Hi andi meru chesina video chala bagundi maku chala Baga use ayinde but andulo atha,mamma wunavalu e Pooja cheyakudadhu ani meru chepadam vala maku ma intlo chala ebandi ayinde and also athamamma wunavalu kuda e Pooja cheyochu meru e oka china vishayam gurthinchi me video lo edit chesthe chala baguntundi and migilina valu avarina Malaga e video choosi apardam chesukokunda andarike use ayithe happy kada..plz edit that one andi.Thank you
చాలా మంచి వీడియో. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మీ కోరిక పూర్తి అవుతుంది. ఈ వీడియో చూసిన వారి ఆశీస్సులు మీ దంపతులకు మెండుగా ఉంటాయి. అభీష్టఫల సిద్ధిరస్తు.
ఈరోజుల్లో నీలాగా పుణ్యక్షేత్రం వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీవు చిన్న వయస్సు లో ఇన్ని క్షేత్రలు తీరగడం అంటే మామోలు విషయం కాదు ఏది ఏమి అయిన కార్య సీద్దురాస్తూ అమ్మ
Hi andi. Good morning...ele unnaru. Vedio chala bagundi andi. Mainly aa explanation bagundi. Tarvata aa clumat ante nakubkuda chachenta istam andi. Konaseema lo kuda ala chinnaga rain vastunre bandi pai tirigevadini...avanni sweet memories ❤
@@jayabujji9613 sarpa samskarana naga prathishta andaru cheaukodam manchidi manna jeevitham lo edo okka janmalo chesina doshalu pogote divya kshetram Aashlesha bali matram A nakshtram lo putinalu cheinchukuntaru
First bangalore ravali akkada nundi By train or bus kukke (Subramanya) ravali Trains aithe time to time untaii buses chala untaii but timings teliyadhu morning ravadaaniki try cheyandi views baguntaii
మనం ఈ జన్మలో గానీ పూర్వ జన్మలో గానీ,తెలిసి తెలియక,, సర్పాలు కి హాని చేసి ఉంటాము కథ,,, మనిషిని ఒక మాట అంటేనే ఊరుకొడు.. తిరిగీ మనపై ఏల ప్రతీకారం తీర్చుకొవాలో అని మన నాశనం కోరుకుంటారు ఆ మనిషి కి sorry చెప్పితే గానీ cool అవ్వడు ...అలాంటిది పాములు ఊరుకుంటాయ చెప్పండి,,, మనం తప్ప చేయకపోయినా..మన తాత ముత్తాతలు పోల్లలో పనులు చేసుకున్న టైం లో పాములు కనిపిస్తే చంపుతారు కథ... అవి ఉరుకుంటయా..తిరిగి తర తారలు మనం పై పగ సాధిస్తుంది...ఆ సర్ప దోశలు వల్ల .. జీవితంలో లో సుఖ శాంతులు లేకుండా..పెళ్లి కాకుండా,, పిల్లలూ పుట్టకుండా,,health issues many more problems tho మనల్ని పట్టి పీడిస్తోంది...ఆ doshalni పోగొట్టుకోవడానికి సర్పలకి ఆది దేవుడు అయిన సుబ్రమణ్య స్వామి మి పూజిస్తాము,,,. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో సర్పాలకి ప్రణ ప్రతిష్ఠ చేసి... శాస్త్ర పూర్వకంగా పిండ ప్రధానం చేసి ఇలా సర్ప సంస్కార పూజ చేస్తాము... పిండ ప్రదానం చేశాక ఒక రాతి నాగ విగ్రహా ప్రతిష్ట చేస్తాము.. అలా చేయడం తో నాగ దోషం పోయి...మన జీవితం లో సుఖo ga ఉంటాము అని పురోహితులు చెప్పుతారు.... ఈ పూజలు అబ్బాయి తల్లి తండ్రి బ్రతికి ఉన్నవాళ్లు చేయకుడదు.. తల్లీ తండి లేని వాళ్ళు మాత్రమే చేస్తారు.... ఒకవేళ మనకి దోషాలు ఉన్నాయి పూజ చేయాలి అంటే గనక..మన కోసం మన తండ్రి గారు సర్పలకి పూజ చేసి పిండ ప్రధానం చేస్తరు ....ఇంత కంటే నాకు ఏమి తెలియదు అండి... తెలిసింది చెప్పాను...
