గురువుగారు మీరు అన్నింటికంటే ముందుగా పాలపేకట్లు మీద సరుకులు మీద వేటిమీద మనం దేముడు పుటోలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంటే అవి వాడిపడిసి ఎక్కడపడితే అక్కడ తొక్కులతొ వేసి తొక్కెస్తున్నారు అది నాకు చాలా చాలా భాద గా ఉందండి దానికి ఏదైనా చేయండి
@@rohiteditz5350 అంతేనా చెప్పుల షాపులు మీద, వైన్ షాపులు మీద వెంకటేశ్వర వైన్స్ అని, రెస్టారెంట్లు మీద, పసుపు, కారం, బియ్యం, ఇడ్లీ రవ్వ, అగ్గిపెట్టె, సాంబ్రాణి కడ్డీలు, దీపావళికి టపాసులు మీద దేవుళ్ళ బొమ్మలు వేసి మనమే కాలుస్తాము 🤦 లక్ష్మీ బొమ్మ వేసి, కడుపులో నల్లమందు పెట్టి లక్ష్మీ దేవిని మనమే పేల్చేస్తాము. ముందు దేవుళ్ళ బొమ్మలు ఉన్న టపాసులు కాల్చడం మానెయ్యండి. దేవుడు బొమ్మలు ముద్రించిన వస్తువులను మేము కొనం అని షాప్ వాడికి చెప్పి మరీ కొనడం ఆపెయ్యండి.
గురువుగారు ప్రతి దాని మీద దేవుడు ఫోటోలు మీద మనం తొక్కి మన హిందుత్వాన్ని మనమే అది ఏక నాకు మరి అంత బాధ అనిపిస్తుంది మీరు దాని కోసం కొంచెం చెప్పండి గురువుగారు
చిర్రావూరు గురువుగారికి నమస్కారాలు మీకు చిన్న విన్నపం ఏమిటి అంటే ఎవరు ఇంటిలో అయినా చావు వస్తుంది దాన్ని మనం ఆపలేము కానీ చాలామంది మా కోడలు గడుపుతూ ఉంది మా కూతురు కడుపుతో ఉంది మా ఇంట్లో గృహప్రవేశం ఉంది మా ఇంట్లో పెళ్లి అయ్యింది ఆరు నెలలకు వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఎవరి ఇళ్ళకి వెళ్ళటం లేదు వెళ్లకపోతే అది వాళ్ళ ఇష్టం దాన్ని నేను కాదన్నా కానీ అది హిందూ ధర్మ వ్యతిరేకమవుతుంది (మిగతా మతంలో ఇలాంటి పట్టింపులు ఉండటం లేదు )హిందూ ధర్మం చావుకు వెళ్లదు అని చెప్పలేదు ఎవరో పిచ్చనాకొడుకులు చెప్తే విని వెళ్ళటం మానేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని గరికపాటి వారు చెప్తున్నారు చాగంటి వారు చెప్తున్నారు కొంచెం మీరు కూడా చెప్పండి బాగుంటుంది
సత్యభామ గారు చాలా బాగా చెబుతారు చాలామంది పూజ అంటే భయపడతారు అండి సత్యభామ గారు భయపడొద్దు మీకు టైం ఉన్నప్పుడు కొంచెం సింపుల్ గా చేసుకోండి పూజ మానదు అని చెప్తారు లక్షల మంది ఆడవాళ్లకు సత్యభామ గారు నచ్చుతారు ఆమె మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు ఆమె ఏమి తప్పు చెప్పదు చాలా బాగా చెప్తుంది గురువుగారికి నమస్కారం మీరు సత్యభామ గారి గురించి బాగా మాట్లాడారు❤❤❤
ధర్మ యుద్ధం...... ధర్మ పరిరక్షణ కోసం ధర్మ యజ్ఞం చేస్తున్న మీ ధైర్యానికి జోహార్లు గురువుగారు.... గురువుగారు ఉన్నారు... గురువుగారు చూస్తున్నారు..... మంచిని మెచ్చుకోవడంలో గురువుగారి తరువాతే ఎవరైనా.... గురువు గారికి జయం 💐🙏🏻🙏🏻 శ్రీ మాత్రేనమః గురువుగారు 💐🙏🏻🙏🏻.... జయం
గురువుగారు నాకు పూజ ఎలా చేసుకోవాలో నేర్పినది మీరే, మీ పద్దతిని ఇప్పటికి పాటిస్తున్నాను ధన్యవాదములు గురువుగారు, గోవింద సేవ సత్యభామ గారు మాలోని ఎన్నో అంద విశ్వాసాలను తొలగించారు, హిందుత్వం గొప్పదనం గురించి చాలా చక్కగా చెప్తారు, మీ ఇద్దరు మా సాధనా పద్ధతులను ఎంతగానో ప్రభావితం చేసారు కృతఙ్ఞతలు
Atlanti valla video lu chuste pichhollu avutaru avidaki baaga ahankaram ekkuva aame channel evaru chudakandi krishnudu maatrame devudu antundi janalanu verrivallanu chestundi butulu kuda tidutundi om sri sai ram om sri sai ram 11:35
నమస్తే గురువుగారు అలాగే రెడ్ టీవీ ఛానల్ వాళ్లది కూడా కొంచెం చూసి వాళ్లను కూడా కొంచెం దారిలో పెట్టండి వాళ్ళు చెప్పిన పిచ్చి రెమెడీస్ విని నా ఫ్రెండ్స్ ఆ బంధువులందరూ చాలా చాలా నష్టపోయారు మీరు చేస్తున్న ఈ ధర్మపోరాటం ఇంకా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను ఇంతమందికి ఇంత మంచి మాటలు చెబుతున్నారు హౌస్ ఫర్ సేల్ రెమిడీస్ ఒకటి చెప్పండి ప్లీజ్ గురువుగారు ప్లీజ్ నాకు చెప్పండి గురువుగారు ప్లీజ్
Yes , you are right…addamaina salahaalu istaaru Red TV channel vallu…biryani aaku kalchaali…evo numbers ani…adey oka rakamaina pichi antey…good that you pointed out about them👍
గురువు గారు, మీరు చేస్తున్న ఈ సనాతన ధర్మ పరిరక్షణ ప్రయత్నం లో మీరు చేస్తున్న కృషి అధ్బుతం, అలాగే టీవీ లో, సీరియల్లో, advertisements lo, రియాలిటీ షోలలో అసభ్య వస్త్ర ధారణ, అసభ్య భాష, హిందూ సాంప్రదాయాలు ను అగౌరపరిచేయట్లునాయి, కుటుంబం తో కలిసి టీవీ చూడ లేకపోతున్నము, దీనికి ఏదైనా కార్యాచరణ చేసి, వీటి మీద కూడా దృష్టి పెట్టండి గురువుగారు.
