Modi Cabinet Telugu Ministers : మోడీ మూడో కాబినెట్ లో తెలుగు మంత్రులు వీళ్ళే..? | iNews

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Modi Cabinet Telugu Ministers : మోడీ మూడో కాబినెట్ లో తెలుగు మంత్రులు వీళ్ళే..? | iNews
    #pmmodi #pawankalyan #bjp #amithshah #madhavilatha #etelarajender #inews
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 168

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 4 місяці тому +49

    మేాదీ గారికి దిరుగులేదు జై మేాదీ

  • @koti9851
    @koti9851 4 місяці тому +55

    ఈటెల,ధర్మపురి,dk అరుణ,కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రులు,
    బండి సంజయ్ కి మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు
    ఇంకా రఘునందన్ అయితే బెటర్ ఆప్షన్

    • @shafimohammad8175
      @shafimohammad8175 3 місяці тому +1

      వాల్లందరు ఎక్కడ గెలుస్రారు

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 4 місяці тому +32

    దేశం కోసం ధర్మం కోసం మోదీ సర్కార్

  • @upendarkandula2092
    @upendarkandula2092 4 місяці тому +9

    భాజపా గెలుపును ఎవ్వడు ఆపలేడు.చార్ సౌ సీట్స్ పక్కా❤

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 4 місяці тому +26

    ఆర్ ఏక్ బార్ మోదీ సర్కార్

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 4 місяці тому +9

    ముందు మురిసినమ్మ పండగ ఎరుగదు అన్నట్టుగా ఉంది బీజేపీ నాయకుల పరిస్థితి 😄
    ముందు మీరు చెప్పిన వారు గెలవాలి కాదా 😃

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 місяці тому +15

    జై హో మోడీ !

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 4 місяці тому +6

    10-12 మంది ఎంపీ సీట్లు గెలిస్తే ఒకరు మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు అంత మంది గెలవారమే
    అని అనుమానం.

  • @chandrasekarkalavakunta3
    @chandrasekarkalavakunta3 4 місяці тому +4

    Alu ledhu sulu ledhu koduku Peru somalingam ani
    Telugu sametha
    Mundhu gelavani adrustam evarini varisthundho
    SATYA meva JAYATHE 💚 🌹 🙏

  • @aprkalyanam2186
    @aprkalyanam2186 4 місяці тому +7

    నాన్సెన్ అనాలిసిస్.

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 4 місяці тому +2

    కేంద్ర కేబనెట్ మొత్తం తెలుగోళ్ళకే గొప్పగా చెప్పొచ్చావమ్మా నీ ఎనాలిసిస్ కి ఒక దణ్ణం

    • @Jsr-cw4ze
      @Jsr-cw4ze 3 місяці тому +1

      Telugu pm Tamil pm enni pm lu kuuda estaremo ala vundhi e panikimalina visleshana

  • @sangamramchandarrao9398
    @sangamramchandarrao9398 4 місяці тому +10

    Jai modi ji

  • @vantaramvenkat
    @vantaramvenkat 4 місяці тому +4

    తమిళనాడు సంగతి ఏమిటి కేరళ కర్ణాటక వీళ్ళను కూడా చూడాలి కదా కష్టమే

  • @pandavulamallaiah141
    @pandavulamallaiah141 4 місяці тому +14

    Ji etala

  • @venkataravi1608
    @venkataravi1608 3 місяці тому

    బీజేపీ మినిస్టర్స్
    టీడీపీ మినిశెటర్స్
    జనసేన మినిస్టర్
    అందరు TDP
    Valle ఉంటారు

  • @eswararaop7402
    @eswararaop7402 4 місяці тому +2

    ఆంధ్ర నుంచి నిజమైన bjp నాయకులు మంత్రి పదవి రేసులో లేరు.... ఇతర పార్టీలు నుంచి వచ్చినవారే మంత్రులు అయ్యే అవకాశం ఉంది... దురదృష్టం

    • @sriranga1000
      @sriranga1000 4 місяці тому

      ఈ సన్నాయిన్నోక్కులు మాను మనకు 5 యూఏళ్లు టైం వుంది ఈ 5 ఏళ్లలో ఒక మంచి నాయకుడి ని తాయారు సీజేసేటట్టు ఆరెస్సెస్ తో చేతులు కళలండి

    • @m.creddy8277
      @m.creddy8277 4 місяці тому

      No BJP never in andhra,not impossible. there public mind set is different. only selfish public, selfish politicians. andhra is never suitable for BJP.

