Varahi Ammavari Favourite Prasadalu|వారాహి దేవికి ఇష్టమైన నైవేద్యాలు|Varahi Navaratri Puja Naivedyam

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Varahi Ammavari Favourite Prasadalu|వారాహి దేవికి ఇష్టమైన నైవేద్యాలు|Varahi Navratri Puja Naivedhyalu
    ***************************
    * Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    * Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
    • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    *****************************
    #varahipoojavidhanam
    #varahinavaratripoojavidhanam
    #varahiammavariFavouritePrasadalu
    #varahinavaratripoojaprasadalu
    #varahinavaratripoojanaivedyalu
    #varahinavaratripoojanaivedyam
    #varahipoojaprasadalu
    #varahipoojaNaivedyalu
    #varahipoojanaivedyam
    #varahipanchamipoojavidhanam
    #వారాహిఅమ్మవారికిఇష్టమైననైవేద్యాలు
    #varahinavaratrulu
    #varahiNavaratri2024datesintelugu
    #panchamipooja
    #శుక్రవారంపూజ
    #naivedhyam
    #naivedyalu
    #prasadam
    #prasadalu
    #panakam
    #varahinavratripooja
    #varahipooja
    #sasurikavlogs
    #వారాహినవరాత్రిపూజనైవేద్యాలు
    #prasadamrecipes
    #naivedyamrecipes
    #వారాహిపూజ
    #నైవేద్యాలు
  • Розваги

КОМЕНТАРІ • 89

  • @srinivasarao2546
    @srinivasarao2546 16 днів тому +5

    ఏ రోజున ఏప్రసాదం నైవేద్యం పెట్టాలో తెలిపినందుకు కృతజ్ఞతలు

  • @nirmala6676
    @nirmala6676 16 днів тому +2

    వరాహి దేవి పూజలో నివేదించాలసిన ప్రసాదాలు గురించి చక్కగా వివరించారు

  • @dasariprasanna973
    @dasariprasanna973 16 днів тому +1

    Thanks for sharing

  • @user-yw6ej7jp8w
    @user-yw6ej7jp8w 16 днів тому

    అమ్మ వారికి ఇష్టమైన ప్రసాదాలు గురించి చక్కగా తెలిపారు ధన్యవాదములు

  • @vijaya6855
    @vijaya6855 16 днів тому +1

    అమ్మవారికి ఏ నైవేద్యం ఏ కారణంతో సమర్పించాలి అని చాలా చక్కగా చెప్పారు అమ్మ

  • @pulavarthigupta7385
    @pulavarthigupta7385 16 днів тому

    Naiivedyalu gurunchi chakaga chepparu

  • @kavyap8009
    @kavyap8009 16 днів тому +1

    ఈ నైవేద్యాలను ఎందుకు సమర్పించాలి అని చాలా చక్కగా చెప్పారు అమ్మ

  • @pr-dq8cj
    @pr-dq8cj 16 днів тому

    Thanks akka varahi ammaki ye prasadalu yekkuva ishtam anedi vivarincharu

  • @murty3911
    @murty3911 16 днів тому

    చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ

  • @neetuakash1693
    @neetuakash1693 16 днів тому

    Prasadalu gurinchi chala simple ga chepparu thanks a lot

  • @sunim5783
    @sunim5783 16 днів тому

    Useful for me

  • @sunim5783
    @sunim5783 16 днів тому

    అక్క మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు

  • @user-ft7cu6nd4d
    @user-ft7cu6nd4d 16 днів тому

    అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎక్కువ ఫలితం దక్కుతుంది అని చాలా వివరంగా తెలియజేశారు

  • @venkatkiran5061
    @venkatkiran5061 16 днів тому

    Thx akka

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 15 днів тому +1

    నైస్ వీడియో 🙏

  • @tulasi11
    @tulasi11 16 днів тому +1

    Thanks for sharing informative video regarding varahi maa prasadams

  • @sudhakarkanakam8339
    @sudhakarkanakam8339 16 днів тому

    Chala tq akka

  • @sadhanandh8309
    @sadhanandh8309 16 днів тому +1

    ఓం శ్రీమాత్రే నమః

  • @varahidevi9725
    @varahidevi9725 16 днів тому

    🙏🙏🙏

  • @user-ek3mx3cd5v
    @user-ek3mx3cd5v 16 днів тому

    Thanks for sharing the prasadams for varahi devi

  • @pillaprasad2368
    @pillaprasad2368 6 днів тому

    Thanks akkayya gaaru🙏🙏👍

  • @msanandaharivillu3336
    @msanandaharivillu3336 16 днів тому

    👍👍🙏

  • @user-in6jb9vv3r
    @user-in6jb9vv3r 16 днів тому

    అమ్మవారి నైవేద్యాలు చక్కగా వివరంగా వివరించారు అమ్మ

  • @user-jo6su8cb4w
    @user-jo6su8cb4w 8 днів тому

    చాలా ధన్యవాదాలు అక్కా🙏🙏❤

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 2 дні тому

    అయ్యో నేను రోజు మిరియాలు వేస్తున్న అండి..