అమ్మ మాట చానల్లో నిజంగానే ఆవిడ అంత పెద్ద విగ్రహాలు పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేస్తున్నారు.. అసలు అంత పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చా అని ఎంత మందిని అడిగిన క్లారిటీ ఇవ్వట్లేదు.. దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అసలు ఏ సైజు విగ్రహాల్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు, అంత పెద్ద విగ్రహాలను పెట్టుకోవాలని ఆశపడే వారు నిజంగానే పెట్టుకుని పూజించవచ్చా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వండి.. మీలాంటివారు చెప్తేనే కదా తెలిసేది ఏది కరెక్టో ఏది కాదో!!
Satyabhama channel lo no arbhatalu Only bhakti.. She explains with authentic scripts.. Asalu madam krishnudi kosame cheptaru anni.. She questions adharma like satyabhama only.. Fearless because she speaks only truth.. Sudda sanatana dharmam ni matrame promote chestaru.. Heroes ne ekiparestundi chetta movies chestnarani karnudi meda.. She is kind of inspiration for all women..
అయ్యా! నమస్కారం! అమ్మ మాట ఛానల్ గురించి మీరు చెప్పిన విధానం, పెద్దావిడని ఎందుకులే అనడం అన్నట్లుగా ఉంది. పూజల్లో ఆవిడ చేసే ప్రమోషన్స్ అన్నీ, ఇన్నీ కావు. అంతంత పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండచ్చా? ఎవరో ప్రవీణ్ దగ్గర తెప్పించుకున్నాను అని మొదట్లో చాలా ప్రమోట్ చేసేవారు. వారాహి పూజలు గురించి కూడా చెప్పేవారు. తెలివిగా lifestyle vlogs లో ఇవి కలిపేసారు. మీరు పాత వీడియోస్ చూసి ఉండరు! స్వప్న చేసే దాని కన్నా ఆవిడ ఇంకా over action! ఇంట్లోనే ఊరేగింపులు, పల్లకీ సేవలు... మొత్తం views కోసమే! మాట, చేత అంతా కృతకంగా ఉంటాయి. మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయ్!
అమ్మ మాట ఛానల్ మొత్తం కూడా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా వీడియో చేస్తూ, సబ్స్క్రయిబ్ చేసుకున్న వాళ్ళ ను హిప్పటైజ్ మోడ్ లో ప్రమోషన్ లు చేయటం అమ్మ మాట చానల్ కి వెన్న తో పెట్టిన విద్య. నో డౌట్. వీధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చెపుతూ, పక్కనే తెలియకుండా నే ప్రమోషన్ చేస్తుంది. జనాలకు ఈ తేడా గుర్తిస్తే అమ్మ మాట చానల్ కి ఇలా వ్యూస్ రావు
Yes సోది ఛానల్ అమ్మ మాట ఆమె చెపింది కరెక్ట్ అని చెపుతుంది గురువుగారు వదిలేస్తున్నారు కానీ ఆమెకు గట్టిగ చెప్పాలి ఇంటినిడా విగ్రహాలు పెట్టింది ఆలా పెట్టకూడదు మాకరాతోరణం పెట్టింది ఇంట్లో గుడి లో పెడతారు ఆమెకు సనాతన సంప్రదాయం కాదు కావలిసింది ఆమెకు నచ్చి నట్లు ఆమె చేసుకుంటుంది అడిగితె నా ఇష్టం నేను ఇలానే చేస్తాను దేవుడు వచ్చి ఇలానే చెయ్యాలని చెప్పాడా అని వితాండవడం గా మాట్లాడుతుంది మీరు మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటుంది ఈమె ఆచారాలు సంప్రదాయం ఆచరించే ఆమె కదా ఓవర్ బిల్డప్ ఎక్కువ గురువు గారు ఏమైనా ఈమను కొంచం గట్టిగ పాటించుకోవాలి ఇలా వదలద్దు ఈమను దరాబర్ సేవలట అమ్మ వారికీ ఇంట్లో ఉయ్యాలా లో కూర్చోపెట్టి ఉపడం గుడిలో సేవలు ఈమె ఇంట్లో చేస్తుంది అడిగేతే అంత నా ఇష్టం అంటుంది గురువుగారు ఈమను కొంచం గమనించగలరు 🙏m
Guruvu gariki namaskaralu.. Amma mat channel gurundi..devudi ki deepam ettu pettali teliyani avida super video poojalu..niluvetti vigraharadhana chesthu untundi..edo avidake family unnatu pedda posulu.. Meeru koni poojala videos avidavi chudandi..vinayaka nirmajjanam swami pancha nd tundu anni tisesi daniko malli avida manam bayataku velli vachi anni tisthamu kada anni cheputundi.. comment pettina antha naa bhakti..chudakandi antundi.. Mee daggara neerula cool ga matladi undavachu..ooka panduga vasthe alaaaa chesthune untundi..meeru hindudharmu ga annaru kabati meeru parisilinchandi guruvu garu..namasthe..
