చాలా బాగా చెప్పారు రతన్ టాటా గారి గురించి. మీరుమంది చెప్పినంత చక్కగా ఎంతో మంది తో చెప్పించుకో దగ్గ స్థాయి ఆయనది... అయన వంశానిది. మీరు కూడా అంతటి గొప్పవారే. అందుకే మీ విశ్లేషణ ని నివాళిని అత్యంత శ్రద్దగా విన్నానండి..... వర ప్రసాద రెడ్డి గారు... ఈ భారత గడ్డ గర్వించే వరప్రసాదం మీరు.❤
Sir I am sorry to say this ratan tata gariki bharatha ratna award kuda sari podhu . Bharatha ratna award kantey ratan tata aney perukey viluva ekkuva anukuntunnanu sir
ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు కాని ratantataji గారి లా మీ లా సమాజానికి సేవ చెయ్యాలి anevaaru చాలా తక్కువగా ఉన్నారు మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉన్నది అభినందనలు ధన్యవాదములు
సంపన్నుల పట్ల సాధారణ ప్రజల్లో సహజంగా విముఖత ఉంటుంది. కానీ, సాధారణ ప్రజల మన్ననలు పొందిన మహా మనిషి శ్రీ రతన్ నావల్ టాటా గారు, అసలు సిసలు భారత రత్నం. 🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷ఓం శాంతి
వరప్రసాద్ గారు, నమస్కారం. మీరు రతన్ టాటాగారి గురించి మాట్లాడిన పై వీడియో, FB లొ వచ్చింది.అలాగై వినగలిగాను. మీరు టాటా గారి గురించి చెప్తున్న మాటలు విని ఎంతో సంతోషమేసింది. మీ మాటలూ విని మనసుకు ఎంతో చల్లగా అనిపించింది. సార్థక నామధేయులు వారు ! మనదేశపు రతనమే! ఇలా తన ఊరి ప్రజల గురించి, తన చుట్టూ వున్న పల్లెల గురించి, వారి తిండి, బట్ట, నీడ కోసం ఆలోచించిన మనిషి, తపించిన మానవతా మూర్తి, చేతలతొ చూపించిన మనిషి. !!!రతన్ గారి మాట ముత్యం, వారి సామీప్యం మలయమారుతం,వారి చేతలు మర్రిచెట్టులా ఎన్నో ఊడలూ, గంధంలా ఎంతో చల్లదనాన్ని ,ఎంతో నీడనూ ఇచ్చేవి. అలాంటి రతనాన్ని మళ్ళీ చూడగలమా!!! ఏ భూగర్భంనుంచి తీయగలమూ!!!!
Yes Sir. Very great person following morals and ehtics in all his Business and in all social to help the people of poor in the society. It is the responsibility of our Government to give the Bharat Ratna award. We never getback such a great personality to our country and in the world. I really felt very sad to lost a great person the son of India.
మనం, మన దేశం ఒక మహోన్నత వ్యక్తి ని, అనేక కుటుంబాలను అనేక విధాలుగా ఆదుకున్న, పారిశ్రామికంగా దేశాన్ని ప్రపంచ పటంలోనిపిన, ప్రభుత్వానికి చెల్లించ వలసి అన్ని పన్నులు అత్యంత పారదర్శకంగా చెల్లించిన, నీతివంతమైన వ్యాపార సామ్రాజ్యం సర్ రతన్ టాటా గారిది.
ఇటువంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. భారతమాత ముద్దు బిడ్డ..సమాజం కోసం, దేశం కోసం పాటుబడిన మంచి మానవతావాది. ఇటువంటి వాళ్లకి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నా.... చాలా మంచి విషయాలు చెప్పారు 🙏
Sir the way u narrated about this greatness about Ratan Tata sir we had tears in our eyes we are blessed to have him one in million are born like this they are specially blessed by god
Ratan Tata gari gurinchi telusukuntuna prati sari edo teliyani dhukam baada teliyakunda ni kanti nunchi nellu ravatam asalu control kavatam leaydu bahusa gopavalu gurinchi telusu kuntunapudu elanti anubuti eduravu tundi anukunta Jai Ratan Tata 🫡🫡🫡🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Excellently opined Dr Varaprasad garu about Ratan Tata, But do they [including Varaprasad garu] follow his principle or do they have different ideas/principles/methodologies to something to do to the society as Mr Legend Ratan Tata
He was so simple , when Shri Chandrababu naidu was CM in united AP , he sat in audience in meeting when Clinton came . While Shri Ramalinga raju sat on Dias !!
