అక్కడి నుంచే సృష్టి మొదలవుతుంది! // స్వామి పరిపూర్ణానంద

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 92

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +1

    సనాతన ధర్మాన్ని మించినది ఈ సృష్టిలో లేదు జైశ్రీరామ్ 🙏🚩🕉️

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 4 роки тому +4

    🙏🙏🕉️🙏🙏అద్బుతమైన జ్ఞానాన్ని భగవంతుని గురించి, తత్వాన్నిగురించి
    సృష్టి గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు🙏👌🌸

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 2 роки тому +1

    🙏🙏🙏

  • @thirumaleshmaddishetty1935
    @thirumaleshmaddishetty1935 4 роки тому +16

    మన సనాతన ఋషి సంప్రదాయాలను ధర్మాలను మించిన మతం లేదు 🙏
    చాలా మంచి విశ్లేషణ స్వామీజీ ✊🚩🙏

  • @garikinamallesh1867
    @garikinamallesh1867 4 роки тому +8

    జై గురుదేవ

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 роки тому +6

    Swami ji superb analysis 🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 4 роки тому +7

    ధన్యవాదాలు గురువు గారు.

  • @reddyreddy4363
    @reddyreddy4363 4 роки тому +8

    Swami ji, u have explained excellent, shakoti pranamamulu.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChittiChitti-pt7jz
    @ChittiChitti-pt7jz 4 роки тому +5

    Wow yes swami

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 4 роки тому +5

    Swamiji 💐🙏🙏🙏💐

  • @angalisainath4805
    @angalisainath4805 4 роки тому +7

    Jai sri ram

  • @sanjeevuludoolam3134
    @sanjeevuludoolam3134 4 роки тому +7

    జై శ్రీరామ్

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 3 місяці тому

    Jai Sadguru Devulu

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Рік тому +1

    Jai Hind!

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 роки тому +5

    Jai Barath jai sriram

  • @botcharadhakrishna4297
    @botcharadhakrishna4297 3 роки тому

    Jai swamiji

  • @harikishan2117
    @harikishan2117 3 роки тому

    Ayya 🙏🙏🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 3 роки тому

    Outstanding explanation dear swamy
    Really mesmerizing
    🙏🙏🙏
    Sree Guru Dattatreya Blessings
    Thanks to media for composing and uploading of this video our base and creation of life

  • @pappuappalaraju2689
    @pappuappalaraju2689 4 роки тому +1

    Thankyou Universe

  • @syamaladevichindam1541
    @syamaladevichindam1541 4 роки тому +2

    🙏guruji

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 4 роки тому +3

    🙌🙌🙌

  • @ramabhaibendi4524
    @ramabhaibendi4524 4 роки тому +2

    Jai ho paripurnanda Jaiho bharath

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 3 роки тому +1

    THashyaah sikhaayaa Madhav Param Athma Vyavasthithah! Sah Brahman Sah Shivah Sah Harih Sah aIndrah Parameshwarah Swaraat! Om Sri Gurbhyonamah! Swamy Meeks naa saastaanga namaskarams Lou!!! Om Namo Bhagavathe Vaasudevaaaya!!!!!

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 4 роки тому +8

    విత్తనము తండ్రి ది కాబట్టి మనవాళ్ళు తండ్రి ఇంటి పేరునే ఇంటి పేరు గా పెట్టారు.ఎంత ఆలోచన .

  • @vrvspavankumar4342
    @vrvspavankumar4342 4 роки тому +1

    Super GuruvuGaaru

  • @santhoshappani9937
    @santhoshappani9937 4 роки тому

    Jai swami ji jai hindustan

  • @jelenderkumbam9517
    @jelenderkumbam9517 4 роки тому +1

    Chala bhagudi gurugi

  • @phani5265
    @phani5265 2 роки тому

    Guruvu garu anantakoti vandanalu

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 4 роки тому +1

    ఋషుల కాలంలో మనం జీవించివుంటే మన జీవనవిధానం మరింత బాగుంటుంది

  • @santhoshappani9937
    @santhoshappani9937 4 роки тому

    Jai jai Swamiji

  • @srikrishnahare9704
    @srikrishnahare9704 4 роки тому +3

    అద్భుతమైన బోధన స్వామి మీకు శతకోటి వందనాలు..🙏💐🌼
    హరే కృష్ణ

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 4 роки тому +10

    డబ్బులకు ఆడంబరాలకు దేముడు మెచ్చుకోడు.నిష్కలషమైన హృదయంతో తోటివారిని బాధపెట్టకుండా ఉండే వారినే మెచ్చుకుంటాడు.

