నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే నాకది ఎంతో మేలని (2) నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను (2) నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు ||2|| నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా ||2|| నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా || నా వేదనలో || 1. నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు ||2 || ||నన్ను నడిపించు|| || నా వేదనలో || 2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని ||2|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని ||2|| నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను ||2|| నీ యందే నే బ్రతుకుచున్నాను || నా వేదనలో ||
Praise the lord💖🙏🙏🌹😘 very nice exent super video song
నా వేదనలో నా బాధలో
నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2)
నన్ను నడిపించు నా యేసయ్యా
నాకు తోడైయుండు నా ప్రభువా (2)
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
నా అన్న వారే నను మరిచారయ్యా
అయినవారే నన్ను అపహసించినారయ్య
నా కన్న వారిని నే కోల్పోయినా
నా స్వంత జనులే నన్ను నిందించినా
కన్నీటిని తుడిచి కౌగిలించినావు
కృప చూపి నన్ను రక్షించినావు (2)
నన్ను నడిపించు నా యేసయ్యా
నాకు తోడైయుండు నా ప్రభువా (2)
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని
ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని
చావైతే నాకది ఎంతో మేలని (2)
నా కన్నులెత్తి నీ వైపుకే
నిరీక్షణతో చూచుచున్నాను (2)
నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
🫂🫂🫂🫂🫂🫂💖💖💖💖💖💖🍀🍀🍀🍀🍀🍀❤️❤️❤️❤️❤️❤️😊😊😊😊😊😊😭😭😭😭😭😭😇😇😇😇😇😇💔💔💔💔💔💔
My fav song
బాధ కలిగివున్న వేళలో నాకు నెమ్మది నిచ్చే నా యేసయ్య ❤❤❤❤❤❤❤l love you jesus❤
Amen😭😭
Supar bro song❤
Na Manchi Yesayya Naku Government Job Evvu Ayya Amen Amen🙏🙏🙏🙏🙏
Nee Krupa namedha unchunadhuku vandhanamulu
Praise the lord🙏🙏🙏🙏🙏
Super song
Yesayya ...🥺🥺🥺🥺😭😭Naku bayamga undi nannu rakshinchu .....nannu kaapaadu .......,🥺🙇🙇🙇
Praise the lord.
Badagavunapudusongvinapudu👌👌👌🙏😭
Ilovejesus
Praise the God.. It's wonder full meaning full song. Deviniki mahima kalugunu gaka amen.!!! 🙏✝️🙏
❤❤❤
💞🥰💞🥰
Super song yeasayyake mahima shothram kalugunu gaaka amen amen amen
Butiful song super Praise the lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
Na vedhanalo na badhalo Ne Krungina valalo naku thodu ayi unnau... Nee krupa lenidhe Brathuka lenayya..
Ni krupalenide nenu lenu thandri
Very nice song 🙏👏👍👌
😭😭😭😭😭😭 😔😔😔😔 brother praise the Lord all 🙏🙏🙏🙏🙏 Amen 🙇♀️🤲🙇♀️🤲🙇♀️🤲😭😭😭😔😔😔😔
Very nice song 😊
I love this song ❤
I love this song
0:49
Devuda na chandu na bhartha nannu Voddu anukuntunnadu maku oka babu na bhartha makosam ravali yessaya
Praise the lord Amen Amen Amen 💐💐💐💐👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vani❤❤❤❤❤🎉🎉🎉🎉❤🎉❤🎉
Deva na job vishayam lo mire thodayi undandi deva
Beautiful song. Thanq for posting👍👌
Deva shathrula nuchi kapadu vaya nenu piki edaghali deva😢
Super song brother
Nice song brother
వందనములు.పాట చాలా బాగుంది
Nice song 💓
Praise the lord
Yessya 😭 Naku nv thapa avaru help cheiyaruuuu 🥺
Praise the lord 🙏🙏🙏 thank you jesus ❤
Praise the lord God bless you
🙏🙏🙏🙏💒⛪
Super song 🙏🙏🙏🙏✝️🙏✝️🙏✝️✝️✝️✝️✝️
నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు ||2||
నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా ||2||
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా || నా వేదనలో ||
1. నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా
నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా
కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు ||2 || ||నన్ను నడిపించు||
|| నా వేదనలో ||
2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని ||2||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని ||2||
నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను ||2||
నీ యందే నే బ్రతుకుచున్నాను || నా వేదనలో ||
Hi
Praise the lord.
Praise the lord 🙏🙏 very nice Exlent super video song 👍👌💐🌹🌷🙏🙏
Nice song dava naannu kapadu na yasaya
🙏☦️🛐
🙏🙏🙏 praise the LORD 🙏🙏🙏
SuperSong Priase the Lord
Thandri nannu kaapadu ma intlo naku istham leni pelli chesthunnaru thandri ee pelli nundi nannu thapinchu please 🙏🙏
🙏🙏🙏
Superb broo ❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
Nuv natho vundu naku anthey chalu ayyaaa nakam vadhu e lokam after my death please with me
,🙏🙏🙏🙏🙏
Shalom
Kapadu thandri
ఏ80
Super..God bless u...
Yesaya naku manchi rojulu vacuela asrivadinchandi mathematics 2B pass kavali prayer cheyandi prise the Lord jesus sakthinivandi prayer cheyandi ayyagaru Amen 🙏🙌
Amen
Devuda nanu kaapadu naakistam lekunda ma intla maareg chestunnaru devuda e pelli unchi nanu tapinchu
Don't worry sis God helps you.. believe in Jesus
Maendhi mi mrj cancle aendha mari
@@ravinagula3430 suporrrrr
@@ravinagula3430 jesus is yours sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na book echella chudu devvuda plz na.pani motham vijayavathaga jerigela chudu thandri🙏🙏🙏
Praise the lord ✝️🙏
Badhalo unnanu kani pattani vinte chala nimpadiga undhi ayya
Prais the lord 🙏🙏🙏🙏🙏
Yesayya nenu 10 th class fail aena Malli sapil exams pass ayellla chudu yesayya
Dheva nen yem alochestunano adhe nichetham aetye na jevetham lo jarigenchu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
Praise the lord
I love this song ❤️🙏
Hi
Jesus
Ok
Praise the lord