Ramabhadra Rara || Ramadasu Keerthana || Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2022
  • #Srilalitha #Srilalithasinger #singersrilalitha
    Watch : Ramabhadra Rara | Ramadasu Keerthana | Srilalitha Singer
    Namaskaram everyone ✨🙏
    Happy to present this beautiful Ramadasu Keerthana - Ramabhadra Rara
    With the blessings of my Gurus Sri Modumoodi Sudhakar garu and Lanka Vijayalakshmi garu
    it's a traditional tune by Bhagavathars from Tamilnadu in Ananda bhairavi
    Do listen and share your valuable response ❤️
    Audio credits
    Keys : Ramarao
    Mixing: Srinivas kolli
    Video credits
    Shot by Sriniketh
    Edited by Harikrishna

КОМЕНТАРІ • 880

  • @damodarrao9074
    @damodarrao9074 2 роки тому +57

    చాలా చాలా మధురంగా వుందమ్మ నీ గొంతు .. చాలా ఆనందం కలిగింది..శ్రీరామచంద్రుని ఆశీస్సులు సదా నీకు కలుగు గాక 👍👍👍

  • @aryanrn5268
    @aryanrn5268 2 роки тому +116

    ఈ గానామృతాన్ని ఆస్వాదించడానికి ఎంత అదృష్టం ఉండాలో...... శత శతమానం భవతి , చిట్టితల్లీ........

  • @user-og4zv2sb8j
    @user-og4zv2sb8j 8 місяців тому +10

    ఎంత ముద్దుగా భక్తితో, అందంగా ఆ రామభద్రుని కీర్తించి మా మముందు నిలిపావు తల్లీ 👌👌శతమానం భవతి🙌🙌👍

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Рік тому +43

    రామభద్ర రారా శ్రీ
    రామచంద్ర రారా
    తామరస లోచన
    సీతా సమేత రా॥రామ॥
    ముద్దు ముద్దుగా రారా ॥2॥
    నవ మోహనాంగ రారా
    అద్దంపు చెక్కిళ్ళ వాడా॥2॥ అంబుజాక్ష రారా॥అద్దంపు॥
    ॥రామ॥
    పట్టరాని ప్రేమనా
    పట్టు కొమ్మ రారా
    పట్టరాని ప్రేమ
    నా చే పట్టుకొమ్మ రారా॥
    గట్టిగ కౌసల్య ముద్దు
    పట్టి వేగ రారా ॥2॥రామ॥
    నిన్ను మానలేనురా
    నీలవర్ణ రారా ॥2॥
    కన్నుల పండుగ కన్తు॥2॥
    కన్నతండ్రి రారా॥రామ॥
    సామగాన లోల
    నా చక్కనయ్య రారా
    రామదాసు నీ లీల
    భద్రాచలేశ రారా
    ॥రామదాసు॥రామ॥

  • @smarths6245
    @smarths6245 2 роки тому +66

    శ్రీరామా మా చిన్ని తల్లికి ఎల్లవేళల నీ కరుణ కటాక్షo కలుగజేయ్యాలి ఈ గాన మాధుర్యం నీతోపాటు మాకు అవసరం....శ్రీరామా❤️🙏

    • @nnkmmk5478
      @nnkmmk5478 Рік тому +1

      ISHIEKABDULLAHUHAPPYQEWR

    • @nnkmmk5478
      @nnkmmk5478 6 місяців тому +1

      ❤❤❤❤❤

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 8 місяців тому +10

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్ srilalitha garu ki Jai ❤

  • @sarvarayudumenda1588
    @sarvarayudumenda1588 2 роки тому +12

    చూస్తుండగానే ఎంత గొప్ప గాయనిగా ఏదిగావు
    తల్లీ

  • @tsrkprasad1965
    @tsrkprasad1965 2 роки тому +27

    చాలా అద్భుతంగా ఉంది నీ గానం ఎప్పటిలాగే లలితమ్మ. ప్రత్యక్ష సరస్వతి. God bless you.

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 2 роки тому +156

    శ్రీ రాముడు ఎంత సుకుమారుడో అంతే సుకుమారంగా పాడి మాకు అందించిన శ్రీలలితకు అభినందనలు. వీనుల విందుగా అనిపించింది తల్లీ నీకు గురువుల యొక్క భగవంతుని యొక్క కటాక్షం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 👏👏👏👏👏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +1

      Hi. Super.

