149.Biochar for plants - బయొచార్/ బొగ్గు ను ఎలా ఉపయోగిస్తే మొక్కలకు ఉపయోగం-CORRECT USE OF బయోచర్.

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 78

  • @sonykantha2358
    @sonykantha2358 2 роки тому +2

    Only biochar lone makka pettala matti emi calapakudada andi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +3

      మట్టి కలప వచ్చు..వేర్ల చుట్టూ బయో చార్ ఉండేలా చూసుకుంటే చాలు

  • @venkataramanabynduri8759
    @venkataramanabynduri8759 Місяць тому

    Good information. God bless you.

  • @krishnaveni6841
    @krishnaveni6841 2 роки тому +1

    Hi bro meeru chalabaga explain chestunnaru nice tq for a video

  • @prasannamullapudi7740
    @prasannamullapudi7740 6 місяців тому +1

    చాలా బాగా చెప్పారండి

  • @purushothamguntur6431
    @purushothamguntur6431 Рік тому +1

    Exalent guides sir

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 Рік тому +1

    Nyc information sir

  • @yasodhab405
    @yasodhab405 5 місяців тому +1

    Super sir

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 роки тому +1

    Thanks for your nice suggestion

  • @l.p.sadanandam5696
    @l.p.sadanandam5696 Рік тому +1

    Super info sir

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 2 роки тому +1

    Good information

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 роки тому +2

    Tq brather

  • @saisaraswathi2679
    @saisaraswathi2679 Рік тому +1

    Good useful information. Bio char ekkada sale chestaru.

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 2 роки тому +1

    Good explanation

  • @bsasikala6778
    @bsasikala6778 2 роки тому +1

    Nice sir.very well explain 😀

  • @rekalapragathi2470
    @rekalapragathi2470 2 роки тому +1

    super

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 роки тому +1

    Thank you sir

  • @sumachitti1647
    @sumachitti1647 2 роки тому +1

    Nice video sir🙏

  • @murthynekkanti8196
    @murthynekkanti8196 Рік тому +1

    Oilpalm trees ki vadavachha sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      పెద్ద పెద్ద చెట్లకు అవసమ్ లేదండి.

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 Рік тому +1

    Iron cheese vari daggara vadina boggu use cheyavaccha

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      బూడిద కాకుండా మిగిలింది వాడవచ్చు.

    • @lakshmidevik9063
      @lakshmidevik9063 Рік тому

      @@PrasadGardenZone tq🙏

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 2 роки тому +1

    Sir yindlallo vade katte boggu vadavacha

  • @bgrinner
    @bgrinner 2 роки тому +1

    Well explained. So, no need to use cocopeat, or other composts of any kind?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      It just stores fertilizers and delivers when needed..all other things you can use..as usual.

  • @bhsridevi
    @bhsridevi 2 роки тому +1

    Chakali vallu use chese boggu tho istri chesaka remaining waste use cheyyocha bio char laga.

  • @tribalcultur5556
    @tribalcultur5556 12 днів тому +1

    Sir.. బొగ్గు లాస్ట్ year అయినా పర్లేదా

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 2 роки тому +1

    Kobbari tenku kalchi vadochaa ande

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +3

      కొబ్బరి పెంకు ను బయోచర్ ల చేయడం కష్టం అండి..porosity ఉండాలి.కట్టె బొగ్గు అయితే బాగా వస్తుంది.

    • @nirmalajyothi7
      @nirmalajyothi7 2 роки тому +1

      @@PrasadGardenZone avuna ande

    • @nirmalajyothi7
      @nirmalajyothi7 2 роки тому +1

      @@PrasadGardenZone boggu Ela cheste manchedho adhi kuda vidio cheyandi

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 роки тому +1

    Varsham vachinapudu andhulu Balam podha brother

  • @chapy17c
    @chapy17c 2 роки тому +1

    నమస్తే అండి నెను interior design purpose floating ముగ్గు కోరకు బొగ్గు fine powder గా చెసాను అది ఇప్పుడు నేను ఏ పద్దతిలో చెసుకొని వాడుకోవచ్చు తెలుపగలరు ప్లీస్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      Same biochar లాగానే వాడుకోవచ్చు ...kitchen waste compost bin లో కూడ వాడుకోవచ్చు ..

    • @chapy17c
      @chapy17c 2 роки тому

      @@PrasadGardenZone thanq very much

  • @VijayaKalagara
    @VijayaKalagara 2 місяці тому

    🙏

  • @bethineedilakshmi6429
    @bethineedilakshmi6429 Рік тому +1

    Bio char 14rojulu tharu vatha Anni rojulu varaku nilava vuchu kovachhu andi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Bio char nu charge చేసిన తరువాత ఎంత twara వాడుకుంటే అంత మంచిది. ఎక్కువ నిల్వ ఉంచితే డిశ్చార్జ్ అయిపోతుంది

  • @MisterandMissesfamily
    @MisterandMissesfamily 2 роки тому +1

    Enni rojulaki okasari ivvali sir bio char mokkalaki

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +1

      Bio char ఒక్కసారే ఇవ్వలండి..మట్టి మారిస్తే మళ్ళీ ఇవ్వాలి.