@@Dubailokonasemaammayi yes but sarpa samskarana memu Feb lo book chesukunam March lo some tickets unayi 4 days ala anduku memu next month book chesamu andi
Hi madam.. pooja prasadam ga echina kobbarikaya ni 11days tarwata door daggara kattamani chepparu., kalakanda kumkuma kuda echaru.. 11 days tarwata adi water lo kalipi bayata chettu daggara veseyala ledha regular ga pettukovacha.. meku aela chepparu.. please reply..
Namasthe andi. Sarpasamskara pooja tickets online lo book chesukovala andi ala aythe enni days mundhu book chesukovali. And accommodation kuda online lo ne book chesukovala andi.
Hi andi small doubt please clarify memu e month plan chestunnam kukke ki but online booking for sarpa samskara pooja availability ledu gudi daggara istara andi pls clarify
Hi madam.. me family andari id proofs adigaraa.. or evari name tho ticket chesaro valladhi matrame nA.. please cheppandi.. I forgot my aadhar card and we are on the way to temple.. please reply
Meru mee husband mavaya garu vellandi temple ki mavaya garu unnaru kabatti mee husband cheyaru mee padulu mee mavaya garu chestaru meru iddaru ayana pakkana kurchundi...endukayina manchidi temple ki vellaka akada Telugu pantulu untaru ayanani kuda kanukondi
Memu use cheyaleydhu andi నేను అమ్మమ్మ గారి నీ పసుపు అడిగా ..స్థానం చేసే ముందు పెళ్లి అయినా ఆడవాళ్ళు పసుపు రాసుకొని స్థానం చేస్తారు కథ.. ఆ అమ్మమ్మ గారికి నేను అడిగింది అర్ధం కాక soap ఇస్తున్నారు..మీరు విడియో లో చూస్తే నేను soap use cheyaleydhu Just స్థానం మాత్రమే చేశా... మీరు విడియో సరిగ్గా చూశారో లేదో నాకు తెలియదు... ఒకరిని ఒక మాట అని బాధ పెట్టడం చాలా easy but తప్పు లేకుండా అన్న మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం.. ఏన్నో పుణ్య క్షేత్రాలు తిరిగిన నాకు నదిలో సబ్బు వాడి స్థానం cheyakundadhu అన్న జ్ఞానం ఉంది అండి.. అమ్మ అమ్మమ్మ పద్దతి పడిగట్టు నేర్పించారు నాకు.. ఆడవారి నోటి వెంట రాకుడని మాట chi, thu ani adi లక్ష్మి దేవి కి నచ్చదు.. ఇంత కంటే మీకు చెప్పేంత గొప్పదని కాదు..
హాయ్ అక్క మేము వెళదాము అనుకుటు న్నాము కానీ మాకు ఒక డౌంట్ మేము అడ్వాన్స్ టికెట్ దొరకలేదు అస్లేషా బలి పూజ్జా చేపించుకోవాలి కనుకుంటున్నాము డైరెక్ట్ వెళ్లి టికెట్ తీసుకోవచ్చా అలానే రూమ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ దొరుకుతాయి ఆ అలానే ప్రతి రోజు పూజలు చేస్తారా..?plse రిప్లై అక్క 😊
మి వీడియో మొదటి సారి చూస్తున్నాను.. చాలా బాగా ఓపిక గా అన్ని వివరిస్తున్నారు.. చాలా చక్కగా.. good. Keep it up.... Tickets online lo నేనా. లేదా అక్కడ కూడా దొరుకుతాయా
@@Dubailokonasemaammayi okay nenu kukke lo vunna Andi sarpa samskara pooja ke vachanu.. eroju 1st day andhuke Mee video chusthunte anipindi present video kadu ani andhuke adiganu..
