Idi Katha Kadu Jeevitham Ep-1 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 22 лют 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-1 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVSpecials
    @MadamAnthe
    #idikadhakadhujeevitham #hittvspecials #episode #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Keep Watching and Subscribe for More..
    Download the HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5QzYrMqY

КОМЕНТАРІ • 721

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 3 місяці тому +100

    Present Love అనే మాటే లేదు. అవి ఎప్పుడో చనిపోయినాయి.

    • @Lavanyasetty
      @Lavanyasetty 2 місяці тому +2

      either in arranged or love marriage there is no love only money money fake it

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 місяці тому +138

    Birthday gift కాదు తొక్క కాదు ఒళ్ళు కొవ్వెత్తి చేసి మళ్ళీ గిఫ్ట్ తిక్క భేంచూత్

  • @user-ew9ww5rg2x
    @user-ew9ww5rg2x 3 місяці тому +116

    భలే కామిడీ ఉంది ఈ ఎపిసోడ్ లో 😂😂😂😂😂😂

  • @keerthiprinci3677
    @keerthiprinci3677 3 місяці тому +188

    Doctor gari comedy timing next level 😂😂.... Bayata rendu Paala bottle unnai pattukellandi 🍼🍼

  • @ushaclicks143
    @ushaclicks143 3 місяці тому +179

    రమ్య మేడమ్ మీరు ఏమి చెప్పినా ఆ తీర్పుకి తిరుగు లేదు మేడం.. నాకు చాలా బాగా నచ్చింది మేడం మీ షో..🎉🎉🎉🎉🎉...

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 3 місяці тому +121

    ఒక వయసు వచ్చాక సొంత అన్నా చెల్లెళ్లను కూడా చనువుగా ఉండనిచ్చే వాళ్ళు కాదు పెద్దలు (టీనేజ్ లో). అలాంటిది ఒక పరాయి అబ్బాయితో అమ్మాయిలని ఒకే రూమ్ కు పంపడం ఏమిటి? అసలు ఆ పెద్దవాళ్లు పిల్లల మీద ఇంత పిచ్చి నమ్మకాలు పెట్టుకోవటం కూడా తప్పే

  • @adilakshmig4313
    @adilakshmig4313 3 місяці тому +63

    కళ్యాణ చక్రవర్తి గారు నమస్కారమండి మంచి సెటైర్లు బాగా చేస్తున్నారు మీరు అలాగే లాయర్ గారు కూడా పంపించండి సార్ ఇంకొక్కసారి సమాజంలో అమ్మాయిలు దగ్గరికి వెళ్లకుండా చేయండి సార్

  • @harshitharachu6281
    @harshitharachu6281 3 місяці тому +41

    Doctor is fully frustrated and giving comdey punch him 😊😅

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 місяці тому +38

    శ్రీ వాణీ గారి reaction sooper

  • @ramuk.v6344
    @ramuk.v6344 3 місяці тому +168

    ఆడపిల్లలు పరమ చెండాలంగా ఉన్నారు

    • @ramasaran5377
      @ramasaran5377 3 місяці тому +9

      Magapillalu ante kada

    • @pvskmurthy957
      @pvskmurthy957 3 місяці тому

      ​మగ పిల్లోడికి ఏం చేస్తున్నా కడుపు రాదు కదరా​@@ramasaran5377

    • @myrolemodelmyrolemodel4447
      @myrolemodelmyrolemodel4447 2 місяці тому +2

      Andaru ala undaru

    • @monap1999
      @monap1999 2 місяці тому

      Evaru emi cheyakunda muttukokundanr adadi chadipotundi kada

    • @kelampallilakshmiragva
      @kelampallilakshmiragva 2 місяці тому

      00😊
      ​@@monap1999

  • @Iphone12Iphone12-ht7fp
    @Iphone12Iphone12-ht7fp Місяць тому +6

    కరెక్ట్ గా చెప్పారు మేడం ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టండి మేడం ఎప్పుడైనా ఆడవాళ్ళకి బుద్ధి వస్తుంది

