Modi Is The Key Person In Laddu Issue | CM Chandrababu | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Modi Is The Key Person In Laddu Issue | CM Chandrababu | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #modi #ladduissue #cmchandrababu #redtv

КОМЕНТАРІ • 73

  • @gedalajairajbob3372
    @gedalajairajbob3372 2 години тому +8

    అబద్ధాలు చెప్పే పొలిటీషియన్ నీ ప్రజలే తగిన బుద్ధి చెప్పే అవకాశం కాంస్టిట్యూషన్ లో కల్పించాలి

  • @kannapurushotham993
    @kannapurushotham993 2 години тому +8

    తిరుమల బాలాజీ గారు మాట్లాడినట్టే చెప్పారు సార్ యువర్ కరెక్ట్ సార్ ప్రభుత్వ పథకాలు మొత్తం + వైజాగ్ ప్లాంట్ ఇష్యూ పక్కన పడేయాలి అదే కాన్సెప్ట్. ఇంకా ఏమి లేదు నెక్స్ట్ హీరో్టేజ్ గీ తిరుమల పంపించాలి అదే కావలి ఆయనకు. సీబీన్ కు

  • @viswatharun8493
    @viswatharun8493 Годину тому +6

    రిజెక్ట్ ఆయిన నెయ్యి లో కల్తీ జరిగింది ... లడ్డు లో కాదు, అనేది నిజం.... అయినా
    జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!

  • @sureshrachakula2021
    @sureshrachakula2021 Годину тому +5

    ఇప్పుడు సీబీన్ ఉచ్చ పెట్రోల్ లాగ వెలుగు తుంది.ఇపుడు జనం సమాజ ద్రోహుల మైకము లో వున్నారు. ఎంత చెప్పిన వినే పరిస్థితి లో లేరు.😮😮😮😮😮

  • @mskyoutube3639
    @mskyoutube3639 2 години тому +3

    Thank you చాలబాగ వివరించారు , atleast now educated people should think of it and educate the uneducated ,

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 2 години тому +2

    Jagan Mohan Reddy is gentlemen CBn ni arrest cheyali he is very dangerous person

  • @rkraod
    @rkraod Годину тому +3

    Ee journalist cheppevi Ani bhutakale ycp pay time batch

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Годину тому +1

    ఎవరు మంచివారిగా ప్రజల కిచ్చిన మాటకోసం బ్రతికేవారో.. ఎవరు ప్రజలను మోసం చేసేవారో.. ఆమాత్రం కూడా జనానికి తెలియదనుకుంటున్నారా.!? జనం మహా ముదుర్లు.? EVM.ల మాయనీ తెలుసు.!

  • @gollasrinu3708
    @gollasrinu3708 Годину тому

    సూపర్ సిక్సుల్లో ఎంత నాణ్యత ఉందో చంద్రబాబు చెప్పే మాటలు అంతే నిజం ఉంది చంద్రబాబు నమ్మండి నమ్మి తీరాలి అంతే

  • @MamidiSateesh-fj7yc
    @MamidiSateesh-fj7yc 2 години тому +1

    Baga chepparu

  • @ramanadesai1794
    @ramanadesai1794 2 години тому

    It is appreciated if you continue unbiased statements.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Годину тому +1

    Bolligaddam heritage Penta kosam plan

  • @raosview3136
    @raosview3136 Годину тому

    ఇందులో అధికారులు ఎవరు లేరా.. లిస్ట్ తీస్తే చాలామంది ఉంటారు కదా.. క్వాలిటీ, వంట, స్టాండర్డ్స్, లడ్డు తయారీ అధికారి.. ఈ అధికారులు ఎవరూ లేరా.. చూస్తూ ఊరుకోడానికి అది ఆఫీసులో అవినీతి కాదు. మతం కి చెందిన గుడి కి చేసిన ద్రోహం. వీరందరినీ అరెస్టు ఎందుకు చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవా.. ఇది ఒట్టి నింద మాత్రమేనా.. రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా... మీడియా మాత్రమే ఉందా...

  • @abhianush8787
    @abhianush8787 51 хвилина тому

    Ur really great analyst

  • @bbravoalpha
    @bbravoalpha Годину тому +1

    VENKATESWARA SWAMY vari tho atalu avariki manchidi kadu
    CBN Leka vari Family ko Ado kedu jaragapotundi
    Vinasakalay viparita బుద్ది
    Ado Jaraga potundi
    Venkkanna Agraham a variety meda padanundo....

