1960 వ దశకంలో మధ్యతరగతి సంసారుల జీవితాలూ,ఆలోచనలు ఇలాగే ఉండేవి/మనకూ అనుభవమే కదూ/TELUGU AUDIO STORIES

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    • ఉద్వేగ|| అంగులూరి అంజన...
    • Playlist
    • Playlist
    • ఆరు నెలలు ఆగాలి|| పి.ఎ...
    • Playlist
    • రామాయణం మామయ్య || మంథా...
    • ఒక రోజు ముందే|| వసుంధర...
    • Playlist
    • Playlist
    • నెవర్ మీట్ ఏ స్ట్రేంజర...
    • ఎండమావులు|| డి.కామేశ్వ...
    • నానిగాడి ప్రేమకథ/వసుంధ...
    • సగం అక్కడా... సగం ఇక్క...
    • మహిమ||డి. కామేశ్వరి గారు
    • బ్రహ్మ లిఖితం || మన్నె...
    • లైఫ్|| మీనా రెంటచింతల ...
    • అభినందన||మన్నెం శారద గారు
    • Playlist
    • చీకటిపొద్దున వెలుగు రే...
    • Playlist
    • బ్లాక్ మెయిల్ || ద్విభ...
    • Playlist
    • మన కథ నిజం కాదా..!|| మ...
    మమ జీవన హేతునా || తటవర్తి కామేశ్వరి గారు
    • మమ జీవన హేతునా...|| తట...
    దేవుడే రక్షించాలి|| ద్విభాష్యం రాజేశ్వరరావు గారు గారు
    • "దేవుడే రక్షించాలి"||ద...
    మగువా మాంగల్యం || జొన్నలగడ్డ లలితా దేవి గారు
    • "మగువ -మాంగల్యం"||జొన్...
    తిరిగి దొరికిన జీవితం || శ్రీమతి డి కామేశ్వరి గారు
    • తిరిగి దొరికిన జీవితం ...
    జీవితం చేజారనీయకు || డి.కామేశ్వరి గారు
    • జీవితం చేజారానీయకు ||డ...
    నిదురించే తోటలోకి|| మన్నెం శారద గారు
    • "నిదురించే తోటలోకి"|| ...
    దొరసాని|| మీనా రెంటచింతల గారు
    • దొరసాని||మీనా రెంటచింత...
    గుండె గుప్పెడంత || అలపర్తి రామకృష్ణ గారు
    • "గుండె గుప్పెడంత"||అలప...
    పూర్వాషాడం పెళ్ళికొడుకు || ద్విభాష్యం రాజేశ్వరరావు గారు
    • పూర్వాషాడం పెళ్ళికొడుక...
    మహారాజశ్రీ మామ్మ గారు || మన్నెం శారద గారు
    • "మహారాజశ్రీ మామ్మగారు"...
    ఒక ఇల్లాలి కథ|| గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు
    • "ఒక ఇల్లాలి కధ"/ గరిమె...
    చిగురాకు రెపరెపలు || మన్నెం శారద గారు
    • "చిగురాకు రెపరెపలు"||5...
    మనసున మనసై || డి కామేశ్వరి గారు
    • మనసున మనసై ||డి. కామేశ...
    బ్రతుకు బాట|| తనికెళ్ళ కళ్యాణి గారు
    • బ్రతుకు బాట||తనికెళ్ళ ...

КОМЕНТАРІ • 102

  • @vaani.192
    @vaani.192 Рік тому +17

    మీ స్వరం,ఉచ్ఛారణ రెండూ చాలా బాగుంటాయి ...సందర్భానికి తగ్గట్టుగా expressions వ్యక్త పరుస్తారు.
    కథ బాగుంది మేడం గారూ.👍🙏

  • @kandalumramakrishna7189
    @kandalumramakrishna7189 Рік тому +1

    It is magnanimous to listen the voice to suit to the story and dialogu and excellent narration. Derghayushmanbhava Derghasumangalibhava chiranjeevulaki Shubaseeshulu

  • @mohankishorekopalle3330
    @mohankishorekopalle3330 Рік тому +5

    శ్రీ రమణగారు వెలికి తీసిన ధనలక్ష్మి లౌక్యం , కృష్ణాతీరంలోని దుర్గసన్నిధానంలోని లక్ష్మీ అద్భుత కంఠస్వరంలో పరమానందకరం !👌

  • @ramasatya3137
    @ramasatya3137 Рік тому +1

    Lakshmi Mee garu meeru story chapa vidhanam chalabagundi

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 Рік тому +13

    మధ్యతరగతి ప్రేమలు

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому +2

    కథ చాలా బాగుంది మేడమ్ 🙏

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn Рік тому +4

    మద్య తరగతి జీవితాలను ఎంతో బాగా విసిదీకరించారు.

