చంచలంబగు జగతి లోపల | శాశ్వితం బొకటేదిరా |

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 21

  • @DNMDCHANNEL10
    @DNMDCHANNEL10 Місяць тому +1

    ఓం నమశ్శివాయ 🙏

  • @rekhi886
    @rekhi886 Місяць тому +1

    Very nice 🎉🎉🎉

  • @swapna6814
    @swapna6814 Місяць тому +1

    Nice singing annaya
    Sivaya namaha 🙏🏻🙏🏻🤗 like ✅

  • @ravinderreddy1768
    @ravinderreddy1768 Місяць тому +1

    Good song

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому

      @@ravinderreddy1768 ఓం నమశ్శివాయ నమః 🙏 ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @bajanavenkat
    @bajanavenkat Місяць тому +1

    కంఠం చాలా బాగుంది స్వామి 💐💐💐🙏🙏🙏

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому +1

      @@bajanavenkat థాంక్యూ అన్న స్వామి 🙏🙏🙏

  • @rekhi886
    @rekhi886 Місяць тому +1

    🙏🙏

  • @kolyokroka2022
    @kolyokroka2022 Місяць тому

    Woow..Nice singig dear friend👍✅

  • @pavanireddy5576
    @pavanireddy5576 Місяць тому +1

    Thalam Peru petadi annaya pls

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому

      @@pavanireddy5576 ఆదితాళము ఏమీ అనుకోవద్దు థంబ్నెయిల్ థంబ్నెయిల్ చేయడానికి టైం లేకుండే కొంచెం ఏమీ అనుకోకండి 🙏

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому +1

      @@pavanireddy5576 *** ఆదితాళము ***
      చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా! కన్ను మూసి తెరచినంతనే కలిమిలేములు మాయురా! ||చంచలంబగు||
      మాయ సంసారంబురా ఇది మనసు నిలకడ లేదురా! నీది నాది యనుచునరుడ వాదులాడబోకురా! ||చంచలంబగు||
      రాజురౌతు యనెడి భేధము దేహముండేవరకురా! మట్టి మట్టి లో కలసినాక ఎట్టి భేధము లేదురా! || చంచలంబగు||
      తత్వమర్మము తెలియకా నీవు తప్పు దారిన బోకురా! ఆత్మయొక్కటె చావు లేక అంతటను వెలుగొందురా! ||చంచలంబగు||
      🙏🙏🙏

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому +1

      @@pavanireddy5576 లిరిక్ పెట్టాను చూడండి 🙏

    • @aadhyatmikabhaktichannel
      @aadhyatmikabhaktichannel  Місяць тому +1

      @@pavanireddy5576 మా చానల్ యొక్క వీడియోలు చూస్తున్నందుకు మరియు ఫాలో అవుతున్నందుకు మీకు చాలా ధన్యవాదములు జైశ్రీరామ్ 🙏🙏🙏
      ఇలాగే ఎప్పుడు మీ ఆశీస్సులు మా ఛానల్ కు సపోర్ట్ గా ఉండాలని ఆశిస్తున్నాను🙏

    • @pavanireddy5576
      @pavanireddy5576 Місяць тому +1

      Tg annaya