వినడానికి చాలా ఆసక్తిగా ఉంది.. ఎప్పుడూ ..వినలేదు కూడా.. చిన్న సందేహ నివృత్తి చేయవలసినది గా కోరుతున్నాను. ఎందరో వాల్మీకి రాసిన రామాయణాన్ని తమ తమ కోణాలలో వ్రాశారు. ఆ యా రామాయణాలు ఆయా రచయితల పేర్లపై ప్రసిద్ది. పొందాయి. అందులో కొన్ని టూకీ గా విన్నాను. దయచేసి ఈ కథకు మూలం యే రామాయణమో తెలుప గలరు..pl
జై శ్రీరామ్ అన్నయ్య గారు నమస్తే రామాయణం పూర్తి గ నిన్న మనకున్న కానీ లక్ష్మణ్ గురించి ఎప్పుడు ఇంత క్లారిటీగా ఎప్పుడు వినలేదు ఇప్పుడు ఇప్పుడు విన్నాను చాలా బాగా చెప్పారు ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు థాంక్స్ జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ జై శ్రీరామ్
Anna ,tammudula relation ki rama lakshamana nu example ga chupinctharu and wife and husband ki ram sita ni chupistharu but for me laksham and urmila are great wife and husband and also laksham is the only greatest brother😢
సంజీవ పర్వత విషయమై మీరు చెప్పునది అసంగతం,అసంబద్ధము,నిరాధారము.హనుమ శక్తిసామ ర్ధ్యాలు,అప్పటి విషయ తీవ్రత ల తో మీమాటలుపొసగ వు. వైద్యం చేయబడలేదు .ఆ దివ్య మూలికా ప్రభావంతో, లక్ష్మణస్వామి కి స్వస్థత వచ్చింది*జైశ్రీరామ్💐
అసంబద్ధం అనౌచిత్యం ఉన్న కథలు పురాణాలు లక్ష్మణుడు తన యవ్వనం లోని అమూల్యమైన పదునాలుగేడుల కాలాన్ని వెచ్చించి సేవజేస్తే అదీ వ్యర్థం ఐపోయింది ఇది అన్నదమ్ముల కథ ఊర్మిళ ఏమితప్పుజేసింది ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి అహోరాత్రులు ఇన్నిజేసిన తమ్మునికి ఒరిగిందేమిటి దేశబహిష్కరణ శిక్ష ఇది రాముని ధర్మ తీర్పు చాలాబాగుంది ఆనాడు ఆమెకు అర్థమైంది అందుకే ఆమె నవ్వింది ఆ విషయం ఇప్పటికీ నూటికి నలుగురు తప్ప ఇంకెవరికీ అర్థమౌతలేదు ఎప్పటికీ కాదు
విశ్లేషకులకు నమస్కారములు ! " ఊర్మిళ లక్ష్మణుల 14 యేళ్ళ ఏడబాటు మీకు ఎంతో గొప్పగా త్యాగ నిరతి గా అనిపిస్తూ వుందేమో ! ఈ ఏడబా టు ధర్మమే నా ? ధర్మ మూర్తి రామ చంద్రునికి భార్య సీత తోడు కావాలి .అలాగే సీతమ్మకు రాముడు. పాపం లక్ష్మణ ఊర్మిలలు ఏం నేరం చేశారు ? వారికి సంసార జీవితం అక్కర లేదా ? భార్య భర్తల అనుభందం కంటే అన్నా వదినల సేవా భాగ్యం గొప్పది అని వాల్మీకి గారి భావన యై వుండ వచ్చు.. " అందుకుకే " గాఢ నిద్ర " గొప్ప సమర్ధింపును తన రచనలో సృష్టించారు కాబోలు. త్యాగనిరతికి భక్తి పారవశ్యానికి ఇది పరాకాష్టగా శ్రోతకు చదువరి అనుపిస్తుందేమో కానీ భార్యాభర్తల సంసార ధర్మానికి గొప్ప వెలితి. ఈ నాటి కుటుంబాలకి ఇది ఆదర్శమ్ కాగలదా ? ? ?
వినడానికి చాలా ఆసక్తిగా ఉంది.. ఎప్పుడూ ..వినలేదు కూడా.. చిన్న సందేహ నివృత్తి చేయవలసినది గా కోరుతున్నాను. ఎందరో వాల్మీకి రాసిన రామాయణాన్ని తమ తమ కోణాలలో వ్రాశారు. ఆ యా రామాయణాలు ఆయా రచయితల పేర్లపై ప్రసిద్ది. పొందాయి. అందులో కొన్ని టూకీ గా విన్నాను. దయచేసి ఈ కథకు మూలం యే రామాయణమో తెలుప గలరు..pl
ఇంతటి గొప్ప వారి గురించి వింటుంటే కళ్ళు చెమర్చుతున్నాయి.. రామాయణం ఒక్క సీతారాములది కాదు ఎందరో పుణ్య, త్యాగమూర్తులది తల్లి ఊర్మిళ దేవికి🙏🙏🙏🙏 🙏😢
అవును
@@mamillaravi1972 husband ki dooranga 14yrs dlkranca vundi geeat kada
@@mamillaravi1972❤
@@haripriyam9577dooramgaa
Hi
జై శ్రీరామ్ అన్నయ్య గారు నమస్తే రామాయణం పూర్తి గ నిన్న మనకున్న కానీ లక్ష్మణ్ గురించి ఎప్పుడు ఇంత క్లారిటీగా ఎప్పుడు వినలేదు ఇప్పుడు ఇప్పుడు విన్నాను చాలా బాగా చెప్పారు ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు థాంక్స్ జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ జై శ్రీరామ్
మీ ఆర్టికల్ ఎన్నో కొత్త విషయాలు తెలుసు కొన్నే టట్లు తెలియజేస్తున్నాయి. చాలా ధన్య వాదాలు . మరిన్ని విషయాలు కొరకు ఎదురు చూస్తూ ఉంటాము.