Actual ga guruvu garu deepam pettadam important here because deepam eppudu veluguthu jyotji roopam lo vuntundi it is symbolism of param jyothi and athma jyothi and here sradha is important I think so meeremantaru guruvu garu
@@Haari_Prasad ఉదయం వత్తులు సాయంత్రం ఎవ్వరూ వెలిగించరు. వెలిగించిన తరువాత ఆరిపోతే మరలా వెలిగించుకోవచ్చు సత్యభామ గారు చెప్పింది కూడా ఇదే. దానిని ఆమె అంటే పడని వాళ్ళు ఇలా చెప్తుంటారు. ఇక మీరు చెప్పిన సుమన్ టీవీ రమా ఎవరో తెలియదు. అసలు ఆ సుమన్ టీవేనే ఒక పనికిమాలిన టీవీ..
Guruvu garu meeru sooper ela cheputunte vinali vunnadu vunnartu I like ur attitude chala dhayavadalu meeku nenu mimmalini anusarivhi chesukunta poojalu Santi ga vundi maa chirravuri maaku jayam🙏🙏🙏🙏🙏
Govindaseva ఛానల్ మేము ఫాలో అవుతాము అండి చాలా నేర్చుకున్నాం అంతకుముందు నండూరి శ్రీనివాస్ చెప్పినవి నమ్మి చాలా కష్టపడ్డాం ఈమె చెప్పాక మానేసం కానీ ఆవిడ పవన్ కళ్యాణ్ మీద 3 వీడియోలు చెయ్యడం నచ్చలేదు ఈ 5 ఇయర్స్ జగన్ పరిపాలన లో ఎన్ని ఘోరాలు జరిగాయి తిరుమల లో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ కి తిరుమల వెళ్లే అర్హత లేదట సేవ్ తిరుమల అని వీడియో చేసింది అప్పటి నుండి మేము వ్యతిరేకం
@@roxy_29 ఆహా.. పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేస్తే మీకు నచ్చలేదా 🤦 అందుకు వ్యతిరేకమా 🤭 అసలు మీరు గోవింద సేవ ఛానెల్ నుంచి వెళ్ళిపోయి ఎన్నిరోజులైంది? మీరు నిలకడగా ఏ ఛానెల్లో ఉండలేరు 🤦 యూట్యూబ్ లో ఎన్ని ఛానెల్స్ ఉన్నాయో అన్నీ తిరుగుతుంటారు 🤦 అలాంటిది మీ మాటల్లో నిబద్దత ఎలా ఉంటుంది? ఈ ఛానెల్ గురించి ఆ ఛానెల్లో.. ఆ ఛానెల్ గురించి ఇంకో ఛానెల్లో చాడీలు చెప్తుంటారు 🤦
Govinda channel Satya bhama garu most daring lady…I appreciate her efforts in promoting sanathana dharmam. She wont tolerate senseless beliefs and customs. We need such women to empower us.😊
గురువుగారు వ అధ్యాయం నుంచి ప్రతి ప్యాకెట్ మీద భగవంతుడు బొమ్మలు పెట్టి అవి చెత్తకుండీలో వేస్తున్నారు అవి వాడు నాక అందువలన దయుంచి అట్ల వెయ్యకుండా ఆఫ్ చేసే మార్గం ప్రతి ప్యాకెట్ మీద దేవుడి బొమ్మలు లేకుండా చేయండి
Ma sontaa akka laga alochistaru..mem edaina problem iste she comes up with solution asap.. Mainly she thinks about ladies problems and tries to give solutions and helps us in following dharma
@@poketalk7575 సత్యభామ తల్లికి సాంప్రదాయాలు తెలియవా? ఏంటో అవి కొంచెం చెప్పకూడదా.. ఎందుకు మీకు సత్యభామ తల్లి అంటే అంత ఈర్ష 🤔 అనవసరంగా ఆమె ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనరు. హిందూ ధర్మం గురించి, హిందూ గ్రంధాలు గురించి, హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, వాళ్ళు ఎంత పెద్దవారైనా తాటతీసి వదిలిపెడుతారు. అది మీకు తప్పా?. మీకు సాంప్రదాయాలు శనక్కాయలు బాగా తెలుసుగా.. మరి మీరు ఒక ఛానెల్ పెట్టి ధర్మం కోసం పోరాడండి.
Uma cute home lo kuda pujalu gurinchi cheputaru. Pasupulo lavagalu,yalikkayalu, gandham,javvadu,pacha karpooram, sompu ivvani vesi devudiki bottu pettocha aavida channel lo chusanu
గురువుగారు మీరు అన్నింటికంటే ముందుగా పాలపేకట్లు మీద సరుకులు మీద వేటిమీద మనం దేముడు పుటోలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంటే అవి వాడిపడిసి ఎక్కడపడితే అక్కడ తొక్కులతొ వేసి తొక్కెస్తున్నారు అది నాకు చాలా చాలా భాద గా ఉందండి దానికి ఏదైనా చేయండి
నమస్తే 🙏గురువుగారు చాలాబాగా చెప్పారు శ్రీమాత్రేనమః. ప్రతి ఒక్కరు హుందు ధరమ్మని కాపాడుకోవాలి గురువుగారు 🙏
మా సత్యభామ తల్లిని మెచ్చుకున్న అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు ఆవిడ నిజంగానే సత్యభామ దేవి పోరాడుతోంది పోరాడు నివ్వండి కుదిరితే సాయం చేయండి❤❤❤
వాస్తవం చెప్పారండీ.. 🌹🙏
Avundi
Right
Great message 🙏
Avundi🙏
స్వామి దయచేసి మందు షాపుల మీద కుంకుమ పాకెట్స్ మీద దేవుడి చిత్రపటాలు లేకుండా చేయండి స్వామి 🙏🏻❤️
Appadala packet meedha kuda
Gayatri దేవి ఫోటో కర్పూరం పాకెట్స్ మీ మీద వేస్తారు అది కూడా మాకు పారేసేటప్పుడు చాలా ఇబ్బంది గా వుంటోంది.
