Village Girls Mindset Change After Stay In Hyderabad | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 12 кві 2024
  • Village Girls Mindset Change After Stay In Hyderabad | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #Women #Hyderabad #RedTv

КОМЕНТАРІ • 260

  • @4surehelp
    @4surehelp Місяць тому +27

    దైవ భీతి లేకుండా మనోవాంఛలను అనుసరిస్తూ జీవిస్తే అలాగే ఉంటుంది.

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx Місяць тому +78

    సార్ నాకు పెళ్లి అయింది (2013) ఇద్దరూ పిల్లలు... నా భార్య నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటది... పోయిన సంవత్సరం 2023 చిన్న గొడవ కె వదిలేసి కరీంనగర్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి... నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు సిగరెట్ తాగి, మందు తాగి అలవాటు అసలు లేదు.... ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు ఇద్దరే ఉన్నారు ఒకరు యూకేలో సెటిల్ అయ్యారు, ఇంకొకరు బెంగళూరులో వుంటారు... నేను మా తల్లిదండ్రులు అందరం కలిసి HYD ఉంటాము... వాళ్లు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటరు. మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అయితే నాతో గొడవపడి ఆస్తి కోసం ఏదో ప్లాన్ చేస్తా ఉంటది.... నాకు తెలుసు ఈ డ్రామాలు ఆస్తి కోసం అని కానీ మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్లకి తెలియదు ఈ డ్రామాలు.... నిజంగా చట్టాల్లో మార్పులు రావాలి సార్. ఇలాంటి వాళ్లకి కఠినంగా శిక్షలు వేయాలి ఉండాలి.... సార్ వాళ్లు నా మీద కోర్టులో కేసు పెట్టాలని చాలా ట్రై చేశారు.... మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్తారు నా గురించి, మా తల్లిదండ్రులు ఎలాంటి వల్లు అని, నాపైన తప్పుడు సమాచారం చూపించాలి అన్న కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు సార్.... వాళ్లు అక్కడ గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు సార్ ఏమి చేయలేక... పోనీ వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అని కూడా చెప్పలేము వాళ్లకి మూడు ఇల్లులు ఉన్నాయి, రెండు కార్లు ఉన్నాయి... మాకు మూడు ఇల్లులు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి...
    ఎందుకు సార్ డబ్బు అంటే ఇంత పిచ్చి మనుషులకి బంగారం లాంటి ఆస్తి ఉంచుకొని కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంత స్వార్థం ఏంటి... నిజంగా చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్.
    *నిజాయితీగా ఉంటే ఎవడు నీ ఎంటుక కూడా పీకలేడు అని రుజువైంది సార్.*

    • @TheVickydasari
      @TheVickydasari Місяць тому

      Sodhi na kodaka 😂

    • @prameeladontula9839
      @prameeladontula9839 Місяць тому

      ఆడపిల్లల తల్లిదండ్రులు పెంపకం లోపమే. 100% తల్లిదండ్రుల ఆలోచన తప్పు.

    • @coolsingh2469
      @coolsingh2469 Місяць тому +6

      వదిలేయ్ దాన్ని... వేరే పెండ్లి చేసుకో... అప్పుడు తెలుస్తది దానికి

    • @dollyvicky-yi5ml
      @dollyvicky-yi5ml Місяць тому +5

      Miku mi wife vadilesendhi...naaku na hubby vadilesadu...naku idharu chinna pillalu... Babu puttaka lockdown carona taruvatha divorce notice pampadu... allegation enti antae nenu roju kodthundae n tidthundae anta vadini...vaadu karimnagar vaadu...vallaku dabbu undhi..n maku undhi...but inko adadhani kosam n parents kosam pillalni n wife nu vadileyadum aa devudikae vadilesa..nenu n ma parents chesina tappu enti antae vallu entha torchure pettina barinchanu...e karimnagar maga vedhavalu antha ilanae unnaru..papa puttinapdu court lo case vesadu n Babu puttaka divorce vesadu..okaru gaddi tinamantae manum tintama???mana alochana manaku untadhi..e laws change ayae varaku true ga unna ladies n gents life marela levu... upcoming generation mana pillalku bad habits manamae neripisthunamu..

    • @TheVickydasari
      @TheVickydasari Місяць тому

      @@dollyvicky-yi5ml mee mail ID isthara I can help

  • @user-ml5lu5lb6h
    @user-ml5lu5lb6h Місяць тому +24

    ఒకప్పుడు సత్యం దీయేటర్ అని ఉండేది, ఇప్పుడది అల్లు అర్జున్ మూవీ ఫ్లెక్స్ అయ్యింది, దాని చుట్టూరా ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, 90% అమ్మాయిలు నాకు తెలుసు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, ఇది వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, ఈజీ మనీ కోసం ఇలా అడ్డ దారులు ఎంచుకుంటున్నారు. అబ్బాయిలు పెళ్లి చేసుకునే టప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోండి, ఎందుకంటే నేను ఒక సీనియర్ జర్నలిస్టు నీ, ఇలాంటి కేసులు ఎన్నో చూశాను,

    • @KVRRR999
      @KVRRR999 27 днів тому +2

      చేసేది ఆడవారితోనా? మారాల్సింది మగవారు .

    • @user-fg9wl8ze4h
      @user-fg9wl8ze4h 17 днів тому

      @@KVRRR999 మగ వారితో పోటీ కాదు.రాబోయె భర్త, పిల్లలు వారితో నిజాయితీ , గిల్టీ ఫీలింగ్,

    • @yours9192
      @yours9192 11 днів тому

      Worst fellow, Fake opinion, you are not staying in Ameerpet and spreading fake views.

