Varahi Navaratri Udvasana 2024 Date|Varahi Navaratri Last Day Udyapana Procedure|ఆఖరి రోజు ఉద్వాసన

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Varahi Navaratri Udvasana 2024 Date|Varahi Navaratri Last Day Udyapana Procedure|ఆఖరి రోజు ఉద్వాసన | Varahi Devi Navaratri Last Day Udyapana Procedure | How to Say Udvasana | How to Move Pooja Kalasam and Pooja Peetam | What Should we do all flowers, pasupu ganapathi, Kalasam Kobbari Kaya, Kalasam Water? ********************************************** అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు పటించవలసిన మంత్రం: సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగమ్ హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాసినీ జయదేవి నమస్తుభ్యం జయభక్త వరప్రదే జయ శంకర వామాంగీ మంగళే సర్వమంగళే శ్రీ వాహీదేవ్యై నమః యధా స్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ **********************************************
    ***************************
    Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Goddess Photo :
    • Varahi Navaratri Pooja...
    Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    *****************************
    #varahiNavaratriPoojaVidhanam #VarahiNavaratriUdyapana #VarahiNavaratriudvasana #varahiNavaratriudvasana2024date #varahiNavaratriUdyapana2024date #varahipoojavidhanam #VarahiNavaratriLastDayUdyapana #VarahiNavaratriLastDayUdvasana #howtomovepoojapeetam #howtomovekalasam #వారాహినవరాత్రిఆఖరిరోజుఉద్వాసన #వారాహినవరాత్రిఆఖరిరోజుఉద్వాసనచెప్పేవిధానం #VarahiNavaratriudvasanaDharmaSandehalu #VarahiNavaratriudyapanaDharmaSandehalu #VarahiNavaratriudvasanaDoubts #VarahiNavaratriudyapanaDoubts #varahiNavaratri2024udvasanadate #varahiNavaratri2024Udyapanadate #VarahiNavaratriLastDayUdyapanaProcedure #VarahiNavaratriLastDayUdvasanaProcedure #NavaratriLastDayUdyapana #VarahideviNavaratriUdyapana #VarahideviNavaratriudvasana #NavaratrilastdayUdyapana #Navaratriudvasana #NavaratriUdyapanaelacheyali #Navaratriudvasanaelacheyali #navaratrilastdayKalasamemicheyali #VarahiNavaratriDoubts #VarahiNavaratriDharmaSandehalu #VarahiDeviNavaratriLastDayUdyapanaProcedure #varahidevinavaratri #varahidevinavratri #varahidevipoojavidhanam #varahidevinavratripujavidhanam #varahidevinavaratripooja #varahideviNavaratriPoojaVidhanam srivarahidevi kavacham varahidevi ashtottaram #VarahideviashtottaraShatanamavali #DwadasanamaStotram VarahiDevi Navaratri Doubts Varahidevi Navaratri Dharma Sandehalu #varahidevipuja varahi ammavari pooja Vidhanam #varahinavaratrulu #varahiNavaratri2024 #VarahiNavratri2024 #varahiNavaratri2024date #varahiNavratri2024dates #varahiNavratri2024datesintelugu #VarahiDeviNavaratrulu varahidevi Stotram varahi gupt navratri 2024 varahi gupt navratri varahi devi ashada Navaratri varahiammaashadaNavaratri ashada Navratri 2024 aashada gupt Navaratri gupt navratri 2024 aashada Navaratri guptnavratri varahi Dwadasa Namastotram varahi Dwadasa Namalu varahidevi Dwadasa Nama Stotram varahidevi Dwadasa Nama Stotram in telugu varahidevi Dwadasa Namalu varahidevi Dwadasa Namalu in telugu Varahidevi12Namalu varahidevi12names 12namesofvarahidevi Srivarahidevistotram VarahiNavaratriDo'sandDont's VarahiNavaratriniyamalu 9AmmavariAlankaralu 9Nivedhyalu varahiNavaratri2024startingandendingdates varahiNavaratristartingandendingdates #varahidevi #varahiammavaru ashadamasam

КОМЕНТАРІ • 415

  • @pokalasujatha
    @pokalasujatha 2 місяці тому +4

    నేను తెలియక అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఓపికతో ఇస్తున్నారు ధన్యవాదములు🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      ధన్యవాదాలు అండి

  • @RameshKumar-jv3jc
    @RameshKumar-jv3jc 2 місяці тому

    Tq madam clarity echaru

  • @GeethareddyChinthala-px3if
    @GeethareddyChinthala-px3if 2 місяці тому

    Thankyou so mauh akka
    ఎంత ఓపికగా అందరికీ సమాధానం ఇస్తున్నారు అక్క మీకు అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి అక్క మా కోసం భగవంతుని అమ్మవారిని ప్రార్థించండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      ధన్యవాదాలు అమ్మ, తప్పకుండా ప్రార్థిస్తాను అమ్మ

  • @mkkm8147
    @mkkm8147 3 місяці тому +1

    Tq u akka chala clarity ga undhi

  • @janakidevi6896
    @janakidevi6896 2 місяці тому

    Chala chala thanks chala clear ga explain chesi na doubts clear chesaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      ధన్యవాదాలు అండి

