LIVE : Round Table Meeting On Assigned Land Permanent Rights | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 269

  • @sampathkumarmunja322
    @sampathkumarmunja322 11 місяців тому +71

    అసైన్ రైతులకి శాశ్వత హక్కులు కచ్చితంగా దాదాపు 20 లక్షల పేద కుటుంబాలకు భరోసాను ఇస్తుంది. చాలా మంచి విషయం

  • @vgsmathseducation6957
    @vgsmathseducation6957 11 місяців тому +87

    Good speech sir, అసైన్డ్ భూములు ను... పూర్తీ అక్కులు కల్పించాలి.

    • @kulkarnimuralidharrao704
      @kulkarnimuralidharrao704 3 місяці тому +3

      అసైన డ్ భూముల కు పూర్తి పట్టదారు. హక్కులు కల్పించారి

    • @NandaKumar-h7f
      @NandaKumar-h7f 2 місяці тому

      ​@@kulkarnimuralidharrao704Bro enka evvaledu ala chesthe Desam naasanam ayipoyindi

    • @NandaKumar-h7f
      @NandaKumar-h7f 2 місяці тому +1

      అలా కలిపి ఇస్తే దేశం నాశనం అయిపోతుంది సార్

    • @KarrollaRenuka
      @KarrollaRenuka 4 дні тому

      Hakkulu kaavali

    • @KarrollaRenuka
      @KarrollaRenuka 2 дні тому

      Thappani sariga hakkulu kaavali.. Jai ABS S.m

  • @tshsrpsrinivas5320
    @tshsrpsrinivas5320 11 місяців тому +69

    అస్సన్మెంట్ భూమి పట్టా ఇస్తే బీదవారి కి నాయామ్ చేసినట్టు అవుతుంది v6 ఛానల్ వారు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళండి ధన్యవాదములు 🙏

  • @AbdulGhani-mm4ro
    @AbdulGhani-mm4ro 11 місяців тому +29

    నమస్కారం సార్ మన మాజీ కలెక్టర్ గారు చెపినది చాలా నిజం సార్ నాకు 5గురు ఆడపిల్లలు ఉన్నారు అందర్ని చదువిస్తున్నాను నాకు చదువులకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి సార్ కాబట్టి సీఎం రెవెంత్ రెడ్డి గారు మా మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు మామీద దయాతోpotచట్టాన్ని ఎత్తివేసి పూర్తి హక్కులు కలిపించాలని నాయొక్క మనవి సార్ ఇనుదులోv6వారికి మరియూ చర్చ వేదికలో పాల్గొన్న వరనందరికి నాయొక్క నమస్కారాలు సార్

  • @ravibotla4951
    @ravibotla4951 8 місяців тому +23

    అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కులు కల్పించాలి దయచేసి ప్రభుత్వం దృష్టిటికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళాలి

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 11 місяців тому +39

    హర్షవర్ధన్ గారు రేవంత్ రెడ్డి దృష్టికి మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🏻🙏🏻

  • @rajendarkothinti1071
    @rajendarkothinti1071 11 місяців тому +50

    అసైండ్ భూములకు పట్టాలు ఇవ్వాలి.

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 11 місяців тому +34

    అసైన్డ్ భూములను పట్టా చేస్తే చాలా నిరుపేద కుటుంబాలు బాగుపడతాయి

  • @shushanthsripathi6848
    @shushanthsripathi6848 11 місяців тому +16

    🙏🙏🙏🙏🙏
    చాలా మంచిగా చెప్పారు సార్ 🙏🙏🙏
    ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పండి 🙏🙏🙏

  • @markantikanakaiah5729
    @markantikanakaiah5729 11 місяців тому +40

    అసైన్మెంట్ ల్యాండ్ పేదవాళ్లు కొనుగోలు చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి ఏళ్ల కొద్ది సాగు చేస్తున్నారు

