రామ్ చరణ్ చేసిన తప్పేంటి? దర్గా వివాదంపై రాధా మనోహర్ దాస్ రియాక్షన్.. Radha Manohar Das | Ram Charan

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 245

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 2 дні тому +113

    రామ్ చరణ్ ఇటువంటి సంఫ్రదాయానికి తెరతీయడం సరైనదేనంటారా దీక్ష నియమాలకు విరుద్దమైన పనులు మీవంటి వారికి తగునంటారా మీకున్న సామరస్యం ఇతరులుకుందా ఉంటే హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులకు మీ స్పందన కావాలి ఇటువంటి చర్యలు హిందువులకు రక్షణ ఏ మాత్రం కాదు మత సామరస్యం రెండు వైపులా ఉంటేనే ఆరోగ్యకరం
    రెహ్మాన్ చెప్పాడని వెళ్ళినప్పుడు శభరిమల కి వెళ్తాడా

  • @kry415
    @kry415 2 дні тому +145

    ఏఆర్ రెహమాన్ బుద్ధిలేక కన్వర్ట్ అయ్యాడు. ఈ చరిత్రహీనులందరూ మనకు ఆదర్శం అయ్యారు. ఇంతకు మించిన దరిద్రం ఏమైనా ఉంటుందా?

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula День тому

      ఒకడు ముస్లింల ఓట్లు కోసం దర్గా వెలతావు, ఇంకోడు హిందూ ఓట్లు కోసం సనాతన ధర్మం అంటాడు, మరోకడు
      క్రిస్టియన్
      ఓట్ల కోసం చర్చి వెలతాడు కుటుంబం మొత్తం కలిపి గంపగుత్తుగా చంద్ర బాబుకి మద్దతు చేస్తారు

    • @madeshr5562
      @madeshr5562 5 годин тому

      Super 👍👍👍 in 😊

  • @MalliRoyal-f6m
    @MalliRoyal-f6m 20 годин тому +10

    మరి అబ్దుల్ కలాం గారు మన తిరుపతి గుడికి వచ్చారు దానికి సమాధానం చెప్పండి జై రామ్ చరణ్... 💟✊

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 2 дні тому +58

    పర మతాలను గౌరవించాలి, అలా అని మన మతాన్ని , మన విశ్వాసాన్ని అగౌరవ పరచకూడదు.నీవు అంత గౌరవించేటపుడు , అవతలివారు కూడా నీ మతాన్ని అదేస్థాయిలో గౌరవిస్తున్నారో లేదో చూసుకోవాలి. ఎక్కువ రోజులు వన్-వే నడవదు.అలా చేసినందుకే ఇప్పటికే 4౦ శాతం జనాభాను మతమార్పిడుల ద్వారా kolpoyam

  • @varmacpt9263
    @varmacpt9263 2 дні тому +204

    రెహమాన్ చెపితే చేరణ్ వెళ్ళేడు మారి చేరణ్ చెపితే రెహమాన్ హిందూ గుడులోకి వచ్చి ప్రసాదం తింటాడా తినడు ఇదే చేరణ్ తెలుసు కోవాలి 👍

    • @gadereddy6917
      @gadereddy6917 День тому +3

      Vallem raru

    • @lavankothuri2932
      @lavankothuri2932 День тому +1

      😅😅😅😅 telsukuntad broo nvv cheppinav kadhaa😅😅... Okad cheppind vellind kulamatha bedhalu levvu hindhu matham chala goppadhii... Vallu😂raru kabatti erripuk gallu

    • @govindy5159
      @govindy5159 День тому +2

      Rehman Di Charan Pattukuntadu Gani Charan Di Rehman Pattukoledu vaalla Niyama Nibhandanalu Ala Untayi Vaallu Vaalla Matha Peddalaki Ala Respect istaru Mari

    • @lavankothuri2932
      @lavankothuri2932 День тому

      @@govindy5159 mmm nuv evrdhi pattukunnav nadhi aaa

    • @PandubabuLucky
      @PandubabuLucky День тому

      అయినా తెలుగు సరిగ్గా రాయారా యెర్రీపుక

  • @crazykids2889
    @crazykids2889 День тому +34

    AYYAPPA మాల వేసుకుని సమాధికి మొక్కడం కర్మ, మహాపాపం అనుభవించక తప్పదు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 День тому +39

    ఎ ఆర్.రహమాన్ ను పవిత్ర రంజాన్ మాసంలో వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళాలి.❤

