సార్ మీరు మాట్లాడిన వరెస్ట్ వర్డ్స్ 1) అమ్మాయిలు అందరు ఇంట్లో ఉండండి ఎవరికీ తాళి కడతాడో తెలియదు 2) ఒకరు లోకల్ ఇంకొకరు నాన్ లోకల్ ఇంకొకరు ఇంటర్నేషనల్ ఆమె కూడా ఉందా లేదా అని మాట్లాడడం 3) అయన వైజాక్ లో ఉంటె మీరు ఒక్కరోజులో 4 press మీట్ పెట్టడం 4) జానవాణి అడ్డుకోవడం హోటల్ నుంచీ బయటకు రాకుండా చేయడం 5) ర్యాలీ లో లైట్స్ బంద్ చేయడం 6) sp గారు కండిషన్ పెట్టడం కానీ మీకు చాలా థాంక్స్ మీరు ఇంత ఓవర్ చేయబట్టి అయన పవర్ ఇండియా మొత్తం తెలిసింది కానీ మీరు ఓడిపోవాలి అనుక్కొన్నాం గాని ఎప్పుడు బ్యాడ్ కామెంట్ చేయము
Yes కానీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ జనసేనా ను డ్యామేజ్ చేయడానికి అని విధాలా ప్రయత్నిస్తుంది అందులో ఈ కామెంట్ కూడా ఒకటి .ఒక కులానికి పరిమితం చేయాలి అని చూస్తుంది😂😂😂
కూటమి గెలవడం వల్ల AP రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుంది. ఎందుకు అంటే last 5 ఇయర్స్ చూస్తే TV లో కానీ సోషల్ మీడియా లో కానీ YCP లు బండ బూతులు కనిపిస్తాయి. ఇప్పుడు TV కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వుంది😍😍😍😍
కూటమి గెలవడం వల్ల AP రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుంది. ఎందుకు అంటే last 5 ఇయర్స్ చూస్తే TV లో కానీ సోషల్ మీడియా లో కానీ YCP లు బండ బూతులు కనిపిస్తాయి. ఇప్పుడు TV కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వుంది
అధికారం చేతిలో వున్నప్పుడు,, ఎవడి శాఖ వాళ్ళు నిజాయితీ గా పనిచేసి ఉంటే.... ఇప్పుడు చేతులు పీసుక్కుని, ఇలా వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇకనయేనా మారండి. 👍🏾
@@NAA_PERU_BOBBY మీకు నిజం చెప్పనా బ్రదర్ పేరుకే వీళ్లంతా మంత్రులుగా చాలామని అయ్యారు జగన్మోహన్ రెడ్డి చేతి కింద కీలుబొమ్మలా పనిచేశారు ఇదంతా వాళ్లంతా పదవుల్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న సాకకి సంబంధించిన సొంత నిర్ణయాలు కూడా వీలు తీసుకోలేకపోయారు అంతా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే వీళ్లంతా నడవాల్సి వచ్చింది అంటే మీరు నమ్ముతారా అది నిజం
@@NAA_PERU_BOBBY నీకు ఇంకో నిజం చెప్పనా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ముందు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు గారిని తిట్టే కార్యక్రమం కచ్చితంగా ఉండేది మీరు పాత వీడియోస్ చూడండి
నేను బీసీ వ్యక్తిని. ఎవరైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయమని అడిగినా కుడా పవన్ సర్ చెప్పే సూచనలను గుడ్డిగా పాటిస్తాను. పవన్ గారి పై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా అమాయక బీసీ సోదర సోదరీమణులపై నాకు ప్రేమ ఉంది కానీ దశాబ్దాలుగా కులాన్ని వారి కోసం మరియు వారి కుటుంబ ఎదుగుదల కోసం ఉపయోగించుకుని అధికారంలో ఉన్న బీసీ నాయకులను నేను నమ్మను. ఒక్క మాట. నాకు నాయకుడు బీసీ కానక్కర్లేదు కానీ నాయకుడు అంటే పవన్ సార్ లా ఉండాలి.
Andhuke kadha boss 2019 lo ycp gelchindhii... Ippudu nda better ani artham aindhi ycp kana so malli vote lu vesaru anthey gani annitiki caste ante yela@@sudhakarworld4895
అధికార మదంతో నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం చేయవలసిన పనులు వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి గాలికి వదిలి పెట్టారు వ్యక్తిగత విషయాలను ప్రాధాన్యత ఇచ్చి మీకు మీరే బురదను పూసుకున్నారు దాని ఫలితమే మీ అందరి పరిస్థితి ఏర్పడింది ఇకనైనా మారండి లేదంటే మీ పార్టీ సర్వ నాశనమే
అన్నా నువ్వు ఉన్న మింది గ్రామంలో లోనే ఓట్లు పడలేదు అన్న..? అన్న మీ నాన్నగారు అంటే మాకు చాలా అభిమానం... ఇకనైనా.. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి పదం... చాలా జాగ్రత్తగా మాట్లాడి... గుడివాడ గురునాధరావు గారు వారసుడిగా... అతను పేరు నిలబెట్టాలి.. మేము అదే కోరుకుంటున్నాం... జై గుడివాడ గురునాథ రావు గారు... జై జై గుడివాడ గురునాథ రావు గారు...?
