అన్నా! ఈ పాట ను మీరు పాడిన విధానం చాల బావుంది. పాటకు మీ స్వరం మీ గానం హై లైట్, పాట వినగానే మనసుకు హత్తుకునేలా వుంది. పాట లిరిక్స్ అధ్భుతం అంతకంటే ఈ పాటకు మీ స్వరం మరియు పాడిన విధానం మహా అధ్భుతం. ఈ పాటను మీరు పాడి అందించినందుకు వందనములు. Prem kumar from Hyderabad
Praise the lord అన్నయ్య స్త్రీ కు ఉన్న విలువ ఈ పాట ద్వారా చక్కగా తెలిపారు. భార్య భర్తల మధ్య దేవుడు పెట్టిన బంధము గురించి చాలా బాగా చెప్పారు .అన్నయ్య వందనలు . ఆ దేవతి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య వండర్ఫుల్ లిరిక్స్ అన్న స్త్రీకి అలంకారం గురించి గొప్ప మాటను బట్టి ఈ పాటలో చక్కగా వివరించారు అన్నయ్య ఈ పాట ద్వారా సాంగ్ చాలా బాగుంది అన్నయ్య చక్కని పాటను రాసినందుకు మా స్టీవెన్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెలిస్తున్నాను 🎶🎶🎶👍👍👍👍👍❤️❤️❤️🎤🎤🎤
బ్రతికినంత కాలం దేవునికొరకు అలాగే మీ పాటలు కొరకు బ్రతకాలని ఉంది అన్నయ్య ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి పాట దేవుని వడిలో మమల్ని చేరుస్తుంది..... నిజంగా మీరు తెలుగు రాష్ట్రాలకే కాదు అన్నయ్య ఈ ప్రపంచానికి మీ పాటలు ఒక వరం మీ గొంతు ఒక తేనె ఇలా మీ పాటలు వింటూ జీవితాన్ని గడిపేస్తే బాధ అన్నా పదానికి అడ్రస్ ఉండదు అన్నయ్య ❤❤❤ మీ వీరాభిమానిలో నేను ఒకడిని అయినందుకు ఎగిరి గంతేస్తున్న అన్నా ❤❤❤❤
దేవదేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావమూలు యుగయుగములుకు కలుగును గాక ✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏 ఎంతో వినయ విధేయతలు భక్తి కలిగిన ,,,, ఎంతో సుందరమైన పాట అయ్యగారు,, నన్ను ఆనందిప్పచేసింది,, వందనాలు అయ్యగారు
Hii bro yash praise God!! I know your voice is good but in this song instead of hrudhyamu you sang as rudhayamu,dhraksha rasadharalu you seperated it,needalalo should be a single word,you split as nee .. dalalo...Just pls correct in main song brother
Lyrics:-
వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం
అ.ప. : సంఘానికి ప్రతిరూపం - సంతోషానికి మూలం
1. పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై ఉండాలని కోరి
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిపెను
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను
2. సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని సర్వమనుగ్రహించి
వివాహబంధముతో కుటుంబమును కట్టెను
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను
దేవునికి స్తోత్రం సాంగ్ సూపర్ 💞🤍
TQ Annayya... Lyrics Post chesinanduku😊❤
2:52
అన్నా! ఈ పాట ను మీరు పాడిన విధానం చాల బావుంది. పాటకు మీ స్వరం మీ గానం హై లైట్, పాట వినగానే మనసుకు హత్తుకునేలా వుంది. పాట లిరిక్స్ అధ్భుతం అంతకంటే ఈ పాటకు మీ స్వరం మరియు పాడిన విధానం మహా అధ్భుతం.
