లాస్ట్ లో చెప్పిన మీ మాటలు నిజంగా చాలా బాధగా అన్పించింది... జీవం ఉన్న ఈ భూమిని తరువాతి తరాలకి మిగల్చకుండా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.. అవును ఇది పచ్చి నిజం కుడా... ఇంత విజ్ఞానం సంపాదించి ఎం లాభం, అణు బాంబులు అని చంపుకోడాలు, మరణాహోమాలు ఇవన్నీ మనిషిని దిగజార్చేవే తప్ప వీటిని విజ్ఞానం అని అనలేం కదా... దేవుడా ఇప్పటికయినా మనిషిని మనిషి ప్రేమించే విధంగా మానవత్వంతో జీవించే తెలివిని ఇవ్వు కానీ, మారణాహోమాలు, అసూయా ద్వేషాలతో కాదు... విజ్ఞానం అంటే అణు బాంబులు చంపుకోడాలు కాదు, విజ్ఞానం అంటే మనిషిని మనిషి బతికించేది అని అర్ధం చేసుకునే రోజు రావాలని కోరుకుందాం... 🙏🌺🌹💙
Bigg Base voice Super undhi brother , వింటుంటే హాయిగా నిద్ర వస్తుంది మీరు తీసుకునే ప్రతి సబ్జెక్ట్ సూపర్ గా ఉంటుంది దేవుడు నీకు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఇచ్చాడు spb పాటలా మీ మాట గొప్ప గాంభీర్యంతో మహాద్భుతం ❤❤❤❤ ఐ లవ్ యువర్ వాయిస్ బ్రో 👍❤🇮🇳❤🙏🙏🙏
మీరు చెప్పే విధానం చాలా భాగుంది బ్రదర్ కానీ ఒక విషయం బ్రదర్ మీరు చెపుతుంటే దేవుడు చాలా ఆదంగా భూమినీ నీయమిచ్చాడు అదులో అందాల్లు మాకు తెలిచేలా చెప్పుతున్నారు దేవుడు చాలా గొప్ప దేవుడు thanks my lord ✝️🛐✝️🛐✝️
నా రిక్వెస్ట్ ఏశోదమ్మ చిన్ని కృష్ణయ్య నోటిలో మన్ను చూపించు అని నోరు తెరవమంటే అపుడు కృష్ణయ్య నోరు తెరుస్తే ' సకల బ్రహ్మాండం కనిపిస్తుంది..' దీని పై ఒక వీడియో చేయండి బ్రో
Mee videos అప్పుడప్పుడు follow avutunna, కొన్ని చాలా interesting ga untai, meeru చాలా కష్టపడి content చేస్తున్నారు, naalanti dummies kuda అర్థం అయ్యేలా చెపుతున్నారు 👍 Regarding aliens, challa books lo fiction movies lo vari ni chala vibhinnam ga describe చేశారు okay కొంతమంది chusamani చెప్పారు but no evidence. But when it comes to imagination మనము aliens ni ఎందుకు manakanna భిన్నం గా ఉంటాయి అని imagine chesukuntamo తెలీదు why just like aliens kuda మన lagee ఉండొచ్చు కదా, manalanti inko earth untee manakagee అక్కడ aliens కూడా ఉంటారు కదా, oka వేల creator inka creative ga chesi untee gali lo egaragaligee manushulanu సృష్టించిన ఉండొచ్చు kada😂
Yes Mana Future Kudaa Ledhuu Broo Why Because Mana Future & Technology Correct Untee Kachithanga Time Travel Chese Vallam So Now No Indicates So God Is Everything..
Bible says, God created earth as habitation of life and man as ruler of his creation. There is no Earth like this which we are living. THANK God allowed me also to see His beautiful earth.