  • @malavika9383
    @malavika9383 16 днів тому +1

    మీ వీడియోస్ ని పూర్తిగా చూస్తే అసలు ఒక్క డౌట్ కూడా రాదమ్మ

  • @user-hm7eg7fi2e
    @user-hm7eg7fi2e 16 днів тому +1

    👍🙏

  • @kanchana4828
    @kanchana4828 16 днів тому

    ప్రకృతి సిద్ధమైన నైవేద్యం ఎంతో ఇష్టమని చెప్పారు సంతోషం

  • @ramana1550
    @ramana1550 16 днів тому +2

    ఉదయం సాయంత్రం పానకం ఒకటి నివేదించవలెను

  • @swarooparani6048
    @swarooparani6048 16 днів тому

    Thank you sister, palli undalu kakunda burfi square shape lo vi pettacha plz reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      లేదండి పల్లీలు లేకపోతే పల్లీ ఉండలేనే సమర్పించండి

  • @PadmaMungara
    @PadmaMungara 11 днів тому

    Mam vastra mala ,yagnopaveetham patthi tho chestaru kada aa pathi available lekapothe medical shop lo dorike cotton aina use cheyyocha mam plz mam reply ivvandi mam 🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому

      లేదండి పత్తి తోనే చేస్తారు కాటన్ తో చేయరండి, మీకు ఏ పూజా సామాగ్రి షాప్ లో అయినా ఎవైలబుల్ గా ఉంటుందండి

  • @Aishu_Saanvi59
    @Aishu_Saanvi59 16 днів тому

    Amma sri matre namaha na bartha nuve marachali amma na bartha ni sariayena dharilo petu amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      అమ్మ తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది అండి, నమ్మకంతో ఉండండి

    • @Aishu_Saanvi59
      @Aishu_Saanvi59 4 дні тому

      Tq akka

  • @pappusettidurgarao8953
    @pappusettidurgarao8953 10 днів тому

    Dumpalu pachi vi pettacho boild cheyala akka pettina taravatha avi manam tinavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому +1

      దుంపలు పచ్చివే పెట్టాలండి, నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని మీరు వండుకొని స్వీకరించవచ్చు ప్రసాదం కింద

    • @pappusettidurgarao8953
      @pappusettidurgarao8953 7 днів тому

      @@sasurikavlogs tq akka

  • @kimmojivani5698
    @kimmojivani5698 15 днів тому

    pooja first day panakam ...pettala ledante 9days kuda pettala cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому +1

      ఏ నైవేద్యం పెట్టిన పెట్టకపోయినా పాలకం మాత్రం రోజు సమర్పించండి

  • @SanvyreddyAlluru
    @SanvyreddyAlluru День тому

    Nenu date complte aiyana tharavathae pooja start chesanu naku eroju second day pooja naku light ga avthundhi eroju ngt petukovacha lekuntae repi mrng pooja cheskuni ngt kuda pooja cheskuntae nenu 3days cheskunatu avthundha pls chepandi akka pls akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  День тому

      కనిపిస్తున్నప్పుడు జనరల్గా చేసుకోకూడదమ్మ, మీ ఇంట్లో మీ హస్బెండ్ గాని పిల్లలు గాని ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయమనండి

  • @sukanyatalari7054
    @sukanyatalari7054 12 днів тому

    One day pujaa cheyavacha frist time chesukuntunannu

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      చేసుకోవచ్చు అమ్మ

  • @eshueshwari677
    @eshueshwari677 9 днів тому

    Pooja mrng cheyavacha....

