2014 lo ne I love you cheppukunnam birthday roju ani chepparu oka chetha interview lo ante anthakumundununde e yevvaram naduputhunte ye bharya aina thiragabadurhundi,
Crct... Repu vani garu duvvada ki inko avida tho affair antu nindalesthundi appudu avida thonu vellipothara??? Avida nindalese prathi adadanitho velladam kaadu first me mind lo ee maduritho undalani undi adi clear undi interview lo
జాఫర్ గారు సూపర్ ఇంటర్వ్యూ ఇంకా గట్టిగా అడిగితే వాళ్లు చచ్చిపోతారు సార్ 🎉జాఫర్ గారు మీరు ఇంకా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయాలి అందరూ ఎదురుచూస్తున్నారు మీ ీ ఇంటర్వ్యూ ❤
మాములు రోస్ట్ కాదు భయ్యా... వాళ్లకు అర్ధం అవటం లేదు... దువడ శ్రీనివాస్ career మొత్తం పోయినది... MLA అవ్వాల్సిన candidate... మంచి వాయిస్.. కానీ ఇలా అయిపోయాడు...
@@SrinivasKasilanka-ys7et అని వాడుకొని వదిలేసిన తర్వాత నువ్వు అది ఇద్దరు కలిసి బరితెగించారు మరి ఏం చేయమంటావ్ అని అడుగుతుండు ఫాల్తు గాడు సిగ్గు మనం లేదురా లకిడికపూల్ తు 🤑🤑🤑
I really appreciate you Jaffar. This is the way any interview should be handled. I am sorry Naku mee interview chese vidhanam nen chusina vatilo ante antha nachadhu but this Interview you won a negative audience appreciation asalu. Super andi.
Madhuri matram Duvvada ni Minster ga chudalani anukuntundi anta.. 10 years tarvatha duvvada place loki thanu veltanu ani antundi...Only politics kosame duvvada ki daggara ayinatlu anipistundi
28 ఏళ్ళు భార్యతో ఉన్న ఇతను ఇప్పుడు ఆమె సరిగా తిండి పెట్టలేదు అంటున్నాడు. అక్రమ సంబంధం ఉన్న భర్తకు ఏ విధంగా తిండి పెట్టాలని అనిపిస్తుంది. శ్రీనివాస్కు పెళ్లి అయినప్పటినుంచి భోజనం ఈ మాధురి పెడుతోందా?
ఇతను పాపం బాగా female domination చూసినట్టున్నాడు ఇంట్లో. కానీ ఇలా చేయటం వల్ల ఇతను మంచి కుటుంబాన్ని కోల్పోయాడు. మాధురి లాంటి స్త్రీల వల్ల సొసైటీ లో ఇలాంటి ఇంకా పెరుగుతాయి. ఇలాంటి ఆడవాళ్ళు చాలా ప్రమాదకరం.
Excellent జాఫర్ గారు .... ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు మీ ఇంటెంషన్ భార్యా భర్తల ను కలపాలని ఒక ఫ్యామిలీలో ఉన్న మనస్పర్థలను తొలగించాలని అని తెలిసింది ధన్యవాదాలు...... హాట్స్ ఆఫ్ ..... Great job ❤❤❤.....
Anchor Jaffar’s worst interview .He is doing this interview with an ulterior motive. He is doing this interview with preconceived ideas. He must’ve taken money from the other party
వాణి గారు భర్త సుమ్మతి తోనే party కోసం మాధురిని తెచ్చింది. అయితే వారిద్దరి చనువు చూసి బయట పెట్టింది. అదే వాణి నే వేరే పురుషుడితో చనువుగా ఉంటే ఈయన ఓర్చుకునే వాడ ఆయనకు ఒక న్యాయం ఆమెకు ఒక న్యాయమా ఆమెను చాలా కష్ట పెట్టేవాడు. గనుక వాణి ది తప్పు లేదు. మాధురి ని దక్కించు కోడానికి వాణి మీద నిందలు వేస్తున్నారు.
Maduri manplay chesindi srinu gari ni please meeru okkare single ga undacchu appudu Mee level ala vundedhi Meeru nijam ga 30 years opika inka antakalam life untundi ippudu bad avvadaniki
వద్దు సార్ మీకు మాధురి సరైనది కాదు, మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీతో ఉండండి సార్ వాని ఆరోగ్యం కూడా బాగులేదు మీ సపోర్ట్ మీ ఫ్యామిలీకి చాలా అవసరం దయచేసి భార్యాబిడ్డలు తో ఉండండి
తల్లి స్థానంలో వేరే ఒకరిని ఊహించుకోవడం బిడ్డలకు చాలా కష్టం ఏ బిడ్డలైన తల్లిని తండ్రిని ఒక్కటిగా చూడాలని అనుకుంటారు మధ్యలోకి ఒకరు ఎంటర్ అయితే పిల్లలు చాలా బాధపడి పోతారు ఇది నిజం
ఈ మాధురి ని చూస్తుంటే నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ని చూస్తున్నట్లు ఉంది... తన మాటల్లోనే అంటోంది దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఆస్తులు లేవు భవనాలు లేవు... ఏం ఉంది అతని దగ్గర బొచ్చు అని... ఈ మాటలు ఆవిడ నోటి నుండి వచ్చాయంటే కూడా ఆ దువ్వాడ శ్రీనివాస్ కి అర్ధం కాలేధు అంటే... ఇక అతణ్ణి ఎవ్వరు కాపాడలేరు ... తన శంకం తానే ఊదుకుంటున్నాడు...
జాఫర్ గారు... ఈ మధ్య సినిమాలలో కామెడీ ఉండడం లేదని మీరు తెలుసుకున్నట్లు ఉన్నారు.. ఆ లోటుని.. ఇదిగో ఇలా వైసీపీ వాళ్ళతో కామెడీ చేయిస్తున్నారు... thank you జాఫర్ అన్నా..
