సార్ వ్యవసాయం కోసం మీరు మా ఊరిని ఎంచుకున్నదుకు చాలా థాంక్స్ ...సార్ మా ఊరులో ఈ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు 93 ఎకరాలు కొని తన జీవిత చరమాంకం లో సేంద్రియ వ్యసాయం ఆరంబించెందుకు సంసిద్దులు అయ్యారు❤❤❤.
What an interview done by RK sir, he is the gem will take all good and bad from an individual and Nagineedu sir is very humble and straight forward man with golden heart
బాగుంది మీ సంభాషణ. ఒక తాతగా పిల్లలకి సెల్ ఫోను చూపిస్తూ అన్నం పెట్టడం ఇష్టం ఉండదు కానీ ఆయనకి ఉన్నంత ఓపిక ఉండదు. ప్రతివిషయాన్నీ లాజికల్ గా, బాధనేది ఎవరిదైనా ఒకటే అనే ఆలోచన,సేంద్రియ వ్యవసాయంచేయాలనే ఆలోచన చాలా ఆకట్టుకుంది. అందరికీ( కావాలనుకునే వారికి) ఉపయోగపడే సంభాషణనిపించిది. నాఖు నచ్చిందండి.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ సీజన్ మొత్తంలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ కావూరి సాంబశివరావు గారిది. రాజకీయ నాయకులు కేవలం తమసంపాదనకు వాటిని వాడుకుంటారు అనేఅభిప్రాయం మార్చింది నాలో. మనిషిని గురించి మనం అనుకొనేదానికి వాస్తవానికి ఎంతో తేడా వుంటుంది అని నాకు అర్దం అయింది ఆయన ఇంటర్వ్యూ చూసాక. తరువాత కమలహాసన్ కూడా అంతే చక్కగా మనసులోని భావాలు బయటపెట్టారు. ఇన్నాళ్లకు నాగినీడు గారు మాట్లాడే ప్రతీ మాటను నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడారు. Thank you RK గారూ. Thank you నాగినీడు గారూ.
Sir me interviews... Chala baguntaye. Sir.. Ne nu. Andrajyothi paper lo every Sunday me calam chaduvuthanu.. Sir.. Ne nu metho 1sari matladalani anukuntunanu sir.. Me no kavali sir... T.. U
*Antha baane undi kaani, kooturu plus ,koduku minus ani cheppi, endhuku ante, kooturu aithe thandriga lungi kattukuni battalu visiresi vantitlo koorchunta enti, koduku unna lungi kattukuni ekadyna koorchovachu, kooturu ki lungi ki sambandham enti, same point ee interview lo 2 times vinna, kooturu lungi, kooturu lungi*
@@patmclaughlin107 you have to be a rare exception if you want to become something. If you think negative, you will become negative, as simple as that.
సార్ వ్యవసాయం కోసం మీరు మా ఊరిని ఎంచుకున్నదుకు చాలా థాంక్స్ ...సార్ మా ఊరులో ఈ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు 93 ఎకరాలు కొని తన జీవిత చరమాంకం లో సేంద్రియ వ్యసాయం ఆరంబించెందుకు సంసిద్దులు అయ్యారు❤❤❤.
This is not an interview this is a motivation and philosophy lesson. I absolutely loved every minute of this video
రాధాకృష్ణ గారికి మరియు నాగినీడు గారికి కృతజ్ఞతలు మంచి విషయాలు తెలియజేశారు Thanks to ABN
ఒక మంచి గ్రంథం చదినట్టుంది, very inspirational interview 👌👌
one of the most educated and balanced guest , thanks for bringing nagineedu garu
One of the best Episode in OHWRK. Philosophical & Motivational episode
నాగినిడు గారు మీ గురించి ఈరోజు తెలుసుకున్నాను, గ్రేట్ ఇంటర్వ్యూ
What an interview done by RK sir, he is the gem will take all good and bad from an individual and Nagineedu sir is very humble and straight forward man with golden heart
Great Personality Nagireddy sir
Excellent Interview. One should really watch at least once
Worth full interview, good learning
Jayaho RK Sir...meeru adigina question okati baaga nacchindi..panivishamlo..
Chetakaani..vaadu..bhayapadtaaddu..Pani chesinavaadu..preminchabadataadu...anedi..vastavam SIr... wonderful open heart program sir...