    • @rockriders8173
      @rockriders8173 2 роки тому

      super

    • @satyanarayanatamvada5338
      @satyanarayanatamvada5338 2 роки тому

      గౌరి గారు. బాగా వ్యక్తీకరించారు

    • @bhaskararao7038
      @bhaskararao7038 2 роки тому

      AMMA nee gaatramutho veenula vindu chesinanduku, neeku SUBHAASEESSULU.

    • @uppalakrishnamohansharma4129
      @uppalakrishnamohansharma4129 2 роки тому

      Sangita saraswati rupa srilalita krutagnatalu mee talli dandrulaku namassulu u krishnamohansarma chairman svs devastanam jamalapuram khammamdt

  • @sasihometalks
    @sasihometalks 2 роки тому +10

    మధుర గాయని శ్రీలలిత కు శతా యుష్మాన్ భవ 💐

  • @Rsk1960
    @Rsk1960 6 місяців тому +5

    లలితా దేవి నీ రూపంలో మా ముందున్నది.🙏🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 місяців тому +2

    God Allwese bless you
    Maa Bangaruthalli.

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 3 місяці тому +1

    సూపర్ తల్లి చాలా చక్కగా పాడి వినిపించావు. ఆ శ్రీరామ చంద్రుడు నిన్ను చల్లగా చూడాలని ప్రార్ధన అమ్మా.

  • @srinivasg2547
    @srinivasg2547 6 місяців тому +4

    భక్తి గ రామయ్య వారి ని సీతా సమేతంగా రమ్మని మధురాతి మధురం గా ఆలపించిన గాయని శ్రీ లలిత కి వందనాలు

  • @ramajagadish9011
    @ramajagadish9011 Рік тому +6

    If you call Sri.Rama like this he will definitely come immediately. Amazing voice.

  • @sathyanaru
    @sathyanaru 6 місяців тому +5

    ಭಾವಯಾಮಿ ಪರಂಧಾಮ ಪಾರಾಯಣ ಪ್ರದೋ ರಾಮ
    ಧಾರಯಾಮಿ ನಿನ್ನ ನಾಮ
    ಸದಾ ಯೆನ್ನ ಹೃದಯದೊಳಗೆ...
    " ಜೈ ಶ್ರೀ ರಾಮ್ "....🎉🎉
    ಧನ್ಯವಾದಗಳು..🎉🎉

    • @sathyanaru
      @sathyanaru 4 місяці тому +1

      ಅಭಿನಂದನೆಗಳು...

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 2 роки тому +10

    మీరు ధన్యులు తల్లి శ్రీ లలిత . ఇంత చక్కటి గళం గానం వెనుక మీ కృషి ఎంత వుందో .

  • @ask1585
    @ask1585 Рік тому +3

    😍👏చాలా బాగ పాడారు...
    మీరు దేవతల ఆస్థాన గాయకురాలు....
    దేవుళ్లు తమ కోసం... అలాగే
    ప్రజలను భక్తి మార్గంలో నడపడం కోసం... భూమి మీద (ప్రకృతి లో ) కొన్ని సృష్టిస్తుంటారు.... అందులో మీరు ఒకరు.(నా భావన)
    భక్త శ్రీ రామదాసు గారి
    అనంత రామభక్తి సాహిత్యం....❤
    మీ (శ్రీ లలిత)మధురభక్తి అమృతగానం...శ్రవణానందకరం 🥰
    (నా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే
    క్షమించగలరు..😊🙏)

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 6 місяців тому +2

    You are doing great service to Hindu darma...Hindu society will remember you forever Sri Lalitha mam...Great job

  • @spdas6731
    @spdas6731 6 місяців тому +4

    I am a Bengali, but this song entered into my soul. Her voice is full of devotion.

  • @sureshvarma1158
    @sureshvarma1158 2 роки тому +11

    👌🎼🎵🎧 God gift your voice SriLalitha 🇮🇳 Good indian culture sarees proud to indian girls 🇮🇳👌🤳

  • @vemanarayana868
    @vemanarayana868 2 роки тому +6

    Jai SriRama 🙏🇮🇳🙏

  • @ramcvs1311
    @ramcvs1311 2 роки тому +12

    Listening to this keertan was a devine feeling which can't be expressed in words......felt as if I'm infront of Raghuveer Ram. Such a sweet and memorable presentation. God bless.

