ఓ మనసా నా మనసా || O MANASA NAA MANASAA SONG || BRO. BABURAO GARU (GOSPEL SINGER) GARIKAPADU ||

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • #oldchristiansongs
    #christiansongs
    #teluguchristiansongs
    #latestchristiansong
    #brobaburao
    #brobaburaogarikapadu
    #brobaburaohospelsinger

КОМЕНТАРІ • 14

  • @seshanna
    @seshanna Місяць тому +2

    సూపర్ అన్న 👌🙏

  • @MESSIAHCHRISTIANASSEMBLY
    @MESSIAHCHRISTIANASSEMBLY Місяць тому +3

    Very good meaning full song beautiful voice

  • @SrinivasPandiri-n6c
    @SrinivasPandiri-n6c Місяць тому +3

    హుజ్జివంగా పడలేరు బ్రదర్ సంగీతం sarigaledu

  • @krishy8488
    @krishy8488 Місяць тому +3

    Exlent meaning full song brother ❤

  • @SSrinu-m4w
    @SSrinu-m4w Місяць тому +3

    Super voice annaiah😊😊❤

  • @pattapusuresh1227
    @pattapusuresh1227 Місяць тому +3

    ❤❤❤❤❤❤❤❤

  • @tekamgoutham2438
    @tekamgoutham2438 Місяць тому +3

    లిరిక్స్

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i Місяць тому +4

    ❤❤

  • @Bujji4u
    @Bujji4u Місяць тому +3

    సూపర్బ్ వాయిస్ బ్రదర్

  • @sundersingh4381
    @sundersingh4381 Місяць тому +2

    Yes Annaiah 🙏🙏

  • @Bujji4u
    @Bujji4u Місяць тому +8

    ఓ మనసా నా మనసా |2|
    శోధనలో పడి వేదనతో ఉన్నావా |2|
    ఓ మనసా నా మనసా |2|
    ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా |2|
    విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా |2| కరిగి పోయావా కడలి తరంగంలా |2|
    జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా |2|
    ఓ మనసా నా మనసా |2|
    శోధకుడైన సాతాను నీకు గాలం వేసాడు |2|
    ఎర చూపించి భ్రమ చూపించి నిను చిక్కించాడు |2|
    చివరకు నిన్ను బానిస చేసి |2|
    విజయ గర్వంతో తను నవ్వుతున్నాడు |2|
    ఓ మనసా నా మనసా |2|
    శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా, శాంతి సమాధానం మనసుకు ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే |2| ఆయన ఘన నామం ఆరాధించుమా ,ఆయన మేళ్ళను మరువకు మనసా |2| ఓ మనసా నా మనసా |2|

  • @JyothiBonthu-w9n
    @JyothiBonthu-w9n Місяць тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @goodshepherdindia1747
    @goodshepherdindia1747 Місяць тому +3

    We miss you Anna

  • @prabhukumari6318
    @prabhukumari6318 Місяць тому +2

    🙏🙏🙏