  • @venkatesh.4379
    @venkatesh.4379 День тому +18

    హిందూవులు ఈకానైన జాగ్రత్తపడాలి Jai Shri Ram🚩🚩🙏🙏🙏 గురువు గరు ధాన్యవాదములు 🙏🙏🚩

  • @Rockstar966-u3q
    @Rockstar966-u3q 2 дні тому +37

    నిజం ..... మాట్లాడుకోవాలి...... ఇదే వేరే ఎవరైనా చెస్తే.... స్వామీ వారికి మహా కోపం వచ్చేది....... సనాతన ధర్మాన్ని తీసుకోని పోయి తురక ల సమాధి కెళ్ళి వందనం చేయటమ అని విరుచుకు పడే వారి స్వామీ వారు అమాంతం..... అయ్యా బాబోయి మనం తట్టుకోలేము ఈయన్నీ ..... ప్రళయ కాల రుద్రున్ని లా విరుచుకు పడే వాడు..... అయ్యబాబోయ్ అర్చర్యం స్వామి వారు ఈ విషయం చాలా తేలిగ్గా తీసుకున్నారు ఎందుకో తెలీదు....... నాకు అర్థం కానీ విషయం ఏం టంటే...... ఇన్నాళ్లు ఎక్కడా పడితే అక్కడ తిరిగి తిరిగి సనాతన ధర్మం గురుంచి పోరాడినా యోధుడు .... సడెన్ గా సైలెంట్ ఐపోయాడు ఎందుకో..... స్వామీ వారు వచ్చిన పని పూర్తయినట్టు ఉంది... ఆయి

    • @kali1212-i6j
      @kali1212-i6j 2 дні тому +3

      చాలా ఆశ్చర్యం గా ఉంది స్వామి మాల లో దర్గా కి వెళ్తే తప్పు కాదా మరి వావారు దగ్గరకి వెళ్తే తప్పు అంటున్నారు దర్గా కి వెళ్తే తప్పు కాదు అంట

    • @sankisets2368
      @sankisets2368 2 дні тому

      Nu cheppe yodudu vere matham ni kinchaparachandi analedu,vere devudu ni tittandi analedu,vere matham ni dwesinchandi ani analedu....me mathaani gowravisthu ma mathaniki gowram ivandi,memu tirigi gowravistam ani cheppadu....antey gani jagan gadila hindu or christian ah ane confirmation lekunda double games itey adadam ledu....

    • @mentiramana6505
      @mentiramana6505 День тому +1

      Radha manohar neepy unna gouravamu poindi paid artist vi ani telipoindi

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 16 годин тому

      రథమనోహర్ హిందు ధర్మం కోసం నిలబడ్డాడు రామ్ చరణ్ ఖాన్ అయుండు

  • @srinivas8267
    @srinivas8267 2 дні тому +51

    ఒక హిందూ సినిమాకు మ్యూజిక్ చేయను అన్న మూర్ఖుడు పిలిస్తే మనవాడు వెళ్ళిపోయాడు..... అయ్యప్ప మాల వేసుకుని మరీ.....
    పవణ్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు కాబట్టి తన ముస్లిమ్ అభిమానులు ఎక్కడ తనకు దూరం ఐపోతారో అని వారిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది......మూవీ పాలిటిక్స్

    • @Srirag233
      @Srirag233 День тому

      Poluctic s & business lu debba thina kunda e trick anthey

  • @kali1212-i6j
    @kali1212-i6j 2 дні тому +36

    స్వామి మాల లో ఉన్నా వ్యక్తి తప్పు చేస్తే సమర్ధించడం ఏమాత్రం సమాంజసం కాదు బొట్టు కావాలని చేరిపేసుకోడం క్లియర్ గా కనపడుతుంది డబ్బులు ఉన్నా వాడు తప్పు చేస్తే తప్పు కాదు అన్నట్టుగానే మీరు చెప్పుతున్నారు

    • @manasarudraraju
      @manasarudraraju 11 годин тому

      Tuduchukunte athani tappu..miru yendhuku over action comments 😂😂

  • @Troller_007
    @Troller_007 2 дні тому +27

    Request to Ram Charan : in all future please
    1. Tell ARR to chant Jai Sri Ram, Jai Sri Krishna in dargahs, mosques, madrasasas,
    2. Tell Prakash Raj to chant Jai Sri Ram, Jai Sri Krishna in Churches.
    2. Tell Ali to read Hanuman chalisa every Friday in mosques, dargahs
    3. Tell Tamil Hero Vijay to read Hanuman chalisa every Sunday in Churches

    • @aparnap3842
      @aparnap3842 День тому

      super

    • @mahendrajagannatha2479
      @mahendrajagannatha2479 День тому

      డబ్బు bg ఉందని అయ్యప్పను అవమానిస్తావా....నీచ నికృష్ట వెధవ...వీడి సినిమాలు ban చెయ్యండి...హిందూ సమాజం మారాలి

