Kalisundam Raa Movie Full HD || Venkatesh || Simran || Srihari || Viswanath || Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2022
  • Watch : Kalisundam Raa Movie Full HD || Venkatesh || Simran || Srihari || Viswanath || Suresh Productions
    #KalisundamRaa Full movie features Venkatesh And Simran in lead roles. Brahmandam, Ali, K Viswanath, Srihari among others. Directed by Uday Shankar and Produced by D Ramanaidu. Music Composed by SA Raj Kumar.
    Movie : Kalisundam Raa
    Release : 14 January 2000
    Director : Uday Shankar
    Produced by : D. Suresh Babu, D. Rama Naidu (presents)
    Writers : Paruchuri Brothers, Uday Shankar (screenplay)
    Music : S. A. Rajkumar
    Actor : Venkatesh
    Actress : Simran
    Language : Telugu
    #Venkatesh #Simran #SureshProductions #Brahmandam #Srihari #TeluguMovies #LatestTeluguMovies #TeluguFullHDMovies
    Kalisundham Raa is a 2000 Indian Telugu-language drama film directed by Udayasankar and produced by D. Suresh Babu. It stars Venkatesh and Simran , with music composed by S. A. Rajkumar. It received the National Film Award for Best Feature Film in Telugu for that year. The film won four Nandi Awards by Government of Andra Pradesh.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe : bit.ly/SureshProSubscribe
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,1 тис.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +1784

    విక్టరీ వెంకటేష్ గారి సినిమాలలో ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే 2000సం. ఇండస్ట్రీ హిట్ చిత్రం 'కలిసుందాం రా' ఇప్పుడు చూసే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍

  • @user-mf7tr3ml2h
    @user-mf7tr3ml2h Місяць тому +42

    2024 lo chusthunna vallu 💞💖💚💚💚

  • @MLR.67
    @MLR.67 4 місяці тому +112

    2024సం,, లో చూస్తున్నావారు ఇక్కడ ఒక like వేసుకోండి.

  • @user-md2nx8ge9f
    @user-md2nx8ge9f 4 місяці тому +89

    2024 lo chusthunna vallu oka like vesukondi 😊

  • @iris_0028
    @iris_0028 Місяць тому +32

    who 's seeing this in 2024 👇🏻🤪🤪

  • @guninaveen7582
    @guninaveen7582 5 місяців тому +315

    ఈ సంవత్సరంలో ఎంతమంది చూస్తారో ఈ సినిమా 2024 లో ❤❤

  • @bhargaviganivada8547
    @bhargaviganivada8547 5 місяців тому +68

    2024 lo kuda chusina vallu unnaru

  • @suresh51675
    @suresh51675 Рік тому +506

    2023 లో సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క
    Like వేసుకోండి.....నాకు నచ్చిన సినిమా ఇది........మరి మీకూ....

  • @ravindrakanchi3121
    @ravindrakanchi3121 2 роки тому +713

    2022 లో చూస్తున్నవారు ఒక లైక్ వేసుకోండి😊😊

  • @govardhanpadmashali2156
    @govardhanpadmashali2156 10 місяців тому +70

    నేను ఇప్పటివరకు ఈ మూవీని ఎన్నిసార్లు చూసానో కూడా తెలియదు అంత ఇష్టం ఈ మూవీ అంటే ఐ లవ్ విక్టరీ వెంకటేష్ గారు

    • @ashokreddydevagiri2551
      @ashokreddydevagiri2551 3 місяці тому +1

      Ever 🍏 movie always super hit movies ఇలా వస్తే చూడాలి అని పిస్తుంది ఒకసారి కాదు 100సార్లు అయినా bore కొట్టదు

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs 2 місяці тому +1

      😊😊

  • @nilanila7919
    @nilanila7919 Рік тому +53

    ఇక్కడ విక్టరీ వెంకటేష్ అభిమాని వెంకటేష్ సినిమాలు ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది ఒక్కో సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు అంత ఇష్టం వెంకటేష్ సినిమాలంటే

