ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మన సంస్కృతీ , సంప్రదాయాలను గురించి ఎంత అధ్బుతంగా చెప్పారు స్వామి. మీ అమూల్యమైన సూచనలను తప్పనిసరిగా పాటిస్తాము. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు స్వామి 🙏
Sri paripurna nanda swamy వారి పాద పద్మములకు నమసుమాంజలులు. Bharat today TV లో నిన్నటి దినం ఉదయం 11.00 a.m. కు మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను . జీవిత కాలం హిందూ సమాజ ఉన్నతి కి కృషి చేసిన కుటుంబము నుండి వచ్చిన శ్రీ ఉద్ధవ్ థాక్రే గారి నాయకత్వములో ఉన్న రాష్ట్రము లో ఈ యొక్క దురదృష్టమైన టు వంటి సంఘటన జరగడం చాలా భాధా కరం . హిందూ సమాజంలో ఎంతటి సేవ చేసిన వారు అయనను, వారు తప్పు దారి లో వెళుతున్నారు అని మీ లాంటి పెద్దలు భావించినప్పుడు , వారితో మీ స్థాయి లో గల పెద్దలు వ్యక్తిగతం గా కలిసి ఆయన చేసిన తప్పు ను , దాని పర్యవసానాలు ను వివరించిన తప్పకుండా వారి తప్పు ను వారు సర్దుకునే అవకాశం ఎక్కువ. జీవిత కాలము ఆయన అధికారము లో , పదవీ లో సంపూర్ణ కాలము వుండ గలవు అని హితబోధ చేసి ఒక ప్రయత్నం చేయుట మంచిది అని నా భావన. ఆయన స్పందన న్యాయం గా లేదు అని మీరు భావించి నట్లైతే , ప్రత్యేకించి ఆయన రాష్ట్రము లో ఆయన చేసిన తప్పును ప్రజలలోకి సాంఘిక మాద్యమాల ద్వారా , RSS, VHP లాంటి హిందూ చైతన్య సంస్థ ల ద్వారా తీసుకెళ్లిన దాని ఫలితం, ఈ విధమైనటువంటి తప్పు ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు కాని, హిందూ సమాజ సేవ లో గల ఏ నాయకుడు కాని చేయకుండా హిందూ సమాజం ను కాపాడు కొనవచ్చును. కరోనా , అనంతర కాలంలో ఈ విషయమై ఒక గొప్ప ఉద్యమము పెను ఉప్పెన లా వుంటుంది అని సంఘ విద్రోహ శక్తులు కు ఒక హెచ్చరిక గా తెలియచేయండి. జై శ్రీరామ్. దివాకర్, న్యూ విద్యార్థి బుక్ లింక్స్, మదనపల్లి.
Thankyou swamy ji . From birth we use eetadi water for bath , but past 1 year I am using plastic tub for bath , I will avoid plastic tub. Thankyou swami ji 🙏for informing
Use Salt+changapindi+turmeric paste as a body scrub. Just rub this on the skin. Works great. Daily i change the ingredients Salt+rice flour+turmeric Salt+coffee powder
గురువుగారు నా యి సందేహాన్ని మీ తరువాత వీడియో లో చెపుతారని ఆశిస్తున్నాను... అనగా 26/4/2020...రోజున చెప్పగలరు..... మీరు భగవద్గీత లో ఇలా చెప్పారు... ఓం నమః శివాయః = అంటే ఓం = GOD " విశ్వం యొక్క శబ్దం"... "అ"ఉ"మ్"=ఓం.. "అ"A.ఉ"U.మ్"M.=ఓం..AUM "అ "G= Generater=Shrusti =Birth =Brahma =Start...A "ఉ "O= Organiser=Stiti =Life =Vishnu =Continue...U "మ్ "D"=Destroyer=Laya =Death =Rudra =End...M న=నభము = ఆకాశం = SPACE మ=మరుత్తు = గాలి = AIR శి = శిఖి = అగ్ని = FIRE వా = వారి = నీరు = WATER యః = యశస్సు= భూమి =EARTH నమశ్శివాయ=పంచభూతాలు= 5 ELEMENTS...... కానీ.... google లో youtube లో రివర్స్ ఆర్డర్ లో ఉంది..... న... అంటే Earth అని, మ =water, శి = fire, va =వాయు, Air,... ya = space అని ఉంది.. Asalu "na" ante space aaa? earth aaaa? "Ma" ante Maruttu "AIR" aaaa water aaa? Totally confuced please explain this sir.... కొందర్ని అడిగితే నువ్వు chakras order లో చెప్తున్నావ్ అంటున్నారు..... మీ విడియోస్ రోజు చూస్తున్న...2010 నుండి ఇప్పటివరకు మీ విడియోస్ డౌన్లోడ్ చేసుకొని వింటున్న.... మిమ్మల్నే నా గురువుగా భావిస్తున్నాను.... మీ యొక్క next వీడియోస్ చివరి లో చెపుతారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటా గురువుగారు...