  • @aruna-pb4ww
    @aruna-pb4ww 11 місяців тому +1

    Super

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +3

    ఎప్పుడో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా విడాకులు తీసుకుంటున్నారు అది చాలా తప్పు సంసారం అనేక అనేక కష్ట సుఖాలు ఉంటాయి అవన్నీ ఎదుర్కోవాలి ఎదుర్కొని పిల్లలో సంసారం పచ్చని సంసారం బాగా ఉంటుంది

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 Рік тому +1

    👌👌

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +2

    ఆ కాలంలో చాలామంది పిల్లలు ఉన్నా కూడా తల్లిదండ్రులు వారు కష్టసుఖాలు పంచుకుంటూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అది సంసారము అన్యోన్యత అంటే

  • @krishnavenisrinivasan6533
    @krishnavenisrinivasan6533 Рік тому +22

    Enni kathalu chadivina visugu lekunda prathi kathanu entha istamga chaduvtaru meeru mimmalnu chuste chala santoshamga untundi lakshmigaru

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +3

      కథలు చదివి వినిపించడం నాకు చాలా ఇష్టమైన పని అండి. అందుకే విసుగుండదు. విని మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం 🙏

    • @vimalapendyala4608
      @vimalapendyala4608 Рік тому +1

      Iu

    • @kameshwaridevarakonda58
      @kameshwaridevarakonda58 Рік тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kameshwaridevarakonda58
      @kameshwaridevarakonda58 Рік тому +1

      😊😊

    • @kondavenkatanagalakshmi7210
      @kondavenkatanagalakshmi7210 Рік тому +1

      ​@@lakshmicheppekathalu అఢఆఅఢ మూడు ‌

  • @chitra9123
    @chitra9123 Рік тому +4

    Sharda kanna ghoramga periga...pattudalatho chaduvukunna.M.Sc varaku...mudella pilladitho B.Ed...ilantivi vinnapudu manasu adola ayipothundi...thalli thndrlu kuda pattinchukoni adapillalu amayakulu....duradrustam

    • @varanasisuryamani8691
      @varanasisuryamani8691 Рік тому +1

      Na kadhe vintunnanaa anipinchibdandi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      అమ్మా... చిత్రా నువ్వు ఎన్నో కష్టాలు పడి బాగా చదువుకున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్ తల్లి. ఇంకా జరిగిపోయినవన్నీ మర్చిపో. పదేపదే గుర్తు చేసుకుంటూ బాధపడకు

    • @chitra9123
      @chitra9123 Рік тому +1

      @@lakshmicheppekathalu alagey amma....TQ so much 🥰🙏

  • @malathiravipalli2934
    @malathiravipalli2934 Рік тому +2

    Kadha chala bagundi Laxmi Garu

  • @o_mahesh1601
    @o_mahesh1601 Рік тому +2

    Ah rojullo Aina, e rojullo Aina jivithamante thiyyani shapame mari...

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 Рік тому +1

    Hari ante peeda potundi.inka pillalu puttaknda untaru.

  • @v.deepikareddy8468
    @v.deepikareddy8468 17 годин тому

    👌👌🎂

  • @Sakura11233
    @Sakura11233 10 місяців тому +1

    Chalabagundi good story nani maa ku girl but I remember this story I will educating them good story

  • @vg2380
    @vg2380 10 місяців тому

    Having lot of kids is the root cause for all this suffering. In this story, whey did the man of the family had 5 kids? If he had low paying job, he should have had one or two children. Having so many kids beyond his means is irresponsibility on his part. Not smart.

  • @sridevikali4098
    @sridevikali4098 Рік тому +1

    Daridram ,then why they have so many children

  • @bhavanisree8095
    @bhavanisree8095 Рік тому +1

    Sorry to say this, asalu baledhu ee story, is this story meaning girls are born for marriage only ? Don’t encourage this kind of stories plz …..

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 7 місяців тому

    👏🙏

  • @rajinisriram3068
    @rajinisriram3068 Рік тому +5

    అబ్బా కథ ఎంత బాగుంది అండి.అంతే కాదు మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 Рік тому +1

    Paatha kathaina contemporary ga undhi

  • @sharadam6609
    @sharadam6609 Рік тому +2

    Katha nachaledu lakshmi sharada job chesi thandriki help chesi tharvata pelli chesununte bagundedi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      అప్పటి పరిస్థితులను బట్టి అలా బిహేవ్ చేసుకుంటుంది శారద. కానీ ఇప్పుడైతే చదువుకునే అమ్మాయికి పెళ్లి చేద్దాం అని తల్లిదండ్రులు అనుకోరు. ఆ అమ్మాయి అనుకోదు

  • @babubommireddy5853
    @babubommireddy5853 Рік тому +1

    😄😄😄😄same to same na life. ma husband ardam chasukoru.

