అదేంటో.. జగనన్న హయంలో పవన్ కళ్యాణ్ గారికి 9వ తరగతి విద్యార్థి ఒక గంట సేపు ఉల్లిపాయల కోసం రైతు బజారులో నుంచుంటే ఆవేదన కలిగించేసింది కానీ ఇప్పుడే అదే పవన్ కళ్యాణ్ గారి హయంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థి కాలేజి మానేసి ఫీజు కోసం కూలీ పనులకు వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నొప్పి కలగదు😢
కోరి ఓట్లేసారు ... వాళ్ల వాళ్ల పిల్లలకి చదువులకు ఉపయోగపడే పథకాలు నిలిచిపోయిన పర్లేదు ... వారి వారి భర్తలకు మాత్రం నాణ్యమైన మధ్యం దొరుకుతోంది అది చాలు , కూటమికి ఓటేసిన మహాతల్లులకు
అయ్యా అమీరూ.. "మన" గురించి తెలిసి కూడా ఈవీఎం ల తో పోటీ ఓట్లు గుద్దారుగా.. అనుభవించానియ్యి. ఏదయినా కష్ట పడకుండా.. అడగకుండా ఇస్తే చులకన అవుతారు జగన్ లా..
అబ్బా, ఎంత మంచి ప్రభుత్వమో, అమీర్ గారు నేను ఈరోజే మా కదిరిలో అనుకోకుండా ఒక స్కూల్ వెనుక వైపు మా ప్లాటు వుంటే చూడతానికి వెళ్ళాను,ఆ ప్లాటు దగ్గర నడిరోడ్డులో ఒక సీను. చూసి నా రాష్ట్రం ఎంత అభివృద్ది. చెందింది అనిపించింది, ఆ అభివృద్ది ఏమిటో తెలుసా అమీర్ గారు పదిహేను లేక 16 ఎండ్ల వయసు గల అబ్బాయిలు మందుకొడుతుంటే నాకనిపించింది మనము ఎంత ప్రగతి. పథంలో దూసుకెలుతున్నామని,అది పట్ట పగలు 10.30 సమయంలో. ఓ దేవా నా రాష్ట్రాన్ని కాపాడు
మన రాష్ట్రం లో కుల పిచ్చి ఎక్కువ అయింది ...విద్యార్థులు యింత అన్యాయం జరుగుతుంటే...దేశం..భవిష్యత్తు...చితసుద్ది..అని నీతులు చెప్పే మాజీ IAS మాట్లాడాడు...
అన్నా ఈ గొర్రెలు కోసం ఎంత పాటుపడిన తప్పే వాళ్ళే ఈ జీవితం కావాలని కోరుకున్నారు, వీళ్ళకే వాళ్ళ పిల్లలు భావిసయ్యత్తు ఆలోచన లేనప్పుడు ఎవ్వరు ఎం చేస్తారు, మాయమాటలకు లొంగిపోయే వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి ప్రజలు చాలా తెలివైనవారు, వీళ్ళకో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి
Ameer.anna.who cares for the poor?who takes responsibility towards the economically backward students.students were left for their fate.what about their future?alliance govt.is the curse for students.God won't allow this alliance govt.to rule ugly n irresponsible.no more present govt.