  • @HariKrishna-mv2rj
    @HariKrishna-mv2rj 2 роки тому +222

    వెంకటేష్ గారి ఈ సినిమాను ఇప్పటికీ ఏన్ని సార్లు చూశానో నాకు లెక్కే తెలీదు... కుటుంబం అంటే ఏమిటి, సంబంధాలు అంటే ఏమిటో, చిన్న వారు, పెద్ద వారు, బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమా అనురాగాలు ఒకటి కాదు విభిన్న అభిరుచులు కలగలసిన ఉగాది పచ్చడి లాంటి సినిమా ఇది. నా కుటుంబం,అన్నదమ్ములు,ఆడపడుచులు, ఇంటి పెద్దలు ఇలా అందురు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూసి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటా...❤️❤️

  • @GappalStar
    @GappalStar 4 місяці тому +7

    2024 లో ఈ సినిమా చూసేవాళ్ళు like చేయండి…..

  • @user-sr3gg6ot4l
    @user-sr3gg6ot4l 4 місяці тому +33

    2024 lo evareavru chustunnaru😅

  • @rajinipakalapati4091
    @rajinipakalapati4091 9 місяців тому +15

    వెంకీ గారి మూవీస్ అన్ని కూడా ever green a ఎన్ని times చూసిన చూడాలి అనిపిస్తుంది
    1. నువ్వు నాకు నచ్చావు
    2. ప్రేమంటే ఇదేరా
    3. కలిసుందాం రా

  • @nagarjunamangalapally5147
    @nagarjunamangalapally5147 Рік тому +92

    2023 లో చూస్తున్నా వెంకీ మామ ఫ్యాన్స్

  • @sallareddy4557
    @sallareddy4557 Рік тому +254

    2022లో చూస్తున్న వెంకటేష్ ఫ్యాన్స్ ఒక్క 👍like వేసుకోండి

  • @santhoshbingi2428
    @santhoshbingi2428 5 місяців тому +16

    2024 లో సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క
    Like వేసుకోండి.....నాకు నచ్చిన సినిమా ఇది........మరి మీకూ....

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he Рік тому +23

    ఇప్పటికీ చూస్తున్న ఫ్రెష్ గా కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది..

  • @honeyrockers3799
    @honeyrockers3799 4 місяці тому +21

    2024 lo e movie chustunnara🎉🎉🎉

  • @user-cp3mt7dy1q
    @user-cp3mt7dy1q Рік тому +460

    అమ్మమ్మ తాత, మామలు...అత్తలు, నానమ్మ,తాత, పెదనాన్నలు... పెద్దమ్మలు, బాబాయిలు... పిన్నిలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్లు, చెల్లెళ్ళు.... ఇది కదా ఫ్యామిలీ అంటే 😍.

    • @lokeshashwathappa9323
      @lokeshashwathappa9323 Рік тому +6

      👌👍

    • @asktimeline6040
      @asktimeline6040 Рік тому +8

      Avunu andi they are not only our blood relation they are our emotion and memories of our life journey can't be forgotten till death.

    • @asktimeline6040
      @asktimeline6040 Рік тому +4

      ఇలాంటి మరదలు ఉంటే? ఆహా! ఆ కిక్కె వేరు

    • @callmecrazy494
      @callmecrazy494 Рік тому +3

      Amma nanna vaddha

    • @SrinuSrinu-qr6mk
      @SrinuSrinu-qr6mk Рік тому +1

      M

  • @vivekveeravideos5899
    @vivekveeravideos5899 Рік тому +94

    ఈ సినిమాను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి మా వూరు నుండి 6 కి.మీ నడిచి వెళ్ళి చూసొచ్చాము.. ఎంతైనా ఆ రోజులు మరిచిపోలేని గుర్తులు.