    • @Vinvig6
      @Vinvig6 11 днів тому +2

      @@yours9192 it's true ,why are you so rattled unless you are involved ????enduku over ga react avtunavu ? Ninnu analedu ga ,locals ki telusu akkada undevariki telusu em jarugutindi Ani ,ekuva react avvaku

    • @Vinvig6
      @Vinvig6 11 днів тому

      @@yours9192 neekundu anta uluku

  • @jhansireddy3338
    @jhansireddy3338 Місяць тому +27

    నిజంగా ఇలాగే జరిగింది మా అబ్బాయి విషయంలో అమ్మాయికి కేవలం డబ్బు డబ్బు పిచ్చి అది ఏమి చేయకుండా డబ్బులు లాగడం వాడి దగ్గర డబ్బు తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఇవ్వడం పై నుండి మా మీదనే కేసు పెట్టింది అది ఒక దొంగ మేము లేనప్పుడు అన్ని తీసుకెళ్లి తల్లి గారి ఇంట్లో ఇంట్లో పెట్టి వస్తది మా మీద పెత్తనం చాలా ఇస్తది దాని రూపాయి ఇప్పటివరకు మాకు తెలియదు నరకం అనుభవిస్తున్నాము చట్టాలను మార్చండి కేవలము ఆడపిల్లల వైపే చట్టాలు ఉన్నాయి దీనివల్ల వాళ్లకు ఈజీగా మగ పిల్లల పైన లేని కేసులు పెట్టి బాధ పెడుతున్నారు చాలామంది మగ పిల్లలు ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడమే మానేశారు పెళ్లి అని మాట అంటే భయపడిపోతున్నారు

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 Місяць тому

      Even after marriage, girls are fixing boys irrespective of their background.

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 Місяць тому +7

    మధు శర్మ గారు చాలా బాగా స్టడీ చేశారు sir నిజంగానే చాలా కేసులు విన్నాము కానీ ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టాలని నా మనవి

  • @sadasiva999.
    @sadasiva999. Місяць тому +27

    ముందు సినిమా లు చూడటం మానండి ఇలాంటి దిక్కుమాలిన సన్నివేశాలు కథలేగా ఉండేది

    • @4surehelp
      @4surehelp Місяць тому +2

      Well said, Sir.

  • @shankarb356
    @shankarb356 Місяць тому +39

    ఎక్కడికి పోతుంది రా....ఈ సమాజం ...నమ్మలేని నిజాలు చెప్పారు ఈ లాయర్ గారు...

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 Місяць тому +24

    ఇది మారుమూల గ్రామాలకు కూడా వెల్లిపోయింది పెళ్లి అయిన కొందరు ఆడవారు కొన్ని సంవత్సరాల నుండి ఈజీ మనీ కోసం ఇలానే పాడైపోతున్నారు ఇది విపరీత ధోరణి

  • @Venky_555
    @Venky_555 Місяць тому +6

    పిల్లల ఆచూకీని తల్లిదండ్రులకు దాచడం అసాధ్యం. నిజానికి తమ పిల్లలతో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు తెలుసు. ఈ సమాజం చాలా కాలం క్రితం చెడిపోయింది మరియు దీనికి ప్రతి ఒక్కరి బాధ్యత. చాలా మంది అబ్బాయిలు భారతదేశం వెలుపల ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. పెళ్లి కోసం భారతీయ అమ్మాయిలను #బహిష్కరించడం కొత్త ట్రెండ్.

  • @prameeladontula9839
    @prameeladontula9839 Місяць тому +40

    అబ్బాయిలు జాగ్రత్తగా వుండాలి. బరితెగించారు అమ్మాయిలు కలికాలం

  • @crazyboysss7572
    @crazyboysss7572 Місяць тому +14

    కరెక్ట్ గా చెప్పారు

  • @nandhanreddy20
    @nandhanreddy20 28 днів тому +3

    We need to appreciate the channel for bringing this news

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 27 днів тому +4

    వికటించిన స్త్రీ స్వేచ్చ సమాజానికి వినాశనాన్ని కొని తెస్తూ వున్నది. తల్లి తండ్రులు యిచ్చిన మితి మీరిన స్వాతంత్ర్యం మరియు స్వేచ్చ వలన అమాయక ఆడపిల్లలు చెడి చెడు జీవన శైలికి బానిసలై.. ఆత్మ న్యూనతతో కుటుంబ వ్యవస్థలో ఇమడలేక తన భర్తను, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకొని కొంత డబ్బు సంపాదించి తమ సిగరెట్, లిక్కర్, డ్రగ్స్ , విలాస వంతమైన జీవితానికి బానిసలై వాటికి అనుగుణంగా తల్లి తండ్రులకు, అయినవారికి దూరంగా ఒంటరిగా జీవితం గడుపుతూ మాఫియా వలల్లో చిక్కి చెప్పుకోలేని దిక్కు మాలిన బతుకు బతికి నికృష్టపు, అనామకపు చావు చస్తున్నారు. ఇలా జీవించే వారు కేవలం హైదరబాద్ లోనే వేలకు వేల సంఖ్యలో వున్నారు. వీరి వెనుక ఎన్నో రౌడీ ముఠాలు, లీగల్ టీంలు పని చేస్తూ వున్నాయి. ఇది లక్షల కోట్ల దందా..! దీనిని ఒక వ్యక్తి ఎదుర్కోలేక సర్వం కోల్పోయి బయట పడటం జరుగుతూ వున్నది. ఇటువంటి యువకుల సంఖ్య కూడా వేళల్లో నే వుంది.. వీటిలో చాలా కేసులు కోర్టు వరకు వెళ్లవు. వీళ్ళ వెనుక చీకటిలో వున్న రౌడీలు ఒక సమయంలో బయటకు వచ్చి డబ్బు వసూలు చేసి సెటిల్ చేస్తున్టే మరికొన్ని వీరి తాలూకు పోలీసులు డబ్బు తీసుకొని సెటిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మాఫియా ప్రభుత్వం. ఇక హద్దు అదుపు వుండదు.

  • @suniyamtenali2373
    @suniyamtenali2373 Місяць тому +8

    Sir namaste , its extraordinary msg to boy child having parents ,
    Extremely awareness of boy child parents
    1. Such because olden days ,not given more freedom of females.
    Its last stages of kalikalam .
    Thank u .