చూడండి సార్ ఇప్పుడు మన భూమి మీద మేము ఉంటాము అలాగే వేరే నక్షత్రాల చుట్టూ తిరిగి గ్రహాల పైన జీవరాశులు ఉండొచ్చు కానీ వాళ్ళని సంప్రదించడం వాళ్లని సంప్రదించడానికి మనతో ఎలాంటి కంప్యూటర్ సైన్స్ కానీ లేవు ఎప్పటికీ వారిని చేరుకోలేం ఎలా అంటే ఒక్క టీవీ రిమోట్ మరొక టీవీకి పనిచేయదు కదా అలాగా ఉంటుంది
Mahabhoomi anedi unnadi Nrusimha varaha avataralu vachhindi akkade Puranalalo hiranyakshudu blooming teesukelli jalam lo kalipesadu mari jalam blooming Paine kada undi Blooming Paine kadu antariksham lo kuda jalm games unnai Mahabhoomiekkada undi esari vediolo cheppandi
Yes Mana Future Kudaa Ledhuu Broo Why Because Mana Future & Technology Correct Untee Kachithanga Time Travel Chese Vallam So Now No Indicates So God Is Everything..
GOD ALSO INVISBLE MERCYFULL ENERGY ..... ALIENS IS VISIBLE ENERGY ..... VISIBILITY BELONGS UPON LIGHT REFLACTIONS .... MEANS ALIENS FROM DARK UNIVERS HUMANS
లాస్ట్ లో చెప్పిన మీ మాటలు నిజంగా చాలా బాధగా అన్పించింది... జీవం ఉన్న ఈ భూమిని తరువాతి తరాలకి మిగల్చకుండా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.. అవును ఇది పచ్చి నిజం కుడా... ఇంత విజ్ఞానం సంపాదించి ఎం లాభం, అణు బాంబులు అని చంపుకోడాలు, మరణాహోమాలు ఇవన్నీ మనిషిని దిగజార్చేవే తప్ప వీటిని విజ్ఞానం అని అనలేం కదా... దేవుడా ఇప్పటికయినా మనిషిని మనిషి ప్రేమించే విధంగా మానవత్వంతో జీవించే తెలివిని ఇవ్వు కానీ, మారణాహోమాలు, అసూయా ద్వేషాలతో కాదు... విజ్ఞానం అంటే అణు బాంబులు చంపుకోడాలు కాదు, విజ్ఞానం అంటే మనిషిని మనిషి బతికించేది అని అర్ధం చేసుకునే రోజు రావాలని కోరుకుందాం... 🙏🌺🌹💙
Bigg Base voice Super undhi brother , వింటుంటే హాయిగా నిద్ర వస్తుంది మీరు తీసుకునే ప్రతి సబ్జెక్ట్ సూపర్ గా ఉంటుంది దేవుడు నీకు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఇచ్చాడు spb పాటలా మీ మాట గొప్ప గాంభీర్యంతో మహాద్భుతం ❤❤❤❤ ఐ లవ్ యువర్ వాయిస్ బ్రో 👍❤🇮🇳❤🙏🙏🙏
సూపర్ కంటెంట్ మీ వాయిస్ అయితే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నా
మీరు చెప్పే విధానం చాలా భాగుంది బ్రదర్ కానీ ఒక విషయం బ్రదర్ మీరు చెపుతుంటే దేవుడు చాలా ఆదంగా భూమినీ నీయమిచ్చాడు అదులో అందాల్లు మాకు తెలిచేలా చెప్పుతున్నారు దేవుడు చాలా గొప్ప దేవుడు thanks my lord ✝️🛐✝️🛐✝️
😂😂😂
Naku nidra rakapote mi videos chusta.....👍👍👍
I am also
Bro ee video chusaka naku nidra pattatledu.. Virakti ga undi.. I mean, deni kosam nenu job chestunna.. Asalu dabbu enti anelaga vacchesindi mindset
😂same bro
I also use your videos to go to sleep. Thank you bro for your very interesting and informative videos.
కాల ప్రమాణాలు, దూర ప్రమాణాలు డస్ట్బిన్ లో పడేసినా, వీడియో చాలా చాలా బాగుంది.❤❤❤❤❤.
నీ ఆలోచనలను అభినందిస్తూ,
శుభరాత్రి మిత్రమా.
Mi background music super untadhi edo teliyani feeling untadhi anna
Avunu bro vintu unte nidra vastundhi 😅
@@nimmakishore2424 ok
Avunu bro❤❤
Yaa bro pakka
Kavala bro nilu
ఓం నమః శివాయ...☺️ 🕉️ 🙏🏼
Namasti 😊bro monna vere channel lo emo okadini esukunavu ippudu devudu mida bhakti🌝
@@Xyzrt_123vidu pedda yedava le bayya
😂😂 naa modda..kudu @@RadhikaSunilKumar
😂@@Ramakrishna.N
Lord shiva the god of gods the supreme god 🔥 har har mahadev 🙏
Super sir చాల బాగా చెప్పారు
S right bro nuvu cheppindhi aksharala sathyam good video
Superb Analysis! Bheja fry hogaya..😊
Good information.