  • @user-pc8ph2pj9q
    @user-pc8ph2pj9q 11 місяців тому +39

    ఈ కాలంలో మంచి కుటుంబం గురించి విలువ,మర్యాద,గౌరవ,సంబండబందవ్యలు, ఉన్న సినిమాలు రాకపోవడం ఇప్పటి యూత్ కి దురదృష్టకరం.

  • @hellogurupaatakosamena4699
    @hellogurupaatakosamena4699 2 роки тому +543

    తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ సినిమా ఉంటుంది. ప్రతి సంక్రాంతి పండుగకు విందు భోజనం లాంటి ఈ చిత్రాన్ని చూస్తూనే నా కడుపు నిండుతుంది...😍😍

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +25

    ఇలాంటి స్టోరీ గాని వెంకటేష్ గారికి వస్తే రికార్డ్స్ మొత్తం కొట్టేస్తాడు థట్ ఇస్ వెంకీ స్టామినా. సరైన స్టోరీ దొరకలేది కాబట్టే ప్రతి ఒక్కరు బిల్డుప్ ఇస్తున్నారు ఒక్కసారి ఇలాంటి కథ గాని వస్తే ఉంటుంది మాములుగా కాదు

  • @faruksk2412
    @faruksk2412 Рік тому +6

    Elanti movies eppudu enduku ravo 🤦‍♂️
    Old is gold ♥️♥️

  • @yelesaikumar894
    @yelesaikumar894 4 місяці тому +6

    27/01/2024 epatiki e movie chusthunna bro
    My favourite movie ❤❤

  • @madhusudhan1594
    @madhusudhan1594 Рік тому +405

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది ❤️❤️❤️ మాటల్లో చెప్పలేం I LOVE THIS MOVIE

  • @rambabub5549
    @rambabub5549 Рік тому +17

    నేను ఫస్ట్ ఊహ తెలిసి రాజ రాజేశ్వరి ధియేటర్ 2000 సంవత్సరం జంగారెడ్డిగూడెం సంక్రాతి కి ఉదయం 3 గంటలకు చూసిన సినిమా

  • @hamarabharat4381
    @hamarabharat4381 Рік тому +4

    Elanti movie's 2023 lo... I mean eppudu vaste 365 days pakka

  • @gopalryakala5465
    @gopalryakala5465 Рік тому +24

    2023 లో చూసేవారు ఒక లైక్ వేసుకోండి.

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 2 роки тому +110

    శతకోటి ధన్యవాదాలు 🙏
    అలాగే జయం మనదేరా కూడా అప్లోడ్ చేస్తే మేము ఇక ప్రశాంతంగా చచ్చిపోతాం 🤗

  • @KannaRadhaLove
    @KannaRadhaLove 2 роки тому +35

    నిజంగా చెప్తున్న నేను కనీసం 100 టైమ్స్ అన్న చుసివుంట ఈ మూవీ ☺️ఇలాంటి మూవీస్ ఇక రావ్ ఎవర్ గ్రన్ మూవీ అండ్ సాంగ్స్ వామ్మో ఇంక వద్దులే సూపర్

  • @KiranKumar-sl5xp
    @KiranKumar-sl5xp Рік тому +73

    ఈ సినిమా chusina వాళ్లు బావని miss అయిన మరధలు మరధలని miss అయిన బావ కనీసం ఒక గంట బాధ పడి ఉంటారు

  • @pavanrao896
    @pavanrao896 Рік тому +75

    ఇప్పటికి 40సార్లు చూసాను అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @nsrinu8541
    @nsrinu8541 Рік тому +8

    2023 Lo chusina vallu oka like vesukonde♥️💐🥀💐🌹🥀💐💞🥀💐🌹🥀💐🥀

  • @prabhusagar1479
    @prabhusagar1479 8 місяців тому +11

    దేశం లొ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఇలా సంతోషం గ మంచి కుటుంబం ఇంత సంతోషం గ గుండె కి తాకినా కుటుంబం ప్రతి కుటుంబం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 🥹🥹❤❤❤❤