Yes 🙏 🙏
@@rohiteditz5350
అంతేనా చెప్పుల షాపులు మీద, వైన్ షాపులు మీద వెంకటేశ్వర వైన్స్ అని, రెస్టారెంట్లు మీద, పసుపు, కారం, బియ్యం, ఇడ్లీ రవ్వ, అగ్గిపెట్టె, సాంబ్రాణి కడ్డీలు,
దీపావళికి టపాసులు మీద దేవుళ్ళ బొమ్మలు వేసి మనమే కాలుస్తాము 🤦
లక్ష్మీ బొమ్మ వేసి, కడుపులో నల్లమందు పెట్టి లక్ష్మీ దేవిని మనమే పేల్చేస్తాము.
ముందు దేవుళ్ళ బొమ్మలు ఉన్న టపాసులు కాల్చడం మానెయ్యండి. దేవుడు బొమ్మలు ముద్రించిన వస్తువులను మేము కొనం అని షాప్ వాడికి చెప్పి మరీ కొనడం ఆపెయ్యండి.
@@dvkrishnakumari4560Vishnu Murthy photo kuda
గురువుగారు ప్రతి దాని మీద దేవుడు ఫోటోలు మీద మనం తొక్కి మన హిందుత్వాన్ని మనమే అది ఏక నాకు మరి అంత బాధ అనిపిస్తుంది మీరు దాని కోసం కొంచెం చెప్పండి గురువుగారు
S నన్ను చాలా కాలంగా బాధిస్తున్న అంశం ఇది .. దేవుని ఫొటోస్ తో యాపారం.. భక్తిని బజారులో పడేస్తోంది
Avunadi
ఈ విషయం గురించి మాట్లడాలి గురువు గారూధన్యవాదాలు
Same naku kuda ade anipistundi evaraina deeni gurunchi gattiga matladali laxmi amma vari photos vestharu avi pareyalem pettukolem😢
Sir,agarubatti,కర్పూరం, కుంకుమ, పసుపు ఇలా అన్నింటినీ దేవుడి బొమ్మలు వేస్తున్నారు 😢😢
నిజం గురువు garu, Sathabhama garu mi lage ధర్మ యుద్ధం chestunnaru
🙏🙏
🙏 గురువు గారు మేము 4 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను అమ్మ చాలా బాగా స్పందించారు ❤ అమ్మ మాట మంచి మాట 🙏🙏
Positive vibes 🎉
అవును గురువుగారు సత్యభామ గారు ఎప్పటినుంచో ధర్మ పోరాటం చేస్తున్నారు తప్పు కనిపిస్తే ఒప్పుకోరు మీలాగే ఆమెని మీరు సపోర్ట్ చేసి మాట్లాడటం సంతోషంగా ఉంది
చిర్రావూరు గురువుగారికి నమస్కారాలు మీకు చిన్న విన్నపం ఏమిటి అంటే ఎవరు ఇంటిలో అయినా చావు వస్తుంది దాన్ని మనం ఆపలేము కానీ చాలామంది మా కోడలు గడుపుతూ ఉంది మా కూతురు కడుపుతో ఉంది మా ఇంట్లో గృహప్రవేశం ఉంది మా ఇంట్లో పెళ్లి అయ్యింది ఆరు నెలలకు వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఎవరి ఇళ్ళకి వెళ్ళటం లేదు వెళ్లకపోతే అది వాళ్ళ ఇష్టం దాన్ని నేను కాదన్నా
కానీ అది హిందూ ధర్మ వ్యతిరేకమవుతుంది (మిగతా మతంలో ఇలాంటి పట్టింపులు ఉండటం లేదు )హిందూ ధర్మం చావుకు వెళ్లదు అని చెప్పలేదు ఎవరో పిచ్చనాకొడుకులు చెప్తే విని వెళ్ళటం మానేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని గరికపాటి వారు చెప్తున్నారు చాగంటి వారు చెప్తున్నారు కొంచెం మీరు కూడా చెప్పండి బాగుంటుంది
సత్యభామ గారు చాలా బాగా చెబుతారు చాలామంది పూజ అంటే భయపడతారు అండి సత్యభామ గారు భయపడొద్దు మీకు టైం ఉన్నప్పుడు కొంచెం సింపుల్ గా చేసుకోండి పూజ మానదు అని చెప్తారు లక్షల మంది ఆడవాళ్లకు సత్యభామ గారు నచ్చుతారు ఆమె మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు ఆమె ఏమి తప్పు చెప్పదు చాలా బాగా చెప్తుంది గురువుగారికి నమస్కారం మీరు సత్యభామ గారి గురించి బాగా మాట్లాడారు❤❤❤
Naku istamina channel sathya Bhamagari channel govindha Jai Sri Ram🙏🙏🙏Sir1000 Namskaralu meeku 🙏
కృతజ్ఞతలు అండీ 🌹🙏
@@prasaddasarp114 🙏
Yes even I like ❤ our satyabhama
ధర్మ యుద్ధం......
ధర్మ పరిరక్షణ కోసం ధర్మ యజ్ఞం చేస్తున్న మీ ధైర్యానికి జోహార్లు గురువుగారు....
గురువుగారు ఉన్నారు...
గురువుగారు చూస్తున్నారు.....
మంచిని మెచ్చుకోవడంలో గురువుగారి తరువాతే ఎవరైనా....
గురువు గారికి జయం 💐🙏🏻🙏🏻
శ్రీ మాత్రేనమః గురువుగారు 💐🙏🏻🙏🏻.... జయం
వినాయక చవితి ఉత్సవాలు,ఇంకా మరి కొన్ని వూరేగింపు లలో..డ్యాన్సులు చేస్తున్నారు..ఇది మన తెలుగు సంప్రదాయం అవుతుందా..ఈ సందేహానికి వివరణ ఇవ్వగలరు..
Kachitanga kaadu.
