Thammareddy | Advocate Ramya | EP-1

Поділитися
Вставка
  • Опубліковано 1 бер 2024
  • Watch : Thammareddy Bharadwaja | Advocate Ramya Episode-1 @HitTVSpecials
    #tammareddybharadwaj #advocateramya #hittvspecials
    Keep Watching and Subscribe for More..
    Download the HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5QzYrMqY

КОМЕНТАРІ • 580

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 3 місяці тому +74

    రమ్య గారూ,
    చాలా మంచి పని చేస్తున్నారు. ఆ అమ్మాయిలకి మంచి జీవితం ఇవ్వండి. అమ్మాయిలు డబ్బు సంపాదించే మార్గం ఇదొక్కటే అని చాలా మంది ఇందులో కూరుకుపోతున్నారు. ఈరోజు లలో ఇంట్లో పని చేయడానికి full time maids కావాలి. ఈపని కన్నా ఇంటిపని చేసుకోవడం గౌరవపదం.

  • @varunsrisai1365
    @varunsrisai1365 3 місяці тому +215

    రమ్య తల్లి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి మీరు ఆడవాళ్లకి అమ్మ ❤

  • @user-xn4xl8uu5e
    @user-xn4xl8uu5e 3 місяці тому +31

    మేడం మీరు మాట్లాడే విధానం మీ దైర్యం ఆడవారికి ఆదర్శం. కాని హైదారాబాద్ ఎంత దరిద్రంగా తయారవుతుంది . హైదారాబాద్ లో బ్రతకాలంటే చాలా భయమేస్తుంది

  • @vasanthakumari7695
    @vasanthakumari7695 3 місяці тому +190

    ఆడదాని చదువు ఒక ధైరం,అదే రమ్య గారు,జ్ఞానం ఒక ఆయుధం అదే రమ్య గారు.స్టీ జాతి లో ఆణిముత్యం❤

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 3 місяці тому +23

    రమ్య గారు నమస్కారం . మీ ప్రతి ఎపిసోడ్ చూస్తాను మేడమ్, అది కూడా కేవలం మీ మాటలు, మీ తీర్పు కోసం.... న్యాయ వ్యవస్థ లోనూ, పోలీస్ వ్యవస్థ లోనూ మీలాంటి వారు సగం మంది ఉంటే, ప్రజలు ధైర్యం గా బ్రతగ గలుగుతారు మేడమ్. Any have you are the great. మీకు ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.....

  • @user-iw9es9os4i
    @user-iw9es9os4i 3 місяці тому +43

    అమ్మా... మీరు నాకంటే చిన్నవారో, పెద్దవారో తెలియదు కానీ...మీ పాదాలకు నమస్కారాలు చెయ్యాలనుందమ్మా. మీ ధైర్యం, గుండె నిబ్బరం చూస్తుంటే మీ రక్తంలోనే ఉన్నట్టుందమ్మా. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ నుండి సమాజం లో మార్పు రావాల్సిందే. అప్పటికీ మారకపోతే ఎవ్వరేం చెయ్యలేరు. గురువుగారి (bharadwaja )కి కూడా నమస్కారం అమ్మా.....

  • @lingamallusrinivasarao4457
    @lingamallusrinivasarao4457 3 місяці тому +51

    రమ్య మేడం గారు హై కోర్ట్ అడ్వకేట్ మీ ప్రోగ్రాములు చాలా చూస్తూ ఉన్నాము
    ఈ ప్రోగ్రాం లో యాక్షన్ తీసుకున్నామని తెలియజేశారు చాలా సంతోషం
    అతను ఈ షో కి వచ్చాడా లేదా.
    హైకోర్టు లాయర్ రమ్య మేడం గారికి అభినందనలు 🌹🌹🌹

  • @landerirajaram5076
    @landerirajaram5076 3 місяці тому +60

    భరధ్వాజ సార్, రమ్యా మేడం మీరు మనుషుల రూపంలో ఉన్న దేవుండ్లు. ఆ బాధితులకు ఒక మంచి జీవీతం రావాలి

  • @marymaryy3837
    @marymaryy3837 3 місяці тому +36

    సూపర్ రమ్య మేడమ్ గారు 👌👌
    చాలా బాగా వాడికి వార్ణింగ్ ఇచ్చారు.