  • @rukeshkumar5152
    @rukeshkumar5152 4 роки тому

    Namaskaram Swamiji

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому +2

    Swamy ji 🙏🙏🙏🙏🙏mee krushiki

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 4 роки тому +2

    🙏🙏🙏🌈

  • @yeshwanthsanjeev5279
    @yeshwanthsanjeev5279 4 роки тому +1

    We are very proud, as a great analysis of our samskruthi.

  • @laxmisrinivasa7290
    @laxmisrinivasa7290 3 роки тому

    🙏🙇‍♀️🙇‍♀️

  • @lakshmic2972
    @lakshmic2972 4 роки тому +1

    Om Sri Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 4 роки тому +1

    అహంకారం అందరిలో ఉంది అందులో మీరు కూడా అతీతులు ఏమీ కాదు

  • @kasikiran7419
    @kasikiran7419 2 роки тому

    🕉️🕉️ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏
    🏹🗡️🏹🗡️🏹🗡️🏹🗡️🏹🗡️🏹

  • @kamalachakravarthy2154
    @kamalachakravarthy2154 4 роки тому +2

    Gurujii meekuu naaa padabivandanam meekuu naaa shathakoti namskaram jai hind jai Shree ram jai hind jai guru Dev

  • @rajubbdu5118
    @rajubbdu5118 Рік тому

    JAI SRE RAM JAI SRE KRESHNA. Swameje Gari Ki SathakotiVandanalu.

  • @mentepedababu7040
    @mentepedababu7040 4 роки тому

    Jai sri pitam

  • @sreechannel426
    @sreechannel426 4 роки тому +1

    మీరు చెప్తున్నది సత్యమే స్వామీ .అంకెలను సున్నాతో కలుపుకుంటూ పోతే అంతం వుండదు కదా? అలాగే జ్ఞానానికి కూడా అంతము లేనట్లు వుంది .వారి వారి స్థాయిని బట్టి అవగాహన వుంటున్నది స్వామీ 🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому

    Guru gari ki nasmsakramu super

  • @bvs4uhyd
    @bvs4uhyd 3 роки тому

    Yajur veda nundi refer chesina mantram explain cheyandi

  • @madandasaroju
    @madandasaroju 4 роки тому +1

    Jai hind dharma

  • @kanyakumarinandipati1113
    @kanyakumarinandipati1113 4 роки тому

    Namaste swamiji.matam canna dharmam goppadi ani chala goppaga chepparu.meerucheppindi Nizam

  • @kodakantiganesh7262
    @kodakantiganesh7262 4 роки тому +1

    జై స్వామిజీ 🙏🙏🙏🙏🙏

  • @avkrishnarao1818
    @avkrishnarao1818 3 місяці тому

    సృష్టి ఎక్కడినుండి మొదలైతే ఏంటిఇప్పుడు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు ఎవరన్నా మొదలుపెడదాం అనుకుంటున్నారా? ఎందుకీ అనవసరపు విషయాలు?

  • @antony6660
    @antony6660 4 роки тому +1

    నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
    Psalms
    అధ్యాయము-139,పాదము-14

  • @harikishan2117
    @harikishan2117 3 роки тому

    Elantivi enkaa cheppandi 🙏

  • @rakeshkumarminkoori3358
    @rakeshkumarminkoori3358 4 роки тому +1

    Sai krishna garu bharath today lo ravatam leda swamy

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 4 роки тому +1

    ఇప్పటికి నష్టమేమి లేదు మీలాంటి గురువుల జ్ఞానం వున్నది అది మాకు కోటి వరాల సద్దన్నం ముద్ద

  • @PraveenKumar-jc1bg
    @PraveenKumar-jc1bg 4 роки тому

    Chala bhaga choparu swamy, srusti avirbavam

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 4 роки тому +2

    GURUVU GAARU MEE PAADA PADMAMULAKU NAMASKARAMULU..🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya

  • @srivenkatesh2311
    @srivenkatesh2311 4 роки тому +2

    🕉❤️❤️ఓంనమఃశివాయనమః❤️❤️🕉

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 3 роки тому

    స్వామిజి ఫోను నెంబర్ ఇవ్వగలరు

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Рік тому

    Srishti mana shwasa lo putta da?