Kani adi mana daridram
సత్య భామగారు కూడా హిందూ ధర్మం కోసం ... ఆడవారు ఆయ్ కుడా... పేద్ద పెద్ద వాళ్ళని ఎదురకుంటూ ధర్యంగా మాటాడుతారు.... భగవత్ గీత చదవమంటారు తప్పులేదు .. 👌💐
బాగా చెప్పారండీ 🌹🙏
Yes ma satyabhama ki krishnude kavali.. Maku ade cheptaru ... No arbhatam only bhakti
@@hematirupathi1283
🌹🙏
@@hematirupathi1283🙏👍
Kaliyuga prathyaksha dhyvam meeru maku anni chakkaga acharalni chepthunnaru meeku sathakoti namaskaralu
గురువుగారు నాకు పూజ ఎలా చేసుకోవాలో నేర్పినది మీరే, మీ పద్దతిని ఇప్పటికి పాటిస్తున్నాను ధన్యవాదములు గురువుగారు, గోవింద సేవ సత్యభామ గారు మాలోని ఎన్నో అంద విశ్వాసాలను తొలగించారు, హిందుత్వం గొప్పదనం గురించి చాలా చక్కగా చెప్తారు, మీ ఇద్దరు మా సాధనా పద్ధతులను ఎంతగానో ప్రభావితం చేసారు కృతఙ్ఞతలు
@@pravallikanerusu6833
మీ నమ్మకానికి, అభిమానానికి 🙏🙏🙏
Atlanti valla video lu chuste pichhollu avutaru avidaki baaga ahankaram ekkuva aame channel evaru chudakandi krishnudu maatrame devudu antundi janalanu verrivallanu chestundi butulu kuda tidutundi om sri sai ram om sri sai ram 11:35
నీకు నచ్చకపోతే నీవు మానేయి @@PadmavathiGurrala-j1e
@@lalithmanohar249🙏👍
చాలా బాగా వివరణ ఇచ్చారు...మాకు తెలియని విషయాలు చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు..
మాది వైష్టవమతం కదా అని మీ వీడియో లు చూడటం మానను ప్రతి రోజూ చూస్తాను
నమస్తే గురువుగారు అలాగే రెడ్ టీవీ ఛానల్ వాళ్లది కూడా కొంచెం చూసి వాళ్లను కూడా కొంచెం దారిలో పెట్టండి వాళ్ళు చెప్పిన పిచ్చి రెమెడీస్ విని నా ఫ్రెండ్స్ ఆ బంధువులందరూ చాలా చాలా నష్టపోయారు మీరు చేస్తున్న ఈ ధర్మపోరాటం ఇంకా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను ఇంతమందికి ఇంత మంచి మాటలు చెబుతున్నారు హౌస్ ఫర్ సేల్ రెమిడీస్ ఒకటి చెప్పండి ప్లీజ్ గురువుగారు ప్లీజ్ నాకు చెప్పండి గురువుగారు ప్లీజ్
Plot sale avvalante pls oka chinna pariharam cheppandi guruvu garu🙏🙏
@@Amithsai384మీ గ్రామ దేవత కుల దేవత కి పూజ చేసి అభిషేకం చేసిన పసుపు నీళ్లు తీస్కోచ్చి మీ లేఔట్ లో చల్లండి. ప్లాట్స త్వరగా సేల్ అవుతాయి
Yes , you are right…addamaina salahaalu istaaru Red TV channel vallu…biryani aaku kalchaali…evo numbers ani…adey oka rakamaina pichi antey…good that you pointed out about them👍
Red tv chetta tv.. Notkochindi cheptaru andulo
Inka edanna ante kuda chala raash ga matladataru. Red tv vallu
Govinda seva Satyabhamagaru super she is not like others
@@umasrinivas5834
🙏🙏
@@umasrinivas5834
🙏🙏🙏
Abba chala mandiki cheppapettu ee video miru manchivarani thelusu kani inthmanchivaru anukole valla personal vikaralaku mimmalni vadukovani chusinavallaku chakkaga chepparu anthaina oorike aiporu guruvulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు, మీరు చేస్తున్న ఈ సనాతన ధర్మ పరిరక్షణ ప్రయత్నం లో మీరు చేస్తున్న కృషి అధ్బుతం, అలాగే టీవీ లో, సీరియల్లో, advertisements lo, రియాలిటీ షోలలో అసభ్య వస్త్ర ధారణ, అసభ్య భాష, హిందూ సాంప్రదాయాలు ను అగౌరపరిచేయట్లునాయి, కుటుంబం తో కలిసి టీవీ చూడ లేకపోతున్నము, దీనికి ఏదైనా కార్యాచరణ చేసి, వీటి మీద కూడా దృష్టి పెట్టండి గురువుగారు.
అమ్మ మాట చానల్లో నిజంగానే ఆవిడ అంత పెద్ద విగ్రహాలు పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేస్తున్నారు.. అసలు అంత పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చా అని ఎంత మందిని అడిగిన క్లారిటీ ఇవ్వట్లేదు.. దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అసలు ఏ సైజు విగ్రహాల్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు, అంత పెద్ద విగ్రహాలను పెట్టుకోవాలని ఆశపడే వారు నిజంగానే పెట్టుకుని పూజించవచ్చా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వండి.. మీలాంటివారు చెప్తేనే కదా తెలిసేది ఏది కరెక్టో ఏది కాదో!!
గురువు గారికి dhanyavadalu, మీరు evarni care cheyyakandi
Mee meedha respect inka perigindi guruji ee video tho 🙏🙏Oka pedda annayya laaga anipinchaaru naaku 🙏🙏
Satyabhama channel lo no arbhatalu Only bhakti.. She explains with authentic scripts.. Asalu madam krishnudi kosame cheptaru anni.. She questions adharma like satyabhama only.. Fearless because she speaks only truth.. Sudda sanatana dharmam ni matrame promote chestaru.. Heroes ne ekiparestundi chetta movies chestnarani karnudi meda.. She is kind of inspiration for all women..
@@hematirupathi1283
🌹🙏🙏
Sir, thanq so much. Istamochinatlu pujalu chesi videos pedithunnaru. Janam pichekkipothunnaru. Enduku pettaali villandaru ila asalu... Thelisi theliyaka. Plz save
Big బాస్ joythi అక్క కూడా ప్రమోషన్ ekkuvay
"మీ ఊరిలో జరిగే వాటిని మీరు ఊరివారందరూ కల్సి ఎదుర్కోండి" ఈ ఒక్క మాట చాలు. కలిసి కట్టుగా ఉంటే విజయం మనదే!!