  • @ganeshachari9474
    @ganeshachari9474 Місяць тому +22

    Super sir Bengalore kuda elane undi

    • @karranagamani3881
      @karranagamani3881 Місяць тому +2

      Correct Bangalore ala vundi maaku telisina vallaki ayindi

    • @karranagamani3881
      @karranagamani3881 Місяць тому +4

      Hydration kuda ani vinnanu amayakulaina magapillalu ilantivivhusi Pelli manestunnaru

    • @priyanandyala
      @priyanandyala Місяць тому +2

      Correct andi bangalore inka koncham fast culture compared to hyderabad and chennai

  • @sreekanthreddy166
    @sreekanthreddy166 Місяць тому +13

    Good analysis

  • @Vinvig6
    @Vinvig6 Місяць тому +16

    హైదరాబాద్ ఎస్సార్ నగర్ అమీర్పేట్ లో అయితే రోడ్డు మీదనే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, కారు తీసుకొచ్చి పార్క్ చేసి కారులోని మొత్తం గాని ఇస్తున్నారు ఇంటి పక్కన ఫ్యామిలీస్ చిన్నపిల్లలు ఎవ్వరు ఉన్న పట్టించుకోవటం లేదు, ఒకసారి బయట నుంచి వస్తున్నప్పుడు వైలెంట్ గా కారు షేక్ అయిపోతుంది చూస్తే చాలా అసహ్యం పుట్టి ఇక కారు తలుపులు కొట్టి న్యూసెన్స్ కేసు పెడతానంటే గాని కొట్టడానికి మీదకు వచ్చాడు అబ్బాయి అయితే, ఫ్యామిలీస్ చిన్న పిల్లలు ఏమి లేదు కామం అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారు అందరును, చిన్న చిన్న ఊర్లో నుంచి వస్తున్నారు పెళ్లి అయినా ఆడవాళ్ళ వైపు చూడు దారుణంగా సైగలు చేస్తున్నారు మగ పిల్లలైతే కొంతమంది అందరూ కాదు పెళ్లయిన ఆడవాళ్ళ వైపు దారుణంగా సైగలు చేస్తున్నారు అండర్ వేర్లు చూపించుకుంటూ, ఇళ్ల మధ్యలో కాలనీ మధ్యలో హాస్టల్స్ ఉంటే చాలా దారుణంగా తయారవుతోంది మాకైతే, గెట్ దూకి ఇంట్లో వచ్చి బల్బులు అన్ని తీసేసి రకరకాల దరిద్రాలు చేస్తున్నారు ఇంటికి కాంపౌండ్ లో అంత కామం, ఆటో వాళ్ళు కూడా లేడీస్ ని తీసుకొచ్చి బాయ్స్ హాస్టల్ ముందు నుంచో పెడుతున్నారు ఏమనుకోవాలి,?

    • @kssha4972
      @kssha4972 28 днів тому

      Mari Ade tappu vallu road meeda ammayile unnara pakkana padukunna LK gadu leda

    • @kssha4972
      @kssha4972 28 днів тому +2

      I accept this is happening but don’t blame only women Lanjakoduluku abbayilu naasanam avatanili reason fathers … taagi tirigi role models malli mothers ni titti chastaru

    • @kssha4972
      @kssha4972 28 днів тому

      Tappu evaru chesina tappe

    • @kssha4972
      @kssha4972 28 днів тому

      Mike pattukunna prativadu hero ne papam

    • @Vinvig6
      @Vinvig6 28 днів тому +2

      మీరు అనేది నాకు అర్థం కావట్లేదు నేను ఇక్కడ అమ్మాయిలని అబ్బాయిలని బ్లేమ్ చేయట్లేదు ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ సిస్టర్ కూడా అయి ఉంటారు నేను వాటిని ఏమి తప్పు పట్టలేదు రోడ్డు మీద పద్ధతిగా మాట్లాడుకునే కావాల్సిన సామాన్లు అన్నయ్య తమ్ముడు ఇచ్చిపోవటం వాటిని నేను కామెంట్ చేయట్లేదు, ప్రతి కాలనీలో ఒక ఓయో హోటల్ స్టార్ట్ అయింది , ప్రతి చోట గుంపులు గుంపులుగా అమ్మాయిలు అబ్బాయిలు మాటలు, అలా అని అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని అంత నారో మైండ్ నాకు లేదు, కాస్మోపాలిటన్ కల్చర్ లో ఉన్న వాళ్ళ పద్ధతి వాళ్ళ బ్యాలెన్స్ చేసే రిలేషన్ షిప్స్ వేరు, అలాని పల్లెటూరు వాళ్లకు సంస్కారం పద్ధతి లేదా అని కాదు, కొంతమంది మని ఉంటే ప్రైవేట్ oyo కి పోతున్నారు, అవి లేని వాళ్ళు దరిద్రంగా కాలనీలో కార్ల పార్క్ చేసి కరెంటు స్తంభాలు వెనకాల ఇళ్లల్లోకి వెళ్లి లాక్ చేసుకున్న తర్వాత గేట్లు వేసేసిన తర్వాత రాత్రిపూట వాళ్లకు కాంపౌండ్లో చేస్తున్నారు మీరు చూసిన తర్వాత మాట్లాడండి, అమ్మాయి అబ్బాయి తప్పా కాదు,

  • @balasada9554
    @balasada9554 Місяць тому +65

    హాస్టల్స్ లో అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేస్తారు,చాలా డేంజర్ అమ్మాయిలు, కంటితో చూసి చెపుతున్న

    • @maheeinvest
      @maheeinvest Місяць тому +13

      Enduku boss ala antaaru, papam mahila em chesina tappuledu India lo.India lo women empowerment peru meeda vallu chese durmargaalu enni cheppina takkuve..,mundara ammayilani paadu chesedi parents.