  • @user-ii8co9wo3x
    @user-ii8co9wo3x 3 місяці тому +254

    రమ్య మేడము గారికి నానమసకారములు మీరు ఎన్నో కుటుంబలుకు ఆదుకుంటునారు తల్లి జై ధర్మదేవత

  • @malaobulesh6998
    @malaobulesh6998 3 місяці тому +13

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సూపర్ మేడం ఈ బాధ నుంచి వాళ్ళని తొలగించినందుకు చాలా థాంక్స్ మేడం

  • @alamogal3583
    @alamogal3583 3 місяці тому +81

    మేడం ఆంధ్రలో పోలీసులకు నమ్మకూడదు మేడం
    ఏ స్టేట్లో అయినా ఇంతే మేడం పోలీసులు అందరూ ఏదో ఒక పోలీస్ మాత్రమే మంచిగా ఉంటాడు

  • @nagalingeswaraovankayalapa5645
    @nagalingeswaraovankayalapa5645 3 місяці тому +61

    రమ్య మేడంకి భరద్వాజ్ సార్ కి ధన్యవాదములు... ఇలాంటి పని చేసే నా కొడుకులకి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలి

  • @madhusaranarava945
    @madhusaranarava945 3 місяці тому +284

    అడ్వకేట్ mom ( అమ్మ) లవ్ యూ నాకు చాలా గర్వంగా ఉంది ఇటువంటి న్యాయ వాదులు నా రాష్ట్రం లో ఉన్నందుకు

  • @thallathirupathi3856
    @thallathirupathi3856 3 місяці тому +22

    అమ్మాయిలకు అక్కడి నుండి విముక్తి కల్పించండి మేడమ్🙏🙏🙏

  • @FreeFire-ku2gj
    @FreeFire-ku2gj 3 місяці тому +13

    సూపర్ తల్లి ధన్యవాదాలు మీలా అడిగేవారు లేక ఎలా రెచ్చిపోతున్నారు లోపల కాలు చెయ్యి తీసేయండి

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 місяці тому +27

    భగవంతుడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ 😢😢🙏🏻🙏🏻
    రమ్య మేడంగారు 🙏🏻

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому +65

    మద్యపానం వల్ల ఎన్ని కుటుంబంలో నాశనమైపోతున్నా యో...గవర్నమెంట్ కి అసలు పట్టదు

  • @ruthkaki139
    @ruthkaki139 3 місяці тому +12

    రమ్య మేడమ్ దేవుడు మీకు తోడుగా ఉండాలి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому +241

    కూతుర్ని అమ్మేసిన ఆ తలిదండ్రులని నరికెయ్యాలి

  • @srikrishnajanga6171
    @srikrishnajanga6171 3 місяці тому +13

    ❤❤❤ East West South North Ramya Madam Is Always Amazing ❤❤❤.

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 3 місяці тому +7

    🌹🌹🌹🌹🌹 థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు వెరీ గుడ్ సొల్యూషన్స్ థాంక్యూ వెరీ మచ్ 🌸🌸🌸

  • @venkatasuryanarayanatadala2811
    @venkatasuryanarayanatadala2811 День тому +1

    లాయర్ మేడం.. మీరు చాలా గ్రేట్..నమస్కారాలు.

  • @bindubalakrishna8473
    @bindubalakrishna8473 3 місяці тому +15

    Ramya garu mee meeda respect chala perigindi andi 🙏🙏

  • @bhavya-somajigudabranch9087
    @bhavya-somajigudabranch9087 3 місяці тому +18

    రమ్య చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @srinuramakurthi8862
    @srinuramakurthi8862 3 місяці тому +8

    రమ్య మేడం గారికి ధన్యవాదాలు

  • @user-rz5qn2rp3u
    @user-rz5qn2rp3u 2 місяці тому +7

    Thank u madem garu, meelanti vallu vundabatte nyayam inka brathike vundi

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 2 місяці тому

      😅😅😅😅 e program tharawatha call cheyandi

  • @Mounikaravi161
    @Mounikaravi161 3 місяці тому +20

    Ramya madam is an inspiration to all the girls and women...she is looking like a Goddess Durga matha....