Hi andi meru chesina video chala bagundi maku chala Baga use ayinde but andulo atha,mamma wunavalu e Pooja cheyakudadhu ani meru chepadam vala maku ma intlo chala ebandi ayinde and also athamamma wunavalu kuda e Pooja cheyochu meru e oka china vishayam gurthinchi me video lo edit chesthe chala baguntundi and migilina valu avarina Malaga e video choosi apardam chesukokunda andarike use ayithe happy kada..plz edit that one andi.Thank you
Thank u andi eppudu Malli edit cheyadaniki radhu I will pin your comment so that evaraina use avutundi
చాలా మంచి వీడియో. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మీ కోరిక పూర్తి అవుతుంది. ఈ వీడియో చూసిన వారి ఆశీస్సులు మీ దంపతులకు మెండుగా ఉంటాయి. అభీష్టఫల సిద్ధిరస్తు.
Thank u so much andi దేవుడు blessings తొ పాటు మీలాంటి మంచి వారు blessings ఉంటే.. తప్పకుండా మా కోరికా తీరుతుంది..
నిజంగా మేము కూడా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రము వెళ్ళినట్టుంది . ఈ వీడియో చూస్తుంటే. అంత బాగా వివరించారు అండి. ధన్య వాదములు 🙏👍.
ఈరోజుల్లో నీలాగా పుణ్యక్షేత్రం వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీవు చిన్న వయస్సు లో ఇన్ని క్షేత్రలు తీరగడం అంటే మామోలు విషయం కాదు ఏది ఏమి అయిన కార్య సీద్దురాస్తూ అమ్మ
Thank u andi 😊
Chala baga cheptunnaru Thank you so much andi
My pleasure andi 😊
Miru cheppedi prathidi chala valuable information andi
I was visited sri kukke subrahamanya temple recently,so peaceful and nice weather
Nice video medam from Swathi and family Tumkur Karnataka
Thank u so much for watching my videos andi 🥰
Hoandigood morningele unnaruvedio chalabagunndiammai location super chupincharu kartikeya namaha nice cxplanation andi your videos ares
Thank u so much andi 😊
Super location thanks for sharing Andi.. lot's of love from Dubai ..❤❤❤❤
My pleasure 😊
Nice video Andi
Thank you so much andi 🙂
Super loçation thanks for sharing andi lotsof love from dybai ammai miku kartikeya dayavala sanithana bagyammu kalugalli thalli niku super bagaram
Thank u andi 😊
Veryverywonderkonaseemaammayi
Thank you andi
I am also went to this temple🙏
Nice video mee matalu chala bagunnayi very natural ❤
Thank you so much andi
Anidhi
Konaseemalo unnatlu fell ayyamu .mee telugu ki Hats off talli
Thank u andi 😊🎁
👌🌹super
Good
Hi andi. Good morning...ele unnaru. Vedio chala bagundi andi. Mainly aa explanation bagundi. Tarvata aa clumat ante nakubkuda chachenta istam andi. Konaseema lo kuda ala chinnaga rain vastunre bandi pai tirigevadini...avanni sweet memories ❤
Good morning Andi memu bagunnamu.. thank u so much for watching my videos Andi 😊
Kartikeya namaha 🎉 nice explanation andi super location chupincharu .. your videos are super interesting ❤❤❤❤❤ lot's of love from USA
So nice
Super
Thank u
Thank you sister
Hi Andi ela unaru. suparb good vedio andi.