  • @user-by4jo4vo7z
    @user-by4jo4vo7z 3 місяці тому +32

    Chala baaga chepparu sir and Ramya madam

  • @MALLESH1983
    @MALLESH1983 3 місяці тому +192

    అందుకే అండి ఒక 30 సంవత్సరాల క్రితం వయసు రాగానే 15 16 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు ఇప్పుడు చదువులని బయటికి పంపిస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి

    • @AmruthaPothala
      @AmruthaPothala 3 місяці тому +9

      Andaru ela cheyyru andi and vadu mosam chesadu eddru nachharu vadike so ela chesadu and ha Abbai ke inkoru nachhru ani kuda ledu nachhutaru malli adi vellake Ardam kavdam ledu

    • @MALLESH1983
      @MALLESH1983 3 місяці тому +2

      Meeru Thapuga bhavinchavadu kani ఇలాంటి వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్పు తునను ❤❤😂😂

    • @anithashaga2995
      @anithashaga2995 3 місяці тому

      ?​@@AmruthaPothala

    • @kashwin3830
      @kashwin3830 2 місяці тому

      Evi samajam lo jaruguthune vastunai. Apatlo AIDS cases kuda ekuva undevi.
      Yes idhi kontha varaku nijame, abbayilayina/ammayilayina oka fixed gender country motham lo job chesi/ chaduvukoni, inkoka gender intlo unte tagguthayi ee cases.
      Social awareness ani kotha subject Petti chepte may be konni cases tagochu

    • @monap1999
      @monap1999 2 місяці тому

      @@kashwin3830aythe magallu chetulaki gajulu vesukoni intlo koorchondi adavallu job chestaru

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 3 місяці тому +40

    Doctor gari expressions.. dialogues ultimate comedy 😂😂😂😂😂

  • @hanumantharao3921
    @hanumantharao3921 3 місяці тому +21

    వాళ్ళ అమ్మని కాదు , ఆ ఊరి వాళ్ళని ఎవరో ఒక్కళ్లని పిలవలిసింది

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 3 місяці тому +13

    Ramya garu, your judgement is very heart full. Hats off you medam.

  • @gyarasarala8073
    @gyarasarala8073 3 місяці тому +20

    Ramya madam chala manchi dicitoin tiskunnaru👏👏ramya madam iam big fan of you❤❤❤

  • @TheJovial1970
    @TheJovial1970 3 місяці тому +9

    ఈ ప్రోగ్రాం చూస్తుంటే తెగ నవ్వు వస్తుంది నాకు.

  • @jrpammi
    @jrpammi 3 місяці тому +22

    సరదాలు ఇలా ఉన్నాయి డబ్బులెక్కువయ్యి చేసే పనులు

  • @nethraaj7557
    @nethraaj7557 3 місяці тому +13

    I really appreciate Lawyer Ma'am decision and the team ...

  • @mahireddy4834
    @mahireddy4834 3 місяці тому +21

    Doctor gari comedy next level...

  • @vanneshanthi6216
    @vanneshanthi6216 3 місяці тому +5

    Different judgement than routine this time, I really appreciate your effort. Iam a Big fan of your show. Doctor garu your point of view is very healthy ( mentally). Ramya ma'am meeru thopu. I'll wait for your final judgement in ending.

  • @kapilkumartsttfbanjarayuva138
    @kapilkumartsttfbanjarayuva138 27 днів тому +4

    ప్రపంచం ఏమో గాని భారత దేశం మాత్రం సెక్స్ చుట్టే తిరుగుతుంది.... దీని గూర్చి తల్లి దండ్రుల తో పాటు.... ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అక్కడే కాదు ప్రతి చోట అదే పరిస్థితి

  • @raghuram9578
    @raghuram9578 Місяць тому +2

    Doctor mee dialogue delivery superb

  • @ShirishachinnaBabu
    @ShirishachinnaBabu 3 місяці тому +35

    I am fan of Ramya madam

  • @himabindhubandarla9054
    @himabindhubandarla9054 3 місяці тому +9

    Love u madam miru chala baga cheptharu. Kalyan sir super miru.