  • @antony6660
    @antony6660 4 роки тому

    గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
    Jeremiah
    అధ్యాయము-1,పాదము-5

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 4 роки тому +2

      Italy lo unna POPE ki cheppu ee sollu.... Corona nunchi kapadu ITALY ni

  • @nagarajc5493
    @nagarajc5493 4 роки тому

    Swami ji = mahabharat lo = meru teliyachesina maatalu ,shri Krishna bhagawan play role chustee artham avudhi ,just chustee artham kadu ,baga aloochistee artham avutundi

  • @nagarajc5493
    @nagarajc5493 4 роки тому

    Parameshwarlu ayina devatalu ayina okatee chustaru = swabhav ella vunadhi aa person di
    Andukay maansulo dharmamu nilpukoni munduku vellali either gain or loss ,

  • @drawly559
    @drawly559 2 роки тому

    U r amul baby

  • @Suresh-sb5be
    @Suresh-sb5be 4 роки тому +1

    Mari endhu ani mana vedam la gurnchi prathi kulala variki enduku nerupaleka pothunru maana vedalan prathi kulala veluthune maana lo unna antarani thaname maana nashinam avutundo andariki telusu mari enduku marcha leka pothundi maana hindu vethalu

    • @PraveenKumar-jc1bg
      @PraveenKumar-jc1bg 4 роки тому

      Vedalu anni Kulala varu nerchukovachu, meeki asakthi unte nerchukovachu

  • @francisbandi3316
    @francisbandi3316 2 роки тому

    స్వామీజీ కు నా ధన్యవాదాలు,
    పవిత్ర శాస్త్ర గ్రంద దేవుడు అనగా నిన్ను నన్ను
    సృష్టించిన సృష్టి కర్త ఏమి చెపుతున్నాడు
    తెలుసా స్వామి?
    భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏ దేశస్తుడు
    అయినా, ఏ కులస్తుడైన సరే అందరూ పాపములో పుట్టారు, పాపములోనే బ్రతుకుతూ
    అపవిత్రంగా మారి ఉన్నారు గనుక మరణం తరువాత ఎవ్వడనూ పవిత్ర స్థానమునకు
    అనగా స్వర్గలోకానికి చేరుకో లేక అగ్ని గుండమునకు బలైపోతున్నారు.
    ఎందుకనగా వారి ఆత్మలు పాపపు రోగముతో
    దుర్వాసనగా మారిపోయింది.
    స్వామీజీ, Bible దేవుడు చెప్పింది నిజమే అనిపిస్తుంది గురూ.
    అది ఎలాగంటే
    మన పితరులు పాపము చేసారు గనుక ఆ
    పాపము వారి రక్తములో వారి ఆలోచనలలో
    వారి తలంపులలో కుమ్మక్కు ఆఐపోయాయి.
    ఆదే రక్తము పంచుకొని పుట్టిన భూ ప్రజలందరి
    రక్తములో కూడా పాపపు స్వభావము చేరుకుంటుంది.
    బాగా ఆలోచిస్తే పుట్టిన ప్రతి బిడ్డలో అమ్మ, నాన్న,
    అవ్వ, తాత పోలికలు వుంటాయి. అంటే మన
    పితరుల పోలికలే. అంటే వారి పాపపు స్వభావము పిల్లాడికి వచ్చేసింది.
    ఇంకా ఆలోచిస్తే, పుట్టిన బిడ్డలో కోపము, మూర్ఖము, అసూయ, ఈర్ష్య, పగ లాంటి
    పాపపు బుద్ధులు మనము గమనించ గలము.
    ఇంకా యవ్వనము దశ వచ్చేసరికి వానిలో
