జగన్ గారి మీడియా సమావేశం అదుర్స్. రెండో క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యే రీతిలో సవివరంగా వివరించారు. మన ఎల్లో సైకో బ్యాచి, సైకో మీడియా వాళ్ల నోటికొచ్చిన అబద్ధాలతో వాగి గత నాలుగు రోజుల నుంచి పండగ చేసుకుంటున్నారు. సైకో కూటమికి, చంద్రబాబుకి దమ్ము ధైర్యం సోలార్ పవర్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. కన్వీనియంట్ గా అబద్ధాలు చెబుతూ సైకో ఆనందం పొందుతున్న సైకో బ్యాచ్ కి కరెంటు షాక్ ఇచ్చినట్టే ఉంది ఈ జగన్ గారి ప్రెస్ మీట్.
ఇప్పుడు విశ్లేషణ, ఆనాడు పార్టీ పరిస్థితిని విశ్లేషణ చేసుంటే, ఈ వెన్ను పోటు దగా కోరులు, గల్లం తయ్యేవారు.విశ్వాసం వేరు,అతి విశ్వాసం వేరు,ఈ అతివలన పార్టీ ఓడిపోయింది.అర్ధమైనదా జగన్ గారు.
JAGAN GAARU అసెంబ్లీ కి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని ఇప్పుడు స్వాగతిస్తున్నామని....మిమ్ములను ఇప్పుడు మా తరుపున ప్రజల లబ్ధి కోసం,ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే ప్రతిపక్ష నేతగా ప్రజల్లో వుంది ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా గౌరవిస్తామని...ప్రభుత్వం ఒక వేళ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే అసెంబ్లీ లో వుంది ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత పాత్రను మీరు అసెంబ్లీ కి వెళ్ళకున్న ఇలా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లో ద్వారా ప్రశ్నించిన సరే ఆహ్వానిస్తామని,ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తో పాటు ప్రతిపక్షాలు కూడా బలముగా పనిచేస్తేనే సమాజం వృద్ధితో ముందడుగు వేస్తుందని...ఆ పాత్రను మీరు ఇలానే ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు
ఈ మధ్య జగన్ గారు ప్రెస్మీట్ లో ఇస్తున్నంత క్లారిటీ గా చిన్న పిల్లలకి కూడా అర్థం అయ్యేలా ఆధారాలతో సహా చూపిస్తూ చెప్పిన నాయకులు లేనే లేరు.. అయిన జనాలు అర్థం చేస్కోలేకుంటే ఇంకా ఆంధ్ర ప్రజల కర్మ అని అనుకోవాలి అంతే..
కచ్చితంగా అమీర్ గారు... ఇదే పని.. ప్రెస్మీట్ పెట్టడం, కార్యకర్తలు, ప్రజలను రెగ్యులర్గా కలవడం ఆయన అధికారంలో వున్నప్పుడు చేసి ఉంటే..పవర్ పర్చాజ్ అగ్రిమెంట్ లాగా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా వుండే వారు.. ప్రజలకు అదృష్టం లేదంతే!