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మార్నింగ్ చేయాలి అనుకుంటే సూర్యోదయాన్ని కన్నా ముందే చేసుకోండి

  • @shobarani4183
    @shobarani4183 8 днів тому

    Ammavariki pettina prasadam nenu thinavacha cheppandi

  • @Divyayanshvlogs
    @Divyayanshvlogs 3 дні тому

    Sweet potato vudakapetti pettala andi

  • @silpareddy7105
    @silpareddy7105 3 дні тому

    Ammavariki elanti saree pettalo cheppandi sis

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому +1

      ఏదైనా పెట్టొచ్చు అమ్మ ఫలానాది అని ఏమి ఉండదు , రేగ్గుడ్డ ( బ్లౌజ్ piece) అయినా పెట్టొచ్చు

    • @silpareddy7105
      @silpareddy7105 2 дні тому

      Thanks akka

  • @ChamalaJyothi
    @ChamalaJyothi 16 днів тому

    P00ja night chayala time chapara pls sis

  • @segupadma-md3ef
    @segupadma-md3ef 16 днів тому

    Varahi ammavari Pratima evariki aiina gift ivvocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      ఇవ్వచ్చు అమ్మ

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 5 днів тому

    Amma varahi matha ma amma nanna mammalni accept chesi intiki pilichela chudu thalli ne paadalu pattukoni vedukuntunnanu amma 😢😢😢😢😢😢😢

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 днів тому

      అమ్మవారి తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది

    • @punithrajkumar3299
      @punithrajkumar3299 4 дні тому

      @@sasurikavlogs thank you akka amme me chetha e Mata palikinchinattundi

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 5 днів тому

    Amma Pooja avaru chudakunda cheyala andi please reply me 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 днів тому

      అవునండి ఇది గుప్త నవరాత్రులు బయట వాళ్ళు ఎవరికీ మనం ఈ పూజ చేసుకున్నట్టు చెప్పము

  • @lalithadevareddy6721
    @lalithadevareddy6721 10 днів тому +1

    Nitya deeparadhana ante deepalu 5 days countinue gaa veluguthune undaala shanthi avvakudadha madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому

      కాదండి నిత్య దీపారాధన అంటే ఏ రోజు దీపం ఆరోజు పెట్టటం

    • @lalithadevareddy6721
      @lalithadevareddy6721 9 днів тому

      @@sasurikavlogs thank you madam

    • @lalithadevareddy6721
      @lalithadevareddy6721 9 днів тому

      @@sasurikavlogs night Pooja chesi pettina prasadam eppudu thiyaali.morning thiseyaalaa

    • @lalithadevareddy6721
      @lalithadevareddy6721 9 днів тому

      @@sasurikavlogs vaarahi Amma vari mudra cheppandi madam plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      ప్రసాదం పూజ అయిపోయాక తీసి ఇంట్లో వాళ్ళు స్వీకరించండి

  • @praveensayana2249
    @praveensayana2249 16 днів тому

    హాయ్ అండి
    నా పేరు ప్రవీణ్ అండి నాకు పెళ్లి అవలేదు. నేను కూడా వరహి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నా వ్యాపార రీత్యా రెండు రోజులు వేరే ఊరు వెళ్లాలి. రెండు రోజులు పూజ చేయడానికి కుదరడం లేదు . నాకు అమ్మ లేరు
    ఎలాగో చెపుతారా

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому +1

      మీకు అమ్మవారి పటం తీసుకెళ్లి అక్కడ కూడా నిత్య పూజ లాగా చేసుకునే సౌలభ్యం ఉంటే అలా చేసుకోండి, లేదు కుదరదు అనుకుంటే పంచమి రోజు చేసుకోండి

  • @vuyyuruchandana3347
    @vuyyuruchandana3347 6 днів тому

    Hi andi. Nenu theliaka panakam lo miriyalu vesanu ninna. Asalu miriyalu enduku veyyakudadhu?

  • @sridharcomputers9932
    @sridharcomputers9932 12 днів тому

    ఈసారి మీరు చెప్పిన విధంగా ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకుందామనుకుంటున్నాను కానీ చిన్న డౌట్ గురువుగారు నేను ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ఫోటోలను అన్నింటిని తడిగుడ్డతో తుడిచి కుంకుమ చందనం పెట్టడం అలవాటు అయితే ఈ నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వరకు కదిలించొద్దు అన్నారు కదా మరి రెండవ రోజున పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలంటే ఎలా? ఆ ఫోటోను కదిలించవచ్చా ?కదిలించరాదా?

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      లేదండి మనం మొదటి రోజున అమ్మవారికి చందనము కుంకుమ పెట్టి అమ్మవారిని స్థాపించాక తొమ్మిది రోజులు కూడా మనము అమ్మవారిని కదపండి, మొదటి రోజు పెట్టినవి అలానే ఉంచేయాలి అండి