  • @srinivasdandugula-kz9zz
    @srinivasdandugula-kz9zz 11 місяців тому +22

    RTC cross roads సుదర్శన్ 35ఎంఎం లో చూసిన రోజులు గుర్తుకు వస్తుంది.. సూపర్ movie 👌👌👌

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +212

    ఫ్యామిలీ ఎటర్టైనర్ సినిమాలు చూడాలంటే వెంకటేష్ బాబు గారి సినిమాలే చూడాలి 90"s లో వచ్చిన సినిమాలన్నీ ఒక అద్బుతం అందులో వెంకటేష్ గారి సినిమాలు కచ్చితంగా బాగుంటాయి 🤩😍😊

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 роки тому +182

    కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది. 👌👌
    రిపీట్ ఆడియన్స్ ని ఎక్కువగా రప్పించుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.

  • @parinikakurma
    @parinikakurma 11 місяців тому +6

    Eppudu kuda chusevalu oka like kottandi

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 роки тому +204

    ఎంత అద్భుతమైన కుటుంబ కధ చిత్రం
    ప్రతి పాట సూపర్👌
    వెంకటేష్ ఎమోషన్ డైలాగ్స్ నిజంగా కళ్ళ వెంట నీళ్లు తెప్పించాయి..🥺
    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మంచి చిత్రం🥰

  • @sureshjatkala4097
    @sureshjatkala4097 Рік тому +5

    అప్పుడు మాకు అర్ధం కాల కానీ ఇప్పుడు అమ్మ భాభో ఎస్ప్రెషన్స్ హెరిన్ర్

  • @moviewinetelugu
    @moviewinetelugu 2 роки тому +51

    ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు అందించిన సురేష్ ప్రొడక్షన్ వారికి ధన్యవాదాలు 🙂😍😍

  • @chavanrohith6069
    @chavanrohith6069 2 роки тому +38

    వెంకటేష్ కామెడీ సూపర్ ఈ మూవీ చూస్తునపుడు ఏదో ఫీలింగ్

    • @nandhunandhu6106
      @nandhunandhu6106 2 роки тому +2

      Ante manaki alanti family kavali any anthe feeling

    • @saikumar9908m
      @saikumar9908m Місяць тому

      Nuvvu naaku nachav chudu bro comedy ante❤

  • @dhanunjayam9275
    @dhanunjayam9275 2 роки тому +65

    ಅದ್ಭುತ ವಾದ ಸಿನಿಮಾ ನನ್ನ ಬಾಲ್ಯ ಜೀವನ ನೆನಪಿಸುವ ಸಿನಿಮ ಮರೆಯಲಾರದ ಸಿನಿಮಾ ವೆಂಕಿ ಆಕ್ಟಿಂಗ್ ಸೂಪರ್ ಎಲ್ಲಾ ನಟರು ತಮ್ಮ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಜೀವ ತುಂಬಿದ್ದಾರೆ

  • @sateeshkumar3722
    @sateeshkumar3722 2 роки тому +45

    ఈ మూవీని 2022 చూసినవారు లైక్ కొట్టండి

  • @masulavanya9934
    @masulavanya9934 Рік тому +41

    నా చిన్నప్పటి ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చింది , ఈ మూవీ వచ్చిందంటే హాలిడే కొట్టైనా ఇంట్లో టీవీ చూసేదాన్ని my favourite movie❤️👌👌

