పెళ్లి కాకుండానే పురుషుడితో సహజీవనం సాగించిన ఆమె సాధించిందేమిటి?కోల్పోయిందేమిటి?TELUGU AUDIO STORIES

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • "లివింగ్ టుగెదర్" అని ఈ కథను శ్రీమతి "డి. కామేశ్వరి" గారు రచించారు.
    ఈ కథను మన చానల్లో చదివేందుకు అనుమతించిన రచయిత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.

КОМЕНТАРІ • 81

  • @rajamek3571
    @rajamek3571 2 роки тому +15

    లక్ష్మి గారు, ఈ కాలం యువత కు కనువిప్పు కలిగించేలా వున్న మంచి కధ రాసిన రచయిత్రి కామేశ్వరి గారికి అభినందనలు.
    మీరు కధను అద్భుతంగా చెప్పారాండి. మీ బహుపాత్రాబినయం తో కధను మనసుకు హత్తుకొనేలా చెప్పారు.
    మీరు ఇలాగే మంచి కధలు వినిపించాలని,మనసారా కోరుకుంటూ, మీ కృషికి అనేక అభినందనాలు.🙏

  • @lavanyadevireddy2164
    @lavanyadevireddy2164 2 роки тому +16

    చిత్ర అమ్మా నాన్నలు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ కాలం పిల్లలకు ఇలాంటి మాటలు నచ్చవు.

  • @saurobind
    @saurobind 2 роки тому +8

    కథను చూసి చదివేయడం కాకుండా కళ్ళకు కట్టినట్టు చేసారు, అందరికీ ఉండే ప్రతిభ కాదు ఇది.. Waiting for more from you 😊

  • @shashir8389
    @shashir8389 2 роки тому +7

    డి. కామేశ్వరి గారూ రచించిన అన్ని కథల్లో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది వాస్తవం ఎలా ఉంటుందో కంటికి కట్టినట్లు చూపిస్తారు ఆవిడ గారి కథల్లో సామాన్యంగా ఊహాప్రపంచాలూ ఉండవు యువత కి మంచి సందేశాలు ఇచ్చే కథలు చాలా బాగా రాస్తారు కథతో పాటు మీ కథా నిరూపణ 👌 నేను మీరు కథను వినిపించే విధానానికి చాలా అడిక్ట్ అయిపోయాను .

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 роки тому +24

    బరితెగించిన ఆడదాని బతుకు ఇలాగే వుంటుంది. తల్లి దండ్రులను కాదని అన్నవాళ్ళ బ్రతుకులు ఇలాగే వుంటాయని ఈ కథవల్ల తెలుస్తుంది . బావుంది . ధన్యవాదములు. వైదేహి టీచర్.

    • @koteswararaokasturi3129
      @koteswararaokasturi3129 2 роки тому

      At

    • @mnmnmn0097
      @mnmnmn0097 2 роки тому +4

      బరితెగించిన ఆడదా ? మరి బరితెగించిన మగాడు కూడా ఉన్నాడుగా కధలో వాడి గురించి ఒక్క మాట కూడా అనలేదేం. మగ పిల్లల తల్లివి అయ్యివుంటావు. అందుకే ఆడవాళ్ల మీదకు తోసేశావు తప్పు మొత్తం. వాడికి సరైన అమ్మా నాన్న లేరా, వాళ్లిచ్చిన కులం గోత్రం లేవా అతడికి, గుణం, సంఘ మర్యాద లేవా.
      ఆమె కేవలం మనస్పూరిగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది , గౌతమ్ ని పూర్తిగా ప్రేమించింది, జీవితంలో కలిసి నడవాలనుకుంది. కాకపోతే చిన్నపిల్ల అవ్వటం చేత మగబుద్ది, దురుద్దేశాలు అంచనా వేయలేకపోయింది. పైగా గౌతమ్ చాలా సన్నిహితంగా అనురాగ పూర్వకంగా ఉన్నాడు. మరి ఏ ఆడదాని మనసు దోచుకోబడదు.? నిజంగా గౌతమ్ పెల్లాంతో అలా ఉంటాడా, పరాయి అమ్మాయి కాబట్టి ఉన్నాడు. వీడే కాదు, ఎవడూ పెళ్లాంతో అంత అనురాగంగా ఉండడు. అందుకే ఆడవాళ్లు అనవసర బాధ్యత భుజాన వేసుకుని చదువు, ఉద్యోగం, స్వయం సంపాదన, హక్కులు, స్వఆలోచనలు, స్వ నిర్ణయాలు అంటూ ఎవరి జీవితాలను వారే ఉధ్దరించుకుంటున్నారు.
      గౌతమ్ దృరదృష్టవంతుడు, చిత్రను పోగొట్టుకున్నాడు. ఇంత నయవంచన చేసిన గౌతమ్ కు మంచి భార్య రాదు, పైగా మనఃశాంతి లేని జీవితంలో ఇరుక్కుంటాడు, ఎందుకంటే దేవుడికి తెలుసు తప్పు చేసిన వాడిని ఎప్పుడు ఎలా ఎక్కడ కొట్టాలో. అదే ధర్మ శాస్త్రం.
      నువ్వు టీచర్ వై ఉండి పిచ్చిగా పెద్దరికం లేకుండా అక్కసుగా మెసేజు పెట్టేవు. చాలా మంది పేరెంట్స్ కు, టీచెర్ లకు న్యాయం, ధర్మం మాట్లాడం రాదు. అందుకే సమాజంలో ఈ అవకతవకలు.
      చివరి మాట :: ఆడది మగాడి నుండి ప్రేమ కోరుకుంటుంది. ప్యాంటు జిప్పులో వెనకాల ఉన్న అవయవం కాదు.
      అవయవం తప్ప ప్రేమ ఉండదు అని రహస్యం తెలుసుకున్న రోజున స్త్రీ చాలా గొప్పదవుతుంది, అన్నిటిలో ముందుంటుంది, భక్తికి ఏం అడ్డులూ, చాకిరీలూ ఉండవు కాబట్టి మోక్షం కూడా పొంది ఊర్ధ్వ లోకాలను చేరుకుంటుంది.