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 4 місяці тому +10

    Jai.etela.jai.modi.jai.bjp

  • @Vijayalaxmi-vf1er
    @Vijayalaxmi-vf1er 3 місяці тому +1

    Pawan Kalyan

  • @mohammadathar4021
    @mohammadathar4021 4 місяці тому +5

    కేంద్రం లో బీజేపీ రాదు వీళ్ళు మంత్రులు కారు. అంత ఊహాజనితంగా చెప్తే ఎట్లా.

    • @prasadyaddanapudi2775
      @prasadyaddanapudi2775 4 місяці тому

      రాహుల్ PM పక్కా.

    • @rakeshm1535
      @rakeshm1535 4 місяці тому

      😂😂​@@prasadyaddanapudi2775

    • @madhusudhan697
      @madhusudhan697 4 місяці тому +4

      Burnal ready pettukondi....June 4rth Nadu meeku avasaram untundhi

    • @krishnaiahkvv
      @krishnaiahkvv 4 місяці тому +2

      ఎవడు రా నువ్వు రాహుల్ జపం చేస్తున్నావ్

    • @aranyaDandaka
      @aranyaDandaka 4 місяці тому +1

      సర్లే భాయ్... జూన్ 4 న ఇదే comment malloka సారి చూడు

  • @abdulrazack3840
    @abdulrazack3840 4 місяці тому +14

    ఆలు లేదు చూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం మాదిరి ఉన్నది

    • @kodaliprasad2935
      @kodaliprasad2935 4 місяці тому +5

      మీకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి

    • @abdulrazack3840
      @abdulrazack3840 4 місяці тому

      @@kodaliprasad2935 wait n see, may be your thought is right.

    • @Hanshithram1
      @Hanshithram1 4 місяці тому

      ​@@abdulrazack3840 😂 385+ nda mark my words khangress 45

    • @KachakayalaKalyan
      @KachakayalaKalyan 4 місяці тому

      పోరా తురక కుక్క

  • @varraanjaneyulu2499
    @varraanjaneyulu2499 3 місяці тому

    Jai modi

  • @preethamreddy-im8zw
    @preethamreddy-im8zw 4 місяці тому +4

    మీ ఛానల్ మీ ఛానల్ ఓ రిపోర్టర్ కి bjp mp అరవింద్ అవమానం చేశారు. ఇది మీకు గుర్తు లేదా

  • @srinivasrao8462
    @srinivasrao8462 4 місяці тому +1

    Why Purandeswari???
    She enjoyed 10 years in Cong and for her selfish motive she joined BJP
    Total opportunist

  • @ThakurRajesh-xd7yp
    @ThakurRajesh-xd7yp 4 місяці тому +4

    అసలు బీజేపీ విడిపోతుంది ఇంకా మంత్రి పదవి ఎక్కడిది

  • @pandavulamallaiah141
    @pandavulamallaiah141 4 місяці тому +15

    Pakka modine

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 4 місяці тому +1

    Very.good.news.godblesses.for.good.

  • @sayappaanugula6773
    @sayappaanugula6773 4 місяці тому +2

    ఎక్కడ బిజెపి ఏం కథ పిల్లలకే నెత్తి కిందికి కాళ్లు మెయిన్ కి చేసి ఆట కూడా బిజెపి రాదు ఎందుకంటే మతోన్మాద పార్టీ బిజెపి క్రైస్తవులను హింసించి ముస్లింలను ఎంచు మించింది వీళ్ళందరూ ఒకటే బిజెపికి ఓటు వేయలేదు ఇది గుర్తుపెట్టుకో గెలవడం మాత్రము అసాధ్యమే బిజెపి

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 4 місяці тому +3

    Telusu Veera Levara🎉

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 4 місяці тому +1

    కేంద్రమంత్రివర్గ కూర్పు గురించి ఊహాగానాలు ఊహాగానాలుగానే ఉండగలవు.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 4 місяці тому +2

    మోడీ క్యాబినెట్ ఏర్పడదు తెలుగు మంత్రులు ఉండరు. మోడీ గుజరాత్ దారి తప్పదు.

  • @nagarjunaprasad6848
    @nagarjunaprasad6848 4 місяці тому +1

    Are you predicting shadow cabinet

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 4 місяці тому +1

    మంచి ప్రయత్నం

  • @bhaskarmunjeti7586
    @bhaskarmunjeti7586 4 місяці тому +1

    చాలా చెత్త విశ్లేషణ

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 3 місяці тому +1

    Puramdesvari bjp nundi toligidtaru

  • @reddymallas1793
    @reddymallas1793 4 місяці тому +2

    Juta juta total BJP juta
    BJP, modi ji ko hatavo Desh ko bachavo Jai shree Setharam laxman hanuman ji Hindustan
    🌹🙏🌹

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 4 місяці тому +7

    ఆలు లేదు..సూలు లేదు.. అసలు వస్తాడో..రాడో..