Bagunnamu andi
🙏🙏🙏
Nice video
Thank you
Hi sis location super❤
Thank you 😊 andi
Super 👌👌 akka
Thank u andi 😊
❤ super akka ni valla temple s ani chusamu TQ so much akka ilanti video s meeru yeno thiyali maadhi kuda Amalapum. Village
Thank u andi
Thank you
Sister your super voice
Thank u so much andi 😊
🎉
🙏
Present sarpasamskara pooja cost 4200 including naga pratishta
Ashlesha bali 400
Separate naga prathistha 400 ki chesukovachu sarpasamskarana chesukune vallu nagapratishta ticket akkarledu meru only nagapathishta iyyna chesukovachu but challa goppa experience
Yes avunu andi super temple
@@Dubailokonasemaammayi poja evaru iena chepinchukovocha andi ma parents kakunda single ga nenu poja chepinchukovacha andi
Website cheppagalara sarpa tickets book chesukovataniki
Na fav place kukke subrahmanyam..yepudu veltununtam❤😊
Oh great Andi u r lucky
ఇక్కడ కారు రూట్ లో చాలా బాగుంటుంది Iam enjoyed so much in that route by the way iam leaving at ajman when are u returning to Dubai
అవునూ అండి car lo velithey views ni peaceful ga enjoy చేయవచ్చు... we are in dubai andi..
Rooms separate ga book.cheskovalandi
Nenu last week akkade unnanu nijjamga prati okkaru velli anubhavinchalsina anubhuthi challa miss avtuna fell
Hai andi pojja evaru iena cheipinchukovocha andi
@@jayabujji9613 father unnavalu cheyakudadu me name medda me father sankalpam chepinchukonie pooja chepinchukovachu
@@jayabujji9613 sarpa samskarana naga prathishta andaru cheaukodam manchidi manna jeevitham lo edo okka janmalo chesina doshalu pogote divya kshetram Aashlesha bali matram A nakshtram lo putinalu cheinchukuntaru
@@funnyadityanani994 amount antha avuthundhi andi
Father unna vallu kids kosam sarpa samskara pooja wife and husband chesukokudadha?
Ashlesha nakshitram vallu, only ashlesha bali pooja chesthe sari pothunda
Wen u visited dis temple?
October
ఏనుగ వెంటృక Jaipur lo pure dorukuthade but cost chalavuntade expensive
Ha paravaleydhu Andi but orginal దొరకలిగా
maa father leru, mother unnaru, then nenu ee poojalu chesukovachuna?
Hii madam garu bagunnara
Bagunnamu andi
Me marriage ayi enni years avthundhi andi
Online lo ticket yela book cheyali, miru vunna room yela book cesaru accomodation details price details ceppandi madam pls
Sister last year kukke ki poyamandi no resale
Resent ga ma family vellamandi
Husband wife edaru puja cheinchkovali ante rondu tickets tiskovala or okatena edi knchm claritu eyandi
Address how to reach
First bangalore ravali akkada nundi By train or bus kukke (Subramanya) ravali Trains aithe time to time untaii buses chala untaii but timings teliyadhu morning ravadaaniki try cheyandi views baguntaii
Pillalaku putivetukalu thipiyacha akada
Teyistunnaru andi
Aaaa poojalu ndhuku chestharu madam..,
Vaati valla upayogalu kuda cheppara
మనం ఈ జన్మలో గానీ పూర్వ జన్మలో గానీ,తెలిసి తెలియక,, సర్పాలు కి హాని చేసి ఉంటాము కథ,,, మనిషిని ఒక మాట అంటేనే ఊరుకొడు.. తిరిగీ మనపై ఏల ప్రతీకారం తీర్చుకొవాలో అని మన నాశనం కోరుకుంటారు ఆ మనిషి కి sorry చెప్పితే గానీ cool అవ్వడు ...అలాంటిది పాములు ఊరుకుంటాయ చెప్పండి,,, మనం తప్ప చేయకపోయినా..మన తాత ముత్తాతలు పోల్లలో పనులు చేసుకున్న టైం లో పాములు కనిపిస్తే చంపుతారు కథ... అవి ఉరుకుంటయా..తిరిగి తర తారలు మనం పై పగ సాధిస్తుంది...ఆ సర్ప దోశలు వల్ల .. జీవితంలో లో సుఖ శాంతులు లేకుండా..పెళ్లి కాకుండా,, పిల్లలూ పుట్టకుండా,,health issues many more problems tho మనల్ని పట్టి పీడిస్తోంది...ఆ doshalni పోగొట్టుకోవడానికి సర్పలకి ఆది దేవుడు అయిన సుబ్రమణ్య స్వామి మి పూజిస్తాము,,,. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో సర్పాలకి ప్రణ ప్రతిష్ఠ చేసి... శాస్త్ర పూర్వకంగా పిండ ప్రధానం చేసి ఇలా సర్ప సంస్కార పూజ చేస్తాము... పిండ ప్రదానం చేశాక ఒక రాతి నాగ విగ్రహా ప్రతిష్ట చేస్తాము.. అలా చేయడం తో నాగ దోషం పోయి...మన జీవితం లో సుఖo ga ఉంటాము అని పురోహితులు చెప్పుతారు.... ఈ పూజలు అబ్బాయి తల్లి తండ్రి బ్రతికి ఉన్నవాళ్లు చేయకుడదు.. తల్లీ తండి లేని వాళ్ళు మాత్రమే చేస్తారు.... ఒకవేళ మనకి దోషాలు ఉన్నాయి పూజ చేయాలి అంటే గనక..మన కోసం మన తండ్రి గారు సర్పలకి పూజ చేసి పిండ ప్రధానం చేస్తరు ....ఇంత కంటే నాకు ఏమి తెలియదు అండి... తెలిసింది చెప్పాను...