Please Vote for Paripoornanda Swamy Jii🙏🏻
Save Sanathana Dharma 🙏🏻 Jai Sriram 🙏🏻
Adbhutham swami
ధన్యవదములు.తమ సలహాలు పాటిస్తాము
Jaiho bharat jaiho aurvedam jaiho swamy
Jia bharth
Om Sri Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri ram
Bharath mataki jai
మంచి విషయాలు చెఫారూ గురువుగారు
జై శ్రీమణ్ నారాయణ
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మన సంస్కృతీ , సంప్రదాయాలను గురించి ఎంత అధ్బుతంగా చెప్పారు స్వామి.
మీ అమూల్యమైన సూచనలను తప్పనిసరిగా పాటిస్తాము.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు స్వామి 🙏
Kumudini Devi Gopireddy మీకు నమస్కారాలు
@@SathishKumar-xt6zk ధన్యవాదాలు మీకు 🙏
ఓం శ్రీ: శ్రీ కె డి జి రెడ్డీ గారు నమస్కారం మీలాంటి వాళ్ళు ఇ సమాజం లో ఉన్నందుకు 🙏🙏
@@msairam292 🙏🙏🙏
ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮೀಜಿ
Jai swamiji jai bolo Bharat Mata ki jai
Jai Sriram jai sriram
Shivoham shivoham shivoham thanks gurugaru Sri Matharaynama
dhanyavadhalu swamiji
Sri sadgurubhyonamaha 🙏🙏🙏🌺
Swamyjee namaskaramuloo
s
padabivandanamswamiji
మీ మంచి సలహా ను పాటించడానికి ప్రయత్నిస్తాము జీ
TQ Bharat today💐
Tq bharat today
🙏🙏🙏 Meeku shathakoti ananthakoti padabhi vandanamulu dhanyavadamulu Guruvugaru 🙏🙏🙏
Jai swami
గురువు గారి కి సాష్టాంగ నమస్కారం
శ్రీ గురుభ్యోనమహా ...
🙏🙏🙏🙏
Good explainverygood
Thanks swami ji
🙏guruji
Dhanyavad swamy garu 🙏🙏🙏🙏🙏
Om Shanthi Om Shanthi Om Shanthi
My grandma likes this video it is very important
ధన్యవాదములు గురువు గారూ
గురువు గారికి
పాదాభివందనములు
🙏🙏🙏🙏🌷🌷🌷
ఇలాంటి విషయాలు ఆచరణలో పెట్టవలిసిందే
Guruvugariki padabivandanalu
Namastha
Swami
Meru chappinataa
Chasthamu
Sahagameina
Matti
Raagi paathralanu
Memu vaaduthamu swami
Right guru jee
SWAMY GI KI JAI ..SWAMY CHARANALA KU PRANAMAALU .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru gari ki nasmsakramu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Vasthavam chepparu gurji🙏🙏🙏🙏🙏😍
మంచి మాటలు 🙏🙏🙏🙏🙏
Sri paripurna nanda swamy వారి పాద పద్మములకు నమసుమాంజలులు.
Bharat today TV లో నిన్నటి దినం ఉదయం 11.00 a.m. కు మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను .
జీవిత కాలం హిందూ సమాజ ఉన్నతి కి కృషి చేసిన కుటుంబము నుండి వచ్చిన శ్రీ ఉద్ధవ్ థాక్రే గారి నాయకత్వములో ఉన్న రాష్ట్రము లో ఈ యొక్క దురదృష్టమైన టు వంటి సంఘటన జరగడం చాలా భాధా కరం .
హిందూ సమాజంలో ఎంతటి సేవ చేసిన వారు అయనను, వారు తప్పు దారి లో వెళుతున్నారు అని మీ లాంటి పెద్దలు భావించినప్పుడు , వారితో మీ స్థాయి లో గల పెద్దలు వ్యక్తిగతం గా కలిసి ఆయన చేసిన తప్పు ను , దాని పర్యవసానాలు ను వివరించిన తప్పకుండా వారి తప్పు ను వారు సర్దుకునే అవకాశం ఎక్కువ.
జీవిత కాలము ఆయన అధికారము లో , పదవీ లో సంపూర్ణ కాలము వుండ గలవు అని హితబోధ చేసి ఒక ప్రయత్నం చేయుట మంచిది అని నా భావన.
ఆయన స్పందన న్యాయం గా లేదు అని మీరు భావించి నట్లైతే , ప్రత్యేకించి ఆయన రాష్ట్రము లో ఆయన చేసిన తప్పును ప్రజలలోకి సాంఘిక మాద్యమాల ద్వారా , RSS, VHP లాంటి హిందూ చైతన్య సంస్థ ల ద్వారా తీసుకెళ్లిన దాని ఫలితం, ఈ విధమైనటువంటి తప్పు ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు కాని, హిందూ సమాజ సేవ లో గల ఏ నాయకుడు కాని చేయకుండా హిందూ సమాజం ను కాపాడు కొనవచ్చును.