  • @mounikabairi3744
    @mounikabairi3744 2 місяці тому

    Thanks akka chaa baga chepparu mi video pettukoni pooja chesukuntunnanu last year nundi thank u akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      ధన్యవాదాలు అమ్మ

  • @pr-dq8cj
    @pr-dq8cj 3 місяці тому +2

    ఓం శ్రీమాత్రే నమః

  • @ms5627
    @ms5627 3 місяці тому +1

    ఉద్వాసన ఎన్ని రోజులు చేసుకుంటే అప్పుడు చేసుకోవాలని చాలా క్లియర్ గా చెప్పారు

  • @sruthireddy2973
    @sruthireddy2973 2 місяці тому

    Thank you sister

  • @saraswathinaik5999
    @saraswathinaik5999 2 місяці тому

    Nenu navarathi devi chestnu akka

  • @Radhakrishna-yv3iu
    @Radhakrishna-yv3iu 2 місяці тому +2

    ఆదివారం అంటే ఈరోజు రాత్రి కి అమ్మవారికి నైవేద్యం తాంబూలం పెటేసి కడపకుండా సోమవారం ఉదయం పూజ చేసి ఉద్వాసన చెపొచ్చా సిస్టర్ కుంచెం చెప్పండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      అమ్మ మీరు రోజు కనుక నైట్ టైం పూజ చేసుకుంటుంటే ఉద్వాసన కూడా నైట్ ఇచ్చుకోవాలి అమ్మ, అంటే ఇవాళ నైట్ కి
      ఒకవేళ మీరు రోజు మార్నింగ్ చేసుకుంటూ ఉంటే గనుక రేపు మార్నింగ్ చేసుకోవచ్చు

    • @Radhakrishna-yv3iu
      @Radhakrishna-yv3iu 2 місяці тому

      @@sasurikavlogs thank you sister

  • @Kavitamalla-v6z
    @Kavitamalla-v6z 3 місяці тому

    Thanks akka, udvaasna procedure teliyajesaru

  • @PranavNaidu-vc1hm
    @PranavNaidu-vc1hm 2 місяці тому

    Thanks you ma

  • @Priyareddy-u3m
    @Priyareddy-u3m 3 місяці тому

    Thanks mam for udvasana procedure

  • @sivanaga8347
    @sivanaga8347 3 місяці тому

    Thanks akka

  • @prabhulal2533
    @prabhulal2533 3 місяці тому +1

    రోజు పసుపు గణపతి ని చేస్తే రోజు వారహి అమ్మవారికి ప్రాణ ప్రతిష్ట చెయ్యాలా?

  • @navaneethabhoompally1991
    @navaneethabhoompally1991 2 місяці тому

    Pasuputho ammavarini pujinchukunna meeru chepinattu chesanu em lopamo em kani lost day kudaraledhu ela

  • @nareshnaresh6806
    @nareshnaresh6806 2 місяці тому

    రెండు పూటలు పూజ చేస్తున్న ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి. ఆది వారమా సోమవారం మా

  • @Divyayanshvlogs
    @Divyayanshvlogs 2 місяці тому

    Ninna nyt udvasana cheppanandi e roju mrng pitam anni thisi photos anni devudi gadhilo petti deepam pettukunna parledha andi navami inka vundhiga anipisthundhi ippudu,e rojukindha padukodam,vulli vellulli thinakunda 1 day pasting,brahmacharyam ivi patinchala andi please reply ivvara

  • @rkamesh6529
    @rkamesh6529 3 місяці тому +1

    Hi mam mogali puvvu kumkuma ela vadali last year kuda adiganu please reply mam

  • @Tanvita_collection.
    @Tanvita_collection. 2 місяці тому

    Hiii andi nenu udvasana cheppetappatiki mrng ayepoyindi andi parvaleda... Rly ivvandi kocham tension ga vundi 😢

  • @prasannachinne7289
    @prasannachinne7289 2 місяці тому

    Akka nenu pasupu ammavarini chesukoni panchami guruvaram okka roju a ammavariki Pooja chesukuna mari epudu udvasana cheppala akka e roju

  • @vbgthewarrior0759
    @vbgthewarrior0759 2 місяці тому

    bartha chanipoina varu thambulam evvavachunaa

  • @sujathasujatha5057
    @sujathasujatha5057 2 місяці тому

    6/7/2024 nunchi varahi Puja chesthunandi
    9 days kaledu kada epudu udvasana cheyali andi

  • @lifeofram4988
    @lifeofram4988 2 місяці тому +1

    Naku theliyaka thambulam 9 members ki ichanu

  • @sivaramakrishnayadla4050
    @sivaramakrishnayadla4050 3 місяці тому +1

    మేడం గారు
    నండూరి గారు వీడియో లొ ఈ సారి నవరాత్రులు 06/07/24 to 15/7/24 వరకు అంటే 10 రోజులు వచ్చాయి అంటున్నారు. మీరు 9 రోజులు అంటున్నారు
    ఎన్ని రోజులు కరెక్ట్ మేడం, ఎందుకంటె అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలి 9 కరెక్టా లేక 10 రోజులు కరెక్టా తెలియచేయగలరు

  • @navaneethabhoompally1991
    @navaneethabhoompally1991 2 місяці тому

    Lost day Naku kudaraledhu elaudvasanacheyalo ardam avthaledhu

  • @Rajidhana-ff4yo
    @Rajidhana-ff4yo 3 місяці тому

    Madam varahi amma pooja chasatappudu amma vari మూల మంత్రం ,dhavavmdhanaamalu,asthrsuthram chadukovacha madam Monday morning ఉదవాసనం chayavacha reply me madam