  • @ranididderani866
    @ranididderani866 3 місяці тому +7

    రమ్య మేడం గారికి 🙏🙏🙏🙏 👌👌👌మేడం ధన్యవాదములు

  • @Sivakris
    @Sivakris 3 місяці тому +12

    స్త్రీ యొక్క జన్మ సృష్టికే మూలం అటువంటి తల్లిని అక్కని చెల్లిని ఇంత గోరంగా బాధలు పెడుతూ పైశాచికన ఆనందాన్ని ఎందుకు పొందుతున్నారు అర్థం కావట్లేదు. వాళ్లకి తల్లి చెల్లి అక్క అందరు ఉంటారు ఉన్నా కూడా స్త్రీ పరాయి స్త్రీని వ్యామోహించడం కమిట్మెంట్ అనే ఒక భయంకరమైన విష సంస్కృతి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. ఎప్పుడైతే మన తల్లిని చెల్లిని అక్కని నిజంగా సోదర భావంతో ప్రేమిస్తాము ఇతరులు కూడా మనకు సోదరి లాగానే కనబడతారు. ముఖ్యంగా అవకాశాలు ఇచ్చి పొందాలనుకునే దురుద్దేశం ఉండటం మానసికమైన పైశాచిక వ్యాధి. ప్రతి స్త్రీ ఎదురు తిరిగి కష్టాలను ఎదుర్కొని తెగించి ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడే వారికి నిజమైన స్వతంత్రం లభిస్తుంది. దయచేసి సినిమా వ్యామోహాలకు బలికాకుండా చిన్నచిన్న అవకాశాలకు వారి యొక్క జీవితాలను పెనం పెట్టకుండా ఉన్న ఊర్లోను ఏదో ఒక ఉద్యోగం చిన్నదైనా పర్వాలేదు వారి యొక్క ఆత్మ అభిమానానికి గౌరవాన్ని ఇచ్చే ఏ చిన్న ఉద్యోగం అయినా చాలు.

  • @DMRNEWSTelugu
    @DMRNEWSTelugu 2 місяці тому +4

    మేడం సినిమా ఇండస్ట్రీలో చాలా ఈ విషయం మాకు తెలుసు మా దగ్గరకు వచ్చేవరకు చాలామంది ఉంటారు మేము. కొంతమందిని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మరియు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో గతంలో. ఇదే కాకుండా దీంట్లో. హైదరాబాదులోని బిగ్ బడా మాఫియా చేతులున్నాయి దానివల్ల మేము కూడా సమస్యలు ఎదుర్కొన్నా. సమస్యలన్నీ కూడా మేము కూడా బయట థాంక్యూ మంచి పని చేశారు సినీ కాల్ అమ్మ తల్లి పేరు భజన చేసే ఇడియట్స్ ఎంతోమంది ఉన్నారు. వైన్ షాప్ భరద్వాజ రెడ్డి అన్న

  • @muniswamy9191
    @muniswamy9191 3 місяці тому +7

    Akka meeru చెప్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయ్.😢😢

  • @ushakumar8588
    @ushakumar8588 3 місяці тому +7

    Ramya Madam you're handling cases and taking decisions is awesome.Let these girls work in household chores or taking care of children in Child care centres or cooking. Now a days working ladies are many wanted very badly the services can be engaged in such areas.U suggest them. Poor girls suffering not able to digest.