సవరం అయితే గానీ వివరం రాదు వైసీపీలో ఏ ఒక్క నాయకుడు ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేరు, ఏ పార్టి అయినా తాను చేసే అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతే ఒకరిని విమర్శించే అవసరం వుండదు రాదు, ప్రతీ పక్షాలను తిట్టడాని కే మీటింగ్ లు పెట్టీ, ఐడు ఏళ్ళు వృదా చేసిన వైసీపీ, ప్రజా విశ్వాసం కోల్పోయి ఒక సమర్థుడు కి అవకాశం ఇచ్చి ఎంత తప్పు చేసామో తెలుసు కోవడానికి జగన్ రెడ్డి ఏ ఉదాహరణ
జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ అంటున్నారు అధికార పార్టీలో ఉండే కాల్ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటం అని సంబోధించడం ఎంతవరకు న్యాయం
23 mins conversation lo manchi question okate undi jaffer garu . manam kulam kabatti manam baagupadaali ani ayana ante meeru ichina reply super. pakshapatam leni nayakatvam, palana pawan kalyan garu chestunnaru. idi nijam
పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ కాకపోతే అన్న విషయానికి వస్తే నువ్వు MLA కాకపోతే అన్న విషయం కూడా మాట్లాడు అప్పుడు నిన్నూ ఎవరూ దేకరు కదా, కాకపోతే అన్నమాటకి ఇక్కడ తావు లేదు Mr.గుడివాడ..అలా మాట్లాడితే మీ జగన్ వైఎస్ఆర్ కొడుకు కాకపోతే అది కూడా మాట్లాడు, ఏంటి జాఫర్ గారు మీరైనా అడగాలి కదా...
నమ్మొద్దు నక్కజితులు! తోడేళ్ళలాంటి వారు ysrcp సైన్యం ! జనసేన వారు జాగ్రత్త గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి! అలాగే యితర రాజకీయ పార్టీ లో జనసేనని merge చేయవద్దు అని నా మనవి !! జై హింద్ !!
@@RK-lp8qb just tell why Ilayraja should be allowed in the garba gudi. Shouldn' he follow the practice???.. U may ask then my bhramins were allowed... 1st go through what bhramin means... 1. They need to woke at 4am daily do the sandyvandama. 2. Maintaining sanity at any cost..(Ex: suppose if a priest in the temple visit any nearby washroom, he will take bath again.. no coughing near bad, no farting and many more restriction they have.. 3. They are not allowed to store any greed wealth for future purpose, they have to get satisfied what others give or what they earn.. 4. There main purpose on this earth is to spread Dharma(what is good and bad).. If any brahmin who is not following these rules are not Brahmins. I am not saying this. In mahabharata, Dharma raja explains this to Nahusha maharaj. So 1st know what bhramin means and why only they are allowed in the Garba gudi
Ycp వాళ్ళు పక్క స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారు . వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య పొగుడుతున్నారు మీరు గమనిస్తే , విజయ్ సాయి రెడ్డి గారు , అంబటి రాంబాబు గారు , ఇప్పుడు అమర్నాథ్ గారు , పవన్ కళ్యాణ్ గారు great , అది, ఇది , అని అంటున్నారు , వాళ్ళు పవన్ సార్ నీ పొగడడానికి కొన్నీ కారణాలు ఉన్నాయి . 1) పవన్ కళ్యాణ్ గారిని ఎలెక్షన్స్ ముందు అన్నీ రకాలుగా తిట్టడం వల్ల వాళ్ళకి కాపు సామాజికవర్గం ఓట్లు అన్నీ పోయాయి , కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రతి నియోజకవర్గం లో కూటమి ఏ గెలిచింది . కాబట్టి వాళ్ళు , ఆయన్నని పొగడం వల్ల , ఆ సామాజికవర్గానికి చెందిన వాళ్ళు మళ్ళీ వైసిపి వాళ్ళని మళ్ళీ ఓన్ చేసుకుంటారు అనే ప్రయత్నం . మళ్ళీ కాపులలో వాళ్ళ vote bank నీ సంపాదించుకోవడానికి ఆ ప్రయత్నం . 2) వైసిపి వాళ్ళు కావాలని టీడీపీ కి వైసిపి కి మధ్య గొడవ తీసుకురావాలని బాగా ట్రై చేస్తున్నారు , పవన్ సార్ నీ పొగిడేటప్పుడు కూడా , పవన్ సార్ రూల్ కరెక్ట్ CBN రూల్ కరెక్ట్ కాదు అని ట్వీట్స్ వేస్తున్నారు . ఇది అంతా JSP కెడర్ లో ఒక differences క్రియేట్ చేయడానికి మాత్రమే . అలా differences వచ్చి కూటమి విడిపోతే , JSP గాని , టీడీపీ గాని సోలో గా పోటీ చేసి గెలవడం కష్టం , ఓట్లు split అవుతాయి , సో వైసిపి వాళ్ళు గెలవచ్చు అనే పాయింట్ తో ఈ strategy వేస్తున్నారు . బాగా ఆలోచించండి , వీళ్ళ ట్రాప్ లో పడకండి , WE JUST WANT DEVELOPMENT , JOBS , WORLD CLASS LEVEL INFRASTRUCTURE and FACILITIES .