  • @sivarao5389
    @sivarao5389 3 місяці тому +7

    ఆ ఆడ వాళ్ళు ఇద్దరు పెల్లి మీ ద ప్రేమ మీద అస్సలు లేదు వాళ్లకు వున్నది ఒకే ఒకటి కట్టలు తెంచు కున్న కామంతో మాత్రమే

  • @narsimhareddy884
    @narsimhareddy884 3 місяці тому +44

    మంచి పని చేసినారు మిగతా ఇద్దరి పేరెంట్స్ ల ను కుడా పిలవలసింది

  • @HariKrishna-mg5fp
    @HariKrishna-mg5fp Місяць тому +2

    doctor gari punches super.. navvi navvi poyela unnam.😀😀😆

  • @bollilaxminarayana4765
    @bollilaxminarayana4765 24 дні тому +3

    డాక్టర్ గారి పంచులు భలే ఉన్నాయి

  • @vijayan.-kh8qi
    @vijayan.-kh8qi Місяць тому +3

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీ డైలాగులు సూపర్ అండి

  • @VSRACHANNEL
    @VSRACHANNEL 3 місяці тому +3

    అందరి తల్లిదండ్రులకి చెప్పేయండి ఈ బాగోతం. ఎవరు తప్పు చేశారు అన్నది పక్కన పెట్టి చెప్పేయండి తల్లిదండ్రులకి.

  • @ammufashions8033
    @ammufashions8033 3 місяці тому +8

    😂 doctor comdey timeing super

  • @user-ve2bc6oe6l
    @user-ve2bc6oe6l 3 місяці тому +13

    Doctor గారు సూపర్ జోక్స్

  • @allusrinivas5655
    @allusrinivas5655 3 місяці тому +10

    ఈ షో ద్వారా ఆడ పిల్లలు ఎలా వుండాలి అని తెలుసుకోవాలి మీ తల్లి తండ్రులు ఎన్నో అశలు పెట్టుకొంటారు

  • @likhitha3335
    @likhitha3335 3 місяці тому +7

    Mee muggariki hats off andi, mee opikaki.

  • @kavyasri999
    @kavyasri999 3 місяці тому +6

    Intha comedy chusi chala rojulaindi.........not on any platform.....😂

  • @ramatadivalasa8590
    @ramatadivalasa8590 3 місяці тому +34

    Enky❤pinky ❤ponky😅

  • @sribharathi2162
    @sribharathi2162 3 місяці тому +25

    అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి

  • @user-qx2zg9yu4r
    @user-qx2zg9yu4r 3 місяці тому +6

    Bayataa rendu palaa botilels vnnai thesukelandi 😂😂👏👏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 3 місяці тому +79

    దయచేసి ప్రేమ అన్న పేరు వాడుకోకండి, అది చాలా విలువైన ఫీలింగ్, మీ ముగ్గురిది ఒళ్ళు కొవ్వు, just lust, ఇలాంటి పిల్లల్ని కని తల్లితండ్రులు ఏం అయిపోవాలి, ఎన్ని న్యూస్ లు చూస్తున్నా, ఎన్ని పేపర్ లో చదువుతున్నా, మీడియా ద్వారా ఎన్ని వింటున్నా బుద్ది మాత్రం రావడం లేదు, ఖచ్చితంగా తల్లితండ్రులకి తెలియపరచాలి, డాక్టర్ గారు, లాయర్ గారి మాటలు హైలెట్, ఇప్పుడు నాకర్ధం అయ్యింది పెళ్లయిన వాళ్ళు ఒకరు, లేక ఇద్దరితో పిల్లల్ని కని ఆపేస్తున్నా, ప్రపంచ జనాభాలో ఇండియా 1st ప్లేస్ లో ఎందుకుందో, దరిద్రం

    • @GondhiNarasimhaRao
      @GondhiNarasimhaRao 3 місяці тому

      😊😊😊😊😊😊😊

    • @ramaswamyrayababdi
      @ramaswamyrayababdi 3 місяці тому +1

    • @ShobhaG500
      @ShobhaG500 3 місяці тому +1

      Preamaki relation ship ki chaala teedaa. Preama aneedi varninchaleenidi. Ammaayilaki buddhileedu.