  • @lalithabhanu4033
    @lalithabhanu4033 3 місяці тому +3

    నేను రాత్రి పూజ చేసుకుంట్టను..... అలాటప్పుడు 6 th న అమ్మవారి నీ ఎప్పుడు పెట్టుకోవాలి....
    నేను ఉదయము పెట్టుకొని అమ్మవారి అభిషేకము చేసుకొవాలా ...... రాత్రి అభిషేకం చేసుకోవాలా

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      మీరు రాత్రి చేద్దామనుకుంటే రాత్రే పెట్టుకోండి అమ్మ, పూజ అభిషేకం కూడా రాత్రి చేసుకోవాలి

    • @lalithabhanu4033
      @lalithabhanu4033 2 місяці тому

      నేను అమ్మవారిని 6th ఉదయం pittamu మీద పెట్టుకున్న... నేను ఇప్పుడు ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి.... 14th or 15th న

    • @lalithabhanu4033
      @lalithabhanu4033 2 місяці тому

      ఉదయం, రాత్రి కూడా పూజ చేసుకుంటున్న....

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరు పూజ ఉదయం చేస్తున్నారు కాబట్టి 15 ఉదయం ఉద్వాసన చెప్పుకోవాలి అమ్మ
      ఉద్వాసన వీడియో లింక్ కింద ఇస్తున్నాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.html

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 2 місяці тому

    Udvasana palikina roju deepalu kodekkina tarwatha anni sardheskuna kuda kindhe padukovala andi or bed paina padukovacha?

  • @likithaganjikunta4615
    @likithaganjikunta4615 3 місяці тому

    Hello akka...first day biyyam posi dani paina deepam(ammavari deepam laga) petkuntam kada...adhi rendava roju kadhipi clean chesi deeparadhana chesanu...ala cheyyocha ...leda danni kadapakudada akka....porapatuna kadipithe danni ela sari cheskovali thelapagaralu....

  • @MandalkalpanaMandalkalpana
    @MandalkalpanaMandalkalpana 3 місяці тому +2

    Hi

  • @BhavaniSatya-s2b
    @BhavaniSatya-s2b 3 місяці тому

    Namaste amma chivari 5rojulu puja chesukunte photo ki pranapratista cheyyavachcha madam pls reply me madam

  • @anuchihomefoods
    @anuchihomefoods 3 місяці тому

    Hi andi nenu puja 7 days ante July 9 to July 15 varku evening time lo chesthuna
    Udvasana 15 July evening cheyocha

  • @saisrigoberu5819
    @saisrigoberu5819 3 місяці тому

    Ladies కొబ్బరికాయ కొట్టుకోవచ్చ akka daily పూజలో

  • @sowjanyavlogs8778
    @sowjanyavlogs8778 3 місяці тому

    Amma roju nyt time puja chesukovali anukunapudu nxt day mrng ammavariki ki puja cheyala ledha only nyt time ne cheyala

  • @vrajitha786
    @vrajitha786 3 місяці тому

    Akka ammavari photo Elantedi a vastra dharana tho Unnadi tisukovali e roju a varam a Nakshatram a time lo tisukunte manchido cheppandi tesukoche taapudu patinchalasina niyamalu unnaya cheppandi 🙏🙏plz

  • @lalithaseducation2904
    @lalithaseducation2904 3 місяці тому

    Madam ammavari photo navaratrulu ayyyaka kuda unchavacha unchite nitya pujalu cheyyala plz cheppandi

  • @ushaashok7830
    @ushaashok7830 2 місяці тому

    Chinna doubt andi nenu 6th mrng amma photo pettukunna mrng nitya puja and night shodasaupachara puja chesthunna 14 night or 15 mrng udhyapana cheppala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      Sunday night pooja aipoyaka udvasana cheppalamma

  • @shruthisunny7591
    @shruthisunny7591 2 місяці тому

    Oka doubt sister navaratri time lo afternoon padukovacha

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 3 місяці тому

    హాయ్ అండి చాలా చక్కగా చెప్పారు... అయితే నవరాత్రులు 15 వా తారీకు వరకు ఉంది అని విన్నాను కొన్ని వీడియో లో సో క్లారిటీ ఇవ్వండి అలాగే 15 వరకు అయితే నేను రాత్రి పూజ కూడా చేస్తాను మరి బుధవారం ఉద్యపన చెప్పాలి అంటారా

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому +1

      నవరాత్రులు 14 తోనే లాస్ట్ అండి, రాత్రి పూట పూజ చేసుకునే వాళ్ళు 14 నైట్ పూజ అయ్యాక ఉద్వాసన చెప్పాలండి,
      అదే మార్నింగ్ చేసుకునే వాళ్ళు అయితే 15త్ మార్నింగ్ ఉద్యాపన చెప్పుకోవాలి

    • @rukminivlogs1192
      @rukminivlogs1192 3 місяці тому

      @@sasurikavlogs k tq andi

  • @dusalavanya7533
    @dusalavanya7533 3 місяці тому

    Nenu panchami Roju puja chestanu ani mokkukunn andi morning cheyyalla night cheyyalla naku Chinna papa undi andi aroju upavasam undala

