Rama Seetha Rama || Ramadasu || Sri Rama Navami || Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • Watch : Rama Seetha Rama || Ramadasu || Sri Rama Navami || Srilalitha Singer
    Happy Sriramanavami ✨🙏
    Presenting you my all time favourite song of Srirama 🙏
    Bhadrachala Ramadasu keerthana | Composed by Nedunuri krishnamurthy garu in the ragam Janjooti
    SUNG by Srilalitha
    PROGRAMMING : Ramarao
    MIXING : Srinivas
    DOP : Sriniketh
    EDITOR : Kishore
    LOCATION : Rajamundry
    spl thanks to Kamakshi

КОМЕНТАРІ • 581

  • @Maheshgvm
    @Maheshgvm 8 місяців тому +12

    🙏🙏🙏రామ సీతారామ
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    అపరాధిని నెపమెన్నక
    కృప చూడుము రామా
    అపరాధిని నెపమెన్నక
    కృప చూడుము రామా
    జపతపముచేసి గతిననెపమెరుగనురామా
    అపరాధిని నెపమెన్నక
    కృప చూడుము రామా
    జపతపముచేసి గతిననెపమెరుగనురామా
    రామ సీతారామ రఘురామ
    పాపాత్ముడా బహు బాధల
    పాలయితిని రామ
    పాపాత్ముడా బహు బాధల
    పాలయితిని రామ
    ఏ పారజ పెనుభూతం నాబాయను రామా
    పాపాత్ముడా బహు బాధల
    పాలయితిని రామ
    ఏ పారజ పెనుభూతం నాబాయను రామా
    రామ సీతారామ రఘురామ
    ఇల సౌఖ్యము అధికంబని ఎoచితిరా రామా
    ఇల సౌఖ్యము అధికంబని ఎoచితిరా రామా
    కలకాలం ఒక రీతిన గడవదుగా రామా
    ఇల సౌఖ్యము అధికంబని ఎoచితిరా రామా
    కలకాలం ఒక రీతిన గడవదుగా రామా
    రామ సీతారామ రఘురామ
    సురవందిత భద్రాచల వరనిలయుడా రామ
    సురవందిత భద్రాచల వరనిలయుడా రామ
    కరుణ గలిగి రామదాసుని కరునింపగరావా
    సురవందిత భద్రాచల వరనిలయుడా రామ
    కరుణ గలిగి రామదాసుని కరునింపగరావా
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామ సీతారామ రఘురామ
    జయ రామ రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామా నా మనవి విని
    ఏమంటివి రామా
    రామా నా మనవి విని

    • @Yugandharaswami
      @Yugandharaswami 5 місяців тому

      రెండవ చరణంలో "పాపాత్ముడా" అనకూడదు. పాపత్ముడు అనాలి. అంటే నేను పాపాత్ముడను అని అర్థం. మరోలా అంటే రాముడిని అన్నట్లు అవుతుంది. లిరిక్స్ సవరించాలి. మిగతాదంతా బాగుంది. ధన్యవాదాలు.

  • @sathyanaru
    @sathyanaru Місяць тому +1

    ಮಧುರವಾದ ಶ್ರೀ ರಾಮ ಗೀತಾ.🎉🎉
    ಶುಭಾಶಯ ಗಳೊಂದಿಗೆ.❤❤🎉🎉

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 2 роки тому +33

    గాన పరిమళాల మల్లి
    సంగీత జగాన కల్పవల్లి
    పాటల తోటలో జాబిల్లి
    మధుర గానాల శ్రీలల్లి
    అభినందనలమ్మా! 💐💐

  • @sathyanaru
    @sathyanaru 8 місяців тому +6

    ಎಂಥಾ ಮಧುರವಾದ ಕಂಠ ತಾಯೇ
    ನಿನ್ನದು !!.ಬಹು ಇಂಪಾಗಿದೆ. ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳುವಂತೆ ಇದೆ. 🎉🎉🎉🎉ಧನ್ಯವಾದಗಳು.