Asalu....ellaanti interviews chesi society ki em message iddam anukuntunnaru....admin gaaru... society ki upayogapadevi cheyandi....elllanti chetta Vadhu....ellanti vallani chusi migatha vallu kuda nerchukuntaru ..I'm from Telangana

జాఫర్ గారు ఎంత బాగా ఇంటర్వ్యూ మీరు అడిగే ప్రశ్నలు ఒక్కొక్కటి నోట్లో నుంచి వస్తుంటే చూడాలనిపిస్తుంది ఆ వీడియో చాలా బాగా మీడియా అంటే మీరే న్యాయంగా అడిగారు అన్ని చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు జాఫర్ గారు ఫుల్ జెన్యూన్ ఛానల్
దువ్వాడ నీకు దువ్వాలనిపిస్తే థాయిలాండ్,,, ఓ బ్యాంకాక్ ఓ వెళ్లి దువ్వుకోవచ్చు కదా ఇలా తెలివి తక్కువగా నవ్వులు పాలు అయ్యి ఆస్తులు పోగొట్టుకుంటారా,,, పరువు పోగొట్టుకుంటారా,, 😔😔
ముందు మీ వాయిస్ రిటర్న్ చూసుకోండి మీరా రాజకీయ నాయకులు మీరా ప్రజలు ఉద్ధరించడం బయలుదేరారు 58 సంవత్సరాలకు రెండో పెళ్లి కావాలి ఇదేనా రాబోయే భవిష్యత్తుకు మీరు నేర్పించే రాబోయే తరాలకు మేము నేర్పించేది అవి నోరేసుకున్న పడిపోతుంది
పవన్ కళ్యాణ్ చేసుకున్నారంటే పిల్లలు పుట్టక ముందు చిన్నప్పుడు చేసుకునే ఒక హీరో కాబట్టి రాజకీయ నాయకులు రాలేదు కాబట్టి తను కూడా అది పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నారు మళ్ళీ రెండో తారీకు కూడా విడాకులు ఇచ్చేసిన పిల్లలు చూసుకున్నారు మూడో కాడ లేని ప్రాబ్లం ఆదాల బానే ఉన్నాం మీకే ముందు మీ పిల్లలు పిల్లలు వేసుకోవచ్చిన దువ్వాడ జగన్నాధం గారు మీరు ఇప్పుడు రెండు
జాఫర్ గారు నమస్తే నాది అనంతపురం జిల్లా ఈ వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ చూశాను దువ్వాడ శ్రీనివాస్ అన్న వీడియోస్ అన్ని చూస్తూ గమనిస్తున్న నాకు మాత్రం అనిపిస్తుంది కచ్చితంగా ఆ మాధురి అనే ఈ నా లైఫ్ లోకి వచ్చి పచ్చగా ఉన్న వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టింది ఏదో ఒక రోజు కచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ అన్నను రోడ్డుపైకి లాగేస్తుంది లేదా వేరే నాయకుడు మంచి నాయకుడు దొరికాడా అంటే వాడితో వెళ్ళిపోతుంది అన్న శ్రీనివాస్ అన్న కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ మీ కూతుర్లు మీరందరూ హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా తప్పు అందరూ చేస్తారు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కలిసి పోతారు అని ఆశిస్తున్నా జాఫర్ అన్నగారు దయచేసి శ్రీనివాస్ అన్నకు తెలియజేయండి నాకు తెలిసి ఆమె మాధురి చాలా డేంజర్ గా కనబడుతుంది మాధురి నీకు ఏమాత్రం సిగ్గు ఉన్న నీ భర్త పిల్లల దగ్గరకు వెళ్ళిపో జాఫర్ గారు నమస్తే
E lanti valla valla pranalaku pradamuntundi ,inthayyaka bayata andariki Anni theliseu kanuka ame jagrathapadudhi , sir ke vani em cheyaboundo thelusa anaru ,evidemi cheistado ani bhayapadali
సార్ ఈ దరిద్రం ఏమిటి సార్ ఈ ముసలి ప్రేమికులు బరితెగించి ఉన్నారు మనం మనుషులు మధ్య బతుకుతున్నాం అనేది లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఈ మాధురి దృష్టిలో వీళ్ళ సంబంధం మాత్రం పవిత్రం మొగుడితో సంసారం చేసే వాళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళు అనే ఫీలింగ్ లో ఇది ఉంది దానితో మీరు ఏం చెప్పినా ఆధి వినదు తనే కరెక్ట్ అని చెప్పుకొంటుంది
Yes agree vallevaro personal mistakes chesthe public chanipovaali ani korukodam avivekam...amasnusham...vaalla manasu maari manchi jaragaalo ani korukovaali thats it@@Premam8182
దువ్వడా స్టోరీ తెలంగాణ వారికి కూడా ఆసక్తి కలుగుతుంది ఇంతకీ ఈయనెవరో కూడా మాకు తెల్వదు కానీ మీడియాలో హైలెట్ అవుతున్నాయి న్యూస్ ...కానీ దువ్వడ ఆడవాళ్ల చేతిలో బలి అయినట్లుగా అనిపిస్తుంది పాపం....జాఫర్ గారి ఇంటర్వ్యూ లో దమ్ముంటాయి..
జాఫర్ గారు చక్కగా వెయిటింగ్ చేశారు ఈ వీడియో మొత్తం చూశాక ఒకటి మాత్రం అర్థం అయింది దువ్వాడ శ్రీనివాస్ అన్నకు ఈమె కచ్చితంగా బ్లాక్ మెయిల్ చేసి ఆయన లైఫ్ లోకి వచ్చింది కట్టుకున్న భర్తకు కన్నా పిట్టలను మోసం చేసి ఈయనతో తిరుగుతుంది ఏదో ఒక రోజు మంచి నాయకుడు దొరికాడు శ్రీనివాస నన్ను వదిలి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఏదో ప్లాన్ పైన వచ్చింది కచ్చితంగా అనిపిస్తుంది నాకు తెలిసి అతి తొందరలో ఆయనను ఇంట్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యే సీటు కూడా ఈమె తీసుకునేలా ఉంది దయచేసి శ్రీనివాస్ అన్న మీరు మీ ఫ్యామిలీతో ఉండండి హ్యాపీగా అక్కడ ఉన్నది మీ ఫ్యామిలీ నీ రక్తం పంచుకున్న బిడ్డలు ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఈమెను మాత్రం నమ్మకండి
Hi jaffar garu super ga adigaru...srinivas adi edaru mosam chesaru srinivas family ni...villaki maa pk garu ni aney antha seen ledu villa bathukulu chee
నీ భార్య చాలా సింపుల్ గా కనిపిస్తుంది, నీ ప్రక్కన ఉన్న ఆమె చాలా కన్నింగ్ లాగా ఉంది
Correct
I ii up m 😊
That’s correct
Madhuri good duvadi good ' vani worst
Oka laxmi parvathi anukondi
“అతిగా ఆశపడే మగడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్లు చరిత్రలో లేదు!” 🤘🏼
Exactly suit to this 😂
Yes
Tiki yaki
ఇలా చేసే అందర్నీ interview చేయగలరా ex పవన్ కళ్యాణ్
Correct 💯
జాఫర్ గారు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. అలా మాట్లాడారు మీరు.
yela matladtehy emundhi. he mocks them and brings entertainment.