    • @vbc3dartist
      @vbc3dartist 3 місяці тому +2

      ప్రేమ లేదు తొక్క లేదు...ప్రేమ ఒక ఆ క్ణణానికి అవసరం, ప్రేమ ఒక మోసం ,ప్రేమ ఒక దురద , ప్రేమ ఒక గజ్జి ,ప్రేమ ఒక కోరిక , ప్రేమ ఒక నటనా పదార్థం ,ప్రేమ ఒక డబల్ గేమ్ ,ప్రేమ ఒక మాయా పదార్థం ,ప్రేమ ఒక మైక పదార్థం... ఇలా చెప్పుకుంటా పోతే ఒక సంవత్సరం పడతది....ప్రేమ ఒక పనికి రాని పదార్థం

  • @blrknowledgebase.9116
    @blrknowledgebase.9116 2 місяці тому +1

    Asalu doctor gaaru meeru keka 😂and ramya medam super straightforward 😂😂

  • @user-kalipurusudu
    @user-kalipurusudu 3 місяці тому +8

    మనుషులకి బాధలలో ఓపిక సహనం ఉంటుంది కానీ కామంలో ఓపిక సహనం లేకుండా పోతున్నారు

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha5972 3 місяці тому +5

    అసలు ఈ రోజుల్లో ఇంట్లో మనుషుల్ని నమ్మలేకపోతున్నా సొంత నాని అన్నయ్యని అలాంటి వాళ్ళని నమ్మలేకపోతున్నాను చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి బయట అటువంటిది ఎవరో ఒక అబ్బాయిని నమ్మి ఇద్దరు అమ్మాయిల్ని అలా పంపించడం ఒక రూమ్ లో ఉంచడం ఆ తల్లిదండ్రులతో తప్పు

  • @ramuyadavkavati9103
    @ramuyadavkavati9103 24 дні тому +1

    Doctor punches supar 😅😅

  • @user-nr8vx8fs7o
    @user-nr8vx8fs7o 3 місяці тому

    Dr garu chala baga matladaru sir thanks for the speech

  • @SantoshKumar-eg4xm
    @SantoshKumar-eg4xm 3 місяці тому +2

    Super comedy ra babu, relaxation kosam e episode chudochu

  • @Iphone12Iphone12-ht7fp
    @Iphone12Iphone12-ht7fp Місяць тому +1

    😂😂😂😂😂😂 suparrr గా చెప్తున్నారు sir ilantivallani em చేసిన పాపం పోదు

  • @user-vh1cu3wv2z
    @user-vh1cu3wv2z 3 місяці тому +1

    Mee mugguru super andi , ilantivi chusi ammailani bayata ki pampalante bayamesthundi, vallu individual ga bathakalani pamputhunte ila thayaravuthunnaru

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 3 місяці тому

    Super Madam garu, and Dr. Garu, srivaani garu Manchi Pani chesaru miru chesindhi 100℅ correct lekunte e laanti false cases meeru Tekap cheyatam avasaram ledhu. Super👌🙏🙏👍

  • @praveenbomali9239
    @praveenbomali9239 2 місяці тому +1

    😂😂😂 full comedy ga undira e episodu

  • @honey9834
    @honey9834 3 місяці тому +4

    Baby producer...😂..sir dailoges superb 😂😂

  • @user-nr8vx8fs7o
    @user-nr8vx8fs7o 3 місяці тому

    Super medam super TQ so much

  • @satyanarayana007
    @satyanarayana007 Місяць тому +2

    అయ్యా డాక్టర్ గారూ..కాస్త కామా,ఫుల్ స్టాప్ ఇవ్వండి .. రన్నింగ్ కామెంటరీ లా ఉంది

  • @madhaviledalla6827
    @madhaviledalla6827 3 місяці тому +3

    Kalyan Chakraborty gari comedy super😅

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 3 місяці тому +22

    వీరి ముగ్గురి నీ రైలు కిందా వేయాలి దరిద్రం పోతుంది తల్లి తండ్రుల కష్టాలను గుర్తించరు కొవ్వు ఎక్కి ఇలా తయారు అయిండ్లు

