CS Puram Cheruvu | CS Puram Mandalam | Prakasam District

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • #vamsibudgettraveller #cspuramcheruvu #prakasamdistrict
    Address:- CS Puram Village & Mandalam, Prakasam District, AP.
    ఈ వీడియోలో మనం ప్రకాశం జిల్లాలోని cs పురం గ్రామంలో ఉన్న ఒక చెరువును చూద్దాం దీనినే cs పురం చెరువు అని పిలుస్తారు. ఈ చెరువు cs puram గ్రామం నుండి కనిగిరి కి వెళ్లే ప్రదాన రహదారి పక్కనే ఉంటుంది. cs puram అంటే చంద్రశేఖర పురం. ఈ cs puram అనేది ఒక మండల కేంద్రం ఇది ప్రకాశం జిల్లాలోని కనిగిరి డివిజన్లో వుంటుంది. ఈ cs puram చెరువు కి అవతలి వైపు నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వచ్చి చేరుతుంది, ఒక వైపు రోడ్డు పక్కన దిగువ భాగంలో పొలాలు ఇంకో వైపు నల్లమల కొండలతో ఈ చెరువు చాలా బాగుంటుంది.
    జై జవాన్ - జై కిసాన్

КОМЕНТАРІ • 18

  • @anilpunuri6664
    @anilpunuri6664 Рік тому +1

    Mee talking explanation & point of view chala baguntundi sir

  • @VARAAHI333
    @VARAAHI333 8 місяців тому

    Thank you brother

  • @krishnakishore100
    @krishnakishore100 Рік тому

    very good information..keep posting videos like these in our prakasam district

  • @merampallibalakrishna
    @merampallibalakrishna Рік тому

    హాయ్ సార్CS పురం వెళ్లేదారిలో రామాపురం ఉంది అక్కడ నారాయణస్వామి గుడి ఉంది ఈ రామాపురం లో కూడా ఒక వీడియో చేయండి సార్ బాగుంటుంది మా ఊరే ఎవరికీ తెలియని మా పల్లెటూర్లు మీరు వీడియోలో చూపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థాంక్యూ సో మచ్ సార్ 🤗

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Рік тому +1

      ధన్యవాదాలు సార్. నాకు కూడా పల్లెటూరు వీడియోస్ చెయ్యాలి అని ఉంది సార్ రామాపురం నేను వచ్చాను కూడా పక్కన ఉన్న కె అగ్రహారం వీడియో కూడా చేశాను నేను అలాగే మీరు చెప్పే మిట్టపాలెం నారాయణ స్వామి గారి వీడియో కూడా చేశాను రామాపురం కూడా చెయ్యాలి అని ఉంది, కాకపోతే పల్లెటూరి వీడియోస్ చెయ్యాలి అంటే ఎవరు అయినా తెలిసిన వారు ఉంటే మంచి వీడియో చెయ్యొచ్చు. మీరు రామాపురం లో ఉంటే చెప్పండి సార్ నేను వస్తాను మంచి పూర్తి వీడియో చేద్దాం. థాంక్యూ సార్.

    • @merampallibalakrishna
      @merampallibalakrishna Рік тому

      థాంక్యూ సార్ రిప్లై ఇచ్చినందుకు మిట్టపాలెం నారాయణస్వామి కాకుండా రామాపురంలోనే నార కొండ నారాయణస్వామి గుడి ఉంది నారాయణస్వామి స్వయంభు వెలిశారు చాలా బాగుంటుంది వీడియో చేయకపోయినా దర్శనం చేసుకోండి ఈసారి వెళ్ళినప్పుడు మాది రామాపురం మే మేం అక్కడ లేము ప్రస్తుతం పల్లెటూరులో పనులు లేక నిజామాబాద్ వచ్చాము

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Рік тому +1

      @@merampallibalakrishna ధన్యవాదాలు సార్ నారకొండ నారాయణ స్వామి ఆలయం కూడా నేను చూశాను చాలా బాగుంటుంది తప్పకుండా మరోసారి అటువైపు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటా.

  • @haneypappy4369
    @haneypappy4369 Рік тому +1

    దర్గా పక్కన బావి ఉండాలి .మీరు చూపించలేదు. C s పురం మా ఊరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Рік тому

      అవును సార్ బావి ఉంది అది కూడా షూట్ చేశాను కానీ అప్పుడు దాంట్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు చాలా ఉండి అసలు బాగోలేదు అందుకే చూపెట్టలేదు.

    • @haneypappy4369
      @haneypappy4369 Рік тому

      @@vamsibudgettraveller1495 అవునా ఒకప్పుడు తాగడానికి ఆ నీళ్లు వడేవల్లం . మేము

  • @anilpunuri6664
    @anilpunuri6664 Рік тому +2

    Long journey videos cheyandi sir village to village chupistu

  • @ChatlaSravani-q6r
    @ChatlaSravani-q6r 7 місяців тому

    Hi sir c.s puram rcm church & hostel video cheyyandi

  • @katepogudayanand9929
    @katepogudayanand9929 Рік тому

    Anna chatlamada chupenchandi anna