S Janaki || Pagale Vennela || కెరియర్లో టర్నింగ్ పాయింట్ సాంగ్ !

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #RasiCares #FatherDaughterTalkShow #telugu #telugusongs #telugufilmnagar #telugufilms #telugufilmnews #telugunews #hindisongs #hindi #telugumovienews #teluguvlogs #telugushorts
    #ghantasala #susheela #spb #koti #music #musiclovers #musical #musicdirector #musicologist #musicians #western #melody #melodies #melodysongs #melodic #melodysong
    #father #fatherlove #fatherdaughter
    #RasiCares UA-cam Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe
    Me as a Musicologist launched a talk show with my father who is a music composer & Playback Singer on our UA-cam Channel #RasiCares which is named as "FATHER-DAUGHTER TALK SHOW " for all music lovers. This is a blend of music n movies.
    Started with golden era songs.
    Please watch it and drop your comments.
    We are releasing episodes on every thursday.
    Coming up with special episodes.
    / @rasicares

КОМЕНТАРІ • 33

  • @rammohanrao4374
    @rammohanrao4374 Рік тому +3

    ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఆ మధురమైన సంగీత దర్శకుల, గాయకుల గురించి చెప్పేవారు లేరు. అది గోల్డెన్ era. వారందరికీ ఎన్ని ఆస్కార్ లు ఇవ్వాలి. సంగీతానికి ఆస్కార్ కొలమానికం కాదు. వారి అందరి ముందు ఆస్కార్ అవార్డు చాలా చాలా చిన్నది. తండ్రి, కూతురులకు పాదాభివందనం.

  • @namburichandranath9146
    @namburichandranath9146 4 місяці тому +1

    సంగీత ప్రేమికులకు సంతోషం కలిగించే కార్యక్రమం 👌🏻

  • @pravar2717
    @pravar2717 Рік тому +3

    ధన్యజీవులు🙏🙏🙏🙏
    ప్రతిఇంటా ఈ తండ్రీ కూతుళ్ళ స్ఫూర్తి నిండిఉండుగాక.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Рік тому +3

    అనితరసాద్యం కేవలం స్వరాజేశ్వర్రావు గారికి మాత్రమే చేయగలరు ఈ పాటను

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 місяців тому +1

    ప్రతి ఎపిసోడ్ లో ఇన్నిన్ని ఎన్నెన్నో విషయాలను ( అదీ తెలియని ) తెలుపుతున్నందుకు ధన్యవాదాలు

  • @venumadhavanumala3694
    @venumadhavanumala3694 28 днів тому +1

    Me vishleshana chalabagundi.

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 Рік тому +3

    BAAP BETI NINDUDANAM ADBHUTHAM JAANU JANAKAMMA LOVE YOU AMMA

  • @jayakumars9132
    @jayakumars9132 Рік тому +3

    Chala manchi vishayalu prastavincharu janakigaru padina abdhuta Ci Na Re gari Bhava geetam Pagale vennela Saluru vari sangeeta m tho Dhanyavadalu Rajagopal garu

    • @sakuntalakumar9170
      @sakuntalakumar9170 Рік тому

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 Рік тому +2

    వెన్నెలే ఇదివిన్న పగలే
    నిండు వేసవైన పూర్ణ శరద్వెన్నల

    • @parvathidhavala3685
      @parvathidhavala3685 Рік тому +1

      మఱి
      నీలీల పాడు నెన్నడో మహోదయా

    • @parvathidhavala3685
      @parvathidhavala3685 Рік тому +1

      ఖరహరప్రిర కాదది హరి (గోపాల)ప్రియ అయిపోయినది కదూ ఆర్యా

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 Рік тому +2

    నీలీల పాడెద దేవ అభేరి పై కూడా తమ భేరీమ్రోగించండి ఆర్యా

  • @gamergirls546
    @gamergirls546 6 місяців тому +2

    ❤❤❤❤❤

  • @TheSrinagesh
    @TheSrinagesh Рік тому +4

    Another beautiful episode and most entertaining 👏👏👏

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 Рік тому +3

    అద్భుతః 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷

  • @theshadesofsantoshtalks656
    @theshadesofsantoshtalks656 Рік тому +4

    Both of you are the incarnation of Naradha and Tumbura.👏👏👏

    • @panasareddy6886
      @panasareddy6886 Рік тому

      ఇంకా నయం కచ్చపి,కళావతి అన లేదు......అభిమానం ఉండవచ్చు కానీ.....మరీ.....నారద తుంబురు లా.......?.....

