అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
Sir చాలా వీడియో లు చూసాను కేవలం భార్య భర్తలు యాక్ట్ చేసేవి చూసి చూసి బోర్ కొట్టింది. కానీ మీ వీడియో లు multi starred. ఖర్చు కు వెనకాడరు. Locations బాగున్నాయి చాలా natural గా ఉన్నాయి. Enjoy చేస్తున్నాము. Many more videos please
సర్... ఈ పెద్దమనుషుల కామెడీ చాలా చాలా బాగుంది. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సర్... ఈ మీసాల స్క్రిప్ట్ continue చేయండి సర్. కామెడీ చాలా చాలా natural గా ఉంది. 👌👌👌💐💐💐💐👍👍
Balu and mee combination super sir ...no lag no boring...acting is very close to nativity...chunety ni oorimindi ani kuda antarani yeee videos choosaka arthamindi
Ee madhyane thelsindhi mee gurinchi sir...varasa petti chuustunna entha bavunnaayo...mee videos. ..super...cinemaallo ki vellochu..meerru mee fan ipoyam
💯👌👌👌😍😄😆😅🤣👏👏👏♥️♥️♥️♥️ Dr. మీసాల పులి script always soo funny..Boring అస్సలు ఉండదు..😆 we want Dr. మీసాల పులి గెటప్, script 3..😅.. Dr..👌😄 star garu ఈ script లొ 💯👌అంటే 👌రే.😂👏
డాక్టర్ గారి హావభావాలు.... చూస్తుంటే.. ప్రముఖ హాస్య నటులు...రేలంగి ....గారే గుర్తుకు వస్తారు..
సూపర్ కామెడీ అన్ని వీడియోస్ 2రోజులు లో చూసాను ఈ 2డేస్ ఒన్లీ (అబ్బా tv )మాత్రమే చూసాను.. Really enjoyed fully
How is it bro ur from
Very good very happy continue
@@chandrafarmer4153
Super
బాలు అన్న గారి మాటలు, voice చాలా చాలా natural గా ఉన్నాయి. Voice చాలా చాలా సూపర్. చాలా బాగా చేశారు.👌👌👌
అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
Super super anna
Mee prathi okka video chala chala bhaguntayi chala navvukuntamu excellent anna
మీ సహచర నటులు అంతా జీవిస్తున్నారు వారి పాత్రలలో.వారికి నా అభినందనలు
Anantapur village language. Heart touching village words and affection experienced.
Part - 2 of biryani episode. I am from Telangana. Hats off to Dr garu. U r a born artist
Sir చాలా వీడియో లు చూసాను కేవలం భార్య భర్తలు యాక్ట్ చేసేవి చూసి చూసి బోర్ కొట్టింది. కానీ మీ వీడియో లు multi starred. ఖర్చు కు వెనకాడరు. Locations బాగున్నాయి చాలా natural గా ఉన్నాయి. Enjoy చేస్తున్నాము. Many more videos please
❤
మీ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ కామెడీ సార్
సర్... ఈ పెద్దమనుషుల కామెడీ చాలా చాలా బాగుంది. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సర్... ఈ మీసాల స్క్రిప్ట్ continue చేయండి సర్. కామెడీ చాలా చాలా natural గా ఉంది. 👌👌👌💐💐💐💐👍👍
1111
super sir your comedy
@@janakiramudutummalachervu6136 0pppppppppppppppppppppppppppppppp
వాళ్ళ ఊర్లో నిమ్మాయలు మాత్రమే మీసం మీద నిలబడతాయి అంట😂😂😂😂😂😂😂
Mee iddari combination suprb sir 😆😆😂😂👌👏
Doctor Garu I like your combination 💖💖
Super super Hari garu .kadububba Navvanu. Super Action by u and your villager
Hari sir మీరు bag మరచిపోయారు హోటల్ లో 👌బాలు గారు కామెడీ కూడా బాగుంది
మీ ఆహార్యం లో ఉంది సార్ డాక్టర్ గారూ మజా అంతా. మీ వీడియో చూడకుండా పడుకోను. మనస్సుకి మంచి ఉల్లాసం ఇస్తున్నారు. చాలా కృతజ్ఞతలు.
అబ్బో మీసాల పెదరాయుడు కి కోపం వచ్చిందే....,😜😜😜😜😜😜🤪🤪🤪
Superb sir and very nice natural 😊
పల్లెలో వాళ్ళ మాదిరి బాగా నటించినారు super
Suparooooooo super 😅😅😅😅😅
ఇలా మీసాలు ... పెట్టుకొని.... మీరు ఇద్దరూ....video వస్తే....super 👍 👍
Natural గా చాలా బాగుంది మీ ఇద్దరి కాంబినేషన్
Balu and mee combination super sir ...no lag no boring...acting is very close to nativity...chunety ni oorimindi ani kuda antarani yeee videos choosaka arthamindi
సూపర్ multi starer comedy. కంగ్రాట్స్ AYASAM
మీలో ఎంత మందికి "ఊరిమిండి" అనే పదానికి అర్థం తెలుసు? 😀😂🤣😁
Maaku telusu 👍
లేదు చెప్పండీ
చని క్కాయల చట్నీ
@@lakshminathtarak5485 thanks
ఊరిమిండి కాదెహే, అది ఊరిబిండి. అంటే, ఊరిన ( బాగ నానిన ) పప్పు ను రుబ్బి చేసిన చెట్నీ.