    • @kantembharath654
      @kantembharath654 13 днів тому

      Enduku konnaru bro, better to buy patta lands

  • @vopallyramchandraiah3579
    @vopallyramchandraiah3579 11 місяців тому +13

    అసైంద్ ల్యాండ్ పట్టా హక్కులు ఇవ్వండి సార్ v6 ki ధాన్యవాదములు

  • @shaanshaik6376
    @shaanshaik6376 11 місяців тому +31

    అసైన్డ్ ల్యాండ్స్ పైన రైతులకు పూర్తి హక్కులు కల్పించాలి. V6 ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏

  • @SadamNarasimharao-tj6xt
    @SadamNarasimharao-tj6xt 9 місяців тому +9

    అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమా నంగా హక్కులు కల్పించాలి లేకపోతే పేదవారు పేదలు గాని మిగిలిపోతారు దయచేసి కమిటీ సభ్యులు గవర్నమెంట్ ఆలోచించి పేదలకు న్యాయం చేయాలి

  • @PramodKumar-fv7xg
    @PramodKumar-fv7xg 11 місяців тому +28

    వి6 వారి ధన్యవాదాలు 🙏

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 11 місяців тому +36

    అసైన్డ్ భూములను పట్టా చేస్తే పేదవారికి పెద్ద సాయం చేసినట్లు అవుతుంది

  • @kodurisatyanarayana3628
    @kodurisatyanarayana3628 7 місяців тому +4

    సార్ మీరు చాలా మంచిగా చెప్పారు సార్ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పేద ప్రజలకు పటాలు ఇప్పించే టట్లు చేయండి సార్ మీకు ఎంతో రుణపడి ఉంటాం

  • @yellaiahgaddala14
    @yellaiahgaddala14 3 місяці тому +2

    సూపర్ సార్ అసైన్డ్ భూములపై చాలా మంచి సలహాలు ఇచ్ఛారు సార్ దయచేసి అసైన్డ్ మెంట్ భూములు అమ్ముకునే అక్కలు కల్పించండి సార్ ఇలాంటి భూములుతో మాలాంటి దళితులకు ఇబందిగా ఉంది సార్ దయమయులు తమరు మా దళితు పై దయదలచి ఇట్టి అసైన్డ్ మెంట్ భూములను అమ్ముకునే అక్కులు కలిపించగలరని మా యొక్క మనవి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 11 місяців тому +17

    చూడండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ మంచి మాటలు సరికాదు, డ్యూటీ లో ఉన్నప్పుడు అన్యాయం చేశారు, ఈరోజు వారికి న్యాయం చేయాలని చెప్పటం

  • @p.somaiah7671
    @p.somaiah7671 11 місяців тому +12

    పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కొందరు దొంగ పత్రాలు సృష్టించి కాజేయాలని చూసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాము

  • @shaikpasha5983
    @shaikpasha5983 5 місяців тому +5

    అసైన్డ్ భూములను పట్టా చేస్తే పేదవారికి పెద్ద సాయం చేసినట్లు అవుతుందిఅసైన్ రైతులకి శాశ్వత హక్కులు కచ్చితంగా దాదాపు 20 లక్షల పేద కుటుంబాలకు భరోసాను ఇస్తుంది. చాలా మంచి విషయంసార్ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పేద ప్రజలకు పటాలు ఇప్పించే టట్లు చేయండి సార్ మీకు ఎంతో రుణపడి ఉంటాం v6 ఛానల్ వారు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళండి ధన్యవాదములు

  • @vadlaVenkateshvadlaVenkatesh
    @vadlaVenkateshvadlaVenkatesh 9 місяців тому +2

    గరీబోళ్ల కు సూపర్ చెప్పారు సార్ ఆలోచించి ఎంతో బాగుంది సార్ సూపర్ సెట్ థాంక్యూ సర్ నిరుపేదలకు అండగా ఉండండి సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చెప్పండి సార్ ఇంకా చాలా చెప్పండి సార్ ఇలా ప్రభుత్వానికి తెలిసేలా వాళ్ళకు నిరుపేదలకు ఇచ్చిన భూములు ఎప్పటికప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పారు అది నిజం సార్