AP public ki unit antu ledu anduke gud administrator ni gud ledader ni miss inaduku , developments levu only diversion, revenge politics thappa inkem levu. Chesukunna vallaku chesukunnatha anubhavinchali...AP public ki aa lord venkateshwara Swame dikku ...😢
Ammer sir and jagana garu enduku baddapadatunaru ea Ap prajalu ea govt kavalani korukonaru. Anubavesadsndi jayalitha ex cm tamilnadu first six months eastharu antha stop merala last six months election mundhu eastharu action lo untru meru eppudu oppition kuda ledhu CBN garu laga happy ga ede ayyna state ki velepondi CBN garu corono time lo two years happy ga hyderbad unnaru election one year mundhu vache maya matalu mosamu matalu cheparu now Maharastra state last five months back govt meda vetharektha undhe Mp kuda 19 mp gelesaru Siva seena after mp election tervatha five months lo Maharastra state prajalu lu ni maya matalu Abddlu mosamu matalu chepe goppa mojarity tho geleasaru allga Ap lo CBN garu last six months lo Ap prajalu lu ni Ella maya matalu Abddlu mosamu matalu chepe namachadanu goppa vallu 164 mla easharu party merena vallu kuda votu vese MLA chesaru Maharastra party ki venupottu podasena cm ayyaru allbti vekthi merala mla chesaru entha goppa prajalu lu india lo unnaru anduku jagana garu eppudu nuche prajalu lu grunche eme adgajudathu last six election time lo maya matalu Abddlu matalu chepetha 170 mla vastharu Navarathanalu 97% manifesto evani prajalu ku evadamu waste prajalu lu account lo three lakh cores vesaru gruthundha aha time votu ki entha easthatharu dani base chesukoni votu vesatharu meru kuda 2029 election lo votu ki Rsv6000 evandi last time TDP vallu meku anta dabbu lu ekkva easharu ea pathakalu noting waste dabbulu three lakh cores dabbulu tenne mosamu chesaru
Pacha jathi gajadonga medea sristi adhi jagan oka unit power direct ga central govt nundi 2. 49 PS ki jagan konte gajadonga bollidonga Chambanaidu oka unit power ni bollodu 4.85 PS ki konnadu evaru scam chesaru chudu 2 acres land unnodu ippudu 6 lakhs crores ki edigadu ra abaddalu mosalu kutralu vennupotlu chethiki matti antakunda lepeyadalu idhe bollodu jeevitham
లడ్డు విషయంలో ఇలాగే అన్నారు కనీసం నిరూపిచ్చలేదు లేని దాన్ని ప్రచారం చేయడం ఎల్లో మీడియా వంతు దాని భుజాన ఎత్తుకోవటం మన వంతు చాలా ఆరోపణ చేశారు ఇప్పటివరకు ఒక్కటి కూడా నిరూపించలేక పోయారు అప్పుల విషయంలోనూ మళ్లీ మీరు కొంచెం వెయ్యటం బాధాకరంగా ఉంది
ఆయన ఇవ్వలేదు కాబట్టే ఓడిపోయాడు.. ఇప్పుడు మీరిచ్చి వాళ్ళని ఆదుకోండి.. ఇచ్చిన హామీ నెరవేర్చండి.. ఖజానాలో 2019 లో 100 కోట్లు వుంచి రాష్ట్రాన్ని దివాళా తీపించి మీ చంబా ఓడిపోతే, జగన్ మీరు వొదిలేసినవి అన్నీ కట్టాడు.. ఇప్పుడు మీరూ అదే చేయండి..
అదేంటో.. జగనన్న హయంలో పవన్ కళ్యాణ్ గారికి 9వ తరగతి విద్యార్థి ఒక గంట సేపు ఉల్లిపాయల కోసం రైతు బజారులో నుంచుంటే ఆవేదన కలిగించేసింది కానీ ఇప్పుడే అదే పవన్ కళ్యాణ్ గారి హయంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థి కాలేజి మానేసి ఫీజు కోసం కూలీ పనులకు వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నొప్పి కలగదు😢
Antha packege mahima 🎉
కోరి ఓట్లేసారు ... వాళ్ల వాళ్ల పిల్లలకి చదువులకు ఉపయోగపడే పథకాలు నిలిచిపోయిన పర్లేదు ...
వారి వారి భర్తలకు మాత్రం నాణ్యమైన మధ్యం దొరుకుతోంది అది చాలు , కూటమికి ఓటేసిన మహాతల్లులకు
Bagu Bagu@@SatyanarayanaDVV-p5i
Broker vedava pk gadu
More uneducated KOOLIS required for movies and carry more flags ...