  • @duppatlasatish7632
    @duppatlasatish7632 Рік тому +6

    15 may 2023 tharuvtha e movie chusina vallu oka like vesukondi ❤

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 6 місяців тому +9

    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం లిరిక్స్ ❤❤

  • @seshuphanign
    @seshuphanign 2 роки тому +45

    ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోని రిలాక్స్ గా చూడచ్చు

  • @wellnessvibeswithvijay
    @wellnessvibeswithvijay 2 роки тому +36

    Nenu chinnappudu chusina modhati cinema... Life long my heartful favourite hero venky ani fix ayyaa. 👆👆jai victory venkatesh. 🙏🏻🙏🏻

  • @mrmahesh1434
    @mrmahesh1434 2 роки тому +35

    2022 లో చూసేవాళ్ళు 🤟

  • @DTSRBX0015
    @DTSRBX0015 2 роки тому +39

    వైజాగ్ లో చిత్రాలయ థియేటర్ లో 10 టైమ్స్ చూసాను ఆథియేటర్ సౌండ్ కీ 🎧🎧🎧 🎧 గుండెలు ఆగేవి 👌🏻👌🏻👌🏻

  • @a__shekaru8057
    @a__shekaru8057 10 місяців тому +2

    2023 lo చూసేవాళ్ళు

  • @mouli5944
    @mouli5944 2 роки тому +19

    Raaja,
    Kalisundham Raa,
    Gemini,
    Jayam Manadheraa,
    🙂🙂🙂
    Cenima Chusthunnanthasepu Maa Relatives Antha Gurthostharu
    🙂🙂🙂

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 2 роки тому +10

    ఫ్యాక్స్నిజం బాక్గ్రౌండ్ తో వచ్చిన మూవీస్ ఇన్డ్రాస్ట్రీ హిట్ కొట్టె సినిమాలు చాలా ఐతే కుటుంబ సామెతంగావచ్చిన మూవీస్ ఇన్డ్రస్ట్రీ హిట్ కొట్టె సినిమాలు తక్కువ అలాంటి వాటిలో కలిసుందాం రా!!!!!!

  • @barikaramanji5771
    @barikaramanji5771 Рік тому +33

    మంచి కుటుంబం కథా చిత్రం,
    కేవలం డబ్బు కోసం యాంత్రిక జీవితంలో
    ఉండే మనుషుల్లో ఒక కుటుంబ ప్రాముఖ్యతను బాగా చూపించారు
    ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆశిస్తున్నా.

  • @Naveen-nc4bt
    @Naveen-nc4bt 2 роки тому +7

    నువ్వు నాకు నచావ్ hd 1080p upload చేయండి సర్.....👌👌👌👌

  • @smart6194
    @smart6194 2 роки тому +8

    ఎన్ని సార్లు చూసిన బోర్ కొడదని చూస్తే 2 నిమిషాల కి ఒకసారి యాడ్స్ వస్తున్నాయి

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 роки тому +138

    మనసు మనసు కలిసిపోయే సాంగ్ అంటే ఇష్టం 🖤

  • @mahidarnaidu8499
    @mahidarnaidu8499 Рік тому +15

    నిజంగా అద్భుతమైన సినిమా, నేను చిన్నపుడు థియేటర్ లో చూసిన

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 2 роки тому +178

    చక్కనైన కుటుంబ కథా చిత్రం..,ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే సినిమా.... ఇదే విధంగా నిజ జీవితంలో కూడా జీవిస్తే ఆ కుటుంబమే వేరు..ఆ కిక్కే వేరు. ఏ జన్మకి అయినా అది చాలు....సినిమా చూస్తున్నప్పుడు ఏదో తెలియని వెలితి.

  • @banji8773
    @banji8773 9 місяців тому +17

    Venkatesh గారు ఈ జన్రేషన్ లో పుట్టాలిసింది i love Venkatesh sir movies

  • @sonamkargal9282
    @sonamkargal9282 2 роки тому +64

    what to say about this movie, There are No words to say about our generation (90's) kids remembering their olden days. (కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం).

