నేపాల్ లో మీ journey chala interesting గా ఉంది. మీ videos chala interesting గా ఉంటాయి. Thanks for uploading such great videos .. 👍👍👍. Please continue the video.. 👍👍👍
Annaya please 🙏🙏🙏🙏🙏 Nepal lo A villages lo rudrakshala chettu unde place cheppandi nenu velli Original rudraksha thisukochukunta please please annaya cheppandi address name
రుద్రాక్ష చెట్టు మరియు కాయలు, పూవులు స్పష్టంగా చూపిస్తే బాగుంటుంది. అందరికి ఆ చెట్టును చూడాలని కోరిక ఉంటుంది. ధన్యవాదములు సార్.
మేం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు సార్ రుద్రాక్ష కాయలు ఇలా ఉంటాయని ఇప్పుడు చూస్తూన్న మీకు క్రుతజ్ఞతలు
మీ నేపాల్ వీడియోసు, కాశీ వీడియోసు చాలా బాగున్నాయి .Please keep up the good Work . 👍👍👍
జై శ్రీరామ్ జై హనుమాన్🙏 ఎంత అదృష్టమో
Hi subbu take care happy to see you సీతమ్మ వారు పుట్టిన దేశం మీ జన్మ ధన్యం I think this is second time
4th time
జై కాశి మీ కాశి వీడియోస్ చూద్దాం అలాగే నేపాల్ వీడియోలు కూడా చాలా బాగున్నాయి శ్రీనివాస్ ఏపీ
నేపాల్ లో మీ journey chala interesting గా ఉంది. మీ videos chala interesting గా ఉంటాయి. Thanks for uploading such great videos .. 👍👍👍.
Please continue the video.. 👍👍👍
Aaaw2 see47
@@alladavenkataramana4268 chala,baogundi
OM Sri Rudraya namaha
Thank you Tammudu
Chala Chakka Gaa Teliyachesharu
Jai kaashi Jai Nepal
అన్నా మీరు చాలా విలువైన సమాచారం ఇచ్ఛారు.. అభినందనలు.. మోహన్.. నెల్లూరు జిల్లా
Happy Journey Anna
హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్|
Background లో హరివరాసనం music చాలా బాగుంది..
Continue ga poddhuna nundi chusrhune unna me videos
Bro చాలాబాగా కస్టపడి వీడియో చూపేవు థాంక్స్
har har mahadev, jai kasi jai jai kasi
రుద్రాక్ష కు సహజం గా రంథ్రం వుంటాది. .అన్నారు...సరిగా కనపడలేదు మీ వీడియో లో
ఓం నమశ్శివాయ 🌻🌹💐❤️👌
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super thanks very nice photos thanks
Gud information చెప్పేరు bro meeru
Sri vishnu roopaya namashivaya, jai kasi
ఈశ్వర సిద్ది ప్రాప్తిరస్తు 🙏
Jai Kashi 🙏swamulu
జై కాశీ 🙏🙏🙏
ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
Baavundhi naanna manchi video
Good bagundi
Om Namah Shivaaya..... Congratulations🎉🎉🎉 Brother...
Om Namah Shivaya 🙏🌺🌹🌺🙏🌺🌹🌺🌹🌺🙏🌺🌹🌺🌹🌺
🙏🌹🕉️ Jai Shriram 🌹🙏🚩 Jai Shriram 🌹🙏🚩 Jai Shriram 🌹🙏🚩🌲
జై కాశి జై జై కాశి
ఓం నమః శివాయ
ధన్యవాదములు.
Anna u r grate job .
ఓం శివాయ. Siva చిత్తూరు
nijangaa meeru kaarana janmulu bhayyaa...om namah shivaya
Jai Kashi 🙏
Hara hara mahadeva shambho shankara super important information for video super 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Pashupati nath temple nundi ala vellalo cheppandi bradar. Vellina vallu velaite techukuntaru. Adikuda punname brother
U r always giving good information.