కాపులు మాత్రమే సపోర్ట్ చేస్తే జనసేన పార్టీ గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థితిలో లేరు అన్ని కులాలు సపోర్ట్ చేస్తే జనసేన పార్టీకి వచ్చిన విజయమే 2024 కాపులు కాపులు, కాపులు కాపులు అంటారు ఏంటి
కోడిగుడ్డు నీకు జుట్టు మెరుస్తుంది గానీ జ్ఞాన బల్బ్ ఇంకా డిమ్ గానే వుంది. పవన్కళ్యాణ్ కాపులకోసం కాదు అందరి కోసం పని చేస్తారు.. 2034 లో PM OF India. అది రాబోయే రోజుల్లో ఆయన గ్రాఫ్ 📈
Mrs అమరనాథ్ ఆయన 5 శకాలకి మంత్రి And ayana mundu ప్రజలకు సేవ సేవ చేయడానికి వచ్చారు, అంతే గానీ కులానికి కాదు ఇపుడు ఆయన చేసేది ప్రజా సేవ మాత్రమే.ఆయన మాకు ఏమి చేయక పోయిన పర్వాలేదు ప్రజలకు మేలు చేస్తే చాలు. బొబ్బట్లు కోడి గుడ్డు కన్న ప్రజాసేవ ముఖ్యం
ఈయన ఓటమికి మరో కారణం కూడా వుంది... మిగతా కాస్ట్ వారిని అసలు పట్టించుకోకపోవడం.... మమ్మల్ని ఎంతో చులకనగా చూడటం .... పనికోసం వెలితే... వీలు ఎవరూ అని ఆరా తీయడం... ఈయన PA లు మరొక కారణం... పవన్ కల్యాణ్ గారి ❤అభిమానం తో మా మత్స్యకారులు గంపగుత్తగా ఓట్లు వేశాం
ఇళ్ళు నామర్దుల జాతికి చెందిన వాళ్ళు, ఎలా అంటే అలా మారుతారు గిర్గీట్లాగ, గాబట్టి కఠినమైన శిక్ష విధించాలి, జీవితం లో మరొక కుటుంబం గురించి మాట్లాడేది కాదు స్వప్నంలో కూడా ఆలోచించడం మానెయ్యాలి, తల్లి అక్క చెల్లి వదిన పిన్ని ఇలాంటి ఏ ఒక ఆడ జాతి సంబంధం లేకుండా ఎలా పుట్టారు❓ వాళ్ళ ప్రేమ మమకారం లేకుండా యలా పెరిగిపోయారు❓
గుడివాడ అమర్నాథ్ గారికి ఓడిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు మీ రాజకీయ జీవిత కాలం మొత్తం మీరు ఇలాగే ఉన్నతంగా మాట్లాడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా
అలా కులం కోసం ఆలోచిస్తే మీలాగే తయారవుతారు ఆయన ఆయన ప్రజలందరి కోసం ఆలోచించే వ్యక్తి
Anna manaku teliya kunda Kulam valla ki vatabattindhi
Well said, enka buddhi raaledu amar ki
Super 6 sanghathi anti mari ...??
Mari 4 ministries lo 3 Kapula ki ichadu nduku janasena tharapuna
😂😂😂😂 నైస్ జోక్
రోజా గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకోండి జాఫర్ గారు ప్లీజ్ ట్రై చేయండి
రోజా " గారు " 😅
Roja aunty intervew cheyandi
@BeingPSPK వాళ్ళు గడ్డి తిన్నారు
పవన్కళ్యాణ్ అభిమాని అయ్యుండి నాకన్నా పెద్దవాళ్ళకి వారు వీరు గారు ఆంటే నాకేం తప్పు అనిపించలేదు ❤️
వద్దు bro సమాజం ప్రసాంతం గా ఉంది
Roja Inka pogaru thagaleadu
సార్ మీరు మాట్లాడిన వరెస్ట్ వర్డ్స్
1) అమ్మాయిలు అందరు ఇంట్లో ఉండండి ఎవరికీ తాళి కడతాడో తెలియదు
2) ఒకరు లోకల్ ఇంకొకరు నాన్ లోకల్ ఇంకొకరు ఇంటర్నేషనల్ ఆమె కూడా ఉందా లేదా అని మాట్లాడడం
3) అయన వైజాక్ లో ఉంటె మీరు ఒక్కరోజులో 4 press మీట్ పెట్టడం
4) జానవాణి అడ్డుకోవడం హోటల్ నుంచీ బయటకు రాకుండా చేయడం
5) ర్యాలీ లో లైట్స్ బంద్ చేయడం
6) sp గారు కండిషన్ పెట్టడం
కానీ మీకు చాలా థాంక్స్ మీరు ఇంత ఓవర్ చేయబట్టి అయన పవర్ ఇండియా మొత్తం తెలిసింది
కానీ మీరు ఓడిపోవాలి అనుక్కొన్నాం గాని ఎప్పుడు బ్యాడ్ కామెంట్ చేయము
Ya super sir.
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ 👏👍✊
I feel he is trying to do damage control, but again he proved he is what he is.
Kodi guddu
100% correct.... Novotel lo pk ni room lo lock chesaru ah roje start ayyindhi ycp ki bad time😅😅😅
పవన్ కళ్యాణ్ అంటే అన్ని కులాలకు ఇష్టమే అస్తమానం కాపులు అనకండి అందరికి ఇష్టం
గుడివాడా ఇంకా మారలేదు అదే తప్పించుకునే మాటలు
కాపులు మాత్రమే కదూ బాబు, అన్నీ కులాలు కలిసే చేసారు.
నేను కాపునే కానీ ఈ కామెంట్ మాత్రం నిజం
Yes కానీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ జనసేనా ను డ్యామేజ్ చేయడానికి అని విధాలా ప్రయత్నిస్తుంది అందులో ఈ కామెంట్ కూడా ఒకటి .ఒక కులానికి పరిమితం చేయాలి అని చూస్తుంది😂😂😂
అన్ని హిందువులూ కులాలు oc bc sc st majority హిందూ కూటమి
Iam kaapu paalana baagalekapothe maa thandrini ayina vyatirekistaanu
కాపులు మాత్రమే votes వేసి గెలిపించలేదు కానీ కాపులు అనే ఎవ్వరూ కుడా వైసీపీ కి vote వెయ్యలేదు. ఎక్కడో ఒకరిద్దరు పాలేరు గాళ్ళు వేసుంటారు.
PK గారిని రాజకీయాలలో మార్పు తీసుకురాగల ఒక నాయకుడిగా ప్రజలు భావించారు తప్ప కులం ప్రాతిపదిక కాదు అన్నది వైసిపి వాళ్ళు తెలుసుకోవాలి
Yes
Anthaledu saami. 5 years aagu. Sagam seats kuda ravu.