    • @karranagamani3881
      @karranagamani3881 Місяць тому +1

      Ammo kalikalam

    • @arundev2978
      @arundev2978 Місяць тому

      Vala life vala istam ra bhai neeku enduku

    • @ramanaraoa
      @ramanaraoa Місяць тому +4

      @@arundev2978till you face such situation, you feel take it light.. he is saying the actual situation

    • @maheeinvest
      @maheeinvest 28 днів тому

      @@LinusWelt I know you’re helpless to debate, naturally end up in passing nasty comments. Your Jagan is living in Alice wonderland which is a nonsensical.,

  • @muraleesure2702
    @muraleesure2702 Місяць тому +5

    చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది 😢😢😢

  • @reddymallas1793
    @reddymallas1793 Місяць тому +3

    Annagaru super ga chapparu 100% nijam
    🌹🙏🌹

  • @vaasu2243
    @vaasu2243 Місяць тому +6

    Super analysis

  • @reddynarayan1393
    @reddynarayan1393 Місяць тому +7

    మీరు చేపిన ది కరెక్ట్

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 Місяць тому +8

    నాకు తెలిసి పెళ్లి జరిగి పిల్లలు ఉన్న తల్లులు కూడా ఇలా మారి పోతుంటే ఇప్పటి కాలేజీ అమ్మాయిలు మారడం లో ఆశ్చర్యం లేదు అని అనిపిస్తుంది. 30 ఫ్లాట్ లు ఉన్న apartment లో ఇలాంటి ఆడవాళ్లు ముగ్గురు ఉంటే చాలు కిట్టి పార్టీ పేరుతో ఆ ముగ్గురూ రచ్చ ... రచ్చ చేసి ఆ 30 కుటుంబ స్త్రీలలో కొందరిని వీరు చెడగొడుతున్నారు. భర్త కు టిఫిన్ బాక్స్ పెట్టి ఆఫీసు పంపించి బజారు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఎప్పుడు అయినా ఇది బయట పడితే కష్టమని తన పిల్లలకు, తల్లిదండ్రులకు, బంధువులకు తన భర్త కొడుతున్నాడు, హిమ్సిస్తున్నాడు అని ముందు జాగ్రత్తగా అబద్ధాలు చెబుతున్నారు. సంవత్సరం నుండి తన కూతురు ఇలా చెబుతుంటే ఆ తల్లిదండ్రులు, పిల్లలు నిజం అని నమ్ముతున్నారు. అల్లుడుని దూరం పెడుతున్నారు. కాలేజీ చదివే పిల్లలు కూడా తల్లి చెప్పుడు మాటలు నమ్మి తండ్రిని అర్థం చేసుకోవడం లేదు. పిల్లలకు జాబ్ వచ్చాక మీ నాన్న అనుమానిస్తున్నాడు కొడుతున్నాడు అని భర్తను వదిలి పిల్లలతో ఉండి వాళ్ల కాపురాలు చెడగొడుతున్నారు. 40 ఏళ్ల స్త్రీలు అలా ఉంటే ఇక కాలేజీ అమ్మాయిలు ఎంత! కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇలాంటివి 1999 దాకా అడపా దడపా ఉండేది. 2000 తర్వాత ఇలాంటివి ఎక్కువ అయ్యాయి. నేను numeraalogist ని. 1900 - 1999 వరకు starting నెంబర్ 1 అంటే సూర్యుడు అంటే పురుషుల ఆధిపత్యం. 2000 నుంచి starting నెంబర్ 2 అంటే చంద్రుడు అంటే స్త్రీ ఆధిపత్యం. పురుషుల ఆధిపత్యం లో స్త్రీ ని కాపాడేందుకు రూపొందించిన చట్టాలు ప్రస్తుత స్త్రీ ఆధిపత్యం లో ఇరువురి సమానత్వం దిశగా నైనా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చట్టాలు ఆడవాళ్లకు అనుకూలం నాకు డబ్బులు ఖర్చు అవుతాయి కానీ న్యాయం జరగదు అని పురుష సమాజం ఏమీ చేయలేక నిస్సహాయముగా ఉంటోంది.

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 Місяць тому +3

      ఆడ, మగ అని కాదండీ. కొందరు మగవాళ్ళు కూడా దారుణంగా ఉన్నారు . హారాష్ చేయడం , ఏ తప్పూ చేయకపోయినా అనుమానం తో చూడడం. చంపడం చేయడం లేదా . అమ్మాయిలు అని, అబ్బాయిలు అని ఏం లేదు . మనకు తగిలే వారిని బట్టి మనం ఆలోచిస్తాం.. ఏది ఏమైనా ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేని పరిస్థితులు .మెథకాతనం ఉన్నవారు బాధలు పడతారు అంతే...
      .

  • @lovarajukaladi2988
    @lovarajukaladi2988 Місяць тому +2

    it's Really Sir Super Speech Prati ide Paristiti Aedi Amaina Streelu Yenta Anukuva Unte Samazam AntaBaaguntundi Dharmam Kuda Vardillutumdi Anduke Mana Peddavari Aacharalu Sampradaayli Chaalaa Goppavi Patine Prchaksa Daivanha Baavinche Mana Pavitra Bharata Desamlo Vidakula Chattam Amiti Mana Daridryam kaakapote Bholo Swatantra Bharat ki Jai

  • @mrajesh7996
    @mrajesh7996 28 днів тому +1

    Sir excellent analysis....
    100% true...
    Ammailu andharu freedom ga bathakadaniki alavatu paddaru...easy many kosam 5to 10 member's ni maintain chestunnaru...

  • @anirudhpriya1
    @anirudhpriya1 Місяць тому +2

    Perfect sir

  • @sambasivaraoravela5685
    @sambasivaraoravela5685 Місяць тому +3

    Sir GACHIBOWLI lo night 1 ki kuda naluguru abbailu vunte 8 ammayilu vuntaru

  • @AjithKumar-mf5jz
    @AjithKumar-mf5jz 22 дні тому

    ThNq

  • @communitysocialworker9397
    @communitysocialworker9397 Місяць тому +2

    Super 🎉

  • @narsimharao2964
    @narsimharao2964 Місяць тому +13

    Sir know a days girls making black mail to boys after Marage also making black mailing

  • @tricuty
    @tricuty Місяць тому +5

    Exactly sir, contract base love atandi ( contract periodlo boy friend iphone n apple watch n airpods alaa apple items n gold ichhadatandi 1 grirl , naadi beauty parlour, naa staff girlski aame swayamga cheppindi) nenu adigaanu marinpelli eppudu ante? Auntie pellemiti? Chirggaa? Just maa friendship 18 months contract laaga anukuninstart chesaamu annadi, ee maata 2017lo vini nenu shok ayyaanu
    Aa tarvata aa girlni mana parlourki raavadaaniki appointment ivvakundaa, edooka reasonto avoid chesaamu
    Alaa kaakapote, maa staff girlskiki influence chestundani anipinchindi

  • @vemulasrinivaspadmashali1
    @vemulasrinivaspadmashali1 24 дні тому

    Great Information ❤❤❤🎉🎉🎉🎉

  • @shekarm2138
    @shekarm2138 Місяць тому +16

    మోసం చేసే అర్హత , అధికారం , హక్కు , ఆడదానికి ఉంది అన్నమాట...