  • @devakashinadham6817
    @devakashinadham6817 4 місяці тому

    WORLD.TIGER.MODIJI.JAI
    C.M.YOUGJIJ.JAI
    JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 4 місяці тому +1

    People must say these are day dreams .
    People are not expecting the modi win

    • @prabarau2531
      @prabarau2531 3 місяці тому

      People expecting modi win. Modi win is really necessary for people

  • @abidpasha5013
    @abidpasha5013 4 місяці тому +3

    Very funny. Now media is donning the role of PM and distributing Ministries!
    Please stop this nonsense.

  • @madhavarao8757
    @madhavarao8757 4 місяці тому +3

    మోడీ యే లేనప్పుడు ఇంకా మంత్రి పదవులు ఎక్కడివి, నా చిన్నప్పుడు MLA ఏడుకొండలు సినిమా చూశా అందులో దాసరి ప్రధాన పాత్రలో........BJP పరిస్థితి కూడా అంతే ఈ సారి మోడీ OUT

    • @devdasg591
      @devdasg591 3 місяці тому +1

      Dhimaku, పెట్టి, chudu💯Bjpwin పక్క

    • @satishreddy3392
      @satishreddy3392 3 місяці тому

      Nee amma mogudu cheppada madhavarao

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 4 місяці тому

    💐👍💐

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 4 місяці тому +5

    Etela.rajandar...mudhiraju.central.minister.pakka

  • @pratapdevathi
    @pratapdevathi 3 місяці тому

    Modi should win again..

  • @bandisrinivas651
    @bandisrinivas651 3 місяці тому

    మీ చానెల్ కూడా వైసిపి పెడిగ్రీ అనే టాక్ ఉంది మిమ్మల్ని నమ్మేది ఎవరు😮

  • @regallaramana4334
    @regallaramana4334 4 місяці тому +3

    💯 prsent 💯 prsent okay bjp pm of indiea modiea gurike jai మినిస్టర్ s

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 місяці тому

    ,మోడీ ఓడిపోతున్నాడు గా

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 4 місяці тому +2

    3-4 guru maximum untaru AP nundi untaru asalu modi gelavadu. Judust. 200 mp lu lope antunnaru . Max two states nundi 6 members matrame . May be congg ke Adhikaram ravochhu . TS nundi just 4-5 geliste great .DK gelavadu

  • @Galiyogisankar
    @Galiyogisankar 3 місяці тому

    Telangana lo Yadav's Population kuda chala ekkuva vallaki Central Minister Ivvaka Povadam Chala Bhadhakaram

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 4 місяці тому +1

    Gelchina parthi chota kendriya vidyalayalu Colleges Nirminchali hospitals development chayli Free Schemes thisyli

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 місяці тому

    Telangana lo Eetela Rajender, Konda Vishweshwar Reddy, Dharmapuri Arvind, Bandi Sanjay, DK Aruna, Boora Nasaiah Goud lo evaraina nalugurini cabinet lo ki teesukuntaaru.
    1 Reddy, 2 BCand 1 woman ki cabinet lo chance ivvalsi vaste, the candidates would be
    Reddy candidate - Konda Vishweshwar Reddy
    BC Candidate - Eetela Rajender, Boora Narsaiah Goud, Dharmapuri Arvind, Bandi Sanjay (Any two candidates)
    Woman candidate - DK Aruna
    This time Kishan Reddy will not be taken into the cabinet, even if wins as an MP.

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 4 місяці тому +1

    "పుడమతల్లిపురిటినొప్పులు :క్రొత్తసృష్టినిప్రస్పుటిస్తాయి, 🇮🇳

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 3 місяці тому

    Asalu bjp ki majority vaste kada??? No chance. Will get only below 200

  • @Shaheedashheeda
    @Shaheedashheeda 4 місяці тому +1

    Telangana lo Bjp gelichinda eppudu kuda gelichai chance ledu

  • @venkateshdonikenichannel7761
    @venkateshdonikenichannel7761 4 місяці тому +5

    మీ ఛానల్ కు ఏమైనా తెలివి ఉందా?

