రమ్య మేడం గారు మీరు చాలా గ్రేట్ ఒక కుటుంబం ను కాపాడారు మేడం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం రమ్య మేడం గారు దేవుడు మిమ్మల్ని దీవించు ఆరోగ్యం ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నాను మేడం 🙇♀️🙇♀️🙇♀️💐💐💐🤝🤝🤝🙏🙏🙏
Ramya Ma'am, ... Hat's Off to your suggestion.. You are excellent Lawyer.... It is very Right the way you speak ... People deserve it... Few people may think you are rude when you speak but if you don't speak in a rude way , culprits will not listen...
నమస్తే మేడం ఏంటి మేడం మేమైతే పెద్దల్లో 30 40 మంది కూర్చొని రోజంతా గంటలు చేసిన ఇటువంటి తీర్పు మేము తీర్చలేము మీరు ఏంటి మేడం ఇద్దరు మనుషులు కూర్చుని అరగంటలో మొత్తం తీసేస్తున్నారు థాంక్యూ మేడం ఒక అమ్మాయి జీవితం నిలబెట్టారు
👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌superb maam Tq మీ లాంటి వారు ఉండాలి ఇప్పుడు అస్సలు నాకు తెలిసి లేరో మో అని ఇంకా యూత్ జీవితం బాగు చేసే వారు లేరు అనుకున్న 🙏🙏🙏మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మామ్ 💯💯💯💯🙌🙌🙌🙌
ప్రతి ఆడపిల్ల చూడాల్సిన ఎపిసోడ్, మేడం చెప్పింది నిజం. ఎంత మంది ఎవిడెన్స్ సంపాదించగలరు?, ఆ అమ్మాయి ఎంత head strong గా మాట్లాడింది, పిల్లలు లేనోళ్ళు అదృష్టవంతులు.తల్లితండ్రుల్ని చూస్తే దుఃఖం ఆగలేదు, వాళ్ళ పరువు తీసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది, ప్రేమించే అమ్మ, నాన్న అబద్దం చెబుతారా? కూతురు అంత హీనంగా తల్లితండ్రుల్ని ప్రక్కన పెట్టేసినా వాళ్ళ ప్రేమ కూతురి జీవితం ఏమైపోతుందో అని ఆరాటం, భయం, బెంగ, మేడం మీకు ఎలా చెప్పినా వాళ్ళ ఋణం తీరదు 💐🙏
Madam garu namasthe andi. Super madam excellent ten మినిట్స్ lo judge chepparu. Meeku mee family members çhallaga happy ga ఉండలని God nu కోరుకుంటూ వున్నాను. God bless you mam. Night moring mee apisodes, ala chustune untunnanu mam mee health bagundaani God nu కోరుకుటుం న్నాను
Ramya medam super mem Chala baga matladaru chala chala great mem Sir miru kuda chala Baga cheparu sir Nijamega sir ilanti show valla aa amayi life ni seve chesaru Really greatest show😊great mem
Very good madam. Bharadwaj garu cini director you are so great. Madam Good Advocate. Lavanya good character gir.She has relaised her mistak So good thing that is happend.Sir Bh😢aradwaj garu and Madam protect her from that cheater .Do good for that family .Mainly do help to Lavany as she has realized for the mistak.. OK sir nice show. You have caught the culprit.