Prajalaku systems pani cheste chaalu anukunnaru kaabati thana samayaani govt systems ni sari cheyyataaniki spend chesaaru, now he understood that adhi okkate saripoyodhu ani
@@amith6607 Cbn press mundhu edchina natana evvariki chetha kaadu 🙏. Cbn enduku press meets pettatledhu frequent ga inthakmundhu la? Antha donga natana...power unte oka la lekapothe inko la. Ee natana ki Oscar award kooda thakkuve
@@amith6607jagan ni batana antunnav ante nuvvu manishive kavu, jagan ki natana vachi unte ilanti paristhi lo unde vadu kadu, fifteen years nunchi road lo poye prati kukka daggara matalu padevadu kadu. Jagan ke kadu, rayalaseema vallaki, andhra side valla lagan natana, cunning nature undadu. Anni mokam mede cheptharu
జై జగన్ జై వైసిపిఈయన ఆలోచనలు చాలా చాలా ఫేజ్ బాగుంటాయి హాట్సాఫ్ కాకపోతే దోచుకునే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావు కాబట్టి వాడు దోచుకోవాలి కాబట్టి మంచి పనికి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటారు
రేపు కొంత మంది చూడండి మీడియా వారు మీ పేరు కూడా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు అని అంటారు కానీ నిజం చూడండి చాలా క్లియర్ గా జగన్ చెప్పింది ఆ అగ్రిమెంట్ స్టేట్ గవర్నెంట్ కి seci కి డిస్కమ్స్ కి మధ్య జరిగింది ఎవరో ఏదో ఇల్లాజికల్ గా ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు అని క్లియర్ చెప్పాడు కానీ రేపు వార్త చూడండి బుఖాయాపు అని హెడ్డింగ్ తో మీడియా ప్రశ్న కి స్ట్రెయిట్ సమాధానం చెప్పలేక బుకయించిన జగన్ అని రాస్తారు!!!
Eha జగన్ చెప్పిన నువ్వు చెప్పినా మాకు సంబంధం లేదు కేంద్ర మంత్రి కూడా నోరు విప్పడు మనుషులు కి అర్థం అయింది కానీ ఊర పందులు ఊర కుక్కలు ఏమీ తింటే అదే నా జాతికి పరమాన్నం (తెలుగు జాతి కి)🎉
2014 to 19 వరకు ఉన్న ప్రభుత్వ పెద్దల కు17,500 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయా? లేక కేంద్ర ప్రభుత్వ పెద్దల కు ముట్టాయా?ఎంత సేపు జగన్ గారిని బద్నాం చేయాలని చూస్తున్నారు ఎల్లోబ్యాచ్.
ఇదేదో పవర్ లో ఉన్నప్పుడు చేసివుంటే...మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పదేవాళ్ళం కాదు.... ఎడ్యుకేషనల్ ఇంటిట్యూషన్స్ ను డివైడ్ చేసి ఇరస్మెంట్ స్టార్ట్ చేసారు...
జగనన్న ఎప్పుడూ ప్రతి విషయం లోనూ క్లారిటీ, నిబద్దతతో ఉంటాడు..కాని ప్రజలకే విశ్వసనీయత అనే మాటకు అర్థం తెలియక ఆ మాయా కూటమి నయవంచన కు సపోర్ట్ చేసి ప్రజల గొయ్యి ప్రజలే తవ్వుకున్నారు.జగనన్న అధికారం ఇస్తే మంచి చేస్తాడు, ఇవ్వకపోయినా ప్రజల కోసం పోరాడుతాడు...
Jaga gari video నేను చూడలేదు సార్ కానీ మీ విశ్లేషణ అద్భుతం సార్ మీ channel నేను చూడడం నా అదృష్టం సార్ And especially mee వీడియో ఒక్కటి కూడా నేను skip cheyanu sir Thank u ameer sir
అదేంటి సార్ మా రాజకీయం అంతే జగన్ చెప్పింది పట్టించుకొము మేము మా పిల్లలు నాశనం అయిపోయిన పర్వాలేదు మంచి మద్యం ఇస్తున్నాడు మంచి వైద్యం విద్య దొరుకుతుందేమో తెలియదు గాని మద్యం మాత్రం దొరుకుతుంది అడుగేస్తే అడుగు అడుగు మాకు అదే కావాలి .. ఎల్లో మీడియా చెప్పింది నిజం అంతే .. అదే నమ్ముతాము సర్వ నాశనం అయిపోయిన మా పిల్లలు
టీవీ రేట్లు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా తగ్గినట్లు సోలార్ పవర్ కూడా గతంలో కంటే ఇప్పుడు ఇంకా తక్కువగా వస్తుంది అంటున్నారు కదా అలా అయితే చంద్రబాబునాయుడు గారు ఒక యూనిట్ ఐదు రూపాయల కంటే ఎక్కువ రేటుకి 25 సంవత్సరాలకు ఎలాగ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు భవిష్యత్తులో ఇంకా బాగా రేటు తగ్గుతుంది అని తెలిసిన మేధావులు అన్ని సంవత్సరాలకు అంత రేటుకు ఎలాగ కాంటాక్ట్ కుదుర్చుకున్నారు
In our AP state.. why intelligent big people's are not talking 🤔.. what they are doing.. all taken money from 3P parties.. Jagan did good things to AP in his govt.
