కామ్రేడ్స్ అందరికీ నమస్కారం నీ ఆటపాటలు చూస్తుంటే గద్దర్ గారి ఆత్మ మిమ్ములను ఆవహించిన కనిపిస్తుంది ఎందుకంటే నల్గొండ జిల్లా గురించి పోరాడే విధానాల గురించి బహు చక్కగా వర్ణించిన అందుకు నీకు మరొకసారి విప్లవ అభివందనాలు గద్దర్ భావజాలంతో ప్రతి వ్యక్తి పని చేస్తేనే సమాజంలో పెత్తందారుల యొక్క ఆగడాలను అరికట్టవచ్చు లేకపోతే నిరంతరం పెత్తందారులు పేదల పైన దాడులు జరుపుతూనే ఉంటారు
విప్లవ కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతాను సమాజంలో తాడిత పీడిత వర్గానికి ప్రతిరోజు ఒక ఆయుధమై ఒక బలమై దిక్సూచి చెయ్ ఉపయోగపడుతున్న విప్లవ భావజాలానికి మా యొక్క లాల్ సలాం
కామ్రేడ్స్ నాదొక విన్నపం మీకు ఏమిటంటే మీకు ఇంత గొప్ప నాయనా విప్లవ బావ చాలా మీలో ఉంది ఇలాంటి భావజాలంతో విప్లవ సంఘాలను చైతన్య పరిస్థితి సమాజంలో ఆర్థిక అసమానతలు అంటరానితనం మరియు నిరుద్యోగం ఉండదు కదా
మీ పాటను కేవలం వ్యాపారంగా ఉపయోగించుకోకుండా అభ్యుదయ సంఘాలతో కలసి పనిచేసే సమాజంలో నిజంగా గద్దర్ గారి కళ్ళ కన్నా సమ సమాజాన్ని తీసుకు రావాలని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం
ప్రపంచాన్ని నీ పాటతో కదిలించినా, నీ స్వరంతో ఉర్రూతలూగించినా అది నీటిమీద బుడగ లాగ ఉబ్బి ఉరేసుకుంటుంది। ప్రశ్నించిన నీ గొంతుకకు సంకెల్లు వేసుకుంటివి కదరా ! యేమీ యేమిరా నువ్విచ్చే సందేశం ఈ సమాజానికి । అక్కడ పాడడానికి కూడా నీకు అరహత కూడా…. గద్దర్ గారు బ్రతికే ఉంటే నిన్ను దరిదాపులకు కూడా… నీ పాటకుండే అర్థం నీ మాటల్లో ఉండది । మనసుతో సంఘర్షణ చేయి…
ప్రజా గానం వైపే ఉంటే నీకు ఈ తెలంగాణ ప్రజాజనంలో గద్దర్ ల ప్రజాదరణ ఉండేది అన్న.... ఇప్పటికైనా తెలుసుకో అన్న రాజకీయ పార్టీలు వాడుకుంటాయే తప్ప సింహాసనం అప్పజెప్పావు అని... నీకు ఎది ప్రజా ఆదరణతోనే సాధ్యం అవుతుంది అన్న.. ఒక పార్టీ కింద నీవు బానిసవు కావాల్సిన అవసరం లేదు అన్న
ఏపూరి సోమన్న పెద్ద అవకాశవాది గాయకుల పరువు తీస్తాడు ఇప్పుడు మళ్లీ గద్దర్ అన్న పేరుతో మళ్ళీ రాజకీయం మొదలుపెట్టాడు గతంలో షర్మిల తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవత్ అవకాశవాదులు గాయకుల పరువు తీస్తున్నారు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్లకు నమ్మే పరిస్థితులు లేవు కేవలం మీ అవకాశాల కోసమే ఈ వేషాలు వేస్తున్నట్టు ఉన్నాయి
ఏపురి సోమన్నను ఆయన మీద వచ్చే వత్తిడి ఎవ్వనికి తెలువదు గాని ,ప్రతి సన్యాసి అతన్ని హేళన చేస్తారు,అతడు పాడిన పాట వలనే ఈరోజు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది,ఈ విషయం ఎంత మంది సన్యాసుల కు తెలుసు
ఏపూరి సోమడు, ఏ విధంగా ఎవరి తరపున,ఈ సభకు వచ్చాడు, కేసీఆర్ తరపునా? టీఆర్ఎస్ తరపునా?ఏటా ఒక పార్టీ మారి, పార్టీల టికెట్ ఆశించే వాడు, గద్దర్ పేరు తలిచే అర్హత కూడా లేదు...