@@rajakullai1690bayata janala questions Ni repeat chestadu Jaffar
జాఫర్ అన్న నువ్వు సూపర్ ముక్కుసూటి మనిషి వి.ముక్కు కి సూటిగా ఉంటుంది నీ ప్రశ్న
S. S💯
జాఫర్ గారు ఎంతో మానవత్వం తో మాట్లాడారు🙏🏻🙏🏻 మీ మాటల వల్ల అయినా తండ్రీ కుటుంబాన్ని కలుసుకుంటే బావుంటుంది.
@@Manohari14 puvvem Kadu.. jaffa gaadi matalu poking ga unnai.. idi pai d news la undi
చెత్త లంజని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడవా అన్న super
Adi madhuri chacha ka gani jaragadu
Manohari aunty ♥️❤️❤️❤️🌹💋🌹👅👅
Jafar sir super meeru
జాఫర్ గారూ 100% కరెక్ట్ గా మాట్లాడుతారు
Dhuvvada Ni chustunty navvostundhi
Idi paid interview
Ee bajaru mundani vadhilu media mukam ga mee barya ku sorry cheppi kutumbam tho kalvadni duvvada . Please leave this waste lady
మీ ఇంటర్వ్యూ. చాలా బాగుంటాయి..sir
@@lakshminarayanamamidi400 avuna.. dobbichukovadam baga istama neeki
ఒకసారి మాధురి గారి భర్త గారిని అత్త గారిని ఇంటర్వ్యూ చేయండి అన్ని బయటకు వస్తాయి...
Good idea
Correct ga cheparu andi yes yes
ఈవిడ వల్ల మిగతా ఆడవాళ్ళు చెడిపోయే ప్రమాదం ఉంది...
Correct ga cheparu super super andi 👍🏻👍🏻👍🏻🤝🤝
Great point andi
Exactly- bloody lady
Bochhemi kadhu Eppudu baagupadathaaru. Magavaallu maatram thirugochhu aadavaallu maatram musukoni kuurchovaali😊
ఇది సర్ జర్నలిజం అంటే, తప్పుని నిలదీయాలి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి...
ఈ ఇంటర్వ్యూతో ఒక మెట్టు ఎక్కేసారు జాఫర్గారు...🙏
Idi journalsim a ? Vadu journalista ?? Devuda meelantollu unnanathakalam vadu journalistey vadu chesedi journalism ey
🥳🥳🥳correct ga cheparu Yes yes
వీళ్ళూ ఇద్దరూ,తప్పూచేసి వాణిగారిమీద నిందలు వేస్తున్నారూ .నోళ్ళూ మూయమనమండి
2014 lo ne I love you cheppukunnam birthday roju ani chepparu oka chetha interview lo ante anthakumundununde e yevvaram naduputhunte ye bharya aina thiragabadurhundi,
Correct 💯
Correct ga cheparu 👍🏻👍🏻👍🏻
Crct... Repu vani garu duvvada ki inko avida tho affair antu nindalesthundi appudu avida thonu vellipothara??? Avida nindalese prathi adadanitho velladam kaadu first me mind lo ee maduritho undalani undi adi clear undi interview lo
Correct
జాఫర్.....ఎంత ధైర్యం గా చేస్తున్నావయ్యా...వీడియో. సూపర్
అవును bro
అన్న జాఫర్ అన్న నువ్వెప్పుడూ ఇలాగే వుండు అన్న కొన్ని జీవితాలకు అన్న హెల్ప్ అవుతుంది 👌👌👌👌
జాఫర్ గారు సూపర్ ఎన్‌కౌంటరు. పదునైన ప్రశ్నలతో బాగా అడిగారు. సనాతన వివాహ సంప్రదాయం మంట కలిపేసారు వాళ్ళు.
Ycp vallu andharu srivarini apavitram chesthunnaru dheeniki veediki asalu siggu ledhu chi chee
మరి పవణ్ కళ్యాణ్ గాడు 😂😂😂
Vadu pativrata bro@@పిత్తుదుర్వాసన
@@Sarkarali123 😂😂😂
@@పిత్తుదుర్వాసన thappe kada ra divorce theesukunnaru duram ga vuntunnaru but ikkada ala kadhu ga divorce thessukoledhu kalisi happy ga vuntunnaru
జఫర్ గారు మీలా ప్రతి యాంకర్ గారు అడిగితే..... వీళ్ళుజన్మలో మీడియా ముందుకే రారు
👍👍
జాఫర్ గారు సూపర్ గా అడిగారు Quations
Super
Good job jafer. Keep it up
Jaffer miru entha kante pedda vedhava iyena pk gadini interview cheygalava
ఎంతసేపూ మీడియా వీళ్ళిద్దరితోనే ఇంటర్వ్యూ లా....మాధురి గారి అత్తవారితో ఇంటర్వ్యూ చేయండి...ఏమైనా కొత్త విషయం తెలుస్తుందేమో
Y
Yes.... Compulsory do interview with them
@@ratankumarnunna8254 yes
Yes
Parents tho kuda interview!!
జాఫర్ గారు అలాగే రఫ్ఫాడిoచండి, నాటకాల రాణి మాధురి పారి పోవాలి, దువ్వాడ నిజాలు తెలుసుకొని భార్యా బిడ్డలను అక్కున చేర్చుకోవాలి
🥳🥳🥳🥳correct ga cheparu Yes yes 🙏🏻
మాదురి ఒచ్చింది కాబట్టి వాణి విలన్ అయింది లేకపోతే శ్రీనివాస్ వాణి తోనే ఉండేవాడు కదా
Correct ga cheparu super andi 👍🏻👍🏻
yes@@ST4R-R1A
💯 Brother
22 సంవత్సరాలు పెళ్ళాం ముఖ్యం మా, 3 సంవత్సరాలు క్రితం పరిచమైనా ముండా ముఖ్యమా దువ్వాడ
22 kadu 29 years marriage ayyi
Wife prema cheste eavvaru poru
😅😅
Munda mukyam😂
@@jyothimaa2735me Amma ilage me nannu vodhilesi verokaditho vellindha sister???? 28 years bidda, alludu vachaka kuda husband kosam bikini 👙 vesukuni intlo valla mundhu thiragala????? Samsaram chese adadhi pillalaku thalliga untadhi ,...baritheginchina adadhi Madhuri la affairs pettukuni samsaralu kulchi ila media mundhuku vastaru,.....