  • @buchireddychintala2903
    @buchireddychintala2903 8 місяців тому +3

    నరసింహ రెడ్డి గారికి రాజ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అసైన్మెంట్ భూమికి పూర్తి హక్కులు ఇచ్చినట్లయితే ఎంతమంది పేదవారు ఎంతోమంది పేదవారికి లాభం చేకూరినట్లు అవుతుంది అప్పుడున్న పరిస్థితుల్లో ఆ భూమిని అమ్మ రాదని కొన రాదని మళ్లీ భూములు పెద్దల చేతిలోకి వెళ్తాయని అప్పుడు పెట్టారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు వారికి భూమిని వెసులుబాటు కల్పించినట్లు అయితే వారు ఆ భూమిని అమ్ముకున్నట్లు అయితే పిల్లల చదువులకు గాని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆరోగ్య సమస్యలకు ఎన్నో సమస్యలకు ఉపయోగపడుతుంది అలాగే ప్రభుత్వానికి కూడా డబ్బులు సమకూరుతాయి

  • @santhoshlavudya1526
    @santhoshlavudya1526 9 місяців тому +3

    గుడ్ స్పీచ్ సార్ పురిత్తి అక్కులు కలిపింఛలి

  • @sureshboda2731
    @sureshboda2731 11 місяців тому +8

    ఁకమబద్ది కరణ చేయాల్సి వస్తే 10 ఎకరాల లోపే పెట్టండి అసైన్డ్ భుాముల ఁకమబద్ధికరణ చేయండి

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 11 місяців тому +23

    ప్రజల సమస్యల దిశగా వెళుతున్న v6 ఛానల్ కు నా అభినందనలు

  • @prasadyenumula5738
    @prasadyenumula5738 11 місяців тому +12

    ఇప్పటి వరకు మాకు మాతల్లి గారి పేరు నుంచి మకు మార్చింది. లేదు రైతు బందు వచ్చింది. లేదు మాకు ఉన్నది 17 గంటలు 2 brothers అమ్ముకునే విలులేదు ఈదెం అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేని దోర్భాగ్యం ఇంకొకటి ఉందా ఇప్పటికైన ఈ ప్రభుత్వం మార్చి మాకు న్యాయం చేస్తుందని ఆ నిస్తున్నం

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 11 місяців тому +16

    ప్రభుత్వం దృష్టికివెళ్ళాలి.

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 4 місяці тому +2

    Supper ga chepyaru good informetion sir tq pedavadiki hakku patram ippanchandi sir tq

  • @mallasatyarao705
    @mallasatyarao705 11 місяців тому +13

    చక్కని సమావేశం . రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ సమితికి నా ధన్యవాదాలు.......
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల తీసుకు వచ్చిన ఆర్డినెన్సు ప్రకారం డి పట్టా భూములు 20 ఏండ్ల తరువాత పూర్తి యాజమాన్య హక్కులు కల్పించినారు.. అయితే చిన్న కిరి కీరి పెట్టారు.. డి పట్టా పొందిన రైతు 2023 జూలై వరకు అనుభవం లో వుంటేనే ఈ చట్టం వర్తిస్తుంది అంటున్నారు... ఉదహరణకు 1960 లో డి పట్టా పొందిన రైతు 2023 వరకు అనుభవం లో వుంటేనే ఈ చట్టం అని AP రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.. ఇదెక్కడి న్యాయం.... అందుకే ఏపీ లో 35 లక్షల ఎకరాలు అసైన్ భూములు వుంటే చట్టం వచ్చి 6 నెలలు గడిచినా 20 వేల ఎకరాలకు కూడా ఇప్పటివరకు యాజమాన్య హక్కులు ఇవ్వలేదు.... దాదాపు 90 శాతం డి పట్టా భూములు అన్యాక్రాంతం అయ్యాయి... వీటిని క్రమ బద్దీకరణ చేయలేని పరిస్థితి...... దీనిపై తెలంగాణ రైతుల కోసం ఆలోచించాలి......
    మళ్ళ సత్యారావు
    జర్నలిస్ట్
    9849702376