ఈ పాటను మీరు పాడి అందించినందుకు వందనములు. Prem kumar from Hyderabad
Praise the lord Anna స్త్రీకి విలువ వినయ విధేయతలు గూర్చి పాట సూపర్
Praise the lord అన్నయ్య స్త్రీ కు ఉన్న విలువ ఈ పాట ద్వారా చక్కగా తెలిపారు. భార్య భర్తల మధ్య దేవుడు పెట్టిన బంధము గురించి చాలా బాగా చెప్పారు .అన్నయ్య వందనలు . ఆ దేవతి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
వండర్ఫుల్ లిరిక్స్ అన్న స్త్రీకి అలంకారం గురించి గొప్ప మాటను బట్టి ఈ పాటలో చక్కగా వివరించారు అన్నయ్య ఈ పాట ద్వారా సాంగ్ చాలా బాగుంది అన్నయ్య చక్కని పాటను రాసినందుకు మా స్టీవెన్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెలిస్తున్నాను 🎶🎶🎶👍👍👍👍👍❤️❤️❤️🎤🎤🎤
బ్రతికినంత కాలం దేవునికొరకు అలాగే మీ పాటలు కొరకు బ్రతకాలని ఉంది అన్నయ్య ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి పాట దేవుని వడిలో మమల్ని చేరుస్తుంది..... నిజంగా మీరు తెలుగు రాష్ట్రాలకే కాదు అన్నయ్య ఈ ప్రపంచానికి మీ పాటలు ఒక వరం మీ గొంతు ఒక తేనె ఇలా మీ పాటలు వింటూ జీవితాన్ని గడిపేస్తే బాధ అన్నా పదానికి అడ్రస్ ఉండదు అన్నయ్య ❤❤❤ మీ వీరాభిమానిలో నేను ఒకడిని అయినందుకు ఎగిరి గంతేస్తున్న అన్నా ❤❤❤❤
Praise the lord bro chala bagundi song bro
Vandnalu brother
Wonderful marriage song amen
Anna song challa bagundi lyrics challa bagunavi..God bless you more and more.
Wow👏👏👏👏👏👏👏👌👌🙏🙌🙌🙌🙌Glory to God, God bless you brother 🙏👌
Praise the lord brother 🙏
Praise the lord br
Very nice song br, tq
God bless you br
New song Good song Good singing thank you sir 🙏🙏
Praise God wonderful annaya
దేవదేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావమూలు యుగయుగములుకు కలుగును గాక ✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏 ఎంతో వినయ విధేయతలు భక్తి కలిగిన ,,,, ఎంతో సుందరమైన పాట అయ్యగారు,, నన్ను ఆనందిప్పచేసింది,, వందనాలు అయ్యగారు
PRAISE. THE. LORD. SIR🙏
OLD. MARIAGE SONG. NEW. CREATION. SUPER. SIR🎤👌👍🎼🎺🎹🎵🎷🎶🎙️🎸📯🎻✝️🙏🎤✝️
Glory to God.supper exalant.
Praise the Lord Anna super song God bless you 🙏 🙏 🙏
Exallent Anna.....
Excellent 👍
Wonderful song Anna.
Wat an excellent lyrics...
Surely it's a blessed song
Mzny more to come Anna
Prizethelord ayyagaru godbless u
Praise the lord annayya garu.. 🙏🏻.. Good song
Praise the lord sir 🙏 wonderful song and very nice words sir totally amazing sir thank you sir 👏👏
పాట చాలా బాగుంది అన్న
wonderful song sir🙏🙏🙏🙏🙏🙏💐💐🎺🎸🎧🎶🎻🎤
Good meaningful life song sir. God bless Ur family sir 🙏🙏🙌❤️❤️💐🙏
Good song anna garu
Good massage anna garu
Praise the lord 🙏 anna garu
👌👌👌 chala bagundhi anna praise god.
Praise the lord sir very good lyrics and very good song sir mana prabuvuke mahima kalugunu gaka amen
Praise the lord Anna 🙏🙏
Super anna song
Praise the Lord. Anna
👌👌👌song
praise the Lord Anna🙏very good song
Praise the lord annaya song super nice
Praise the lord
Brother thank you for One more marriage song presenting for Christian society ...may God bless you ( S.john Goa)
Nice song
PRAISE THE LORD BROTHER GOOD SONG
Praise the lord anna
❤❤❤🎉❤
👌👌🙏🙏
❤❤❤❤
Beautiful song annaya ❤
👏👏👏👏👏👏👏👏👏👏
സ്തോത്രം.
🎉🎉🎉🎉🎉🎉
❤
✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
Hii bro yash praise God!! I know your voice is good but in this song instead of hrudhyamu you sang as rudhayamu,dhraksha rasadharalu you seperated it,needalalo should be a single word,you split as nee .. dalalo...Just pls correct in main song brother
@@boddukollakimpu8573 which song u r talking about? There are no such words In this song
Praise the Lord. Anna
Praise the lord Anna 🙏🙏
❤❤