శ్రీరామ జయ రామ జయజయ రామ
చాలాబాగుంది అభీనంధన
Anna ,tammudula relation ki rama lakshamana nu example ga chupinctharu and wife and husband ki ram sita ni chupistharu but for me laksham and urmila are great wife and husband and also laksham is the only greatest brother😢
మన భారత దేశ స్తీ లలో మాత్రమే ఇంతటి సౌశీల్యం,త్యాగనిరతి,ఔచిత్యం కనబడుతుంది. జై శ్రీరామ్!
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
intha takkuva time lo mxm ramayananni spr ga explain chesaru tqq somuch🤗
Jai Shri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
11😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍1😍111😍11
సంజీవ పర్వత విషయమై మీరు చెప్పునది అసంగతం,అసంబద్ధము,నిరాధారము.హనుమ శక్తిసామ ర్ధ్యాలు,అప్పటి విషయ తీవ్రత ల తో మీమాటలుపొసగ వు. వైద్యం చేయబడలేదు .ఆ దివ్య మూలికా ప్రభావంతో, లక్ష్మణస్వామి కి స్వస్థత వచ్చింది*జైశ్రీరామ్💐
I really think lakshman is underrated 🥹🥹
Urmila too
Super Ramayanam.
అసంబద్ధం అనౌచిత్యం ఉన్న కథలు పురాణాలు లక్ష్మణుడు తన యవ్వనం లోని అమూల్యమైన పదునాలుగేడుల కాలాన్ని వెచ్చించి సేవజేస్తే అదీ వ్యర్థం ఐపోయింది ఇది అన్నదమ్ముల కథ ఊర్మిళ ఏమితప్పుజేసింది ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి అహోరాత్రులు ఇన్నిజేసిన తమ్మునికి ఒరిగిందేమిటి దేశబహిష్కరణ శిక్ష ఇది రాముని ధర్మ తీర్పు
చాలాబాగుంది ఆనాడు ఆమెకు అర్థమైంది అందుకే ఆమె నవ్వింది ఆ విషయం ఇప్పటికీ నూటికి నలుగురు తప్ప ఇంకెవరికీ అర్థమౌతలేదు ఎప్పటికీ కాదు
Jai Sriram...jai Sriram
లోపలికి వెళ్లినది దూర్వాసుడైతే, యమధర్మరాజు షరతు ప్రకారము దుర్వాసునికి శిక్ష పడాలి.
Durvasudu velladanuki laxmanudu permission ivvaledu, kani durvasa muni kopam manchidi kadu, andukani tana pranam potina parledanukoni laxmanudu lopaliki veltadu
Goosebumps vachinai ❤
I am getting goosebumps after listening to this
Their love is eternal
Y
బాగుంది సార్
Best brothers ramlakshman
Best sisters sithaurmila
Because urimla akkabava la kosham bhartaki 14years duramundi
జై శ్రీ రామ్
జై శ్రీరామ 🙏💐💐
జై శ్రీరామ్ 🙏🙏
జై శ్రీరామ 🚩
అన్న మీ ప్రతి వీడియోస్ లో ఇ bgm ఉంచండి, వీడియో చాడటానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.
background vadithe money thakkuvaga vastayi bro youtube lo
Bgm name enti bro
Puchk puchuk😂
Yes bro... Content anavasaram... Mana batch ki... Bgm lu.. Buildup lu unte chalu
జై శ్రీరామ
Ramayan is all about sadness and quality of people ...
Jai sriram🙏🙏🙏
Your are the best brother ❤️ 💙
Jai sriram.....Jai lakshamana .....