  • @pushpanowpada8522
    @pushpanowpada8522 3 місяці тому +2

    Doctor garu super counter

  • @akkinapellivilas4023
    @akkinapellivilas4023 Місяць тому +1

    హిట్ tv. ఛానల్ వాళ్ళు చాలా బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది కథ కాదు జీవితం, షో కొన్ని జీవీ తాలు బాగా పడుతూన్నాయి, Dr, కళ్యాణ్ చేక్రా వర్తి సార్ గారి వల్ల 🙏, లాయర్, ఆకుల రామ్మ్య, మేడం గారి వల్ల 🙏 ఇలాంటి వాల్ల తో మీకు కూడా 🤦తలనొప్పి ఉంటుంది 🤝మీ, ఓపిక కు 🙏నమస్తే.

  • @SekharG-mv7nk
    @SekharG-mv7nk 3 місяці тому

    Super ga chepparu team andaru sir endukante ee program chala goppade

  • @Gova1620
    @Gova1620 2 місяці тому +1

    గుడ్ డెసిషన్ మేడం&సార్

  • @ramyar1079
    @ramyar1079 3 місяці тому +3

    Thokala birthday Ramya mam, super 😂😂😂😂😂😂

  • @Alekyachukka
    @Alekyachukka 3 місяці тому +2

    Okay sir thanks 👍 it's good decision

  • @user-ru8xz9mw1j
    @user-ru8xz9mw1j 2 місяці тому +1

    ఇదీ బావుంది . 😮😮

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 3 місяці тому +1

    Doctor garu madam very good decision really great

  • @BharatharyaPasupula
    @BharatharyaPasupula 2 місяці тому

    డాక్టర్ గారు చాలా బాగుంది మీ version

  • @himabindhubandarla9054
    @himabindhubandarla9054 3 місяці тому +10

    Super ramya madam❤

  • @rseries1654
    @rseries1654 3 місяці тому +14

    Baby producer 😅😂😂

  • @sanjuchotu5172
    @sanjuchotu5172 Місяць тому +1

    Ramya garu miru mi dialogue's super amma....

  • @uduguramani7066
    @uduguramani7066 2 місяці тому +1

    Ramya gari conclusions are next level

  • @uduguramani7066
    @uduguramani7066 2 місяці тому +1

    When ever i see Ramya mam will sense positive vibes and feel some intimicy

  • @user-ps2mi4bt4k
    @user-ps2mi4bt4k 2 місяці тому +1

    Kalyan sir gari punches mamulgaa levu❤

  • @sumantharv
    @sumantharv Місяць тому +1

    Baby producer.....Kalyan garu meri super sir...

  • @user-mv1ri9oj7c
    @user-mv1ri9oj7c 3 місяці тому

    Super madam sir super ga chepparu

  • @varshanaturelover
    @varshanaturelover 3 місяці тому +5

    Inki Pinki panki dctr gari timing 👍

  • @BharatharyaPasupula
    @BharatharyaPasupula 2 місяці тому

    Super questioning mam

  • @yusafali3878
    @yusafali3878 3 місяці тому +21

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారూ మేడమ్ గారు

  • @user-to6og3jy8l
    @user-to6og3jy8l 3 місяці тому +15

    Tokalo birthday supper

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 3 місяці тому +5

    మా చిన్నప్పుడు ..పెరిగినా పిల్లలు అన్నదమ్ములని కూడా దూరంగా వుండాలని అనీ వారు. ఏంటో పెద్దవాళ్లు పిచ్చి అనుకు ne వాళ్లo..
    ఏదైనా పెద్దవాళ్లు అనుభవాలను చూపుతారు.

  • @sreenidhi5011
    @sreenidhi5011 2 місяці тому +1

    Ramya madam matalu baleguntayi..i admire her way of talking..