చేతులెత్తి నమస్కారం చేస్తున్న మేడం అమ్మాయిల్లో మార్పు రావాలి Phone ఒక జీవితాన్ని కాపాడింది ప్రతి సారి అలా జరగక పోవచ్చు అమ్మాయిలు caraful గా ఉండండి మీ అమ్మానాన్నలు నచ్చిన మీరు మెచ్చిన సంబంధం చేసుకోండి పెండ్లికి తొండరపడకండి చేసుకోండి
Nenu kuda elage chesi nammi pelli chesukoni papa ni kani ippatiki originality telusukoni divorce tisukunnanamma thalli parents mata vinu ma parents kuda Anni telusukoni voddamma ani mothukunte vinakunda chesukoni eroju single parent ni ayyi papa ni sakkuntu asta kastalu padtunna ippudu telidhu thalli inko 6months tirigesariki pregnant ani compromise avthav pillalu puttarani compromise aithav next divorce kosam court la chuttu jeevitham antha tiragadame nenu na parents ki okkate kuthurini allara mudduga penchi chadivinchi chesthe valla gundela midha thanthe aa devudu mana gundela midha thanni ontarini chesthadu thalli vaadi colors telisi inko 1yr ki divorce kavalantavu ee age lo aa Prema doma ani rest of lyf ni nasanam chesukoku experience tho cheptunna😭😭😭
చాలా happy ga undhi medam,, ఒక అమ్మాయి లైఫ్ నిలబడింది
Ramya gatu meeru ekkada unte aa channel chudalanipistundi. Oka family member la meeru anta concern chupistaru. I have immense respect for you. 🙏🙏
భరద్వాజ గారు అంటే నాకు చాలా గౌరవం, సార్ గారి హుందాతనం నాకు చాలా ఇష్టం, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థించు చున్నాను
రమ్య మేడం గారు మీరు చాలా గ్రేట్ ఒక కుటుంబం ను కాపాడారు మేడం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం రమ్య మేడం గారు దేవుడు మిమ్మల్ని దీవించు ఆరోగ్యం ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నాను మేడం 🙇♀️🙇♀️🙇♀️💐💐💐🤝🤝🤝🙏🙏🙏
😂
మేడం ఎంతో మంది తల్లి తండ్రులు ఇలా సఫర్ అవుతున్నారు మీకు ఒక నమస్కారం
Ramya Ma'am, ... Hat's Off to your suggestion.. You are excellent Lawyer.... It is very Right the way you speak ... People deserve it... Few people may think you are rude when you speak but if you don't speak in a rude way , culprits will not listen...
ఆ పొరిని నాలుగు తన్నండి మేడం
👍👍👍🌸🌸🌸🌹🌹 థాంక్యూ వెరీ మచ్ భరత్ జి గారు థాంక్యూ వెరీ మచ్ రాకుల రమ్య లాయర్ గారు థాంక్యూ వెరీ మచ్ డిస్టెన్స్
రాకుల్. కాదు ఆకుల
ఇది ఏ భాష?
నమస్తే మేడం ఏంటి మేడం మేమైతే పెద్దల్లో 30 40 మంది కూర్చొని రోజంతా గంటలు చేసిన ఇటువంటి తీర్పు మేము తీర్చలేము మీరు ఏంటి మేడం ఇద్దరు మనుషులు కూర్చుని అరగంటలో మొత్తం తీసేస్తున్నారు థాంక్యూ మేడం ఒక అమ్మాయి జీవితం నిలబెట్టారు
మీ పాదాలకు నమస్కారాలు మేడం సార్ గారు అమ్మాయి తల్లిదండ్రుల కాళ్లు పట్టుకున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు ఒక ఆడబిడ్డ జీవితాన్ని కాపాడారు
Why his face is not shown?
Inform police to track him for 6 months
Nenu 2 years gah elanti episode kosam chusthunna UA-cam lo super video
😭😭😭తల్లి తండ్రి చాలామంచి వాళ్లు ❤❤❤🙏🙏🙏🙏
Ee Kalam lo tallithandrulu manchivalle pillale chedipothunnaru
🌹🌹🌹🌹 good good. థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు
మామేడం గారి ముందు ఎవరైనా నిజం చెప్పాల్సిందే 🙏
100% correct
❤❤ hu hu hu🎉 hu@@BhuvanSai1384
చాలాచాలా బాగా చెప్పారు. అన్నిటికంటే మీఇద్దరి కాంబినేషన్లో షో చాలాబాగుంది
మీరిద్దరూ అనవసరమైన మాటలు కాకుండా భలేచెప్పారిద్దరూ..