చెంబా పథకాల లెక్కలేసుకొని కొందరు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో చేర్పించేసారు & ఏదీ రాక,ఇప్పుడేడుస్తున్నారు
అయ్యా అమీరూ.. "మన" గురించి తెలిసి కూడా ఈవీఎం ల తో పోటీ ఓట్లు గుద్దారుగా.. అనుభవించానియ్యి. ఏదయినా కష్ట పడకుండా.. అడగకుండా ఇస్తే చులకన అవుతారు జగన్ లా..
మనం ఎంత మాట్లాడినా , అనగదొక్కుతారే తప్ప సమస్య పరిష్కరించరు.. అనుభవించండి..
అబ్బా, ఎంత మంచి ప్రభుత్వమో, అమీర్ గారు నేను ఈరోజే మా కదిరిలో అనుకోకుండా ఒక స్కూల్ వెనుక వైపు మా ప్లాటు వుంటే చూడతానికి వెళ్ళాను,ఆ ప్లాటు దగ్గర నడిరోడ్డులో ఒక సీను. చూసి నా రాష్ట్రం ఎంత అభివృద్ది. చెందింది అనిపించింది, ఆ అభివృద్ది ఏమిటో తెలుసా అమీర్ గారు పదిహేను లేక 16 ఎండ్ల వయసు గల అబ్బాయిలు మందుకొడుతుంటే నాకనిపించింది మనము ఎంత ప్రగతి. పథంలో దూసుకెలుతున్నామని,అది పట్ట పగలు 10.30 సమయంలో. ఓ దేవా నా రాష్ట్రాన్ని కాపాడు
ఈ cbn ఉన్మాది గాడు బ్రతికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు బాగుపడనీవ్వడు పల్లెటూర్లలో కూడా మందు అమ్ముతున్నారు
ఇదే తెలంగాణ లో ఐతేనా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయిధి..
అంటే రాయలసీమ వాళ్ళకి సిగ్గు శరం లేదు అన?
We want quality liquor and pricy movie tickets...
తెలుగులో అందరికి తెలిసిన సామెత ... రోలులో తలపెట్టి రోకలి దెబ్బలంటే ఎలా ? ప్రజలు ఎన్నుకున్నారు.. పరిపాల సాగుతొంది అంతే..
Super 😂😂😂😂
మంచి ప్రభుత్వం... అబ్బా....
ఇది చాలా మంచి ప్రభుత్వం కదా..! ఇలాగే ఉంటుంది మరి...! ఆ మాత్రం ఙ్ఞానం లేకపోతే ఎలా...? ప్రజలకు బాగా అర్థమైంది. మీకే కాలేదు... ఆఁ... అంతే...!
మకువద్దు మొర్రో అని వోట్స్ వేశారు ఎందుకు ఇబ్బంది పెడతారు కులం మతం తో వోట్స్ వేస్తే చాలు 5 ఇయర్స్ ఏమి అక్కర్ల
ఈ ట్వీట్ లు ఏంటి బాబు! ఎంతమంది చూస్తారు. ప్రజల్లోకి వెళ్లకుండా ఏమి ప్రయోజనం.
Evvakapotey prajale thiragabadatharu😢
Prajalu happy.....inni kastalu untene janalu happy..
Janam telusukovali amir bhai
Jagananna Neevu Unnuntey Maku Ebadaledu Yemichestamu Makarma Jai Jagananna Swamy Neevekapadu Govinda Govinda
అవును అన్నా నేను తెలంగాణ వాడిని
మన రాష్ట్రం లో కుల పిచ్చి ఎక్కువ అయింది ...విద్యార్థులు యింత అన్యాయం జరుగుతుంటే...దేశం..భవిష్యత్తు...చితసుద్ది..అని నీతులు చెప్పే మాజీ IAS మాట్లాడాడు...
