I saw u on stages 2 or 3 times and heard your pronouncement in Telugu & little words in English, I know about something about the vaccine, Shanta biotics, and honoured by Govt.of India with Padmabhushan, & never expected this knowledge from your heart, amazing, 🎉🎉🎉 thankyou media, Om Shanti
No words, an impressive interview to every human being who think about the humanity 🙏🙏🙏 and it's variations in every experience connected with education and medical treatment to humanbody from head to foot, Om Shanti wish you all the best sir
PARIPURNA JEEVITHANIKI -LIVE EXAMPLE. YOU ARE MY AND LOT OF ASPIRANTS INSPIRATIONAL. Thanks Anjali Garu, Please keep visit him on a frequent basis to bring out lot of learnings from LEGEND with differrent variety of concepts. All the best.
మీ లాంటి మహానుభావులు, ప్రపంచ మానవాళికి ఎన్నో రోగాల బారిన పడకుండా చేస్తున్నారు, కొన్ని లక్షల కుటుంబాలకు మంచి ఉపాధిని కలిగిస్తూ, ఎందరికో బ్రతుకుని, రేపటిని, అన్ని అవయవాల తో వికలాంగులు కాకుండా బ్రతుకునిస్తున్నరు, ఇంత చేస్తూ మీరు సృష్టి పట్ల ఎలా బాధ్యత గా ఉన్నారు?, మేము ఎలా ఉన్నమే? ఎలా ఉండాలో మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టం సార్, అందుకే ప్రజల ముందుకు అప్పుడప్పుడు ఇలా రావడం చాలా మంచిది, అవసరం కూడా సార్. మీ అనుభవాలు తెలుగు వారికి చాలా అవసరం సార్. మీరు తెలుగు వారీగా, ముఖ్యంగా నెల్లూరి వాసి కావడం అదృష్టం సార్.
ఇది విన్నాక ఎంత గొప్ప రాజ్యాంగం రాశారు అంబేత్కర్.....ఆయన పై కోపం.......మీలాగే ఆవేశం, వస్తుంది... మన చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి ఇంకా మీ మాటల్లో చెప్పాలి...
దేవునికి మన అవసరం లేదు. మనకు దేవుని అవసరం తప్పనిసరి. దేవుని సంతృప్తి పరచే ఒక వస్తువు మనసుకు మాత్రమే వుంది. అది దేవునిపై గల ప్రేమ. మనకు జగత్ వైపుకు వుండే ప్రేమ మోహాన్ని పుట్టిస్తుంది. అదే భగవంతుని పై చూపే ప్రేమ మోక్షాన్ని కలిగిస్తుంది. మోక్షం అంటే జగత్ పై వైరాగ్యం.. భగవంతునిపై భక్తి వున్న అదే పూర్ణ జ్ఞానం బ్రహ్మజ్ఞానం ❤
Society gowravinchadagga person vara prasad garu sir I respect you I admire you alot sir elanti vari anubhavalu alochanalu manalanti variki entho use avuthayi ani na abhiprayam thanks anjali garu manchi person tho manchi interview chesaru
నమస్తే సార్ దీపావళి రోజు డాబా పై నుండి ఒకటి గమనించాను రాత్రి 8 9 మధ్యలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటే ఆకాశంలో వదిలిపెట్టే టపాసులకి అల్లాడిపోయాయి అవి సబ్జాలకి వెనక్కి ముందుకి ఎగురుతూనే ఉన్నాయి టపాసులు శబ్దం గాల్లో ఎటు వెళితే ఆటో బాధనిపించింది పూర్వం మందులు కాల్పులు ఒక పరిధిలో ఉండేవి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు ఆకాశానికి ఇచ్చిన వేస్తున్నారు
God Bless You Sir నిజముగా, యధార్ధముగా, దేశభక్తి, సమాజ శ్రయస్సును కోరుకునే వారు మీలా ఉంటారు.👏👏👏👏👏👏💐 మత్తయి 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది. లూకా 6:31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
44.15 ప్రకారంగా ఆయన చెప్పింది సూపర్. భూమ్యాకర్షణ శక్తి భూమికి మనిషి పెట్ట లేదు దేవుడే పెట్టాడు. దానిని మనిషి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని మనిషి చెప్పాడు సూపర్.
