Це відео не доступне.
Перепрошуємо.

చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? | Swami Paripoornananda Saraswathi Speech | BhaktiOne

Поділитися
Вставка
  • Опубліковано 16 сер 2024

КОМЕНТАРІ • 111

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Рік тому +34

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా ఇప్పుడు ఎంత చిరిగిన బట్టలు వేసుకుంటే ఎంత అవయవ ప్రదర్శన చేస్తే అంత నవ నాగరికులని అర్థమట. వినాశ కాలే విపరీత బుద్ధి:. ఎంత చెప్పినా ఏమి చేసిన మంచిని పాటించేవారి సంఖ్య బహు అల్పం 🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 роки тому +33

    గురువుగారికి వందనములు గురువుల మీద మీ విశ్లేషణ అభినందనీయం మీ భాషణం సర్వత్రా ప్రశంసనీయం హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి మీరు చేసిన కృషికి పాదాభివందనములు

  • @kammaribheemappa8132
    @kammaribheemappa8132 2 роки тому +15

    గురువుగారికి పాదాభివందనాలు

  • @gapparao9913
    @gapparao9913 Місяць тому

    మనకు మోక్షం దొరుకుతుంది గురువుగాru,దయచేసి సమాదానం చెప్పండి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 роки тому +18

    నాకు తెలిసిన ఆత్మజ్జానం ప్రకారం జగద్గురువు అంటే జగత్తులో ఉన్న సర్వ జీవరాశులు శరీరంలో ఉన్న ఆత్మ యొక్క జ్ఞానం తెలిపిన వారు జగద్గురువు అని. సాక్షాత్తూ పరమాత్మే సాకార రూపములో శరీరంతో జన్మించిన శ్రీకృష్ణుడు మాత్రమే భగవద్గీత ద్వారా సర్వ జీవరాశులు శరీరంలో ఉన్న ఆత్మ యొక్క జ్ఞానం తెలిపిన జగద్గురువు.అందుకే కృష్ణం వందే జగద్గురుమ్ అన్నారు.నాకు తెలిసిన కొంత మంది అద్వైత వాదులు ఆదిశంకరుల వారికి ప్రపంచంలో లెక్క లేనంత మంది శిష్యులు ఉన్నారు కనుక వారిని జగద్గురువు అన్నారని చెపుతున్నారు.మరి ఏ ఒక్క శిష్యుడు లేని శ్రీకృష్ణుడు కూడా జగద్గురువే కదా? దీనికి శాస్త్రీయమైన జవాబు సర్వ జీవరాశుల శరీరంలో ఉన్న ఆత్మ జ్ఞానం తెల్పిన వారు మాత్రమే జగద్గురువు.

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z 20 днів тому

    Om sri paramaatmaya namaha

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 8 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః 🔔🔱 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమఃశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో అది దేవాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశ చరణౌ శరణం నమః 🔔🔱

  • @veerachary.t3180
    @veerachary.t3180 8 місяців тому +5

    ధన్యవాదాలు గురువు గారు

  • @bobbybobby5996
    @bobbybobby5996 8 місяців тому +4

    Om namah shivaya

  • @suryasetti6727
    @suryasetti6727 9 місяців тому +5

    [09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
    [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవిఅణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి వినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు

  • @ganeshsenapathi3252
    @ganeshsenapathi3252 2 роки тому +14

    స్వామీజీ గారికి పాదాభివందనములు 🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 8 місяців тому +7

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹

  • @eswarmadhavakumarm3173
    @eswarmadhavakumarm3173 8 місяців тому +3

    Om శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏

  • @satyavani676
    @satyavani676 8 місяців тому +1

    Swamigi ki vandanalu

  • @vanikarra
    @vanikarra 2 роки тому +9

    గురుభ్యో నమః 🙏🙏🙏

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Рік тому +1

    SRI Guru ve Namaha 🙏 SRI SRI Shankara Charya Jagagurve Namaha 🙏 Om Shanti Shanti Shanti. Om SRI Gurubhoya Namah. Om Namah Shivaya.om Tat Sat thanks 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 місяців тому +2

    జగద్గురువు అంటే జగత్తులో ఉన్న జీవరాశులందరికీ సంబంధించిన జ్ఞానం చెప్పే గురువు.అలా చెప్పింది భగవద్గీత.అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే జగద్గురువు.అన్ని దేశాల్లోనూ శిష్యులు ఉంటే జగద్గురువు కాలేరు.శిష్యులు

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 2 роки тому +2

    Jai paripoorna nandha swami

  • @pendotabhaskar2929
    @pendotabhaskar2929 9 місяців тому +1

    Guruvu gariki.pranamamulu.jai.sri.guru.dathha

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 роки тому +1

    Meeru chapedi chala chala bagundi mee ucharan chala spastanga untundi🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 роки тому +6

    🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.

