ఉద్యమ సమయం లో, మీరు తిట్టిన తిట్లు ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరు.... ఆంధ్రులని దోపిడీదారులుగా, కబ్జాదారులగా చిత్రించి తన్ని పంపేశారు... వేల కుటుంబాలు చెల్లా చెదురు అయ్యాయి...పిల్లలు ఒకచోట, తండ్రి ఒకచోట.. ఆత్మ గౌరవం పూర్తిగా దెబ్బ తీశారు.. దుర్మార్గులకి ప్రాంతాలతో సంబందం లేదు అన్నా వినకుండా మొత్తం ఆంధ్రులని కబ్జా దారులుగా చిత్రించి పంపేశారు..... రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ ని శాశ్వతం గా కోలుకోలేని దెబ్బ తీశారు.. కాంగ్రెస్ ఆంధ్రులకు చేసిన అన్యాయం ఇంకో రెండు మూడు తరాలు క్షమించలేవు.. 42 స్థానాలు పోగొట్టుకుని, సెంటర్ లో కూడా అధికారం శాశ్వతం గా పోగొట్టుకున్నారు.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏదయినా ఒక నిర్ణయం తో నష్ట పోయిన జాతి ఏదయినా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర జాతే... విభజన కూడా ఆశాస్త్రీయం గా, అన్యాయం గా చేశారు.. రాజధాని, హైకోర్టు, నీరు, కోసం రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ల మధ్య మళ్ళీ సమస్యలు మొదలయ్యి, ఆంధ్రా అస్థిత్వమే సందిగ్ధంలో పడేసారు... ఇప్పుడు ఎన్ని మొసలి కన్నీళ్లు కాంగ్రెస్ కార్చినా, అవమాన భారం తో మరుగుతున్న ఆంధ్రుల రక్తం చల్లారదు.... దానికి మీరే భాద్యులు... తెలంగాణ మీద ఆంధ్రులకి ఎప్పుడూ ఏమాత్రం ద్వేషం లేదు... కాని మాకు congress చేసిన అన్యాయం అర్థం చేసుకోగలరు..ఒక్క industry లేదు...ఒక్క పెద్ద hospital లేదు.. డబ్బులు లేవు.. వనరులు వున్నా వినియోగంలో లేవు..పెద్ద విద్యా సంస్థలు లేవు..నిరక్షరాస్యత...రాజధాని లేదు, హైకోర్టు లేదు..అసెంబ్లీ లేదు.. కరువు....పేదరికం తో ఆంధ్ర ని అడ్డంగా నరికేశారు.. Congress RIP...
Jai epuri sommanna sir ❤️❤️❤️❤️😍👍🏻
👌👌👌
Anna naku nuvu challa Islam jai sommanna
ఉద్యమ సమయం లో, మీరు తిట్టిన తిట్లు ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరు.... ఆంధ్రులని దోపిడీదారులుగా, కబ్జాదారులగా చిత్రించి తన్ని పంపేశారు... వేల కుటుంబాలు చెల్లా చెదురు అయ్యాయి...పిల్లలు ఒకచోట, తండ్రి ఒకచోట.. ఆత్మ గౌరవం పూర్తిగా దెబ్బ తీశారు.. దుర్మార్గులకి ప్రాంతాలతో సంబందం లేదు అన్నా వినకుండా మొత్తం ఆంధ్రులని కబ్జా దారులుగా చిత్రించి పంపేశారు..... రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ ని శాశ్వతం గా కోలుకోలేని దెబ్బ తీశారు.. కాంగ్రెస్ ఆంధ్రులకు చేసిన అన్యాయం ఇంకో రెండు మూడు తరాలు క్షమించలేవు.. 42 స్థానాలు పోగొట్టుకుని, సెంటర్ లో కూడా అధికారం శాశ్వతం గా పోగొట్టుకున్నారు..
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏదయినా ఒక నిర్ణయం తో నష్ట పోయిన జాతి ఏదయినా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర జాతే... విభజన కూడా ఆశాస్త్రీయం గా, అన్యాయం గా చేశారు.. రాజధాని, హైకోర్టు, నీరు, కోసం రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ల మధ్య మళ్ళీ సమస్యలు మొదలయ్యి, ఆంధ్రా అస్థిత్వమే సందిగ్ధంలో పడేసారు...
ఇప్పుడు ఎన్ని మొసలి కన్నీళ్లు కాంగ్రెస్ కార్చినా, అవమాన భారం తో మరుగుతున్న ఆంధ్రుల రక్తం చల్లారదు.... దానికి మీరే భాద్యులు...
తెలంగాణ మీద ఆంధ్రులకి ఎప్పుడూ ఏమాత్రం ద్వేషం లేదు... కాని మాకు congress చేసిన అన్యాయం అర్థం చేసుకోగలరు..ఒక్క industry లేదు...ఒక్క పెద్ద hospital లేదు.. డబ్బులు లేవు.. వనరులు వున్నా వినియోగంలో లేవు..పెద్ద విద్యా సంస్థలు లేవు..నిరక్షరాస్యత...రాజధాని లేదు, హైకోర్టు లేదు..అసెంబ్లీ లేదు.. కరువు....పేదరికం తో ఆంధ్ర ని అడ్డంగా నరికేశారు..
Congress RIP...
Video Super somanna Anna I am also congress party
Super song 👌👌👌👌
Super
సూపర్ అన్న
Super anna
ఏపురి సోమన్న సూపర్
Super Anna! Keep singing Anna..
అన్న నెను KCR ప్యన్.... కానీ నేను ఇక దళితుని ....,జై సోమన్న జై Cong
Suparet apuri anna
I'm join group we're
Super somanna
Anna andaram poradudam ou cumps ki randi
Jai somanna
Excellent songs anna
Anna please give me cellno
kcr meeda paadu bro
Nuvvu marava enni dabbulaku ammudupoyav
Sare manchidhithi
super Anna songs
Yevuri sonanna jai bheem
నల్లమల్లా మీద పాడు పాట అడివి ఆగమైతుంది
Rasamai కూడా ఇట్లనే పాడి ఎమ్మెల్ అయింది మరి నువ్వు ఎం అవ్తవు
Cong MLA avthadu
Lekapote cm
G
Kcr fail CM post ki
Songs
Superb duper..
.. Kaani
.. mundhu mee family.. mee life sakkadiddukoni...
.. upanyasalu cheppu..
. Power lo wunna cm ni..
. Intha neechanga thitte stayi neeku ledhu raadhu koodaaa..
.. intini pattinchukoni meeru..
.. Prajala ku, samaajaaniki..
Neethulu cheppudu..
.. Great..
ఏపురి సోమన్న సూపర్
Super anna
Jai Somanna
Super Anna