  • @pasaladeepasudha8696
    @pasaladeepasudha8696 3 місяці тому +7

    Great Ramya garu hat's off , yentha mandi lifes save chestunnaru mam great ,meeru ante anduke naaku chaala respect , great inspiration meeru andariki

  • @venkatasuryanarayanatadala2811

    అమ్మ,, మేడం గారు మీరు ఈ సమాజానికి చాలా అవసరం.. నాకు కన్నీళ్లు వచ్చాయి..ఈ వీడియో తో చాలా మంది కి కళ్ళు తెరుచుకుంటాయ్...
    ఈ సమాజం ఎంత మోసం.

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 місяці тому +6

    THANQ MEDAM RAMYA GARU
    THANQ SIR

  • @padmavatijonnalagadda1005
    @padmavatijonnalagadda1005 3 місяці тому +32

    తమ్మారెడ్డి గారు వాడిని ఇరగదీసేశారు👏👏👏

  • @vijayaanguthu636
    @vijayaanguthu636 3 місяці тому +18

    మేడం గారు చాలా బాగా చెప్పారు అమ్మాయిలకు ఒక జీవితం దరిద్ర పనులు మానేయమని అమ్మాయిలకు ఏదైనా కూలి పని చేసుకో

  • @annapurna6462
    @annapurna6462 3 місяці тому +6

    Medam meeku Bharadwaj gariki dhanyavadamulu vallaki ado okati chesi kapadandi medam🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 3 місяці тому +8

    Hatsoff to you Ramya mam. I had tears listening to them.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 3 місяці тому +45

    ❤ సినీ ఫీల్డ్లో ఉన్న దుర్మార్గుల పై చర్యలు తీసుకోవాలి❤

  • @veenavanisv
    @veenavanisv 3 місяці тому +5

    Ramyagaru chaala baaga handle chesaru

  • @prasaddarshi6767
    @prasaddarshi6767 3 місяці тому +42

    మీరు సూపర్ మేడం 👏👏👏👏Good job

  • @narasingaraovedula7253
    @narasingaraovedula7253 3 місяці тому +5

    Hats off to the program and also individually to lawyer Ramya madam & Tamma Reddy garu for ur quick and immediate action. Hats off once again.

  • @gangadharmurari2949
    @gangadharmurari2949 2 місяці тому +3

    రమ్య మేడం గారు పాదాభివందనం గాడ్ బ్లెస్స్ యు మేడం

  • @mahimahi6452
    @mahimahi6452 3 місяці тому +4

    Thanks medam and sir, elanti variki sayam chestunanduku🙏, God bless you.

  • @lakshmireddy6249
    @lakshmireddy6249 3 місяці тому +16

    T.q madamgaru Ada pillalu jeevitalu kapaduthunnaru🙏

  • @karunasreegampayyagaari
    @karunasreegampayyagaari 3 місяці тому +18

    రమ్య మేడం మీరు సూపర్. వాళ్ళ జీవితాలు నిలబెట్టండీ ప్లీజ్. ఆడుకున్న తప్పులేదు

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 2 місяці тому +2

    అమ్మా! లాయర్ మేడం గారు... మీరు ఎంతోమందికి దేవుడు తో సమానం. పోలీస్ వారు రాక్షసులు తో సమానం. పోలీస్ వ్యవస్థ పూర్తిగా చెడి పోయింది. దేవుడు మిమల్ని దీవించును గాక! 😭🛐

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 3 місяці тому +2

    Madam really u r playing a vital role as a Mother❤ ... really thanks for your support Bharadwaj sir🙏

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 місяці тому +14

    TQ tammareddy garu

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 3 місяці тому +9

    medam super ga help chesaru🙏🙏🙏🙏🙏

  • @vijayakumari9264
    @vijayakumari9264 3 місяці тому +7

    బాబోయ్,మన దేశంలో ఇలాంటి పనులు చేస్తూ వచ్చిన పెద్దలు ఎప్పుడు మరతారో

  • @rajiraj8395
    @rajiraj8395 3 місяці тому +3

    Fist మాట్లాడిన యాంకర్ గారు మీరు సూపర్ అండి బాగా మాట్లాడారు

  • @sujathakyatham3091
    @sujathakyatham3091 3 місяці тому +4

    Ramya mee lanti dharyam andhari adavalaku undaali meeku naa hrudhayapurvaka kruthagnathalu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @varahisandilyasa
    @varahisandilyasa 3 місяці тому +3

    నిజంగా రమ్య మేడం గారి వల్ల మా ఫ్యామిలీ ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము

    • @seekinganswers5075
      @seekinganswers5075 2 місяці тому

      Chala mandhi ee show scripted antunnaru meeremantaru?