  • @gapparao9913
    @gapparao9913 Місяць тому

    పెళ్లి కాని వారు చివరకు yemoutaaru guruvugaru

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 7 місяців тому

    జై గురువు గారు 🙏🏼🙏🙏🏼🙏🏼

  • @rathnagarikipati1240
    @rathnagarikipati1240 8 місяців тому +1

    Excellent explanation

  • @mtrinadarao2642
    @mtrinadarao2642 2 роки тому +66

    గురువువారికి నమస్కారములు, వేలకు వేలుపోసి జీనుపేంట్ కొని దానిని బండ కి రుద్ది చింపి మరీవాడుతున్నారు .ఈపద్దతి ఎలామారుతుందో మీవంటి వారి మాటలు విని నూటికి ఒక్కరయినా మారగలరని ఆశిస్తూ న్నాను .నమస్తే.

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 Рік тому +4

    పూజ్య గురువుగారి పాదాలకు నమస్కారము 🙏🙏🙏

    • @laxmikante646
      @laxmikante646 8 місяців тому

      🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః

  • @shilpaanil2785
    @shilpaanil2785 2 роки тому +2

    Om Sri Gurubhyom namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ilalitha8966
    @ilalitha8966 2 роки тому +6

    జై శ్రీరామ్ జై భారత్ మాత జై బిజెపి జై హింద్ 🙏🙏🙏

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 роки тому

      జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ జై

  • @sekharbv4774
    @sekharbv4774 2 роки тому +8

    Om Namhasivaya hara hara Maha Deva Shembo Sankara🌹 Jai hind🌹 Bharat mata ki Jai🌹 SATYAMEVA JAYATHE🌹

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 Рік тому +1

    Sri sadgurubhyonamaha

  • @srinivaschary3345
    @srinivaschary3345 2 роки тому +5

    Jay aadishankara

  • @subhash7588
    @subhash7588 Рік тому +1

    Guruvu Gaariki Namskaralu . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 роки тому +1

    Om Nameskram swamey.

  • @allarabia2184
    @allarabia2184 2 роки тому +3

    Super explanation 🙏🙏🙏

  • @rrcollections4541
    @rrcollections4541 Рік тому +2

    🙏🙏🙏

  • @upenderponnagani2269
    @upenderponnagani2269 2 роки тому +4

    విలువైన మన సంప్రోదయానో 8 🌹

    • @umabitr8157
      @umabitr8157 3 місяці тому

      Aviluvaina sampradhayono anasthi anasthi asrushiti

  • @nagarajukonda4690
    @nagarajukonda4690 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @vijayasubbarao102
    @vijayasubbarao102 3 місяці тому

    Swamiji namste hyderabad kondapur lo harihar kshetram lo maku temple vundi akkada ramayanam pravachanam istara

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 Рік тому

    Krishna krishnam vande jagadgurum This is in Dwapara yugam Jagadgurum

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 Рік тому +1

    Krishnam vande jagadgurum Dwapara yugam jagadgurum

  • @pullaiah4015
    @pullaiah4015 2 роки тому +2

    🙏🙏🙏🙏 jai sriram

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 місяці тому

    ఇవి అన్ని మా ఇంట్లో మా మునిమనమరాలు చెపుతు న్నది. యివి అన్ని మేము పిల్లలకి అన్న ప్రాసన నుండి చెప్పటం మొదలెడ తాము.

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 роки тому +4

    Swamy vaari andhariki Namasumanjali , Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Bharath Vandematram .

  • @pilliganesh5565
    @pilliganesh5565 9 місяців тому

    Jai sri rama

  • @satyavathimamidi8122
    @satyavathimamidi8122 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 8 місяців тому +1

    Aa dalasari jeans gali తగలడం లేదని chirugulu peduchunnaru, శుభ్రంగా cotton బట్టలు వాడకుండ, me matalu vini chirigina fants కొనకుండ వుంటే santhosham🙏

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @gangavarapuvenkateshwarlu79
    @gangavarapuvenkateshwarlu79 8 місяців тому +1