  • @sailajavurakaranam6777
    @sailajavurakaranam6777 Рік тому +1

    Aarojulalo Madhya tharagathi ammayila jeevithalu chaalavarakoo image vundevemo kada ani Anup inc Hindi Lakshmigaru. Konchem badhanipinchindi Sarada situation. Ippudayithe thappaka chaduvukunedemo anipinchindi. Meeru chaduvuthunte patralu chakkaga choopistharu kalla mundu🙏🏼🙏🏼

  • @jyothib7393
    @jyothib7393 Рік тому +1

    Meeru story vinipinche teeru purthga palleturi vallu matladinatlu vundhi Baga ledu kani story bagundhi

  • @sarojakandhi3820
    @sarojakandhi3820 11 місяців тому +1

    😊

  • @parvathigarimella8332
    @parvathigarimella8332 7 місяців тому

    Lakshmi garu manchi family novel chadavandi Narayana gari di

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому +1

    Vidhava kathalu. Artham, paramartham lekunda. Chestha no. one.

  • @srikakulamkaavalicooking.
    @srikakulamkaavalicooking. Рік тому +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది,,super

  • @kalyanireddy365
    @kalyanireddy365 Рік тому +1

    Vanmo sodi story

  • @himabindu311
    @himabindu311 Рік тому +2

    Good sorry and fortunately women’s life become far better than old days 😊

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 Рік тому +4

    అప్పటికి ఇప్పటికీ ఏ
    న్ని మారినా భావాలు ఆడదాని భావాలు మారవు
    కధ చాలా బాగుంది లాక్ష్మి గారు మీ వాయిస్ lo🌹🌹🌹

  • @jagannadhacharyulusribhash3025

    aarojulloni alochanaa vidhaanaanni chupinchindi rachayitri. chadivina teeruu baagundi

  • @jesuslord56
    @jesuslord56 Рік тому +1

    Ammo aarojullo paristhithulu Ila undevaa... paapam maa ammamma naanamma kooda ilaage undevaaremo

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому +1

    Madhya taragathi jeevitaalanu manastatwalanu vaasthavaalanu chakkaga vrasaru bagundandi

  • @shushanthsiriseni744
    @shushanthsiriseni744 Рік тому +1

    Akka me voice super and stories are very nice.
    Tq akka

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 8 місяців тому

    🎉🎉

  • @rojaranikanugula7942
    @rojaranikanugula7942 Рік тому +1

    Lakshmi garu mee opika ki,sahananiki 🙏👏🏻🌹kadhalu chadivi vinipinchadam antha aashaa maashi kaadhu.idhi meeku devudichhina varam.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ ఆత్మీయత అభిమానాలకు ధన్యవాదాలు రోజా రాణి గారు 🙏

    • @rojaranikanugula7942
      @rojaranikanugula7942 Рік тому

      నా అభిమానం మీ మనసుకి చేరినందుకు చాలా సంతోషం గా ఉంది లక్మీ గారూ...

  • @swathireddy9247
    @swathireddy9247 Рік тому +3

    Hi amma

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +2

    Story chala bagundhi

  • @chitra9123
    @chitra9123 Рік тому +2

    Hi mam 🙏🌷

    • @chitra9123
      @chitra9123 Рік тому +1

      Mee voice mathram maku teeyati varam🥰

  • @sailajavurakaranam6777
    @sailajavurakaranam6777 Рік тому +1

    Sorry for the mistakes andi auto correct ayyayi 😊

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ భావం నాకు అర్థమైంది మిస్టేక్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు

  • @vimalaadi2890
    @vimalaadi2890 Рік тому +2

    Super

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      Thanks🌺🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      అమ్మా..విమలా... నువ్వు కామెంట్ పెట్టావు. విప్పారిన నేత్రాలు అని చదవాలని. విస్మయంతో చూస్తే విస్పారిన నేత్రాలు అంటారు. నీ కామెంట్ ఎందులో పెట్టావో మిస్ అయింది. అందుకని ఇక్కడ సమాధానం ఇస్తున్నాను

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +1

    🙏 andi Laxmi garu chala bagundi manchi katha 👌 tq andi Laxmi garu 🌹♥️👍

  • @sweetykrishna9401
    @sweetykrishna9401 Рік тому +1

    Very natural story 👌👌

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Рік тому

    Maree chinna vayasulo poyina naparisthithee ade nenu mugguru pillala thallinayyaka na vayasuvallu college ki velli polytechnic skales pattuku ni college ki velthunte na kallallo Nelly thirigevi sampradayakamyna illallo bhasha paddhathilo peragadam valana 5 th form ayyaka pelli chesaru aa rojulanu a samgathulanu gurthu ku thechchina chakkani kadha na tharuvathivaru varsha karma lo ma chellellu rojulaku thaggattuga kramepee chadivi jobs kooda kooda chesaru

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ బాధ నాకు అర్థమైంది అండి. 🙏

  • @keerthikumari1041
    @keerthikumari1041 Рік тому +1

    Nice story......👌

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому +1

    సూపర్ మేడమ్

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Рік тому +1

    Ala chakkaga chaduvu thunnavu thallee neeku hatsap amma bhavayuktham ga chadive nee gonthulo vinadam inka bagundi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      థాంక్స్ విజయలక్ష్మి గారు 🙏

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 Рік тому +1

    👌👌👌👌👌👍

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Рік тому +1

    👌👌👍