కామ్రేడ్స్ అందరికీ నమస్కారం నీ ఆటపాటలు చూస్తుంటే గద్దర్ గారి ఆత్మ మిమ్ములను ఆవహించిన కనిపిస్తుంది ఎందుకంటే నల్గొండ జిల్లా గురించి పోరాడే విధానాల గురించి బహు చక్కగా వర్ణించిన అందుకు నీకు మరొకసారి విప్లవ అభివందనాలు గద్దర్ భావజాలంతో ప్రతి వ్యక్తి పని చేస్తేనే సమాజంలో పెత్తందారుల యొక్క ఆగడాలను అరికట్టవచ్చు లేకపోతే నిరంతరం పెత్తందారులు పేదల పైన దాడులు జరుపుతూనే ఉంటారు
తెలంగాణ పోరాటం లో ధూమ్ దాం....గొప్ప విప్లవం తీసుకొచ్చింది
విప్లవ కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతాను సమాజంలో తాడిత పీడిత వర్గానికి ప్రతిరోజు ఒక ఆయుధమై ఒక బలమై దిక్సూచి చెయ్ ఉపయోగపడుతున్న విప్లవ భావజాలానికి మా యొక్క లాల్ సలాం
అన్నా మీరుTrs పక్షాన నిలువ దాన అన్నా
కాకుల గుంపులలో నుంచి మళ్లీ కోకిల గుంపులోకి వచ్చినట్టుగా ఉంది ఉంది 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆✌️
గద్దర్ గారు ఇంకా బతికే వున్నారు,లైవ్ లో చుసినటుంది సూపర్ పెర్ఫార్మన్స్ సోమన్న... 🙏🙏
తెలంగాణ అంటే జానపదాలు...
కామ్రేడ్స్ నాదొక విన్నపం మీకు ఏమిటంటే మీకు ఇంత గొప్ప నాయనా విప్లవ బావ చాలా మీలో ఉంది ఇలాంటి భావజాలంతో విప్లవ సంఘాలను చైతన్య పరిస్థితి సమాజంలో ఆర్థిక అసమానతలు అంటరానితనం మరియు నిరుద్యోగం ఉండదు కదా
పాటలు పాడే వాళ్లంతా Dr Ambedkar గారు చూపిన మార్గంలో పయనించి అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందిడమే నిజమైన విప్లవం...