  • @ramesharjun9301
    @ramesharjun9301 4 місяці тому +1

    Comedy i news😄

  • @SathishArukonda
    @SathishArukonda 4 місяці тому +2

    First gelavaniyandi

  • @Sofasetshop
    @Sofasetshop 4 місяці тому +2

    Tg 2 Ap 4 (2టీడీపి+2 ysrcp) అందరికీ మిడిల్ గా

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 4 місяці тому +2

    Kukkala hadavidi bjp will not form govt wait and see

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 4 місяці тому +1

    Rasedi meere, vimarshinchedi meere😂

  • @mvssarma3387
    @mvssarma3387 3 місяці тому

    Better call nda govt than modi unlike last time.

  • @ganeshuppala7189
    @ganeshuppala7189 3 місяці тому +1

    ANTA seeeeeen ledu

  • @vishnuvardhan9251
    @vishnuvardhan9251 4 місяці тому

    Konda must if you want an intellectual

  • @prasanthividyavihar4774
    @prasanthividyavihar4774 4 місяці тому +1

    ఒకవేళ రాహుల్ వస్తే .. అదికూడా వీడియో చెయ్యండి.

    • @devdasg591
      @devdasg591 3 місяці тому

      నికు. మెంటల ☠️💀

  • @komalravuri8727
    @komalravuri8727 4 місяці тому +2

    Bjp will loss🎉

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 4 місяці тому +1

    Reddy's evariki b.j.p.minester post lu evvakudadu esty jagan Reddy's group's ni kapadataru

  • @SravankumarSravankumar-kc7gt
    @SravankumarSravankumar-kc7gt 4 місяці тому +1

    Congress vasthadi rasipettiko

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 3 місяці тому

    Hidrabadhlo madhavi latha gelistena pedha joke vesave😅😅😅😅

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala1091 4 місяці тому +1

    Modi nahi ayyega 2 buss

  • @TR._.181
    @TR._.181 4 місяці тому +2

    Arey asalu bjp gelustada ra

    • @devdasg591
      @devdasg591 3 місяці тому

      Aha. పక్క 👍🌹 6:41

  • @mallik5462
    @mallik5462 3 місяці тому

    To my knowledge kishan reddy loses from Secbad

  • @sudhakarsudha5318
    @sudhakarsudha5318 3 місяці тому

    Samsaram unte telusthundhi dhani viluva ami livi valliki ami thelusthundhi anni thelishe cament cheyandi

  • @vemulasubramanyam7969
    @vemulasubramanyam7969 4 місяці тому

    Hyderabad adda mim

    • @rameshkavida2187
      @rameshkavida2187 4 місяці тому +1

      అయితే పోయి అడ్డా కూలీ గా బతుకు..అంతకు మించి అభివృద్ధి ఆశించకు..

    • @vemulasubramanyam7969
      @vemulasubramanyam7969 4 місяці тому

      @@rameshkavida2187 but how are u nevu adda koli ra lajakodaka

  • @packwellinds7748
    @packwellinds7748 4 місяці тому +2

    Anthaa sunnaane.
    Vaallevvaroo kaaru

  • @Dipstick-io5wb
    @Dipstick-io5wb 4 місяці тому +1

    K a pal laga comedy news channel idi 😂😅😂😅😂😅

  • @namburamam9262
    @namburamam9262 4 місяці тому +7

    మోడీ గెలిచి ప్రధానమంత్రి అయినప్పుడు చూద్దాం. Over confidence వద్దు.

    • @krishnajanu2077
      @krishnajanu2077 4 місяці тому +3

      khangress ki 60-70 seats vachi rahul pradhana mantri avuthada, meeru present social media lo vache poluted varthalu chusi bjp raadhani anukuntunnaremo, kani elctions ki mundhu, pro bjp, pro khangres and neutral channels evi kuda only bjp ke 300 kanna thakkuva vasthayani cheppaledhe, opposition parties social media lo mind game aaduthunnayi,

    • @aswiniraj8731
      @aswiniraj8731 4 місяці тому +6

      Only BJP 👍

    • @Am42644
      @Am42644 4 місяці тому

      Then Who will win?

    • @srikanththalla2775
      @srikanththalla2775 4 місяці тому +4

      పక్కా బీజేపీ...win... wait and see...

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 4 місяці тому +1

      Over confidence Ani nuvu anukuntunav double to triple confidence Ani maymu antunam khangress lo Papu (Rahul Khan) unani rojulu khangress radhu Har ek paar 400par phir ek bar modi sarkar

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 4 місяці тому +1

    Iddaru odipotaru

  • @Dhanushkach
    @Dhanushkach 4 місяці тому +1

    కేంద్ర క్యాబినెట్ లోకి మాధవి లత ను తీసుకోవాలి మాధవి లత కు మంత్రి పదవి ఇవ్వాలి

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 4 місяці тому

    ANDHRA PRADESH BJP ZERO SEATS. TDP ALLIANCE DEFEAT IS CONFIRMED. BJP WILL GIVE HARDLY 1 OR 2 CABINET MINISTERS AND 1 OR 2 STATE MINISTER TO TELANGANA. THERE ARE OTHER 300 MPS AND SOME RAJYA SABHA MPS TO BE GIVEN.