  • @tr4584
    @tr4584 Місяць тому +14

    Abbai lu be like :
    Ma devudu nuvve ayya , ma kosam puttavatya 😂

  • @ibabany9477
    @ibabany9477 Місяць тому +4

    థాంక్స్ సర్ ఇది అక్షరాలా నిజం మెజారిటీ అఫ్ గర్ల్స్ హాస్టల్ అర్ అడ్డా ఫర్ ప్రాప్స్టిట్యూషన్ ఇంకా అబ్బాయిలని మోసం చెయ్యటం - ఈథైనా లా తీసుకురావాలి - ఎవరైతే ఈ వీడియొ తొహ్ ఆకీభవించారు వాలు ఒక్కసారి నైట్ అయ్యాక గర్ల్స్ హాస్టల్ దగ్గరకి వెళ్ళండి తెలుస్తది

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 20 годин тому

      Rey yerupaaa ammailu yevaritho chesedi. Mogollathobe gaaaaa suli. Mogodu pathithu anatu show minagtaam. Thapu ante iddaridhi untundiii only girls dhi kaaadu

  • @srinivasrao-gr6qy
    @srinivasrao-gr6qy 12 днів тому

    U R correct ga chepparu

  • @ambedkar.poisons.brahminpower
    @ambedkar.poisons.brahminpower 2 дні тому

    అంతా మనువాదుల ప్రభావం.

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 Місяць тому +3

    చేయి, చేయి కలిపితే గానీ చప్పట్లు రావు ఒక సైడ్ తప్పూ అనడం మంచిది కాదు.
    తల్లితండ్రులు పాత్ర అబ్బాయి అయిన, అమ్మాయి అయినా పర్వేక్షణ మాత్రం అవసరం.
    అన్ని అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏమి లాభం లేదు.

    • @sreenivasana5314
      @sreenivasana5314 29 днів тому +1

      చప్పట్లు కొట్టడానికి రెండు చేతులూ కావాలి. కానీ మోసం చేయడానికి ఒక చేయి చాలు.

    • @santhoshreddy3882
      @santhoshreddy3882 22 дні тому

      Okka chettho kuuda chappatlu moguthaayi. Aapu nee Sree Ranga neethulu

  • @anirudhpriya1
    @anirudhpriya1 Місяць тому +1

    Meeru cheppindhi 100% correct

  • @priyanandyala
    @priyanandyala Місяць тому +12

    Koncham software culture also can be a cause for fast cultures

    • @satishmsvs9473
      @satishmsvs9473 Місяць тому +5

      డబ్బు ఆడే ఆట

    • @swathitalla8544
      @swathitalla8544 Місяць тому +4

      Software culture antu emi vundadu.. software job chestu mottam money intlo kutumbam kosam karchu pedtaru..Pani pata leni vallu..badhyata leni vallu chese panulu ivi

  • @UbaDigitalmarketing
    @UbaDigitalmarketing 3 дні тому

    Great investigation advocate or counciler

  • @korisapatisravanti2050
    @korisapatisravanti2050 Місяць тому +4

    Not just madhapur, Gachibowli, SR NGR N JNTU IS ALSO THE SAME, as memu akkadunnamu kabatti, vedhava mokhalu city ki raganey pant shirts cigarettes n maintaining boy friends is modernity in ther view, country brutes, bloody hell...., memu Hyderabad is my great grand parents birth place, still v conservative n give importance to our roots n culture.

    • @kittukittu1995
      @kittukittu1995 Місяць тому +1

      Yes madam, what is happening in Hyderabad is something lethal to the society. DSNR, Ameerpet, Kukatpally till miyapur. Viewing all these, boys are not ready to get married. Earlier girls are not like this, they used to be so reserved and have more restrictions interms of physical intimacy,but now many girls especially those who come from rural backgrounds are least bothered about their physical bodies and missing the sacredness of being a woman.

    • @Vinvig6
      @Vinvig6 28 днів тому +2

      యా మీరు చెప్పేది నిజమే అండి, పిల్లల కోచింగ్ కోసం ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న నరకం చూస్తున్న మేమైతే, కొట్టడానికి వస్తున్నారు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు అయితే కల్చర్ లేకుండా, ఎప్పుడు చూసినా షార్ట్స్ వేసుకుని కర్రీ పాయింట్స్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు ప్రతి షాప్ వదలకుండా వాళ్లే ఉంటారు, రత్నదీప్ లో విజేతలు ఎక్కడ చూసినా వాళ్లే , పొద్దున్నే సాయంత్రం రోజు రిలేషన్ షిప్స్ వాటి డేంజర్ ఏడో తరగతి చదువుతున్న మా పిల్లలకి చెప్పాల్సి వస్తుందని అంత వరస్ట్ గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అయితే, ఎగ్జిట్ గా చెప్పాలంటే సానీ వీధి లో ఉంటుంది మా కాలనీలో ,

    • @kittukittu1995
      @kittukittu1995 28 днів тому

      @@Vinvig6 what you said is absolutely true. Some girls are ruining themselves and others as well in the name of freedom

