ధ్వజస్తంభ ప్రతిష్ఠ | శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
    శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం - కాకినాడ జిల్లా
    నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆహ్వానము
    శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి ది. 18-04-2024, తేదీ, గురువారం నుండి చైత్ర శుద్ధ చతుర్దశి ది.22-04-2024 తేదీ, సోమవారం వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమములు
    ది: 18.04.24 గురువారం :- ఉదయం గం. 11.00.లకు వినాయక పూజ, పుణ్యాహవచనము, దీక్షాధారణ, మండపారాధన, జలాధివాసము, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి.
    ది: 19.04.24 శుక్రవారం :- మండపారాధన, జపహోమములు, క్షీరాధివాసం, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి.
    ది: 20.04.24 శనివారం :- ఆవాహనాది సర్వదేవతా హోమములు, పూజ, జప, ఆరాధనలు, పుష్పాధివాసము, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి.
    ది:21.04.24 ఆదివారం :- సర్వదేవతలకు హోమములు, మంత్రజపములు, ఆరాధనలు, ధాన్యాదివాసము, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి.
    ది: 22.04.24 సోమవారం :- విశేషహోమములు, మంత్రజపములు, కళాన్యాసము, శయ్యాదివాసము, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, వేద ఆశీర్వచనం.
    ధ్వజస్తంభ ప్రతిష్ఠ
    చైత్రశుద్ధ చతుర్దశి అనగా ది.22-04-2024 సోమవారం ఉదయం 10:48 ని॥లకు
    కావున నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమము నందు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించి, తీర్ధ ప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
    వ్యవస్థాపక కుటుంబ సభ్యులు
    అదనపు కమిషనర్ మరియు కార్యనిర్వాణాధికారి

КОМЕНТАРІ • 12

  • @laseradvertisers6016
    @laseradvertisers6016 5 місяців тому

    శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యే నమః ఓం 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💚💚💚💚💚💚💚💚💚💚💚🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡💙💙💙💙💙💙💙💙💙💙💙🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩶🩶🩶🩶🩶🩶🩶🩶🩶🩶🩶🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎💕💕💕💕💕💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @sailajasatya7193
    @sailajasatya7193 5 місяців тому

    Satyanarayana swami ki jai

  • @gnagalakshmi7856
    @gnagalakshmi7856 5 місяців тому

    Om Sri Satya Devaya Namaha

  • @vishwanadhammarepalli6685
    @vishwanadhammarepalli6685 5 місяців тому

    Ome namo narayana

  • @ninjagamer4971
    @ninjagamer4971 5 місяців тому

    🙏🙏🙏

  • @nagabhatlasitharamasharma4967
    @nagabhatlasitharamasharma4967 5 місяців тому

    ఓం శ్రీ సత్యనారాయణ

  • @jagadeeshmss8050
    @jagadeeshmss8050 5 місяців тому

    జై సత్యదేవ

  • @vishwanadhammarepalli6685
    @vishwanadhammarepalli6685 5 місяців тому

    Ome namo sathyadeva

  • @VedapanditAnnavaramGollapalli
    @VedapanditAnnavaramGollapalli 5 місяців тому

    ఓం శ్రీ సత్యదేవాయనమ:

  • @RajasekharBhagavathi-in8ho
    @RajasekharBhagavathi-in8ho 5 місяців тому

    Dhwaja patakaadi shobhita govinda

  • @kumarvsb4175
    @kumarvsb4175 5 місяців тому

    Ome namo sathyadevaya namaha

  • @kanakarajuveduruparthi6378
    @kanakarajuveduruparthi6378 5 місяців тому

    Ome sri sathyadevaya