    నుండి కామం అనే చెడ్డ బుద్ధి వస్తుంది. ఏ
    ఆడ పిల్లను చూసినా లేక ఏ మగవాడిని చూసినా
    కామముతో నిండి పోతాము.ప్రపంచములో
    rapes ఎందుకు జరుగుతున్నాయి? ఇదే
    కారణం. కొంతమంది విషయానికొస్తే
    రెండు శరీరాలు కలిసి సుఖాన్ని అనుభవించ
    లేకపోయినా రెండు ఆత్మలు కలిసి
    సుఖాభోగాలను అనుభవిస్తున్నాము.
    యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు.
    " ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా
    చాలు వాడు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లే."
    అంటే వాడు మందిరములో కూర్చొని వున్నాడు.
    కానీ వాని ఆలోచనల ద్వారా ఆత్మతో పాపము
    చేసినవాడగుతాడు.
    ఇప్పుడు చెప్పండి స్వామివారు,
    ఏ వ్యక్తి అయినా సరే యవ్వనములో కామ
    స్వభావము లేకుండా వృద్ధాప్యంలోకి పోగలడా?
    నీవైనా నేనైనా అలాంటి పాపపు ఆలోచనలు చేసి
    దేవుని దృష్టిలో అపవిత్రమై పోయాము.
    స్వర్గలోకానికి చేరుకొగలమా? లేదు. అందరూ నరకానికి పోవాల్సిందే.
    మానవులందరూ నాశనానికి వెళ్ళుట దేవునికి
    ఇష్టమా? లేదు.
    అందుకే
    పాపులమైన మనందరి మీద ఉన్న శిక్షను తొలగించి ఆ శిక్షను యేసుక్రీస్తు తనపై వేసికొని
    అతను సిలువ శ్రమలు అనుభవించాడు.
    మన తలంపులో పాపపు ఆలోచనలు గనుక
    యేసుక్రీస్తు తలపై ముండ్ల కిరీటము
    మన చేతులతో పాపము చేసాము గనుక
    యేసుక్రీస్తు చేతులకు మేకులు
    మన కాళ్ళతో పాపము చేసాము గనుక
    యేసుక్రీస్తు కాళ్ళకు మేకులు
    మన హృదయముతో పాపము చేసాము గనుక
    యేసుక్రీస్తు హృదయంలోనికి బల్లెపు పోటు
    పాపము చేసింది మానవులు కానీ ఏ పాపము
    తెలియని యేసుక్రీస్తు మన శ్రమలు ఆయన
    పొందెను. ఇది 2000 ,వేల సం. క్రితం జరిగింది.
    సిలువలో ప్రాణం పెట్టాడు చనిపోయాడు.
    కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనుక
    మృత్యును గెలిచి తిరిగి లేచాడు. ఆయనను
    ఎవ్వరూ బందించలేరు.
    గనుక మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసు
    క్రీస్తు మాటలు వినకుంటే ఆయన చూపిన
    మార్గం లో నడవకుంటే , ఆయన ఇచ్చే రక్షణను
    మనము పొందకుంటే , ఆయన పవిత్ర ఆత్మను
    మనము స్వీకరించకుంటే, ఆయన ప్రేమను
    దిక్కరిస్తే, మరణం తరువాత మన ఆత్మ అగ్ని
    గుండములోకి వెళ్ళి యుగ యుగాలుగా
    నరకం అనుభవించాల్సిందే. అక్కడ మనలను
    ఎవ్వడూ తప్పించలేడు.
    ఈ భూమి మీద వుండగానే మన పాపములను
    యేసుక్రీస్తు యొద్ద ఒప్పుకుంటే ఆయన క్షమించు
    టకు సిద్ధముగా వున్నాడు. ఈ కారణము బట్టే
    యేసుక్రీస్తు స్వర్గలోకం వదిలి నీ కోసం, నా కోసం
    భూలోకానికి దిగివచ్చాడు.
    "నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ
    నా ద్వారానే తప్ప ఎవడును స్వర్గలోకానికి
    చేరుకోలేడు." అని యేసు చెప్పాడు.
    ఇక మీష్టం.
    మనుష్యులను నమ్మొద్ధండి
    దేవుని పవిత్ర శాస్త్ర గ్రంథాన్ని నమ్మండి.