  • @kali1212-i6j
    @kali1212-i6j 2 дні тому +29

    మీ మీద చాలా గౌరవం ఉంది గురువు గారు ఈ వివరాన ఏ మాత్రం సమాంజసం కాదు స్వామి మాల లో చేసింది తప్పు

    • @godadevigodadevi-u2b
      @godadevigodadevi-u2b День тому

      Yed

    • @Reddy20
      @Reddy20 День тому +1

      వీడు cover చేస్తున్నాడు. అదే వేరే వాడు iyyite ప్రెస్ మీట్ పెట్టి తిట్టి వాడు

  • @rajeshamv3455
    @rajeshamv3455 День тому +2

    Radha Manohar Das support of Celbrate Ramcharn its shows wall of the cat.

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 День тому +3

    I Support Radhakrishnan Guruji 🎉

  • @rajapm5430
    @rajapm5430 5 годин тому

    Ram 🚩Ram 🚩Ram 🚩🕉🏹🕉🏹🕉🏹Supper Gurujii jai Sri Ram 🚩

  • @kali1212-i6j
    @kali1212-i6j 2 дні тому +11

    చాలా ఆశ్చర్యం గా ఉంది స్వామి మాల లో దర్గా కి వెళ్తే తప్పు కాదా మరి వావారు దగ్గరకి వెళ్తే తప్పు అంటున్నారు దర్గా కి వెళ్తే తప్పు కాదు అంట రెండు నాలుకుల ధోరణి ఏంటి గురువు గారు

    • @ramskg761
      @ramskg761 2 дні тому

      💯

    • @Rhinosaurs363
      @Rhinosaurs363 2 дні тому

      Ayana tappu kadu ani analedu., Tappu chesadu, kani Ramcharan maha baktudu, ayanaki manam nemadiga chepudam ani annaru

  • @srinivasaraopeeta8835
    @srinivasaraopeeta8835 День тому +3

    స్వామి నమస్తే.
    రాం చరణ్ చేసింది తప్పుజాదన్నట్టు మీ వ్యాఖ్యలు ఉన్నాయి స్వామి. ఇది సమంజసం కాదు. స్వామి మాలలో వెళ్లడం 100 % తప్పు స్వామి

  • @PacherllaKrishna
    @PacherllaKrishna 13 годин тому +1

    రాధా మనోహర్ గారు రామ్చరణ్ విషయంలో గరికపాటి విషయంలో మీరు వాదించేది కరెక్ట్ కాదు మీ మీద హిందువుల్లో చాలా గౌరవం ఉంది బయట మతాల వాళ్ళ గడ్డి తింటున్నారని మన సెలబ్రిటీలు అలా గడ్డి తింటే ఎలా వాళ్ళని సమర్థిస్తున్నారు

  • @Summerman14
    @Summerman14 6 годин тому +1

    ఒకటి simple.. మనం మంత్రాలయం వెళ్ళామా ...చెప్పండి. వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం వెళ్ళామా, ఎంతో మంది సిద్దాపురుషులు ఉన్నారు మనం వారిని దర్శించుకున్నప్పుడు ఇలానే సమాధి అంటామా ? బృందావనం అంటామా...? సిద్ద పురుషులు ఏ మతంలో ఉన్నా వారు సిద్దాపురుషులే అవ్వుతారు... Extremists...Opportunists కి ఛాన్స్ దొరికింది అని blame చేయకండి...Supporters and journalists, మేధావులు ఆలోచించండి...

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 13 годин тому

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🐯🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kartikNemali
    @kartikNemali День тому +5

    Ramcharan is good person...babai is sanatani abbai is secular 😂

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 2 дні тому +3

    He's right.

  • @sattisekharreddy
    @sattisekharreddy 2 дні тому +33

    ఇక పవన్ వారసుడు చరణ్ ఈయన పేరులో రాం అవసరం లేదు

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 дні тому

      Bro ayyappa mala vesukuni yerimeli lo babar gudiki vamar gudi ki veltharu akkada lenidhi ikkada nuvvu aduguthynnavu. Nellore lo rottela pandakki hindu vulu kuda veltharu adhi valla istam inka siridi sai baba antaru gaa akkada kuda pakiru ga vunna vyakthe sai baba thelivi thakkuva matalu apandi telusukondi valla valla istam gaa velithe thappu ledhu yedhayina kuda aayaa gulallo vunna niyamalu rules break cheyyakunda velli ravadam nerchu kondi

