Najareyudaa Naa Yesayya ॥ నజరేయుడా నా యేసయ్య ॥ Hosanna Ministries Live Song

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • • Hosanna Ministries Int...
    #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    నజరేయుడా నా యేసయ్య
    ఎన్ని యుగాలకైనా
    ఆరాధ్య దైవము నీవేనని
    గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
    ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
    శూన్యములో ఈ భూమిని
    వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
    జలములలోబడి నే వెళ్ళినా
    నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
    సీయోనులో నిను చూడాలని
    ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

КОМЕНТАРІ • 35

  • @RajendraTadala
    @RajendraTadala 6 днів тому +1

    Amen

  • @RajendraTadala
    @RajendraTadala 6 днів тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్‌

  • @t.j.ratnam.t.j.ratnam9640
    @t.j.ratnam.t.j.ratnam9640 5 місяців тому +12

    తల్లి గారు చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక

  • @sureshvempali8507
    @sureshvempali8507 6 днів тому

    నజరేయుడా నా యేసయ్య
    ఎన్ని యుగాలకైనా
    ఆరాధ్య దైవము నీవేనని
    గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
    ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
    శూన్యములో ఈ భూమిని
    వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
    జలములలోబడి నే వెళ్ళినా
    నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
    సీయోనులో నిను చూడాలని
    ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

  • @gracevideo3629
    @gracevideo3629 5 місяців тому +7

    parishuddatha devudu paata prarambinchagane thala paina kongu vachhela chesaru miru balavanthnga thisesaru

  • @rameshy7293
    @rameshy7293 2 місяці тому +2

    Love you Jesus

  • @PrameelaChejarla
    @PrameelaChejarla 4 місяці тому +3

    2:13 2:15

  • @kakivijay3760
    @kakivijay3760 5 місяців тому +4

    Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee vandanalayyaaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa

  • @madhukambala6823
    @madhukambala6823 5 місяців тому +3

    ఆమెన్ హల్లెలూయా 🙏

  • @crm9261
    @crm9261 5 місяців тому +5

    Glory to Jesus Amen ♥️♥️

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 5 місяців тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @sudharaniSeelam
    @sudharaniSeelam 5 місяців тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshy7293
    @rameshy7293 2 місяці тому +1

    Praise the lord sister

  • @user-gz4xd6il1w
    @user-gz4xd6il1w 5 місяців тому +5

    Praise the lord 🙏 devudu mimmalni deevinchunu gaka Amen 🙏🙏🙏

  • @PrameelaChejarla
    @PrameelaChejarla 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @DaniyeluBabuJ-tf7uh
    @DaniyeluBabuJ-tf7uh 5 місяців тому +4

    Praise the lord

  • @alliswellaniljourney5693
    @alliswellaniljourney5693 5 місяців тому +4

    Praise the Lord💐💐🙏 AMMA

  • @anagallukeerthi6906
    @anagallukeerthi6906 5 місяців тому +6

    Glory to God 🙏🙏🙏🙏🙏

  • @sudharaniSeelam
    @sudharaniSeelam 5 місяців тому +2

    Praise the lord sister God bless you sister

  • @SunilSunil-gu8hr
    @SunilSunil-gu8hr 4 місяці тому +1

    Amen 🙏Power full song Really John Anna Sister nice song mali mali padali sister meeru ellage

  • @user-fp4us1xc3q
    @user-fp4us1xc3q 5 місяців тому +4

    సూపర్

  • @LeninKancharla
    @LeninKancharla 4 місяці тому +1

    Exlent song

  • @AascharyaKarudu5673
    @AascharyaKarudu5673 5 місяців тому +1

    Glory to God 🙏

  • @satishKumar-em4wh
    @satishKumar-em4wh 5 місяців тому +5

    Praise the lord ❤

    • @IsaacPaulI
      @IsaacPaulI 5 місяців тому

      ua-cam.com/users/shorts64zTO11zGS4?si=B77xP9kRACJHboIq

  • @rajubpmitegs5053
    @rajubpmitegs5053 5 місяців тому +3

    Praise the Lord Anna

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 5 місяців тому +3

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏

    • @IsaacPaulI
      @IsaacPaulI 5 місяців тому

      ua-cam.com/users/shorts64zTO11zGS4?si=B77xP9kRACJHboIq

  • @deevenavemu2732
    @deevenavemu2732 5 місяців тому +3

    Glory to god

  • @jesuslovesyou.........6848
    @jesuslovesyou.........6848 5 місяців тому +2

    🛐🙌🏻

    • @IsaacPaulI
      @IsaacPaulI 5 місяців тому

      ua-cam.com/users/shorts64zTO11zGS4?si=B77xP9kRACJHboIq

  • @lakshmi7183
    @lakshmi7183 5 місяців тому +5

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏

    • @IsaacPaulI
      @IsaacPaulI 5 місяців тому

      ua-cam.com/users/shorts64zTO11zGS4?si=B77xP9kRACJHboIq

  • @kevintellaputta-uu7zr
    @kevintellaputta-uu7zr 5 місяців тому +3

    Avaru

  • @blessieblessie1911
    @blessieblessie1911 5 місяців тому +1

    Praise the lord 🙏🙏