12:50 watch what he says here……. This is a fine example of what faith does to humans, especially “antha maya” philosophy, he wants youth and others not to follow the current affairs instead listen to pravachanas, which talk about all non relevant things about modern world, the way the entire thing of bail petition of a ex cm and current opposition leader of a state decides the fate of everyone, it’s not just their own thing since it is not a personal case, it is about public money, I used to(still) admire this person and don’t know how many times I watched his open heart with RK whenever I needed some motivation, but now he has become irrelevant and inconsequential to current society, beware people….. this is how blind non materialistic philosophy converts people like him into this
ఆత్మస్తుతి...పరనింద... ఖద్దరు ఆధ్యాత్మిక వాదిలా ఉన్నారు... ఇలాంటి వాళ్ళు సమాజంలో కోకొల్లలు... ధైర్యంగా ఒక అన్యాయాన్ని, అవినీతి ని ప్రశ్నించలేరు.. ప్రశ్నించే వారిని నిలదీసే నిఖార్సైన వ్యక్తి లా ఉన్నారు... అనాధలకు మేలు చేస్తున్నానన్నారు... అంతవరకు నిలబడితే మీ వ్యక్తిత్వానికి వన్నెతెస్తుంది చివరిదాకా.... ప్రవచనాలు చెప్పడమే మా పని సమాజం ఏమైనా మాకు సంబంధంలేదు అనుకునే అరాచక గుంపులో మీరు ఒకరు అనిపించవద్దు
నేను నాస్తికుడ్ని. నాస్తికుడంటే దేవుడు లేదనుకునే వాడు కాదు. దేవుళ్లు వున్నారని “తెలుసుకున్న” వారు. కానీ వాళ్లు వుంటే ఏమిటి అసలు అది మా టాపిక్ కాదు. ప్రతీ విషయమూ దైవ స్వరూపమైతే దేవుడంటే ఎవరూ అని అడిగే వాళ్లని క్షీదరించుకునే వాళ్లం నాస్తికులం. దేవుడు బ్రతకడానికి మనిషి కావాలి కానీ మనిషి బ్రతకటం కోసం దేవుడవసరం లేదు.
Entrance lo ayana cheppina Durga matha sculpture chupinchakunda video end chesadu...em camera men oo...em editor oo..em Anchor oo..Em Management oo..🙄🙄
Dr …… I am not sure if you are talking about NCE / NME …… costs US $25 million in India 🇮🇳, probably you said Rs 400 Cr. Inadvertently instead of Rs 200 Cr❗️
43:58 the person who was responsible for vaccine revolution in india talking this crap, these kinds of thoughts are won long ago by atheists or materialists, I wish he listens to other end of these questions, not just blindly believing this nonsense
Manamu samajaaniki thirigi chellinchatame dharmam. True. Everyone is paying direct and indirect taxes to govt which is spending for soceity. I think everyone is already doing their dharmam.
I saw u on stages 2 or 3 times and heard your pronouncement in Telugu & little words in English, I know about something about the vaccine, Shanta biotics, and honoured by Govt.of India with Padmabhushan, & never expected this knowledge from your heart, amazing, 🎉🎉🎉 thankyou media, Om Shanti
ధర్మం గా కూడా సమాజం లో బ్రతకవచ్చు అని శ్రీ వరప్రసాద రెడ్డి గారు నిరూపించారు.. అంజలి గారు చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు.. మేడం మీకు కూడా అభినందనలు 🌹👌👌
No words, an impressive interview to every human being who think about the humanity 🙏🙏🙏 and it's variations in every experience connected with education and medical treatment to humanbody from head to foot, Om Shanti wish you all the best sir
ఓ గొప్ప మానవతావాది. సనాతన ధర్మం మూర్తీవభించిన మనీషి. ఆధ్యాత్మిక అంటే ఏమిటో, మత సాంప్రదాయ లేమిటో, గొప్పగా తెలియచేశారు. కృతజ్ఞతలు
Sir I know you since 1988, so many people are educated with your support. Selute to you sir.