వైసిపి దురదృష్టం ఏమంటే మంచి పనులు చేసినప్పుడు ,ఆ టైం లో చెప్పక పోవడం. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు రాళ్ళు వేసిన తర్వాత ఆ రాళ్ళు వీరి పక్కకు వేయటం. దీన్ని రివర్స్ చేస్తే ఫలితం దక్కుతుంది.
జగన్ గారు స్మూత్ గా చిరునవ్వుతో మాట్లాడడం నచ్చలేదు,కూటమి మీద ఎల్లో మీడియా మీద కోపంతో రగిలిపోతూ చంద్రబాబు మాట్లాడినట్టు వేలు చూపిస్తూ ఏ తప్పుడు వార్తలు చూపిస్తున్న మీ అంతు చూస్తా అంటూ గుడ్లు ఉరిమి ఉరిమి చూస్తూ మాట్లాడాలి అప్పుడే భయం ఉంటుంది
అమీర్ అన్న జగన్ గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పి ఉంటే ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉండేది పోనిలే అన్న ఇప్పుడు అయినా జగన్ గారు తెలుసుకున్నారు
ఏపీ లో... జగన్ చేసిన అభవృది. ని... ఏ రాజకీయ నాయకుడు.. విమర్శంచే... హక్కు లేదు.... దాటిజ్ 🇸🇱జగన్ 🇸🇱
జగన్ గారి మీడియా సమావేశం అదుర్స్. రెండో క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యే రీతిలో సవివరంగా వివరించారు. మన ఎల్లో సైకో బ్యాచి, సైకో మీడియా వాళ్ల నోటికొచ్చిన అబద్ధాలతో వాగి గత నాలుగు రోజుల నుంచి పండగ చేసుకుంటున్నారు. సైకో కూటమికి, చంద్రబాబుకి దమ్ము ధైర్యం సోలార్ పవర్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. కన్వీనియంట్ గా అబద్ధాలు చెబుతూ సైకో ఆనందం పొందుతున్న సైకో బ్యాచ్ కి కరెంటు షాక్ ఇచ్చినట్టే ఉంది ఈ జగన్ గారి ప్రెస్ మీట్.
Jagan sir matter ruchiha untundi
@@SivaReddy-yb6pe Meeru human being ayithe ilaanti daridrapu comment cheyyaru
చి అంటే సిగ్గు చ్ అంటే సెరమ్ తు అని ఉసిన వేశ్యకి తక్కువ బ్రోకర్ కి ఎక్కువైన
బతుకులు బతికే పచ్చ పిచ్చ కుక్కల పాపం
పండుతుంది
ఇప్పుడు విశ్లేషణ, ఆనాడు పార్టీ పరిస్థితిని విశ్లేషణ చేసుంటే, ఈ వెన్ను పోటు దగా కోరులు, గల్లం తయ్యేవారు.విశ్వాసం వేరు,అతి విశ్వాసం వేరు,ఈ అతివలన పార్టీ ఓడిపోయింది.అర్ధమైనదా జగన్ గారు.
ha ha haa.. then why did he meet adani before the agreement?? why he took 1750 crores?? ha ha haa..
ప్రభుత్వం లో ఆదాయం చూపావు... ప్రజలకి మంచి చేసావు.. చెడు పనులు చేసి evm tho గెలిచి ప్రజలని మోసం చేసే వారు నెగ్గారు ఇది కలికాలం
అమీర్, ఏం జరిగితేనేం అని సాహసించి మంచి వైపు నిలబడుతున్నావు. అభినందనలు.