  • @anandasribalav5135
    @anandasribalav5135 2 місяці тому

    Mam nenu monday night pooja start chesa... Sunday 7th day kani Monday early morning vudvasana cheppocha madam...or evening pooja start chesa kabatti Sunday Evening e cheppala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరు నైట్ పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఉద్వాసన కూడా నైట్ చేయాలి అమ్మ ఇవాళ నైట్ చేసుకోండి

  • @LathaLatha-gt8jq
    @LathaLatha-gt8jq 3 місяці тому

    Akka puja cheyadam evariki theliyakudadhu annaru nenu puja chesthunnadhi na colleagues ki thelsu dhini valla puja chesina phalitham raadha akka cheppandi pls akka cheppandi

  • @SanvyreddyAlluru
    @SanvyreddyAlluru 2 місяці тому

    amma naku repu ngt 3day pooja avthundhi nenu aa rojae udwsana pallakocha ledha monday pallakocha amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      సండే నైట్ ఏ చెప్పాలి అమ్మ పూజ అయిపోయాక

  • @monareddymona5307
    @monareddymona5307 2 місяці тому

    What is udvasana and udyapana please tell me

  • @artbyjahnavi8662
    @artbyjahnavi8662 2 місяці тому

    Akka memu night puja chesukutaunam mari night udyapan chepacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      అవునమ్మా నైటే చెప్పాలి

  • @VijayalaxmiVijaya-nr6wq
    @VijayalaxmiVijaya-nr6wq 3 місяці тому

    Akka nenu night chesukutuna puja mare varahe amma nu chira pete saganapetapudu apudu chesukovale puja please akka chepu

  • @rajeswarikuncpa3473
    @rajeswarikuncpa3473 2 місяці тому +1

    Hi akka nenu 6th Night start chesanu and morning kuda chestuna nenu udvasana epudu chepali

  • @sailajab7137
    @sailajab7137 3 місяці тому

    9T puja chesukunnaka bed mida padukovacha andi

  • @BhargavgaythriAnisetti
    @BhargavgaythriAnisetti 2 місяці тому

    Thank you so much and,Akari rojuna chinna pillars bojanam petticoat madam 11 members ki

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      రిప్లై ఇచ్చాను అమ్మ ఒకసారి చూసుకోండి

  • @sonumimidas33333
    @sonumimidas33333 3 місяці тому

    Varahi amma vari ki e 9 rojulu abhishekam cheyavocha ante peetham kalpakudu kadha anduke adgutunanu akka na dagara varahi amma swaroopam vunadi
    Om Sai Ram 🙏

  • @VenkataRamanar-e3v
    @VenkataRamanar-e3v 3 місяці тому +3

    మేడం అమ్మవారి విగ్రహం లేకుండా చెయ్యాచ

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 2 місяці тому

    Nenu navaratrulu 8th july night nundi start chesa andi..nenu udvasana yeppudu cheppali and pooja peetanni yeppudu kadhapali..udvasana cheppesina tarwatha deepalu kodekkina tarwatha pooja peetam motthanni kadhipesi anni sardheskovacha andi pls rply

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      14 నైట్ పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోండి అమ్మ దీపాలన్నీ కొండెక్కాక ఫోటో పూజా సామాను మీరు సర్దుకోవచ్చు

  • @rkamesh6529
    @rkamesh6529 3 місяці тому +1

    8 night puja start cheste udvasana 14 night ivvala pls reply mam

  • @c.r.sailajasaila9047
    @c.r.sailajasaila9047 2 місяці тому

    Akka udavasana ayena tharuvatha mythedulaku pasupu kunkuma evala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      ఇవ్వకూడద అమ్మ వారాహి నవరాత్రులు అనేవి గుప్త నవరాత్రులు మనం ఎవరిని ఇంటికి పిలుచుకొని ఇవ్వము

  • @sailajab7137
    @sailajab7137 3 місяці тому

    Daily ganapati puja chesukovala 1st day cheste saripotunda

  • @satyavenichallagundla1586
    @satyavenichallagundla1586 3 місяці тому +1

    Madam first day pranaprathista ela cheyalo cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      పూజా విధానం లింక్ ఇస్తున్నాను అండి ఒకసారి చూడండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=Aavus0WBcGERXtvD

  • @revathip4583
    @revathip4583 2 місяці тому

    Last day pooja ayyipoyina tarvatha ammavarii nii teyacha leka marasatii rojuu teyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      Teyochamma deepalu kondekkaka teyyavachu

  • @dr.jyothirmayifitnesscoach
    @dr.jyothirmayifitnesscoach 2 місяці тому

    Everything is clear Andi Kani aa saree em cheyali cheppaledu manathone pettukovala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరే కట్టుకోవచ్చు అండి ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ అత్తగారు కైనా ఇవ్వొచ్చు
      నేను ఇది ధర్మసందేహాలు వీడియోలు చెప్పానండి

  • @arrojuravali8752
    @arrojuravali8752 3 місяці тому +1

    Nimmakaya mala 9 days lo roju marchi veyala leda starding day lo vesinde 9 days unchala😊 please reply me.

