#మౌన

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • #MOUNABHASHANAM 276
    ఒక్కడికే సీటు ఉంటుంది.
    ఆ సీటులో ఎవరు కూర్చోవలి అనేది
    అదే సెలెక్ట్ చేసుకుంటుంది.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanya

КОМЕНТАРІ • 10

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 місяці тому +1

    🙏 ఉన్నది ఒక్కడే సర్వ సీట్లు వాడివే ఒక్క సీటు వెంపర్లాట ఎందుకుంటుంది స్వామీ. లేని దేహాత్మ బుద్ధికే ఈ లొల్లంత. ఏకైక ఆత్మ స్థితికి ఆనందం తప్ప ఏ లొల్లి ఉండదు. ఇది అంతా మీరిచ్చిన జ్ఞానమే తండ్రీ🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 місяці тому

    ఇట్స్ వండర్ఫుల్ వర్డ్
    థాంక్యూ యూనివర్స్

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 2 місяці тому +1

  • @hariarunachala7089
    @hariarunachala7089 2 місяці тому +1

    🙏🙏🙏

  • @subrahmanyand
    @subrahmanyand 2 місяці тому

    ఓం సద్గురు ఓమ్

  • @BoggarapuNagaprasad
    @BoggarapuNagaprasad 2 місяці тому +1

    ఒకటిని భావించడం కాదు, అనుకోవడం కాదు, అనిపించడం కాదు. ఒకటి అనేదే స్థితి. ఒకటి అయి ఉంటేనే ఒకటి చేత ఒకటే భావించబడతాది. ఏది అయినా, ఏమి అయినా, ఎవరు అయినా బయటికి ఒకటి కంటే ఎక్కువ కనిపించినా, అనిపించినా, లోపల మాత్రము ఒకటే , ఆ ఒకటీ " నేనే" అని ఉంటే నీ చే బావించేది ఒక్కటి, ఒక్కటి చే బావించేది నీ వే.
    నీవే ఒకటి, ఒకటే నీవు. లోపల, వెలుపల అంతా ఒకటి గానే ఉండు.

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 місяці тому

      రెండు లేనిది. ఒకటి కూడా కానిది. ఏదో అదే ఏకైక నేను మాత్రమే. దీనికి ఇన్ని తిప్పలా స్వామీ

    • @subrahmanyand
      @subrahmanyand 2 місяці тому

      ​@@SaiChopparapuఇన్ని తిప్పులు ఉంటేనే. నేను మాత్రమే అనే ఎరుకా!

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 2 місяці тому +1

    🙏🙏🙏