మేము అందుకే జగన్ గారిని ఇష్టపడేది.❤️❤️❤️
ha ha haa.. then why did he meet adani before the agreement?? why he took 1750 crores?? ha ha haa..
జగన్ అన్న చాల clarity గా మాట్లడరు
JAGAN GAARU అసెంబ్లీ కి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని ఇప్పుడు స్వాగతిస్తున్నామని....మిమ్ములను ఇప్పుడు మా తరుపున ప్రజల లబ్ధి కోసం,ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే ప్రతిపక్ష నేతగా ప్రజల్లో వుంది ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా గౌరవిస్తామని...ప్రభుత్వం ఒక వేళ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే అసెంబ్లీ లో వుంది ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత పాత్రను మీరు అసెంబ్లీ కి వెళ్ళకున్న ఇలా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లో ద్వారా ప్రశ్నించిన సరే ఆహ్వానిస్తామని,ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తో పాటు ప్రతిపక్షాలు కూడా బలముగా పనిచేస్తేనే సమాజం వృద్ధితో ముందడుగు వేస్తుందని...ఆ పాత్రను మీరు ఇలానే ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు
Makes sense with his statement to media
ఈ మధ్య జగన్ గారు ప్రెస్మీట్ లో ఇస్తున్నంత క్లారిటీ గా చిన్న పిల్లలకి కూడా అర్థం అయ్యేలా ఆధారాలతో సహా చూపిస్తూ చెప్పిన నాయకులు లేనే లేరు.. అయిన జనాలు అర్థం చేస్కోలేకుంటే ఇంకా ఆంధ్ర ప్రజల కర్మ అని అనుకోవాలి అంతే..
కచ్చితంగా అమీర్ గారు... ఇదే పని.. ప్రెస్మీట్ పెట్టడం, కార్యకర్తలు, ప్రజలను రెగ్యులర్గా కలవడం ఆయన అధికారంలో వున్నప్పుడు చేసి ఉంటే..పవర్ పర్చాజ్ అగ్రిమెంట్ లాగా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా వుండే వారు.. ప్రజలకు అదృష్టం లేదంతే!
@@anjaneyareddyk పదవి ఉన్నప్పుడు ఎందుకు కలవాలి ఈ ప్రజల్ని. కేవలం పదవి లేనప్పుడు నటిస్తాడు ప్రేమ ఉన్నట్టు. ఈ నటన సరిపోదా మనల్ని మోసం చేయడానికి
@@amith6607no sympathy for jagan. But is jagan cheated you. Tell me
Prajalaku systems pani cheste chaalu anukunnaru kaabati thana samayaani govt systems ni sari cheyyataaniki spend chesaaru, now he understood that adhi okkate saripoyodhu ani
@@amith6607 Cbn press mundhu edchina natana evvariki chetha kaadu 🙏. Cbn enduku press meets pettatledhu frequent ga inthakmundhu la? Antha donga natana...power unte oka la lekapothe inko la. Ee natana ki Oscar award kooda thakkuve
@@amith6607jagan ni batana antunnav ante nuvvu manishive kavu, jagan ki natana vachi unte ilanti paristhi lo unde vadu kadu, fifteen years nunchi road lo poye prati kukka daggara matalu padevadu kadu. Jagan ke kadu, rayalaseema vallaki, andhra side valla lagan natana, cunning nature undadu. Anni mokam mede cheptharu
జై జగన్ జై వైసిపిఈయన ఆలోచనలు చాలా చాలా ఫేజ్ బాగుంటాయి హాట్సాఫ్ కాకపోతే దోచుకునే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావు కాబట్టి వాడు దోచుకోవాలి కాబట్టి మంచి పనికి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటారు
జగన్ ఏమి cheppina yellow media అంగీక rinchadu.