  • @kotaroja3446
    @kotaroja3446 3 місяці тому +11

    Dr Garu ur comedy super asallu,

    • @user-ty1mq9ic6f
      @user-ty1mq9ic6f 3 місяці тому

      Comedy la undha nv vellu oka sari

    • @kotaroja3446
      @kotaroja3446 3 місяці тому

      @@user-ty1mq9ic6f who ever u r I am sorry but I don't mean it in a bad way , Just Dr Gari way off explanation r saying I said. Sorry if I hurted anyone.

  • @thirumaleshgr7708
    @thirumaleshgr7708 2 місяці тому

    Your judgment is very good madam

  • @netravathi6843
    @netravathi6843 3 місяці тому

    Very good program madam good information in society 👏 ❤

  • @zoom92
    @zoom92 Місяць тому +1

    Etra Double super jabardast.

  • @sobhanelaballi3635
    @sobhanelaballi3635 3 місяці тому +3

    Ramya madam I am the big fan andi 🎉🎉

  • @thodetysuneeladevi5006
    @thodetysuneeladevi5006 3 місяці тому

    Excellent judgement by Ramya garu n Kalyana chakraborty garu 👍🌹

  • @syedibrahimibrahim729
    @syedibrahimibrahim729 12 днів тому

    Very good programme, it's lesson for who problem and harrasment from family 🙏🙏🙏

  • @sajjanapushyam6906
    @sajjanapushyam6906 Місяць тому +2

    వాళ్ళ ముఖాలు చూపించండి అయినా ఇజనరేషన్లో కమిట్ అవ్వడం కడుపు చేసుకోవడం పెద్ద ప్యాషన్ అయిపోయింది ఏమన్న అంటే ఇది కామన్ అంటారు అయినా ఇలాంటి వాళ్ళకోసం గవర్నమెంట్ చెప్తుందిగా నిరోద్ వాడమని అయినా ఇ జనరెషన్లో ఇలాంటి వారిని పెళ్లిచేసుకోవడంలో బాగా ఆలోచించాలి ఎవడో ఎంగిలి చేసినదానికి ఇంకొకడు బలి అందుకే ఇ పై చదువులు ఇ జాబ్ లు చి చి

  • @bhavanik-zz5yp
    @bhavanik-zz5yp 3 місяці тому

    Super mem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanavenkata1379
    @ramanavenkata1379 3 місяці тому +1

    Sir Kalyan garu Ramya garu very good judgement sir.

  • @saibharatwajsharma3707
    @saibharatwajsharma3707 Місяць тому +1

    Good 👍

  • @yedurudharmaraju8206
    @yedurudharmaraju8206 3 місяці тому +1

    Good decision madam and sir
    Very good 💯💯💯💯❤

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 Місяць тому +2

    Inta vilavalu leni samaajamlo batukutunnam.inta neechamga tayarayyaru youth
    Tandri ee bharata desapu paruvu kaapaadu.

  • @barpatiashok1160
    @barpatiashok1160 3 місяці тому +1

    Medam$sir meru👌👌👌👌

  • @sumamadem6875
    @sumamadem6875 3 місяці тому

    Super ra cheparu andhi

  • @ruchichudakundaunadtharama6632
    @ruchichudakundaunadtharama6632 Місяць тому +1

    Correct decesion

  • @sudhamaheswarireddy5647
    @sudhamaheswarireddy5647 3 місяці тому +3

    Super Ramya madam your Judgement

  • @nadigoddukarunakar6282
    @nadigoddukarunakar6282 22 дні тому

    Madam and sir e show nijanga social and moral awareness ki chaala help chesthunnaru.

  • @druvithaprasanna4214
    @druvithaprasanna4214 3 місяці тому

    సూపర్ మేడం

  • @user-py2wq3rw1q
    @user-py2wq3rw1q 2 місяці тому +1

    Sir super punches 😂😂

  • @ChittiPathagolusu-nn1dr
    @ChittiPathagolusu-nn1dr 19 днів тому +1

    Super