  • @praveenawarapan7580
    @praveenawarapan7580 5 місяців тому +3

    Assinged lands ni ammukune velu undali sir. Meru matladedi 100% correct

  • @AbdulGhani-mm4ro
    @AbdulGhani-mm4ro 11 місяців тому +4

    అసైన్డ్ ల్యాండ్ హక్కుల సాధన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు ఇది తొందరగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలియచేయండి సార్ కొందరు పేద ప్రజల ప్రాణాలు కాపాడండి సార్

  • @deshapakakrishnaswamy3416
    @deshapakakrishnaswamy3416 4 місяці тому +1

    సిపిఐ మండల కార్యదర్శి పులపాక యాదగిరి గారికి అసైన్మెంట్ భూముల యజమాన్య పూర్తి హక్కుల గురించి మాట్లాడడం చాలా సంతోషకరమైన ధన్యవాదములు

  • @amgothupendar1426
    @amgothupendar1426 11 місяців тому +8

    అసైన్ ల్యాండ్ పట్టా కొరకు న్యాయ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి కోటి దండాలు.అసైన్ ల్యాండ్ పట్టా గా మారుతే ఇది అంత మీ కృషి వలనే. ప్రతి కుటింభికులు సల్లంగా బ్రతుకుతు సమాజంలో కూడా ఒక గౌరవగా మాకు పట్టా భూమి ఉందని గౌరవం గా చెప్పుకుంటారు. అవసరం అనుకుంటే అక్కడ ఉన్న రేటుకు అమ్ముకొని వేరే తక్కువ ఉన్న దగ్గర మూడురేట్లు కోనుకుంటారు.
    దీని వలన అనేక అభివృద్ధి అని గుర్తించాలి. 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @mandlavenkateshwarlu2680
    @mandlavenkateshwarlu2680 11 місяців тому +9

    సార్ అసైన్మెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ కష్టపడి డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వం లాక్కుంటే ఆ రైతు పరిస్థితి ఏంటి ధరణి వచ్చిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వ బ్యాంకుల్లో కనీసం రుణాలు లేదు

  • @vadlaVenkateshvadlaVenkatesh
    @vadlaVenkateshvadlaVenkatesh 9 місяців тому +2

    నిరుపేద రైతులకు మంచి ఒక మోస్ట్ పవర్ఫుల్ శుభవార్త బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న నాయకత్వంలో వ్యాసం భూమి 11 లవన్ పట్టాలు మీరు పేదలకు ఇచ్చిన పట్టాలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచినందుకు మా హక్కులు మాకు నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను నిరుపేదలను ఇంకా అనగ తొక్కుతాడు అలా కాకుండా అలా అన్యాయం కాకుండా నిరుపేద ప్రజలను ఆదుకుంటారని మనవి🎉🎉🎉🎉🎉 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వేరే వంతెన జై జై రేవంతన్న జై సోనియా గాంధీ జై జై సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి మీ నిరుపేద ప్రజల సమస్యల గురించి మాట్లాడే మీ కమిటీ సభ్యులందరికీ మా బడుగు బలహీన వర్గాల అందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 11 місяців тому +8

    గుమ్మిరాజకుమార్ రెడ్డి
    మన్నె గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayashankarjinukuntlashank2378
    @jayashankarjinukuntlashank2378 4 місяці тому +1

    🙏🏻👌🏻🙏🏻 అసైన్మెంట్ రెగ్యులేషన్ చేయాలని కోరుతున్నా 🙏🏻🙏🏻🙏🏻

  • @NYadaiah-eh1ey
    @NYadaiah-eh1ey 11 місяців тому +9

    సూపర్ మేడం చాలా చక్కగా వివరించారు వీలు అహినంతా తొందరగా అస్సండ భూమి పట్టాలు చేయగలరు.

  • @ramalingam5171
    @ramalingam5171 Місяць тому +1

    NOC does not mean 1117 GO not implemented by the Dist.
    Collectors.