Guruvu gariki namaskaram generally maku teliyani vishayalu telusukovalani vedios chustamu kani chalamandi wrong information estunnaru meeru matram genuine ga cnheptunnaru dhanyavadalu and nakoka salaha cheppagalaru amitante Karteeka masamlo gruhapravesam chesukovacha, ite gruhapravesa vidhanamu teliyacheyagalaru
Samdhya roopesh kosam chepandi
Yes evida gurinchi cheyandi. Eeme Baga athi chestundi
గురువుగారు శివాలయంలో ప్రదక్షిణ ఎలా చెయ్యాలో తెలుపగలరని మనవి..
Very inspirational speech...
Aadharmanni aadhirinchamani meeru cheppadam bagundhandi...you r the right teacher for us
Jai Govinda cheva Chanel ❤ jai shree ram
Dhanyavadalu meeru elage cheppali meeru 👌 lekapothe evriestam valladi la vundi teliyanu vallu telusukuntaru telusukovali meeru vunte maaku jayam🙏🙏🙏🙏👌👌
అయ్యా! నమస్కారం! అమ్మ మాట ఛానల్ గురించి మీరు చెప్పిన విధానం, పెద్దావిడని ఎందుకులే అనడం అన్నట్లుగా ఉంది. పూజల్లో ఆవిడ చేసే ప్రమోషన్స్ అన్నీ, ఇన్నీ కావు. అంతంత పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండచ్చా? ఎవరో ప్రవీణ్ దగ్గర తెప్పించుకున్నాను అని మొదట్లో చాలా ప్రమోట్ చేసేవారు. వారాహి పూజలు గురించి కూడా చెప్పేవారు. తెలివిగా lifestyle vlogs లో ఇవి కలిపేసారు. మీరు పాత వీడియోస్ చూసి ఉండరు! స్వప్న చేసే దాని కన్నా ఆవిడ ఇంకా over action! ఇంట్లోనే ఊరేగింపులు, పల్లకీ సేవలు... మొత్తం views కోసమే! మాట, చేత అంతా కృతకంగా ఉంటాయి. మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయ్!
Nijamenandi baga chepparu
Yes aunu andi
Avunu andi, pratidi promotion kosame
అవునండీ
Nijamenandi@@yellurenuka8608
గురువుగారు కామాక్షి దీపం మనవైపు కొండల దేవుడి వైపు తిరిగి ఉండాలా చెప్పండి 🙏
జ్ఞానోదయం కలిగించే మాటలు చెప్పారు గురువు గారు
Govinda seva good chanal
🌹🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు అమావాస్య నియమాలు తెలియచేయండి ఆ రోజు వాకిట్లో ముగ్గు పెట్టకూడదా దయచేసి చెప్పండి.పూజా విధానం కూడా చెప్పండి
గురువు గారు ఇలా మంచి విషయాలు తెలియజేస్తూ మాకు బాగా అనిపిస్తుంది ఇలానే ఒకరు ఉండాలి మా లాంటి వాళ్లకి తప్పు చేస్తే మా గురువు గారు ఉన్నారు 🙏 నమ్మకం ఉన్నది
అమ్మ మాట ఛానల్ మొత్తం కూడా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా వీడియో చేస్తూ, సబ్స్క్రయిబ్ చేసుకున్న వాళ్ళ ను హిప్పటైజ్ మోడ్ లో ప్రమోషన్ లు చేయటం అమ్మ మాట చానల్ కి వెన్న తో పెట్టిన విద్య.
నో డౌట్.
వీధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చెపుతూ, పక్కనే తెలియకుండా నే ప్రమోషన్ చేస్తుంది.
జనాలకు ఈ తేడా గుర్తిస్తే అమ్మ మాట చానల్ కి ఇలా వ్యూస్ రావు
Yes సోది ఛానల్ అమ్మ మాట ఆమె చెపింది కరెక్ట్ అని చెపుతుంది గురువుగారు వదిలేస్తున్నారు కానీ ఆమెకు గట్టిగ చెప్పాలి ఇంటినిడా విగ్రహాలు పెట్టింది ఆలా పెట్టకూడదు మాకరాతోరణం పెట్టింది ఇంట్లో గుడి లో పెడతారు ఆమెకు సనాతన సంప్రదాయం కాదు కావలిసింది ఆమెకు నచ్చి నట్లు ఆమె చేసుకుంటుంది అడిగితె నా ఇష్టం నేను ఇలానే చేస్తాను దేవుడు వచ్చి ఇలానే చెయ్యాలని చెప్పాడా అని వితాండవడం గా మాట్లాడుతుంది మీరు మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటుంది ఈమె ఆచారాలు సంప్రదాయం ఆచరించే ఆమె కదా ఓవర్ బిల్డప్ ఎక్కువ గురువు గారు ఏమైనా ఈమను కొంచం గట్టిగ పాటించుకోవాలి ఇలా వదలద్దు ఈమను దరాబర్ సేవలట అమ్మ వారికీ ఇంట్లో ఉయ్యాలా లో కూర్చోపెట్టి ఉపడం గుడిలో సేవలు ఈమె ఇంట్లో చేస్తుంది అడిగేతే అంత నా ఇష్టం అంటుంది గురువుగారు ఈమను కొంచం గమనించగలరు 🙏m
Well said అండి ❤
doctor ni sampradinchandi thvarole thaggipothundi
Aunu aandi monna hair okati thechi idi konukkondi ani promotion okkati yenti asalu sarees aithe vipareethamga promotions chesthundhi.
Correct ga chepparu
అమ్మ మాట ఛానల్ మనీ మైఎన్డ్
అవునా కాదా
S
Dappu,bajana...
Yes
Promotions , dabbuley
Nijam ganey chepparu guruvu garu
Andari bharatam padutunnaru andaru alartuga untaru thanks guruvugaru
Jayam guruvu garu ❤❤❤
Guruvu gariki namaskaralu..
Amma mat channel gurundi..devudi ki deepam ettu pettali teliyani avida super video poojalu..niluvetti vigraharadhana chesthu untundi..edo avidake family unnatu pedda posulu..