    🌹🙏🌹

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 роки тому +7

    నమస్కారం.శరీరంతో జన్మించిన ప్రతి మనిషికి చావు ఉంటుంది.సాక్షాత్తూ పరమాత్మే శ్రీకృష్ణుడుగా సాకార రూపములో శరీరంతో జన్మించి మంచి చెడు కర్మలు అనుభవించి మరణించడం జరిగింది.మరి ఆదిశంకరుల వారు కూడా శరీరంతోనే జన్మించారు,అతి పేద కుటుంబంలో పుట్టి కాలి నడకతోనే వెళ్ళి అన్ని పీఠాల్నీ స్థాపించి చిన్న వయసులోనే అంటే 30 సంవత్సరాలకే మరణించారు కదా? మరి మరణం ఉండదని ఏ శాస్త్ర రీత్యా చెపుతున్నారో తెలియదు.శ్రీకృష్ణుడే భగవద్గీతలో పుట్టిన వారు చావక తప్పదు,చచ్చిన వారు జన్మించక తప్పదు అని.

    • @Kingofkisan-xe4eb
      @Kingofkisan-xe4eb 7 місяців тому

      Paramathmaku Shriram vundadu janana maranam chakram Raru

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 місяців тому

      @@Kingofkisan-xe4eb పరమాత్మ అంటే ఆత్మకి పరంగా అంటే వేరుగా ఉన్నవారు అని అర్థం.పరమాత్మే భగవంతుడుగా శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి భగవద్గీతా జ్ఞానాన్ని చెప్పారు.శంకరాచార్య పరమాత్మ అని మీ ఉద్దేశ్యమా?ఆయన శరీరం ధరించి 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికి చనిపోయారని అందరికీ తెలిసిందే.

  • @zhannsib4644
    @zhannsib4644 2 роки тому +5

    Nijamenayya
    Chinigina battalu vesukokudadu ani cheptunte
    Fashion ani cheptunnaru
    Inkemicheppamantaru ayya

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 роки тому +1

    Om sri gurubhyo namaha

  • @vidyabhaskaravarmamanthena4851
    @vidyabhaskaravarmamanthena4851 11 місяців тому

    ❤❤

  • @vpnj99
    @vpnj99 Рік тому +2

    Can you please provide date and place of the speeches in the description ?

  • @srinivaschalla7101
    @srinivaschalla7101 2 роки тому +2

    Excellence explanation 🙏💐

  • @manoramaranganayaki2431
    @manoramaranganayaki2431 2 роки тому +4

    Swa.iji meeru munaptilaga bhagvatgitha cheppa vachu kadha jai sriram jai bharat

  • @sivasankara6927
    @sivasankara6927 2 роки тому +1

    Good message

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 місяців тому

    ఆయనకి భౌతిక కర్మలు అయిపోయాయి.కనుక భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళారు.సూక్ష్మ శరీరంతో జీవించి అదే శరీరంతో సాధారణ మరణం పొంది ఉంటారు.అదే మనం భాషలో దెయ్యం అంటాం.ఆథ్యాత్మిక భాషలో సూక్షం అంటారు.

  • @rajasekhar3993
    @rajasekhar3993 2 роки тому

    🕉️🙏

  • @kesavarao5816
    @kesavarao5816 2 роки тому +4

    Yousame.likeswmyvevkananda

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +1

    జై శ్రీరామ్ జై హింద్

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 роки тому +6

    అద్వైతం అంటే రెండు కానిది ఒకటి అని చెపుతున్నారు.కనిపించేది అంతా మిథ్య పరమాత్మ ఒక్కరే నిజం అని శంకరులు చెప్పినట్లు విన్నాను.భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అనే ముగ్గురు పురుషులు గురించి శంకరాచార్యులు వారు రచించిన గీతా శ్లోకాల వివరంలో ఈ రెండు శ్లోకాల గురించి ఏమని తెల్పారో నాకు తెలియదు.దయచేసి ఎవరైనా చెప్పగలరని మనవి

    • @srinuonteru9376
      @srinuonteru9376 8 місяців тому

      త్ర యి త సిద్ధాంతం చదివితే అన్ని డౌట్ లు తిరిపోతాయి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому

      ​@@srinuonteru9376మీరు చదివే ఉంటారు కదా? మీరైనా చెప్పవచ్చు కదండీ? చెప్పండి

  • @govindaiahm1857
    @govindaiahm1857 2 роки тому +2

    WINNING TEAM- DREAM CMs -AP 2024
    Ensuing days are possible to change politics by coalation among all opposition parties and sharing administration with dream CABINET.or.CMs of AP for 2024
    1.first year BJP- one year Swami Paripurnananda
    2. Second year JS -one year- Pawan Kalyan
    3. Third year TDP -Chandra babu
    4. Cabinet Ministers
    CPM - 1 No. - 5 years
    CPI - 1 No. - 5 years

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 роки тому +3

    అతి పేద,అడుక్కొనే బిచ్చగాడు చినిగిన బట్టలు ధరించి జీవనం సాగిస్తున్నారు.అది వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జరుగుతోంది.అటువంటి వారికి మంచి బట్టలు ఎలా దొరుకుతాయి.ఒకవేళ ఎవరైనా మంచివి ఇస్తే వేసుకోవచ్చు లేకపోతే మరెవరికైనా అమ్ముకొని ఆ డబ్బుతో ఒకటి రెండు రోజులు తిండి తినవచ్చు.ఇది కూడా వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జరుగుతుంది.