  • @nvrnvr6331
    @nvrnvr6331 5 місяців тому +2

    ఎస్సై బొమ్మలు పట్టాలి ఇస్తే మంచి జరుగుతుంది

  • @SitacharySitachary
    @SitacharySitachary 11 місяців тому +5

    Your speech is very Gold

  • @nijapuramraju5600
    @nijapuramraju5600 11 місяців тому +6

    Assiangdment land Amukuny Raiyts. Kavali. Sir

  • @nuppari4
    @nuppari4 11 місяців тому +6

    చాలా మంది రాజకీయ నాయకులు ఈ మధ్య పది నుండి వంద ఎకరాల లావూని భూమిని కొనుగోలు చేయడం జరిగింది, వాటి గురించి కూడా మాట్లాడ వలసిందిగా మనవి

  • @mohankrishna6059
    @mohankrishna6059 11 місяців тому +5

    AssignLands Regularise Cheyyaali

  • @narsimluk9120
    @narsimluk9120 4 дні тому

    ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన బ్రృందానికి ప్రత్యేకం ధన్యవాదాలు,

  • @AnilkumarGoud-q7n
    @AnilkumarGoud-q7n 9 місяців тому +2

    Good speech sir Assaiendment lands patta evvandi sir 🙏🙏😢😢

  • @KarnatiSrinivas-vg9gn
    @KarnatiSrinivas-vg9gn 11 місяців тому +6

    అన్ని రకాల భూములను పట్టా 15రకాల ప్రభుత్వ ఇవండీ సార్

  • @arifrexin249
    @arifrexin249 11 місяців тому +2

    సార్ నమస్కారం మీ ఆలోచన బాగుంది సార్ మాది ఒక చిన్న విన్నపం మా తాత ముత్తాత కాలం నుంచి 1950 54 నుండి ఇప్పటివరకు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పట్టా పాస్ బుక్ లో ఉండేవి తెలంగాణ ప్రభుత్వంలో భూమి ప్రక్షాళన చేసినప్పటి నుంచి మేము సాగు చేసుకునే వ్యవసాయ భూమిని కొందరి తప్పిదం వల్ల మా భూమిని వక్స్ భూమిగా నిషేధ జాబితాలో చేర్చినారు పట్టా పాస్ బుక్కులు ఇంతవరకు ఇవ్వలేదు రెవిన్యూ రికార్డులో 1బి కూడా మా పేరు మీదనే ఉంది సార్ మేము సాగు చేసుకుంటున్నాము భూమిని వక్స్ భూమి అని మాకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం లేదు సార్ మీరు మా మీద దయవుంచి గజిట్ లో నుంచి ఈ ఇలా ఉన్న నిషేధ జాబితా తొలగించి మా భూములను మాకు సంపూర్ణంగా పట్టా పాస్బుక్కులు వచ్చేలా చేయగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయగలరు నాకు న్యాయం చేయగలరు అని ఆశిస్తున్నాం

  • @saidulunallaganthula3905
    @saidulunallaganthula3905 11 місяців тому +12

    అసైన్డ్ ల్యాండ్స్ పేదవారినుండి పేదవారు కొంటె ఏంచెయ్యాలి పెద్దలు అదికూడా ఆలోచించాలి. ఆపేదవాడికి అదే ఆధారం. ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఎక్కడనుండి ఇవ్వాలి. కొన్నోడు పేదవాడే కదా. భూమి హక్కులు ఇవ్వగానే అమ్ముకుంటాడు అని అంటున్నారు. నిజంగా అతనికి జీవన మరణసమస్య వస్తే అమ్ముకోవద్దా పెద్దలు ఆలోచిందలి. అసైన్డ్ ల్యాండ్ ఉన్న యజమాని తన కూతురికి కట్నకానుకగా అసైన్డ్ ల్యాండ్ ఇస్తే వాళ్ళు అక్కడ సాగుచెయ్యాలా పెద్దలు ఆలోచించాలి. కాబట్టి పూర్తిహక్కులు కల్పించాలి