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      రోజు మార్చ అక్కర్లేదు అండి
      నిమ్మకాయ మాలిని ఏం చేయాలి అన్న వీడియో నీకు చింతిస్తున్నాం అండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/users/shortsYlHW68SZanw?si=4cyXwSLEKVewTp-q

  • @sravanthichitneni6349
    @sravanthichitneni6349 3 місяці тому +1

    Medam 5 days pooja chesukundham anukuntunamu eppudu start cheyavacho cheppara

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      లాస్ట్ ఫైవ్ డేస్ చేసుకున్న అమ్మ బాగా పవర్ ఫుల్ గా ఉంటాయి

    • @sravanthichitneni6349
      @sravanthichitneni6349 3 місяці тому

      @@sasurikavlogs thank u andi

  • @aadhyareddyanumula2200
    @aadhyareddyanumula2200 2 місяці тому

    Hai andi 7 th nundi Pooja start chesanu udyapana Monday chesanu photo aroju thiyali andi

  • @pokalasujatha
    @pokalasujatha 2 місяці тому

    అక్క కంద దీపం అందరూ veligincha వద్దు అని అంటున్నారు నిజమేనా చెప్పండి pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      వారాహి అమ్మవారికి అత్యంత ఇష్టమైనదే కంద దీపము అమ్మ
      తెలిసి తెలియని నాలెడ్జి తో కొంతమంది ఏవేవో చెప్తూ ఉంటారు

  • @sandhyakosaru6277
    @sandhyakosaru6277 2 місяці тому

    మాది ఒకటే గది మేము వారహీ అమ్మ కీ నిత్య పూజా చేసుకొవచ్చ

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      చేసుకోవచ్చు అమ్మ

  • @BhargavgaythriAnisetti
    @BhargavgaythriAnisetti 2 місяці тому

    Pls chepandi akka

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 2 місяці тому

    Night time ammavarini kadhapakudadhu antaru kadha andi mari miru night udvasana paliki deepam kondekkina tarwatha anni sardheskovachu antunaru?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      వారాహి అమ్మవారు పూజ ప్రత్యేకం కదమ్మా మనం అమ్మవారికి పూజ చీకట్లోనే చేస్తాము అలానే ఉద్వాసన కూడా అలానే చేసుకుంటా

  • @ramramya8710
    @ramramya8710 2 місяці тому

    Akka nenu navarathri rendo sari chesukuntunna... yenduko teliadu akka...naku oka anumanam vasthondi..nenu puja sariga chesthunnana..leda ...em ardam kavadam ledu...amma ni yem adigina...naku oka hint kuda ivvadam ledu

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      అవేమీ ఆలోచించకండి అమ్మ భక్తితో చేసుకోండి అమ్మే ఇవ్వాలిసిన అన్ని ఇస్తుంది

  • @pokalasujatha
    @pokalasujatha 2 місяці тому

    అక్క అమ్మకు ఇచ్చిన బ్లౌజ్ పిస్ తాంబూలం ఏమి చేయాలి

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరు కుట్టించుకోవచ్చు అమ్మ

  • @shivajyothi1151
    @shivajyothi1151 3 місяці тому +1

    Hi andi akanda deepam mana vipu undala devudi vaipu undala deepam

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      దేవుని వైపే ఉండాలండి

  • @VattikotiMamathaMamatha
    @VattikotiMamathaMamatha 2 місяці тому

    Hi ande Amma vare photo ekkada pettali kadelinchena tharuvatha

  • @shruthikiran5628
    @shruthikiran5628 2 місяці тому

    Plz rpl sis..

  • @madishettysangeetha4398
    @madishettysangeetha4398 2 місяці тому

    Rarthi velalo vayana iyavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      అమ్మవారికి ఇస్తారండి, బయట వాళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు

  • @sukanyatalari7054
    @sukanyatalari7054 3 місяці тому +1

    Akka one day puja chesukuntunnanu puja photo tomorrow yakkadapetaali akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      మీ పూజ రూమ్ లో అయినా పెట్టుకోవచ్చు అమ్మ

    • @sukanyatalari7054
      @sukanyatalari7054 3 місяці тому

      Frist day puja prasadhalu tinavacha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు మీ ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి అమ్మ

  • @Vaishnavi.1998
    @Vaishnavi.1998 2 місяці тому

    అక్క మేము కూడా ఇంట్లో వారాహి దేవి పూజ చేస్కుంటున్నాం అక్క.. అయితే ఇవాళ మధ్యాహ్నం పడుకున్న నేను నాకు కల లో అమ్మవారి photo పడిపోయినట్టు ఇంకా చాలా పిచ్చి పిచ్చిగా కలలు వచ్చాయి అక్క ఎందుకో భయం వేస్తుంది 🙏🙏🙏

    • @prabhulal2533
      @prabhulal2533 2 місяці тому

      వారహి అమ్మ వారి పూజ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం నిద్రపోకూడదు

  • @virisatishnitturi6002
    @virisatishnitturi6002 2 місяці тому

    Madam nenu Saturday evening nunchi pooja Start chesanu udvasana ea roju chesukovali .....

