అమ్మవారికి సమర్పించిన చీరలు వేలంపాటలో కొనీ ఆడవాళ్లుకట్టుకోవచ్చా కొందరేమో కట్టకూడదు అంటున్నారు కొందరు ఏమో పూజలు అప్పుడు కట్టుకోవచ్చు అంటున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో తెలియట్లేదు తెలియజేయండి దయచేసి
గురూజీ గారుఈ మధ్య సాయిబాబా చాలా చెడ్డగా వీడియోస్ మాటలు వింటున్నాముసాయిబాబా మన మతస్థుడు కాదనిమన హిందువులు పూజ చేయకూడదనిసోషల్ మీడియాలో ఈమధ్య ఎక్కువవుతున్నాయి మీరు గమనించిఆ వీడియోస్ పట్ల ఒక మంచి మాట చెప్పగలరని కోరుకుంటున్నాను
గురువు గారు పెద్దల పాదాలకి నమస్కరించినప్పుడు వారి పాదాలను తాకకూడదు అంటారు,అది ఎంతవరకు నిజం,ఎవరి పాదాలను a విధంగా నమస్కరించాలి చెప్పండి ,రాఖి రోజు మా అన్నకి నమస్క్రించకూడదు అన్నారు దయచేసి చెప్పండి
నమస్తే sir🙏🙏🙏మా అమ్మగారు మీకు నమస్కారాలు తెలిపారు. నా నమస్కరాలు కూడా స్వికరించండి మీరు ఇదివరకు కూడా చెప్పారు. ఇంకా ఎవరో మైలవరపు srinivas rao గారు కూడా చెప్పిన vedio చూసాను. అప్పుడు నేను ఎందుకు అని ఆలోచన చేశాను later on botany classes పువ్వులు మొక్కలు కోసం చదివినపుడు అర్ధం అయ్యింది. ఇలా అని. బంతి పువ్వు incomplete flower and male flower. as botany the flower which has both anthers and overies is complete flower. అంటే మందారం చామంతి గులాబీ etc both male and female parts and complete flower bisexual flower. So బంతి సంపెంగ లాంటివి పూజకి వాడకూడదు అని.
🙏gurugale yake nimmavare endugala navu nim channel followers navu chandu hoona decoration ge mathrane use madodu devarige mudisalla . KARNATAKA,dalu nim followers edivi Thank you gurugale
గురువుగారు నమస్కారం చనిపోయిన వాళ్ళ ఫోటోలకి దీపారాధన పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేసి పెట్టాలో చెప్పరా ప్లీజ్ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడుకోకూడదు అంట కదా వాళ్ళ ఆత్మ శాంతించదు అంట కదా అది నిజమేనా అంటే నేను అనేది వాళ్ళ గాజులు వాళ్ళు వాచీలు అలాంటి అండి ఇది నిజమో కాదో చెప్పండి ఒకవేళ మనము ధరించకుండా వాళ్ళ జ్ఞాపకార్థం రాసుకోవచ్చా ధరించవచ్చా దయచేసి చెప్పండి
Guruvu garu memu vundedi west bengal lo maa dhaggara banthi puvvu mathrame vuntayi naaku telidhu devudiki pettakudadhu ani ippudu telisindhi nenu inka pettanu kaani mari naaku doubt puvvulu lekunda pooja cheyyavacha guruvu garu please cheppandi
గురువుగారు మా ఇంటి పరిసరాల్లో పచ్చగా నిండుగా తులసి మొక్కలు ఉన్నాయ్ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ పొదగా ఉంది పాములు వస్తాయ్ అని తీసేసారు అంట.. అది నిన్న శుక్రవారం రోజున తీసేసారు. చాలా బాధగా ఉంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పాపం చేస్తుంటే ఎలాగా... చాలాసార్లు చెప్పాను ఆమెకి తులసమ్మని ఏ రోజుల్లో ముట్టుకోకూడదు అని అయిన మళ్ళీ చేశారు... ఈ తప్పు కి ప్రాయశ్చితం తెలుపగలరు...