  • @rameshkorri2346
    @rameshkorri2346 17 днів тому +1

    Kachithanga dhinikosam ekkadikaina velladaniki mem ready sir ✊✊

  • @munavathkrishnamraju989
    @munavathkrishnamraju989 11 місяців тому +11

    పేద ప్రజల మాట అసైన్ భూములను పూర్తి హక్కులు ఇవ్వాలి

  • @nirupamabejjanki8719
    @nirupamabejjanki8719 11 місяців тому +5

    Reality 😢...pls provide complete rights on assignment lands in Telangana

  • @syedkhan5444
    @syedkhan5444 4 місяці тому +1

    పేదలకు ఇచ్చిన భూములను మీరు కొనియా తక్కువ రేటు తెచ్చి కొనేసుకుని ఆ భూమిని తన సొంతం చేసుకోవాలని ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు చేసుకోవాలి మీరు ఇంకా మీ మీ నల్లధనాన్ని తెల్లగా చేసుకోవడానికి పనికి వస్తది భూమి కదా నీకు పేదలకు మేము న్యాయం చేస్తున్నాము అని పేద వారి మీద కొంత చిల్లర పడేయాలి ఆ భూమి కొని మీరు కోట్లు సంపాదించుకోవాలి దాంతోటి బిల్డింగ్ లీ కట్టాలి మళ్లీ అది ఆ ఇల్లు పేదవాడికి రెంటికి ఇవ్వాలి పేదవాడు దగ్గర నుంచి ఆరు లక్షల కూడా ఎలా లాక్కోవాలి ఇది మీ ప్లా

  • @AhmedLifestyle-s6p
    @AhmedLifestyle-s6p 11 місяців тому +9

    Good speech

  • @ShivaShiva-xf1fv
    @ShivaShiva-xf1fv 11 місяців тому +7

    Very good speech sir

  • @syedkhan5444
    @syedkhan5444 4 місяці тому +1

    ఆల్రెడీ ఆ భూమి పైన చట్ట ఆ భూమి అమ్మితే కూడా వ్యవసాయం చేసే పేదవాడికి మాత్రమే అమ్మాలి ఏ బడా బాబులు కొన్ని ఫామ్ హౌస్లు కట్టించుకొని కూడదు

  • @jayaraj689
    @jayaraj689 5 місяців тому +1

    Government should give proper rights on Assigned lands for weaker sections to give original pattas. Especially Dalit in rural areas.

  • @maheshpalucham7542
    @maheshpalucham7542 25 днів тому +1

    Yes sir free hold rights evvali

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 11 місяців тому +3

    Sir yours speech excellent sir sir please your speech reach to CM Revanth Reddy sir

  • @narsimluk9120
    @narsimluk9120 4 дні тому

    యస్ అన్నా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f 2 місяці тому +1

    అసైన్మెంట్ భూములు పూర్తి హక్కు కనిపిస్తే అమ్మి హక్కుకలిపి ఇస్తే దేశం నాశనం అయిపోతాది

  • @Bade_bhai_bogaram
    @Bade_bhai_bogaram 10 місяців тому +1

    Sir meeru matladuthunte kallalo neelu thiruguthunnadi sir meeru meedi good speech

  • @SangaReddy-v2m
    @SangaReddy-v2m 4 місяці тому +1

    Sir, what about the land assigned to ex service man. Though GO is there to sell the assigned land freely after 10 ten years from the date of allotment but during the year 2013 govt issued to take NOC for selling the land which is contradictory with earlier GO. It is not easy to take NOC from the Revenue department.

  • @gopalchalla6203
    @gopalchalla6203 11 місяців тому +4

    Good program sir...eadhi ma number sir..ealanti programs vunte maku WhatsApp munduga memu kuda attend avuthamu sir....