ఒహో 11 లో సగం అంటే 1 కూడా రావుని నీ ఉద్దేశ్యం, నిజమే@@pn5294
@@pn5294evariki jagan kaa?
ఐతె మన అన్న కి తన, మన , పరా, లేదన్నమాట సూపర్ Pawan Kalyan garu🎯💯🥰🤩👌🫡
కూటమి గెలవడం వల్ల AP రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుంది. ఎందుకు అంటే last 5 ఇయర్స్ చూస్తే TV లో కానీ సోషల్ మీడియా లో కానీ YCP లు బండ బూతులు కనిపిస్తాయి. ఇప్పుడు TV కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వుంది😍😍😍😍
Exactly.
💯
ఆయన అందరికి నాయకుడు ఒక్క కాపులకే కాదు సార్
🔥👌👌👌👌
❤
@@ramanakvv5141 Avuna? Nijama? aithe next elections lo okkare poti cheeyandi.
@@cricinfo261Elanti sollu matalake DCM iyaru bro elati paniki rani matalu kakunda vere plan chesukondi puranallo kourauvlu kuda 100unnaru kani chivariki am indhi vasthavalanu chudandi
సాధారణంగా ప్రభుత్వాల మీద కోపం , వ్యతిరేకత ఉంది ఓడిపోతుంటాయ్ ..కానీ గత ప్రభుత్వం మీద ప్రజలకి అసహ్యం వేసింది
Nijam
Exactly 💯
True 🤣
EVM lu manage chesthe ilage anochu kuda..... Nice.
@ oho pulivendula lo Jagan ni kuda gelipinchi tdp rajakeeya bhiksha pettindi antav
కాపులు సొంతం చేసుకో ఆడమ్ కాదు నాయనా. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నాసనం అవుతుంది, అన్నీ కులాలు కలిసి దెగ్గర ఉంది మరి వోడించారు. Nenu kapuney.
ఇది కరెక్ట్ bro
Nenu reddy voted for alliance worst bokka lo anti hindu jagan reddy
True
కూటమి గెలవడం వల్ల AP రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుంది. ఎందుకు అంటే last 5 ఇయర్స్ చూస్తే TV లో కానీ సోషల్ మీడియా లో కానీ YCP లు బండ బూతులు కనిపిస్తాయి. ఇప్పుడు TV కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వుంది
1000% Correct Sir
Yes you are correct
Agree with you 😊
బూతులు తిట్టారు అది ఎవరిని టీడీపీ గుండెల్ని సామాన్య ప్రజలను కాదు
Yes.
జాఫర్ గారు రోజా గారితో ఒక ఇంటర్వ్యూ చెయ్యండి సార్ ప్లీజ్
నూటికి నూరుశాతం మీ మాట దురుసు వలన మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి అంతటి ఆదరణ దక్కింది అన్న మాట వాస్తవం
Hahahahaha avna nijamaa
అధికారం చేతిలో వున్నప్పుడు,, ఎవడి శాఖ వాళ్ళు నిజాయితీ గా పనిచేసి ఉంటే.... ఇప్పుడు చేతులు పీసుక్కుని, ఇలా వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
ఇకనయేనా మారండి. 👍🏾
Vaallu maaraaru bro, aayana gurinchi alochinchaav antey manam pothaam ....
@@NAA_PERU_BOBBY మీకు నిజం చెప్పనా బ్రదర్ పేరుకే వీళ్లంతా మంత్రులుగా చాలామని అయ్యారు జగన్మోహన్ రెడ్డి చేతి కింద కీలుబొమ్మలా పనిచేశారు ఇదంతా వాళ్లంతా పదవుల్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న సాకకి సంబంధించిన సొంత నిర్ణయాలు కూడా వీలు తీసుకోలేకపోయారు అంతా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే వీళ్లంతా నడవాల్సి వచ్చింది అంటే మీరు నమ్ముతారా అది నిజం
@@NAA_PERU_BOBBY నీకు ఇంకో నిజం చెప్పనా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ముందు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు గారిని తిట్టే కార్యక్రమం కచ్చితంగా ఉండేది మీరు పాత వీడియోస్ చూడండి
@@peddintiprabhakar7785 bro, it should not be an excuse for a minister, he did not resign right he continued powerless
Yevari Pani vaallu cheyyali sariga cheyakapithe thappinchaali kaani jagan mlas andarini dummies chesaadu
కాపులు మాత్రమే కాదు అందరు కలిసి ఓటు వేసారు..ఇంకోకటి కుటుంబ లో విషయం మాట్లాడకూడదు... అది చాలా డెంజర్..... జై జనసేన
మీ జగన్ రెడ్డి దుర్మార్గుడు _ మీరు రాక్షసులు... పవన్ కళ్యాణ్ గారికీ అన్నీ కులాలు ఓట్లు వేశారు _ ఆయన కూడా కులాల రహితంగా పని చేస్తున్నాడు...
Yes💯👌👌👌👍👍👍👍🙏🙏🙏
నేను బీసీ వ్యక్తిని. ఎవరైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయమని అడిగినా కుడా పవన్ సర్ చెప్పే సూచనలను గుడ్డిగా పాటిస్తాను.
పవన్ గారి పై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా అమాయక బీసీ సోదర సోదరీమణులపై నాకు ప్రేమ ఉంది కానీ దశాబ్దాలుగా కులాన్ని వారి కోసం మరియు వారి కుటుంబ ఎదుగుదల కోసం ఉపయోగించుకుని అధికారంలో ఉన్న బీసీ నాయకులను నేను నమ్మను.