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 Рік тому +2

    Excellent Lalitamma 👍👏👍👏

  • @sathyanaru
    @sathyanaru 4 місяці тому +3

    ಭಗವಂತ ಹೀಗೆಯೇ ಸದಾಕಾಲ ಶ್ರೀ ರಾಮ ಭಜನೆಗಳನ್ನೂ ಭಕ್ತಜನಗಳ
    ಮನಗಳಲ್ಲಿ ತುಂಬುವಂತ ಶಕ್ತಿಯನ್ನು
    ಕರುಣಿಸಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.
    ಧನ್ಯವಾದಗಳು..ಗಾಯಕಿಯರಿಗೆ..🎉

  • @bhagyalakshmiburugoju1108
    @bhagyalakshmiburugoju1108 2 роки тому +19

    No words just bliss ❤️🙏🏻🙏🏻❤️🙇🏻‍♀️🙇🏻‍♀️ akka thanks for this offering

  • @esquireprinters4424
    @esquireprinters4424 5 місяців тому +1

    Sree Ram Jai Jai shree Ram Jai Jai
    Excellent 👍👍👍👍

  • @Itshacker677
    @Itshacker677 2 роки тому +5

    Super so beautiful ❤️❤️❤️😘😍😍

  • @kumaragencies8835
    @kumaragencies8835 6 місяців тому +1

    தாயே உங்கள் சங்கீதம் மெய்மறக்க செய்தது ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம

  • @seethirajuchakrapani836
    @seethirajuchakrapani836 2 роки тому +8

    Spell bound.Always sweet to me.Namo sitha Rama.

  • @esquireprinters4424
    @esquireprinters4424 4 місяці тому +1

    Sree Ram Jai Ram Jai Jai excellent

  • @esquireprinters4424
    @esquireprinters4424 9 місяців тому +2

    Good voice super duper excellent 👍👍👍 keep it up

  • @user-pv5zx1qb3m
    @user-pv5zx1qb3m 2 місяці тому

    మీకూ అభిమాని ని లలితగారు, దేవుడు మీకు చక్కని గొంతు ఇచ్చాడు, అదృష్టవంతురాలివి. ఇంకేమి కావాలి జన్మకు, ఎల్లప్పుడూ రామాసేవ భాగ్యము.

  • @Santhosh_AI
    @Santhosh_AI 2 роки тому +14

    Your songs are priceless treasures 🙌🌟🙌
    No words can describe how much I love this song ❤️🤗
    Absolutely sublime and truly an enchanting creature 💫🧚‍♀️💫👌👍

  • @MJanardanaRao
    @MJanardanaRao 6 місяців тому +1

    🕉OM. JAI SRI RAMA. 🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹. Raamadasu Keertana. Melodious Voice and excellent singing by Srilalita. Nice applause. MAY GOD SRI RAMA BLESS THE SINGER SRILALITA.

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 роки тому +30

    వీనులలో అమృతం పోసినంత మధురంగా ఉంది. అభినందనలు 🌹

  • @g.mohankumar8447
    @g.mohankumar8447 2 роки тому +9

    Peaceful and Divine. Thank you very much. May God bless you bangaaru.

  • @MuruganR-ov8pl
    @MuruganR-ov8pl 6 місяців тому +1

    பகவான் ஶ்ரீ ராமர் நாமம்
    உலகெங்கும் பரவட்டும்.
    ❤ JAY SRI RAM ❤

  • @ganeshgopannagari2765
    @ganeshgopannagari2765 2 роки тому +5

    మీ గాత్రం స్వరం అద్భుతంశ్రీ లలితగారు

  • @sistlasharma5673
    @sistlasharma5673 2 роки тому +6

    Mellifluous rendition....she has a bright future....God bless her....!