Let the parents of those students to observe their front wall "Idi Manchi Prabuthvam" and enjoy.TSReddy Chittoor
రోడ్ మీద కి వచ్చి కడగాలి ప్రభుత్వం ని, మన్నుతిన్న పాములు లాగా ఎదుస్తున్నారు ప్రజలు, అన్నకాంటీన్ లో 3 పూటలు మెంగి తింటున్నారు గా సంక నాకమనంది😅
Chandra Babu మాటలకు చేతలకు వున్న తేడా మా ఆంధ్రులకు ఎప్పటికి అర్ధం కాదు. ఇంత దారుణ మైండ్సెట్ మనకే సొంతం
అన్నా ఈ గొర్రెలు కోసం ఎంత పాటుపడిన తప్పే వాళ్ళే ఈ జీవితం కావాలని కోరుకున్నారు, వీళ్ళకే వాళ్ళ పిల్లలు భావిసయ్యత్తు ఆలోచన లేనప్పుడు ఎవ్వరు ఎం చేస్తారు, మాయమాటలకు లొంగిపోయే వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి ప్రజలు చాలా తెలివైనవారు, వీళ్ళకో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి
Next election ki EVM lu leku da cheyali
Impossible
Nothing will happen from present government
AP PUBLIC SHOULD ENJOY THIS GOVERNANCE
అనుభవించక తప్పదు
Ameer.anna.who cares for the poor?who takes responsibility towards the economically backward students.students were left for their fate.what about their future?alliance govt.is the curse for students.God won't allow this alliance govt.to rule ugly n irresponsible.no more present govt.
Revolution less Pappu students
Nijam anna mammalni catamanaru
ఏమి స్పందించాల్చిన అవసరం లేదు అమీర్ బాయ్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు చప్పిడిగకుండా ఉండి ఎలక్షన్ కు 6నెలల ముందు వస్తే సాలు అధికారం వైసీపీ దే
AP public ki unit antu ledu anduke gud administrator ni gud ledader ni miss inaduku , developments levu only diversion, revenge politics thappa inkem levu. Chesukunna vallaku chesukunnatha anubhavinchali...AP public ki aa lord venkateshwara Swame dikku ...😢
Youth antha pk ani egiraru kada, manam jali padalsina avasaram ledu, kani kondaru ninayithiga unnaru. Maku telisina vallu chepparu, chala mandi fee reimbursement raka, studies discontinue chesaru ani. Emi cheddam karma
😂 Idi maa manchi prabhtwamu. Jayamu jayamu chandranna jayamu neeku chandranna
Good Government and good governance.
Evm batch
Don't worry anna , before voting to them they don't know either they are paying are not.
😢
Jai jagananna Jai ysrcp
wait for 5 years
PRAJALAKU NANYAMYNAMANDUNTE CHALU ABHIVRUDDHI SANKSHEMAM CHADUVU AVASARAM LEDU
సమయం సందర్భం లేకుండా ఏదో ఒక విషయం కోసం ప్రెస్ మీట్ పెట్టరు. ప్రెస్ మీట్ లో అనేక విషయాలు ప్రస్తావన చేస్తూ నిలదీయాలి.