Everything is working on formula based.
Jai.sree.ram
Mee anvetiona super. Maa mind ke andani viseshalu teliyachestunnaru. 🎉 mee nundi enno vishayaalu telusukuntunnamu. Thanq very much🎉🎉🎉🎉🎉
Total story tells in scientificly 🎉🎉❤❤❤
bro nuv super enta telive esthunav and ne vioce vinali be happy and god bless you
Om namah shivaya
చివరి 4 నిమిషాలు గూస్బంప్స్ అన్నా❤️
Super bro maind blowing video
Great Explanation Bro...super❤
X lent infm anna ✋ off for ur great wrk anna.... We want more videos like this
Excellent explanation. Wonderful ideology 👍🙂
బ్రో మీ వాయిస్ వింటుంటే ఏదో గ్రహం మీదికి వెళ్ళినట్టు అవుతుంది
నా రిక్వెస్ట్ ఏశోదమ్మ చిన్ని కృష్ణయ్య నోటిలో మన్ను చూపించు అని నోరు తెరవమంటే అపుడు కృష్ణయ్య నోరు తెరుస్తే ' సకల బ్రహ్మాండం కనిపిస్తుంది..' దీని పై ఒక వీడియో చేయండి బ్రో
Mee voice and vedeos,bgm content చూస్తే space travel చేసినట్టు వుంది
Super
NASA ki cheppaku
very exhaustive video, congratulations
Evaranna meeru intha Baga explaine chestunnaru
Bro nuvvu old videos malli upload chesthunnav
Upload new videos
Aliens and space gurinchi cheyyi bro
Mee videos అప్పుడప్పుడు follow avutunna, కొన్ని చాలా interesting ga untai, meeru చాలా కష్టపడి content చేస్తున్నారు, naalanti dummies kuda అర్థం అయ్యేలా చెపుతున్నారు 👍
Regarding aliens, challa books lo fiction movies lo vari ni chala vibhinnam ga describe చేశారు okay కొంతమంది chusamani చెప్పారు but no evidence. But when it comes to imagination మనము aliens ni ఎందుకు manakanna భిన్నం గా ఉంటాయి అని imagine chesukuntamo తెలీదు why just like aliens kuda మన lagee ఉండొచ్చు కదా, manalanti inko earth untee manakagee అక్కడ aliens కూడా ఉంటారు కదా, oka వేల creator inka creative ga chesi untee gali lo egaragaligee manushulanu సృష్టించిన ఉండొచ్చు kada😂
Good information sir 🎉
Good information brother
Think Deep very close to my Thoughts❤😊
In this video your way of explanation exactly like krishna Say's in Radha, Krishna serial
Ne explain super mawa❤❤❤❤❤❤❤❤❤
Anna background music 🎶 🎵 👌 😍 🙌 superrr
Super anna♥️👌👌👌
First like❤❤❤
Super broo
Good info Anna ❤❤❤❤
Jai shree Krishna ❤
Great bro 😮
Nice video I realise now only
6:38 dogs ni observe chyandi bro's 🥸🌝
😂రేపటి జీవరాసి కోసం కష్టపడుతున్నాయి
I will see your videos for sleep ❤❤❤❤
Excellent bro
Super boss❤
Nice contribution 🎉
Channel
Bro you can do video on AGI
Very nice video
next year andariki clarity vastundi
Anna ni voice super ga untadhi
Super information bro
Super ❤
Wow bro
Sanathna dhrama already explains aliens exit
Yes Mana Future Kudaa Ledhuu Broo Why Because Mana Future & Technology Correct Untee Kachithanga Time Travel Chese Vallam So Now No Indicates So God Is Everything..
Hi Think deep please make a video about Uranium we didn't use Uranium as fuel instead of petrol, deseil
Excellent information 🎉🎉
తనను తానెరుగు వరకే ద్వైతం తనను తానెరిగిన అద్వైతం
ఈ విశ్వం లో భూమి లాంటి భూమి లు ఎన్నో ఉన్నాయి
Good information bro tq
Mi voice// back ground music super
Andhra viewer's like ❤
Very well explained
First one.....