    • @chirupower3648
      @chirupower3648 2 дні тому

      Jagan gadu ki thuglak Anti hindhu yadhava laaga kaadhura paytm babu

    • @ramskg761
      @ramskg761 2 дні тому

      💯

    • @SampathKumar-pv1wb
      @SampathKumar-pv1wb 2 дні тому

      Survey కీ apeal చేయాలి గురువుగారు

    • @krish5172
      @krish5172 День тому

      ​@@nagabhushanammurari517@ brain unda neku vavar ayyappa friends Ani oka abaddanni picchi hinduvula meda ruddaru khangres communikrustulu akkada vellatam kuda tappe. Sontha talli chanipothe ne mala tisestaru kani savam daggara Puja cheyatam correct Ela avutundi. Hindu matam kristupurvam di muslim kristusakam di Mari vavar ayyappa friends Ela avutaru. Mana telivi Ela undabatte mana matam digajarutundi.

  • @PatnamNareshkumar-v4o
    @PatnamNareshkumar-v4o День тому +1

    జై శ్రీరామ్
    జయహో హిందూ సనాతన ధర్మం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasareddy5367
    @srinivasareddy5367 День тому +2

    ద్వంద్వ ప్రమాణాలు------ double standards
    ఎవరైనా దర్గాకు వెళ్ళొచ్చు, వెల్లకపోవచ్చు.. అది వ్యక్తిగత విషయం. కానీ అయ్యప్ప దీక్షలో ఉన్నా వ్యక్తి అలా చేయడం సరైనదేనా? ఆ దర్గా లో ఉన్న పకీర్ బొట్టు తుడిచెయ్ అనగానే క్షణం ఆలోచించకుండా బొట్టు తుడిచేసాడు. అలా చేయడం సరైనదేనా? ఇది ఆమోదయోగ్యమైనదేనా? అయ్యప్ప దీక్ష మీద గౌరవం లేకపోతే …అసలు దీక్ష తీసుకోకూడదు. ముల్లా చెప్పేడు అని బొట్టు చెరిపేసుకోవడం … దారుణం…
    ఇదే వేరే సామాన్యుడు ఎవరైనా చెస్తే.... "రాధా మనోహర్ స్వామీ వారికి" మహా కోపం వచ్చేది....... సనాతన ధర్మాన్ని తీసుకోని పోయి తురక ల సమాధి వద్ద తాకట్టుపెట్టాడు. పాపం చేసాడు...అని విరుచుకు పడే రాధా మనోహర్వారికి……అర్చర్యం ………..ఈ విషయం చాలా తేలిగ్గా తీసుకున్నారు.......... ఎందుకో తెలీదు....... ఇన్నాళ్లు ఎక్కడా పడితే అక్కడ తిరిగి తిరిగి సనాతన ధర్మం గురుంచి పోరాడినా యోధుడు .... సడెన్ గా సైలెంట్ ఐపోయాడు ఎందుకో?

  • @rameshravula8922
    @rameshravula8922 День тому +1

    వాన యాత్ర వెలే ముందు వవార స్వామీ దర్గా వద్ద darshanam చేసాకె వనాయత్ర చేస్తాము

  • @Rajkumkan
    @Rajkumkan День тому

    The efforts of so many sadhu guru to educate sanatani continously is great 👍

  • @Kushikiwi
    @Kushikiwi 2 дні тому +3

    Iam a hindu..oka mala lo unna hinduvu ni valla dargha ki invite chesi allow chesarante... How they respect our religion.This type of incidents are required to bring peace and unity among public.

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina День тому

    బాగా చెప్పారు సార్

  • @sumanth3036
    @sumanth3036 День тому +2

    సరిగ్గా స్పందించారు.

  • @RAM-dz3pn
    @RAM-dz3pn День тому

    Jai Sri raam jai jai Sri hanuman

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 2 дні тому +3

    Mana mathanni gouravinchukuntu ithara mathalu gouravinchali alagani mana mathanni nasanam chesthe chusthu vurakokudadhu vallaku manam viluva ni isthamu vallu manaku viluva ivvali anthey

  • @gourisankar837
    @gourisankar837 2 дні тому

    Exactly ture, ❤

  • @ravisankarful
    @ravisankarful День тому

    Very gud its improper to support when relegion comes no caste is great

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 День тому

    Ayya baney support cheysaru

  • @bilek295
    @bilek295 День тому +2

    బాగా చెప్పారు గురువు గారు

  • @Seshu3655
    @Seshu3655 День тому

    Radha manohar das should go to any mosque or dargha and offer namaaz , if he supports movie hero's act.

