Це відео не доступне.
Перепрошуємо.

మహాభారత కాలం నాటి ఐదు శాపాలు నేటికి ప్రజలు అనుభవిస్తున్నారు | Curses from Mahabharata

Поділитися
Вставка
  • Опубліковано 7 гру 2022
  • మహాభారత కాలం నాటి ఐదు శాపాలు నేటికి ప్రజలు అనుభవిస్తున్నారు | Curses from Mahabharata
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 513

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +383

    తింటే గారెలు తినాలి...😋
    వింటే మహాభారతం వినాలి... 🚩😇

  • @allu_shiva_8491
    @allu_shiva_8491 Рік тому +62

    #❤️Anna nee voice ki Chala mandhi fans Unnaru (anna voice ki oka like please)🤗

  • @kvenkatesh8982
    @kvenkatesh8982 Рік тому +51

    మీ వాయిస్,చెప్పేవిధానం👌👌👌👌

  • @moresatyam1460
    @moresatyam1460 Рік тому +187

    మీ వాయిస్ కోసమే iam waiting

    • @chinthalamanoj3404
      @chinthalamanoj3404 Рік тому +5

      Supar

    • @only.buthulu2271
      @only.buthulu2271 Рік тому

      Poye. Vani. Modda. Chikukunta. Kurcho. Thika. Pukoda

    • @sunithavasudev751
      @sunithavasudev751 Рік тому +4

      S

    • @coderprakash
      @coderprakash Рік тому +1

      Telugu geeks anna think deep anna meru edharu brothers aa same voices bhale untaye

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 Рік тому +1

      అభిమాన్య భార్య ఉత్తర చనిపోతుందా ? 🥺

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +39

    కథలోని సారాంశం చాలా చక్కగా చెప్పారు 🙏 ఐయామ్ యాదవ్

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 Рік тому +276

    ఆడదాని మనసులో ఏ మాట దాగదు.

  • @KiranKumar-zb2mc
    @KiranKumar-zb2mc Рік тому +66

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏🙏

    • @brahmamaathmakuri843
      @brahmamaathmakuri843 Рік тому +1

      కృష్ణ మిస్ అయింది మిత్రమా

    • @kshatreeyassykam2810
      @kshatreeyassykam2810 Рік тому +1

      హరేరామ ముందు ఉండాలి. అన్న

  • @globenature9573
    @globenature9573 Рік тому +43

    Your voice is so good, it is God's gift

  • @prabhakarasharma796
    @prabhakarasharma796 Рік тому +27

    పరీక్షిత్తు భాగవతం విన్నది శకుని ద్వారా కాదు. శుకమహర్షి ద్వారా విన్నాడు.

  • @vookanagendra8944
    @vookanagendra8944 Рік тому +12

    నిజమే మీరు చెప్పిన శాపాలు మహాభారతం తెలిసిన అందరికి తెలుసు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయ్ మీకు ధన్యవాదములు

  • @deepakpendor7773
    @deepakpendor7773 Рік тому +25

    తెలంగాణ లో మాత్రం TRS పాలన ప్రజల పాలిట శాపం గా మారింది 100years తరువాత మన పిల్లలకు చెప్పడానికి .... మీ voice అద్భుతం సర్... మీరు National level స్పీకర్ కావాలని మనసారా కోరుతున్న

    • @bbalamuni2247
      @bbalamuni2247 Рік тому +1

      ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి నువ్వు పెట్టిన కామెంట్ ఏంది కొంచెం ఐనా నికు బుద్ధి ఉందా

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому

      Baga cheppav Iam girl

    • @deepakpendor7773
      @deepakpendor7773 Рік тому

      @@bbalamuni2247 మీకు తెలుగు వచ్చా mr బుద్దిమంతులు

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 Рік тому

      Nuvvu telangana lo puttadam kudaa TS palita shapam... thereee sooth katee vaal

    • @deepakpendor7773
      @deepakpendor7773 Рік тому

      రాదు బుద్ధిహీనుడా....తమరు వస్తే నేర్పుతారా...? ఎలా మాట్లాడాలో నేర్చుకో ముందు

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేడుకుని పుట్టిన వాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +118

    ఓం నమః శివాయ...🚩🕉️🙏🙏🙏

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Рік тому +7

    అంటే దేవుళ్ళ చేసిన తప్పుల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నమాట.