Background music 🎶 kavali anna....vintunte edo vere lokamlo unatu untundi
Edi devudu maya ante yevvriki telsikoleru evanni maatalu only brtakadaniki ante
Nice bro
Miru question vesthuru kani answer chepatam ledhu. Answer motham markandeya puranam lo undhi. Chudandi thank you
ఇష్పొటనం ఎమీ జరుగలేదు ఇది అంతా దేవుడి శ్రూష్టీ
Bhayya simpsons prediction venuka unna antaryam ndhi... Oka video cheyandi..
మనకున్న ఒక్కగానోక్క భూమి దీనిని పరిరక్షించుకోవటమే మన కర్తవ్యం
K but another civilization valu manaki mundhu 21000 years mundhu pampina manaki cheyrali kadha why its not possibilities to us ........?
Pampina adi mana paridilo vunna galaxy ke pampincharo ledo
Naku nidra ravadanike ni videos chusthaa😂
😂
Same 🤣🤣🤣
Same 😂😂😂😂
Me too 😊
Same bro
Super subject
Voice super
Ekkado Inka okka jeevam undhi ee anantha vishwam lanti Inka enno anantha vishwalu unnaie andhulo Inka ekkado jeevam undi untundi. Emo. Vallu manakante athya aadhunikamga unnaro emo.
Frank Drank 8:52
Super
Devudu(God) ye catagory Loki vastadu.!!.
Super voice
Bible says, God created earth as habitation of life and man as ruler of his creation. There is no Earth like this which we are living. THANK God allowed me also to see His beautiful earth.
నిజమే ..కానీ సంబంధం లేని మీ హిందు పెరు మార్చుకోగలరు ..
చూడండి సార్ ఇప్పుడు మన భూమి మీద మేము ఉంటాము అలాగే వేరే నక్షత్రాల చుట్టూ తిరిగి గ్రహాల పైన జీవరాశులు ఉండొచ్చు కానీ వాళ్ళని సంప్రదించడం వాళ్లని సంప్రదించడానికి మనతో ఎలాంటి కంప్యూటర్ సైన్స్ కానీ లేవు ఎప్పటికీ వారిని చేరుకోలేం ఎలా అంటే ఒక్క టీవీ రిమోట్ మరొక టీవీకి పనిచేయదు కదా అలాగా ఉంటుంది
Mahabhoomi anedi unnadi
Nrusimha varaha avataralu vachhindi akkade
Puranalalo hiranyakshudu blooming teesukelli jalam lo kalipesadu mari jalam blooming Paine kada undi
Blooming Paine kadu antariksham lo kuda jalm games unnai
Mahabhoomiekkada undi esari vediolo cheppandi
The monk maditation Tibetan no copyright ..edhe e bgm music thank me enduku ante e music kosam konni rojulu nidra lekunda search chesi telusukuna
Alien covenant movie clips use chesav kadha
Aa movie chaala baaguntundhi man
Telugu dubbed movie
10times chusa theatre lo
Anna gaari me think deep youtube chanal background music link share cheyandi bro please naku chala istam
Nuvvu devudu saami
👍👍👍
దేవుని సృష్టి కోసం తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు ✝️☦️🛐
Yes I see in my childhood yegire pallem
Anna oka iPhone evava 😊😊😊😊
Correct # humans @ 4 option.more few years left to leave this planet
Bro nuvvu background music em vadutavu chayppu nenu creater ne
Ee voice ki peedda fan base vundhi broo
LOVING UNIVERSE
LOVING ALIENS
LOVING BROTHER
YOU WILL BE RECIVING ALIENS SOONLY.....
Yes Mana Future Kudaa Ledhuu Broo Why Because Mana Future & Technology Correct Untee Kachithanga Time Travel Chese Vallam So Now No Indicates So God Is Everything..
GOD ALSO INVISBLE MERCYFULL ENERGY .....
ALIENS IS VISIBLE ENERGY
.....
VISIBILITY BELONGS UPON LIGHT
REFLACTIONS ....
MEANS ALIENS FROM DARK UNIVERS
HUMANS
Jai Bajarangabali
0:01 idhi nuvvena bro 🤔
I want old voice brother
I like your voice