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @puttavenu9620
    @puttavenu9620 День тому +3

    Selibrity Ani swamulu sollu kaburulu chepthunaru

  • @saikumar-sh7yt
    @saikumar-sh7yt День тому

    🕉️🕉️🕉️

  • @RkMurthyAnnavarapu
    @RkMurthyAnnavarapu День тому +1

    కేవలం సినిమా ఆడటం కోసం వాళ్లను కూడా తన వైపు తిప్పుకోవడం కోసం నాన్న ప్రయత్నాలు చేసి చివరికి ఆచార సాంప్రదాయాలు తగలబెట్టాడు. వాళ్లు మన దేవాలయాల్లో కొచ్చి సాంప్రదాయం పాటిస్తారా.

  • @karalreddy
    @karalreddy 2 дні тому +13

    కానీ ఇది కూడా స్వాములు గమనించాలి .. శబరిమలలో అయ్యప్పను దర్శించేటప్పుడు ముందు దర్గా ని దర్శించుకుంటారు . మరి అలా ఎందుకు చేస్తున్నారు ?

    • @Prasanthipatasala
      @Prasanthipatasala День тому +1

      దాడులు వాళ్ళ అప్పుడు ఆలా చేసారు ఇప్పడు మనం మన ధర్మాన్ని తెలుసుకొని మారాలి, మనం దేశం కోసం పోరాడాలి దర్మం కాపాడుకోవాలి లేదంటే అన్ని మతాలు సమానం అంటే ఇప్పటికి మనకున్నా ఒకే ఒక దేశం లో దాడులు కి గురి అవుతున్నా జాతి మతం కోసం ఐక్యం అవ్వాలి ✊👊🙏🙏

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 День тому +2

      అసలు అయ్యప్ప చరిత్రలో ఆల ప్రస్తావన మానుగడ లేదు .అయ్యప్ప జన్మించినపాడు అల్లా ఇంకా పుట్టాల అలంతపుడు పంబలి మసీదుకు పోవాల్సిన పనిలేదు

  • @kandurimallesh3212
    @kandurimallesh3212 День тому

    Guruvu garu cheppindi nijam hinduvulu melkonandi

  • @SuryaSurya-eu9sd
    @SuryaSurya-eu9sd День тому

    ప్రాణం గాలి నీరు నిప్పు రక్తం అవయవాలు అందరికీ ఒకటే కదా దేవుడు కూడా ఒక్కడే మధ్యలో ఆచారాలు మతాలు వచ్చినాయి ఆచారాలను పాటిద్దాం మతాలను గౌరవిద్దాం ఇప్పుడు ఉంటాం మరుక్షణం ఉంటాం ఉండము తెలియదు ఎందుకండీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అర్థ జ్ఞానులు ఇలా ప్రవర్తించేది జైశ్రీరామ్

    • @RAJUINDIAN1913
      @RAJUINDIAN1913 День тому

      EE GYANANNI VERE VALLAKI CHEPPANIKI TRY CHEY
      CHEPPATAM NEXT MATTER
      DHANIKANNA MUNDHE NEE TICKET CUT AYYIDDHI BROTHER

  • @Umegha
    @Umegha 2 дні тому +5

    Charan your great yevvaru yemanna adi vaalla avivekam

  • @gopiparim6814
    @gopiparim6814 День тому

    See Ramcharan offer’s namaskar there❤

  • @mentiramana6505
    @mentiramana6505 День тому

    Ayya radha charan garu meeku burrapoinattu undi swami niyama nibandanalu teliyava neeku dargaku velladamu tappu tappu malateesi vellamanu evadu vaddu anadu

  • @saikumarshridhar156
    @saikumarshridhar156 День тому +1

    Shabarimala velemundu vavar mosque ki veli atharuvaatha shabarimala temple ki velthaaru ....

  • @smartyavs
    @smartyavs 2 дні тому +5

    మన భావి తరాల వారికి vellamani చెప్పి హిందు సంఖ్య thaggistunnadu. ఒక celebriti యేదైనా చేసేటప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తన ishtaanni సమాజం కోణంలో చూడాల్సి వుంటుంది. వీళ్లు ఏదైనా చేస్తే సమాజం మీద effect పడుతుంది

  • @jayhind3731
    @jayhind3731 День тому +1

    ఎక్కడ లేని దరిద్రం మరియు దరిద్రులు మన హిందూ మతం లోనే ఉన్నారు, అది మన ఖర్మ.

  • @bangaramkiller6702
    @bangaramkiller6702 2 дні тому +1

    Yes may be he did not visit darga in ayapa Mala

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 2 дні тому +2

    Mega family. Antha drama gaallu,. Valus leni family,. జనాన్ని misam cheyadam kosam vaallu ye ni aina chestaru.

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 2 дні тому +2

    Bottu cherapamante cherapatam thappu...mala vesukoni chala thappu

  • @singersstar3493
    @singersstar3493 День тому

    Charan nee abhimaanini ..kaani neevu telisi cheshaava..tiliyaka cheshaava..I feel sad..