PARIPURNA JEEVITHANIKI -LIVE EXAMPLE. YOU ARE MY AND LOT OF ASPIRANTS INSPIRATIONAL. Thanks Anjali Garu, Please keep visit him on a frequent basis to bring out lot of learnings from LEGEND with differrent variety of concepts. All the best.
మీ లాంటి మహానుభావులు, ప్రపంచ మానవాళికి ఎన్నో రోగాల బారిన పడకుండా చేస్తున్నారు, కొన్ని లక్షల కుటుంబాలకు మంచి ఉపాధిని కలిగిస్తూ, ఎందరికో బ్రతుకుని, రేపటిని, అన్ని అవయవాల తో వికలాంగులు కాకుండా బ్రతుకునిస్తున్నరు, ఇంత చేస్తూ మీరు సృష్టి పట్ల ఎలా బాధ్యత గా ఉన్నారు?, మేము ఎలా ఉన్నమే? ఎలా ఉండాలో మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టం సార్, అందుకే ప్రజల ముందుకు అప్పుడప్పుడు ఇలా రావడం చాలా మంచిది, అవసరం కూడా సార్. మీ అనుభవాలు తెలుగు వారికి చాలా అవసరం సార్. మీరు తెలుగు వారీగా, ముఖ్యంగా నెల్లూరి వాసి కావడం అదృష్టం సార్.
ఇటువంటి భావాలు గల మీ వంటి వారు భూమి పై నడయాడుతున్నారా? చాలు సార్,నేను ధైర్యంగా బ్రతకడానికి శక్తి వచ్చింది.
అద్బుతమైన మాటలు.
Sensible & balanced gentleman 👍
ఇది విన్నాక ఎంత గొప్ప రాజ్యాంగం రాశారు అంబేత్కర్.....ఆయన పై కోపం.......మీలాగే ఆవేశం, వస్తుంది...
మన చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి ఇంకా మీ మాటల్లో చెప్పాలి...
Chala nijalu chepparu sir. Hats off to you.
You are 💯 percent correct 🙏 Sir God bless you 🙏.
మీ భావాలు చాలా గొప్పవి Sir .
Adbhutamayina interview
Thanks Anjali gaaru❤
Wow super interview 🎉🎉🎉
వార ప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు గురువులకు సన్మానం సత్కారం చేసే మహానుభావులు నాకు వారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది
Very useful information sir ,Dhnayavaadalu, marpu ravali manishi lo ,meelanti vaaru ee samajanni vuddhrinchali,tq sir
Sir , Good thoughts expressed by you. The present youth should inspire by this ..
దేవునికి మన అవసరం లేదు. మనకు దేవుని అవసరం తప్పనిసరి. దేవుని సంతృప్తి పరచే ఒక వస్తువు మనసుకు మాత్రమే వుంది. అది దేవునిపై గల ప్రేమ. మనకు జగత్ వైపుకు వుండే ప్రేమ మోహాన్ని పుట్టిస్తుంది. అదే భగవంతుని పై చూపే ప్రేమ మోక్షాన్ని కలిగిస్తుంది. మోక్షం అంటే జగత్ పై వైరాగ్యం.. భగవంతునిపై భక్తి వున్న అదే పూర్ణ జ్ఞానం బ్రహ్మజ్ఞానం ❤
Reddy garu, mee gurinchi before vinnanu appudu, ippudu aa matram maraledu. Wow great andeee👌👏
Society gowravinchadagga person vara prasad garu sir I respect you I admire you alot sir elanti vari anubhavalu alochanalu manalanti variki entho use avuthayi ani na abhiprayam thanks anjali garu manchi person tho manchi interview chesaru
Hats off to you sir 🎉
Wonderful talked by Dr varaprsad Reddy Garu 🎉🎉🎉🎉🎉
Currect ga chepparu sir, nijamga inta time inni rojulu panipata lekunda, tagitandanalu aadutu tiragamani devudu Peru pettukuni...ante kakunda sebdha kalushyam bhayamkaram .Kani yevarik8 morapettukogalam aa bhagavantude veellani marshaling.
Excellent sir meeru
Excellent interview Akka
మీలాంటి మహానుబావులు ఉండబట్టే .. ఇంకా ధర్మం బ్రతికి ఉంది.