@@Dubailokonasemaammayi
Nice explanation andi❤ really u r great..
@@Dubailokonasemaammayi tqqqq sister ☺️ manchi information ichhinandhuku
My pleasure andi 😊
Super akka 💯❤
Naku oka dought non veg anni rojulu thinakudadhu ?
హాయ్..
మేము కుక్కే... వెళ్ళాలి అనుకుంటున్నాము... సర్పశంస్కర మరియు ఆశ్లేష బలి పూజా కి ఎన్నిరోజులు ఉండాలి అక్కడ చెప్పండి ప్లీజ్..
2 days undali andi
Madam akkada darshanam chesaka bere kshetraniki poradu, direct ga intiki vellali, adi ikkadi acharam.
Oh
Wrong information .....pooja cheyinchukunnavallake aa rule
Mam, Sarpa dosham unte pooja chesu-kovala leda evvaraina ee poojalu chesukovachuna?
Evaraina chesukovachu andi ala emi undadhu
Sarpa samskarana tickets only online lo untundi 2 months before cheyali booking temple dagara evaru
Memu 15 days mundu book chesukunnamu andi..
ఆశ్లేష బలి పూజ tickets temple daggara తీసుకోవచ్చు
@@Dubailokonasemaammayi yes but sarpa samskarana memu Feb lo book chesukunam March lo some tickets unayi 4 days ala anduku memu next month book chesamu andi
Oh ok andi 😊
Hi madam.. pooja prasadam ga echina kobbarikaya ni 11days tarwata door daggara kattamani chepparu., kalakanda kumkuma kuda echaru.. 11 days tarwata adi water lo kalipi bayata chettu daggara veseyala ledha regular ga pettukovacha.. meku aela chepparu.. please reply..
Please reply madam
parents vundi peelli kakapothe parents aged kabhati raleru so pelli kani varu okkare velli Sarpasamskara with Nagapratista cheyacha?
చేయుచ్చు అంటా అండి.
Mam eh site lo sarpa samskar ticket book chesukuna ,
Kukke website chudandi online lo book cheskondi offline lo tickets ivvaru
Ashlsha bali puja parents unna vallu cheyyavacha akka
Reply please
చేయరు అని మాకు మా పంతులు గారు చెప్పారు అండి..oksari మీరు కూడా కనుక్కోండి ఎవరినయినా
Room book chesukovala
Yes
Hi...
Am a ashlesha girl...
Sarpa samskara nenu cheyala or ma parents ah...??
Namasthe andi. Sarpasamskara pooja tickets online lo book chesukovala andi ala aythe enni days mundhu book chesukovali. And accommodation kuda online lo ne book chesukovala andi.