  • @veerrajusimhadri2058
    @veerrajusimhadri2058 3 місяці тому

    What is the use no power in his cabinet

  • @ranjithgoud4302
    @ranjithgoud4302 4 місяці тому

    Krishan reddy and Sanjay anna ku post estharu

  • @srinivasraosunkishela-zo7wb
    @srinivasraosunkishela-zo7wb 4 місяці тому +3

    వీళ్ళకంత సీన్ లేదు... South ఇండియా అంటే అక్కసు ఈ ప్రధాన మంత్రికి...

  • @mamillayyanagulakonda
    @mamillayyanagulakonda 3 місяці тому

    Bjp ruling lo kochhestundani kalalu kantunnaraa?

  • @ShaikkarimullaShaikkarim-gs1bq
    @ShaikkarimullaShaikkarim-gs1bq 4 місяці тому +2

    Modi radu

  • @AbdulGhani-xc2ty
    @AbdulGhani-xc2ty 3 місяці тому

    Modi pm ayetega

  • @praneethkallem1380
    @praneethkallem1380 4 місяці тому +1

    first gelavandi ra

  • @sagarrangoji7031
    @sagarrangoji7031 4 місяці тому

    😂😂😂

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 4 місяці тому

    ఆంధ్ర లో పురందేశ్వరి కి ఇస్తే బీజేపీ కి కార్యకర్తలు వుండరు.. బీజేపీ క్లోజ్.
    కమ్మదేశం పెత్తనం ఎక్కువ.
    కష్టపడిన కార్యకర్తలు కు, ఓటువేసిన మధ్య తరగతి ప్రజలు ఊరుకోరు.
    మాధవీ లతకు ఇవ్వు.
    కిషనరెడ్డి కంటే.. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు,, రఘు నందన్ రావు కు ఇవ్వాలి.. పార్టీ ని నమ్ముకున్న బీజేపీ నాయకులకు మంత్రి పదవులు లేవా.
    ఆంధ్ర బ్రాహ్మిన్స్ కు పదవులు ఇవ్వరా.
    పావలా కు పదవిస్తే.. కాపులకు నష్టం.

  • @sivalasuryanarayana1143
    @sivalasuryanarayana1143 3 місяці тому

    మోడీ గవర్నమెంట్ ఈసారి కష్టం ఇండియా కూటమికే విజయం తథ్యం

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 4 місяці тому

    Emi laidu Appudai పెద్ద తిక్క న్యూస్

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala1091 4 місяці тому +1

    Next sarkaar pm Rahul modi rest to pm post

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 4 місяці тому

    JAI MODI JI JAI BJP 🕉️🚩🔱🌄🇮🇳🙏💪👍

  • @ashokkumary1125
    @ashokkumary1125 4 місяці тому +1

    First TDP and BJP ( EarlierTDP members) has to win the MP Elections. It is not that easy.

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 4 місяці тому

    పురందేశ్వరి
    కిరణ్ కుమార్

  • @sudharshanpanuganti
    @sudharshanpanuganti 4 місяці тому

    Mali àngi lagu vadu vache avakasam 100% ledu

  • @tk-fl1sf
    @tk-fl1sf 4 місяці тому +1

    Bjp raadu peekadu

  • @sathyamgoud
    @sathyamgoud 4 місяці тому

    Jai shree ram

  • @rockybhairk6087
    @rockybhairk6087 4 місяці тому

    Jai modi jai bjp ❤

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 4 місяці тому

    కిషన్ రెడ్డీ చాలా మంచి మనిషి కెసిఆర్ తిట్టిన భరించిన సంస్కారం ఉన్న యోధుడు. కిషన్ రెడ్డికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై బీజేపీ. జై హిందూ 🚩🚩🚩🚩

  • @sriranga1000
    @sriranga1000 4 місяці тому

    యిప్పుడైనంతెలిసిందే. బీజేపీ పిన్వసైజెనెబంద్రా రాష్ట్రంమాభివృధి కిన్నోచుకుంటుంది లేకుంటే మనం బీజర్బలాగే వుంటాము

  • @sivasap8151
    @sivasap8151 3 місяці тому

    Anni miri panchokondhi