Yes sir, media lo thumbnail ki andulo unde information ki elanti sambandam undadhu
Chala baga chepparu sir Namaste🙏
Your views and observations are mostly correct. Vulgarity during festive season is going up to the peak
sir, what a incite on life, live and let others to live is the best saying
Excellent interview
Well educated interview Sir🎉🎉
Mam, please interview like these heros. Avoid useless people like Hero ,I mean paster Raja etc.
నమస్తే సార్ దీపావళి రోజు డాబా పై నుండి ఒకటి గమనించాను రాత్రి 8 9 మధ్యలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటే ఆకాశంలో వదిలిపెట్టే టపాసులకి అల్లాడిపోయాయి అవి సబ్జాలకి వెనక్కి ముందుకి ఎగురుతూనే ఉన్నాయి టపాసులు శబ్దం గాల్లో ఎటు వెళితే ఆటో బాధనిపించింది పూర్వం మందులు కాల్పులు ఒక పరిధిలో ఉండేవి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు ఆకాశానికి ఇచ్చిన వేస్తున్నారు
Varam laanti vekthi varaprasad garu...
Bhagavat swarupam...💐💐🙏
God Bless You Sir
నిజముగా, యధార్ధముగా, దేశభక్తి, సమాజ శ్రయస్సును కోరుకునే వారు మీలా ఉంటారు.👏👏👏👏👏👏💐
మత్తయి 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.
లూకా 6:31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
Chala happy ga undi inta goppa vari interview chudatam
Educative interview
Excellent, GOD bless you
Mi lanti vallu kavali sir e deshaniki🙏🙏🙏🙏
Excellent video
He Is legend. Deep spiritual person.
The grt grt human beying..namsthe such s truthfully words❤🎉
Goodopinions
Saaaar, mee maatalu ANNI Bangarame ,Abbabbaaaaaa sir meeku 1000000🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Enta manchi Telugu vintunnamu sir🎉🎉🎉
Madam Anchor, the great.
Very true sir.hats up to you.
Abba entha baga chepparu andi 😊😊
44.15 ప్రకారంగా ఆయన చెప్పింది సూపర్. భూమ్యాకర్షణ శక్తి భూమికి మనిషి పెట్ట లేదు దేవుడే పెట్టాడు. దానిని మనిషి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని మనిషి చెప్పాడు సూపర్.
Super sir .
namaste anjali gari..me style lo okasari..Lathama foundation chairman Madhavi Latha gari interview cheyandi mam
సూపర్ మీరు సారు
Anjali Garu you are 100 percentage luck
We all should call him "The vaccine man of India".
Naaku Shathamaanambhavathi, mithunam inka Rangamaarthanda nachina movies sir ...
Sir mee company lo nenu work chesanu adi naku devudu chesina punyam
Meeku 🙏🙏
Govt has to utilize your services to the nation. Satyam devarakonda Nalgonda
Sir evening diet pls . Morning, afternoon ok
" Do as you would be done by."
Sairam sir
Anjali is beautiful
It is unfortunate to see a wealth creator being not able to do is a great loss to our state and country.
Super.GURWGARU
FYI..
$25 million is 200 crores, assuming $ value at 80 rupees.