అమ్మానాన్నలకి చెప్పకుండా వారింట్లోనేవుంటూ ఆఅమ్మాయీ మోసంచేసింది ముందు.
బయటకి గెంటేయాలి ఇలాటి అమ్మాయిల్ని..
ధన్యవాదాలు భరద్వాజగారికీ గీతగారికీ🙏🙏
నేను ఎప్పటినుండో మీ ప్రోగ్రాం చూస్తున్నాను .భరద్వాజ గారు ఈ ప్రోగ్రాం లో నోరు విప్పారు .మంచి సలహాలు ఇచ్చారు .🙏
👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌superb maam Tq మీ లాంటి వారు ఉండాలి ఇప్పుడు అస్సలు నాకు తెలిసి లేరో మో అని ఇంకా యూత్ జీవితం బాగు చేసే వారు లేరు అనుకున్న 🙏🙏🙏మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మామ్ 💯💯💯💯🙌🙌🙌🙌
రమ్య మేడం గారు ఏసు లీడ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది ఈ షో ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతం
Ramya madam meeku hatsoff. ఇప్పుడు ఆడపిల్లలు చాలా దారుణంగా ఉన్నారు.
మేడమ్ మీరు సూపర్ మేడమ్ 10 నిమిషాలలో న్యాయం చేసారు
దానికి అబ్బాయి బాగా రుచి చూపించాడు
ప్రతి ఆడపిల్ల చూడాల్సిన ఎపిసోడ్, మేడం చెప్పింది నిజం. ఎంత మంది ఎవిడెన్స్ సంపాదించగలరు?, ఆ అమ్మాయి ఎంత head strong గా మాట్లాడింది, పిల్లలు లేనోళ్ళు అదృష్టవంతులు.తల్లితండ్రుల్ని చూస్తే దుఃఖం ఆగలేదు, వాళ్ళ పరువు తీసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది, ప్రేమించే అమ్మ, నాన్న అబద్దం చెబుతారా? కూతురు అంత హీనంగా తల్లితండ్రుల్ని ప్రక్కన పెట్టేసినా వాళ్ళ ప్రేమ కూతురి జీవితం ఏమైపోతుందో అని ఆరాటం, భయం, బెంగ, మేడం మీకు ఎలా చెప్పినా వాళ్ళ ఋణం తీరదు 💐🙏
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ పిల్ల చాలా మకురు గా వుంది.
కళ్యాణ్ సర్ ni పిలవండి వీళ్ళ తిక్క కుదురుస్తాడు
ఇంకా అన్ని వాళ్ళ షోస్ ఉంటాయ్ UA-cam లో
పిల్లలు లేని తల్లితండ్రులు ధన్యులు.
Best episode to be watched by all teenagers
దాన్ని ఒక్క తన్ను తన్నండి
Nijam tannali
మేడం సలహా ఇచ్చినారు చాలా బాగా ఆలోచించాలి చాలా ధైర్యంగా ఆ మోసగానికి బాగా బుద్ధి చెప్పినారు
Very well dealt.Really appreciate Advocate Ramya garu and Shri bharadwaj garu.