  • @bk2873
    @bk2873 Рік тому +4

    Future BJP andhra CM just like yogi ji 🙏

  • @rukminidevi4022
    @rukminidevi4022 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramasarma6543
    @ramasarma6543 2 роки тому +3

    గురువు గారు నేను నా చిరునామా పంపించాను ఐనా నాకు శ్రీ పీఠం పుస్తకం రాలేదు కారణం తెలియదు, ఫోన్ పే చేస్తాను అంటే ముందు మీ చిరునామా పంపండి పుస్తకం పంపిస్తాం అని చెప్పారు. రెండు నెలలైంది ఇంకా రాలేదు.

  • @erramrajaramakrishna6733
    @erramrajaramakrishna6733 Рік тому

    Mlm

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 роки тому +1

    🙏🙏💐

  • @naidurajendra146
    @naidurajendra146 6 місяців тому

    నేను చూసాను దనవంతులు చినిగిన బట్టలు వేసుకోవడం

  • @ranik5372
    @ranik5372 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @padmajab2036
    @padmajab2036 Рік тому +1

    కలియుగం కదా

  • @Sbabuk4419
    @Sbabuk4419 2 роки тому +1

    చిరిగిపోయిన డ్రెస్ వేసుకోకుడాదు మరి దేవుని అర్థనగ్నంగా పూజించవచ్చా పూజారులు అందరూ అర్థనగ్నంగా నే దేవుని పూజా చేస్తారు దినికి సమాదనం ఎమి

  • @venukrovvidi7955
    @venukrovvidi7955 Рік тому

    why do swami's apply hair dye?

  • @pavanipavani4330
    @pavanipavani4330 8 місяців тому

    Swamy Hyderabad metro train lo ayithe ammayilu abbayilu kooda chirigipoyina jeans vesikoni travel chestaaru😊

  • @Allrounder-wv1kg
    @Allrounder-wv1kg 2 роки тому +2

    Andharu hindu matham gurinchi gopaga cheputhru kanni evaru spread cheyadaniki try cheyaru like Christians and Muslims so take steps to spread hinduism all over the world like mother therias done

  • @morthasam1115
    @morthasam1115 Рік тому

    ఏడ్చినట్టుంది నీ లాజిక్

    • @SaiSai-cq3zz
      @SaiSai-cq3zz 7 місяців тому

      Nuvvey unnav edchinattu

    • @umabitr8157
      @umabitr8157 2 місяці тому

      Ammi thapu gha chepparu bro anthala frustration ayavu ji poni miru cheppan aundi sari aeina logic sir

  • @suryaprakash1233
    @suryaprakash1233 8 місяців тому

    Ardhanagnanga dress lu vesukovatam oka Rogam

  • @venkatsiri9601
    @venkatsiri9601 2 роки тому +2

    మేక తోలు కప్పుకున్న పులి వీడు పరిపూర్ణ నమ్మకండి.. dear friends

  • @sanathsarma1087
    @sanathsarma1087 8 місяців тому

    Asalu lendanikante better gaa😅😅😅😅😅 useless people for begging money😮😮😮

  • @nagendrammamalapati4611
    @nagendrammamalapati4611 2 роки тому

    Llllll

  • @digambergattula9310
    @digambergattula9310 2 роки тому +4

    Annta sollu.musuko .bjp

  • @sridharyada5783
    @sridharyada5783 11 місяців тому

    Jagath guruv

  • @sridharyada5783
    @sridharyada5783 11 місяців тому

    Bharat mathaki jai

  • @sainath1087
    @sainath1087 2 роки тому +1

    🙏🙏🙏

  • @sriakshayaworld.
    @sriakshayaworld. 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Рік тому

    🙏🙏🙏

  • @krishnaraju913
    @krishnaraju913 8 місяців тому

    🙏🙏🙏

  • @devamani1742
    @devamani1742 8 місяців тому

    🙏🙏🙏

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