😊☺️అబ్బా .పెళ్లిళ్లలో నలుగు లు అలా రాయించాలని తెలియక ఎంతో పోగొట్టుకున్నాం. ☺️☺️.. రేపు నేను కూడా 10 రూపాయల కు లేదంటే 20 రూపాయలకు పెట్రోల్ కొట్టమని గొడవ చేస్తా. ఎం తమశాలా ఎవరితో చెప్పు పెంచుతారు రేట్లు?? ఆ.. .సూపర్ సర్ ...హ్యాపీ దీవాలి అబ్బా టీం అందరికి
అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
Balu sir and Hari sir mamuluga ledu mee comedy 👌👌😄😄😄😄e sari sai performance super 😄😄😄😄👌👌👌👌👌10 rupayaluku bokkalo light vesi choosthunnaru 😄😄😄👌👌👌meesam meeda pachi tenkaya nilabedathara Balu sir 😄😄😄👌👌👌
బీడి అంటించి లేదు పొగ రా లేదు సూపర్ డాక్టర్
❤❤❤❤❤❤❤
😊@@SreenuYamala
Marriage lo bhojanala gurinchi chala baga chepparu sir. Kastapadi chesina vatiki peru pettoddu chala manchi point sir
"బూమ్మ బంకు లో వడలు.." హహహహ.. ఈ భాష ఎంతమందికి అర్థం ఆయిందో... హాహాహా.. ఇదంతా రాయలసీమ మాండలీకం అద్భుతం! 😁😂😀
బూమ్మ అంటే ఎంటండీ😄
@@sree5278 బూబు అంటే ముస్లిం ఆడమనిషి . బూబు + అమ్మ కలిసి బూబమ్మ లేదా స్పీడుగా అంటే బూమ్మ.
కాదండి.. ముస్లిం పెద్దావిడను బూమ్మ అంటారు సీమ లో.😂😂
Thelusu Muslim peddammanu ala pilustharu😂
అబ్బబ్బబ్బా ఆదిరిందయ్యా స్కిట్. సూపరో సూపర్. దీపావళికి స్కిట్ ఆటం బాంబ్ లా పేలింది. చాలా చాలా హ్యాపీగా ఉంది ఉదయాన్నే దీపావళి రోజున. ఇరగదీశారు అందరూ. బుల్డోజర్ , మస్తాన్ మిస్సయ్యారు పాపం.
హ్యాపీ దీపావళి టూ అబ్బా టీం 👍🌹
ఆ బీడీని అంతిస్తారా లేదా😜
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
కామెడీలో కూడా అప్ డేట్ (అగ్గిపెట్టె రేటు పెంపు) అయ్యారు సర్ !10 రూ" కామెడీ సూపర్ !
bullet dance nerchukunte katnam ledu super
then try abi
hahahh
😊☺️అబ్బా .పెళ్లిళ్లలో నలుగు లు అలా రాయించాలని తెలియక ఎంతో పోగొట్టుకున్నాం. ☺️☺️.. రేపు నేను కూడా 10 రూపాయల కు లేదంటే 20 రూపాయలకు పెట్రోల్ కొట్టమని గొడవ చేస్తా. ఎం తమశాలా ఎవరితో చెప్పు పెంచుతారు రేట్లు?? ఆ.. .సూపర్ సర్ ...హ్యాపీ దీవాలి అబ్బా టీం అందరికి
Super super ❤❤❤❤ morning coffee la undi sir mi comedy
Super ga undhi exllent gaundi 👌👌👌
Mana royalsima villages basha chalabagundhi sat super💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯
Super comedy iddaru bhale chesaaaru
అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
💐🙏అబ్బా టీవీ vips కి అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు💐💐💐💐💐
Balu sir meru highlight ante 🔥🔥❤️❤️ 😂😂😂.Abababbaba emi acting sir meeku memu fidaaa 🔥❤️
Meeeku a meesam bavuntundi comedy ga
@@baluchokka6716 Evariki ?
Google levu gurralu levu😂😂
I watched multiple times.really you dialogues are awesome
అబ్బా టీ.వీ. అయాసం టీమ్ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు. హలో సారూ హరీ గారూ టపాసులతో ఫన్నీ స్కిట్ చేయండి ఈరోజే బాగుంటది.
Sir super continue verioty program many tensions relief sir
అబ్బబ్బా..morning బాగా relax అయ్యాను..మీ ఇద్దరికీ పల్లెటూరి భాష బాగా సెట్ అయింది sir 👍👍🎂🎂🎉🎉💐💐
Happy deepawali Sir 🎉🎉🎂🎂
సూపర్ సర్ నవ్వలేక చచ్చా.....😆😆😆😆👌👌👌
Excellent comedy on Diwali day. Sarpanch rubaabu is fantastic.