    • @MisterandMissesfamily
      @MisterandMissesfamily 2 роки тому

      @@PrasadGardenZone thank you sir

  • @telugupeoplesvlogs
    @telugupeoplesvlogs 2 роки тому +1

    మంచి విధానం బాయోచర్ చాలాబాగా explaiin చేశారు.కానీ వక మొక్కకి qvantity ఎక్కువగా ఇస్తే పరవాలేదా .acidic soil ante hard soil ?.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +2

      Bio char ni compost/mannure తో charge చేసి ఇవ్వడం వల్ల pH లో తేడా పెద్దగా రాదు.ఎంత ఇవ్వాలి అనేది కొంత అనుభవం వల్లనే తెలుస్తుంది. నేల pH ని బట్టి.pH test చేసుకుంటే మంచిది..ఒకవేళ pH బాగా పెరిగితే పటిక తో pH నార్మల్ గా చేసుకోవచ్చు.

  • @VasanthiKota
    @VasanthiKota 2 роки тому +1

    Thanq sir
    యీప్పుడు తయారు చేసి 15 రోజుల తరువాత ఇవ్వవచ్చా sir

  • @usharani-qg3mv
    @usharani-qg3mv 2 роки тому +1

    Meeru eruvulu sale chestara

  • @srinivasaraosrinivasarao7077
    @srinivasaraosrinivasarao7077 2 роки тому +1

    Sir,వామ్,టైకొడెరమ, ఇవి ఎరువులు, క్రిమిసంహారక shopలో నరసరీలొ దొరకటం లేదు ఎక్కడ దొరుకుతవి?

    • @telugupeoplesvlogs
      @telugupeoplesvlogs 2 роки тому

      Raithubharosa కేంద్రం దొరుకుతాయి.నేను పిఠాపురం అగ్రికల్చర్ ఆఫీస్ లో. తెప్పించు కొన్నాను ఆండ్.

  • @rajubalaga6487
    @rajubalaga6487 2 роки тому +2

    ఉడతలు ద్రాక్ష గుత్త్తులను కొరికి వేస్తున్నాయి ..చాలా invisible కవర్స్,nets, కట్టడం చేశాం అయిన కొరికి వేస్తున్నాయి... నప్తాలిన్ balls plates లో పెట్టి ఉంచాం smell ki రాకుండా ఉంటాయి అని కానీ వచ్చి గుత్తులు కోరికి వేస్తున్నాయి... no.of remedies try చేశాం...కానీ avoid చేయలేకపోయాము ... please tell me better& permanent solution...

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +2

      Vinegar smell వాటికి పడదు..కాటన్(దూది) vinegar లో ముంచి అక్కడక్కడ పెట్టండి..ప్లాస్టిక్ కవర్ లు చుట్టి వాటిలో ఉంచండి.

    • @rajubalaga6487
      @rajubalaga6487 2 роки тому +2

      @@PrasadGardenZone ప్లాస్టిక్ కవర్ లు చుట్టి వాటిలో ఉంచామన్నారు కదా..fruits ki emi avadi కదండీ

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +1

      @@rajubalaga6487 ఫ్రూట్ కి తగల కుండా క్రిందికి పెట్టండి..చిన్న కన్నం పెడితే గాలికి పోతూ ఉంటుంది.

  • @suvarapu1959
    @suvarapu1959 Рік тому +1

    Sir
    గో కృపాఅమృతమ్ అమ్ముతున్నారు
    కొనుకోవచ్చు నా.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Yes.. కానీ అది అమ్మకూడదు.

  • @bhiraswamy8904
    @bhiraswamy8904 9 місяців тому +1

    పొలానికి అయితే ఎకరాల్లో చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏ విధంగా చెయ్యాలి

  • @nvvsmurthy3396
    @nvvsmurthy3396 2 роки тому +1

    Terrace garden లో కోతులపరష్కారము తెలుపండి.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      వీటికి సరైన పరిష్కారం గార్డెన్ కి anti bird net ఉపయోగించటమే సరైనది..లేదా ఐరన్ మేష్ అంతే.. వేరే పరిష్కారం ఏమీ లేదు.

  • @suvarapu1959
    @suvarapu1959 Рік тому

    పొయ్యి లో వచ్చిన బొగ్గు వాడవచ్చా?

  • @bhiraswamy8904
    @bhiraswamy8904 9 місяців тому +1

    ఎక్కువగా కాల్చేస్తే... కార్బన్ అనేది గాలిలో కలిసిపోతుంది కదా.. అప్పుడు నో యూస్ కదా...

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  9 місяців тому

      తక్కువ ఆక్సిజన్ తో మండించిన్సప్పుడే బయో ఛార్ వస్తుంది.. పూర్తిగా కాల్చేస్తే బూడిద వస్తుంది. బొగ్గే రాదు..

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 роки тому +1

    బయోచార్ అంటే ఏమిటి సిర్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      Video లో క్లియర్ గా explain చేసానండి..

  • @amruthavalli9753
    @amruthavalli9753 2 роки тому +1

    Ballam water jallara

  • @jyothiarnold1476
    @jyothiarnold1476 2 роки тому +1

    సూపరండి

  • @srinivaspopuri162
    @srinivaspopuri162 2 роки тому +1

    Prasad garu mee Mobile number share cheyandi