Meeru koni poojala videos avidavi chudandi..vinayaka nirmajjanam swami pancha nd tundu anni tisesi daniko malli avida manam bayataku velli vachi anni tisthamu kada anni cheputundi.. comment pettina antha naa bhakti..chudakandi antundi..
Mee daggara neerula cool ga matladi undavachu..ooka panduga vasthe alaaaa chesthune untundi..meeru hindudharmu ga annaru kabati meeru parisilinchandi guruvu garu..namasthe..
Chala chakkagaa cheppaaru guruvugaaru 🙏,jayam👍🙏🎉
ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జై శ్రీరామ్
Actual ga guruvu garu deepam pettadam important here because deepam eppudu veluguthu jyotji roopam lo vuntundi it is symbolism of param jyothi and athma jyothi and here sradha is important I think so meeremantaru guruvu garu
ధన్యవాదాలు గురువు గారు
Correct ga cheparu guruvugaru all the best guruvugaru
నమస్తే గురువుగారు
మణిద్వీప వర్ణన పూజ విధానం చెప్పండి
Please
HATS off guruvu garu 🙏🙏
Chalabhaaga. Chepaaru. Guruvu gaaru
Govinda seva satya gaaru ala aripoina vathulu evening veliginchalani cheppaledu...veliginchana ventane shantham aithe malli veliginchochu ani chepparu....adi time lenivaaeu.... Aavida ekkuvaga nirupeda ladies kuda avi ivi levani badhapadakunda konni pujalu cheptharu....
Aavida apara satyabhamala ee bedirimpulaku longakundaa dharma parirakshanaku piraaduthu unnaru... 🙏🙏
మీరు చెప్పింది 💯% సత్యం అండీ.. 🌹🙏
Exactly.. She tells which are feasible for us i mean working ladies.. Chala baga cheptaru..
సుమన్ టీవీ రమా రావి గారు కూడా చెప్పారు ఉదయం వత్తులు సాయంత్రం వెలిగించ వచ్చు అని చెప్పారు..
@@Haari_Prasad
ఉదయం వత్తులు సాయంత్రం ఎవ్వరూ వెలిగించరు.
వెలిగించిన తరువాత ఆరిపోతే మరలా వెలిగించుకోవచ్చు
సత్యభామ గారు చెప్పింది కూడా ఇదే.
దానిని ఆమె అంటే పడని వాళ్ళు ఇలా చెప్తుంటారు.
ఇక మీరు చెప్పిన సుమన్ టీవీ రమా ఎవరో తెలియదు.
అసలు ఆ సుమన్ టీవేనే ఒక పనికిమాలిన టీవీ..
సత్యభామ గారు ఈమధ్య అఖండ దీపం గురించి చెప్పారు...
ఉదయం సాయంత్రం ఒత్తులు వేరెవి వెలిగిస్తారు ఇది హిందువులం దూకి తెలుసు...
శ్రీ మాత్రే నమః గురువుగారు హిందూ ధర్మం గురించి చాలా బాగా వివరించారు
Ammailu puja chesthunappudu vaala vasthradhaarana , padhathulu gurinchi baga chepparu. Alaane magavaalu puja chesthunappudu vaala vasthradhaarana , inka migatha padhathulu gurinchi kuda oka chinna video cheyyandi
Yaa sir, Amma mata 😅 she promotes all about sarees , it is her business.
Guruvu garu meeru sooper ela cheputunte vinali vunnadu vunnartu I like ur attitude chala dhayavadalu meeku nenu mimmalini anusarivhi chesukunta poojalu Santi ga vundi maa chirravuri maaku jayam🙏🙏🙏🙏🙏
Bagavath geeta kuda baga cheptundi andi 🙏🙏
Ye channel lo cheptunnaru
Govinda seva Chanel lo ne
@@skrishnaveni974
🌹🙏
Govinda seva
Amma mata aunty big size idols petukunaru guru garu memu kuda koni petukovacha
Gurvu garu manideepamvarnana pooja gurinchi vivaranga chapandi
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
పారిజాతం మొక్క మేడ మీద వేసుకోవచ్చా గురువుగారు, శ్రీ మాత్రే నమః
Govinda సేవ జోలికి వెళ్ళకండి. మీ పరువు తీసుద్ది 😀
😂😂
😂😂😂...సత్యభామ....మరి..
Meeru anni chala baga cheptharandi mee Chanel chustu vuntanandi
మీపిసోడ్లుమామిత్రులకి తెలుపుతున్నాను ఓకేనా నమస్తే మీవీడియా లు చాలాఅవసరం
Amma mata channel viparitam8na pooja la videos untay
Amma mata channel lo అమ్మ chala మంచి వారు వారి జీవన విధానం chala బావుంటుంది చాలా మంచి మాటలు చెప్తారు దయచేసి అమ్మ గురించి negative గా చెప్పకండి
😂 నిజమే you tube కుటీర పరిశ్రమ అయిపోయింది
😂😂😂
Namaste andi
Dayachesi Neela Saraswati ammavaari gurinchi telapagalaru..