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Sir Ela unnaru Manchi bhavaalu sir meevi
ఇటువంటి వారితో మాత్రమే చెయ్యాలి
ఈ సృష్టిలో ఏదైనా అర్హులకే అది దొరుకుతుంది
12:50 watch what he says here……. This is a fine example of what faith does to humans, especially “antha maya” philosophy, he wants youth and others not to follow the current affairs instead listen to pravachanas, which talk about all non relevant things about modern world, the way the entire thing of bail petition of a ex cm and current opposition leader of a state decides the fate of everyone, it’s not just their own thing since it is not a personal case, it is about public money, I used to(still) admire this person and don’t know how many times I watched his open heart with RK whenever I needed some motivation, but now he has become irrelevant and inconsequential to current society, beware people….. this is how blind non materialistic philosophy converts people like him into this
ఆత్మస్తుతి...పరనింద... ఖద్దరు ఆధ్యాత్మిక వాదిలా ఉన్నారు... ఇలాంటి వాళ్ళు సమాజంలో కోకొల్లలు... ధైర్యంగా ఒక అన్యాయాన్ని, అవినీతి ని ప్రశ్నించలేరు.. ప్రశ్నించే వారిని నిలదీసే నిఖార్సైన వ్యక్తి లా ఉన్నారు... అనాధలకు మేలు చేస్తున్నానన్నారు... అంతవరకు నిలబడితే మీ వ్యక్తిత్వానికి వన్నెతెస్తుంది చివరిదాకా.... ప్రవచనాలు చెప్పడమే మా పని సమాజం ఏమైనా మాకు సంబంధంలేదు అనుకునే అరాచక గుంపులో మీరు ఒకరు అనిపించవద్దు
🙏
🙏🙏✌🤝💐🌷
Sir.. CMT Vaccine teeskurandi sir🙏🙏🙏
నేను నాస్తికుడ్ని. నాస్తికుడంటే దేవుడు లేదనుకునే వాడు కాదు. దేవుళ్లు వున్నారని “తెలుసుకున్న” వారు. కానీ వాళ్లు వుంటే ఏమిటి అసలు అది మా టాపిక్ కాదు. ప్రతీ విషయమూ దైవ స్వరూపమైతే దేవుడంటే ఎవరూ అని అడిగే వాళ్లని క్షీదరించుకునే వాళ్లం నాస్తికులం. దేవుడు బ్రతకడానికి మనిషి కావాలి కానీ మనిషి బ్రతకటం కోసం దేవుడవసరం లేదు.
తంబ్ నైల్స్ అలా లేకపోతే వారికి లైక్స్ రావు, అవి రాకపోతే డబ్బు రాదు, అంటే యూట్యూబ్ వాళ్ళు రుల్స్ మార్చు కుంటే, ప్రజలకు మెలేమో?.
👌👌🙏💐🖌️🎨
గవర్నమెంటు పేరుతో బందిపోట్లు ప్రజా ప్రతినిధుల్ని కిడ్నాప్ చేస్తే ప్రజలు చట్టమే మాట్లాడతారు తప్పేమీ లేదు
Do as you would be done by.
అలా శుభ్రంగా జుట్టు ముడి వేసుకోండి. చక్కగా వుంటారు
Meeru sardhaka namadeyulu reddygaru
కుందేలు బొమ్మ లాగా ఉన్నావు తల్లి
🙏🙏🙏🙏
What happened to his eyes?
👍👍👍👍👍👍👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏❤️
Jagan ki support cheste cheyyandi...anthey kaani tdp ki against ga work cheyyakandi sir
Entrance lo ayana cheppina Durga matha sculpture chupinchakunda video end chesadu...em camera men oo...em editor oo..em Anchor oo..Em Management oo..🙄🙄
Dr …… I am not sure if you are talking about NCE / NME …… costs US $25 million in India 🇮🇳, probably you said Rs 400 Cr. Inadvertently instead of Rs 200 Cr❗️
Journalist laku mee matalatho , buddhi vasthundhiemo chuddamu💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Amma thalli bangaram ekkuvaga navvi champaku thalli meekoka . Peddha dandam
Posting old video as new is cheating
And these anchors giving sermons
Ni mohamla undi. This is new one... Theliyakundaa comment pettaddu
Qnwes doga malligadu
Dharmam basically is Caste Division of people.
Which is inequality of people.
So Dharmam in reality is Adharmam...
Ividi interviews full time pass waste, idi okkati kasta better.
43:58 the person who was responsible for vaccine revolution in india talking this crap, these kinds of thoughts are won long ago by atheists or materialists, I wish he listens to other end of these questions, not just blindly believing this nonsense
Manamu samajaaniki thirigi chellinchatame dharmam. True. Everyone is paying direct and indirect taxes to govt which is spending for soceity. I think everyone is already doing their dharmam.
14.50 లో చెప్పిన మాట సూపర్. నమ్మకం సందేహం.
వర ప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు గురువులకు సన్మానం సత్కారం చేసే మహానుభావులు నాకు వారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది
🙏🙏🙏