    • @budigichakravarthi6782
      @budigichakravarthi6782 2 роки тому

      ఏసు శవమును ఎత్తుకపోయిరి అని,యూదులు అనుకున్నారు అని బైబిల్ లో వుంది, అది నిజమని నమ్ముతున్నాము,
      మీరు పునర్జన్మ ను నమ్మరుకదా, ఏ పాపం చేసారని వికలాంగులు పుడుతున్నారు, వున్నది ఒకే జన్మ చక్కగా పుట్టియొచ్చుకదా

  • @vedika4664
    @vedika4664 4 роки тому +1

    Neeyokka pichi matalu enni rojulu chepputhavu swami

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 4 роки тому

    ఏంటో ఆ స్థితి ?
    ఏంటి ఈ సుత్తి....
    ఎవడు వాడు
    ఎవరిని ఎలాంటివాళ్ళని ఎన్నుకుంటాడు ?
    మాటలు రాజకీయాలు కట్టబెట్టి చక్కగా తపస్సు చేసుకో సామీ... అదే మీరు ఈ సమాజానికి చేసే మంచి

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 4 роки тому

    ఏంటి
    గోత్రానికి జన్యుపరమైన సంబంధం ఉందా ?
    మీకు మీ శాస్త్రమూ తెలియదు ఇటు మా విజ్ఞాన శాస్త్రమూ తెలియదు అని నాకు తెలుస్తుంది అయ్యా....
    ఈ సైన్స్ లేకపోతే మీరు ఈ వీడియో లో కనబడనే కనబడరు....
    మనకు తెలిసిన అన్నింటికి సైన్స్ మాత్రమే సమాధానం చెప్తుంది.....
    జనాలని పిచ్చోళ్ళని చేయకండి సామీ
    Already బలహీన అజ్ఞాన సమాజం మీ మాటలతో ఎప్పుడో ఆలోచించడం ప్రశ్నించడమే మానేశారు...
    దయచేసి మీరేమీ మాట్లాడకుండా ఉంటే కనీసం భవిష్యత్తుని కాపాడుకుంటాం

  • @antony6660
    @antony6660 4 роки тому

    నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
    Isaiah
    అధ్యాయము-44,పాదము-2

    • @kvenkataraju9749
      @kvenkataraju9749 4 роки тому +3

      ఇక్కడ మీ సొల్లేమిటి?

    • @kamalachakravarthy2154
      @kamalachakravarthy2154 4 роки тому

      Antony O.V Christian veddhava norumusko Ra maa Hindu gurujii talks about Hinduism not British religion jai hind jai Shree ram jai guru Dev jai Shree ram jai hind jai Shree ram

    • @shivacharan3285
      @shivacharan3285 4 роки тому

      Good daily guru ji speech vinu.. apudina change vasthadi emo..
      Antony neku oka question
      World lo jesus unnadu ani proofs unnaya? Hindu dharmam gurinchi chala references unnai alage nuvu proof untey comment pettu lekapothey G musukoni kurcho

    • @antony6660
      @antony6660 4 роки тому

      @@shivacharan3285 yes unnai

    • @antony6660
      @antony6660 4 роки тому

      @@shivacharan3285 please send u r WhatsApp number I am sending props

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @manjuvani8649
    @manjuvani8649 4 роки тому +1

    Jai Sri ram

  • @jelenderkumbam9517
    @jelenderkumbam9517 4 роки тому +1

    Chala bhagudi gurugi

  • @yarasrinivas703
    @yarasrinivas703 4 роки тому +1

    Namaskaram swamiji

  • @kaluvasiva
    @kaluvasiva 4 роки тому +4

    🙏🙏🙏

  • @gracekamalamandapaka5300
    @gracekamalamandapaka5300 4 роки тому +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @madirajuyashoda7546
    @madirajuyashoda7546 Рік тому

    🙏🙏🙏

  • @chintapatlasrikanth9804
    @chintapatlasrikanth9804 2 роки тому

    🙏🙏🙏

  • @boddupallymahesh738
    @boddupallymahesh738 4 роки тому +3

    🙏🙏🙏🙏