  • @shan6852
    @shan6852 17 днів тому

    Hyderabad సమాజం చాలా అడ్వాన్స్మెంట్ అయ్యింది, అమ్మయిలు పాతకాలం నుంచి, కొత్త పద్ధతులు follow అవ్తున్నారు, నాకు సంతోషంగా ఉంది, కానీ, ఇక్కడ గుడ్డిగా నమ్మకం మంచిది కాదు, అబ్బాయిలు క్లియర్ గా ఉండాలి, లవ్ కావాలా, మ్యాటర్ కావాలా, రెండు వకటి కాదు, లవ్ గుడ్డి నమ్మకం, నూతి లొ దూకి, బయటకి రావడం, మ్యాటర్ నచ్చితే, ఇద్దరు సంతోషం గా ఉంటుంది, కానీ ఎక్కువగా exepcation ఉండదు,
    , Readers, this is my personal opinion, do not take serious your own way, read here and just leave it here only, ❤

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Місяць тому +2

    ఇది అందరి అబాయిలకు చెప్పాలి తెలియచేయాలి

  • @nirvana1082
    @nirvana1082 Місяць тому +18

    Life lo ammayilu Chaala kashtapadi oka manchi job techukuntaru..
    Madhapur, Gachibowli lanti hostels lo chala respectable girls untaru..dayachesi meeru Ila generalise chesi matladakandi.

  • @geethahari2589
    @geethahari2589 7 днів тому

    అందుకే అమ్మాయిలను ఒంటరిగా వదలదని పెద్దవాళ్ళు చెప్పారు ప్రతి తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారని కనీసము వాళ్లని ఒక గంట కనిపెట్టు కోవాలి

  • @himabindu3347
    @himabindu3347 Місяць тому +3

    Naa kuthuru alaagay House nunde vallepoyendhe maymu yame chilaykapoyamu sar

  • @rkreddy5463
    @rkreddy5463 Місяць тому +2

    💯

  • @robomyfriend8631
    @robomyfriend8631 Місяць тому +4

    Such hostels should be abolished strictly

  • @swathicreations3403
    @swathicreations3403 Місяць тому +1

    Red light Area laga vuntadu Gachibowli Madhapur areas nights

  • @nagaraju1715
    @nagaraju1715 Місяць тому +6

    100/ write

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Місяць тому +4

    Providing employment to most of the youth can stop cheating.

  • @KVRRR999
    @KVRRR999 27 днів тому +1

    ఇటువంటి దరిద్రపు వీడియో కాకుండా, డ్రగ్స్, మందు, రాజికీయాలు, సమస్యలు పై చేయండి

  • @brbabu985
    @brbabu985 Місяць тому +1

    "Well analysis"

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk Місяць тому +1

    👌👌👌👏👏👏👏

  • @rajenderbm1422
    @rajenderbm1422 21 день тому

    Correct

  • @Sheshi98
    @Sheshi98 Місяць тому +5

    Miru ela hyd ammay gurichi chepakandi antho kasta padi chadhuvukoni job thechukoni respectable girl chala unnaru

  • @durgapushpavathikatta5044
    @durgapushpavathikatta5044 23 дні тому

    💯 correct ka chepparu ,maa tammudi vishayamlo ade jarigindi ,daani valla chala badapadutunnamu,6 laks dimand chestundi ippudu, khachitanga chattalu maravalacina avasaram undi

  • @Chaduvubadi
    @Chaduvubadi Годину тому

    అమ్మాయి 20,అబ్బాయి 24 కరక్ట్ మ్యారేజ్

  • @katamlokshagna.....8100
    @katamlokshagna.....8100 18 днів тому

    వామ్మో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా ఈ సమాజంలో.... తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు పరువు పోతుందన్న భయం కూడా లేదా.... 20 సంవత్సరాల కిందట మేము కాలేజ్ కి వెళ్లాలంటేనే భయపడే వాళ్ళు ఆ రోజుల్లో ర్యాగింగ్ ఉండేది మాకు ఎంత భయమేసేది చదవడం సంగతి దేవుడెరుగు ఇంటికి క్షేమంగా వస్తే చాలు అనుకునే వాళ్ళం.....

  • @syaama4991
    @syaama4991 8 днів тому

    Real.100 persent correct.

  • @Ramachoudhary-eq9tf
    @Ramachoudhary-eq9tf Місяць тому +5

    It's thrue

  • @lakshmanaswamy4790
    @lakshmanaswamy4790 Місяць тому +1

    Is living relation before marriage valid before court of the law?

  • @karranagamani3881
    @karranagamani3881 Місяць тому +9

    Konta mandi abbayilu pelli chesukokunda vundipotunnaru naaku telisi

  • @srinivasmurthy623
    @srinivasmurthy623 Місяць тому +1

    He is my law lecturer 😊😊

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 Місяць тому +2

    అవును సార్

  • @anthamanamanchike5088
    @anthamanamanchike5088 Місяць тому +3

    Law should be changed as per present scenario s of blackmailing , no wonder boys are not showing interest to get married coz of this. Gals parents are proudly showing their support to them by giving them extra freedom . Marriage sangeeth lo bariteginchi gals dances crossed all the limits, and they think boys are dumb .

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 28 днів тому +1

    15 సం కిందట నుంచే ఆడా వాళ్లు ఇలాగే చెస్తున్న రు 2002 నుంచే ఈ రకమైన పద్ద తే మోదలు పెట్టరు

  • @sistlasreedevi6031
    @sistlasreedevi6031 20 днів тому

    Ammayilani hostels kakunda vari oorilone e college unte andulone joinchesi chedibinchali. Appudu ee hostel culture thagguthundi. Idivaraku limited colleges ippudu anni gramLlo kuda unnayi.

  • @dhanalarao4114
    @dhanalarao4114 29 днів тому +1

    Anchor కూడ ఆలోచిస్తుంది భయ్య, నిను కూడ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తుంది. నాకు కూడ ఎవడైనా బకరా దొరుకుతాడో అని... ఆ expressions అలాగే వున్నాయి..

  • @suniyamtenali2373
    @suniyamtenali2373 Місяць тому +1

    But some of gilrl child till now following traditional life , nd their families also .