  • @pragun1911
    @pragun1911 2 роки тому +290

    Blockbuster movie seen more than 100 times...family entertainment ka baap Victory Venkatesh 🥺🥺❤️❤️

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 2 роки тому +22

    ఇప్పుడు ఇటువంటి కుటుంబాలు లేవు..
    ఇటువంటి కుటుంబ కథ చిత్రాలు లేవూ..
    సమాజం పూర్తిగా చెడి పోఇంది డబ్బుతో..
    😓😓☹️☹️😢😢🥺🥺
    Money kills all Human Emotions.
    డబ్బు అన్ని మానవ బంధాలను చంపేసింది..
    Rest of peace of our Human Relationship.
    😥😥😥😥😔😔😔😔

  • @dalliranakrishna6896
    @dalliranakrishna6896 Рік тому +5

    మళ్ళీ ఈ సినిమా re release అయితే బాగున్ను. పోకిరి సినిమా లాగా

  • @sarodelakshminarayana4250
    @sarodelakshminarayana4250 Рік тому +17

    ఇలాంటి సినిమా లు చూసినప్పుడు మనసు ప్రశాంత ఘ వుంటుంది సెంటిమెంట్ తీస్తరు కదా అందుకే

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 2 роки тому +12

    Ee kshaname naa pranam poyina paravaledu, em cinema ra babu. 👌👌👌👌👌

  • @PVyadav
    @PVyadav 2 роки тому +60

    ఏం మూవీ రా సామి మంచి కుటుంబ మూవీ👏

  • @a__shekaru8057
    @a__shekaru8057 10 місяців тому +6

    15/08/2023 రోజున అనగా ఈరోజు చూసినవాళ్లు ఒక like😍🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @kuruvabasavaraju7306
    @kuruvabasavaraju7306 Рік тому +5

    2022 lo chuse vallu vunnara

  • @ssivap6771
    @ssivap6771 2 роки тому +135

    విజయవాడ అన్నపూర్ణ లో 200days .... maximum 20 times చూసాము... మళ్ళీ రిపీట్ అప్సర లో one week వేసాడు. అక్కడ two times,. super movie

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 роки тому +1

      Appudu ticket ret entha bro😄

    • @ssivap6771
      @ssivap6771 2 роки тому +3

      @@srinivascheruku2566 బాల్కనీ 35 rs. 30, 20,15

    • @bobbynerusu2102
      @bobbynerusu2102 2 роки тому +1

      Gudivada lo sarath theater lo 155 days.

    • @adiveshk5269
      @adiveshk5269 2 роки тому +1

      Movies chudadame pani anukunta !!!! MAHANU BAHUDU 20 times antaa verri naaa...........

    • @ssivap6771
      @ssivap6771 2 роки тому +3

      @@adiveshk5269 తమ్ముడు అప్పుడు యుంగ్ ఏజ్, అజో సరదా.. ఆ సినిమా కూడా సరదాగా ఉంటుంది

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial Рік тому +2

    2023 లో చూస్తున్న వాళ్ళు లైక్ చెయ్యండి 😘💐💐

  • @Sharana04
    @Sharana04 Рік тому +4

    Venkatesh all films super gane untayi

  • @satyendraaluru8311
    @satyendraaluru8311 2 роки тому +21

    Venky udayshankar simran combo lo 2 movies
    Kalisundam raa:- industry hit
    Prematho raa:- Avg

  • @sharanabasava4541
    @sharanabasava4541 Рік тому +5

    I love this movie release aadaga 7 time I wlll see this movie

  • @sandyshorts1435
    @sandyshorts1435 8 місяців тому +20

    1:00:50 వెంకటేష్ గారి యాక్టింగ్ తో అందర్ని ఏడిపించేశారు...👌🥰🥰 నాకు తెలిసి షూటింగ్ లో కూడా ఈ సీన్ కి వాళ్ళు కూడా ఏడ్చే ఉంటారు...👌👌😔😔❤️❤️❤️

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 роки тому +8

    Bhimavaram
    Vijaya lakshmi lo. Two times chusa.
    Beautiful movie.