  • @Decodemind
    @Decodemind 2 роки тому +36

    అంద‌మైన‌ గోదారిలా
    రామ‌సీతారామ‌ గీతం..
    నీటి పైన‌ అల‌ల‌లా..
    సంగీతంలో త‌రంగం..
    గోదావ‌రిలో ప‌డ‌వ‌లా..
    భ‌క్తి భావల‌ ఒడ్డుకుచేర్చే
    ర‌మ‌ణీయ‌ *శ్రీల‌లిత‌* గానం..
    🙏జై శ్రీరామ‌🙏

    • @jsr9685
      @jsr9685 2 роки тому

      RAM RAM Hare Krishnan Hare RAM 🙏

    • @jsr9685
      @jsr9685 2 роки тому

      RAM RAM Hare Krishnan Hare RAM 🙏

    • @barigidiswathi6418
      @barigidiswathi6418 Рік тому

      Super mee kavitha

  • @haribabun5424
    @haribabun5424 2 роки тому +48

    గోదారమ్మ వడిలో గాన కోకిల కూచుని పాడాతుంటే సాక్షాత్తు శ్రీరామ చంద్రమూర్తి ప్రభువులు పులకించిపోయి ఉంటారు జై శ్రీరాం 🙏

  • @jyothim5207
    @jyothim5207 8 місяців тому +3

    లలితా గారు మీ సాంగ్స్ చాలా బాగున్నాయి ధన్యవాదములు మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్న❤❤❤😊

  • @govindarajn6018
    @govindarajn6018 2 роки тому +18

    అద్భుతమైన గాయనం
    గోదావరి దర్శనం చక్కగా అయింది
    ధన్యోస్మి తల్లి శ్రీలలిత 🙏

  • @komandurilakshmi8844
    @komandurilakshmi8844 2 роки тому +39

    చక్కని గోదావరినది పైన కూర్చొని ఎంతో హాయిగా పాడావు తల్లి 🌹👌🏻👏🏻

    • @tsvas1967
      @tsvas1967 2 роки тому +1

      Looks Krishna barrage.Is it so.

    • @sreedevi2938
      @sreedevi2938 2 роки тому +1

      @@tsvas1967 maa rajahmundry bridge adi sariga chudavalenanu prardana

    • @komandurilakshmi8844
      @komandurilakshmi8844 2 роки тому +1

      రాజమండ్రి పుష్కర ఘాట్ లో వున్న రెండు బ్రిడ్జెస్ మధ్యలో అద్భుతమైన ప్రదేశం.... పాట పాడిన ప్రదేశం... మొదట కృష్ణ బ్యారేజ్ కూడా వుంది...వీడియోలో...

    • @tsvas1967
      @tsvas1967 2 роки тому

      @@sreedevi2938 Ok.Agreed.

  • @sarathpramodd8592
    @sarathpramodd8592 2 роки тому +25

    శ్రీరామ 'నవమి' నాడు శ్రీరామునికి చేసిన నీ "మనవి' గోదావరి తల్లి సాక్షిగా కడు రమణీయం!
    భక్తి పరాయణతకు మహనీయ సంకేతం!
    🙌🙌🙌👏👏👏🙏🙏🙏

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 2 роки тому +12

    ఆ గోదావరి నీరు అంత స్వచ్చంగా, చల్లగా ఉన్నది తల్లీ నీ గానం! ఆ రామయ్య తండ్రి నిన్ను ఆశీర్వదించు గాక!...

  • @srisarada.p3635
    @srisarada.p3635 2 роки тому +5

    రాముడేమంటాడో గానీ మేం మాత్రమే మైమరచిపోయాం నీ పాట విని అంటాము.ఎంత బాగా పాడవో తల్లి.

  • @AttalaJahnavi
    @AttalaJahnavi 8 місяців тому +2

    చాలా బాగా పాడావమ్మ జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @induramam998
    @induramam998 2 роки тому

    ఆహా వినసొంపుగా ఉంది బంగారుతల్లి God bless you

  • @rasulbabusinger7122
    @rasulbabusinger7122 2 роки тому +10

    వర్ధమాన గాయకుల్లో నాకు నచ్చే, నేను మెచ్చే ఒకే ఒక్క గాయని శ్రీలలిత 🌹🌹🌹👌👌👌👌🌹👏👏👏👏👏
    Super srilalitha 👌👌
    Congratulations 👏👏