మీ ఇద్దరూ ఎంజాయ్ చేసే విధానం మీ మోఖలు చుస్తుంటే బాదాలు పడ్డవాళ్ళలాగా అనిపించడం లేదు యాంకర్ గారు సుపర్ గా అడుగుతుంన్నరు
Correct andi yes yes
ఇంట్లో భార్యను భరించలేనన్నాడు మరి ఇంకో దాన్ని ఎలా భరిస్తున్నారా ఆమె కూడా ఆడదే కదా
Ade paleru pk nara Chowdary fans half knowledge gallu 😅
నిజమే 😂😂 కొంచెం ఆలోచించాలి 🤔
Stress buster anukunta😂
Madhuri ki natinchatam vachhu.Vani gariki natinchatam radu.
Enduku arrest cheyalli vellani meru eaimana sudha pusla chepandi sir meru kartga unara
వీళ్ళ ప్రేమ ఎంత స్పీడ్ గా డెవలప్ ఇయేందో అంత స్పీడ్ గా విడిపోతారు ఇంతకన్నా ప్రేమ లు ఎన్నోచూసము
Correct chi chi chi tthhu
Prema anoddu aa padam chala pavithraminadi.
Prema kadu Avasaram. Padavi paina unna Vyamoham
Its 1000% true
తండ్రి వేరే దానితో తిరుగుతూ ఉంటే పిల్లలు తట్టుకోలేరు.ఇది చాలా గట్టిగా ఉంది, నోరు ఇంకా పెద్ద గా ఉంది.
Correct
దువ్వుడ బాగా దువ్వాడు
ఇది బజారు ది
Kindi noru inka PEDDAGA untundi kavalante chusukovacchu
💯 Brother
జాఫర్ గారు సూపర్ ఇంటర్వ్యూ ఇంకా గట్టిగా అడిగితే వాళ్లు చచ్చిపోతారు సార్ 🎉జాఫర్ గారు మీరు ఇంకా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయాలి అందరూ ఎదురుచూస్తున్నారు మీ ీ ఇంటర్వ్యూ ❤
రాక్షసి లా ఉంది ఈ మాధురి.....ఆమె మాట తీరు, హావ భావాలు
Manaku oka vyakti nachakunte alane anipistundi
అవును నిజమే
కానీ ఒక లీడర్ తప్పుటడుగు వేశాడు ఇప్పుడు అతని పరిస్థితి
ముందు నుయ్యి వెనుక గొయ్యి
Me
Me
Adhi record dancer
మాములు రోస్ట్ కాదు భయ్యా... వాళ్లకు అర్ధం అవటం లేదు... దువడ శ్రీనివాస్ career మొత్తం పోయినది... MLA అవ్వాల్సిన candidate... మంచి వాయిస్.. కానీ ఇలా అయిపోయాడు...
💯 brother
మియావ్, మియావ్ ఆయనేందుకు అవుతాడు, మీ మొదటి భర్త అవుతాడు.
💯 Brother
Bhale adigaru asalu jaffar garu....madhuri shocksss😂😂😂jaffar rocksss😅
😂😂😂
ఏంట్రా బాబు ఇది ఎంత గయా లీలా మాట్లాడుతుంది, దీనితో ఎలా భరిస్తాడఓ ఈ దువ్వాడ శీనుగాడు 😢😢😢😢😢😢😢❤
28 years kaapuram chesi bharyane vadilesadu afftrel identa deeni bathukenta deeniki evado tagulutadu veedini mosam chestundi sonta pellam daggarike parugedatadu katchitanga ade jaruguthundi kharma anedi evvarini vidichipettadu
28 సంవత్సరాలు బాధ పడ్డాను అని చెప్తూనే ఏం ముళ్ల కంపని తగిలించుకుని సుఖపడతాడా tthhu
Correct andi 👍🏻👍🏻👍🏻
ఈమె బరితెగింపు చూడలేకపోతున్నాం సార్ ఏదైనా చెయ్యండి ప్లీజ్ 🙏
@@vasanthidurga4313 మరి ఏం చేద్దాము అంటావ్
@@SrinivasKasilanka-ys7et అని వాడుకొని వదిలేసిన తర్వాత నువ్వు అది ఇద్దరు కలిసి బరితెగించారు మరి ఏం చేయమంటావ్ అని అడుగుతుండు ఫాల్తు గాడు సిగ్గు మనం లేదురా లకిడికపూల్ తు 🤑🤑🤑
💯 Brother
@@SrinivasKasilanka-ys7et 😂😂😂
Correct andi yes yes
వెనకటకు ఒక సామెత ఉండేది:
"రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా!! "
😂😂😂😂
EE MUNJA VERY DENGAR...
Correct ga cheparu super andi 👍🏻👍🏻
😂😂👌👌
😂😂😂😂
S
I really appreciate you Jaffar. This is the way any interview should be handled. I am sorry Naku mee interview chese vidhanam nen chusina vatilo ante antha nachadhu but this Interview you won a negative audience appreciation asalu. Super andi.
దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారి వారి కూతుళ్ళ ముఖం చూస్తే మాధురి ని వదిలేస్తాడు అంత మంచి ఫ్యామిలీ ని వదులుకొని దీని వెంట పడటం దురదృష్టం
ఇలాంటి నా కొడుకు ఓటు కాదు కదా చెప్పులు దండేసి ఊరు ఊరు ఊరేగించారు
Correct 🙄🙄🙄🙄🙄👍🏻👍🏻👍🏻
జాఫర్ గారు మీరు సూపర్ అండి మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు భయం పుడుతుంది ఆ భయం లోనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఫ్రె స్టేషన్ బయట పడుతుంది😅😅
Correct
ఒక ఆడది చాలు కాపారల నీ కూల్చటానికి ✅
8:03 yes 💯💯
Pavala Kalyaanaalu 😂😂😂 3 marriages and two heroines 😂😂😂
@@KingdomofGodDCవెళ్లి జగన్ గాడి సంక నాకు రా జఫ్ఫా
@@KingdomofGodDCni enthaa Mandi pellaly Ni pellaniki enta Mandi mogullu
@@KingdomofGodDC ambati sukanya ....ganta araganta ....duvvada duvvena....ananthababu lilalau...😅😅😅😅emm diamonds ra babu...ఒక్క బండి కి 30 స్టెప్నీలు
దువ్వాడ తన రాజకీయ జీవితానికి సమాధి చేసుకుంటున్నాడు...