Avunu andi online lo book chesukovali....Pooja book chesukuntey accommodation valley istaru andi
Thank you for your reply andi. And enni days mundhuga online lo book chesukovali Andi
One or two month mundu andi
Okay Andi thank you 😊
Hi andi, Sarpa samskrna pooja tickets offline lo dhorukuthaya , online lo booking close iepoinaie ...? please cheppandi
Online loney ఉంటాయి అండి 2 months before book chesukovali
Hi sister Offline lo one ticket dorakadha plz rly
Online for sarpasamskara Pooja tickets.. offline lo asleyshabali pooja
Offline kachitanga tickets dorukutaya sis
No availability in online only
Hi andi small doubt please clarify memu e month plan chestunnam kukke ki but online booking for sarpa samskara pooja availability ledu gudi daggara istara andi pls clarify
3 months mundey book chesukovali andi off line lo దొరకవు... ఆశ్లేష బలి పూజ tickets off line lo దొరుకుతాయి
@Dubailokonasemaammayi thanks 👍 andi watched ur 2 videos useful information
Hai andi Ani challabaga cheparu manam snan chestam kadha Mari AA battalu akkAde wash chesukovala
Room lo wash chesukovachu andi
Thankyou for replying allane room Ella booking ellacheasukovallo cheparakoncham please
Nenu still bacholer, nenu cheyacha , or maa parents thi cheyali ha andi
Mee parents చేయొచ్చు అండి మీరు పక్కన కూర్చుంటే సరిపోతుంది
Ticket 4 members ki allow untundhi
Akka Telugu lo mataladathara
మాట్లాడుతారు అండి
Tickets cost entha ande
Memu Dubai to assam ala journey start chesamu andi .. almost 20 days trip
Hi madam.. me family andari id proofs adigaraa.. or evari name tho ticket chesaro valladhi matrame nA.. please cheppandi.. I forgot my aadhar card and we are on the way to temple.. please reply
Tickets online lo book చేసినప్పుడు submit chesamu andi adhar details
Thank you madamp
3 days undali annaru kada room book chesukovala rooms untaya
ఉంటాయి అండి
Room valle istharu kali unte Ledante 300 nundi rooms untai
Hi andi.....maaku kids leru... memu cheinchukovali ankuntunnam...naku parents vunnaaru,, atthama ledhu,, mamayya vunnaaru....memu chyyochu kada plsss cheppandi????
Meru mee husband mavaya garu vellandi temple ki mavaya garu unnaru kabatti mee husband cheyaru mee padulu mee mavaya garu chestaru meru iddaru ayana pakkana kurchundi...endukayina manchidi temple ki vellaka akada Telugu pantulu untaru ayanani kuda kanukondi
Mi mamayya vellatam Possible avvakapothe mi husband cheyyochu... memu alaage chesamu.. now I have baby.. chala manchidhj
Thanks for reply andi
@@Dubailokonasemaammayi Thank you soooo much🥰😍😊❤❤❤❤❤
@@polascreation7156 maa mavayya raaleru.. he is 78 now... andhuke meme vellaali... thanks for reply andi....❤❤❤😊😊🥰🥰Thank you so much🥰🥰🥰❤❤❤❤
Madam, Suththi Konchem kaadu, baaga ekkuvayyindi
Oh avuna thank you
Memu chiyinchamu maaku pillalu putinaru
Oh super andi 😊
Memu veldham anukuntunnam.. Miku enni months ki conceive iyyaru
Husband parents unta sarpa sanskar Puja cheyaludada pls reply
Antha pavitra amina place oka roji soap use cheyakapotge potara amina chi...vere valu ala chestaru
Memu use cheyaleydhu andi నేను అమ్మమ్మ గారి నీ పసుపు అడిగా ..స్థానం చేసే ముందు పెళ్లి అయినా ఆడవాళ్ళు పసుపు రాసుకొని స్థానం చేస్తారు కథ.. ఆ అమ్మమ్మ గారికి నేను అడిగింది అర్ధం కాక soap ఇస్తున్నారు..మీరు విడియో లో చూస్తే నేను soap use cheyaleydhu Just స్థానం మాత్రమే చేశా...