  • @tsiyengar1749
    @tsiyengar1749 Рік тому +61

    Excellent 👌, Yes, Yesterday only completed watching Mahabharatam in OTT💯

  • @praveensagarchiluka5956
    @praveensagarchiluka5956 Рік тому +97

    బ్రదర్ మీరు చెప్పేది చాలా బాగుంది. కానీ అందులో కొంత తప్పు ఉంది. అశ్వత్థామ
    బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని శ్రీకృష్ణుని మీద ప్రయోగించడు. అసలు ఆయన మీద ప్రయోగించాల్సిన అవసరం అశ్వత్థామకు లేదు.
    పాండవుల మీద కక్ష సాధింపుకోసం, వారి వంశ వృక్షాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతో ఉత్తర గర్భాన పెరుగుతున్న పరీక్షిత్తును చంపాలని "అపాండవమగుగాక" అంటూ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అందుకు కోపగించిన అర్జునుడు కృష్ణుని ఆదేశంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ పైన ప్రయోగిస్తాడు.
    ఇక మిగతావి మీరు చెప్పినది సరైనవే.

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 Рік тому +14

    ఓం నమో వాసుదేవాయ నమః 🤍🙏🏻

  • @yamudikimogunni1218
    @yamudikimogunni1218 11 місяців тому +2

    ఆడదాని మనసులో మాట దాగదు అనేది తప్పా మిగిలిన శాపాలకు ప్రస్తుత కాలానికి సంబంధం లేదు

  • @sanjeevareddyustili5833
    @sanjeevareddyustili5833 Рік тому +67

    ఈ లాంటి మహాభారతం గురించి ఇంకా పూర్తిగా వివరించండి

  • @sandhyaranikattamuri
    @sandhyaranikattamuri Рік тому +1

    Ninu first time vintunnanu chala manchi msgs vinnanu tq so much miru eila more videos chyiyandi tq 👏👌🤗🙌mi voice chala clarity ga vundi super jai sree ram 🙏

  • @VinniFitt
    @VinniFitt Рік тому +16

    Literally ur voice is awesome and that background ❤️

  • @udaykiran5938
    @udaykiran5938 Рік тому +12

    1:58 adhi 3000 years kaadu bro
    Kaliyugam antham ayyevaraku
    A Sri Maha Vishnu Kalki Avataramlo jenminchi ee Kali yugam lo unna adarmanni antham cheyadaniki vasthadu
    So appativaraku Aswathama brathike unntaadu eppatiki brathike unnadu uttarpradesh adavulalo
    Andhuke saptha chiranjeevulalo ( 7 immortals) Aswathama kuda Okaru👍

  • @perumahesh
    @perumahesh Рік тому +10

    పరువాలు కాదు బ్రో అదీ.... పర్వాలు 😁😁😁😁😁😁😁

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 Рік тому +24

    అంబ కూడా భీష్ముడు ని శపిస్తుంది అది చెప్పలేదు...

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +27

    బ్రో... ఫొటో ఎడిటింగ్ లో కరోన వైరస్ ని పెట్టావ్ ఎంటీ ...
    దాని దెబ్బకి 2 ఇయర్స్
    నానా అవస్థలు పడ్డాం అసలే...😅

    • @rk37780
      @rk37780 Рік тому +1

      🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👍👍👌👌

  • @yochibaby205
    @yochibaby205 Рік тому +9

    Excellent voice

  • @badrinadhrbn216
    @badrinadhrbn216 Рік тому +11

    02:00 correction Bro not for only 3000 till the end of kaliyug
    03:43 Yamuni shapam kuda vidhuruni death tharuvatha poyindha ga bro ?
    04:27 Arjuni shapam virata parvam lone Ayipodhi kadha but nuvvu netiki anubhavistunaru ani Ela chestunav ? 😢😢

  • @aslamshaik785
    @aslamshaik785 Рік тому +11

    Nuclear Weapons used as brahmastra in ancient times ..

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 Рік тому +2

    Super continue

  • @kkkktvchannel4201
    @kkkktvchannel4201 Рік тому +2

    Super anna....

  • @babysaibaby5768
    @babysaibaby5768 Рік тому +2

    Meeru chala bhaga chepyaru bro

  • @baburao438
    @baburao438 Рік тому +4

    Fantastic voice &contest God bless you

  • @ismartkranthi4426
    @ismartkranthi4426 Рік тому +15

    Jai Shree krishna 🙏🚩

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 17 днів тому

    మీ వాయిస్ సూపర్ అండీ కానీ మీకు కాన్సెప్ట్ ఇచ్చే అతను కూడ చాలా చాలా సూపర్ 👌🙏

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Рік тому +4

    Very nice information thank you sir 🙏🌹

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +2

    Adhe ah ah.. Madyalo photo lo edo magic undi...😋😋

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 Рік тому

    Super GA chepparu

  • @kurmaraov7900
    @kurmaraov7900 Рік тому +2

    Voice superbbbbb

  • @allarinaresh7054
    @allarinaresh7054 Рік тому +7

    Great voice bro

  • @bsathish614
    @bsathish614 Рік тому

    Anna me voice super 👍meeru topic ni vivarinche vidanam baguntu dhi 👏👏meeru Inka ilanti videos cheyalani korukuntunna