మీ పాటను కేవలం వ్యాపారంగా ఉపయోగించుకోకుండా అభ్యుదయ సంఘాలతో కలసి పనిచేసే సమాజంలో నిజంగా గద్దర్ గారి కళ్ళ కన్నా సమ సమాజాన్ని తీసుకు రావాలని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం
Praja gayakulaku prati okkariki vandanalu
పాట ఉన్నంతవరకు గద్దర్ గారు సజీవం
Really Great Fighter Jayahoo Gadar anna
గద్దర్ ప్రతి రూపం ఏపూరి 👌👌👌
గద్దర్ అన్న పాట సోమన్న నోట🎉❤❤
ప్రపంచాన్ని నీ పాటతో కదిలించినా, నీ స్వరంతో ఉర్రూతలూగించినా అది నీటిమీద బుడగ లాగ ఉబ్బి ఉరేసుకుంటుంది। ప్రశ్నించిన నీ గొంతుకకు సంకెల్లు వేసుకుంటివి కదరా ! యేమీ యేమిరా నువ్విచ్చే సందేశం ఈ సమాజానికి । అక్కడ పాడడానికి కూడా నీకు అరహత కూడా…. గద్దర్ గారు బ్రతికే ఉంటే నిన్ను దరిదాపులకు కూడా…
నీ పాటకుండే అర్థం నీ మాటల్లో ఉండది ।
మనసుతో సంఘర్షణ చేయి…
Super Nalgonda gadhar anna
Power of telangana janapadam
గద్దర్ అన్న ni చూసినట్లు ఉంది సొమ్మన్న
🔥🔥🔥🔥🔥ఎపురి సోమన్న
Lalsalam comreds excellent song thanku u💥💥💥
Super 🙏👏👏👏
నల్గొండ గద్దర్ అన్న సెకండ్ గద్దర్ ఆయన గద్దర్ ని బ్రతికించండి ఆయన వాయిస్ గాని ఆయన గంభీరంగానే గద్దర్ నిచ్చి గుద్దినట్లు గా పోలిన వ్యక్తి నల్గొండ గద్దర్
గద్దర్ ను చూసినట్లు అనిపించి నట్లు ఉంది సోమన్న🎉
Nallagonda gaddar anna ki okka like
Kalakarula gadda na Telangana...... ❤❤❤❤
ఏపూరి సోమన్న జూనియర్ గధర్ 🙏🙏💐
Junior Gadhar Anna superb song
ఏపురి సోమన్న నల్లగొండ గద్దర్....... వీళ్ళు గద్దర్ కాలి గోటికి సరిపోరు
ఏపురి, గద్దర్ సేమ్ టు సేమ్
JAI BHEEM ✊✊ JOHAR JOHAR GADHAR ANNA 😭😭😭💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great Great super ❤❤❤
Salam aepuri somanna
జై జోహార్ జై భీం జై ఆదివాసీ
Jai Bheem 👍 ✊️ 👏👏👏
Somanna singing as Gaddar anna
నల్లగొండ గద్దర్ అన్న ఉద్యమాలు నడుస్తున్నాయి
JAI BHEEM
Supar.sang
Super ❤ ❤❤❤❤
Super
Mari Gaddharanna EPURI SOMANNAA
ప్రజా గానం వైపే ఉంటే నీకు ఈ తెలంగాణ ప్రజాజనంలో గద్దర్ ల ప్రజాదరణ ఉండేది అన్న.... ఇప్పటికైనా తెలుసుకో అన్న రాజకీయ పార్టీలు వాడుకుంటాయే తప్ప సింహాసనం అప్పజెప్పావు అని... నీకు ఎది ప్రజా ఆదరణతోనే సాధ్యం అవుతుంది అన్న.. ఒక పార్టీ కింద నీవు బానిసవు కావాల్సిన అవసరం లేదు అన్న
ఏపురి గారు ప్రజలను మోసం ఎంచేయలేదు, ప్ల్బ్రతుకు పోరాటం
ఏపూరి సోమన్న పెద్ద అవకాశవాది గాయకుల పరువు తీస్తాడు ఇప్పుడు మళ్లీ గద్దర్ అన్న పేరుతో మళ్ళీ రాజకీయం మొదలుపెట్టాడు గతంలో షర్మిల తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవత్ అవకాశవాదులు గాయకుల పరువు తీస్తున్నారు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్లకు నమ్మే పరిస్థితులు లేవు కేవలం మీ అవకాశాల కోసమే ఈ వేషాలు వేస్తున్నట్టు ఉన్నాయి
Super ఏపూరి సోమన్న
Tiger somanna❤️🔥
జైహూ గాధర్ సార్
Good sonng❤❤❤❤
ఏపురి సోమన్నను ఆయన మీద వచ్చే వత్తిడి ఎవ్వనికి తెలువదు గాని ,ప్రతి సన్యాసి అతన్ని హేళన చేస్తారు,అతడు పాడిన పాట వలనే ఈరోజు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది,ఈ విషయం ఎంత మంది సన్యాసుల కు తెలుసు
ఏపూరి అక్కడ ఇక్కడ తిరిగి ఆగమైనాడు, గద్దరన్న లాగా ప్రజల లైన్ లో ఉంటే బాగుంటది, మధుప్రియకు ఈ సభలో పాల్గొనే అర్హత ఉందా...