Super interview radhakrishna garu
బాగుంది మీ సంభాషణ. ఒక తాతగా పిల్లలకి సెల్ ఫోను చూపిస్తూ అన్నం పెట్టడం ఇష్టం ఉండదు కానీ ఆయనకి ఉన్నంత ఓపిక ఉండదు. ప్రతివిషయాన్నీ లాజికల్ గా, బాధనేది ఎవరిదైనా ఒకటే అనే ఆలోచన,సేంద్రియ వ్యవసాయంచేయాలనే ఆలోచన చాలా ఆకట్టుకుంది. అందరికీ( కావాలనుకునే వారికి) ఉపయోగపడే సంభాషణనిపించిది. నాఖు నచ్చిందండి.
Good explanation by Nagineedu garu
మర్యాద రామన్న సినిమా లో యాక్టింగ్ ఒక రేంజ్..... 🤝✌️
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ సీజన్ మొత్తంలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ కావూరి సాంబశివరావు గారిది. రాజకీయ నాయకులు కేవలం తమసంపాదనకు వాటిని వాడుకుంటారు అనేఅభిప్రాయం మార్చింది నాలో. మనిషిని గురించి మనం అనుకొనేదానికి వాస్తవానికి ఎంతో తేడా వుంటుంది అని నాకు అర్దం అయింది ఆయన ఇంటర్వ్యూ చూసాక. తరువాత కమలహాసన్ కూడా అంతే చక్కగా మనసులోని భావాలు బయటపెట్టారు. ఇన్నాళ్లకు నాగినీడు గారు మాట్లాడే ప్రతీ మాటను నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడారు. Thank you RK గారూ. Thank you నాగినీడు గారూ.
Same sir
An excellent full complete human being than never before
Radha Krishna sir your interview super sir
great interview
Oka Manchi Pustakam... Laaga undi interview. TQ RK garu
Exceptional character, Nagineedu garu, good interview by RK garu
అప్పుడప్పుడు శాస్త్రవేత్తలనీ, సామాజిక కార్యకర్తలని కూడా పిలవండి🙏
Manchi salaha echaru sir🙏
Oka 10 mandhi telugu shastravethalu , samajika karyakarthala perlu cheppu?
Nuvvu chudadam maanesi BBC lo Science videos chudu.. prathi vaadu suggestion lu icchevvalle.. gottam gaallu
Good suggestion
1.Dr krishna Ella (Bharat biotech)
2.Dr Satish Reddy(DRDO)
3.Dr.Modadugu Vijay Gupta (Padma Sri)
4.Prof B Ramakrishna Reddy (padma Sri)
5.Ganesh Nagappa (padmasri)
6. Dr. Hanumanta Rao pasupuleti ( Padma Sri)
7. Dr. Kamala Krishnaswami (NIN)
8.CV Raju (Padma Sri, Etikoppaka toys)
9. Sankuratri Chandra shekhar ( Social work)
10. VV Lakshmi Narayana (Social work)
11. V Ram Madhav (social work)
12. Jai prakash Narayan (social work)
13. Bala Latha (IAS Coaching)
నాగినీడు గారికి నమస్కారం మీరు చెప్పిన విషయాలు సభ్యసమాజం కు బాగా ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏🏿
One good personality is introduced. Thanks to both the interviewer and interviewed
Love how he speaks
Radha Krishna Best and good person 👌👌👌👌
Good motivational speaker love him
The best ever interview
Nice interview.. Good experience and education importance..
Good speaker / Good philosophy/real open heart i may think@nagineedu Garu
Good person
RK garu, very good interview.
Great st massage suuuuuuper sir👌👌👌👌👌
Quite an under rated actor.
He deserves better treatment than what he is getting presently.
Ee interview super ga chesarandi RK garu 🙏🙏
Very useful interview
నాకూ నచ్చిన ఇంటర్వ్యూ 🎉
Sir thanks for sharing your experience🎉, do something for farmers
Mee asayam neraveralani mansurpurthiga bhagavan korukunttuna sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good information sir
Nagineedu sir history parts ga UA-cam episodes cheste baguntundi
I Hope.., Useful Interview....
Very good initiative 👍
Very practical man.
Great interview with high knowledged peson.
Excellent words
All the best from Acham Naidu Fans 🔥🔥🔥🔥🔥🔥🥵
One of the best interviews👌👌👌
Dear sir.....