  • @kaiparamanareddy4097
    @kaiparamanareddy4097 Годину тому +1

    Heritage gee 520 in online market retail price

  • @gollasrinu3708
    @gollasrinu3708 Годину тому

    అవన్నీ అబద్ధాలు సూపర్ సిక్స్ లు చేయలేక ఇదొక్క దేవుని మీద బూటుకు వాడుతున్నాను

  • @SaikanakaraoT
    @SaikanakaraoT 2 години тому +1

    Ok❤

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 13 хвилин тому

    చంద్ర బాబు చెప్పే నెయ్యి స్వచ్చ మైన నెయ్యి కేజీ 2000 లకు తక్కువ దొరకదు.ప్రభుత్వ,ప్రైవేటు డైరీ నెయ్యి షాపింగ్ మాల్స్ లో కేజీ 450 మొదలు650 ,కొద్దిగా 50 తేడాతో వున్నవి.హెరిటేజ్ కూడ450 _550 మధ్యలో అమ్ముతున్నది.మారి ఈ నేతిలో ఎంత స్వచ్చత వున్నది lab లో పరిశీ లన చేయించాలి.దేశంలో ఎన్నో నిత్యావసరాలు బహిరంగ మార్కెట్ నిత్యం కల్టివి అమ్ముతున్నారు.ప్రజలు దిక్కులేక తెలిసి కొంటున్నారు.ఇటువంటి అంశాలను మరచి పట్టించుకో కుండా రాజకీయ చదరంగంలో చంద్ర బాబు తిరుపతి laddu విషయాన్ని తెచ్చి తన గురివింద నలుపు,,మాఫ్ చెసే ఎత్తుగడ.ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తున్నది.కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నట్లు పరిశీలకులు తెల్పు తున్నారు.పైగా అనేక మంది టీటీడీ అధికారులు పరిశీలన తర్వాతే కదా నెయ్యి ఉపయోగించేది.అందరూ దొంగలేనా,ఇదెక్కడి విడ్డూరం.నిజమే అయితే సీబీఐ చేత విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి. ఈ విషయంలో న్యాయ మూర్తులు కలుగ చేసుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిజం నిరూపణ చేయాలి.

  • @markaarjun4887
    @markaarjun4887 Годину тому +3

    BALAJI.GARU..GREAT..ANSWER

  • @ahmedrasheed401
    @ahmedrasheed401 Годину тому

    It is just communalizing Andra where people live peacefuly..be careful from such politicians....

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 2 години тому +1

    South indian temples pai dhushpracharum,kula matala meidha cheichupaittadum kosam ee vedhumga plane chystunnaru

    • @mskyoutube3639
      @mskyoutube3639 2 години тому

      always north indian aryan descendants are dominating

  • @spmdm9764
    @spmdm9764 6 хвилин тому

    ఇవియం లను మేనేజ్ చేసే చంద్రబాబు కు బోగస్ లడ్డు రాజకీయము చేయడము ఒక లెక్కా

  • @RvjaganmohanraoKomaravolu
    @RvjaganmohanraoKomaravolu 2 години тому

    Good reasoning

  • @aaa-br2tw
    @aaa-br2tw 45 хвилин тому

    Asalu e matter TTD laddu matter kadu....modi political matter....

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe 46 хвилин тому

    Kalthi jaregeunte enquiry chese arrest cheyyandi

  • @privatek1041
    @privatek1041 52 хвилини тому

    ఆ దేవదేవుడు శ్రీమహావిష్ణువు నారా వారిది తప్పుఇయితే నారా వారి వంశాన్ని దుంపనాసనం చైయాలి, నారా వామశాంకురం కొడుకులు,కోడళ్ళు మనవాళ్ళు అంత లేకుండా పోవాలి, అదే జగన్ కానీ YV కానీ చేసుంటే వీళ్ళ వంశాలని నామరూపులేకుండా చైయ్యాలని ఆ దేవవేవుడికి మనవి. పవన్ కూడా కావాలని అలిగేషన్ చేస్తే వాni కుటుంబాన్ని వంశాన్ని నామరూపులేకుండా చైయ్యాలని ఆ దేవవేవుడికి బాధాతప్త హృదయంతో ప్రార్ధన.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 Годину тому

    Yes sir it isModi Babu plan

  • @aria4781-y2k
    @aria4781-y2k 54 хвилини тому

    Chala baaga explain chesaru, BJP kutra vundi.