బుద్ది చెప్పాలి అంటే రమ్య మేడం సెప్పలి
అబ్బ మేడమ్ గారు ఎలా ఒక లైఫ్ ని కాపాడారు.. మీకు ధన్యవాదాలు.. వాడు ఎంత వెధవ నో రుజువు చేశారు..❤❤
very well judgement madam God Bless you and your family
మేడం అండ్ సార్ మీకు పాదా బి
వందనాలు
ఒక కుటుంబాన్ని నిలబెట్టారు🙏
Madam garu namasthe andi. Super madam excellent ten మినిట్స్ lo judge chepparu. Meeku mee family members çhallaga happy ga ఉండలని God nu కోరుకుంటూ వున్నాను. God bless you mam. Night moring mee apisodes, ala chustune untunnanu mam mee health bagundaani God nu కోరుకుటుం న్నాను
రమ్య మేడం సూపర్ మేడం 👏👏👏👏👏 చాలామంది జీవితాలు ఈ ప్రోగ్రాం ద్వారా నిలబెడుతున్నారు 🙏🙏🙏🙏
అమ్మాయి జీవితాన్ని కాపాడిన భరద్వాజ సార్ రమ్య మేడంకి థాంక్స్
ఈ ప్రోగ్రాం లో సలహాలు సూచనలు చాలా బాగా చెప్పారు సార్ మేడం గార్లు
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
ఒళ్ళు బలుపు ఎక్కి ఉన్నది
@@satyasree6638😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Life Baga set chesaru Ramya Garu madam Garu Meeru Devatha
ww DXw ze😢lgh DX CR jio @@somkumarsalendra3966
సూపర్ మేడం ఒక్క ఆడపిల్ల జీవితం కాపాడానిన్నారు సూపర్ 👌👌👌🙏
Excellent judgement.mam gariki ,sir ki na blessings.oka aadapilla life kapadi nanduku.
Ramya madam ki THANKS
ఒక్క తన్ను సరిపోదు దాన్ని ఏమి చేసిన పాపం లేదు
Ramya garu you saved her. God bless. Educated people should realise and trust parents
Ramya madam miru superrrrr miru ye show lo unnara Ani vetukumtunam mi judgement exllent mam👍👍👍
రమ్య గారు సూపర్ గా చెప్పారు మేడం
Every youth chudavalasina programme ammai life save chesinanduku thanks
Ramya medam super mem
Chala baga matladaru chala chala great mem
Sir miru kuda chala Baga cheparu sir
Nijamega sir ilanti show valla aa amayi life ni seve chesaru
Really greatest show😊great mem
Ramya madam judge ayithe chaala Mandi life save avuthadi. Madam 100 years challaga undali.
రమ్య మేడం గారికి అక్క సారు గారికి శతకోటి వందనాలు అక్క నీ కుటుంబాన్ని సార్ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి
Medam sir miru chala manchi Pani chesaru vadi nunchi aha ammai ni kapadaru na life ala ne spoil ayepoyendhi 😢😢 😭😭😭
Very good discussion sir&madam very nice thanks
ఈ అమ్మాయి కి బాగా కనువిప్పు కలిగించారు రమ్య గారు మీరు ధన్యవాదాలు
Very good madam. Bharadwaj garu cini director you are so great. Madam Good Advocate. Lavanya good character gir.She has relaised her mistak So good thing that is happend.Sir Bh😢aradwaj garu and Madam protect her from that cheater .Do good for that family .Mainly do help to Lavany as she has realized for the mistak.. OK sir nice show. You have caught the culprit.
హలో మేడం డానికి జాబ్ తీసివేయ్యు 😱😱ప్లీజ్ 😮😮అప్పుడు దానికి తెలుసుతుంది 💔💔💯💯ఇలాంటి ఆడదాన్ని 😢😢💔💔💯💯
Great super solutions mam&sir
మెడంగారిఫోన్ నంబరుమాకుదొరుకుతుందా మాదగ్గరఇలాంటికెసుఒకటివుందిమాపిల్లకికౌన్సిలింగుఇవ్వాలిఅదిఎలాసాద్యంఅవుతుందొచెప్పండిమెముమెడంగారినిమెంకలవాలిఎలా
Fantastic performance by both sri Bardwaz garu and smt adv Ramy garu.
Good decision by girl. Atleast saved her parents .🎉🎉🎉🎉
Advocate ರಮ್ಯಾ madam done a very good job i appreciate
Sr... మేడం... థాంక్స్....
Suuuuuuuuuuuuuuper medam
మీ తీర్పు కి నమస్కారం మేడం గారు
Madam, you are very talkative and also give good judgements in all episodes.