  • @satishchandra31
    @satishchandra31 Рік тому +1

    Om nama shivaya jai sri krishna ji

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 Рік тому

    🙏mee sabthamu chala bhagundhi 🙏

  • @udaykiranchennaboina3570
    @udaykiranchennaboina3570 Рік тому +4

    Your voice superb

  • @Venkata.Desai9891
    @Venkata.Desai9891 Рік тому +3

    Nice 👍
    Jai Hind 🙏

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 Рік тому +1

    Super

  • @sk-yt6rx
    @sk-yt6rx Рік тому +3

    Your voice super sir 🙏🙏

  • @trauncsvolgs7272
    @trauncsvolgs7272 Рік тому +3

    Full MahaBharatam Me Voice tho Vinali ani undi broo...

  • @vyasuvaasu8711
    @vyasuvaasu8711 Рік тому +1

    మీ వాయిస్ బావుంది సార్

  • @mhmhyaleti9219
    @mhmhyaleti9219 9 місяців тому

    ఇందులో మాత్రం రెండు నిజం ఒకటి అశ్వర్థమ అనే పేరు ఉన్న వారు, రెండవది ఆడవారి మనసులో ఏ మాట దాగదు అన్నది 👍

  • @mulintinarendrareddy8255
    @mulintinarendrareddy8255 Рік тому +4

    Brother kantara movie lo mention chesina guliga story video cheye bro

  • @chiru8557
    @chiru8557 Рік тому +4

    ఆడవారి మనసులో ఏ మాట దగదా?..…. ఈ శాపం కరెక్ట్ గా work అవ్వలేదు ఐతే నాకు తెలిసి. Ladies are vry good at keeping secrets.

    • @statue5452
      @statue5452 Рік тому

      Only secrets …., Ala ani ee mata dagadu ani artham kaadu Akkada . Secrets dagadhu ani.

  • @MahendrapsPkMahendraPspk-pf8pf

    Super story

  • @srinusrinivas5294
    @srinusrinivas5294 Рік тому +4

    Ur voice Untapabule 👌👌

  • @NandiniGudepu
    @NandiniGudepu Рік тому +2

    Om namovasudhevaya namaha🙏🙏

  • @SandeepYadav-12349
    @SandeepYadav-12349 Рік тому +4

    Bro subash chander Bose history video cheyava bro

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Рік тому

    మీ పేరు మాకు తెలియదు
    మీ వాగ్దాటి అమోఘం
    మీరు గతంలో అంతరిక్ష పరిజ్ఞానం గురించి కూడా వివరించినట్టుగా ఉంది ఆయనేనా మీరు
    చాలా స్పష్టంగా అర్థం అవుతుంది

  • @jonnadaravikumar1131
    @jonnadaravikumar1131 Рік тому +2

    Part kuda cheyandi..

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Рік тому +2

    Om namo venkatesaya 🙏🙏🙏

  • @nvnnaveen8786
    @nvnnaveen8786 Рік тому +9

    Bro ... 8th December 2022 Alians vastaru annaru ga
    Any update ?

  • @ramamalladi8378
    @ramamalladi8378 Рік тому +1

    Wow what a voice

  • @gllovers1964
    @gllovers1964 Рік тому +2

    Good videos sar👍🏽👍🏽

  • @mahiramanamahiramana1059
    @mahiramanamahiramana1059 Рік тому

    Me vayesh vinty chalu sir devotional feel vastundi 🙏🙏🙏🙏

  • @anilchowdary3569
    @anilchowdary3569 Рік тому +1

    Thank you sir..
    Part 2

  • @ptcpragnateluguchannel1750
    @ptcpragnateluguchannel1750 Рік тому +10

    మహా భారతం ఇంకా బాగా చదివి video చేసి ఉంటే బాగాఉండేది చాలా తప్పులు ఉన్నాయి.

  • @srinivasaprasadkhandavilli5640

    మహాభారతం లోని ఐదు శాపాలాగురించి చెప్పారు. "ఈ శాపాలు నేటికీ అనుభవిస్తున్నారు" అనే కాప్షన్ ప్రకారం ఈ శాపాలలో కుంతికి, అశ్వథామకు ఇచ్చినవి తప్ప మిగిలిన మూడు శాపాలు ఎవరు ఏ విధంగా అనుభవిస్తున్నారో చెప్పలేదేమిటి? పోస్టులో కంటెంట్ కీ, కాప్షన్ కీ రిలేషన్ చూడరని నమ్మకమా?