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 2 роки тому +9

    అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం.
    ఆ శ్రీరామ ప్రభువు కదలి వచ్చేలా పాడావు తల్లీ. అమృత గానం.
    శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి
    తెలుగు తల్లి గారాల పట్టి.
    సంగీత సామ్రాజ్ఞి 🙏🙏🙏

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 2 роки тому +1

    Srilalitha garu me pata vinttuunnapuudu theliyakundane Edecsthanu ednduko thiyadu Chala chakkada padaru మీరు పాడిన పాటలు అన్నీ కూడా చాలా బాగా పాడారు

  • @jyothimukkamalla4706
    @jyothimukkamalla4706 2 роки тому +1

    entha baga padav lalitha neeku aa ramudi ashishulu eppudu untai amma god bless you nanna

  • @cinemalorajadhar
    @cinemalorajadhar 2 роки тому +6

    అమ్మ ఎంతో అందంగా పాడెవో.. గోదావరి నది లా సాగింది నీ పాట..God bless you...

  • @sudhakarneelam9566
    @sudhakarneelam9566 22 дні тому +1

    Godbless you talli.

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 2 роки тому +2

    Sriniketh Chala baga video chesaru, chala baga padavu

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 2 роки тому +10

    చాలా చక్కగా భక్తిగా పాడావు శ్రీలలితా
    👌👌🙏🙏🙏

  • @saicharandeekonda189
    @saicharandeekonda189 2 роки тому +6

    ధన్యవాదములు 🙏🏻
    శ్రీ రామ నవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ సమేత హనుమాన్ ఆశీస్సులు సదా మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను👏🏻

  • @challangeaccepted6542
    @challangeaccepted6542 2 роки тому +1

    Hai👋 andi srilalitha garu ....👌🏻super ga undi song....

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому

    జై శ్రీ రామ్ వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🛕🛕🍯🍯🍯🍚🍚🥥🥥🍌🍌🍌🌋🌋🌋🌋🌋🐦🐦🐦🍍🍍🍎🍎💐💐🥭🥭🌷🌷🦜🦜🍇🍇🌺🌺🧆🧆🧆🧆🍏🍏🍓🍓🍓🦚🦚🥰🥰

  • @gidguvenugopalarao8216
    @gidguvenugopalarao8216 2 роки тому

    *Godavari nadi anta andamga paadavu Lalitha. Chala Baagundi. 👏👏👏. Vimala & Venugopal*

  • @chandrashekar-rc6lf
    @chandrashekar-rc6lf 2 роки тому +2

    బాగా పాడావు శ్రీలలిత. శ్రీ రాముని భక్తి తో కీర్తించావు. మనసుకి ఆహ్లాదకరంగా ఉండింది. ధన్యవాదాలు.

  • @girigiri7612
    @girigiri7612 2 роки тому

    hui srilalitha happy srirama navami
    ramulla vari pata challa chakkaga padyavu srilalitha vintu unte allage vintu unnali anipishtundi srilalitha chala bagundi song👌👌👏👏 jai sriram 🙏jai sriram 🙏jai jai jai srirama🙏🙏🙏🙏🙏

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 2 роки тому +2

    రామ సీతా రామ!ఎంత చక్కగా పాడావురా తల్లి!ఆ రఘరాముడు నీకు చక్కటి భవిషత్తు నివ్వాలని కోరుకుంటూ... ఆంటి.. శ్రీమతి సుధాకర్..

  • @parameshwararao.nagavolu5018
    @parameshwararao.nagavolu5018 2 роки тому +4

    ఆహా! ఈ గాయనానికి మా రామయ్య చాలా ఆనందిస్తాడు. అంత భక్తితో పాడారు. మీకూ, మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు..

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 10 місяців тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్ ❤

  • @vijayasankarratnala3226
    @vijayasankarratnala3226 2 роки тому +1

    నీ మధురమైన గానం గోదావరి అలల మీదుగా పయనిస్తూ భద్రాచలం లోని సీతా రాముల సన్నిధి కి చేరుతున్నట్లు ఉంది.

  • @srinivasarao-in6gx
    @srinivasarao-in6gx 2 роки тому

    సూపర్ అమ్మడు. నీగానం ఆ రాముడు విని పులకించి ఉంటాడు అనడం లో సందేహం లేదు తల్లి శ్రీ లలితా.....