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      సండే ఈవెనింగ్ అమ్మ 14న , పూజ అయిపోయాక మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు

  • @BhargavgaythriAnisetti
    @BhargavgaythriAnisetti 2 місяці тому

    Chala thanks akka information chala clear ga cheparu Akari roju pillaki 9 memers ki bojanam pettocha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులమ్మ,
      మనం ఎవరిని ఇంటికి పిలిచి తాంబూలాలు గాని భోజనం గాని పెట్టము
      మీకు పెట్టాలి అనుకుంటే నవరాత్రులు అయిపోయాక పిలిచి పెట్టుకోవచ్చు అమ్మ

    • @BhargavgaythriAnisetti
      @BhargavgaythriAnisetti 2 місяці тому

      Thanks you so much akka

  • @somanaboinarangarao6347
    @somanaboinarangarao6347 2 місяці тому

    Aka namaskaram akaa amanu 6th date ki morning pitam payti poja abhishekam chaysukuna next day mr normalga chaysukoni every day 9t chaysukuntuna epudu amanu 14 date kadilinchala layka 15 morning kadilinchala reply evandi amaa

  • @bhagyathoughts8
    @bhagyathoughts8 3 місяці тому

    Pooja daggara chembulo poovu vesi pettukuntam kada adi roju marchukivala

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому +1

      అవునమ్మా పంచ పాత్రలో నీరు రోజు మార్చుకోవాలి

  • @Devotee-j9x
    @Devotee-j9x 2 місяці тому

    Akka manam teliso teliyakanoo pooja lo emina mistakes chesi vuntam kada mari vatiki amma varini క్షమించమని ela adagali ......nenu first day nudni ee roju varaku pooja chesukuna tomorrow 6th day so morning Pooja chesukoni udvasana chepdam anukuna akka okasari na Pooja process cheothanu please read it ...amma vari photo printout thechukunna inka ganapati swamy di kuda photo petti red colour rose flowers petti panakam , banana inka carrot naivedyam ga petti dhupam deepam agarbatti petti amma vari kavacham , astottaram, inka amma vari ద్వాదశ నామాలు chaduvukuna akka......ma intlo elanti special poojalu cheyaru akka kevalam nitya deeparadhana morning and Evening chestharu so Naku ekkuvaga poojalu gurinchi telidu but ee sari varahi Amma pooja cheyali ani Naku interest vundi akka so konni UA-cam videos chusi simple ga chesukuna ayithey ipudu UA-cam lo ee video chusina comments antha pasupu ganapthi related ee akka Inka nenu ayithey asal pasupu ganapati ni cheyaledu enduku ante mallli dantlo emina mistakes chesthey ela ani nenu ganesha photo pettukoni ganesh శుక్లాం బరధరం shlokam chadivi amma vari pooja start chesanu akka....

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరు ఏ తప్పు చేయలేదు అమ్మ పూజ అంతా కరెక్ట్ గానే చేసుకున్నారు,
      పసుపు గణపతి పెట్టుకున్న వాళ్ల గురించి అవన్నీ, పసుపు గణపతిని పెట్టుకోలేని వాళ్ళు ఫోటో అయినా విగ్రహమైన పెట్టుకొని చేసుకోవచ్చు అమ్మ మీరు చేసుకున్నట్టు
      రేపు మార్నింగ్ పూజ చేసుకున్నాక మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు అమ్మ

    • @Devotee-j9x
      @Devotee-j9x 2 місяці тому

      @@sasurikavlogs thanka akka chala relief ga vundi

  • @ramya9151
    @ramya9151 2 місяці тому

    14th nyt uddayapana cheppocha?night cheyakuda?
    Pls reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      మీరు రోజు పూజ నైట్ చేసుకుంటుంటే గనక 14th నైట్ ఉద్వాసన కూడా చెప్పాలమ్మా

  • @shivajyothi1151
    @shivajyothi1151 2 місяці тому

    Hi ma nenu morning evening two times puja chestanna naku 15 period undi sunday evening udwasana cheppocha

  • @Divyayanshvlogs
    @Divyayanshvlogs 3 місяці тому

    Mrng puja ayyaka intlo anni mutukovacha andi intlo panulu valla anni antukovalsi vasthundhi malli snanam cheyala ala antukunte ma puja room veregane vundhi ,kindha padukune pakka battalu madi battale pettukovala, and roju puja chesukunna battala midhe vundala marchikuni nighty ala vesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      నీ పనులు మీరు చేసుకోవచ్చమ్మ, అలానే మీకు వీలున్న బట్టలు మార్చుకోవచ్చు

  • @SravaniPitla
    @SravaniPitla 2 місяці тому

    Monday udavasana mrng chapala Amma evng photo thesi pakana petukovala amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      మీరు రోజు మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే మండే మార్నింగ్ ఉద్వాసన చెప్పుకొండమ్మ, దీపాలు కొండెక్కాక photo, పీట తీసేయవచ్చు

    • @SravaniPitla
      @SravaniPitla 2 місяці тому

      @@sasurikavlogs 🙏TQ amma

  • @Ramyaveeren551
    @Ramyaveeren551 2 місяці тому

    Nenu roju evening pooja lo asthostharam, dwadasi nammallu chaduvuthanu andi aroju pooja eppatila ne chesi udayapana cheppala next day monday normal ga ne undachha ante navathari esari 10 days annaru kada

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      సండే ఈవినింగ్ పూజ చేసుకొని ఉద్యాపన చెప్పేశాక , దీపాలు కొండక్కా మీరు పటాన్ని పీటలు అన్నీ తీసేయొచ్చు అమ్మ సోమవారం నుంచి మీరు యధాతధంగా ఉండొచ్చు

