అమ్మ.. మీకు శతకోటి వందనాలు. ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు తల్లి తండ్రులకు గుండె ఎంత బరువుగా ఉంటుందో ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. దయచేసి ఈ పాటలోని బాణీలను (Lyrics) కామెంట్ రూపంలో మాకు అందుబాటులోకి తీసుకుని రాగలరు అని కోరుకుంటున్నాను.
మనం వాళ్ళను మర్చిపోము, వాళ్ళెప్పుడూ మన మనసులోనే ఉంటారు. కాకపోతే మననంచేసుకోము. ఉన్నఊరు కన్నవారు మనకు కవచాల్లాంటివారు. నా వీడియో చూచి వాళ్ళు గుర్తుకొచ్చారంటే, మీ మనసును కదిలించిందన్నమాట Thank You'..
ఈ విద్య మీతోనే ఉండకుండా... మరికొందరికి నేర్పిస్తే బాగుంటుందని... ఆ విధంగా చేయగలరని నా మనవి .ధన్యవాదాలు అమ్మ....
ఈ కాలంలో కట్నకానుకలు గురించి అడిగేవారే కానీ, ఇలాంటి పాటలు లేవు.సరికదా ఇలాంటి పాటలుమరుగునపడిపోయే అవకాశం ఎక్కువ.మీరు పాడి వినిపించినందుకు ధన్యవాదములు,👏
.
నిజంగా చాలా బాదకరమైన పరిస్తితులలో ఈపాట పాడతారు. కానీ ఈరోజు లలో ఇవన్నీ మరచి పోయారు. చక్కని సాంప్రదాయపు పాట.
Chala baga padaru amma 👍meku paduthunte madhyalo dhukkam vachindi i feel that amma so nice 🙂
Chala bavundi pinni .yentho baga padaru. Anni manchi sangathulu chakkaga cheputaru. thank you very much.
నమస్కారము తల్లి మంచి ఆచారాన్ని బయట పెట్టారు.
Tq madem for your beautiful, and meaningful song
Ea tharam vallaku manchi vishayalu cheppinanduku thanks.
Really total advise to daughter by mother at the time of marriage. Thanks
Meeru chala manchi vishayalu chaputaru pillalu elanti manchi matalu veni patinchadaniki prayatniste valla life chalabaguntundandi
Supperrb amma e generation lo asalu ela ledhu
Na appaginthalu gurthochinapudalla eduposthune untundi 😂😂😂... happy tears....
Thanks andi.chalabaga Paderu.Appagintalu annadi Pelli cherislo akhari tantu. Adapilla pellichesanu cahsbadhakaram. Edi mana sampradayam.
Chala chala bagundi 👌👌👌 amma
😞nice amama
Very nice singing..appaginthalo ma ayana kuda ఏడ్చాడు😂😂 ...very effective moment..all ways heart touching songs😭😭👌
Chaala baaga padaru amma, mana paddatulu anni manchiga chepparamma
Anni niyamalu adapillalake...magadiki nerpara bharyatho ela undalo...
S nerpinchali
MADEM DEEPA lol ...good question. Nene rayali anukontunnanu...niyamalatho oka pata gents ki 😄
Very nice ammama.meruinka ilantivi vedios cheyali
Super super super no words to tell
Chala savarcharalaki vinnamu 👏👏👏👍👍👍
Super amma meru .chala bagudhi
Chala bagundi amma
పాట చాలా బాగా పాడరు 👌👌
ఈ పాటలు అన్నీ మీరే స్వయంగా రాసుకున్నార అమ్మా.
Yes
V nandeeswara Reddy
Excellent song.very meaningful lyrics.. ..encourage this type of songs....
Superb amma
Amma chaala baaga padaru..
బాగుంది అమ్మ
Pata baga padaru Amma super
చాలా బాగా పాడినారు మా అత్తగారు గుర్తుచేశారు
Nanamna me songes chala baguntaye
Superga padaru
Chala bagundi
Chala chala baga padaru amma🙏🙏🙏
Chala bhagundhi.
అమ్మ.. మీకు శతకోటి వందనాలు. ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు తల్లి తండ్రులకు గుండె ఎంత బరువుగా ఉంటుందో ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. దయచేసి ఈ పాటలోని బాణీలను (Lyrics) కామెంట్ రూపంలో మాకు అందుబాటులోకి తీసుకుని రాగలరు అని కోరుకుంటున్నాను.