సూపర్ ప్రోగ్రాం మేడం సార్ మీకు కూడా ధన్యవాదాలు
రమ్య మేడం, భరత్వాజ్ sir supet
Good massage Good decision Good judgment
ఇలాంటి కూతురు పుట్టిన గిట్టిన ఒక్కటే
తమ్మ రెడ్డి గారు మీరు ఎన్నో మూవీస్ తీశారు కదా ఇది కూడా తియ్యండి 🙏🙏🙏🙏
Super Ga Chepparu Madam Garu
Bhardwaja Garu Sir Super
Advocate garu Bharadwanj garu Nice treatment. 😊
My favourite Ramya mam ❤❤
Respected Advocate Ramya madam garu ur💯 corect person for this kind of victims.
It’s a message to all teenagers and parents
మీ ప్రోగ్రాం ద్వారా అమ్మాయి జీవితం బాగుపడుతుంది
Super madam and sir Chala baaga chepparu
Thank you Madam
Meeru chala great madam
తమ్మారెడ్డి భరద్వాజ్ గాడ్ బ్లేస్ యూ సార్
చేతులెత్తి నమస్కారం చేస్తున్న మేడం
అమ్మాయిల్లో మార్పు రావాలి
Phone ఒక జీవితాన్ని కాపాడింది
ప్రతి సారి అలా జరగక పోవచ్చు
అమ్మాయిలు caraful గా ఉండండి
మీ అమ్మానాన్నలు నచ్చిన మీరు మెచ్చిన సంబంధం చేసుకోండి
పెండ్లికి తొండరపడకండి
చేసుకోండి
Thammareddy garu team and ramya team ki hatsoff
Good program SIR
Soooo super Ramya madam 🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya madam Garu meeku chala vandanalu 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
12:40 outstanding answers by lover 🤣😂😝
Nenu kuda elage chesi nammi pelli chesukoni papa ni kani ippatiki originality telusukoni divorce tisukunnanamma thalli parents mata vinu ma parents kuda Anni telusukoni voddamma ani mothukunte vinakunda chesukoni eroju single parent ni ayyi papa ni sakkuntu asta kastalu padtunna ippudu telidhu thalli inko 6months tirigesariki pregnant ani compromise avthav pillalu puttarani compromise aithav next divorce kosam court la chuttu jeevitham antha tiragadame nenu na parents ki okkate kuthurini allara mudduga penchi chadivinchi chesthe valla gundela midha thanthe aa devudu mana gundela midha thanni ontarini chesthadu thalli vaadi colors telisi inko 1yr ki divorce kavalantavu ee age lo aa Prema doma ani rest of lyf ni nasanam chesukoku experience tho cheptunna😭😭😭
❤
Penile siss epudikaina realize aiyaru
మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి అండి....
Sir and Madam Garu very good Show
సార్ సూపర్ సార్🙏🙏🙏🙏
I think this episode is better than Family star
Excellent Sir And Madam. Go Ahead.
Ramya garu sooo great
Super sister 👍👍👍👏👏👏
Tq madamgaru
Madam Thank you🙏🙏🙏
నా స్టోరీ చూస్తున్న 😢😢😢 i 23:04 I'm lavanya
Oo akka namaste
Hi
You Protected One Family Without Any Court. Even Courts Can Not Solve These Conspricies.
Super medam...
గుడ్ పోగ్రామ్ మేడం
Thank you Ramya Medam
Madam mee energy taking power 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great job by madam Ramya garu and team
Good MORAL Video society ki present chsaru
Good combination Tammaredfi sir and Akula Ramya medum are.super🎉
Nice program❤❤❤
ఈ అమ్మాయిని వాడితో వదిలించిన తర్వాత తల్లి తండ్రి తో కూడా వదిలి మేడం అప్పుడు కాని బుద్ధి రాదు వీళ్ళకి