మీరు విడియో సరిగ్గా చూశారో లేదో నాకు తెలియదు... ఒకరిని ఒక మాట అని బాధ పెట్టడం చాలా easy but తప్పు లేకుండా అన్న మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం..
ఏన్నో పుణ్య క్షేత్రాలు తిరిగిన నాకు నదిలో సబ్బు వాడి స్థానం cheyakundadhu అన్న జ్ఞానం ఉంది అండి..
అమ్మ అమ్మమ్మ పద్దతి పడిగట్టు నేర్పించారు నాకు.. ఆడవారి నోటి వెంట రాకుడని మాట chi, thu ani adi లక్ష్మి దేవి కి నచ్చదు.. ఇంత కంటే మీకు చెప్పేంత గొప్పదని కాదు..
@@Dubailokonasemaammayi ayoo miru kadu andi steps pina avaro chala soaps petaru ga anduku ananu mimalni kadu
Ayyo avuna నేనే misunderstanding చేసుకున్న sorry andi
@@Dubailokonasemaammayi it's k miru kadu avaro ani soaps petaro chudandi vere valu ala chestaru n devudiki ade river lo poojalu chestaru
హాయ్ అక్క మేము వెళదాము అనుకుటు న్నాము కానీ మాకు ఒక డౌంట్ మేము అడ్వాన్స్ టికెట్ దొరకలేదు అస్లేషా బలి పూజ్జా చేపించుకోవాలి కనుకుంటున్నాము
డైరెక్ట్ వెళ్లి టికెట్ తీసుకోవచ్చా అలానే రూమ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ దొరుకుతాయి ఆ అలానే ప్రతి రోజు పూజలు చేస్తారా..?plse రిప్లై అక్క 😊
Sarpasamskara Pooja 2 month before online lo book chesukovali..
Asleyshavali Pooja tickets 400 rs untundi temple daggara ustaru
అన్ని వారాలలో పూజ చేస్తారా అక్క
చేస్తారు అండి
అక్కమేము ఈ వారంలో వేళలనుకొంటున్నాము టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా అక్కడే ఇస్తారా అక్క
మి వీడియో మొదటి సారి చూస్తున్నాను.. చాలా బాగా ఓపిక గా అన్ని వివరిస్తున్నారు.. చాలా చక్కగా.. good. Keep it up.... Tickets online lo నేనా. లేదా అక్కడ కూడా దొరుకుతాయా
Online lo book chesukovali ... sarpasamskara Pooja tickets
Edhi Mee Old video na andi?? Cost climate change vundi mee video lo...
Yes Andi October lo videos health issues vallu konni రోజులు వీడియోస్ stop chesanu aa trip videos present post chestunna andi 😊
@@Dubailokonasemaammayi okay nenu kukke lo vunna Andi sarpa samskara pooja ke vachanu.. eroju 1st day andhuke Mee video chusthunte anipindi present video kadu ani andhuke adiganu..
Parents leni vaallu matrame puja cheyaali anedi correct kadu
హాయ్ అండి మాకు మా మామగారు లేరు మా అత్తయ్య గారు ఉన్నారు మేము ఈ పూజ చేయవచ్చా దయచేసి చెప్పండి ప్లీజ్
Ala teliyadhu andi evarinagina pantulni adugutara
Ok thank you Andi reply ఇచ్చినందుకు
Miru cheyyochu
Can you please tell me, parents ఉంటే సర్ప సంస్కారం చేయకూడదు అని మీకు ఎవరు చెప్పారు...
Kukke subramanian temple website lo pdf document lo vuntadi
@@Suresh-zo3ed ok, thank you. I will download
My husband dont have mother .i have parents so can we do this pooja andi
Mee husband ki father unnaru kadha cheyakudadhu anukunta naku Mari anta idea leydhu sorry okasari pantulu garini adagandi
Thank you madam for immediate reply
ఇక్కడ పూజలు waste money chalathesukuntaru దెవుడు దర్సనం చాలు పూజలు waste
Aa pooja bayata cheyinchukunte 10000+ untundhi
Pooja ticket 4200
Yes