  • @mokshithragi9406
    @mokshithragi9406 День тому

    Mala niyamalu patinchali

  • @rcnrajkumar1493
    @rcnrajkumar1493 20 годин тому

    Ramcharan hinduvalku sorry cheppaliy.Jaiho sanatana dharma.

  • @sree9311
    @sree9311 День тому +1

    Kerala ayyapa temple lo masjid vyuru swamy samadhi umdi ....1st swamulu yerumala lo masjid ki veltharu..
    Mari ayyappa swamy Kerala mundu vyuru swamy muslims ni kadaa dharshan chesukuntaru

  • @gsudheerkummarreddyreddy3525
    @gsudheerkummarreddyreddy3525 2 дні тому +1

    A r Rahman Congress prabhutvam tho currency 💵 tesukoni Ram Charan tho e pani Chaeinchadu ante Maharashtra election lo palugonna Pawan garu Maharashtra lo road show lo success kavadamtho Congress prabhutvanike amI cheyalo teliyaka a r Rahman tho e pani chaincharu Aadhi Teliyani Ram Charan andhulo erukunnadu Anduke North Indian Muslims heroes actors tho jagrathaga unddali

  • @rambabugottapu660
    @rambabugottapu660 День тому

    మనం అమ్మ అంటే
    అవతలి వాడు నీయమ్మ అంటే అది సమానత్వం అవుతుందా...?
    అసలు దర్గా అంటే ఏంటి

  • @Suryaprakash-xn1zx
    @Suryaprakash-xn1zx День тому

    సాక్షాత్తు శబరిమల లో అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతీ ఒక్కరు ఓవర్ స్వామి దర్గాకు వెళ్లాల్సిందే అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది ఆలోచించండి q🙏🙏🙏

    • @KnreddyKnr
      @KnreddyKnr День тому +1

      తప్పు కానప్పుడు శబరిమల వెల్లె మార్గం లో వచ్చేదేవాలయాల తో పాటు దర్గా లనీ కూడ చూచుకుంటూ వెళ్ళండి.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 День тому +2

    శబరిమల లో అయ్యప్ప దర్శనం కి ముందు స్వాములు వావర్ స్వామి దర్గా నీ దర్శించుకుంటారు వొక ముస్లిం కి అయ్యప్ప నా దర్శనం కి ముందు నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప స్వామి వావెర్ స్వామి కి వారం ఇస్తాడు

  • @gudellisuresh1800
    @gudellisuresh1800 День тому

    Jai Hindu

  • @gangamallaiahvanga3274
    @gangamallaiahvanga3274 2 дні тому +1

    Correct ga chepparu ramcharan gariki teliyajeyali kani thittakudadu ramcharan chala manchi bakthudu mariyu gudiki Seva chese manasu unna vadu

  • @Kirun753
    @Kirun753 День тому

    Ayyappa malani avamaninchadu

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 2 дні тому +2

    Anni birudulu yela. Vastai, konaka pote, globe star anta malli

  • @gsandeep7369
    @gsandeep7369 2 дні тому +1

    Andarini thaguluthu andarini thakuthu lanti prarthana swxmyki avasarama babayi danathana dharma rakshama antunnaru abbayemo ila. Hyd lo vigrahala nasanam gurinchi okka maata matladaru kani dargalaku dandam peduthunnadua jai sree ram. Smt subhashini thirupathi

  • @b.gangadhar4788
    @b.gangadhar4788 День тому +1

    మాల తీసి వెళ్ళవలసింది ఎవరూపొమ్మన్నారు

  • @Sathyababu-md1un
    @Sathyababu-md1un День тому

    అసలు మీ అయ్యప్ప స్వాములు అంత కరెక్ట్ గా ఉన్నారే మా గురుస్వామి గారిని చెప్పమనండి 25 సంవత్సరాల నుంచి తిరిగాను 30 సంవత్సరాల నుంచి గురుస్వామి అంటున్నారు మీ దగ్గర మీ దగ్గర గురుస్వాములు సమాధానం అరుణ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నేను వారి దగ్గర 9 మాటలు మాల వేసుకుని శబరిమలై వెళ్ళాను ఒక ముస్లిం దర్గా కి వెళ్తే మీకు తప్పేంటి ఓవర్ స్వామి దగ్గరికి వెళ్లి

  • @aparnagopan9569
    @aparnagopan9569 13 годин тому

    Ee ramcharan ki em.poyekalam vachhindi?? Ithanni sabarimalai lo anumahhi ivvakudadu

  • @ksrinformative2866
    @ksrinformative2866 День тому

    Ramcharan Rahim.