గురువు గారు.. ఇంటి ముందు పూజ కోసం మొక్కలు పెట్టుకుంటే.. పొద్దున్నే వాకింగ్ లా వచ్చి మొత్తం కోసుకుని వెళ్లిపోతున్నారు.. వాళ్ళకి పూజా ఫలం దక్కుతుందా... చెట్టు గల వాళ్ళు తిట్టుకుంటారు.. కదా.. కొంచెం ఈ విషయం గురించి ఒక video చెయ్యండి
Guruvugaru ma parents pooja room ki ethadi vigrahalu chaiyenchukunaru kani front matramay swamivaru ammarvarlu ani patam lo laga chaiyencharu ,back side motham kaliga ami ledhu, naku chaiyesthunaru avi pooja gadhi lo petacha meru bol undakudadhu anaru, size kuda koncha pedhavay meru chepthay nenu pooja gadhilo petukunta e doubt clarify chaiyandhi please
Hi guruvu garu, i use to watch your videos. Pls suggest me aswini nakshatram is good for gruhapravesam or not ? we want to good day for new house warming date can you please suggest me one good day in november month. My husband name govardha dob:8-6-1985, time 6.20am,danishta nakshatram My name syamala dob: 31-5-1986,time 9.30pm ,poorvabadra nakshatram
Ayyo swami janalu panduga vaste pulu uncharu memu yemi analemu aaroju swamiki pulu undavu vatti namskaralu kshmapanalu tappu vallu matram chakkaga mana pula to valla entlo alankaristaru ponele bhagavantudike cherutunavi valla dvara ani saripettukuntunnam
గురువు గారు మా ఇల్లు అద్దెకు ఎవరు రావడం లేదు 8 నెలలు అయింది ఇల్లు కట్టినప్పుడు నుండి ఇదే సమస్య వుంది దిగిన తర్వాత కూడా 6 నెలలు వుంటారు మళ్ళీ వెళ్లిపోతున్నారు పరిష్కారం చెప్పండి చాలా సార్లు అడిగాను కామెంట్స్ లో కూడా లైవ్ కూడా మీరు చేపడం లేదు ప్లీజ్ గురువు గారు చేపంది
గురువుగారు తెల్లవారే నా తర్వాత దీపం పనికిరాదన్నారు కదా అంటే తెల్లవారుజామునే పెట్టాలా దీపం మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి 12 అవుతుంది సార్ నాకు పొద్దున్నే దీపం పెట్టడం కుదరట్లేదు స్వామి దయచేసి నాకు పరిష్కారం చెప్పండి
అమ్మవారికి సమర్పించిన చీరలు వేలంపాటలో కొనీ ఆడవాళ్లుకట్టుకోవచ్చా కొందరేమో కట్టకూడదు అంటున్నారు కొందరు ఏమో పూజలు అప్పుడు కట్టుకోవచ్చు అంటున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో తెలియట్లేదు తెలియజేయండి దయచేసి
తెలియని విషయం తెలియచేసారు... శ్రీ మాత్రే నమః....
Sree Maatre Namaha Shivaya Namaha JAYAM 🙏 Guruvu Garu
ధన త్రయోదశి గురించి దీపావళీ పూజ గురించి చెప్పండి గురువు గారు
గురువుగారు ఇప్పటివరకు తెలియని విషయం మిరపకాయల గురించి మాకు చెప్పారు ధన్యవాదాలు
గురూజీ గారుఈ మధ్య సాయిబాబా చాలా చెడ్డగా వీడియోస్ మాటలు వింటున్నాముసాయిబాబా మన మతస్థుడు కాదనిమన హిందువులు పూజ చేయకూడదనిసోషల్ మీడియాలో ఈమధ్య ఎక్కువవుతున్నాయి
మీరు గమనించిఆ వీడియోస్ పట్ల ఒక మంచి మాట చెప్పగలరని కోరుకుంటున్నాను
చాలామంచి విషయం తెలియజేశారు గురువు గారు ధన్యవాదములు ఇలాంటి మంచి విషయాలు చెప్పే వాళ్లకి ఏళ్ళ వేళలలో మా తరుపు నుండీ శతకోటి వందనములు
Guruvugariki padabhivandanamulu chala manchivisayalu vivarincharu inta manchi jnananni panchutunnaru meeru eppudu anyananni eduristu ilage munduku vellalani aa parameswarunni korukuntunnamu
గురువు గారు పెద్దల పాదాలకి నమస్కరించినప్పుడు వారి పాదాలను తాకకూడదు అంటారు,అది ఎంతవరకు నిజం,ఎవరి పాదాలను a విధంగా నమస్కరించాలి చెప్పండి ,రాఖి రోజు మా అన్నకి నమస్క్రించకూడదు అన్నారు దయచేసి చెప్పండి
Already video chesaru....shorts lo undhi anukunta
Guru garu 🙏🏻🙏🏻
ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్ మీ వీడియోలు గురించి ఎదురుచూస్తున్నాము గురువు గారు
Cha la bagacheparu gurugaru 🙏
Guruvugaru mandharam puvvulu pooja lo vadukovacha...?pls cheppandi🙏🙏🙏
Yes guruvu garu from that time onwards I am not using pujas
Manedweepa varnana gurinichi oka video cheyyandi intlo chesukovacha ledha ani chepandi
ధన్యవాదాలు గురువుగారు 🎉
Sri chakra Pooja gurinchi cheppandi guruvugaru
❤❤❤tq guruji
నమస్తే sir🙏🙏🙏మా అమ్మగారు మీకు నమస్కారాలు తెలిపారు. నా నమస్కరాలు కూడా స్వికరించండి
మీరు ఇదివరకు కూడా చెప్పారు.