Sir 4 years anubavinchaniyandi
😂😂😂😂 CBN sir great.waste school
Goodgavarnment,ammerboysampadhasrustile,urukoammer
Ammer sir and jagana garu enduku baddapadatunaru ea Ap prajalu ea govt kavalani korukonaru. Anubavesadsndi jayalitha ex cm tamilnadu first six months eastharu antha stop merala last six months election mundhu eastharu action lo untru meru eppudu oppition kuda ledhu CBN garu laga happy ga ede ayyna state ki velepondi CBN garu corono time lo two years happy ga hyderbad unnaru election one year mundhu vache maya matalu mosamu matalu cheparu now Maharastra state last five months back govt meda vetharektha undhe Mp kuda 19 mp gelesaru Siva seena after mp election tervatha five months lo Maharastra state prajalu lu ni maya matalu Abddlu mosamu matalu chepe goppa mojarity tho geleasaru allga Ap lo CBN garu last six months lo Ap prajalu lu ni Ella maya matalu Abddlu mosamu matalu chepe namachadanu goppa vallu 164 mla easharu party merena vallu kuda votu vese MLA chesaru Maharastra party ki venupottu podasena cm ayyaru allbti vekthi merala mla chesaru entha goppa prajalu lu india lo unnaru anduku jagana garu eppudu nuche prajalu lu grunche eme adgajudathu last six election time lo maya matalu Abddlu matalu chepetha 170 mla vastharu Navarathanalu 97% manifesto evani prajalu ku evadamu waste prajalu lu account lo three lakh cores vesaru gruthundha aha time votu ki entha easthatharu dani base chesukoni votu vesatharu meru kuda 2029 election lo votu ki Rsv6000 evandi last time TDP vallu meku anta dabbu lu ekkva easharu ea pathakalu noting waste dabbulu three lakh cores dabbulu tenne mosamu chesaru
1750 కోట్లు ఇవ్వొచ్చుగా
ట్వట్ కాకపోతే మీడియా సమావేశం పెడితే మాట్లాడితే ముత్యాలు రాలిపోవ్ కదా స్వామి
Pavala xhuskuntadu😂
1750 కోట్లు అదాని ని అడగాలి.
1750 cr cheppandi
2acres.athanu.lakshala.croresyela.sampafhinchado.cheppanfi.Mama.lekunte
Mana.paristhithi.yemito.cheppu
Babu 1750 cr ki proof chupinchu pachha media matalu vaddhu
Pacha jathi gajadonga medea sristi adhi jagan oka unit power direct ga central govt nundi 2. 49 PS ki jagan konte gajadonga bollidonga Chambanaidu oka unit power ni bollodu 4.85 PS ki konnadu evaru scam chesaru chudu 2 acres land unnodu ippudu 6 lakhs crores ki edigadu ra abaddalu mosalu kutralu vennupotlu chethiki matti antakunda lepeyadalu idhe bollodu jeevitham
Adhi adhani case kadha aayana cheppukuntaadu kaakapothe modi gare parliament lo teliyachesi action teesukuntaaremo
లడ్డు విషయంలో ఇలాగే అన్నారు కనీసం నిరూపిచ్చలేదు లేని దాన్ని ప్రచారం చేయడం ఎల్లో మీడియా వంతు దాని భుజాన ఎత్తుకోవటం మన వంతు చాలా ఆరోపణ చేశారు ఇప్పటివరకు ఒక్కటి కూడా నిరూపించలేక పోయారు అప్పుల విషయంలోనూ మళ్లీ మీరు కొంచెం వెయ్యటం బాధాకరంగా ఉంది
Apandi sodi
Nijalu sodi la anpistay pachapavala ki😂
పోరా ఎల్లో కుక్క
ఎవరు వినమని చెప్పారు పక్కకి వెళ్లి ఆడుకో
Orey samba ne pillalu kuda engg chithintee neku telusu tundee aaa badhaaa
మూడు క్వార్టర్ల విద్యాదీవెన ఫీజు బకాయిలు మూడువేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగదొబ్బి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాడు మన 11రెడ్డి.
ఆయన ఇవ్వలేదు కాబట్టే ఓడిపోయాడు.. ఇప్పుడు మీరిచ్చి వాళ్ళని ఆదుకోండి.. ఇచ్చిన హామీ నెరవేర్చండి.. ఖజానాలో 2019 లో 100 కోట్లు వుంచి రాష్ట్రాన్ని దివాళా తీపించి మీ చంబా ఓడిపోతే, జగన్ మీరు వొదిలేసినవి అన్నీ కట్టాడు.. ఇప్పుడు మీరూ అదే చేయండి..
Saithan sainyam