చాలా బావున్నాయి తమ్ముడు
Thank you so much brother thirupati 🙏🙏
Mimmalni kalavali babu ,chala adrushtamu meedi ,meekunna avakasalu maku unte bagundu ,take care .
ఒరిజినల్ రుద్రాక్షలు కావాలి..
Khatmandu nunchi yee place ki years vellallo cheppandi please brother
🙏🙏🙏🤲 Jai Kaashi 🙏🙏🙏
Hello annagaru.... దషముఖ ఉంటుంద అన్న
Suppar subbu
Anna. Gandaki nadhi chusara ,pls chusthekanuka vedio uplode cheyyandi bro .
అన్న రుద్రాక్షలు ఆర్డర్ చెయ్యాలి ... price ఎంత అన్న.. ఎన్ని రోజులకి ఇంటికి వస్తాయి???
Super anna
Great going om
Thank you bro
Om Namishivya🙏🙏🙏
Annaya please 🙏🙏🙏🙏🙏
Nepal lo A villages lo rudrakshala chettu unde place cheppandi nenu velli Original rudraksha thisukochukunta please please annaya cheppandi address name
Shamboo 🙏
ఆంధ్రప్రదేశ్ నుంచి katmandu siva temple ela వెళ్లాలో చెప్తారా anna
Very good information
Super man sr u
TQ tamudu
Good👍👍
Patha rudralu yela clean cheyali chepagalaru mud yekuva vundhi na malaku
Nice video
🤝🤝👍👍
Jai kasi 🙏🙏
Siva garu mem 3Desembar ki kasi vastunam
Brother India kadapa nunchi nepali ki ela vellaru meru vehicle lona leka plain lona ela vellali okasari cheppandhi bro nenu nepal chudalani vundhi
జై హింద్ జై శ్రీరామ్
Meru rayalasima brother
Nenu ma intlo pettina rudraksha chettu..
good effort 👍
👌👍👌🙏
Shiva Om
ఏపీ శ్రీనివాస్ కాశి రెండుసార్లు వచ్చిన మాకు ఎక్కడ మీరు కనిపించలేదని 2019 2022లో మొన్న మన ఆగస్టు నెలలో 15 గాని 23 దాకా అక్కడ మీరు కనిపించలేదు
Super
Wonderful bro
Jai sri ram🙏🙏🙏
bhayya nice vedio but nepal lo ee forest ekkada vundi please mention cheyyandi
Anni mukhala rudraksha lu same chettu nunchi vasthaya
Thanks.
1 muki rudhrasha dorukuthuda brother
Panchamuka 108 cost antha padutundande
Nepal lo aa rudraksha valla daggarku miru Ela vellaro route map cheppandi bro.i have to move
🕉🙏🚩
tell me the correct location lake please
Take care bro🙏🙏🙏
Ommsairam 🙏🏻🙏🏻
Adi Nepal lo ఎక్కడన్నా
Nepal lo Edi ye place sir details Koncham chepara
ela velali Annaya
2 mukhalu dorukutunda bro midaggara
Good
Good-anjay
ఎన్ని రుద్రాక్షలు అయినా ఏరుకోవచ్చా ఉచితంగా .
Harivarasanam background
👍👍👍👍👍❤️❤️❤️❤️
Save NATURE 🌳
I want to ekha rudhrasha original sir
అన్నా ..రుద్రాక్ష దరిచటానికి ఎలాంటి నియమాలు పాటించాలో చెప్పండి కొంచెం
.... మామూలంగా పాలతో అభి
షేకించి నీళ్ళ తో కడిగి ధరించాలి..
Oom namashivaya
Location enti bro, location ping cheyandi aa చెట్టు
Naku rudraakshalu isthara !!! Nanu money pay chesthanu
In Nepal what places we get Rudraakshlu please guide me🙏🙏🙏