  • @vedalavenimaruthi9652
    @vedalavenimaruthi9652 2 роки тому

    Maa Bangaru Muddu Mandaram Prakruthi odilo allaaru muddugaa Unnavu Sri ramanavami Hrudayapurvaka Shubhaasheessulu

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 роки тому +4

    పవిత్రమైన గోదావరి నది ఒడిలో,పవిత్రమైన శ్రీరామనవమి రోజున సీతా రాముల వారి పాటను చాలా బాగా ఆలపించారు సోదరి. మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 5 місяців тому +1

    Super srilalitha good very nice voice

  • @mechx8pps
    @mechx8pps 10 місяців тому

    Chala bagundi Amma ni voice niku sitaramudu lanti varudu ravali God bless you bangaram

  • @chandrashekarchandrashekar7817

    Chala bagundi pata and God bless you and jai sriram.

  • @ramanjaneyuluchangala649
    @ramanjaneyuluchangala649 2 роки тому +2

    శ్రీలలిత శ్రీరామనవమి శుభాకాంక్షలు
    కల్యాణరామునికి చక్కని స్వరార్చన

  • @modibaba6548
    @modibaba6548 2 роки тому +1

    Om Shri Seetha Rama Swamihey Namaha
    🙏🪴SAI SHARANAM SHREE🪴🙏
    SHRI RAMA NAVAMI
    SHUBHAKANKSHALU SHREE🙏
    NUVVU EPPUDU Eelage Navvuthu Santhoshamga Aayuvu Aarogyamtho Undali 🙏
    💗SHREE Rama SWAMY💗

  • @spr...1234
    @spr...1234 2 роки тому +3

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు బుజ్జి నీకు.... పాట బాగా పాడావు మరియు పాట చిత్రీకరణ కూడా బాగుంది

  • @sureshbabukalluri4592
    @sureshbabukalluri4592 2 роки тому

    చక్కటి పాట చక్కటి గానం అదీ గోదారమ్మ సమక్షంలో చాలా బాగుంది ఆ సీతారామస్వామి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు మంచి భవిష్యత్ తో ముందుకు వెళతావు తల్లీ శ్రీలలితా

  • @ramakrishnamimicry8263
    @ramakrishnamimicry8263 2 роки тому +2

    Super శ్రీ రామ నవమి శుభాకాంక్షలు🙏🙏

  • @RaviSekhar-e5t
    @RaviSekhar-e5t 2 місяці тому

    Bangaru talli Mee patalu paluku teniya mutalu. God bless

  • @sravanthisrilaxmi3500
    @sravanthisrilaxmi3500 2 роки тому

    Na school and college days gurthukuvasthunayi , nenu continue cheyaleka poya but want to learn music again . Super edo theliyani santhosham ninnu chusthunte super god bless you blissful very happy for you , oka sister feeling

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 Рік тому

    Wow nice super excellent Lalitamma 🙏🙏🙏

  • @ManojBarru-pz6pe
    @ManojBarru-pz6pe 10 місяців тому

    Daily e song vintunta peaceful ga vuntadhi relief ga vuntadhi mind ki nice voice

  • @chinnabhairav9020
    @chinnabhairav9020 2 роки тому +2

    రామయ్య తండ్రి ఆశీషులు ఎప్పుడూ నీకు ఉండాలి తల్లీ

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Рік тому

    దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ 💖 హృదయపూర్వకంగా కోరుచున్నాను సర్వేజనా సుఖినోభవంతు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే 🙏🏻

  • @sirishapadamata9979
    @sirishapadamata9979 Рік тому +1

    పాట చాలా బాగా పాడారు
    మాకు మీరు పాడిన ఈ పాట లిరిక్స్ ప౦ప౦డి
    ఇది నా విన్నపం

  • @umayedida2735
    @umayedida2735 2 роки тому +2

    Lovely singing sree lalitha happy sree rama Navami

  • @ramcvs1311
    @ramcvs1311 2 роки тому +1

    అద్భుతంగా పాడావు తల్లీ, రామ కటాక్ష సిద్ధిరస్తు.