Mee interview session chala baguntudhi.. maa nunchi chinna request motivation speakers interviews kavali..
I like you speech about languages
❤ nice
చాలా బాగా మాట్లాడారు
Rk sir oka Grantham Chadhivinattu vundhi sir. Eee Sir tho Intervew. 🙏🙏🙏🙏🙏
Jayaho RK Sir.... please malli okasari..KA Paul garitho... open heart sir..mee big fan sir...nenu..
Learn a lot from u sir…
Nice person good interview
Very nice
Bagundi
I Love Guntakal ❤
Nagineedu garu such a humble person with so much knowledge . I wish I will be like him when I grow up .
సార్
రాధా కృష్ణ గారు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని మార్చడానికి,
రిటైర్డ్ జస్టిస్ ని గవర్నర్ గా
పంపించడం వెనుక ఉన్న వ్యూహాలు
మీ మాటలలో వినాలి అనుకుంటున్నాము
Super
His son returned from US because he didn't want to be a 3rd grade citizen..wow ..mana noru baagunte ooru baguntadhi
Good person good rk sir
suuuuuuuuuuuuuuper RK and NAGINEEDU garu
Good person...Naganeeedu...
Rk Sir Please intervev Seethakka.. Please sir.
Character artist Jayalalithaa garini interview cheyandi...
👌👌👍🙏
I will join with you in your agriculture project if you are interested.
Excellent artist
💝💝
Sir ni arunachalam lo chusanu chala paddhiga mataladaru 🙏🏻🙏🏻🙏🏻
తెలుగు కోసం కృషి చేయస్లాండీ మీలాంటి వాళ్ళు అందరూ
Rk sir బోయపాటి శ్రీను గారిని పిలవండి సార్
ఇప్పటికే ఉండి చూడు బ్రదర్
He has filmy background.
NAGINEEDU SUPER
He is a teacher
Nagineedu gari tho govt school students counseling gurchi matladali number share chestara
RK garu ee interview valla use emiti cheppandi. Mana friends cheppinattu social activist and social responsibility unnavallani interview ki pilavandi
Andarni interview cheyali evvarni takuva chesi matladaddu
Sir me interviews... Chala baguntaye. Sir.. Ne nu. Andrajyothi paper lo every Sunday me calam chaduvuthanu.. Sir.. Ne nu metho 1sari matladalani anukuntunanu sir.. Me no kavali sir... T.. U
Trivikram srinivaas director garu ni pilvandi r.k garu
for anyone watching, its a one hour whatsapp message; mahesh babus next script
Mee nundi chaala nerchukovaali sir
మోడీ ని పిలవండి ఎందుకంటే ఇంతవరకు ప్రెసమీట్ పెట్టలేదు పెరిగిన ధరలు గురుంచి అడగండి
*Antha baane undi kaani, kooturu plus ,koduku minus ani cheppi, endhuku ante, kooturu aithe thandriga lungi kattukuni battalu visiresi vantitlo koorchunta enti, koduku unna lungi kattukuni ekadyna koorchovachu, kooturu ki lungi ki sambandham enti, same point ee interview lo 2 times vinna, kooturu lungi, kooturu lungi*
ఇంట్రో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బాలేదు
RK mathram .....gaaru anaru ....evarina akaraku legend NTR Gaaru ni kuda NTR antaru....very bad..
What a gajji romance
Nagi vidu garu miku kavalante land vundi. Pure organic land near araku. If you want approach me sir.
Nani ni inka pivaledhu
సినీ రంగంలో బంధుప్రీతికి ఈయన ఒక నిదర్శనం. బయటివాళ్లకు అవకాశాలు రావడం అనేది మర్చిపోవచ్చు. బంధుత్వం, కనీసం అదే కులం ఉండడమే ప్రధానమైన అర్హత.
If you want to become something, no one can stop you. ali, brahmanandam, chiru, raviteja vijay devarakonda, they are all not from that caste.
@@kishoredev6004 Yeah, but those are rare exceptions. And they would have had to work hundred times harder than these guys to get to their position.
@@patmclaughlin107 you have to be a rare exception if you want to become something. If you think negative, you will become negative, as simple as that.
Why ra fake fellow
How others believe you fake fellow
Pora lazy fellow
పనికొచ్చే ఇంటర్వ్యూ.
Kmg
Buthu Rk Gadu BROKER
Thu jaqlaq
ll