Sir, K I V P Reddy garu, you are also like Late Shri Ratan Tata garu in all aspects, except in marriage, and Shri Ratan Tata is well known all over India n you are well known in Telugu states.
చాలా బాగా చెప్పారు రతన్ టాటా గారి గురించి. మీరుమంది చెప్పినంత చక్కగా ఎంతో మంది తో చెప్పించుకో దగ్గ స్థాయి ఆయనది... అయన వంశానిది.
మీరు కూడా అంతటి గొప్పవారే. అందుకే మీ విశ్లేషణ ని నివాళిని అత్యంత శ్రద్దగా విన్నానండి..... వర ప్రసాద రెడ్డి గారు... ఈ భారత గడ్డ గర్వించే వరప్రసాదం మీరు.❤
Congratulations on your award sir and really your services during corona are appreciated. 🥰❤️
ఒక అబ్దుల్ కలాం, ఒక రతన్ టాటా,ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి మహనీయులు నూటికో కోటికో ఎప్పుడో ఎక్కడో పుడతారు.వారి పుట్టుక తో పుడమి ధన్యమౌతుంది🙏🙏🙏
Nijam chepparu ❤❤
చూడగలిగితే ఇలాంటి మహమహులెందరో మన చుట్టూ ఉన్నారు. పది మంది గురించే వరకు మనలో చాలా మందిమి నోటీస్ చేయం.
ఉన్నంతలో చేద్దాం ఆర్తులకు
Yes you are right
అవును వర ప్రసాద్ గారు మీరు చెప్పింది నిజం, రతన్ టాటా గారు మానవత్వం ఉన్న మంచి మనిషి, Covid సమయంలో 1500 కోట్లు విరాళం ఇచ్చిన గొప్ప వ్యక్తి
వరప్రసాద్ రెడ్డి గారు రతన్ టాటా గారి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు❤
Well said sir. Ratan Tata was a living god and legend. భారతరత్న అవార్డు ఇవ్వక పోతే దాని విలువ మసకబారి పోతుంది. ఆయన ఒక మహనీయుడు.
Aayanaku yee award saatiraadhu....ayna name meedha Ratan Tata ani award create..cheyyali..
వారు ఉండగానే ఇస్తే ఎంత బాగుండేదండి భారతరత్న అవార్డుకి మరింత విలువ దక్కేది.
ఆయన అమోల్ భారత్ రతన్🙏🙏🙏
మన వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ టాటాలు పాటించే విలువలను, పాటిస్తున్న మహా మనిషి 🙏🙏🙏
Sir I am sorry to say this ratan tata gariki bharatha ratna award kuda sari podhu . Bharatha ratna award kantey ratan tata aney perukey viluva ekkuva anukuntunnanu sir
రతన్ గారి మరణం వేదన కలిగించే గడియల్లో, వరప్రసాద్ లాంటి వారిని చూస్తూ ఓదార్పు పొందాలి. వారి మధ్య మనం కూడా జీవించటం అదృష్టం.
Chala goppa person malli puttali ratan Tata sir 🙏🙏🙏🙏🙏🙏
ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు కాని ratantataji గారి లా మీ లా సమాజానికి సేవ చెయ్యాలి anevaaru చాలా తక్కువగా ఉన్నారు మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉన్నది అభినందనలు ధన్యవాదములు
Omshanthibaba
సంపన్నుల పట్ల సాధారణ ప్రజల్లో సహజంగా విముఖత ఉంటుంది. కానీ, సాధారణ ప్రజల మన్ననలు పొందిన మహా మనిషి శ్రీ రతన్ నావల్ టాటా గారు, అసలు సిసలు భారత రత్నం.
🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷ఓం శాంతి
వరప్రసాద్ గారు...
మీ విశ్లేషణ అద్భుతం ..🌹🙏
వరప్రసాద్ గారు, నమస్కారం. మీరు రతన్ టాటాగారి గురించి మాట్లాడిన పై వీడియో, FB లొ వచ్చింది.అలాగై వినగలిగాను. మీరు టాటా గారి గురించి చెప్తున్న మాటలు విని ఎంతో సంతోషమేసింది.