కరోనా , అనంతర కాలంలో ఈ విషయమై ఒక గొప్ప ఉద్యమము పెను ఉప్పెన లా వుంటుంది అని సంఘ విద్రోహ శక్తులు కు ఒక హెచ్చరిక గా తెలియచేయండి.
జై శ్రీరామ్.
దివాకర్, న్యూ విద్యార్థి బుక్ లింక్స్, మదనపల్లి.
🙏gituji
🙏guruji
Jai sree ram🙏 jai jai sree ram🙏
Good information swamiji🍁🌹💚👌👍🙏🙏🙏
Thank you 😊 Carry on 👍 Pranams guruji 🙏
Tappaka patistamu swamiji
JAI SRI PEETAM JAI HIND JAI SRIRAM JAI BHARAT
శ్రీ గురుబ్యో నమః
మీరు చెప్పేది ఎందరికో ఆదర్శం కావాలి
ఇంత సుఖాభిలాషి గా. మారిపోయాడు. మానవుడు.
మీరు చెప్పేది ఆచరిస్తాం
ఓం శ్రీ: శ్రీ గురువుగారికీ నమస్కారం మంచి సందేశాన్ని ఇచ్చారు 🙏🙏
Jai Ayurveda.....
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం
Thankyou swamy ji .
From birth we use eetadi water for bath , but past 1 year I am using plastic tub for bath , I will avoid plastic tub.
Thankyou swami ji 🙏for informing
🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗💗💗
Swami mimalni oksari kalavalnukunyunaamu ..yela kalavali ...Kumar Sharma guntur.
❤️🕉❤️
నిత్య పూజ ఏవిధంగా చెయ్యాలి?
చాలా రకాల వీడియోస్ వున్నాయి. సరైన విధానం మీద ఒక వీడియో చెయ్యండి దయచేసి.
Swamiji, please suggest the ways and means to simplify life.
Pratee Gruhastulu Arogyamga Vundalani Anukunte Mee Amrutha Wakkulu Vini, Acharistu, Bayata, Manushya Bhashalo Matladaleni Pakshula, Govula, Vrukshalanu Ibbandipettakunda, Konthaina Aaharamvatiki Andiddam.
Swamiji septic lavatories water anta nadilo kaluputunnaruga
Malamud,mutram
Sir me channel Tata sky lo ledhu
Use
Salt+changapindi+turmeric paste as a body scrub.
Just rub this on the skin.
Works great.
Daily i change the ingredients
Salt+rice flour+turmeric
Salt+coffee powder
శ్రీ మాత్రేనమః
గురువు గారు మీకు పాదాభివందనం మీభాటలొ నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా
తువ్వాలు మొత్తం పసుపు అవుతుంది!
Swamiji sex also in virtual being
Asalu vishyam cheppaledu ra babu
గురువుగారు నా యి సందేహాన్ని మీ తరువాత వీడియో లో చెపుతారని ఆశిస్తున్నాను... అనగా 26/4/2020...రోజున చెప్పగలరు.....
మీరు భగవద్గీత లో ఇలా చెప్పారు...
ఓం నమః శివాయః = అంటే
ఓం = GOD
" విశ్వం యొక్క శబ్దం"...
"అ"ఉ"మ్"=ఓం..
"అ"A.ఉ"U.మ్"M.=ఓం..AUM
"అ "G= Generater=Shrusti =Birth =Brahma =Start...A
"ఉ "O= Organiser=Stiti =Life =Vishnu =Continue...U
"మ్ "D"=Destroyer=Laya =Death =Rudra =End...M
న=నభము = ఆకాశం = SPACE
మ=మరుత్తు = గాలి = AIR
శి = శిఖి = అగ్ని = FIRE
వా = వారి = నీరు = WATER
యః = యశస్సు= భూమి =EARTH
నమశ్శివాయ=పంచభూతాలు=
5 ELEMENTS......
కానీ....
google లో youtube లో రివర్స్ ఆర్డర్ లో ఉంది.....
న... అంటే Earth అని, మ =water, శి = fire, va =వాయు, Air,... ya = space అని ఉంది..
Asalu "na" ante space aaa? earth aaaa?
"Ma" ante Maruttu "AIR" aaaa water aaa?
Totally confuced please explain this sir....
కొందర్ని అడిగితే నువ్వు chakras order లో చెప్తున్నావ్ అంటున్నారు.....
మీ విడియోస్ రోజు చూస్తున్న...2010 నుండి ఇప్పటివరకు మీ విడియోస్ డౌన్లోడ్ చేసుకొని వింటున్న....
మిమ్మల్నే నా గురువుగా భావిస్తున్నాను....
మీ యొక్క next వీడియోస్ చివరి లో చెపుతారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటా గురువుగారు...
స్వామీజీ చెప్పినదే సరియైనది. పంచభూతాల గురించి. గూగుల్ నమ్మి మతి చేరుపుకోక కూడదు.
@@ashokkumaraadhi9067 okasari meeru Google lo UA-cam lo chudandi
🙏guruji
Jaya guru dattandi Swamiji.
🙏🙏🙏
Om gurubhye namaha
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