ఒక్క మాట. నాకు నాయకుడు బీసీ కానక్కర్లేదు కానీ నాయకుడు అంటే పవన్ సార్ లా ఉండాలి.
💯Super👏👏👏
పవన్ని తిట్టడానికి మీకు నోరేలా వస్తుంది సార్. నిజాయితీ గల నాయకుడు పవన్. 🙏
Vayabaa poyi first 33000 Vela mandhi amyilanu tesukoni ramanu
అమ్మేశక ela telustadi ra international level ...? Lo pumka 😅 @@hiteshreddy729
అభివృద్ధి చేయకొండా మీరు ఓడిపోయారు, ఇంకా క్యాస్ట్ మీద పడి ఏడుస్తారు ఎందుకు?
2014 to 2019 అభివృద్ధి 0 అది తెలుసా బాస్
Andhuke kadha boss 2019 lo ycp gelchindhii... Ippudu nda better ani artham aindhi ycp kana so malli vote lu vesaru anthey gani annitiki caste ante yela@@sudhakarworld4895
@@sudhakarworld4895polavaram, assembly,high court kattadu& roads vesaadu
Yes
Adudham andhra iva pathakalu
అధికార మదంతో నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం చేయవలసిన పనులు వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి గాలికి వదిలి పెట్టారు వ్యక్తిగత విషయాలను ప్రాధాన్యత ఇచ్చి మీకు మీరే బురదను పూసుకున్నారు దాని ఫలితమే మీ అందరి పరిస్థితి ఏర్పడింది ఇకనైనా మారండి లేదంటే మీ పార్టీ సర్వ నాశనమే
బాగా చెప్పారు సార్
Correct brother
Finally ga Pavan Kalyan gari fan aithe kottandi likes amarnadiki
ఇన్నాళ్లకు గుడ్డు పొదిగి నట్టు వీడి బుద్ధి పొదిగింది కాకపోతే తెలుసుకొనే లోపు అధికారం పోయి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది 😂😂😂
కోడి కోడిని పెట్టదు కదా
కోడి గుడ్డు మాత్రమే పెడుతుంది అంటే ఇదేనేమో
😂😂😂😂
క్షవరం అయ్యాక వివరం వచ్చింది 😛😝😜🤪😛😝😜🤪…………… పాపం 😢😢😢😢😢😢
నాయనా ఎంత బాగా పెట్టారు మీరు మెసేజ్ చాలా నవ్వుకున్నాను
మాములుగా కాదు బోడి గుండు అయ్యింది క్షవరం ఏంటి 😂
😅😅😂😂😂😂
Super cheppav bro 😂🤭🤣🤣🤣🤭🤭🤭
Kodi guddu medha 11 ekalu మిగిలాయి
ఆ భగవంతుడు ఈయనకు I.Q... level calculated గా చేసి పుట్టించాడు., పాపం! ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సివస్తోంది 😂😅 ఎంతకష్టం వచ్చింది నాయనా! నీకు...!!
అన్నా నువ్వు ఉన్న మింది గ్రామంలో లోనే ఓట్లు పడలేదు అన్న..? అన్న మీ నాన్నగారు అంటే మాకు చాలా అభిమానం... ఇకనైనా.. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి పదం... చాలా జాగ్రత్తగా మాట్లాడి... గుడివాడ గురునాధరావు గారు వారసుడిగా... అతను పేరు నిలబెట్టాలి.. మేము అదే కోరుకుంటున్నాం... జై గుడివాడ గురునాథ రావు గారు... జై జై గుడివాడ గురునాథ రావు గారు...?
సవరం అయితే గానీ వివరం రాదు వైసీపీలో ఏ ఒక్క నాయకుడు ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేరు, ఏ పార్టి అయినా తాను చేసే అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతే ఒకరిని విమర్శించే అవసరం వుండదు రాదు, ప్రతీ పక్షాలను తిట్టడాని కే మీటింగ్ లు పెట్టీ, ఐడు ఏళ్ళు వృదా చేసిన వైసీపీ, ప్రజా విశ్వాసం కోల్పోయి ఒక సమర్థుడు కి అవకాశం ఇచ్చి ఎంత తప్పు చేసామో తెలుసు కోవడానికి జగన్ రెడ్డి ఏ ఉదాహరణ
జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ అంటున్నారు అధికార పార్టీలో ఉండే కాల్ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటం అని సంబోధించడం ఎంతవరకు న్యాయం
Absolutely right
పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారు కదా క్రిమినల్ కేసులు ఏమి లేవు కదా అందుకే ఆ ధైర్యం.
Thurakodu kadha....BJP favorite South Leader ni respect cheyadu
Power of pawan kalyan garu❤️❤️
మీ పార్టీ పొలసి ఏంటి. బూతులు తిడుతూ, బాడీ షమింగ్ చేస్తూ, పర్సనల్ విషయాలు మాట్లాడటం ఏ కదా. ప్రజలు ఎవ్వరూ ఇలాంటివి హర్షించరు. ఇప్పటికీ అర్ధమైనట్లు లేదు.
ఇంక అర్ధం కాలేదు బాబు ఇంకా
23 mins conversation lo manchi question okate undi jaffer garu . manam kulam kabatti manam baagupadaali ani ayana ante meeru ichina reply super. pakshapatam leni nayakatvam, palana pawan kalyan garu chestunnaru. idi nijam
పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ కాకపోతే అన్న విషయానికి వస్తే నువ్వు MLA కాకపోతే అన్న విషయం కూడా మాట్లాడు అప్పుడు నిన్నూ ఎవరూ దేకరు కదా, కాకపోతే అన్నమాటకి ఇక్కడ తావు లేదు Mr.గుడివాడ..అలా మాట్లాడితే మీ జగన్ వైఎస్ఆర్ కొడుకు కాకపోతే అది కూడా మాట్లాడు, ఏంటి జాఫర్ గారు మీరైనా అడగాలి కదా...
