బృందావనమున నందకిశోరుడు //, తెలుగు భజన పాటలు //, devotional songs
Вставка
- Опубліковано 8 лют 2025
- #లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
బృందావనమది అందరిదీ స్టైల్
బృందావనమున నందకిశోరుని మురళీగానము మధురమురా
రాధా రమణుని మోహన రూపము చూసిన జన్మమె ధన్యమురా
ఇద్దరు తల్లుల ముద్దుల తనయుడు చిన్నికృష్ణుడే మాధవుడు
ముద్దూ ముచ్చటలాడుచు పెరిగెను అల్లరిబాలుడు ముద్దులకన్నడు
రేపల్లియలో ఇల్లిలు తిరిగి మిసిమి ముద్దులను మింగాడు
గోపాలురను వెంటనేసుకొని తుంటరి పనులే చేశాడు
కాళియ పడగల తకధిమి తకధిమి తాండవ మాడిన యదువరుడు
ఆల మందలను గోపకులంబును రక్షణ చేసిన గిరి ధరుడు
కౌరవ సభలో ద్రౌపది మానము సంరక్షించిన శ్రీవిభుడు
కుచేలునేలగ సరిసంపదలను సౌఖ్యములొసగిన శుభకరుడు
గీతా సారము బోధన చేసిన జగద్గురుడు నారాయణుడు
గోవిందా హరి గోవిందాయన అప్పన్న నేలిన ముకుందుడు