  • @user-eu3ep7rh7e
    @user-eu3ep7rh7e 7 місяців тому +1

    దైవ దర్శనం.. అమ్మ ఆశీస్సులు కలిగినట్లుగా.. .మీరు మరో వెయ్యి సంవత్సరాలు
    అలా మీ గానం ..ఈ జాతికి అవసరం

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 2 роки тому +2

    Srilalitha garu super wordrfull singning and telugu ammayi me undali your always super cute smile perforation

  • @BHBSharmaSharma-xr3bq
    @BHBSharmaSharma-xr3bq 6 місяців тому +1

    చాలా చాలా భాగుంది. అమ్మ👌✋✋

  • @Srmc44
    @Srmc44 2 роки тому +2

    మా మనవరాలి వంటి చి.శ్రీ లలితను చూసినా ఆమె పాట విన్నా మనసు పులకరిస్తుంది.ఈ రోజు ఉషోదయ వేళ ఆ చిన్నారి గళం నుండి మా ఇలవేల్పు శ్రీ రాముని గానం వింటే కలిగిన ఆ ఆనందం వర్ణనాతీతం.
    ఆయిష్మాన్ భవ చిరంజీవ తల్లి.
    సీతారామ మూర్తి
    చతుర్వేదుల

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 6 місяців тому

    ఎంతో హృద్యంగా ఎంతో కమ్మని స్వరంతో చక్కనైన గీతం మాకు అందించావు తల్లీ.. ఆ రామభద్రాధీసుడు కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ నీపై కలుగజేయాలని కోరుకుంటున్నాను తల్లీ ఆయుష్మాన్ భవ

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 6 місяців тому +2

    " 3:12 కన్నుల పండువగా కందు నా కన్న తండ్రి రారా.." అద్భుతమయిన భావం..ధన్యోస్మి

  • @tivo3720
    @tivo3720 6 місяців тому +1

    Jai shree Ram from Bengal ❤️

  • @balamanikannepalli9534
    @balamanikannepalli9534 6 місяців тому

    Rama namam chakkaga padevu God bless you Sri Lalitha 🎉

  • @Keerthana.J
    @Keerthana.J 2 роки тому +8

    Blessed to hear this song by you...🙏👏👏

  • @anjanidevi9351
    @anjanidevi9351 6 місяців тому +2

    శతమానంభవతి చిట్టితల్లి ❤

  • @bheemavajjulaprabhoojee
    @bheemavajjulaprabhoojee 6 місяців тому

    ఎప్పటి లానే శ్రీ లలిత గానం ఘంటసాల అమృతం

  • @girigiri7612
    @girigiri7612 2 роки тому +1

    Hi srilalitha srirama badrudi pata chala chakaga padavu a sriramuni krupa kattachalu nimida yallapudu vantundi srilalitha 🙏🙏👏👏👌👌😍😍❤️❤️

  • @subbusailu3304
    @subbusailu3304 2 роки тому +6

    Dear Lalitha మీకు నమస్కారం
    చాల కాలం తర్వాత మీ స్వరం విన్నాను
    చాల అద్భుతంగా ఉన్నది
    మీ స్నేహితుడిగా మరియు శ్రేయోభిలాషిగా నాదొక మనవి
    ఈ వర్షాలు, వరదలు తగ్గాక పవిత్ర గోదావరి తీరంలో వెలసిన ఆ కోదండ రామయ్య సన్నిధిలో
    మీ స్వరార్చన గావించి ఆ భద్రాద్రి రాముని ఆశీస్సులు మీ పై ఉండాలని కోరుకుంటూ
    మీ సుబ్రహ్మణ్యం ( సుబ్బు) ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము 🙏🤝

  • @krishnaprasad2340
    @krishnaprasad2340 2 роки тому +4

    Good evening madam..🙏.. I am from Kerala . This devotional song is very beautiful. Super singing, good voice touch to mind and soul....Jai sree ram......🙏🙏🙏

  • @palankisubbalakshmi
    @palankisubbalakshmi 4 місяці тому

    నీ గానం చాలా అద్భుతంగా ఉంది తల్లీ ఎన్ని సార్లు విన్నా తనివి తీరట్లేదు అంత బాగుంది రా శ్రీ లలితా నీకు నా ఆశీస్సులు...