అవును....ఇది నిజం
Madhuri matram Duvvada ni Minster ga chudalani anukuntundi anta.. 10 years tarvatha duvvada place loki thanu veltanu ani antundi...Only politics kosame duvvada ki daggara ayinatlu anipistundi
Aiepoindhi
Orey nuvvu Jafar aaaa lofar aaa ra babu
Ide panikimalina Jafar gadu Pavan Kalyan vishayamlo paristi baleka vekthigata samashalavalla okariki okariki set kaka vidipoyaru vadilesaru ani sollu cheppina e lofar gadu
Eroju srinu gari vishayamlo bale thippi matladutunnadu
😂😂😂😂😂 Anduke vinni Jafar kadu lofar anedi
చేసుకున్నాడు 🤣🤣🤣
Me interview super
భర్త వెరే ఆడదాని వెంటా ఉంటే ఎ భార్య ఐన అలా నే చెస్తారు అంతే కానీ చంపేదు
Correct
Yes100%correct
Exactly. Idi soorpanakha la undi
జాఫర్ గారు మీ జీవితం లో నిలువెత్తు ఇంటర్వ్యూ
28 ఏళ్ళు భార్యతో ఉన్న ఇతను ఇప్పుడు ఆమె సరిగా తిండి పెట్టలేదు అంటున్నాడు. అక్రమ సంబంధం ఉన్న భర్తకు ఏ విధంగా తిండి పెట్టాలని అనిపిస్తుంది. శ్రీనివాస్కు పెళ్లి అయినప్పటినుంచి భోజనం ఈ మాధురి పెడుతోందా?
Excellent question
Correct ga cheparu andi 👍🏻👍🏻👍🏻🤝
Asalu question idhi,okka anchor adagadam ledu
ఇతను పాపం బాగా female domination చూసినట్టున్నాడు ఇంట్లో. కానీ ఇలా చేయటం వల్ల ఇతను మంచి కుటుంబాన్ని కోల్పోయాడు. మాధురి లాంటి స్త్రీల వల్ల సొసైటీ లో ఇలాంటి ఇంకా పెరుగుతాయి. ఇలాంటి ఆడవాళ్ళు చాలా ప్రమాదకరం.
Super jaffar garu 💐💐
వీళ్లిద్దరు అతి త్వరలో విడిపోతారు.. నో డౌట్.. ఈ శ్రీరెడ్డి వల్ల దువ్వాడ లైఫ్కి చాలా ప్రాబ్లెమ్.
Correct
Exactly
మాధురి భర్తనీ అత్తగారిని ఇంటర్వ్యూ చెయ్యండి జాఫర్ గారు ✊ ఇది మరో శ్రీరెడ్డి లాగా ఉంది 😂
😂😂😂
😂
True!!!! Ycp lo adavaalu antha same sri reddy character eh valane Jagan Reddy entertain chestunadu!!!!
అవును ఒకసారి చెయ్యండి
Superb
ఫస్ట్ టైం జాఫర్ వీడియోస్ అంటే నమ్మకం కలిగింది నువ్వు తోపే ఎహే😂😂
Jaffar ki burra dobbindhi...chetta ethi samajam meedha jallutunnadu....
💯✅
Yes
First time kadu zafer always zafer
Avunu
Excellent జాఫర్ గారు ....
ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు
మీ ఇంటెంషన్ భార్యా భర్తల ను కలపాలని ఒక ఫ్యామిలీలో ఉన్న మనస్పర్థలను తొలగించాలని అని తెలిసింది
ధన్యవాదాలు......
హాట్స్ ఆఫ్ .....
Great job ❤❤❤.....
జాఫర్ గారు మీరు ముస్లిం అయినా చాలా బాగా ప్రశ్నించారు
మొట్టమొదటిసారి జాఫర్ గారీ మీద ఈ ఇంటర్వ్యుతో చాలా గౌరవం పెరిగింది 13:46 to 13:56 బాగా చెప్పారు
Anchor Jaffar’s worst interview .He is doing this interview with an ulterior motive. He is doing this interview with preconceived ideas. He must’ve taken money from the other party
Correct andi yes yes
Jaffer garu... You are excellent sir... Keep it up... God bless you and your family...
అంటే, భార్య తో ఇబ్బంది పడే మొగుడు లకి, ఈమె ఓదార్పు ఇస్తుంది అన్నమాట😮😮😮
Ha dani kapuram odileskuni mari ichesentha goppadi
ఎవరికి అయినా ఇస్తుందా ఓదార్పు 😂
హ కావాలంటే నీక్కూడా ఓదార్పు istundata😂😂😂@@SrinivasKasilanka-ys7et
నాకు కూడా ఓదార్పుకావలి.. Pls ఓదార్చు
@shai😂😂😂😂kkhaleel365
వాణి గారు భర్త సుమ్మతి తోనే party కోసం మాధురిని తెచ్చింది. అయితే వారిద్దరి చనువు చూసి బయట పెట్టింది. అదే వాణి నే వేరే పురుషుడితో చనువుగా ఉంటే ఈయన ఓర్చుకునే వాడ ఆయనకు ఒక న్యాయం ఆమెకు ఒక న్యాయమా ఆమెను చాలా కష్ట పెట్టేవాడు. గనుక వాణి ది తప్పు లేదు. మాధురి ని దక్కించు కోడానికి వాణి మీద నిందలు వేస్తున్నారు.