👌👍👌👍👌sir evergreen🌲 video🎉🎉of 🤣🤣😜🙏
Doctor hari ji excellent comedy
Super... I will implement your techniques at petrol pump
మీ ఇద్దరి combo అదుర్స్ 👍🤣🤣
సూపర్ గేటప్ సార్... బల్లె బల్లె మీసాలు..... బైక్... అబబ్బబ్బా సూపెరో సూపర్
అనంతపురం జిల్లా వాసులు, డాక్టర్ హరి సార్ మీ మీసాల కి ఒక లైక్ కొట్టండి
ఏ ఊరు డాక్టర్ గారిది
Anantapur
Elaantivi chala cheyandi sir mana palleturi seema baasha superb
🙏🏻👌👌😄 డాక్టర్ గారు దీపావళి శుభాకాంక్షలు అండి
Super comedy skit ,rocking star Hari sir
Ma dad di yadiki ayana kuda same me la
Ne matladathadu...
Very comedy sir...
Hari sir meru chinna bramhanandam laga chesthunnaru chala manchi comedy s
మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సార్
Village Sarpanch Acting Chala baga Untundhi
Super combination 😂😂😂😂😂
Movie lo try cheyyandi sir......excellent ga chesthunnaru ha hahahaha.....meeru super sir
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
Comedy super hari sir.....
Happy Deepavali Dr garu and entire team of abba TV and Aa yaa sam
Super comedy sir 😂😂😂😂
Super acting Hari sir and Balu sir
బీడీలు కాల్చటం రాదట ఈ డాక్టర్ గార్కి. ఏంటి ఇది కలి కాలం.
సూపర్ కామిడీ
Abbaa TV andariki happy Depavali🎉💐🎉💐💐💐
బాగా లెంగ్త్ అయింది.అయినా సూపర్.
Superb skit Anna full happy ga navvukunna
Super ga undi
2024 వరకు ఒకేసారి పెంచేస్తే తిరగబడి తరుముతారని...
Super Sir.
Excellent sir.. 👌👍
Combination super meesalu😝😀😂😛🙏
Balu garu awesome comedy
Super
Comedy super 👍
suuuuuuuuuuuuuuuuuperb sir..
All numbers super performance good
Super comedy both of you
Super sir mee iddari combination chala baguntundi rayalaseema yaasa 👌
Good job sir very nice happy seeonyour videos
Mi pakkna unna pedda manishi ,,super comedy actor
Sir meeru Super
Hari Gari fans from Nizamabad 💐🙏🕺
ఆకులు నాకే వానికి మూతులు నాకే వాడు తోడై నట్లు వు౦ది
సూపర్ కామెడీ
Very good entertainment pl jaisriram
Balu sir and Hari sir mamuluga ledu mee comedy 👌👌😄😄😄😄e sari sai performance super 😄😄😄😄👌👌👌👌👌10 rupayaluku bokkalo light vesi choosthunnaru 😄😄😄👌👌👌meesam meeda pachi tenkaya nilabedathara Balu sir 😄😄😄👌👌👌
Tq
Mee idhari Combination Super
Doctor.hari.sir.your.grate.my.payn.ravi.miduthur.kadapa.
Super basa super comedy mana basa
Sir Mee timing outstanding
Nenu Hindu puram nungi sir
Nenu Stories rassthanu
Konni scripts unnayi meeru appointment isthe kalusthanu sir
అబ్బా ..👌👌👌Dr. మీసాల పులి సర్పంచ్, 😂 script అదూర్స్..we want Nxt part..😂 ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించె script. 😂👏 I ♥️♥️♥️ soo much.
Super comedy 😁😁😁😁
Very good slang with comedy
Combination super sir
Doctor Garu happy Deepawali
You look great with your moustache ❤️
Super brothers
Mi iddari combination baguntundi super 😀
Super natural camedy
డాక్టర్ కేక...అందరు బాగచేశారు
Excellent 😅
Doctor garu me acting super
Super & Nice Comedy Hari Sir Thank you 👍👌🙏🙏🙏🙏🙏🙏
Balu super, he is my childhood classmate
Excellent skit
Great for job
😂😂😂😂super sir
హరి సార్ మీరు బీడీ కాల్చడం ఒక్కసారి చూడాలని ఉంది
కామెడీ అదుర్స్
Super comedy sir happy
Combination 👌👌👌👌👌
Full time pass I'm full enjoyed
Super Doctor garu 👍
Beedini కాలుస్తార లేద.
Super sir,,,, best comidy,
Happy diwali
తలకాయ నొప్పి రా సామీ😢😢😢
Super comedy
పెట్టుడు మీసాలు చాలా బాగున్నాయి.నిమ్మకాయలు నిలబెట్టొచ్చు...😇😃😀😂🤣.
మంచి మెసేజ్ వుంది సార్ 👌👌👌
దౌర్జన్యంగా బతకమని వుందా
Natural comedy in olden days
Though the videos are wonderful please make small length videos
Supper sir ballari fance