Super Amma cha cha baga paderu
Chalabagundamma mee pata 🙏🙏
Chaala baagundhi
chala bagundi amma paata yedupu aagadam ledu😢😢
Ammaa...nuv....soooper..🙏🙏🙏
It's so nice to hear
Santosh from Singapore
సూపర్ తల్లి
బాగుంది అమ్మమ్మ....హత్తుకుంది
సూపర్బ్ గా పాడారు 👌😊
సపోర్ట్ మై చేనల్ సిస్ plz, 👍🔔
చాలా బాగా పాడారు అమ్మ
Super Mam
మీ దగ్గర చాలా విషయాలు ఉన్నయి తెలుసుకోవలసినవి.....పాట బాగా పాడారు....🙏🙏🙏🙏
Chala bhagunadhi
Thank you for singing a traditional song ma'am
Y
@@vbhavani1325 sai rama devi super
Baga paadaru
Patavinte dukkamvastundi adabidda metintigurinchi puttintigurunchi akka Namaste
Chala baga padara amma.🙏
Super mummy
Super 👍👏
Vadibiyyam patalu padadandi Amma Chala baga padaru
Amma. Bagundi
Excellent ga padaru
Excellent.
Baga cheyparu amma
Thanks amma for preserving our traditions
Nice mam
Vante kadu manchi patalu kooda padutunnare🙏👏👍👌😍
Singing style superb
Super thalabralu kalipetappdu pade pata pettara plz amma
Super 😩
Correcte aunty prati adapillaku emi takkuva pala sandramanti nanna. tungabhadra vanti amma undaga.
Nice song amma.
Tq అమ్మ
ఈపాట పెద్ద బతుకమ్మ పండుగ రోజు పాడుతాము మేము
Super chala baga padaru amma
Super andi
చాలా బాగుంది తల్లి. చాలా బాగా పాడావవు. పెళ్లి సందర్భలో పాడు కునే మరి కొన్ని పెళ్లి పాటలు కూడా పెట్టండి. ధన్యవాదాలు.
Llllllllll
Hi. Hi. Hi. Amma. Garu. Super. Super. Super. Super. Songe. From. Tenali. Gunter.
I am watching this video 2024 chala emotion ipoya ma vaallu gurthoccharu
మనం వాళ్ళను మర్చిపోము, వాళ్ళెప్పుడూ మన మనసులోనే ఉంటారు. కాకపోతే మననంచేసుకోము. ఉన్నఊరు కన్నవారు మనకు కవచాల్లాంటివారు. నా వీడియో చూచి వాళ్ళు గుర్తుకొచ్చారంటే, మీ మనసును కదిలించిందన్నమాట Thank You'..
Super amma
Nice madam
Super ammamma🙏🏻
Super amm💗💗💗
Nice,...
Very nice
Nice chala bhaga padaru amma
ఇలాంటి పాటలు మగపిల్లలకి బుద్ధి చెప్పేవి లేవా...
Amma chala bhagundi 🙏🙏🙏🙏🙏🙏
Nice
Sooooperrrrrr
మా అమ్మమ్మ గుత్తకు వచ్చింది
అమ్మా శ్రీమంతం పాట కూడా video చేయండి
అమ్మ చాలా బాగా వివరించారు అలాగే చాలా చక్కగా పాడారు. పాత పద్దతులు అందరూ మర్చేపోతున్నారు.
Su super songs
Meru,super
S
చాలా బా గా పా డా రు అమ్మ
Tq
Chala baga padeeru
Supper song madam
Chala chala bagundi chala baga padaru ammammagaru🙇pellikodukuni cheseppudu e patapadalo cheppandi ammammagaru
చాలా బగుంది
Super Amma👃
Tradition song baga padaru amma
Chala baga padaru amma
God bless you Amma
Anni neethulu aadapillakene magapilluki amileva neethulu ,baga nokki pettaru adavallanu
True.
Mee videos chaala choosam. Naku mee voice antay chaala estam. Baaga telsina vaaru la anipistaaru. Amma lyrics kuda ettandi. Please
Nice song 👌👌👏
Nice amma
Chala bavundhi