  • @rachanarachu5575
    @rachanarachu5575 2 дні тому +2

    పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl 15 годин тому

    బాబూ మిడి మిడిజ్ఞానం తోమాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి రామ్ చరణ్ మాలలో ఉండి దర్గాకెళ్ళారంటుంన్నారు మరి మాలవేసుకున్న ప్రతి స్వామి వోవర్ స్వామి దర్గా దగ్గర దర్శనం చేసుకుని అయ్యప్పస్వామిని దర్శించుకోవటంలేదా మరి అదికూడా తప్పేనా?

  • @kommulasrinivasarao5078
    @kommulasrinivasarao5078 День тому

    ఫస్ట్ పాల్ మన భారతీయులు మన తెలుగు వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రసాదం అనేది హిందూ టెంపుల్ కి గాని చర్చిలకు గాని మసీదులకు గాని వెళ్లక ముందే రైతు పంట పంట వేసినప్పుడు నుంచి మళ్లీ చేతికి వచ్చే వరకు భగవంతున్ని పూజిస్తూ రైతులు అందుచేత వాళ్ళ ప్రసాదం వాళ్ల ప్రసాదం నిమిత్తము మా ప్రసాదం వాళ్ల తినరు అన్న భేదం అయితే మనలో ఎవరికీ ఉండకూడదు

  • @nirmalkumar8102
    @nirmalkumar8102 День тому

    చరణ్ ఇష్టం, దర్గా కు వెళ్ళాడు, ఏంటటా? ఎవడిష్టం వాడిది, మీ రుబాబేన్ టి?

  • @vignanavedika940
    @vignanavedika940 2 дні тому +24

    దీక్ష అర్థం తెలియని చరణ్. అదేదో ఘన కార్యం చేసినట్టు అనుకోడం.. దర్గా అంటే అర్థం కూడాతెలుసుకోవాలి ఈ చరణ్ గాడు.

    • @ramkumar4743
      @ramkumar4743 День тому

      Arey sabarimala lo mundu darga ne darsinchukuntaru

    • @littlegamers2971
      @littlegamers2971 День тому

      @@ramkumar4743ఎవడ్రా నీలాంటి లఫంగి గాళ్ళు వెళ్తారేమో

  • @imthiyasstalin7243
    @imthiyasstalin7243 День тому

    కార్ లో అమ్మాయిల తో సరసం ఆడిన నువ్వు కూడా చరణ్ విమర్శించడం

  • @SreenivasaRajuAketi
    @SreenivasaRajuAketi День тому +3

    అవకాశవాది, s/o chiranjevi,
    Pawan kalyan కాదు.
    Jai pawan, jai BJP.

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 10 годин тому

    అయ్యప్ప malalo vundi Darga కి velladam 100% thappu

  • @ramanaj8894
    @ramanaj8894 День тому

    మాంసాహారం తిని మృతి పోగొట్టుకున్న రామ్చరణ్

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 День тому

    AR REHMAN GARVAAPASI AVUTHADEMO 😮😮😮❤❤❤🎉🎉🎉

  • @mentiramana6505
    @mentiramana6505 День тому

    Sai pallavi veedu prakash raju konchamu ekkuva chestunnaru

  • @khasim9362
    @khasim9362 День тому

    Islaam ante kalima chadhavadam namaz chadavadam Roja undadam ante kaani darga visit cheyyadam kaadu

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 15 годин тому

    బుధిలేని బెవర్సి గల్ల కు యెంతచెప్పిన వేస్ట్ గురువు గారు

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 2 дні тому

    3:33

  • @gadereddy6917
    @gadereddy6917 День тому

    Nijam ni nijam, tappu ni tappu ga chepatledu e sanasi

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 День тому

    AR Rahman గారు దర్గాలలో చాదర్ వేస్తారు,, ఒక నిజమైన ముస్లిం చేసే పని కాదు, శైతాను చర్యలు ఇవి.. ఒక నిజమైన ముస్లిం మసీదు లో దైవ ప్రార్ధన (నమాజ్ )చేస్తాడు, ఖురాన్ చదువుతాడు.. ఇతరత్ర చోటికి వెళ్లే అవసరం లేదు,, ప్రపంచ కోరికలు కోరడు.. టీ షాపులలో కప్పులు కడిగి అయిన, కూలి పని, రిక్షా తొక్కి బతకడానికి ఇష్టపడతాడు గాని,, ఇహలోక సుఖాలు కోరడు, పరలోక జీవితం కోసం భగవంతుని ప్రార్ధిస్తాడు, దర్గాలు, సమాదులు, గుళ్ళు, గోపరాలు కు వెళ్ళేవారికి ప్రపంచ కోరికలు ఉంటాయి, ఇక్కడే శాశ్వతంగా ఉంటారు అనుకుంటారు.. కానీ, ఇది ఆశాశ్వత మైన జీవితం,, కానీ అర్ధవంత మైన పరీక్ష సమయం,, పరలోక జీవితం కావాలంటే ఇహలోకంలో త్యాగాలు చేయాలి..