నమ్మొద్దు నక్కజితులు! తోడేళ్ళలాంటి వారు ysrcp సైన్యం ! జనసేన వారు జాగ్రత్త గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి! అలాగే యితర రాజకీయ పార్టీ లో జనసేనని merge చేయవద్దు అని నా మనవి !! జై హింద్ !!
Correct brother
జగన్ మోహన్ రెడ్డి ముందు మాట్లాడారు. చాలా కాలం వేచి చూసిన తర్వాత పవన్ గారు తిరగబడి అన్నారు
Yes💯👌👌👌👌👍👍👍👍🙏🙏🙏
Absolutely correct
ఐదు సంవత్సరాలు అసలు పరిపాలనే చేయలేదు. బూతులు మాట్లాడటం తప్ప ఇంకేమీ చేయలేదు
ఈయన తండ్రి, తాత గారి కి తగ్గ వారసుడు కాదు.
💯
FLOWER
💯
అన్న అప్పడాలు వడియాలు సాంబార్ ప్యాకెట్లు అవి ఇండస్ట్రీ గురించి అడిగాను
Ha ha he done a excellent interview, interviewer rocked and that egg is booked
గుడ్... L.K.G లో పడేయండి ..🤣🤣
😅😂😅😂😅😂
😂😅😅❤
Ee EX minister lkg ki kuda paniki raadu bhayya.
Pp1
😂😂😂😂
ఈ ఇంటర్వ్యూ లో అమరనాధ్ చాలా నిజాయితీగా మాట్లాడాడు, పాశ్చాతాపం మంచిది. బెస్ట్ అఫ్ లక్ అమర్నాథ్ గారు.
కాపులను ఓన్ చేసుకుంటాడు అని కాదు, అందరకి సమానముగా నిజాయతీగా పాలనా అందించాలి , పవన్ హిజ్ ఏ హానెస్ట్ పర్సన్ ఇన్ ది పాలిటిక్స్
👏👏
True❤❤❤❤Reddy Garu
వీళ్ళకి మళ్ళీ అధికారం వస్తే back to old Amarnath
Adhi avvadhu sir
రాదు ఒక వేళ వస్తే మీరు చెప్పేది నిజం
అన్న జోగి రమేష్ గారితో ఒక్క ఇంటర్వ్యూ తీయండి జాఫర్ గారు
Guudu anna interview super
Puvvu...Roja madam interview cheyyandi Sir
Wow 😲😲😲😲😲
మనం ఎక్కడ జీవిస్తున్నామో ఇప్పటికీ కులంపై చర్చలు జరుగుతున్నాయి...
Just a few days back Ilayaraja was not allowed into one of the Temple in Tamilnadu....
@@RK-lp8qb just tell why Ilayraja should be allowed in the garba gudi. Shouldn' he follow the practice???.. U may ask then my bhramins were allowed... 1st go through what bhramin means... 1. They need to woke at 4am daily do the sandyvandama. 2. Maintaining sanity at any cost..(Ex: suppose if a priest in the temple visit any nearby washroom, he will take bath again.. no coughing near bad, no farting and many more restriction they have.. 3. They are not allowed to store any greed wealth for future purpose, they have to get satisfied what others give or what they earn.. 4. There main purpose on this earth is to spread Dharma(what is good and bad).. If any brahmin who is not following these rules are not Brahmins. I am not saying this. In mahabharata, Dharma raja explains this to Nahusha maharaj. So 1st know what bhramin means and why only they are allowed in the Garba gudi
గుడ్డు కావాలా నాయనా...
మరో గుడ్డు కావాలా....
రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో
😂😂
Pawan Kalyan Is a Future Of AP ❤
ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యింది అయ్యగారికి... ఇంకా అవ్వాలిసిన వారు చాలామంది వున్నారు
Super 👍❤️ Jafar garu
ఏది ఏమైనా అమర్నాథ్ గారికి డ్యామేజ్ కంట్రోల్ ఇంటర్వ్యూ .....😂😂😂
😂😂😂
ఎంత డబ్బులు చేపించుకున్నాడో?
పవన్ కల్యాన్ గారిని తిట్టిన అందరితో ఇంటర్వ్యూ తీసుకోండి జాఫర్ గారు
కొడాలి నాని పేర్ని నాని రోజా అనిల్ అంబటి బొత్స లాంటి వాళ్ళతో ప్లాన్ చేయగలరు ఇది మా రిక్వెస్ట్
నేను గుడ్డు మాత్రమే పెట్టగలను పొడగలేనుకదా పొడిగేది మా వైసిపి పార్టీ
ఇవన్నీ కొవ్వు పట్టినా కోళ్ళు గుడ్లు పెట్టవు గుడ్లే లేకుండా పిల్లలు ఎలా అవుతాయి
😂@@padmasgubbala511
Amar sir you have best loyalty ❤️ soul hearted person sir 💞 love you
Very hood genune interview and answers
నువ్వు అనవసరంగా మిగిలినకులాల్ని... తక్కువగా చూపే ప్రయత్నం చెయ్యొద్దు
ఇంక ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకు అమర్నాథ్ , కాపు వ్యక్తిగా నిన్ను గౌరవిస్తాం ,
Pawan kalyan is above caste and Kapu. Along with Kapu lot of other caste support him. He is beyond caste
ఎందుకు గౌరవించాలి?
కులం కోసమా
మేము కాపులం కాదు
అయిన అందరం కల్యాణ్ గారికే ఓటు వేశం
మీలాంటి వాలు మా వాళ్ళు కాదు,
ఆయన మా వాడు.