మీ మాటలూ విని మనసుకు ఎంతో చల్లగా అనిపించింది. సార్థక నామధేయులు వారు ! మనదేశపు రతనమే! ఇలా తన ఊరి ప్రజల గురించి, తన చుట్టూ వున్న పల్లెల గురించి, వారి తిండి, బట్ట, నీడ కోసం ఆలోచించిన మనిషి, తపించిన మానవతా మూర్తి, చేతలతొ చూపించిన మనిషి. !!!రతన్ గారి మాట ముత్యం, వారి సామీప్యం మలయమారుతం,వారి చేతలు మర్రిచెట్టులా ఎన్నో ఊడలూ, గంధంలా ఎంతో చల్లదనాన్ని ,ఎంతో నీడనూ ఇచ్చేవి. అలాంటి రతనాన్ని మళ్ళీ చూడగలమా!!! ఏ భూగర్భంనుంచి తీయగలమూ!!!!
Yes Sir. Very great person following morals and ehtics in all his Business and in all social to help the people of poor in the society. It is the responsibility of our Government to give the Bharat Ratna award. We never getback such a great personality to our country and in the world. I really felt very sad to lost a great person the son of India.
HE IS A WESTERN EDUCATED PERSON . Deffinitely he has the influence of western society and broad views .
100% మీరు చెప్పిన నగ్న సత్యాలు - మనసున్న అందరికి - గొప్ప పాఠాలు.
వరప్రసాద్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు రతన్ టాటా గారి గురించి, నిజంగా ఆ దేవుడే రతన్ టాటా రూపంలో జన్మించాడు అనుకుంటున్నాను సార్ 🙏🙏
ఇప్పటికైనా మనుషులను గుర్తు ఉoచడం అన్నది నేర్చుకున్నారు Mr.వరప్రసాద్ రెడ్డి గారికీ ధన్యవాదములు. కాని ఇంక భవిష్యత్ లో ఎవరు టాటా లాంటి మనుషులు కాలేరు.
మనం, మన దేశం ఒక మహోన్నత వ్యక్తి ని, అనేక కుటుంబాలను అనేక విధాలుగా ఆదుకున్న, పారిశ్రామికంగా దేశాన్ని ప్రపంచ పటంలోనిపిన, ప్రభుత్వానికి చెల్లించ వలసి అన్ని పన్నులు అత్యంత పారదర్శకంగా చెల్లించిన, నీతివంతమైన వ్యాపార సామ్రాజ్యం సర్ రతన్ టాటా గారిది.
"ఇలాంటి మనిషి ఎప్పుడైనా ఈ భూమి మీద నడిచాడని నమ్మడం అసాధ్యంగా అనిపిస్తోంది."
Sir I say proudly your also great human and spiritual person I know 🙏💝🙏
ముందుగా భారత మహోన్నత వ్యక్తి శ్రీ రతన్ టాటా గారికి అశ్రునివాళి చాలా మంచి విషయాలు తెలియజేసిన శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు
సార్, టాటా గారు గురించి చాలా బాగా చెప్పారు
Truly inspiration for .. young people .come back again 😢..sir .. present unnava ..politica leaders ..learn from him
ఇటువంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. భారతమాత ముద్దు బిడ్డ..సమాజం కోసం, దేశం కోసం పాటుబడిన మంచి మానవతావాది. ఇటువంటి వాళ్లకి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నా.... చాలా మంచి విషయాలు చెప్పారు 🙏
Excellent sir! Chala sincere gaa ,chala goppa gaa chepparu.vintunte kallu chamaristhunnayi.thats is Ratan Tata.moortheebha vinchina manavatvya niki hats off
గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి
🙏🙏
Ratan Tata amar rahe 🙏🏼🙏🏼🌹🌹
పరమ సత్యము చెప్పారు 🙏🐢🙏
రతన్ టాటా గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి
వర ప్రసాద్ రెడ్డ్ గారు కూడా టాటా లాంటి వారే
Today I felt little bit relief in Dr Vara Prasad Reddy geniune words... thankyou sir..C V Jagdeesh Kumar
అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం
Well said sir .. couldn’t control crying .. 🙏🙇♂️
Endharo mahanubhavulu-> Vaari lo eeeyana 🙏🙇♂️🙇♂️🥲🥲mahanubavhudu 🙏
very well explained Sri. Varaprasad reddy Garu. thank you sir
Sir the way u narrated about this greatness about Ratan Tata sir we had tears in our eyes we are blessed to have him one in million are born like this they are specially blessed by god
Ratan Tata is the real Bharat Ratna. He will left over in History
Son of God, he is , we are loss his service, he is BIG STAR IN SKY.