    • @Ramyaveeren551
      @Ramyaveeren551 2 місяці тому

      @@sasurikavlogs Thank u andi 🤗

  • @MokashaMokasha
    @MokashaMokasha 3 місяці тому +1

    అక్క నేను వారహి నవరాత్రులు చేయాలి. అనుకుంట్టునా కానీ పూజ రూమ్ లేదు..బెడ్రూమ్ లో ఒక్క కబ్బోట్ లో పేటి చేసుకుంట్టున..ఇప్పుడు వారహి నవరాత్రులు చేసుకోవచ్చు అంట్టారా.. ప్లీజ్ చెప్పండి అక్క అంటే ఒక్క వీడియో చూస్తుంటే వారహి అమ్మాయి వేరేగా చేబ్బుతున్నారు. నేను పూజకు అన్ని తయారు చేసుకున్నాను.. ఏమి చేయాలి చెప్పండి అక్క..

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      వేరుగా పెట్టాల్సిన అవసరం లేదు గాని పూజా మందిరంలోని చేసుకోవచ్చు, కానీ బెడ్ రూమ్ లో మాత్రం వద్దమ్మా, హాల్లో ఎక్కడైనా చూసుకుని అక్కడ పెట్టే ప్రయత్నం చేసుకోండమ్మ. మామూలుగా కూడా బెడ్ రూమ్ లో పూజ మందిరం వద్దమ్మా

    • @MyZindagi5_8
      @MyZindagi5_8 3 місяці тому

      Maadhi single room akka , mari ela
      ​@@sasurikavlogs

    • @MokashaMokasha
      @MokashaMokasha 3 місяці тому

      @@sasurikavlogs tq akka

  • @SanvyreddyAlluru
    @SanvyreddyAlluru 2 місяці тому

    Amma nenu ninna ngt cheskunanu udwasana monday evening cheskovla

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      సండే ఈవెనింగ్ పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోవాలండి

    • @SanvyreddyAlluru
      @SanvyreddyAlluru 2 місяці тому

      @@sasurikavlogs tq andi

  • @gummelloriammayi
    @gummelloriammayi 3 місяці тому

    Hi andi nenu esari varahi అమ్మవారి పూజ చెయ్యాలి అనుకుంటున్నాను.
    నిత్య పూజ చేసుకున్నట్టు గా చేసుకుంటే ఏమి చదువుకోవాలి.
    ఇంట్లో వున్న Laxmi అమ్మవారి విగ్రహం కి చేయాలనుకుంటున్నాను.
    చాలా confusion గా వుంది.

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      లక్ష్మీదేవిని వారాహి అమ్మవారు కింద అనుకోని నిత్య పూజ లాగా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు, నిత్య పూజ లాగా చేసుకోవాలి అనుకుంటే వారాహి అష్టోత్రం గాని వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కానీ స్తోత్రం కానీ స్తుతి గాని ఏదైనా చదువుకోవచ్చు అమ్మ అన్ని మంచి ఛానల్ లో ఉన్నాయి ఒకసారి చూడండి
      ua-cam.com/video/hzuy5yRKJj0/v-deo.htmlsi=t87cabcrgi7yeaqC
      ua-cam.com/video/hzuy5yRKJj0/v-deo.htmlsi=t87cabcrgi7yeaqC
      ua-cam.com/video/Opn0S2QOlOc/v-deo.htmlsi=Eo8L2Plk8p06P08d
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=qIlOhvs3kHHEcgqF

    • @gummelloriammayi
      @gummelloriammayi 3 місяці тому

      @@sasurikavlogs Thank You so much andi....

  • @SuryanshRaju
    @SuryanshRaju 2 місяці тому

    Akka nenu first time ee puja chesthunna 6va roju night nundi chedhham anukunna mary 14nitht udhyapana chepthe 4days avuthunnai em kadha cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      చేసుకోవచ్చమ్మ తప్పేమీ లేదు, జనరల్గా ఏంటంటే 3, 5 అలా చేసుకుంటే ఇంకా ప్రాశస్యం అని చెప్తారు అంతే

  • @prakashseeram274
    @prakashseeram274 2 місяці тому

    Akka eroju varahi petam kadilinchavacha eroju tho nenu 5 rojulu chasa erju kadi linchavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      కదిలించవచమ్మ పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోండి

  • @rohinireddy7404
    @rohinireddy7404 3 місяці тому

    9 to 15 July evening puja chestam kada mari udvasana 14 Evening ela chestam 6 days avthai kada

  • @amedalavanya297
    @amedalavanya297 3 місяці тому

    Akka nak 15 months papa undi Ammavari pooja chyalani undi
    Nithya pooja la deeparadana chskoni doopam vesi Moola Mantram,Astothralu chadukovacha akka pls rpy

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому +1

      చేసుకోవచ్చమా తప్పు ఏమీ లేదు

  • @jyoreddyvlogscreation766
    @jyoreddyvlogscreation766 2 місяці тому

    వారాహి అమ్మవారి నవరాత్రులు ఉద్యాపన ఏ రోజు చేయాలండి ప్లీజ్ కొంచెం ఎందుకంటే కొంతమంది ఏమో సోమవారం రాత్రి ఉద్యాపన చేయాలి అని అంటున్నారు కొన్ని చానల్లో ఆదివారం చేయాలా సోమవారం చేయాలా ఫస్ట్ నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న కొంచెం చెప్తారా రిప్లై ప్లీజ్