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 3 місяці тому

    సూపర్ శ్రీ రామ నామంమృతం స్వీట్ గొంతు శ్రీ లలిత గారు మీది

  • @sathyanaru
    @sathyanaru 4 місяці тому +1

    ರಘುಪತಿ ರಾಘವ ರಾಜಾರಾಮ್!
    ಪತೀತ ಪಾವನ ಸೀತಾರಾಮ್!
    ಈಶ್ವರ ಹೌದು ತೇರಾ ನಾಮ !
    ಜೈ ಜೈ ರಾಮ್ ಜೈ ಜೈ ರಾಮ್!!
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pillutlagopi3923
    @pillutlagopi3923 Рік тому +2

    శ్రీలలిత నీకు మంచి భవిష్యత్తు ఉంది అమ్మ god bless u👌👌💐💐💐

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Rocking Lalitha tripura sundari devi MAA sakhti bless you bujjii❤❤❤

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +9

    Soulful rendition by srilatha who is always free flowing singer with great talent.

  • @esware5863
    @esware5863 2 роки тому +2

    ఎంతో చక్కగా పాడావు తల్లి..... Excellent....

  • @govindarajn6018
    @govindarajn6018 2 роки тому +4

    శ్రీ e రామ రక్షా సర్వ జగద్రక్ష 🙏🙏

  • @asrsaichem
    @asrsaichem 2 роки тому +2

    ఇంత ఆనందంగా ఉంటుందా ఈ ఆనంద భైరవి రాగం అనిపించేటట్లు ఇంకోలోకంలోకి తీసుకుపోయావు తల్లి. చాలా చక్కగా పాడావు తల్లి.

  • @user-tt1gr5cj1i
    @user-tt1gr5cj1i 5 місяців тому

    Amma manasuku yenta hayiga vundi,jaisreeram,allthebestsrilalita

  • @s.pnaraharinayaka9616
    @s.pnaraharinayaka9616 3 місяці тому +1

    Sri Rama jayarama Jaya Jaya rama

  • @srinivasangkailasam8952
    @srinivasangkailasam8952 Рік тому +3

    Melodious Voice. A classic Krithi so well rendered with a lot of feeling.

  • @saradavemuri4535
    @saradavemuri4535 2 роки тому +1

    Adbhutam chitti talli👌

  • @ngreater87
    @ngreater87 15 днів тому

    Excellent singing...Splendid voice...God bless you Amma dear Mother Goddess Saraswathi ❤❤❤🎉🎉🎉

  • @vemasubrahmanyamguptha1025
    @vemasubrahmanyamguptha1025 2 роки тому +22

    అద్భుతంగా పాడారు ధన్యవాదములు శ్రీ లతా గారు

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 2 роки тому +1

    Adbhutam nee gaatram👏👏👏

  • @livewithnaturestudy9399
    @livewithnaturestudy9399 2 роки тому +2

    God bless you
    Long time After my soul was happy ,pice
    Thanku you our Singing. Garu , teacher
    Me moves top of moventain, and water falls

  • @rajanandamvootla5528
    @rajanandamvootla5528 2 роки тому +1

    Sung so beautifully
    Upcoming big tolly wood singer srilalitha

  • @ramaraokomaragiri9625
    @ramaraokomaragiri9625 2 роки тому +5

    As usual, veenula vindu..
    Additional bonus is visuals and the orchestra. 🙏
    God bless you, తల్లి.

  • @mrg3044
    @mrg3044 2 роки тому +2

    నీ గానామృతానికి ధన్య వాదములు రా నాన్న ఆభగవంతుడు నిన్ను మనసారదీవించు గాక🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾👸👸👸👸👸👸👸👸👸👸👸👸🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @learnteach2971
    @learnteach2971 2 роки тому +2

    Hey super dress... U r beautiful today beautiful😍😍😍

  • @sidharthanpoovath6504
    @sidharthanpoovath6504 2 роки тому +2

    So deepily involvement in your prayers. Appreciate Srilalitha.

  • @jagannathrao6689
    @jagannathrao6689 Рік тому +1

    Excellent. Melodious. शुभकामनाएँ.