ఇంకా ఎవరో మైలవరపు srinivas rao గారు కూడా చెప్పిన vedio చూసాను.
అప్పుడు నేను ఎందుకు అని ఆలోచన చేశాను later on botany classes పువ్వులు మొక్కలు కోసం చదివినపుడు అర్ధం అయ్యింది. ఇలా అని.
బంతి పువ్వు incomplete flower and male flower.
as botany the flower which has both anthers and overies is complete flower.
అంటే మందారం చామంతి గులాబీ etc both male and female parts and complete flower bisexual flower.
So బంతి సంపెంగ లాంటివి పూజకి వాడకూడదు అని.
Super Guru ji🙏🙏🙏
Guruvugaaru,entlo parijatham penchukovacha
Guruvu garu attagaru gani , pedda atta garu gani chani pothe 11 nelala varaku inti lo deepam petta kudada cheppandi.
గురువు గారికి ధన్యవాదాలు
Guruvugaru tulasimala ammavariki veyyavaccha
శ్రేమాత్రేనమః గురుగారు 🙏🙏🙏
Namaste andi..poola rekkalu tho astotharam pooja cheyyavacha? Poolatone cheyyala telupagalaru andi
Gold flowers use cheyyavacha guruvugaru
Endi sri chakram gurinchi cheppandi gurivu garu......
Nenu intlo chinni size sri chakram pettanu endi niyamalu enti undavha
🙏gurugale yake nimmavare endugala navu nim channel followers navu chandu hoona decoration ge mathrane use madodu devarige mudisalla . KARNATAKA,dalu nim followers edivi Thank you gurugale
గురువుగారు నమస్కారం చనిపోయిన వాళ్ళ ఫోటోలకి దీపారాధన పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేసి పెట్టాలో చెప్పరా ప్లీజ్ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడుకోకూడదు అంట కదా వాళ్ళ ఆత్మ శాంతించదు అంట కదా అది నిజమేనా అంటే నేను అనేది వాళ్ళ గాజులు వాళ్ళు వాచీలు అలాంటి అండి ఇది నిజమో కాదో చెప్పండి ఒకవేళ మనము ధరించకుండా వాళ్ళ జ్ఞాపకార్థం రాసుకోవచ్చా ధరించవచ్చా దయచేసి చెప్పండి
Naaku thelisindi chepthunnaa andi, chanipoina vaariki oka vatthi maatrame veyaali ani antaaru, and vaala samanlu maamulugaane vaadukovacchu, ani kudaa vinnanu andi....vaariki baaga ishtamainavi emenaa unte avi vaari photo daggara ledha dhaachi samvathsarikam roju vaari photo daggara pettacchu ani....
తీగవత్తులు రెండు వత్తులు ఒక వత్తిగా కలిపి వెలిగించాలి నేను అలానే వెలిగిస్తాను
@@KarthiS95 రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ అండి
@@sahasrapandu43 రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి
Guruvu garu deepavali nomulu eppudu chesukovali oka video cheyyandi..
Om srimatray namaha namaskaram krishna kishore sarma garu siddantam vasi punyasaali
Guruvu garu kanakadara channel lo pujakosam special puvvlu vachhayi
Guruvu garu memu vundedi west bengal lo maa dhaggara banthi puvvu mathrame vuntayi naaku telidhu devudiki pettakudadhu ani ippudu telisindhi nenu inka pettanu kaani mari naaku doubt puvvulu lekunda pooja cheyyavacha guruvu garu please cheppandi
Thank you guruvugaru chala baaga chepyru
Guruvugaru deepavali ఏ రోజున
Nirmalim poolu ratri teeseyavaccha,
Morning avi teesesariki late avutundi
Teliyacheyagalaru 🙏
Ganneru pulu poojalo use cheyavocha guruvu garu
Thanks swamy good information
Poojaku e deepam oil vadali swamy cheppandi
గురువుగారు చాలా వీడియోస్ చేశారు andi , ఒక్కసారి ఛానల్ లో ఉంటాయి చూడండి
గురువుగారు మా ఇంటి పరిసరాల్లో పచ్చగా నిండుగా తులసి మొక్కలు ఉన్నాయ్ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ పొదగా ఉంది పాములు వస్తాయ్ అని తీసేసారు అంట.. అది నిన్న శుక్రవారం రోజున తీసేసారు. చాలా బాధగా ఉంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పాపం చేస్తుంటే ఎలాగా... చాలాసార్లు చెప్పాను ఆమెకి తులసమ్మని ఏ రోజుల్లో ముట్టుకోకూడదు అని అయిన మళ్ళీ చేశారు... ఈ తప్పు కి ప్రాయశ్చితం తెలుపగలరు...