  • @rajuboina3442
    @rajuboina3442 2 роки тому +2

    చాలా చక్కగా పాడారు శ్రీ లలిత గారు💐 మీకు మీ కటుంబానికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు 💐

  • @pavankumarsharma5362
    @pavankumarsharma5362 2 роки тому +1

    చక్కటి గాత్రం,చూడచక్కని ప్రదేశం అబ్దుతమైన చరణం,పల్లవి అందమైన వాతావరణం లో హాయిగా ఆలపించి మాకు వినిపించినందుకు ధన్యవాదములు.

  • @nameis_akumar
    @nameis_akumar 2 роки тому +3

    🎊🎊 SRIRAMA navami....Lalithamma....🏹🏹

  • @dasaradharamsigili4758
    @dasaradharamsigili4758 2 роки тому

    గోదారమ్మ వడిలో కూర్చుని చక్కని పాటను మాధుర్యం గా పాడావు లలిత.

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Рік тому

    माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। आज आप का जनम दिन है, इसकी आपको बहुत बहुत शुभकामनाएं।

  • @venkateswarludurvasula
    @venkateswarludurvasula 2 роки тому +1

    Neevu edi chesinaa adbhuthame avthundi Sri Lalitha. Location baundi, music baundi, godavari nadi lo padava meeda prayanam theme baundi, videography baundi, editing n mixing baundi. Inka nee padina vidhanam baundi. Adbhutham ammalu. One doubt, Kamakshi Ambatipudi name kuda chusinattu gurthu titles lo. Music lo Kamakshi violin kuda undaa? Congratulations and all the very very best Sri Lalitha.

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 8 місяців тому

    సూపర్ 🌹🌹
    చాలా బాగుంది 🌷🌷
    జై శ్రీ రాం 🙏🙏🙏

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 2 роки тому

    Chala haayiga vundi Lalitha Nene boatlo godavarilo travel chestunnattundi keertana chala baga padevu 👌👌👍👍 god bless you goodluck talli 👍👍

  • @ramasuryanarayana7
    @ramasuryanarayana7 Рік тому

    ఆ రాముడు విన్నడో లేదో తెలియదు కానీ మేమంతా విని నీ ద్వార స్వామిని దర్శించుకుని దన్యులం అయ్యాము.ఎంత బాగా పాడావు తల్లి. నూరేల్లూ చల్లగ పిల్లా పాపలతో వర్ధిల్లు తల్లి.

  • @gopalakrishnaalamuri9718
    @gopalakrishnaalamuri9718 2 роки тому

    శ్రీ లలిత మరియూ బృందానికి శ్రీ రామ నవమి సందర్భంగా అభినందనలు, ఆశీర్వచనములు. రామదాసుల వారి సరళ, సుందర, భక్తిభావ పూర్వక కీర్తనను, శ్రీ నేదునూరి వారు జంఝూటిలో అందించిన స్వరరచనకు ఎంతో శ్రావ్యమైన గళంలో పాడి వినిపించి మమ్మల్ని ఆనదింపచేసిన శ్రీలలితకు ఆ శ్రీరాముని కరుణాకటాక్షాలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

  • @subramanyamn5459
    @subramanyamn5459 2 роки тому +3

    Would be jr. Susheela, god bless you.

  • @LaxmanSingh-kl8gx
    @LaxmanSingh-kl8gx 6 місяців тому

    Bahut sunder aur mitha bhajan
    Bhagwan Ram ji ki kripa aap par bani rahe.

  • @munivenkatappauma1764
    @munivenkatappauma1764 2 роки тому

    Junier p. Sushilamma, with the grace of. God many salute. Me kokila gonthu naku mari mari nachindi na chinnari thalli

  • @allabanikantharao6484
    @allabanikantharao6484 2 роки тому +1

    sri rama navami subhakankhalu sri lalitha garu

  • @sriramachandramurtygorti1906
    @sriramachandramurtygorti1906 2 роки тому +2

    Excellent signing. Lord Rama bless you. Keep singing Ramdas keertanalu.

  • @oakhandle
    @oakhandle 2 роки тому

    Adbhutamayina rachana ku Ramadasu gaariki johaarlu, tenelanti padaalatho aha! Anthe adbhutanga paadina meekuu maa kritagnathalandi :)

  • @srinugaddam2916
    @srinugaddam2916 2 роки тому +1

    Happy Srirama Navami 🙏🙏🙏nice song 👌👌👌👌👌💐💐💐💐💐

  • @sanjaysakri9
    @sanjaysakri9 11 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉jy shri Ram... excellent 👌👌👌👌👌 nice shoot...

