ఈ రోజు ఆషాడ శనివారం ఈ కథ వింటే చాలు సకల శుభాలు @jai srikrishna

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#bhagavadgita)
    (#kurukshetram)
    (#ashadamasam)
    (#lordvenkateshwara)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivational)
    (#youtube)

КОМЕНТАРІ • 4

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому +4

    జైశ్రీ కృష్ణ ఓం శ్రీ వేంకేశ్వరస్వామినమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఓం శ్రీ వేంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా నమః ఓం శ్రీ ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి కి నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ పద్మావతి అమ్మవారి సమేత పతి యేన శ్రీనివాసా నమో నమః ఓం శ్రీ నివాస డు పద్మావతి నీ వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అన్నాడు అప్పుడు కుబేరుడు సరే అన్నాడు తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు ఇచ్చే కానుకలను కుండీలో డబ్బులు వేసి తరువాత తల నీలాలు కూడా సమర్పించారు అవి కూడా నికు ఇస్తాను అని చెప్పాను ఓం శ్రీ నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః శంకు చక్రములు ధరించి తల పైకిరీటము ధరించి మెడలో వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః వెంకటేశ్వర స్వామి కి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అందుకే వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది కానీ ఒక వారము వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వెయ్యి లేదు అప్పుడు స్వామీ వెంగమాంబ కలలో కనిపించిన నివు రోజు గుడికి రాలేదు అని అడగ్గా అప్పుడు ఆమె నన్ను గుడికి రావద్దు అని చెప్పారు అప్పుడు స్వామీ నివు రోజు రాత్రి పూట వచ్చి నాకు తులసి దళం దండలు వెయ్యి అని చెప్పాను శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో అప్పు తీసుకున్నా ఇప్పటికీ తీర్చలేదు తిరుమల కొండ కు ఎంతో మంది భక్తులు వస్తారు వాళ్ళు అందరును డబ్బులు కుండీలో డబ్బులు వేసి తల నీలాలు ఇస్తూ ఉంటారు కానీ ఇంత వరకు ఆయన అప్పు ఎప్పటికీ తీరుని ఏమో జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఏకాదశి వ్రతము చేసుకునీ వెంకటేశ్వర స్వామి వ్రతము చేసుకున్న భక్తులకు స్వామీ అన్ని సిరి సంపదలు సుఖసంతోషాలు చేకూరుతాయి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🕉️🤚🚩🌹🥥🍌🪔🌸🌷🌺🏵️💐🌼💮🪷🐚🌿🍑

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому +3

    Om.om.om.🕉️🕉️🕉️💐💐💐🪔🪔🪔🙏🙏🙏