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Рік тому +18

    గుంటూరు జ్యోతి మహాల్ లో చూశాను డైలీ సెకండ్ షో కి వెళ్లే వాన్ని అప్పట్లో ఈ సినిమా ఇండియన్ రికార్డ్స్ తిరగరాసింది, ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ తీస్తే సంవత్సరం ఆడుతుంది 🇮🇳👌

  • @nareshrevarthi9318
    @nareshrevarthi9318 Рік тому +4

    Iam big fan for venkatesh gari ki Nizamabad nataraj theatre dts sound suparb

  • @agnihothramvenkatesh3353
    @agnihothramvenkatesh3353 Рік тому +12

    Victory venkatesh is the trend setter of all dressing styles

  • @SanthoshKumar-ez4es
    @SanthoshKumar-ez4es 10 місяців тому +5

    ❤❤❤its my alltime favourite movie watched in 2023,2024,2025.....sooo on

  • @TVR327
    @TVR327 Рік тому +10

    Nijam ga e rojulo elanti family lu enni vunnai kalishi ippatlo malli elanti movie's vaste bagundu kani alanti movies ravu a music vundadhu 😍

  • @eashukankurti7969
    @eashukankurti7969 10 місяців тому +21

    06.08.2023 once again I watched this movie ❤❤one of the best family entertainment..

  • @sukanyasukanya3713
    @sukanyasukanya3713 Рік тому +5

    Any one in 2023 one like

  • @praveena7812
    @praveena7812 Рік тому +4

    Victory thanu ekkada unna history

  • @lohidasu8913
    @lohidasu8913 Рік тому +3

    2023 lo chusina vallu like veskondi

  • @rajanadevi6066
    @rajanadevi6066 7 місяців тому +1

    2024 lo eee movie chustunnavaru like vesukondi 😂

  • @brahmachary8052
    @brahmachary8052 2 роки тому +35

    ఇది సినిమా కాదు తెలుగు వాళ్ల గుండె చప్పుడు..

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 Рік тому +8

    My favourate hero from my childhood.... Ever green actor

  • @princegamingyt9989
    @princegamingyt9989 5 місяців тому +6

    ✋✋✋🥰😄😄 2024 lo Malleee Gurthochhi Choosevaallu ❤😊😊 ✋✋✋✋✋✋Today Date 1-1-2024 Time 9.40 Pm 💥

  • @chirajeevikalyanj9479
    @chirajeevikalyanj9479 2 роки тому +16

    Venkatesh block buster movie all time record movie full family entertainment movie "kalisundum Raa"!

  • @RamSudhareddy
    @RamSudhareddy 2 роки тому +6

    great movie .....ippatiki e movie chusthe chalu motham family antha gurthuku vasthundi epudu... venky acting is awesome.........

  • @onemanshow592
    @onemanshow592 Рік тому +4

    venkatesh lanti actor dorakadam Mana teluguvalla adrustam....

  • @satyendraaluru8311
    @satyendraaluru8311 2 роки тому +57

    90s lo most of the venky movies lo venky introduction song full stylish ga vundedi with foreign girls and super locations

  • @mrsaianuofficial53
    @mrsaianuofficial53 7 місяців тому +2

    E movie ni 2023 loo chusevallu like kottandi friends

  • @praveengummudu
    @praveengummudu 2 роки тому +247

    59:20 *my all time favourite scene 😭♥️*
    *చూసిన ప్రతిసారీ కళ్ళలో నుంచి నీరు వస్తాయి వెంకటేష్ గారి acting 👌👌👌👌👌👌👌👌👌👌*

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg 10 місяців тому +8

    విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఈ సినిమా అంతే చాలా ఇష్టం పాటలన్నీ చాలా బాగుంటాయి సినిమాలో మళ్ళీ రావు అప్పటి పాటలు కూడా రవు ❤❤❤