Jai somana
Somanna pls join to congress
Jihade,,congress,,,From,keraLa
జోహార్ గద్దరన్న జోహార్ జోహార్
సోమన్న పాట రేవంత్ రెడ్డికి చాలా హెల్ప్ అయ్యింది.
Gaddhar Anna
Amar rahe
Junior gadher🎉
గద్దరన్న ప్రతిరూపం ఏపూరిలో వుంది, ఆశలకు పోకండి ప్రజలతో మమేకమై ప్రజల చైతన్యం కొరకు పాడండి
good CM 🎉❤❤❤❤
❤
Somanna Gaddarne
Praja yudda nouka
Johar Gaddar Anna
Lalsalam comreds🎉
Cm.garu.apurni..gntayandi
very nivce
Ni brs party yekkada paye sopannaa
పూటకూటి కోసం పడిన పాట కానీ కష్టం శేషి బువ్వ తీనాలీ పాట కాదు అన్న
సోమన్న ఎంత పని చేసావు దొర ముందు వంగి....నీ గానం దొరల ముందు వంగే గానం కాకూడదు ...ఇక ఎవరికీ తలవంచక ముందుకు సాగాలని కోరుతున్న..
A PUPPET !
👍👍👍👍👍👍👍👍👍
ఏపురి. పానిపూరి. అయ్యిండు
ఈ కంచర గాడిదలను మెంటల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలి❤
Good
మెదక్ కు గద్దర్ పేరు పెట్టాలి...
సోమన్న ఎట్లా ఉందే trs
ఏపూరి సోమడు, ఏ విధంగా ఎవరి తరపున,ఈ సభకు వచ్చాడు, కేసీఆర్ తరపునా? టీఆర్ఎస్ తరపునా?ఏటా ఒక పార్టీ మారి, పార్టీల టికెట్ ఆశించే వాడు, గద్దర్ పేరు తలిచే అర్హత కూడా లేదు...
Somu brs parti ne edisinava leda
ఆయన బతికి ఉన్నప్పుడు ఆయన ప్రతిభ ఎవ్వరికి కనిపించలేదు కొంగుబట్టి...?
Somanna avakasha vadi vadini nammoddu prajalara
Super 👍👍
Hi
Vedu mali vachada brs joktunadu kadha.
ఏపురు సోమన్న పాట ఏది
నల్లగొండ గద్దర్ చిన్ననే మన గద్దర్ అన్నకు నివాళి కి అర్ధం, దొర బానిస సోమా.. గురించి kaadu😜ముచ్చట ఇక్కడ
Udyamaalu vadilesi settlementlu chesukoni batikinodiki ee sabhalu anavasaram
గద్దర్ గారు మీ లాగా.. రాజకీయ నాయకులు కు బానిస కాదు
Kani gaddar anna epudu evadiki అమ్ముడుపోలే.... మనోడు ఎపుడు ఎవరికి ఫర్ sale లే..నోట్ this
Epuri somanna pedda selfish.appudu TRS ippudu congress.
Imitate chesthe gaadhar kaalevura Somanna. Kamred Gaddhar (vittel rao ) mahaa goppa Vyakthithwam aa vyakthithwaanni imitate chese prayathnam chey aa gonthunu kaadhu.
Old program
Meeku dandam petutha dance aapandi amma thalli pls...
Somanna you uave no right to sing about gaddar anna
Somu ga😂
¹ఆ
You failure with BRS.....so you go BRS singer,
కెసిఆర్ కు బానిస కాకుంటే బాగుండు
Anna nuvvu ktr property
ఏపూరి సోమన్న కేసీఆర్ గాని పార్టీ లొ వెళ్ళకుండా ఉంటే బాగుండేది విలువ లేకుండా పోయింది
Sulligaa ee video 5 momths back
Super
❤
Super