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Місяць тому +4

    SIR
    I Request you to enlighten yourself with Respect Responsibility with Healthy Relationshipsand Healthy Boundaries Discipline and order Discernment Dignity with Integrity Honesty Patience understanding Adjustable Appreciate encouraged Motivate Strengthen Oneself Primarily and others
    The above all mentioned should be implemented in all educational institutions including universities

  • @ProxyThrills
    @ProxyThrills Місяць тому +6

    Nothing is wrong here previously male dominating society now the chance is female simple...Nothing loss here... whatever we do it will come back can't blame anyone.

  • @swapnameripo9387
    @swapnameripo9387 Місяць тому +1

    Same ladies pina kuda jaruguthundi.. it not limited to young age.. in many ways

  • @user-ot9vw6pc7j
    @user-ot9vw6pc7j Місяць тому +2

    Edi naaku telisi 2004 nunchi vundi.Edi eppudu start ayyindi kaadu

  • @harishkumarvaivet5677
    @harishkumarvaivet5677 Місяць тому

    ❤❤❤.

  • @satishmsvs9473
    @satishmsvs9473 Місяць тому +7

    పూ..... ఓ పెట్టుబడి ఈ రోజుల్లో

  • @bhagyalakshmi6143
    @bhagyalakshmi6143 Місяць тому +2

    Mari laws change cheykunda govt em chestundi, anta fraud ee jarugutundi society even govt officials ala unaru. Laws strict avte ala cheat chese valaki bayam untundi antavarku ilane avtundi ani misuse avtay

  • @tchandraiah2170
    @tchandraiah2170 Місяць тому +3

    అమ్మాయిలు వాళ్ళ తల్లితండ్రులు ఆశలు చాల అధికంగా వుంది.

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Місяць тому +2

    అమ్మ బాబోయ్

  • @nandunandy7066
    @nandunandy7066 Місяць тому +1

    GIDDDIDI BLIND LOVE❤❤❤❤❤ LADIES DABBULU PELLIKI BATAKU KOSAM WAITING GENTS KUFAS BEKAAR GSLLU MSUYYA❤❤😂

  • @yugandherramanamurthy9101
    @yugandherramanamurthy9101 Місяць тому +7

    I married 1978 arranged marriage
    Now I am 69 yrs.
    Two children
    After 40 years
    My wife done something
    Now I am living alone in other city
    Not only 3 or 4 months
    It happens after 40 years

    • @Wishva737
      @Wishva737 Місяць тому

      Em chesaru mee wife ?

    • @rakeshrwg5396
      @rakeshrwg5396 Місяць тому

      Vere vadi tho red handed ga dorkindhi

    • @varaprasadraobudeti8729
      @varaprasadraobudeti8729 Місяць тому

      tension free man you are sir.

    • @karranagamani3881
      @karranagamani3881 Місяць тому +1

      Sam Ajam emai potondi naaku telisina vallu kuda 50 years marriage taruvaata seperate ga vuntunnaru

  • @lathas1850
    @lathas1850 Місяць тому +1

    Ammaili abbailu andaru unaru oka ammaile kadandi sir

  • @durgapushpavathikatta5044
    @durgapushpavathikatta5044 24 дні тому

    Maa tammudi wife kooda job kosam
    Divorce teesukuntundi, oka pilladu kooda unnadu ayina memu enta praytninchina labham leka poyindi

  • @rdava4736
    @rdava4736 18 днів тому

    సుపర్గాచేపేరుఅండీఇదీనీజం100పరిసేటు

  • @arunaalladi4214
    @arunaalladi4214 25 днів тому

    అయ్య మా ఇంట్లోనే జరిందయ్య 🙏🙏😢😢

  • @sravanigorle-uw4if
    @sravanigorle-uw4if Місяць тому +4

    Abbayi lu kuda tappulu chestunnaru ippudu kuda miku avem kanapadav evariki

  • @chandra1160
    @chandra1160 3 дні тому

    అయితే మొత్తానికి అబ్బాయిల మొగ్గలకు రక్షణ లేకుండా చేస్తున్నారు 😈👿😈👿😈👿 అన్నమాట 😂😂😂

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 Місяць тому +7

    మీరు ఒక పక్కనే చూస్తునట్టుంది. అత్తమామలు దూరంగా ఉన్నంత మాత్రాన ఇబ్బంది పెట్టలేరనటం సరైనది కాదు. రకరకాల మార్గాలుంటాయి అట్టాంటోల్లకు. ఇది ఎవరివైపునుంచైనా కావచ్చు. కానీ ఇంకా మన సమాజం మగాధిపత్యం ఉన్నదేనని మరువ కూడదు. స్థ్రీకి ఇంకా స్వాతంత్య్రం ఇచ్చామా మనము?

    • @tr4584
      @tr4584 Місяць тому

      E video . full chudandi ewarki independence undo telustadi full ga . Now a days girls are more dangerous

    • @vinodk18
      @vinodk18 Місяць тому +2

      Comedylu Baga chestunnav babai, a rojulu poyonayi.realityloki vachi chudu

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 Місяць тому

      ఇంకా ఎటువంటి స్వేచ్ఛా, స్వాతంత్య్రం ఆడవాళ్లు కోరుకుంటున్నారురా బాబూ! కామ ప్రవృత్తి, డబ్బు మీద యావ ఎక్కువై పోయాయి ఈ తరం ఆడాళ్లకి! అక్రమ సంబంధాలకు అడ్డంగా వున్నారని మొగుళ్లను, చివరికి కన్న బిడ్డల్నీ కడతేరుస్తున్నారు కసాయి ఆడాళ్లు!