  • @SailooAlakunta-j3j
    @SailooAlakunta-j3j 11 місяців тому +3

    సార్ మీరు చెప్పిన విషయం100% శాతంనిజం

  • @deshapakakrishnaswamy3416
    @deshapakakrishnaswamy3416 4 місяці тому

    నర్సిరెడ్డి పటేలా అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు పూర్తిగా కలిపి ఇస్తే 95% కుటుంబాలు బాగుపడతాయి ఈ విషయం మీరు అక్కడ మాట్లాడడం చాలా గొప్పవైన విషయం చాలా థాంక్యూ పటేలా

  • @prakashgadi8753
    @prakashgadi8753 Місяць тому +1

    Good 👍

  • @BhagyalaxmiPerugu
    @BhagyalaxmiPerugu 11 місяців тому +2

    Super sir chala Baga chepparu

  • @sirajuddin1924
    @sirajuddin1924 20 днів тому +1

    Asin bumi Naku 1970 patta ainadi 54 years avutunnadi kavuna eppatiki ina purti hakku kalpinchandi cm garu

  • @vgsmathseducation6957
    @vgsmathseducation6957 11 місяців тому +6

    మంచి విషయం sir, మీరు చెప్పింది నిజం sir, నూటికి నూరు శాతం నిజం... ఈ అసైన్డ్ భూములు మీద పూర్తి గా హక్కులు కల్పించాలి. అన్ని రాష్ట్రాలు చేసినకా..మన రాష్ట్రం లో ఎందుకు చెయ్యటం లేదు. ఇంకా.. పేద వాలు డెవలప్ కావాలంటే, పూర్తిగా హక్కులు కల్పించాలి... కాంగ్రెస్ ప్రబుత్వమే ఇచ్చింది... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి హక్కులు కల్పించాలి అని కోరుకుంటున్నాం.. అప్పుడు పేదలు సంతోషపడుతారు.

  • @gopig0007
    @gopig0007 3 місяці тому +1

    Assigned landsku TG Govt Pattaluivvalani korukuntunnam.. 🎉🎉

  • @botlaanandam9038
    @botlaanandam9038 11 місяців тому +4

    Very good meeting tqs

  • @saivenkat525
    @saivenkat525 5 місяців тому +1

    Very good speach 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yadavallivenkatanarsu1073
    @yadavallivenkatanarsu1073 10 місяців тому +1

    Verry good meeting sir super 🙏

  • @keshavkanaka6856
    @keshavkanaka6856 11 місяців тому +6

    Good speach indira shobhkka

  • @ramavathsrinunayak8652
    @ramavathsrinunayak8652 3 місяці тому

    Super టాక్ ఇది నిజం మాట్లాడారు

  • @bijilibikshamaiah8342
    @bijilibikshamaiah8342 11 місяців тому +3

    15 years vaddu immediately xheyali sir

  • @KomaraPittala
    @KomaraPittala 11 місяців тому +4

    హస్బెండ్ భూములు బట్టలు వచ్చేలా చూడండి సార్ పేద వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి

  • @ramalingam5171
    @ramalingam5171 Місяць тому

    Rajakumar Reddy sir meeru subject chala chakaga vishleshana chesharu beedavala gurinchi alochinvhi cheppinaru very much thankfull to you sir. I hope that this govt. Will consider this subject.

  • @uyyalaanjaiah1349
    @uyyalaanjaiah1349 7 місяців тому

    వి6 వారికి ధన్యవాదాలు వారు చెప్పిన మాట ప్రతి ఒక్క విషయం చాలా మంచి మెసేజ్ చేశారు వారితో పాల్గొన్న v6 పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకు వెళితే చాలా పేద ప్రజలు వి6 కుటుంబానికి రుణపడి ఉంటారు

  • @prasadyenumula5738
    @prasadyenumula5738 11 місяців тому +3

    Thankyou sir good speech

  • @PerumandlaChandarashekar
    @PerumandlaChandarashekar 24 дні тому

    NReddy gariki namaskaram sir mee lanti varu Govt commiteelaku salhalu ecchi peda vaari heart lo undali please thank you sir.

  • @pallarao838
    @pallarao838 11 місяців тому +4

    Excellent voice of Sri M V Reddy sir

  • @__Vyeshwik213
    @__Vyeshwik213 17 днів тому

    పూర్తి అధికారములు ఉండాలి. పట్టాఇవాలి.