👌🏽👌🏽
Correct ga cheparu super andi 👍🏻👍🏻👍🏻🤝
@@rampallysravanthi4939👌👍🤝
ఆడది చేస్తే లోపేర్ ది మాదురి కి వాణి గారికి మద్య తేడా ఏంటీ చెపండి ,
@@KoreRavi-329 Vanigaru family woman ame ki Dan dam petachu e Maduri Munda samsaram kurche lange. Thaani barthani mosam chesindi, edi Theda 🤮🤮🤮🤮🤮
భర్తతో ఐదు నెలలు కొదమ సంవత్సరాలు ఈ దువ్వాడ లాంటి వాళ్ళు ఎంతో మంది
Jaffer గారు మీ కెరీర్ లో బెస్ట్ interview
జాఫర్ అన్న నువ్వు అడిగే ప్రశ్నలకి నాకు చాలా బాగా నచ్చాయి సూపర్ అన్న❤❤❤❤
Maduri manplay chesindi srinu gari ni please meeru okkare single ga undacchu appudu Mee level ala vundedhi Meeru nijam ga 30 years opika inka antakalam life untundi ippudu bad avvadaniki
Super annaaa
వద్దు సార్ మీకు మాధురి సరైనది కాదు, మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీతో ఉండండి సార్ వాని ఆరోగ్యం కూడా బాగులేదు మీ సపోర్ట్ మీ ఫ్యామిలీకి చాలా అవసరం దయచేసి భార్యాబిడ్డలు తో ఉండండి
Correct 👍🏻👍🏻👍🏻
వాణి ఆరోగ్యం బాగాలేదు అనే కదా ఈ రకంగా తగులుకున్నాడుకిలాడీ వెధవ అందరూ కలిసి మాధురి నేను ఎక్కడికి వస్తే అక్కడ చెప్పులతో కొడితే గాని సిగ్గు రాదు
Jaffar... Love the way you talked with them🤗🤗🎉🎉
తల్లి స్థానంలో వేరే ఒకరిని ఊహించుకోవడం బిడ్డలకు చాలా కష్టం ఏ బిడ్డలైన తల్లిని తండ్రిని ఒక్కటిగా చూడాలని అనుకుంటారు మధ్యలోకి ఒకరు ఎంటర్ అయితే పిల్లలు చాలా బాధపడి పోతారు ఇది నిజం
Correct ga cheparu andi yes yes 😢😢😢
ఈ మాధురి ని చూస్తుంటే నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ని చూస్తున్నట్లు ఉంది...
తన మాటల్లోనే అంటోంది దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఆస్తులు లేవు భవనాలు లేవు... ఏం ఉంది అతని దగ్గర బొచ్చు అని... ఈ మాటలు ఆవిడ నోటి నుండి వచ్చాయంటే కూడా ఆ దువ్వాడ శ్రీనివాస్ కి అర్ధం కాలేధు అంటే... ఇక అతణ్ణి ఎవ్వరు కాపాడలేరు ... తన శంకం తానే ఊదుకుంటున్నాడు...
Neelaambari character elanti prostitution cheyaledhu.. Marriage mundhu nundi premisthu untundhi. Thanaki thanu bandhi chesukundi thana intlo.. Vere vaadi kompalo lo mogudni pillalni gaaliki vodilesi thishta veyya ledhu kadhaaa
Yes పాపం శ్రీనివాస్ 😂😂
Next sr ntr life...
12:41 0😅😊
Correct ga cheparu andi 😮😮😮😮👍🏻👍🏻👍🏻😂😂😂😂😂🤝🤝
కోర్టులు కోర్టు తీర్పులు దాదాపు ఆడవాళ్ళకు అనుకూలంగా వుండడం వల్ల ఈ ఆడమృగాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి...
Yes
Yes
Yes
Madhuri lanti mahilala valla memu e statement oppukutunnam
Absolutely
ఆడజాతికే కలంకం తెచ్చిన ఆడది ఇంకొక ఆడదాని కుటుంబం చీల్చిన ఆడది ఎన్నడూ సుఖపడది.. చూడండి కాలమే నిర్ణయిస్తుంది...
Sir ఇప్పటికి అయిన మీరు మీ భార్య వాణి గారితో ఉండండి.. మీ విలువ అలాగే ఉంటుంది.. Its my humble request.. 🙏
Eedi sachipotadi anta
👌Jafar garu kadigi padesaru
జాఫర్ గారు మీరు చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. Good.
జాఫర్ గారు... ఈ మధ్య సినిమాలలో కామెడీ ఉండడం లేదని మీరు తెలుసుకున్నట్లు ఉన్నారు.. ఆ లోటుని.. ఇదిగో ఇలా వైసీపీ వాళ్ళతో కామెడీ చేయిస్తున్నారు... thank you జాఫర్ అన్నా..
Madyalo * ycp* anatam bagaledu dayachesi Ila matladavaddu plz
Avaro gaddi kariste adhi party tappu enti tappucheyyadam aa macha andariki రుద్దడం జనాలు కి బాగా అలవాటై పోయింది
@@chagantivasantha4130yes bro your correct but how party respond also important when issue on screen
Hatts off to you jaffar sir very daring interview super sir
ఈ వీడియో తో దువ్వాడ సీను ,మాధురి విడిపోవాలి విడిపోవాలి విడిపోవాలి
Correct ga cheparu super super andi🤝
Thadhasthu🎉🎉🎉🎉
Yes
Yes
Yes
జాఫర్ గారు మీరు సూపర్ అండి మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్లకి భయం పుట్టింది ఆ భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు
Asalu....ellaanti interviews chesi society ki em message iddam anukuntunnaru....admin gaaru... society ki upayogapadevi cheyandi....elllanti chetta Vadhu....ellanti vallani chusi migatha vallu kuda nerchukuntaru ..I'm from Telangana
Asalu....ellaanti interviews chesi society ki em message iddam anukuntunnaru....admin gaaru... society ki upayogapadevi cheyandi....elllanti chetta Vadhu....ellanti vallani chusi migatha vallu kuda nerchukuntaru ..I'm from Telangana
అమ్మ,అమ్మ, నాన్న ని ఎందుకు వదిలేశావే అంటే, నాకు వెరైటీ కావాలి అంటుంది.. ఈ పతివ్రత శిరోమణి...