  • @vavilalasailaja6268
    @vavilalasailaja6268 2 роки тому +1

    Super chalabaga adbhuthanga padav👏👏👏👏

  • @venkateswarludurvasula
    @venkateswarludurvasula 2 роки тому +9

    Outstanding....no words to express my feelings...Devinely feeling. she's is an amazing singer..un comparable performance. Proud of you bangaram! Sriniketh, wonderful Job nanna. Excellent editing and mixing. You both did fabulous job. God bless you both

  • @Aghori_KaalBhiarav
    @Aghori_KaalBhiarav 6 місяців тому

    Prabhu Shree Ram Bless you ❤ Bacha (kid) maa sarswati always resides in ur voice ...❤ Jay Siyaram ❤🙏🏻🚩🚩

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 6 місяців тому

    శారదాదేవి నీ గాత్రం లో వుందమ్మా
    నీశ్రమ అపూర్వం పూర్వజన్మ సుకృతం

  • @shankarudhari3097
    @shankarudhari3097 Рік тому +2

    అమ్మ శ్రీలలిత మీ చిన్నప్పటినుంచి పాటలు వింటున్నాను మీరు శివతాండవం పాడాలని నా కోరిక

    • @venkymamacreations6460
      @venkymamacreations6460 Рік тому

      శివతాండవం పడి మా వీనులకు విందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తన అంత అందంగా ఉంటాడా శ్రీరామచంద్రమూర్తి అన్నంత బాగుంది ముద్దు ముద్దుగా జాలువారుతున్నటువంటి ఈ కీర్తన శ్రీరామచంద్రమూర్తి కూడా ముద్దు ముద్దుగా వచ్చి దీవెనలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @mparvati1460
    @mparvati1460 6 місяців тому +1

    Very sweetly sang Srilalitha ❤ Godbless you.

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 6 місяців тому +1

    జై శ్రీ రాం 🌹🌹🌹🙏🙏🙏

  • @vinodhkumar285
    @vinodhkumar285 2 роки тому +5

    Always feeling blessed to hear your voice, words are very limited to comment ,may God blessed for your performance ,keep it up Sri Lalitha 🙏😍

  • @dummurajarao276
    @dummurajarao276 2 роки тому +1

    Super. Chitti talli Good

  • @santhigarimellasanthigarim6225
    @santhigarimellasanthigarim6225 11 місяців тому

    Rama Swami blessings neeku appudu untaayi thalli..🙏jai sreeraam

  • @lakshmiprasannasagi8166
    @lakshmiprasannasagi8166 2 роки тому +1

    1st view sooperr Sri Lalitha

  • @ravirajasekharuni
    @ravirajasekharuni 7 місяців тому +1

    Sita Rama Jaya Rama Jai Jai Rama
    Janaki Rama
    Jai Hanuman

  • @ashokchakravarthy7274
    @ashokchakravarthy7274 2 роки тому +5

    You're the real goddess in real life who's mellifluous, soulful, smooth, and soothing voice curing everyone's heart, and providing them utmost pleasure which they can't get anywhere else. 😍❤🙏

  • @namaha6023
    @namaha6023 2 роки тому +4

    Feel very fortunate to watch such a pleasant and divine video on the auspicious Gurupurnima day.

  • @abcdef4282
    @abcdef4282 Рік тому +2

    Superb singing... May lord rama bless you🙏🙏

  • @sravana3882
    @sravana3882 2 роки тому +5

    Nice song thank you for posting the song srilatha Gary 💐🌹🌹🙏👏👏👌

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +1

    We are being blessed with pure Eternal Elixir.. no festival is complete without Lalli's Lullaby... 🙂👌🙏👍❤

  • @chaitanyakrishna7482
    @chaitanyakrishna7482 2 роки тому +4

    Madam You are blessed
    Gifted with beautiful voice
    Thanks for sharing this devotional melodies… 👌

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 роки тому +2

    👍🏻👍🏻చాలా బాగా పాడావు అమ్మ god bless you

  • @deepoksarkar8976
    @deepoksarkar8976 6 місяців тому +1

    Jai Shree Ram

  • @machipeddysreenivaasulu7295
    @machipeddysreenivaasulu7295 6 місяців тому

    God bless you chitti thalli happy Sankranthi

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 6 місяців тому

    Jai sriram 🌹🙏 very fine 👌thanksgiving jai sriram

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 роки тому +1

    Very nice and so sweet. GOD BLESS YOU.