  • @prasadkvb6789
    @prasadkvb6789 Рік тому

    ఈ రామ సితా రామ పాటను ప్రతీ రోజు రాత్రి పడుకునే
    టప్పుడు వింటూ ఉంటాను . ఎప్పుడు నిద్ర లోకి జారకుంటనో నాకే తెలియదు.అతిశయోక్తి కోసం చెప్పటం లేదు అమ్మాయి గారు... ఆ శ్రీరామ చంద్రుడు మా ఇంటి ఇలవేల్పు అనేది ఎంత
    నిజమొ ఇదీ కూడా అంతే నిజం...

  • @prathibhavendra7106
    @prathibhavendra7106 2 роки тому +2

    శ్రీలలితా మీరు రాజమహేంద్రవరం వచ్చారా....
    చాలా సంతోషం
    అలాగే ఇక్కడి వల్లభగణపతి ఆలయ దర్శనం చేసుకుని వుంటే ఇంకా సంతోషం
    గురుదేవులు"" బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు "" ప్రతిష్టించిన మందిరం అది
    మీరు శివపదములు ఎంతో హృద్యం గా గానం చేశారు.

  • @sreevatsava9948
    @sreevatsava9948 2 роки тому +2

    Sri Rama navami Subhakankshalu Srilalitha garu... nd nice singing

  • @girin7324
    @girin7324 2 роки тому

    Mee swara raganiki,sampradhayaniki
    Dhasohidini nenu
    I'm big fan of u sri

  • @panchangambhagyalakshmi5529
    @panchangambhagyalakshmi5529 2 роки тому +2

    Happy Sri RamaNavami SriLalitha. May Lord Rama and seetha ammavaru bless you. Very devotional and soothing voice. 🌷💐

  • @Ramakrishna1
    @Ramakrishna1 Рік тому

    గోదావరి గాన కోకిల మా సిస్టర్ గాడ్ బ్లస్ యు సిస్టర్ 👌👌❤️❤️❤️❤️❤️

  • @sudhasrinivasarao7563
    @sudhasrinivasarao7563 9 місяців тому +7

    అమ్మ నీవు జన్మ జన్మలు కళాసరస్వతి గా అవతరించాలని భగవంతును ని. వేడుకుంటున్నాను ఇలా మంచి పాటలు భక్తి పాటలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నారు

  • @ganapathiraovadlamani9497
    @ganapathiraovadlamani9497 2 роки тому

    Meeku mee kutumbaniki sree Rama navami subhakankshalu song chala baga paderu

  • @bangaruhari4070
    @bangaruhari4070 2 роки тому

    Ninnu 3&4y mundu chusa malli ippudu chusthunna 😍😍😍👏

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 2 роки тому

    Om Seetha Rama Swamihey Namaha 🙏
    🙏🌺SAI SHARANAM SHREE 🌺🙏
    🙏💐SHRI RAMA NAVAMI 💐🙏
    🙏SHUBHAKNKSHALU SHREE🙏
    Kruap Seetha Ramuladhi SHREE
    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @bhagyalakshmiburugoju1108
    @bhagyalakshmiburugoju1108 2 роки тому +2

    🙏🙏❤️❤️❤️😭😭 so heart touching offering akka, thanku so much ❤️❤️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @kumargl2575
    @kumargl2575 2 роки тому +1

    Hi Angel Hppy Sri RamaNavami
    Frm Tumkur Kar.......