  • @srinivaskandem6039
    @srinivaskandem6039 3 місяці тому +4

    Dainamic రమ్య garu

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 місяці тому +19

    ఎంత అమాయకంగా చెప్పినా అద్భుతంగా చెప్పినా నమ్మలేని నిజాలే కావచ్చు. Commitment industry లో లేదా.. వీళ్ళు తెలీకుండానే వెళ్ళారు... వద్దనుకుంటే వెనక్కి రావచ్చు గా... వొళ్లు వంచక వొళ్ళు అమ్ముకోవడం... రెండు బర్రెలు సాదుకుంటే అవ్వే మిమ్మల్నీ పోషిస్తాయి. టాలెంట్ అంటే ఇదేనా... మీకన్నా పేదవాళ్ళు గోడ్డు కష్టం చేసే కర్మ జీవులు ఎంతో మంది గౌరవంగా బతుకుతున్నారు... స్టోరీలు వద్దులే... తప్పులు ఎవరైనా తెలిసే చేస్తారు.

    • @PUBL9529
      @PUBL9529 3 місяці тому +3

      Chala chala chala currect ga chepparu

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 2 місяці тому +3

    మూర్ఖులకు పరిష్కారం మావోయిస్టులు మాత్రమే

  • @diamondjublee3972
    @diamondjublee3972 3 місяці тому +2

    I'm very happy this type of advoc _ ates counciling these our sisters
    God bless you Ramya mam , and
    Thammareddy sir .....

  • @user-tp9eh3rj5k
    @user-tp9eh3rj5k 2 місяці тому +2

    Super sir
    మేడం సూపర్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న కి కూడా కాల్ చేసి

  • @bhavanik-zz5yp
    @bhavanik-zz5yp 3 місяці тому +13

    Tq.. Mem 🙏🏻🙏🏻🙏🏻 super

  • @gyarasarala8073
    @gyarasarala8073 3 місяці тому +8

    Ramya madam Garu meru super amma aadapilla givitalani kapadutunnaduku madam 🙏🙏🙏🙏🙏

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 місяці тому +20

    అక్కడ ఉన్నది సింహం అడ్వాకేట్ రమ్య మేడం

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 2 місяці тому +2

    Super mam mee dhairyam ki👏👏👌😊

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 3 місяці тому +4

    Advocate Smt. Ramya garu nice protection to tha women. T. Krishnamurthy garu my favorite Director, great Communist.

  • @subbarayudugupta1717
    @subbarayudugupta1717 2 місяці тому +2

    Super sir meeru and Medam Garu meeku Danya vaadalu.

  • @digumarthivijayalakshmi3493
    @digumarthivijayalakshmi3493 3 місяці тому +3

    Ramya madem is a very talented layer in hyderabad. So great🎉

  • @munigondabhaghya443
    @munigondabhaghya443 3 місяці тому +4

    Super Amma super sir 🙏🏻

  • @ravitheja012345
    @ravitheja012345 3 місяці тому +4

    Super madam 👏👏 Fan of Ramya mam 🙂 God bless you

  • @pathapatisatyavathi1586
    @pathapatisatyavathi1586 3 місяці тому +5

    Medam supar ga help chesaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 3 місяці тому +3

    Your really great Amma meeku Namaskaram And Bharadwaj Sir Meeku Namaskaram Aadapillalani sustunte Bhayamestundi Amma meelaanti vaari valla kondarikaina vimukti kalugutundi saala santhoshm thank you so much amma