    • @ramupuppala27
      @ramupuppala27 23 дні тому

      Meeru Inka update kaledemo, okasari acts & law reading cheyyandi

  • @madupatel
    @madupatel Місяць тому

    Yes sir ma.entlo kudha kodhalu

  • @madupatel
    @madupatel Місяць тому

    Yes sir chithars

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 21 день тому

    విద్యార్థులుగా వున్నప్పుడు వ్యభిచారానికి అలవాటు పడిన వాళ్ళ యొక్క అశ్లీల వీడియోలు మాఫీయాల చేతుల్లో వుంటున్నాయి. తరువాత వీళ్ళు పెళ్లి చేసుకున్నా ఆ వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేసి వీరిని భర్తకు తెలియకుండా తిరిగి వ్యభిచారానికి యీడుస్తున్నారు. ఇలా ప్రలోభాలకు లోనుచేసి రొంపిలోకి లాగడం ప్రధాన వృత్తిగా నమ్మలేనంత పెద్ద సంఖ్యలో బాలికలు, యువతులు,మహిళలు సిటీ లోని ఉమెన్స్ హాస్టళ్ళలో పనిచేస్తున్నారు. ఈ విషయం బయట పడంగానే వివాహ బంధాలు తెగిపోయి వీళ్ళు పూర్తిగా వ్యభిచార కూపంలోకి వెళ్లి పోతున్నారు. సూపర్ బజారుల్లోనూ మరియు వివిధ కంపెనీలలో నూ..కార్యాలయాల్లోనూ పనిచేస్తూ.. గర్ల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో తల్లి తండ్రులకు దూరంగా వుంటున్న ఎంతో మంది బలవంతంగా యీ కూపంలోకి లాగబడుతూ వున్నారు. ఇది ప్రతి పది మందిలో నలుగురు అంటే అతి శయోక్తి కాదు. ఉద్యోగంతో పాటు వ్యభిచారాన్ని పార్ట్ టైం గా చేస్తూ..తరువాత పూర్తిగా యీ బురదలో దిగి పోతున్నారు. వీరికి రెగ్యులర్ గా చట్ట వ్యతిరేకంగా అబార్షన్లు చేసే, ట్రీట్మెంట్ యిచ్చే ఎన్నో హాస్పిటల్స్, వీరికి సహాయం చెసే.. రౌడీ షీటర్ లు, పోలీసులు, లాయర్లు వీరి చుట్టూ వుంటున్నారు. వీరికి సంతానం నిలబడదు కాబట్టి కుటుంబం కూడా ఏర్పడదు. యువత జాగ్రత్తగా వుండాలి. వీరిని పెళ్లి చేసుకొనే వారి జీవితానికి యెటువంటి రక్షణ వుండదు.
    వీరు పట్టుబడినప్పుడు ఆర్థిక యిబ్బందులు, తల్లి తండ్రుల పేదరికం, తమ్ముళ్ళ, చెల్లెళ్ళ చదువుల కోసం, అక్క పెళ్లి కోసం అని శుద్ధ పూస కబుర్లు చెపుతూ హైపర్ సెక్సువాలిటీ అనే మానసిక రుగ్మతకు, శారీరక బలహీనతకు(హార్మోన్ ఇంబలన్స్) లోనై, లిక్కర్, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తిరిగి తిరిగి యిదే రొంపిలో కొనసాగుతూ వుంటారు. వీరి పై జాలి చూపిన వారిని సర్వ నాశనం చేస్తారు. వీరు డబ్బు పంపినా తల్లి తండ్రులు కుటుంబం యందు యెటువంటి ప్రేమ కలిగి ఉండరు. డబ్బుకోసం అబద్ధాలు చెప్పడం, మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం వీరి బలహీనతల లో కొన్ని. వీరు చర్చిలలో, ఆశ్రమాలలో కూడాసభ్యులుగా కనిపిస్తూ వుంటారు.

  • @sravanisastry1650
    @sravanisastry1650 Місяць тому +1

    Yeah its true, they come different place and settle in Hyderabad and doing nonsense here.

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 28 днів тому

    ధన్యవాదములు సార్ ఈ దారుణం కొనసాగిస్తున్న రా కొత్త చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత మార్పులు చేయాల్సిన బాధ్యత ఉంటుందన్న గుర్తించి ఆడా పిశాచిలనుంచి మోగ పిల్లల పట్ల దయతో .
    హక్కులు వున్నందువల్ల పైశాచిక చేష్ట చెసే ఆడదాన్ని వోదిలించే చట్టాలు రావలి వేంటపడి బతిమాలింది పెళ్లి అయ్యక మా ఇంటికి రాలేదు ఇప్పటికి బెరించి

    • @vamsikrishna4945
      @vamsikrishna4945 27 днів тому

      పరాయ్ దేశల నగిరికతను అలవరచుకో ఈ వగల డిలకు విడాకుల విషయంలో హిందువుల పవిత్రమైన సాంప్రదాయలు ఓంకతో పిడాలపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ఎందరో

  • @atmoraman9406
    @atmoraman9406 22 дні тому

    First government should ensure financial independence to the youth by providing them with appropriate employment as per their qualifications, then in the first place the need to exploit/trap the other would not arise.Responsibility not to get trapped is solely on the individual.Blaming women alone in this context is simply male domination.

  • @kusumasn7242
    @kusumasn7242 Місяць тому +1

    Maga pillalaku prapancham lo prathi vallaku oka alavatu undi.oka stree daggara prathi okkati anni free ga dorakali.coliving kooda anthe.okappudu dowry iste gani tali kattevallu kadu.ippudu pelli ane sankellu lekunda anni free ga dorukutunnadi anukoni konni rojulu gadipi,ameku individual value ivvanappudu revolt undane untundi.yenni yendlu ame atanito gadipina atani sampadana paina ameku ye vidhamaina adhikaram ledu.idi nyayama?puttina pillalaku oka poota bhojanam pettallanna ame ayanato mundu rathri gadapali.mari ikkada vivaha bhandaniki artham yenti?pillala pastulu magavadu chudagaladu kani oka adadi chudaleka potundi.kavuna vacchina sampadana paina iddaru sakramanga anni adhikarato ,okarikokaru black mail cheyakunda jeevanam cheyali.munduga oka stree free ga dorukutundi anukovatam porapatu.

  • @srinivasrao-gr6qy
    @srinivasrao-gr6qy 12 днів тому

    Idi nijame sir

  • @raoyelluri1681
    @raoyelluri1681 Місяць тому +6

    చట్టాలు అలా ఉన్నాయ్.

  • @CREATIVE_MINDS25
    @CREATIVE_MINDS25 Місяць тому

    Is there any permission to run a co living hostel. Better govt has to focus on this......

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 17 днів тому

    Bagachepparu.city lo vundalani aasha padatame Karanam.