పెద్ద మనుషులు కాన్సెప్ట్ బాగుంది
Anna namsthe anna mee videos chala bagunati annna ❤️❤️❤️❤️
Best scrept... this session... thanks abba..... TV
Ee madhyane thelsindhi mee gurinchi sir...varasa petti chuustunna entha bavunnaayo...mee videos. ..super...cinemaallo ki vellochu..meerru mee fan ipoyam
Nice Hari d baalu sir super
Abba tvv daily chustha
💯👌👌👌😍😄😆😅🤣👏👏👏♥️♥️♥️♥️ Dr. మీసాల పులి script always soo funny..Boring అస్సలు ఉండదు..😆 we want Dr. మీసాల పులి గెటప్, script 3..😅.. Dr..👌😄 star garu ఈ script లొ 💯👌అంటే 👌రే.😂👏
ఎంతపని చేశారు సార్???? Iphone జేబులో పెట్టుకొని బోకులు తోమారు సార్...... 😂😂😂😂
పంచె ఊడదీశారు డాక్టర్ గా
సారీ డాక్టర్ గారికి
Always great comedy.....
పెట్టుడు మీసాలు సూపర్
Sir me vidios chusi nenu chala happyga fel ayinanu thank u very much sir😂😂😂👍👍👍🙏🙏🙏
టేబుల్ మీద పెట్టిన డబ్బుల సంచి మర్చిపోయారా😅
Balu acting too natural ...
Super comedy..... Me combination chala bagumdi....
Namaste sir dr sir meeku mannchi feature amogam sir good job sir. Meeku mroo namaskarmm
Doctor గారు భలే తప్పించుకున్నారు 🤣🤣🤣🤣🤣
Baalanna acting vere level 🔥
😁😁😁😁😁 I became fan of Hari. God bless him.
Rayalaseema Mata bhasha natana veshamu dowlath.chalabagundi.
సూపర్ 👍
hahahahaha navvi navvi kadupu nostundi anna mammalnandarni navvistu ayushunu penchutunnaru nachural comedy thnq
నాటు భాష ఊరిమిండి తో వీడియో హైలెట్ సర్....
thank you sir nenu chala babhaga unnapudu me videos chusthanu enni kastalunna marchipoey samyam sir me videos
భలే నవ్విచారు సిర్
బాలి సార్ మీరు హరి సార్ పక్కన ఉంటే నే బాగుంటుంది కామెడీ
Kadupubba navvincharu...so funny sir...🌹🌹🙏🙏
సూపర్ కామెడీ అండి
Sir super comedy mind relif🎉🎉
Elanti videos aa cheyandi ,bagundi
I am watching regularly your videos hari sir. My best entertainment abba tv 👌👌👌👌👌
నవ్వులే నవ్వులే బాలే కామెడీ
Super acting sir meeru and ur partner.... u also stay Happy sir.. god bless u... Chala mandi pranalu kapade meeru nindu noorellu santoshanga undali
Ahha uddara vastaya saru idleelu 😎😎
Super sir ❤️❤️❤️
చాలా బాగుంది అన్నాగారూ
💐💐💐💐💐సూపర్ చాలా బాగుంది🌷💐💐💐💐💐
వెరీ సూపర్ హరి బ్రో
Last lo gundu gaadi comedy bagundi.
డాక్టర్....భలే ఉంది
All India Radio 'lo' ' Pacidipantalu' gurthu- cheystunnaru' action is simple & in time.
Really super😂😂😂
చాలా బాగుంది అన్న
😎😠😱😎ఇద్దరు కమ్యూనికేషన్ చాలా బాగుంది.మీరు ఎంత మందికి అయిన ఊరి మిండి అనే పదానికి అర్థం తెలుసు.😎😠😢
Mee iddari combination super sir
Chetni ni urimindi antaru.Rayalaseema grameenulu
Doctor garu nadaka super.
Balu garu ,very natural gaa act chesaaru
Your message & your comedy is a very well.sir
Sir you are taken very good concept
మీ కామిడీ చాలా బాగుంటుంది
Sir mee videos anni chusthu
Naa badhalu kastalanu kontha
Anna marchipotunna
Thank you sir
I can't control my laugh
Hi
Anna super skit
Sir bag table pyna marachipoyaraa ???
మీరు చేసిన విడియోలో ఇది సూపర్
Super , serious action .
Micomedy super sir
Hari Gari fans from Nizamabad 🙏💐🕺
Superb team ❤❤❤❤❤❤❤❤ washing powder nirma
Super patnaik garu
Super Abha meeru
Vuri peddalu best script 👍😂
Super continue comede sem proses
Nice bayya
Doctor garu meeru supar sir
వావ్ 👌
అన్నా, పోనీలే అన్నా, సన్న పిల్లోళ్లు, వాళ్ల మాటలు పట్టించుకోమాక.మనూల్లో వగ్గాని, బజ్జీ ,పొంగనాలు ,అట్లనుకుంటివేమి. జై తెలంగాణ
Super meesalu combination
Inthaki...... Sanchi Moota marchipoyaru hotel loney ! 😉
combination awesome.
Anna mee dabbula Sanchi hotel lo table py petti marachi poyaru...
సూపర్ సూపర్ sir
Sir..maku...oka..relangii.gariini.chupinchatu.ekkada.mi.enrgy.levels.taggaleduu...balii.garu.kuda.baga.chesaruu.miru.ellapuudu.ilage..andirinii.navvistu.vundalanii.korukuntunnamuu.superr.sir.
Doctor sir you are great. We are seeing relangi with moustache in you sir.