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదు అమ్మ ఈవినింగ్ పూజ చేసుకుంటున్న వాళ్లు 14 ఈవినింగ్ ఏ ఉద్యాపన చెప్పుకోవాలి
      వీడియోలో కూడా అందుకే క్లియర్గా చెప్పానమ్మా

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766 2 місяці тому

      @@sasurikavlogs tq so much sis

  • @hasini4887
    @hasini4887 3 місяці тому

    హాయ్ అండీ నమస్తే నాకు ఒక డౌట్ అండీ
    నేను వారాహి అమ్మవారి ఫోటో కోసం ట్రై చేశా తెచ్చుకోలేకపోయా అండీ..... మనసులో దుర్గమనే భావించి పంచాపచార పూజ మాత్రమే చేస్తున్నా.... అండీ
    బట్ ఇప్పుడు వారహి అమ్మవారి ఫోటో పెటుకోవచ్చా 3రడ్ డే నవరాత్రిలో అండీ ఒకవేళ తెచ్చుకుని పెటుకోవచ్చా చెప్పరా..... మరి పెట్టుకున్నాక దుర్గమని భావించగా ఇవుడు వారాహి అమ్మ ఫోటో పేటి ఆపంచోపచార పూజ లో ఆవాహం అవి డైలీ చదుఉత్తమ చదవి పంచోపచారంగా చేయొచ్చా

  • @Radhakrishna-yv3iu
    @Radhakrishna-yv3iu 2 місяці тому

    ఆదివారం రాత్రి ఉద్వాసన చెపొచ్చా
    సోమవారం ఎ టైం కి చెప్పాలి సిస్టర్

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      ఆదివారం రాత్రే చెప్పాలమ్మా ఉద్వాసన

    • @Radhakrishna-yv3iu
      @Radhakrishna-yv3iu 2 місяці тому

      @@sasurikavlogs అమ్మ మేము ఆదివారం రాత్రి కి తంబులం నైవేద్యం పెట్టేసి కదపకుండా ఉంచేసి సోమవారం ఉదయం పూజా చేసి చెప్పాలని అనుకుంటున్నాo అమ్మ అలా చేయొచ్చా

  • @bindubindu258
    @bindubindu258 2 місяці тому

    Namasthe🙏అమ్మ
    నాదొక ధర్మ సందేహం
    నేను బుధవారం నుచ్చి పూజ చేస్తున్నాను
    అనుకోకుండా శుక్రవారం ఊరువెల్లాలి అమ్మవారి ఉద్వసన ఎలా చేయాలో దయచేసి చెప్పండి please
    గురువారం సాయంత్రమే ఉద్వసన చేయాలా,
    శుక్రవారం ఉదయం చేయవచ్చా

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      ఇవాళ పూజ చేసుకోకుండా దీపం పెట్టి ఉద్వాసన చేసుకోండి అమ్మ

  • @Devotee-j9x
    @Devotee-j9x 3 місяці тому

    Akka pasupu ganapathi compulsory cheyala leda just ganesh prardhana ayina saripothunda

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      పసుపు గణపతిని పెట్టలేక పోతే గణపతి ప్రతిమ నైనా పెట్టుకో ఉండమ్మా
      అలానే ప్రార్థన చేసుకున్న సరిపోతుంది

  • @Divyayanshvlogs
    @Divyayanshvlogs 2 місяці тому

    Amma e roju kakinada dhaggara kovvuru varahi temple ki vella andi akkada annadhanam chesthunte bhojanam chesanu inni rojulu vulli vellulli thinakunda chesanu e roju amma gudega ani thinnanu parvaledha andi intikochaka manasantha edhola vundhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      గుడిలో తినే ప్రసాదము నియమాలకి లెక్కలోకి రాదమ్మ పర్లేదు

    • @Divyayanshvlogs
      @Divyayanshvlogs 2 місяці тому

      @@sasurikavlogs tqqs amma 🙂

  • @maskisrikanth5858
    @maskisrikanth5858 2 місяці тому

    Madam ee sari navaratrulu 10 days vachai kada? Memu evening puja cheskuntunnam...so 10 days ante 15th autundi kada? Pls chepandi madam.. udhvasana 15th cheppala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      14th ఈవినింగ్ పూజ చేసుకొని 14 నైట్ ఏ ఉద్వాసన చెప్పాలి అమ్మ

    • @maskisrikanth5858
      @maskisrikanth5858 2 місяці тому

      @@sasurikavlogs thank you andi

  • @majjiramya2125
    @majjiramya2125 3 місяці тому

    హాయ్ అక్క నాకు 9 తారీకు కీ నెలసరి వస్తుంది. ఇప్పుడు నేను స్టార్ చేసి ఎప్పుడు ఉద్వాసన చెప్పవచ్చు, లేదా మా అమ్మ గారు కొనసాగించవచ్చా పూజని...

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      మీ అమ్మగారు చేస్తాను అంటే మీ అమ్మగారు కొనసాగించవచ్చు అమ్మ, కుదరదు అనుకుంటే మూడో రోజు ఉద్వాసన చెప్పుకోండి