రేపు కొంత మంది చూడండి
మీడియా వారు మీ పేరు కూడా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు అని అంటారు కానీ నిజం చూడండి
చాలా క్లియర్ గా జగన్ చెప్పింది ఆ అగ్రిమెంట్ స్టేట్ గవర్నెంట్ కి seci కి డిస్కమ్స్ కి మధ్య జరిగింది ఎవరో ఏదో ఇల్లాజికల్ గా ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు అని క్లియర్ చెప్పాడు కానీ రేపు వార్త చూడండి
బుఖాయాపు అని హెడ్డింగ్ తో
మీడియా ప్రశ్న కి స్ట్రెయిట్ సమాధానం చెప్పలేక బుకయించిన జగన్ అని రాస్తారు!!!
Eha జగన్ చెప్పిన నువ్వు చెప్పినా మాకు సంబంధం లేదు కేంద్ర మంత్రి కూడా నోరు విప్పడు మనుషులు కి అర్థం అయింది కానీ ఊర పందులు ఊర కుక్కలు ఏమీ తింటే అదే నా జాతికి పరమాన్నం (తెలుగు జాతి కి)🎉
జై జగన్ అన్నా
టైగర్ కా హుకుం జై జగన్ ❤️
Excellent ga chepparu
జై జగన్ ❤❤❤❤
90mm jagananna దించారు
ఇప్పుడు మీరు 100mm దించుతున్నాను
అమీర్ అన్న
2014 to 19 వరకు ఉన్న ప్రభుత్వ పెద్దల కు17,500 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయా? లేక కేంద్ర ప్రభుత్వ పెద్దల కు ముట్టాయా?ఎంత సేపు జగన్ గారిని బద్నాం చేయాలని చూస్తున్నారు ఎల్లోబ్యాచ్.
Now Jagan Mohan Reddy is really an icon for the state leadership
Press conference of Jagan garu is excellent
Excellent ga chepperu jai jagan Anna
జై జగన్ అన్న జోహార్ వై ఎస్ ఆర్జై జగన్ అన్న జోహార్ వై ఎస్ ఆర్
ఇదేదో పవర్ లో ఉన్నప్పుడు చేసివుంటే...మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పదేవాళ్ళం కాదు.... ఎడ్యుకేషనల్ ఇంటిట్యూషన్స్ ను డివైడ్ చేసి ఇరస్మెంట్ స్టార్ట్ చేసారు...
Nijame yenni cheppina yellow media mundu balam chalatledu
Good press meet with data
జగనన్న ఎప్పుడూ ప్రతి విషయం లోనూ క్లారిటీ, నిబద్దతతో ఉంటాడు..కాని ప్రజలకే విశ్వసనీయత అనే మాటకు అర్థం తెలియక ఆ మాయా కూటమి నయవంచన కు సపోర్ట్ చేసి ప్రజల గొయ్యి ప్రజలే తవ్వుకున్నారు.జగనన్న అధికారం ఇస్తే మంచి చేస్తాడు, ఇవ్వకపోయినా ప్రజల కోసం పోరాడుతాడు...
Jaga gari video నేను చూడలేదు సార్
కానీ మీ విశ్లేషణ అద్భుతం సార్
మీ channel నేను చూడడం నా అదృష్టం సార్
And especially mee వీడియో ఒక్కటి కూడా నేను skip cheyanu sir
Thank u ameer sir
Adursh jagan speech...