😂😂😂😂😂
Bro😂😂😂😂😂😂😅
Super jafer garu meeru
జాఫర్ గారు ఎంత బాగా ఇంటర్వ్యూ మీరు అడిగే ప్రశ్నలు ఒక్కొక్కటి నోట్లో నుంచి వస్తుంటే చూడాలనిపిస్తుంది ఆ వీడియో చాలా బాగా మీడియా అంటే మీరే న్యాయంగా అడిగారు అన్ని చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు జాఫర్ గారు ఫుల్ జెన్యూన్ ఛానల్
దువ్వాడ నీకు దువ్వాలనిపిస్తే థాయిలాండ్,,, ఓ బ్యాంకాక్ ఓ వెళ్లి దువ్వుకోవచ్చు కదా ఇలా తెలివి తక్కువగా నవ్వులు పాలు అయ్యి ఆస్తులు పోగొట్టుకుంటారా,,, పరువు పోగొట్టుకుంటారా,, 😔😔
ముందు మీ వాయిస్ రిటర్న్ చూసుకోండి మీరా రాజకీయ నాయకులు మీరా ప్రజలు ఉద్ధరించడం బయలుదేరారు 58 సంవత్సరాలకు రెండో పెళ్లి కావాలి ఇదేనా రాబోయే భవిష్యత్తుకు మీరు నేర్పించే రాబోయే తరాలకు మేము నేర్పించేది అవి నోరేసుకున్న పడిపోతుంది
పవన్ కళ్యాణ్ చేసుకున్నారంటే పిల్లలు పుట్టక ముందు చిన్నప్పుడు చేసుకునే ఒక హీరో కాబట్టి రాజకీయ నాయకులు రాలేదు కాబట్టి తను కూడా అది పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నారు మళ్ళీ రెండో తారీకు కూడా విడాకులు ఇచ్చేసిన పిల్లలు చూసుకున్నారు మూడో కాడ లేని ప్రాబ్లం ఆదాల బానే ఉన్నాం మీకే ముందు మీ పిల్లలు పిల్లలు వేసుకోవచ్చిన దువ్వాడ జగన్నాధం గారు మీరు ఇప్పుడు రెండు
Chi chi thuuuuuuu👎🏻👎🏻👎🏻😡😡
@@Anudeepu777 correct ga cheparu andi yes yes
పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది..... మాధురి చేతిలో దువ్వాడ దువ్వాడే....వాడి సీన్ సితారే.......
Adigina vadini ..adagamanna ninnu pk fans kuthapagaltengutharu......😂😂
Jafar sir super
Poe Kalam vaste vani la unataru.. mundu both sides telukuni judge chey
జాఫర్ గారు మీ ఓపికకు కోటి దండాలు 😂😂😂😂
@@Bhajarangdhal Inta amayakam ga ela unnaru meeru ??? Darling.. ikkada 💯 vani de tappu, moggunii lanja kodaka ani tittadam, intloki rani kunda 2 years lock cheyyadam, kanna pillalalo tho kuda titinchadam , dabbu, asti leni vadu ani avamaninchadam, public ga meeda tho vachi veediloki lagadam... inka enno enno .. ivi correct ye na ?? Aite nuvvu nee partner daggara ilantivi chey..
జాఫర్ గారు frist time మీ questions బాగున్నాయి
yenti ee jafar ilaa anukunna inthaku mundhu, kani ee interview chusaka respect perigindhi
Super Daring Interview. కూతురు కళ్ళల్లో ఓడిపోయిన దువ్వాడ. వారెవ్వా జాఫర్ బాయ్ క్యా ఇంటర్వ్యూ
జాఫర్ గారు మీరు మాత్రం సూపర్ అండి ఆమె నోరు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు నిజంగా భయపడినట్టుంది
😂😂😂
రాబోయే ఎన్నికల్లో ఈ ఒక్క వీడియో ఎంట్రీ ఓ 3 నిమిషలు చూసిన తర్వాత మళ్లీ ఇతనికి ఓటు వేసే వ్యక్తులు ఉంటే 🙌🏿🙌🏿🙏🏿
Pk ni enduku gelipinchara ra chetta na kodaka
Pavan Kalyaanaalu ki vote vestaava naayanaa 😂😂😂
@@KingdomofGodDCవెళ్లి జగన్ గాడి సంక నాకు రా జఫ్ఫా
Aa PK gaadikey Vote lu vesi DCM ni chesinappudu, eeyanaki happy ga veyacchu Lee.. 😂🤦🏻♂️🤢🤮
Tuglak pichi Reddy ki vote veyyala nayana@@KingdomofGodDC
ఒక ఆడది వల్ల రాజ్యాలను పోగొట్టు కున్న చరిత్ర చూసాం, 96 లో NTR గారి ని చూసాం, నీ జీవితం అంతే శ్రీను
లక్ష్మి పార్వతి 2
@Faroff11ghanta
@Faroff11no of wifes less than of Ayesha age at the time of her marriage to so called saint/go.. fine?
Read in Islam @Faroff11
మీరు ఎక్సలెంట్ sar
Laxmi parvathi sr ntr gari wife chanipoyaka athani tho undi but sreenu wife undi gaa ..edi inka dustbin
పవన్ sir ని touch చేసినందుకే e రోజూ ఇంత నీచంగా ట్రోల్ అవుతున్నారు ఈ ఇద్దరు 😂😂😂
జాఫర్ గారు మీరు అడిగిన ప్రశ్నలకు. బిత్తర పోయారు ఇద్దరు
ఒక అమ్మాయికి తిట్టడం నాకు నచ్చదు.కానీ ఈ వీడియోలో అమ్మాయి మాట్లాడే మాటలు అది ఒక మంచి సంసారాన్ని చడకొట్టేసింది ఒక వేస్ట్ అమ్మాయి
జాఫర్ గారు దాని పరువు రోడ్డు napettali దానికి మీరు correct
జాఫర్ గారు నమస్తే నాది అనంతపురం జిల్లా ఈ వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ చూశాను దువ్వాడ శ్రీనివాస్ అన్న వీడియోస్ అన్ని చూస్తూ గమనిస్తున్న నాకు మాత్రం అనిపిస్తుంది కచ్చితంగా ఆ మాధురి అనే ఈ నా లైఫ్ లోకి వచ్చి పచ్చగా ఉన్న వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టింది ఏదో ఒక రోజు కచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ అన్నను రోడ్డుపైకి లాగేస్తుంది లేదా వేరే నాయకుడు మంచి నాయకుడు దొరికాడా అంటే వాడితో వెళ్ళిపోతుంది అన్న శ్రీనివాస్ అన్న కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ మీ కూతుర్లు మీరందరూ హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా తప్పు అందరూ చేస్తారు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కలిసి పోతారు అని ఆశిస్తున్నా జాఫర్ అన్నగారు దయచేసి శ్రీనివాస్ అన్నకు తెలియజేయండి నాకు తెలిసి ఆమె మాధురి చాలా డేంజర్ గా కనబడుతుంది మాధురి నీకు ఏమాత్రం సిగ్గు ఉన్న నీ భర్త పిల్లల దగ్గరకు వెళ్ళిపో జాఫర్ గారు నమస్తే
E lanti valla valla pranalaku pradamuntundi ,inthayyaka bayata andariki Anni theliseu kanuka ame jagrathapadudhi , sir ke vani em cheyaboundo thelusa anaru ,evidemi cheistado ani bhayapadali
Correct ga cheparu andi 👍🏻👍🏻
సార్ ఈ దరిద్రం ఏమిటి సార్
ఈ ముసలి ప్రేమికులు బరితెగించి ఉన్నారు
మనం మనుషులు మధ్య బతుకుతున్నాం అనేది లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఈ మాధురి దృష్టిలో వీళ్ళ సంబంధం మాత్రం పవిత్రం మొగుడితో సంసారం చేసే వాళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళు అనే ఫీలింగ్ లో ఇది ఉంది దానితో మీరు ఏం చెప్పినా ఆధి వినదు తనే కరెక్ట్ అని చెప్పుకొంటుంది
Correct ga cheparu super super andi 👍🏻👍🏻👍🏻
Jaffar gaaru superb.