  • @nagarajukummarikuntla8093
    @nagarajukummarikuntla8093 10 місяців тому +1

    అసైన్మెంట్ ల్యాండ్ ను రైతులకు పూర్తి హక్కులను గవర్నమెంట్ కల్పించాలని ఈ కార్యక్రమాన్ని రూపు దిద్దుతున్న వి6 ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @rameshnetharamesh7038
    @rameshnetharamesh7038 Місяць тому +1

    Good morning sir telangana llo agency areallo ney sadha bynamulla bhumulaku hakkullu kalipichandi chala godavallu avtunyai sir pis

  • @k.sureshsuri1192
    @k.sureshsuri1192 11 місяців тому +2

    good speech sir we have the rights and the govt to solve the assigned lands for registration

  • @gundelanikhitha6470
    @gundelanikhitha6470 10 місяців тому +1

    good speach sir

  • @gangadharchilumula7733
    @gangadharchilumula7733 11 місяців тому +3

    Chala venukabadina raithulaku melu jaruguthundi

  • @beeragallasingotam7441
    @beeragallasingotam7441 5 місяців тому +1

    అసైన్డ్ భూములకు అమ్ముకునే హక్కులు కల్పించాలి సార్ మీరు 100% వాస్తవం చెప్పుచున్నారు

  • @KarrollaRenuka
    @KarrollaRenuka 4 дні тому

    Sabhulandariki danyavadalu

  • @gangadharchilumula7733
    @gangadharchilumula7733 6 місяців тому +1

    Assained lands poorthi hakkulu kalpinchali sir

  • @pichhamma7122
    @pichhamma7122 12 годин тому +1

    Good Advise sir

  • @dhandubuchaiah2945
    @dhandubuchaiah2945 9 місяців тому +1

    Congratulations sir i welltak sir i St I have land 359 Laxmi Devi peta Mulugu district

  • @rathnamkondapally7263
    @rathnamkondapally7263 11 місяців тому +3

    Supar analysis sir😢

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 11 місяців тому +7

    సర్ నమస్తే సర్, 20 సంవత్సరముల క్రిందట అసైన్మెంట్ పొంది అమ్ముకున్నారు. కొన్నవారు దాదాపుగా పేద దళిత రైతులు మరియు ఎస్టీ కులాలకు చెందినవారు. ఇప్పుడు వీరికి ఫ్రీ హోల్డ్ రైట్స్ వర్తించవు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అంటున్నారు. ఇన్ని సంవత్సరములు ఆ భూమిని కొనుక్కొని సాగు చేసుకుంటూ ఒక్కసారిగా నిరుపేదలైన వీరు భూములు కోల్పోతే ఎలా? వీరి పరిస్థితుల గురించి ఏ ఛానల్ వాళ్ళు వివరించడం లేదు? వీళ్లు రాష్ట్రంలో పుట్టిన నిరుపేదలు కాదా? వీరికి భూమి ఫ్రీ హోల్డ్ అఫ్ రైట్స్ పొందే హక్కు లేదా? జగనన్న చేస్తున్న ఈ పని గొప్పదే కానీ నష్టపోతున్న పేద రైతుల దళితులు మరియు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరు అనుభవిస్తున్న బాధలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలని ఆయన అయితేనే తగు న్యాయం చేయగలరని వీరి కొరకు ఒక కొత్త జీవోను రిలీజ్ చేయగల సత్తా ఆయనకే ఉందని మీ ద్వారా కోరుతున్నాం సార్

  • @adechaithanyasri
    @adechaithanyasri 5 місяців тому +1

    Assignment land ni purthi hakku kali pinche la krusi chiyandi sir prathi oka pedha vallaku help avuthadhi ......Patta evari perumidhayena seconds lo avali .......

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 7 місяців тому +2

    👍👍👍💯

  • @LavanyaBhupellilavanya
    @LavanyaBhupellilavanya 5 місяців тому +1

    Super

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 2 місяці тому +1

    Government land issued government only