Chala chakkaga chepparu guruvugaru
Prathi roju sathya bhama gari video kosum eduru chuthanu, Jai shree Ram 🚩
🌹🙏🙏
Guruvugaru meeru chalabaga chestunaru tqu.elantivi kandinchandi yetuvelalo artham kakunda cofution chestunaru
heavenly homemade kuda promotions ah
Bagachepparu guruvugaru
అమ్మ మాట వాళ్లు కూడా పూజలు ఓవర్ యాక్షన్
Govindaseva ఛానల్ మేము ఫాలో అవుతాము అండి చాలా నేర్చుకున్నాం అంతకుముందు నండూరి శ్రీనివాస్ చెప్పినవి నమ్మి చాలా కష్టపడ్డాం ఈమె చెప్పాక మానేసం కానీ ఆవిడ పవన్ కళ్యాణ్ మీద 3 వీడియోలు చెయ్యడం నచ్చలేదు ఈ 5 ఇయర్స్ జగన్ పరిపాలన లో ఎన్ని ఘోరాలు జరిగాయి తిరుమల లో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ కి తిరుమల వెళ్లే అర్హత లేదట సేవ్ తిరుమల అని వీడియో చేసింది అప్పటి నుండి మేము వ్యతిరేకం
Yes..nenu koda ade anukunnanu
భామా చౌదరి హిందూ ముసుగులో ఒక కులగజ్జి పార్టీ కు మద్దతు గా వుంటుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు వున్నాయి
ఈమె చెప్పేవి ఎక్కడా శాస్త్ర ప్రమాణం వుండవు, నోటికి వచ్చింది వాగుతుంది
@@satishrushi2526
అబ్బో నీకు శాస్త్రాలు బాగా తెలుసన్నమాట 🤗🤗
@@roxy_29
ఆహా.. పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేస్తే మీకు నచ్చలేదా 🤦 అందుకు వ్యతిరేకమా 🤭
అసలు మీరు గోవింద సేవ ఛానెల్ నుంచి వెళ్ళిపోయి ఎన్నిరోజులైంది?
మీరు నిలకడగా ఏ ఛానెల్లో ఉండలేరు 🤦
యూట్యూబ్ లో ఎన్ని ఛానెల్స్ ఉన్నాయో అన్నీ తిరుగుతుంటారు 🤦
అలాంటిది మీ మాటల్లో నిబద్దత ఎలా ఉంటుంది?
ఈ ఛానెల్ గురించి ఆ ఛానెల్లో.. ఆ ఛానెల్ గురించి ఇంకో ఛానెల్లో చాడీలు చెప్తుంటారు 🤦
ఓం శీమాతేనమః గురువు గారు
Govinda seva chanal dharmam gurinchi baga cheptundi andi.
Dabbuki asapadi promotions kuda cheyadhu ame chala great
👏👏👏 chala Baga chaparu avida machi విషయాo chappthunaru
Naku nachey okka channel Govind seva matramey❤
Govinda channel Satya bhama garu most daring lady…I appreciate her efforts in promoting sanathana dharmam. She wont tolerate senseless beliefs and customs. We need such women to empower us.😊
Guruvu garu vupu deepam ye roju petali
Gurugaru miru maku daivam manusha rupena annatu makosame pamparu miku dhanyavadalandi🙏🙇
Amma maata channel vallu antha pedda pedda vigrahalu intlo petti chupisthunnaru. Andaru tempt aithe? Mirenduku vuurukunnaru sir... Plz save
అవును ఆమె ఓవర్ యాక్టింగ్ చెత్త వీడియో స్ అమ్మ మాట కాదు సోది మాట ఛానెల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది
గురువుగారు కి స్వప్న ఒక్కటే కనపడింది పాపం బాడ్ లక్
Guruvu garu yajurveda sandya vandanam kriya nu vedio chesi petandi🙏🙏🙏🙏
సుమన్ టీవీ రమా రావి గారు కూడా ఉదయం వత్తులు సాయంత్రం వెలిగించుకోవచ్చు అని చెప్పారు..
Poddune deepam kundulu sayantram poota kadigi mari subram chesi vadoccha? kontha mandi antaru sayantram deepalu kadagaradhu antaru dayachesi vivarana ivvagalaru
Namasthe guruv garu 🙏🏻🙏🏻
Thank you sir for your service🎉
Chala bagaa vivarincharuu guru garuuu🙏🙏
Namastey sir .moola nakshatram lo puttina ammayi valla amina pramadama
Nenu kuda me videos anni chusthanu swami😊
గురువుగారు వ అధ్యాయం నుంచి ప్రతి ప్యాకెట్ మీద భగవంతుడు బొమ్మలు పెట్టి అవి చెత్తకుండీలో వేస్తున్నారు అవి వాడు నాక అందువలన దయుంచి అట్ల వెయ్యకుండా ఆఫ్ చేసే మార్గం ప్రతి ప్యాకెట్ మీద దేవుడి బొమ్మలు లేకుండా చేయండి
Namaste guruvu garu
మీరంటే నాకు చాలా గౌరవం
Namaskaram guruvvgaru
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏 నాకు ఒక సందేహం ఉన్నది సప్తశతి పారాయణ విధానం గురించి తెలుపగలరు 🙏🙏🙏
🎉
Ma sontaa akka laga alochistaru..mem edaina problem iste she comes up with solution asap.. Mainly she thinks about ladies problems and tries to give solutions and helps us in following dharma
Gurugariki namaskaram🙏
Satyabama guruinchi ,joliki vellaka povadamey melu,
Avidaku asalu sampradayam thelidu
Avidaku duuramga unteyney melu endukantey avida ,mimmalni kuda vekkirincha galadu kinchaparacha galadu, adi nenu mee fan la thattukolenu.
Pooja tv modalukoni appatinunchi mee fan ni.
Meeru appdu ichina
SRI MATREY NAMAHA
Mantram naa ku chala best chesindhi.
Dhanyavadhalu 🙏 🙏 🙏 🙏 🙏
JAYAM
@@poketalk7575
సత్యభామ తల్లికి సాంప్రదాయాలు తెలియవా? ఏంటో అవి కొంచెం చెప్పకూడదా..
ఎందుకు మీకు సత్యభామ తల్లి అంటే అంత ఈర్ష 🤔
అనవసరంగా ఆమె ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనరు. హిందూ ధర్మం గురించి, హిందూ గ్రంధాలు గురించి, హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, వాళ్ళు ఎంత పెద్దవారైనా తాటతీసి వదిలిపెడుతారు. అది మీకు తప్పా?.
మీకు సాంప్రదాయాలు శనక్కాయలు బాగా తెలుసుగా.. మరి మీరు ఒక ఛానెల్ పెట్టి ధర్మం కోసం పోరాడండి.
Uma cute home lo kuda pujalu gurinchi cheputaru.
Pasupulo lavagalu,yalikkayalu, gandham,javvadu,pacha karpooram, sompu ivvani vesi devudiki bottu pettocha aavida channel lo chusanu