ఇలాంటి వాళ్లను సమాజం అసలు విలువే ఇవ్వకూడదు, వెరీ sad
Correct
దువ్వాడ శ్రీను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడు
Avunu madhuri kuda
Atanu chesindi right or wrong vadiley bro kani ila comment cheyodu
Yes agree vallevaro personal mistakes chesthe public chanipovaali ani korukodam avivekam...amasnusham...vaalla manasu maari manchi jaragaalo ani korukovaali thats it@@Premam8182
@@Premam8182avvunu bro....valla personal life gurinchi enni questions ah bro....
Correct ga cheparu 👍🏻👍🏻
సూపర్ గా ప్రశ్నించరు జాఫర్ భయ్యా అసలు వాళ్ళిద్దరూ సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు చట్టసభల్లో ఇలాంటి వాళ్ళు కూర్చోబెడితే అంతే రాష్ట్రం సంక నాకు పోతుంది
Correct ga cheparu super andi 👏🏻👏🏻
మాధురి గారు మీరు రీల్స్ ఆపండి లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ డామేజ్ అవుతాది ఇది గమనించగలరు
దువ్వడా స్టోరీ తెలంగాణ వారికి కూడా ఆసక్తి కలుగుతుంది ఇంతకీ ఈయనెవరో కూడా మాకు తెల్వదు కానీ మీడియాలో హైలెట్ అవుతున్నాయి న్యూస్ ...కానీ దువ్వడ ఆడవాళ్ల చేతిలో బలి అయినట్లుగా అనిపిస్తుంది పాపం....జాఫర్ గారి ఇంటర్వ్యూ లో దమ్ముంటాయి..
నిజం
😂
జాఫర్ గారు చక్కగా వెయిటింగ్ చేశారు ఈ వీడియో మొత్తం చూశాక ఒకటి మాత్రం అర్థం అయింది దువ్వాడ శ్రీనివాస్ అన్నకు ఈమె కచ్చితంగా బ్లాక్ మెయిల్ చేసి ఆయన లైఫ్ లోకి వచ్చింది కట్టుకున్న భర్తకు కన్నా పిట్టలను మోసం చేసి ఈయనతో తిరుగుతుంది ఏదో ఒక రోజు మంచి నాయకుడు దొరికాడు శ్రీనివాస నన్ను వదిలి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఏదో ప్లాన్ పైన వచ్చింది కచ్చితంగా అనిపిస్తుంది నాకు తెలిసి అతి తొందరలో ఆయనను ఇంట్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యే సీటు కూడా ఈమె తీసుకునేలా ఉంది దయచేసి శ్రీనివాస్ అన్న మీరు మీ ఫ్యామిలీతో ఉండండి హ్యాపీగా అక్కడ ఉన్నది మీ ఫ్యామిలీ నీ రక్తం పంచుకున్న బిడ్డలు ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఈమెను మాత్రం నమ్మకండి
Correct ga cheparu
మాది టెక్కలి అది ఎంతో మందికి నాకించింది దువ్వాడ బుక్ అయ్యాడు
దువ్వాడ తన రాజకీయ జీవితానికి సమాధి కట్టేసుకున్నాడు.
Correct yes yes
Hi jaffar garu super ga adigaru...srinivas adi edaru mosam chesaru srinivas family ni...villaki maa pk garu ni aney antha seen ledu villa bathukulu chee
జాఫర్ అన్నా నువ్వు అడిగే విధానం నువ్వు అడిగే ప్రశ్నలు నాకు చాలా బాగా నచ్చితే అన్న ఐ లవ్ యు అన్న
పతివ్రత మాధురి ఇన్నర్ ఫీలింగ్, అనవసరం గా జాఫర్ కి ఇంటర్వ్యూ ఇచ్చాం , మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నాడు 😅
Yessss😂
వాళ్లు దేనికైనా తెగించారు పబ్లిసిటీ కోరుకుంటున్నారు మాధురి పబ్లిసిటీ కావాలి
విజయ సాయి రెడ్డి కంట పడినట్లు లేదు స్టార్టింగ్ పెడితే వాడే తగలకుండా వాడు
జాఫర్ గారు.. వైసీపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి.. మాకు మంచి వినోదం అందిస్తున్నారు..
టీడీపీ లో లేరా నాయిన
ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి ఏమాత్రం భయం బెరుకు లేకుండా ప్రశ్నలు అడిగారు
జాఫర్ గారు మీరు చాలా మంచి జర్నలిస్టు అండి చాలా బాగా మాట్లాడారు అండి మంచి క్వెషన్స్ అడిగారంది సూపర్
ఒక సైడ్ లో చూస్తే ఈమె గే ఉనట్టు ఉంది దీనికోసం ఫ్యామిలీ ని వదిలేయడం ఏంది రా అయ్యా 😂😂😂😂
సూపర్ నిజమే నాకు ఆలా అనిపించింది
👌👌👌👌👌👌👌👌👌@@sreedevirepana396
Excellent analysis
ice froot బాగా చేస్తుంది
Correct
జాఫర్ బయ్యా నువ్వు సూపర్ వాళ్ళు ను అడిగే ప్రశ్నలు భాలే ఉన్నాయి
జాఫర్ బాయ్ మాధురి వాళ్ళ ఆయనతో ఒకసారి ఇంటర్వ్యూ చెయ్
కరెక్ట్ గా అడియారు
Vadu o chekka gadu vade sakkaga unty e madhuri enta bhariteginchadu 🤦♀
😂😢😂😮😮
👌👌👌👌👌👌👌
అతని మాట: నా మాదిరి నా మాదిరే
జాఫర్ గారు 100% కరెక్ట్ గా మాట్లాడుతారు❤
Nice interview Jaffar !!! Good job..!!!