  • @PK1234_1
    @PK1234_1 День тому +1

    త్వరలో వచ్చే చిత్రం ను బహిష్కరించి తగిన బుద్ధి చెప్పాలి

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 День тому

      ముందు ఆయనొక నటుడు అని మర్చి పోకండీ నటుడికి అందరూ సమానమే.ఆయన వ్యక్తిగత విషయాలలోకి మనం వెళ్ళకూడదు.

    • @lavankothuri2932
      @lavankothuri2932 День тому

      😅😅😅sanka naku

  • @upparajaswanth1644
    @upparajaswanth1644 День тому

    రాధా గారు మీ జీవితంలో మీరు చేసినటువంటి మొట్టమొదటి తప్పు రామ్ చరణ్ ని సపోర్ట్ చేయడం

  • @erraja7140
    @erraja7140 2 дні тому +2

    Anya Matha CM TTD ke vaste tapuledu

  • @ravidevara09
    @ravidevara09 16 годин тому

    రెహ్మాన్ మాట మీద రామ్చరణ్ దర్గా కి పోయి మొక్కులు చెల్లించుకున్నాడు
    అల్లా గొప్ప దేవుడు మహిమ గల దేవుడు అని ప్రసంగాలు ఇచ్చాడు ఒక్క ముస్లిం ఎప్పుడైనా చెప్పాడా 🤣 రెహ్మాన్ వాళ్ల భార్య కి విడాకులు ఇచ్చాడు అదే మాట రామ్చరణ్ కి చెపితే ఉపాసనకి విడాకులు ఇస్తాడా ????🤣🤣🤣🤣

  • @prasadpnr3627
    @prasadpnr3627 2 дні тому +4

    Dargaki velli bottu cherupukunnadu ram charan very sad 😢😢😢

  • @satishdodda4324
    @satishdodda4324 День тому

    సనాతన వాదులు ముందు మీరు నిద్ర లేవండీ???
    మొన్న తెలంగాణ లో ఉన్న భద్రాచలం దర్శనానికి వచ్చాము...
    టెంపుల్ మైంటెనెన్సు జీరో, అన్నదాన సంతర్పణ అయితే అసలు చెప్పుకోవలసిన పనిలేదు... డబ్బు ఉంటె దర్శనం... 200 km వచ్చిన అందరు భక్తులు ఇబ్బంది పడ్డారు...

  • @Sathyababu-md1un
    @Sathyababu-md1un День тому

    రాధా మనోహర్ గారు చెప్పింది కరెక్ట్ ఎవరిని కోసిన రక్తమే వచ్చేది మీరు మత విద్వేషాలు పెంచదు అయ్యప్ప స్వామిగా గురుస్వామి గా ఉండి ఇది తప్పు రామ్ చరణ్ గారు చేసింది తప్పేమీ కాదు ఓవర్ స్వామిని అయ్యప్ప స్వామి ఎందుకు మార్చాడు అది చెప్పాల్సిన సమాధానం 25 సార్లు వేసుకున్నాను నేను 30 సార్లు వేసుకున్నాను నేను గురుస్వామి అంటే కాదు గురుస్వామి గారి ఆధ్వర్యంలో అరుణ్ గురు స్వామి గారి ఆధ్వర్యంలో నేను 9:00 వేసుకున్నాను అయ్యప్ప మాల హైదరాబాద్ సనత్ నగర్ లోని లో వేసుకున్నాను దీనికి సమాధానం చెప్పండి మీరు

  • @KhajaVali-of6kd
    @KhajaVali-of6kd 2 дні тому

    నెక్స్ట్ సీఎం నువ్వే నన్ను ఆంధ్రకి

  • @spvramana7783
    @spvramana7783 День тому

    I thought he is a Hero in real life too. But I have realized the truth. Very bad.

  • @kthirupathi154
    @kthirupathi154 День тому

    MD.Ramcharan khan ani pilavali

  • @rachanarachu5575
    @rachanarachu5575 2 дні тому +6

    రామ్ చరణ్ నువ్వు చేసింది రాంగ్

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 2 дні тому

    🫣🫣🫣🫣🫣🥱🥱🥱🥱🤐🤐🤐

  • @yoursweirdlyvijo7943
    @yoursweirdlyvijo7943 2 дні тому

    Ayyappa maala vesukuni thappu thappu chaala thappu 😮😮