Wow... Great to know
విశ్లేషకులకు నమస్కారములు ! " ఊర్మిళ లక్ష్మణుల 14 యేళ్ళ ఏడబాటు మీకు ఎంతో గొప్పగా త్యాగ నిరతి గా అనిపిస్తూ వుందేమో ! ఈ ఏడబా టు ధర్మమే నా ? ధర్మ మూర్తి రామ చంద్రునికి భార్య సీత తోడు కావాలి .అలాగే సీతమ్మకు రాముడు. పాపం లక్ష్మణ ఊర్మిలలు ఏం నేరం చేశారు ? వారికి సంసార జీవితం అక్కర లేదా ? భార్య భర్తల అనుభందం కంటే అన్నా వదినల సేవా భాగ్యం గొప్పది అని వాల్మీకి గారి భావన యై వుండ వచ్చు.. " అందుకుకే " గాఢ నిద్ర " గొప్ప సమర్ధింపును తన రచనలో సృష్టించారు కాబోలు. త్యాగనిరతికి భక్తి పారవశ్యానికి ఇది పరాకాష్టగా శ్రోతకు చదువరి అనుపిస్తుందేమో కానీ భార్యాభర్తల సంసార ధర్మానికి గొప్ప వెలితి. ఈ నాటి కుటుంబాలకి ఇది ఆదర్శమ్ కాగలదా ? ? ?
లక్ష్మణుడు సరాయునదిలో కాలం చేశాడు కదా అన్నగారు
History super sir jai shree Ram jai Lakshman,
great video anna,correct. we cant escape from karma
Anna meeru ramayanam ,mahabharatham full story mida series cheyandi bro
నా నిద్రకు ఇంకే ఆటంకం లేదుగా అని నవ్వి ఉంటుంది
Chala manchi vishayalu teliyaniki baaga cheptharu..
Jai sriram jai hanuman
హనుమాన్ సంజీవి పర్వతం కోసం వెళ్లినపుడు అయోధ్య వెళ్లడం ఎక్కడ వినలేదు
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala bagundhi katha
Jai Sri Ram 🙏🙏🙏
మహామహా త్యాగం వారి జీవితాలు 😪😪😪💯💯👋🏹🚩🇮🇳🙏🙏🙏🙏🇮🇳
Excellent bro
Wah! Astounding narration with regard to eternal affinity between siblings as well as perfect couples.
Jai Sri Ram
Tnq😊
JAI SHREE RAM
Jai shree ram ❤
Super fantastic speach sir 🙏
Jai sriram
Jai sriraam, ohm namo naaraayanaaya namaha
That's what! I always think about ’Urmila’ .......❤❤❤
Jai Shriram 🙏
Superb 👏
Very good information.
Jai shreeram
Jai sree raam
Very interesting...thank you so much 🙏🌹🙏🌹🙏
Bro , 1 Request
Do a video about Britannic ...Ship 🚢
Bro it is not story it is life ❤
Very nice story. Send me this message in future. Thanks.
Jai ramayanam
జై శ్రీరామ్
Jai shree Ram
Jai shree ram 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai sree ram🙏
Bro your voice.. super.. bro
anna me voice 👌👌
👌👏👏🙏🙏
Hi bro
Naradhudi avatharam gurinch oka episode cheyandi
నమ్మ తగిన ది గా లేదు.
🙏🙏🙏🙏🙏🙏🙏
jai sriram
👏👏👏👌👍
Jai shri ram
Tq for explaining....but e story ekkada nunchi theesukunnaru
రావణాసురుడు కి ఎందుకు పది తలలు ఉంటాయో చెప్పగలరు 🙏🙏🙏
Meeru ramayanam chepthe vintune undaali anipisthundhi
❤
Urmila devi nidra... Chinnaooudu booklo chadivina
Chinnappudu
Anna self discipline ga vundadaniki oka video cheyi Anna please request you to please
Uurmiladevi lakshmanudiki 🙏🙏
🙏🙏🙏
1St like Anna 1 Comment Anna
Urmila nidra gurinchi వాల్మీకి రామాయణం లో లేదు, ఎక్కడ ఉందో cheppagalaraa
Undi
@@v.saritha739 నా దగ్గర 3 బుక్స్ ఉన్నాయి, okadanilo కూడా లేదు,వాల్మీకి రామాయణం లో లేదు.మీరు ఎక్కడ చూశారు చెప్పండి
@@23-cm అది జానపద పాటల నుంచి తీసుకున్నారండి నిజానికి వాల్మీకి రామాయణంలో అయితే లేదు
@@sirisallinone జానపద గీతృలనుంచి అయితే ఆ విషయం చెప్పాలి. సొంత పైత్యం.
@@Savarkar819 అవునండి ఒక విషయం చెప్పినప్పుడు అది ఎక్కడ నుంచి తీసుకున్నారు అని చెప్పాలి .కానీ అన్ని వాల్మీకి రామాయణం నుంచి తీసుకునట్లే చెప్తున్నారు
🚩🙏
BGM SUPER
🙏🙏🙏🙏🙏🙏
😮😮
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన ఇతిహాసల గురించి చెప్పేటప్పుడు వేరే దేశాల వాళ్ల ఫోటోలు వాడకండి వారి ఫోటోలు వస్తున్నపుడు కంపరంగా,ఎబ్బెట్టుగా ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🚩🚩🚩
Ramudu seetha anakunda
Shree ramudu seethamma thalli ani ante baguntadhi
Anna char dham story cehi anna waiting
Hanuman was a native doctorhe identified the herb and brought with its root.
ఏ గ్రంధం, ఏ ఖండం , ఏ శ్లోకం ?