Good
నేను ఒక బీసీ యాదవ్ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం అది కులం ద్వారా వచ్చింది కాదు ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి మనుషులు తెలుసు కాబట్టి
@@SubbuPokanativery good tq
Ycp వాళ్ళు పక్క స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారు . వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య పొగుడుతున్నారు మీరు గమనిస్తే , విజయ్ సాయి రెడ్డి గారు , అంబటి రాంబాబు గారు , ఇప్పుడు అమర్నాథ్ గారు , పవన్ కళ్యాణ్ గారు great , అది, ఇది , అని అంటున్నారు , వాళ్ళు పవన్ సార్ నీ పొగడడానికి కొన్నీ కారణాలు ఉన్నాయి .
1) పవన్ కళ్యాణ్ గారిని ఎలెక్షన్స్ ముందు అన్నీ రకాలుగా తిట్టడం వల్ల వాళ్ళకి కాపు సామాజికవర్గం ఓట్లు అన్నీ పోయాయి , కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రతి నియోజకవర్గం లో కూటమి ఏ గెలిచింది . కాబట్టి వాళ్ళు , ఆయన్నని పొగడం వల్ల , ఆ సామాజికవర్గానికి చెందిన వాళ్ళు మళ్ళీ వైసిపి వాళ్ళని మళ్ళీ ఓన్ చేసుకుంటారు అనే ప్రయత్నం . మళ్ళీ కాపులలో వాళ్ళ vote bank నీ సంపాదించుకోవడానికి ఆ ప్రయత్నం .
2) వైసిపి వాళ్ళు కావాలని టీడీపీ కి వైసిపి కి మధ్య గొడవ తీసుకురావాలని బాగా ట్రై చేస్తున్నారు , పవన్ సార్ నీ పొగిడేటప్పుడు కూడా , పవన్ సార్ రూల్ కరెక్ట్ CBN రూల్ కరెక్ట్ కాదు అని ట్వీట్స్ వేస్తున్నారు . ఇది అంతా JSP కెడర్ లో ఒక differences క్రియేట్ చేయడానికి మాత్రమే . అలా differences వచ్చి కూటమి విడిపోతే , JSP గాని , టీడీపీ గాని సోలో గా పోటీ చేసి గెలవడం కష్టం , ఓట్లు split అవుతాయి , సో వైసిపి వాళ్ళు గెలవచ్చు అనే పాయింట్ తో ఈ strategy వేస్తున్నారు .
బాగా ఆలోచించండి , వీళ్ళ ట్రాప్ లో పడకండి , WE JUST WANT DEVELOPMENT , JOBS , WORLD CLASS LEVEL INFRASTRUCTURE and FACILITIES .
Great analysis
This is called realisation.
💐💐💐ఎవరు గురించి మాట్లాడకండి. రిజర్వ్ గా ఉండాలి. అదే మీకు శ్రీ రామ రక్ష, అందరు దగ్గర వ్యతిరేకంగా ఇప్పుడు కూడా ఉంది.👍💐
Finally, acceptance and realisation ❤️💯🫡
కాపులు మాత్రమే సపోర్ట్ చేస్తే జనసేన పార్టీ గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థితిలో లేరు
అన్ని కులాలు సపోర్ట్ చేస్తే జనసేన పార్టీకి వచ్చిన విజయమే 2024
కాపులు కాపులు, కాపులు కాపులు అంటారు ఏంటి
Yes
వాళ్ళు ఆ రకంగా మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా ఇతర వర్గాల వారిని జనసేనకు దూరం చేసే కుట్ర. పవన్ కళ్యాణ్ కులాలకు అతీతంగా ఆలోచించే, వ్యవహరించే వ్యక్తి.
TDP vallu kuda vote vesaru anduke..
@@vijaysai7789 బిజెపి వాళ్లు కూడా వేశారు లే అబ్బా నువ్వు ప్రతిసారి నొక్క పోలేదు వచ్చి
@@MINDMEDIA-i2h bjp dhi 1% vote share daninkosam matladi kuda bokke.. tdp dhi annitikanna ekkuva vote share untadhi..
వీళ్ళు ఊసరవెల్లి లెక్కన ఉంటారు, ఇప్పుడేదో రియలైజ్ అయినట్లు ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వస్తె అవే ఊసరవెల్లి మాటలు బయటికొస్తాయి. నమ్మటానికి లేదు.
Exactly
✊సూపర్ ఓటమి భయంబాగా 🤔✊ కొడి గుడ్డుకు కనపడిది😂
Mems and trolls ni penchi పోషించింది వైఎస్ఆర్సీపీ పార్టీ నే. ఎవరి కన్ను వల్లే పొడుచుకోవడం antey ఇదే.
No one can beat Pavan strategy in politics...He is honesty man
Shivaji tho interview cheyandi bro related bigboss experience.
Jafar garu me questions exlent
కోడిగుడ్డు నీకు జుట్టు మెరుస్తుంది గానీ జ్ఞాన బల్బ్ ఇంకా డిమ్ గానే వుంది. పవన్కళ్యాణ్ కాపులకోసం కాదు అందరి కోసం పని చేస్తారు.. 2034 లో PM OF India. అది రాబోయే రోజుల్లో ఆయన గ్రాఫ్ 📈
Sss
Yes ,we wish comes true by God grace.
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ కి CM అవ్వాలి. స్టేట్ ని అభివృద్ధి చెయ్యాలి
నమస్కారమండి జాఫర్ గారు ఒక్కసారి రోజా కూడా ఇంటర్వ్యూ చేయండి చూడాలని ఉంది 🙏
ధైర్యంగా వుండాలి అమర్ గారు.