  • @namrathamanupati5432
    @namrathamanupati5432 3 місяці тому +4

    Excellent Madam

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 3 місяці тому +4

    Super amma meru great

  • @bhavanam1974
    @bhavanam1974 3 місяці тому +3

    నిజానికి ధైర్యం ఎక్కువ పని లో పట్టుదల ఉండాలి తల ఎత్తుకుని బ్రతకవచ్చు ఇక్కడ తమ్మారెడ్డి గారికి మేడం గారికి tq so much

  • @ranjeethreddy3910
    @ranjeethreddy3910 3 місяці тому +4

    Super very good medam continue

  • @landerirajaram5076
    @landerirajaram5076 3 місяці тому +2

    మీరు మంచి జీవితం సాగిస్తే సార్, మేడం గారి గౌలవాన్ని కాపాడిన వారవుతారు

  • @madhukiran5778
    @madhukiran5778 2 місяці тому +2

    Super 💘❣️ excellent tq tq so much ma'am ❤

  • @radhikavikram9510
    @radhikavikram9510 3 місяці тому +4

    Good Decision Mam Thank you

  • @anuradhavankamamidi3344
    @anuradhavankamamidi3344 3 місяці тому +4

    Mam really v good lawyer 👏

  • @lakshmianitha277
    @lakshmianitha277 3 місяці тому +4

    Ramya madam gaaru
    Meeru chala great 🙏🙏🌹👌

  • @chandrarekhapottipati2376
    @chandrarekhapottipati2376 3 місяці тому +4

    So great madam

  • @user-pp1dc9ds3k
    @user-pp1dc9ds3k 3 місяці тому +4

    Great madam

  • @srinuj4860
    @srinuj4860 18 днів тому

    That is Ramya madam.bathuku jatka bandi nundi meeru Naku chala chala istam.love u mam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gabrielburaga8410
    @gabrielburaga8410 3 місяці тому +4

    Thankyou medam

  • @AnilYadav-ju6bs
    @AnilYadav-ju6bs 3 місяці тому +6

    సూపర్ medam

  • @yedapallybhaskaryedappally8230
    @yedapallybhaskaryedappally8230 3 місяці тому +5

    Hat's of you Ramya medam

  • @Ajithvlogsrajavommangi
    @Ajithvlogsrajavommangi 3 місяці тому +4

    Good medam

  • @subashgosula1120
    @subashgosula1120 3 місяці тому +4

    Very good job ramya medam garu super super sister

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 місяці тому +2

    ఈముండలకు అన్ని తెలుసు,తల్లితండ్రులమాటవినరు పొగరు,పెద్దలనుఎదిరించి ఏదోసాధిచాలని బయటకువస్తారు, సమస్యలువచ్చినప్పుడు వీరికిఆశ్రయంఇచ్చేవారుఉండరు,

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 3 місяці тому +3

    Ramya mam is the right person to solve all girls problems

  • @eswarhemanth4510
    @eswarhemanth4510 3 місяці тому +4

    Ela chala Mandi ammyilu cinima moju lo jivithalu nasanam avunttunnayi chala manchi Pani chesttuunna ru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @user-tr5ly9xs8h
    @user-tr5ly9xs8h 3 місяці тому +6

    Ramya Madam Garu Namasthe.

  • @user-nk5hu7tr6t
    @user-nk5hu7tr6t 3 місяці тому +3

    Thank you anma God bless you

  • @Bittu_2016
    @Bittu_2016 3 місяці тому +5

    TQ Ramya garu meelanti vallu society ki avasaram. Mee matalu vintene dairyam vastundi.GOD BLESS YOU TALLI

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 3 місяці тому +8

    SUPER RAMYA

  • @AnilKumar-nc1gx
    @AnilKumar-nc1gx 3 місяці тому +4

    Good service madam and sir

  • @bhavanisista4271
    @bhavanisista4271 3 місяці тому +2

    Super . Valla life bagundalani manasara korukuntunna

  • @jyotijelde158
    @jyotijelde158 25 днів тому

    Thank u mam god bless you

  • @voddepallybhaskar4132
    @voddepallybhaskar4132 3 місяці тому +3

    Ramya madam Iam big fan of you and your valuable judgement