❤❤❤ జై జై జగన్ అన్న
అద్భుతమైన సబ్జెక్ట్
విషయంపై సమగ్ర పట్టు
సమగ్ర విశ్లేషణ
ఈనాటి జగన్ గారి ప్రెస్ మీట్
NEE RULLING LOO EVERY POOR &&& MIDDLE CLASS PEOPLE HAPPY DAY'S ANNA 🙏🙏🙏🙏🙏🙏
Excellent media meet by Jagan Sir
చాలా క్లారిటీగా జగనన్న స్పీచ్ అందరికి అర్ధమైంది. ప్రజలకి మేలు చెయ్యాలనే తపనలో పార్టీని కార్యకర్తలను చిన్నచూపు చూసాడు. జగనన్న చేసిన తప్పు ఇది ఒకటే.
good cm jagan sir forever❤ u anna
Documents జగన్ దగ్గర ఉండాలిగా! Evidence తో రిప్లై ఇవ్వాలి కదా! బురద చల్లుకుంటూ ఉంటే రోజూ కడుక్కొంటూ ఉండాలి కదా
అదేంటి సార్ మా రాజకీయం అంతే జగన్ చెప్పింది పట్టించుకొము మేము మా పిల్లలు నాశనం అయిపోయిన పర్వాలేదు మంచి మద్యం ఇస్తున్నాడు మంచి వైద్యం విద్య దొరుకుతుందేమో తెలియదు గాని మద్యం మాత్రం దొరుకుతుంది అడుగేస్తే అడుగు అడుగు మాకు అదే కావాలి .. ఎల్లో మీడియా చెప్పింది నిజం అంతే .. అదే నమ్ముతాము సర్వ నాశనం అయిపోయిన మా పిల్లలు
బ్రో, ఇటువంటి విషయాలు మనుషులకు అర్థం అవుతాయి. ఇంతకు మించి కామెంట్ చేయలేము.అర్థం చేసుకోండి.
గుడ్ జాబ్ సార్
Great jagan anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జగన్ ఉంటే తినడు, ఎవరిని తిననివ్వడు bro, వ్యతిరేకించడానికి అదే కారణం అంతకుమించి ఏమి లేదు
Jai Jagan..
Excellent speech Jagan garu
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Jagan garu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
Jai Jagan Anna ❤❤❤
గ్రేట్ లీడర్ 🎉 🎉 🎉
టీవీ రేట్లు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా తగ్గినట్లు సోలార్ పవర్ కూడా గతంలో కంటే ఇప్పుడు ఇంకా తక్కువగా వస్తుంది అంటున్నారు కదా అలా అయితే చంద్రబాబునాయుడు గారు ఒక యూనిట్ ఐదు రూపాయల కంటే ఎక్కువ రేటుకి 25 సంవత్సరాలకు ఎలాగ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు భవిష్యత్తులో ఇంకా బాగా రేటు తగ్గుతుంది అని తెలిసిన మేధావులు అన్ని సంవత్సరాలకు అంత రేటుకు ఎలాగ కాంటాక్ట్ కుదుర్చుకున్నారు
రూపాయి విలువ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు 249అప్పుడు ఎక్కువ అవుతుంది
Real leader of AP ex CM sri YS JAGAN
Wonderful cm jagan anna
❤❤ jai YSJ
సూపర్ 👌👌👌❤️❤️❤️
Super Aamir Garv
నిందలు వేసే వాళ్లకు నిజాలతో పని ఉండదు , అలాగే కనబడవు మరియు వినబడవు .
Wow it's a really appreciated decision by Jagan Anna. If CBN was there then it will be big scam for him bcz he will not think about the state benefits
జగన్ గారు చెప్పింది నల్ల బాలు అదే నండి నెల్లూరు వడి వేలు కు బాగా అర్దం అయ్యుంటుంది. 😂😂😂
Jagan garu great leader
ఆరోపించిన అందరికీ బాగా ,,,,,,,,,
Jai jagan anna ❤❤❤❤❤❤❤
ఒక సెక్షన్ అఫ్ మీడియా అనేకన్నా ఒక సెక్షన్ అఫ్ కులం అనటం మంచిది. ఎందుకంటె మీడియా ఎప్పుడు ఆలా ఉండదు
Always jagan good cm
Long live jagan sir, the holy personality
Ameer Bhai nee explanation is super.