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Рік тому

      చక్కగా చెప్పారు.తండ్రి కూతురు . ఇద్దరికీ సంగీతం పై సాహిత్య విశ్లేషణ పై పట్టు వుంది. వారి గాత్రంలో మాధుర్యం వుంది.
      ఎందుదాగి వున్నావో బృందావిహారి - ఈ పాటలో సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంతో ' మీ ఇరువురి కార్యక్రమం చాలా చాలా భాగుంది సార్ . నమస్సులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      ________________________ ఈ ఎపిసోడ్‌లో మీరు ప్రస్తావించి న రెండు హిందీ పాటలు -1) నవరంగ్ సినిమా లోని** ఆధాహై చంద్రమా రాత్ ఆధీ** ,2) ప్యార్ కియాతో డర్నా క్యా సినిమా లోని** జానే బహార్ హుస్న్ తేరా బేమిసాల్ హై**__ ఈ పాటలు ఎంతో మెలోడీగా_ మహేంద్ర కపూర్ గారు, ఆ శాగారు__ మహమ్మ ద్ రఫీ గారు ఎంతో మాధుర్యంగా పాడారు. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటలు . నవరంగ్ సినిమాకు . C. రామ చంద్ర సార్‌ గారు,, ప్యార్ కియా తో డర్నా క్యా - సినిమాకు రవిశంకర్‌ శర్మ ' అనగా రవి సార్‌ గారు అత్యద్భుతం గా బాణీలు చేశారు. ఆ పాటలు అజరామరమైనవి. ప్రతి సంగీత ప్రియుని మదిని దోచిన పాటలు అవి. మీరు వాటిని గుర్తు చేస్తూ పాడి వినిపించినందుకు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 Рік тому +2

    ఆముక్తమాల్యద కూడ ప్రసాదించండి ఆర్యా

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q Місяць тому

    It is my favourite song mo mobile ring tone evergreen song it was played on veena by my maternal aunt smt s janakigariki s rajeshwara rao alage patArasinavariki tamakoo kiti vandanalu ide ragamlo s pleela varu satishakthi filmlo padaru pavadisu phalaksha song akaramlo rendu kalisyayi thanks a lot

  • @s.mayurispoetryblowsyourbl4806

    Super ga paadutunnaru ma'am meeru

  • @srinivasravula-m6p
    @srinivasravula-m6p Рік тому +2

    You two are blessed,maa...

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +2

    👏👏👏

  • @srianasuyakumari6078
    @srianasuyakumari6078 Рік тому +2

    Very nice amma suhasini

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 Рік тому +1

    Andamaina pataki adbhuthamaina visleshsns chesaru. Joharu sikkpinchamouli kuda vinipinchandi mahanubhsva

  • @mitradhulipala449
    @mitradhulipala449 Рік тому +1

    Very beautiful episode,..🎉❤🎉

  • @lakshmimoparthi5396
    @lakshmimoparthi5396 Рік тому +1

    Wonderful!

  • @vasirajulakshmiprasanna704
    @vasirajulakshmiprasanna704 Рік тому +1

    Pata taramu vallu Baga enjoy chesthunnamu.salabaga program bhaghunnadi

  • @Vijaya.ragalu2799
    @Vijaya.ragalu2799 2 місяці тому +1

    మీ గానం అమోఘం కొనసాగించండి

  • @obannamro4627
    @obannamro4627 11 місяців тому +1

    2:47 2:58

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Рік тому +1

    అమ్మ nuvu padaku vina leka పోతున్నము ఆపు

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Рік тому +3

    🙂👏👏👏🙏