  • @pavankalyan5912
    @pavankalyan5912 Рік тому +3

    Voice 🥰🥰🥰

  • @srinusai9163
    @srinusai9163 Рік тому +1

    Super bro

  • @prakashnaidu50
    @prakashnaidu50 Рік тому +2

    Your was awesome….. I am big fan for your voice…

  • @srinusupreme3694
    @srinusupreme3694 Рік тому +3

    Bro Krishnudu and his family sapam kosam cheppu bro

  • @saripallisuresh9538
    @saripallisuresh9538 Рік тому +1

    Super Anna

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 Рік тому +1

    Om Nama shivaya

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 Рік тому +1

    Brother meru evaro kani mee background voice matam super gaa. Undi explanation chala neat gaa undi

  • @sravan569
    @sravan569 Рік тому +1

    Mahabharatham daily one episode explains chey

  • @teegireddivishnu6543
    @teegireddivishnu6543 Рік тому +1

    Thumbnail super

  • @santhoshkarnekota9689
    @santhoshkarnekota9689 Рік тому +1

    నిజంగా చెప్పారు..

  • @ssvikrman1247
    @ssvikrman1247 Рік тому +1

    👌

  • @mounikan319
    @mounikan319 Рік тому +1

    Nice
    Talking

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому +3

    Nice😍

  • @thuradamanikanta2166
    @thuradamanikanta2166 Рік тому +2

    nice ❤❤

  • @GaneshGanesh-di1yj
    @GaneshGanesh-di1yj Рік тому

    Jai shree Krishna

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Рік тому +1

    Nice

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 Рік тому +2

    Nice 👍👍

  • @melody__musical_
    @melody__musical_ Рік тому

    Mee voice lo EDo magic undhi

  • @vijayrammarneedi6479
    @vijayrammarneedi6479 Рік тому

    🚩Jai shree Ram 🙏🚩

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 Рік тому +3

    Anna...gandhari shapam gurinchi cheppaledhu meru...

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Рік тому +4

    అభిమాన్య భార్య ఉత్తర చనిపోతుందా 🥺

  • @sumanpothuri1670
    @sumanpothuri1670 Рік тому

    Hi brother mee voice chalabaguntudi garuda puranam video cheyandi plz 🙏🙏

  • @krishnatej3094
    @krishnatej3094 Рік тому +2

    Super …. Some other videos on MHB - part 2 ..🩸

  • @nelsonrhythms6073
    @nelsonrhythms6073 Рік тому

    4. బొక్కలా ఉంది శాపం పాండవులు కౌరవులు సోదరులే కదా బ్రో మరి రాజ్యం కోసం అంత పెద్ద యుద్ధం చేయాలా? కర్ణుని చంపినందుకు తల్లిని క్షమాపణ వేడుకొని ఓదార్చాలి కానీ మరీ ఘోరంగా తల్లిని శపించడం ఏంటి వాల్లేమన్న కర్ణుని కన్నారా కర్నుడితో ఉన్నారా? ఏంటి? శాపాలు దీవెనలు అనేవి తల్లిదండ్రులు పిల్లల మీద పలికితే పని చేస్తాయి కానీ పిల్లలు తల్లిదండ్రుల మీద పలికితే పని చేయవు ఎన్నుంచి వస్తారు బ్రో

  • @devajirashmika6423
    @devajirashmika6423 Рік тому +1

    Tq

  • @rameshreddy1951
    @rameshreddy1951 Рік тому

    మీ బ్యాక్ రౌండ్ music మి ఛానల్ కి హిట్

  • @sreelathaaddani7309
    @sreelathaaddani7309 Рік тому +22

    Can You Do The Video For Lord Shiva True Story...

  • @shivaanu5079
    @shivaanu5079 Рік тому +1

    supperBrouvarvoice

  • @subramaniyamgurajarapu2490
    @subramaniyamgurajarapu2490 Рік тому +1

    Bro nuv chala baaga cheppava kaani ending inkonchem more information better ga expect chesanu bro

  • @_THE_45
    @_THE_45 Рік тому +3

    Bro oka vela earth meda manam puttaka poyi unte earth ala unde di video chai

  • @Raju-cc5rp
    @Raju-cc5rp Рік тому +1

    Nice 👍

  • @devajirashmika6423
    @devajirashmika6423 Рік тому +1

    Interesting

  • @unqgaming634
    @unqgaming634 Рік тому

    Super🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @bhanupriya6043
    @bhanupriya6043 Рік тому +1

    Me voice superb sir

  • @sravan569
    @sravan569 Рік тому +1

    Mahabharatham daily one episodeexplain chey