Mrs అమరనాథ్
ఆయన 5 శకాలకి మంత్రి
And ayana mundu ప్రజలకు సేవ సేవ చేయడానికి వచ్చారు, అంతే గానీ కులానికి కాదు ఇపుడు ఆయన చేసేది ప్రజా సేవ మాత్రమే.ఆయన మాకు ఏమి చేయక పోయిన పర్వాలేదు ప్రజలకు మేలు చేస్తే చాలు.
బొబ్బట్లు కోడి గుడ్డు కన్న ప్రజాసేవ ముఖ్యం
బయపడకు బాబాయ్
మేము మిమల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు
Memu kuda pawala anna ni serious ga tesukovadam ledhu le😂
@hiteshreddy729 తీసుకోవాలి తమ్ముడు లేకపోతే చరిత్ర గుర్తుందిగా 11కి పరిమితం ఇపుడు అవి కూడా ఉండకుపోవచ్చు
గుడివాడ పొదిగి హిత బోధ అయింది
Vado comedian bro vanni avadu serious ga teesukuntaru 😂
@@hiteshreddy729serious ga tiskokunda undandi 2029 .2034 varuku Appudu 😂😂 state development avtundhi
😂😂😂
ఎందుకు జాఫర్ గారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు ఓడిపోయారు అని
ఫేస్ లో realigation కనిపిస్తుంది 😊
7.5 lakh views and 7.5 lakh views. Super 👌
ఆ రోజు కోడి గుడ్డు పెట్టుంటే, మీరు ఈ రోజు గెలుచుండేవారు వారు సార్.....
Guddu pagili pilla ayyindi
😂
Vadu realize ayinatu...me kukka kuda ayi mosam chesina vallani bagu chesthae bagundu😅😅
Pilla avvaledhu kullipoyindhi 😂😂😂
😂😂😂😂😂😂😂😂😂💯👌👌👌👍👍🙏
ఆ వైసిపి లో నుంచి మన జనసేన లో కి వచ్చే అమర్ బాబు , మన కులం నీ మనం నాశనం చేసుకోకూడదు
వీడు కాపు అని చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు చేద్దామని చూస్తున్నాడు.. మీరు చెప్పిన కాపు ఓటు బ్యాంకు pk ని తప్పితే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు
రోజా గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు లైవ్ పెట్టండి సార్ ప్లీజ్, 🙏🙏🙏
వైసిపి ప్రభుత్వం లో వైజాగ్ కి ఎన్ని కంపెనీ లు తీసుకొని వచ్చారు అని అడుగుతారు అనుకున్నా
నిజమే. అలాగే ఎన్ని కంపెనీలు పారిపోయాయో కూడా అడగాలి
ఈయన ఓటమికి మరో కారణం కూడా వుంది...
మిగతా కాస్ట్ వారిని అసలు పట్టించుకోకపోవడం....
మమ్మల్ని ఎంతో చులకనగా చూడటం ....
పనికోసం వెలితే...
వీలు ఎవరూ అని ఆరా తీయడం...
ఈయన PA లు మరొక కారణం...
పవన్ కల్యాణ్ గారి ❤అభిమానం తో
మా మత్స్యకారులు గంపగుత్తగా ఓట్లు వేశాం
అమరనాథ : మొత్తం మీరే చేశారు జాఫర్ .🤣
ఇళ్ళు నామర్దుల జాతికి చెందిన వాళ్ళు, ఎలా అంటే అలా మారుతారు గిర్గీట్లాగ, గాబట్టి కఠినమైన శిక్ష విధించాలి, జీవితం లో మరొక కుటుంబం గురించి మాట్లాడేది కాదు స్వప్నంలో కూడా ఆలోచించడం మానెయ్యాలి, తల్లి అక్క చెల్లి వదిన పిన్ని ఇలాంటి ఏ ఒక ఆడ జాతి సంబంధం లేకుండా ఎలా పుట్టారు❓ వాళ్ళ ప్రేమ మమకారం లేకుండా యలా పెరిగిపోయారు❓
అమ్మ "తిట్టొద్దు" అని చెప్పినా.. వినలేదా? 🤔
అందుకే అమ్మ మాట వినాలి 😊
గుడివాడ అమర్నాథ్ గారికి ఓడిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు మీ రాజకీయ జీవిత కాలం మొత్తం మీరు ఇలాగే ఉన్నతంగా మాట్లాడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా
YCP politicians కి మెచ్యూరిటీ కి అర్ధం తెలియదు. ఇప్పుడు పద్ధతి గా మాట్లాడ పోతె ఏమి జరుగుతుందో వీళ్ళకి అర్థం అవుతుంది
Realisation helps for future..
వైసిపి ఓడిపోవడానికి కారణం జగన్ గాడే 😂😂😂
Jagan odipoledu kada.
Realiseation is very Good
10:53&11:10 super Jaffar garu😂😂😂😂😂😂
Pawan Kalyan oka like vesa pandagoo...❤
జాఫర్ గారు సూపర్ అడిగారు మీరు
టోటల్ వైసీపీ లీడర్ కంట పవన్ కళ్యాణ్ 100% స్థాయికి రేటు ప్లస్ వర్క్ కూడా సూపర్
Idhi realisation.😂😂😂
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని పిలుస్తున్నారు ఇదే మర్యాద గత ఐదు సంవత్సరాలు ఉండి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు
మంచి మాట చెప్పావు బ్రో
164 మంది ఓడిపోవుంటే అని 😜😜❤️😜
పవన్ నామ జపం 🤣🤣🤣🤣🤣🔥🔥🔥🔥 that is the power of Power star ❤❤❤❤
అధికారం లో లేనప్పుడు అయినా మీరు deep qustions అడుగుతారు అని ఆశించాం
Good interview and All Questions very straight