JaiJagan❤❤❤❤❤❤❤❤
It is karma of ap people not to have such cm at present.
Right🎉
చాల బాగుండి
Yes
Very intelligent leader and administrator Jagananna gaaru.
No doubt it's a historical press meet
AP needs Jagan’s leadership
Idi election mundu cheppaali... Amma... Too late...., defending... Vaddamma... Attacking politics cheyyaali... For all GOOD
👏👏👏👏👏👏👏
In our AP state.. why intelligent big people's are not talking 🤔.. what they are doing.. all taken money from 3P parties.. Jagan did good things to AP in his govt.
అమీర్ గారికి ధన్యవాదాలు ❤
Excellent ameer garu
What a superb speach ameer garu ❤. Love you Ex CM sir🎉
Aa manushulu asathya pracham cheshunay untaru....
Very clear and confident
వైసిపి దురదృష్టం ఏమంటే మంచి పనులు చేసినప్పుడు ,ఆ టైం లో చెప్పక పోవడం. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు రాళ్ళు వేసిన తర్వాత ఆ రాళ్ళు వీరి పక్కకు వేయటం.
దీన్ని రివర్స్ చేస్తే ఫలితం దక్కుతుంది.
Good job Amir!
జగన్ గారు స్మూత్ గా చిరునవ్వుతో మాట్లాడడం నచ్చలేదు,కూటమి మీద ఎల్లో మీడియా మీద కోపంతో రగిలిపోతూ చంద్రబాబు మాట్లాడినట్టు వేలు చూపిస్తూ ఏ తప్పుడు వార్తలు చూపిస్తున్న మీ అంతు చూస్తా అంటూ గుడ్లు ఉరిమి ఉరిమి చూస్తూ మాట్లాడాలి అప్పుడే భయం ఉంటుంది
తప్పుడు వార్తలు ఎంటి
Usa లో case వెయ్యలేదా
USA కేసు గురించి నిన్ననే కిషన్ రెడ్డి చెప్పాడు కదా వినలేదా? లేక విన్నా వినపించలేదని నటిస్తున్నారా
@@SivaSivaaaaaa9787 case ఉందా లేదా
కిషన్ రెడ్డి ఇప్పుడు మీకు మంచోడు అయ్యారా
వాళ్ల అంతా టాంపరింగ్ బ్యాచ్ కదా
Case.vesondi.nuvvu
Chusava.chudakubda.abaddslu.mayladadaniki aiggulwda.v3davw@@sreenuappikondadiamond2553
@@sreenuappikondadiamond2553 నిజమే టాంపరింగ్ బ్యాచ్ లీడర్ మన బాబే కదా
Ammer Garu you are super 🎉🎉
Excellent
Jai Jagan Anna. I am your fan forever for truthness, frankness and everything
🎉🎉🎉
Jagan has got content..and commitment!!❤❤❤
❤❤❤❤❤
ఈ పని బాగా లాభసాటిగా వుంది. నీకు ఏ పని చే యని నీ కు కారు డబ్బు ఎక్కడివి
That's why jagan is needed to AP
అవును. అక్షరాలా
జగన్ అన్న సూపర్
Jai jagan ❤️
👌👌👌👌👌
That is Jagan great
జగన్ రియల్ హీరో అధికారం వున్నా లేకపోయినా రియల్ హీరో
అవునండి. మీరు చెప్పింది నిజమయితే కేంద్రం ఎందుకు స్పందించదు. చెవిలో సీసం పోసుకుందా
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
mosagaalu zindabaadh mosagaalu zindabaadh mosagaalu zindabaadh mosagaalu zindabaadh mosagaalu zindabaadh jai AP jai AP jai AP jai AP jai AP
❤
Brother if you use power point or video or images really super to your demonstration
అమీర్ అన్న జగన్ గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పి ఉంటే ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉండేది పోనిలే అన్న ఇప్పుడు అయినా జగన్ గారు తెలుసుకున్నారు