Sir periods taruvata 2 times snanam chestane deepam pettadaniki vantagadilo vanta cheyadaniki subapradama 4 vedalalo eda rasi unda
Kaki gurinchi cheppandi
Mumbai lo banti puvvule istadu roju puvvulavadu. What to do ?
నమస్కారం గురువుగారు తెలిసిన వారు చెప్పారు ఉత్తరేణి, సహాదేవి మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటున్నారు వీటి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు
Tulasi mokkalu doggalincharu guruvugaru
Guruvugaru manam vere state ki velthe .sankalpam ela cheppali.for example chennai pune benguluru.thank you
Jai sreeram..❤
Guruvu gaaru vendi poolu devudi photos ki pettocha?
Gruvu garu dheeparadana chesina pooja samgri udham, sayanthram thomalasina avasaram untunda pz deeni meeda oka video cheyyandi guruvu garu
Muthyalamma temple పై మీ మీ స్పందన
Apartments lo flowers Manddara moggalu chettu nunchi before day ney kosutunaru Guru please okka Short Video cheyandi please guru Garu JAYAM
Palu karay puvulu vadavacha guruvugaru
Guruji kubera kuncham gurinchi vivaramga cheppandi
గురువు గారు.. ఇంటి ముందు పూజ కోసం మొక్కలు పెట్టుకుంటే.. పొద్దున్నే వాకింగ్ లా వచ్చి మొత్తం కోసుకుని వెళ్లిపోతున్నారు.. వాళ్ళకి పూజా ఫలం దక్కుతుందా... చెట్టు గల వాళ్ళు తిట్టుకుంటారు.. కదా.. కొంచెం ఈ విషయం గురించి ఒక video చెయ్యండి
Gurugaru kerala temples lo gulabi puvvulu rakulu to pooja chestaru .
Guruvu garu Bhrama Sutram ante Enti andi
Tulasi malani sivayya ku veyakudada guruvugaru..
సామాన్యులు పూజ చేసుకునే starting నుండి end వరకు చెప్పండి 🙏🏾🙏🏾🙏🏾
Vaishnava pooja vidhanam lo daily pooja simple book undhi
నిత్య పూజా విధానం గురువుగారు already వీడియో చేసి పెట్టారు, ఛానల్ లో ఉంటది చూడండి...జయం
Guruvugaru ma parents pooja room ki ethadi vigrahalu chaiyenchukunaru kani front matramay swamivaru ammarvarlu ani patam lo laga chaiyencharu ,back side motham kaliga ami ledhu, naku chaiyesthunaru avi pooja gadhi lo petacha meru bol undakudadhu anaru, size kuda koncha pedhavay meru chepthay nenu pooja gadhilo petukunta e doubt clarify chaiyandhi please
Guruvu garu north lo banthi puvvula toh neh chestharu
Guruji namaskaramulu mulanakshtram vari jivitam bagundaba dayasesi telupandi swami
శ్రీ మాత్రేనమః
Deepam kundulu daily clean cheyyala cheppandi guruvu garu
Cheyali
Guruvugaru wife pregnant ga vunnapudu husband ayuda pooja chesi kobbari kaya,nimmakaya,gummadikaya disti teeyacha bike,car ki please clarity evvandi guruvugaru
Guruvu garu Namaskaram Deepavaliroju Ratri 12 gantali pooja cheyyalanrunnaru Nijamenandi
నోముల కు తొట్టి kudataru కదా గురువు గారు గౌరి నోముల కి
Hi guruvu garu, i use to watch your videos. Pls suggest me aswini nakshatram is good for gruhapravesam or not ? we want to good day for new house warming date can you please suggest me one good day in november month.