Well said sir 🙏🙏🙏
Sir అన్నీ నిజాలు cheppinaaru ratantataji మీరు కూడా భారత రత్న అవార్డు కు 100percent arhulu
You are very great man like Rathan tata ji sir Reddy garu
Ratan garu nijamga Ratnam. Alaage nanu pani chesina Varaprasad Sir garuu chaala gentle. Meelaantivaallu kaavali industry ki....🙏
Reddy's lo meeru oka gem of a man🎉🎉🎉🎉
Exllent sir your opinion speech
Very well said sir 🙏
long live Ratan Tata
హ్యూమనిజం... మానవతావాది... భారతరత్నం... వజ్రం... డైమండ్ ఆఫ్ ఇండియా... 🙏🙏😓🕉️🌍
You are inspiration for many telugu young stars sir
Great man 👍
Thank u sir for sharing your views regarding Ratan tata sir 🙏🙏
Well said sir. Very good interview.
Extraordinary message.
Thank you so much sir
Yes sir your words are so great
Long live ratan tata sir😢😢😢
🎉🎉TATA 🎉🎉THE GREAT MAN IN THE WORLD 🌎
Varaprasad garu very nicely said and he quoted that Tata didn't encourage liquor business very nice
Well said sir
Varaprasadu garu meelati vari visleshana chala adbhutam andi.meeru ma telugu varu ga vundadam ma adrustam sir.
Tnq so much sir 🙏
Well said sir about Ratan tata, he was such a kind hearted person and good human being.
He is a great person, antha simple ga vunde vallani manam chudam
Very very touching tribute by highly respected person
He is a Gem of Tatas., He is the Ratan of Tatas.❤
World best business men ɓest human being he is the no 1 no one can take his place one and only person
Chaalaa goppaga chepparu, Sir.
Great words abt great human being
అందుకే గా రతన్ టాటా టాటా ఫ్యామిలీ అంటే ఓ గొప్ప గౌరవం ఉంది ఈ దేశం లో ప్రపంచంలో కూడా 👏👏👏
Sir whatever you tell will be very clear and honest.
Wonder full person .
Sir, He is a great son of mother India, He is more than a Bharat Ratna
TEXT BOOKS DURING SCHOOL SHOULD HAVE RATAN TATA lesson.
Kids should know. Jai hind salute sir. Bharat lost Kohinoor diamond on 9thoct2024.
Excellent analysis.... Great
Ratan Tata gari gurinchi telusukuntuna prati sari edo teliyani dhukam baada teliyakunda ni kanti nunchi nellu ravatam asalu control kavatam leaydu bahusa gopavalu gurinchi telusu kuntunapudu elanti anubuti eduravu tundi anukunta Jai Ratan Tata 🫡🫡🫡🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Dr Varaprasad reddy garu interview impressed me
Meeru kuda manchi manishi vara prasad gaaru
Excellent sir
Exact ga chepparu sir
Anchar gare over anxiety tho tata ni
Business man ga chepputhundhi
Great human being, RIP, tata ji, we lost hope, please come again❤❤
గొప్పవ్యక్తి….👏జంషెడ్పూర్ కర్మాగారంపై చుట్టు ప్రక్కల గ్రామాల అభ్యుదయం బాధ్యత తీసుకున్నారు…🤝👏
TATAGOOD
Mahaneeyudu Tata gaaru
Excellently opined Dr Varaprasad garu about Ratan Tata, But do they [including Varaprasad garu] follow his principle or do they have different ideas/principles/methodologies to something to do to the society as Mr Legend Ratan Tata
He is a god in the form of human that is his greatness rest in peace sir 🌼🪴🙏🙏
Yes
Naaku meeru anta govaravam anna matti manushi anna meeru challaga vundu anna
How u grow up in early ages is the matter so parenting is so important
❤ sir 🙏
😢😢 rip Ratan Tata sir
Varaprasad Reddy garu kuda chala unnatamina manshi
Undoubtedly our own Vara Prasad sir is also one of the Ratans ( Gem )
Varaprasad Reddy sir also a great human being
Everyone one of Indian missing sir Ratan naval Tata.
నిరుపమా జాబ్ పరంగా కాకుండా, ఆత్మికంగా తయారైతే చూడాలని వుంది.
Tata is god
🙏🙏🙏
రతన్ టాటా గారి జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి....... అక్టోబర్ 2 కు బదులుగా
Great industrial leader🙏
భారత రత్న
Sri.ratan tata garu,unique