  • @pradeepchinna1405
    @pradeepchinna1405 2 роки тому

    Love you so much Chelli🙂😊😊😍
    Andhamtho paatu aaa facelo edo untundi kala.. aaa kala ante naaku chala istam... Lalitha priya kamalam😊😊😊😍

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 2 роки тому +3

    జై శ్రీ రామ్

  • @chandrasekharpv6003
    @chandrasekharpv6003 2 роки тому

    రామా యని పలికిన నీ స్వరమే
    సిరి లలితమై ఆర్తిగ అనిపించెను !
    శ్రీలలితకు మకుటంబీ గానము
    చిరకాలం ఈ గొంతుక సిరులీనని రామా !
    గళ మాధుర్యమే మోహనమై
    నీ మది దోచనీ మా శ్రీరామా !
    మరింతలై నీ ప్రోత్సాహమే
    ఈ శ్రీలలితకు అందించగ రమ్మా !
    చక్కటి వర్చస్వి, గాన యశస్విగా భగవత్కటాక్ష సిద్ధి చేకూరనీ చిన్నారీ !
    శతమానం భవతి !
    శుభమస్తు !
    శ్రీరస్తు !

  • @chidiresrinivas4598
    @chidiresrinivas4598 2 роки тому +1

    Excellent...perfect..clean presentation sri lalitha..soo divine..happy sriramanavami..👍👍👌🙏

  • @charantejdasari6884
    @charantejdasari6884 2 роки тому +1

    PARVATI Rupamulo janminchina SARASWATI Amsa neevu,God bless you LAXMI Putri.

  • @ProudBharatiyaSanatani
    @ProudBharatiyaSanatani 2 роки тому

    ஶ்ரீ ராம ராம ராமேதி
    ரமே ராமே மனோரமே
    சஹஸ்ர நாம தத்துல்யம்
    ராம நாம வராணனே
    ராம ராம வராணன ஓம் நம இதி
    ராம நவமி வாழ்த்துக்கள் ஶ்ரீலலிதா

  • @durgaprasd23-16
    @durgaprasd23-16 2 роки тому +5

    Lovely singing 🎶🎶...
    Happy Sri RamaNavami ...

  • @drashokanandkoppula5360
    @drashokanandkoppula5360 2 роки тому

    గోదారి అలలపై ఉయ్యాలలూగుతూ మా కోయిలమ్మ కమ్మని పాటతో మా మనసులను పరవశింపచేసిన నా వరాల తల్లికి మనసా ఆశీస్సులు

  • @rahulveerepalli6133
    @rahulveerepalli6133 2 роки тому +3

    Devotional Singing Srilalitha garu👏 👌

  • @ChunduprasuVlogs3909
    @ChunduprasuVlogs3909 2 роки тому +2

    Happy Sri Rama Navami subhakankshalu my god bless you thalli 💐💐💐💐🥰🥰🥰

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому

    Very much impressively MAA SAKTHI bless you unnecessary scenes are available I love than different kinds of situations from that persons ..❤❤❤❤❤❤ MAA SAKTHI bless you after that Remaining...

  • @sumitkumarghosh9542
    @sumitkumarghosh9542 2 роки тому +4

    🙏 Srilalitha ma'am , Wishing you a very Happy Ramnavami 🙏
    🙏 Wishing a very Happy Ramnavami to Everyone 🙏
    Divine song in divine voice in the praise of 🕉️ 🙏 Lord Rama Sita 🙏 🕉️ on the beautiful river Godavari .
    Splendid , melodious and mesmerizing singing Srilalitha ma'am 🙏 👏👏👏
    Namaskar 🙏

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 2 роки тому

    Super తల్లి మీ తల్లి తండ్రులు కి పాదాభివందనములు

  • @Medapatinagendrareddy
    @Medapatinagendrareddy 2 роки тому +1

    Our beautiful Godavari.. ❤
    Our beautiful Srilalitha gaaru and her pleasant voice...#bliss indeed 😍
    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు💐

  • @gbbhat7442
    @gbbhat7442 2 роки тому +1

    Prasanthamu ga paru Godavari la nava pai beautiful performance 👌. Maa native Gannavaram barrage dhaggira kuda locations baguntai 🙏

  • @kondanataraja8271
    @kondanataraja8271 2 роки тому +3

    Super ga padaru👌👌🥰🥰🥰🥰🥰

  • @traditionalindia
    @traditionalindia Рік тому

    വളരെ മനോഹരമായ ആലാപനം. ജയ് ശ്രീറാം ജയ് സീതാമാതാ ജയ് ഹനുമാൻജീ🙏

  • @RANJITHKUMAR-hm4be
    @RANJITHKUMAR-hm4be 2 роки тому

    Meeru paduthunte feels like in heaven