  • @sudhakarreddysannareddy
    @sudhakarreddysannareddy 52 хвилини тому

    Mr.damu why are dragging modiji in this game.we all know Chandrababu gimmicks

  • @kasireddyramasubbareddy5615
    @kasireddyramasubbareddy5615 Годину тому

    Good message👍 sir

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 41 хвилина тому

    Modi meeda vunna gouravam poindi .. idi kanuka nijam ithey

  • @gopalrao2098
    @gopalrao2098 Годину тому

    వీడు పైడ్ ఆర్టిస్ట్. కాసెపు పోతే సీబీన్ లడ్డు తయారు చేసాడు అంటాడు. రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు ముందు వీడిని బ్లాక్కులిస్ట్ చెయ్యాలి

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 38 хвилин тому

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🏾🙏🏾

  • @gollasrinu3708
    @gollasrinu3708 Годину тому

    జై జగన్ జై వైయస్సార్

  • @vigneshchary7732
    @vigneshchary7732 26 хвилин тому

    EVM Tampering Kappi Puchadam ,Adutuna Natakam Devudu, Mariyu Prajalu Buddi Chepali

  • @Rinking123
    @Rinking123 Годину тому

    thappudu matalu chepthare Balaji Ani Peru pettukoni
    ycp vaallu sentiments lekunda commissions ki kakkurthi padi cheap contract accept chesthe contractor sarafara chesina neyyilo kalthi jarigindi daanilo animal fat kooda kalisi laddu lo kalisindi... idi aaropana..
    jagan direct ga enduku kaluputhadu Ani Mee addagolu vadana enti
    320 rs ki swatchamina aavu neyyi dorukuthunda
    kalthee lekunte laddu quality enduku thaggindi
    veeti gurinchi logical matladali

  • @rajagopalraokuppili1916
    @rajagopalraokuppili1916 2 години тому

    Why are you dragging Modi.

  • @thealmighty2575
    @thealmighty2575 Годину тому

    Nee trp challagunda...next cm ki contest cheyraa bhai daamu

  • @ghanatheyvijayakumar375
    @ghanatheyvijayakumar375 Годину тому +1

    MODI AMITH SHAH LU CBN.MUGHURU KALISI RAJAKEYAM MOTHAM SARVA NASHANAM CHEYSINDI VEYREY

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 56 хвилин тому

    Bokkaloki yettheyendi bro

  • @dharmaronanki8433
    @dharmaronanki8433 36 хвилин тому

    U r always speaking in favour of jagan

  • @arjunarao5448
    @arjunarao5448 6 хвилин тому

    Bale journalist vayya pratidi vankaragane mataladutavu

  • @parthasarathy4588
    @parthasarathy4588 Годину тому

    Balaji monthly antha niku

  • @hitechhitech913
    @hitechhitech913 23 хвилини тому

    Vedavamatalu

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 години тому +1

    దీనిలో మోడీ ప్రమేయం కూడా ఉందా😮

  • @abhianush8787
    @abhianush8787 46 хвилин тому

    God bless you ram garu
    ❤ among all analyst you are really genuine analyst.

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 Годину тому

    Babu Bjp Pk 0% Vallu

  • @chanduschannel3291
    @chanduschannel3291 Годину тому

    Avanakodukullu andaruplusle

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 Годину тому

    Next CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤

  • @Praneethpranav
    @Praneethpranav Годину тому

    Bokka

  • @krishnamoorthy7431
    @krishnamoorthy7431 2 години тому

    Meeru chala digajari maatladutunnaru two years nundi laddlu quality baaguledani bhaktulu phone in program lo chepparu kada .Dani meeda appati prabhutvam charyalemi teesukoledu kada Aa vishayam prajaluku baaga telusu. Meeru enni cheppina prajalu meematalu nammaru.

    • @victormunagapati4643
      @victormunagapati4643 2 години тому

      No mixed ghee is used
      No laddu was made with mixed ghee...It was all Lies by Babu..
      If Babu & pawan has integrity they must order CBI inquiry...
      Modi is one cunning fellow..

  • @prabhakarrao8022
    @prabhakarrao8022 2 години тому

    420 .balaji