My husband name govardha dob:8-6-1985, time 6.20am,danishta nakshatram
My name syamala dob: 31-5-1986,time 9.30pm ,poorvabadra nakshatram
Sir namaskram
Meeru Herbalife vadutunnara sir
🙏🙏🙏
కనకంభారాలుపూజకువాడొచగురువుగారు
🙏💐🌹💐
Namaskaram guruvu garu
Chanipoyani vaari photos ki veyya vachha andi
Guruvugaru demudiki puvvu modalu vypu pettala reka vipu pellala vivarrinchadi guruvugaru
🙏
పూజలో ఉపయోగించిన పూలని ఎండబెట్టి ధూప్ సిక్స్ తయారుచేసి వాడుకోవచ్చా తెలియజేయండి గురువుగారు
Guruvugaru onion nonveg antaru enduku teliyacheyandi please
Ayyo swami janalu panduga vaste pulu uncharu memu yemi analemu aaroju swamiki pulu undavu vatti namskaralu kshmapanalu tappu vallu matram chakkaga mana pula to valla entlo alankaristaru ponele bhagavantudike cherutunavi valla dvara ani saripettukuntunnam
శ్రీ మాత్రే నమః
Siva linganiki adavallu abishekam cheyavachha
Cheyyachu
కానీ ఇప్పుడు మన దేశపు మట్టిలో వికసిస్తుంది కదా....
Citizenship ఇవ్వొచ్చుగా.
😂😂
గురువు గారు మా ఇల్లు అద్దెకు ఎవరు రావడం లేదు 8 నెలలు అయింది ఇల్లు కట్టినప్పుడు నుండి ఇదే సమస్య వుంది దిగిన తర్వాత కూడా 6 నెలలు వుంటారు మళ్ళీ వెళ్లిపోతున్నారు పరిష్కారం చెప్పండి చాలా సార్లు అడిగాను కామెంట్స్ లో కూడా లైవ్ కూడా మీరు చేపడం లేదు ప్లీజ్ గురువు గారు చేపంది
Mi house ekkada vundhi😊
అద్దే తగ్గించండి వస్తారు ఎక్కువ సంవత్సరాలు కూడా ఇంట్లో ఉంటారు😊
Tank you
ఫ్రిడ్జ్ లో పెట్టిన పువ్వులను పూజకు వాడొచ్చా తెలుపగలరు గురువుగారు
గురువు గారు ఈశాన్యం గురించి దేవుని మందిరం గురించి చేప్పండి గురువుగారు ''😮
Guruvu meku namaskaramadi guruvu garu kamakshi deepanii a roguna subbaram chesukovalandi allage meru okasare lakshmi vibhavam programme hoswalakshmidevi gurinhi chepparu apptinunchi nenu chala vetukutunnanandi kani naku apoto dorakatamledhandi ayyagaru maku mattopatu prajalandariki amma anugrahamkavaladi guruvugaru kasta apoto maa andhariki muru chupinchandi pless guruvugaru naperu sravani made rajhamandri andi
I like your way of explanation and your attitude guryji
Sri matre namaha
గురువుగారు తెల్లవారే నా తర్వాత దీపం పనికిరాదన్నారు కదా అంటే తెల్లవారుజామునే పెట్టాలా దీపం మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి 12 అవుతుంది సార్ నాకు పొద్దున్నే దీపం పెట్టడం కుదరట్లేదు స్వామి దయచేసి నాకు పరిష్కారం చెప్పండి
జయం
గురువు గారు నమస్తే
🙏🏻🙏🏻🙏🏻
బంతిపూలు వినాయకచవితిలో వాడారు
తమిళనడులో పువ్వులు తుంచి రేఖలతో అర్చన చేస్తరు.
Billaganneru ganneru puvvulu panikiostaya Pooja ki andukqnte roju chamanti gulabi pettalante nirmalyam padeyataniki kadtamga vundi guruvugaru .Samadanam estarani aashistunna.
Guru Garu sankatahara chaturthi eppudu vachindi
Sunday 20th
Sri gurubhyonamaha,guruvugaru punnaga puvulu kuda chettuvi koyakkudadhantaru ,idhi nijamena guruvugaru,na sandheham theerchagalaru
North Indian's అందరూ బంతిపూలే వినియోగిస్తారు కదా గురువుగారు
మా side మల్లన్న బోనాలకి అవే వాడుతారు గురువుగారు
గురువు గారు బ్రహ్మ కుమారీస్ మీద మీ అభిప్రాయం చెప్పండి, మంచిదా లేక మంచిదికాదు🙏🙏🙏🙏
Meru lekapote ivanni telisevi kadu guruvugaru 🙏