    • @mnmnmn0097
      @mnmnmn0097 2 роки тому +1

      ఏమిటి సంతకం పెట్టేశావు ,ఏదో పెద్ద కవిత రాసేశావేంటి ?! లేక ఏదైనా డిక్లరేషను చేశావా , అటల్ బిహారీ వాజ్ పాయ్ వేంటి ?! వెధవ బడాయి , బోడిగా ఉంది, నీబోడి సంతకం.

  • @padmaranirani3833
    @padmaranirani3833 2 роки тому +5

    కామేశ్వరి గారు 🙏నమస్కారం. ఇది ఇండియా, మనం ఇలాంటి సంప్రదాయాన్ని anumatinchamu. ఇలాంటివి చదివితే పిల్లలు కొంతమంది చెడిపోయే అవకాశం ఉంది. అలాగే జాగ్రత్తగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇలాంటి కథలు రాయకపోవడమే మంచిది.

  • @priyankavemula4263
    @priyankavemula4263 Місяць тому

    ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన కథ.....

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 2 роки тому +6

    🌷..ఒక మంచి కధ...పిల్లలు ఎలా వుండా లో ఎలా వుండ గోడదొ రచయిత్రి అద్భుతంగా చెప్పారు...ప్రతి ఒక్కరూ విన వలసిన కధ.. రచయిత్రి kamaeswari గారికి, వినిపించిన మీకు అభినందనలు 🌷

  • @suneethaeventsoriginizer592
    @suneethaeventsoriginizer592 2 роки тому +5

    ఎంత బాగా చెబుతున్నారు కథ లా లేదు నేను ఏడిచేసాను ఇద్దరు కలిసి తప్పు చేసారు మరి ఒక్కరికే శిక్ష ఎందుకు మగవాడు మోసగాడు అని కథలో చాలా బాగా చెప్పారు అవసరాలకోసం వాడుకొని వదిలేస్తారని 💔😭😭😭 పాపం ఆమె నమ్మ మనసు ప్రేమ భాద్యత గా అన్ని చేసిన వాడు వదిలిచుకొని ఇంకోదాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు 😭🙏

  • @satyavathigarapati183
    @satyavathigarapati183 2 роки тому +1

    Spr chala bga kanuvippu kaligicharu manchi story

  • @seethadeviv8755
    @seethadeviv8755 4 місяці тому

    ఆలోచించకుండా అభ్యుదయం పేరున చేసే పనులకు ఫలితం ఆడపిల్లే బలి అవుతుంది. కథ చాలా బాగుంది లక్ష్మి గారూ. మీరు బాగా చదివేవారు.🎉🎉🎉

  • @shakunthala9399
    @shakunthala9399 2 роки тому +5

    🙏 andi chala manchi katha 👌 katha lo manchi message undi andi 👌 tq andi Laxmi garu 🌹❤️👍

  • @skgowada2107
    @skgowada2107 Рік тому

    Story bagundi manchi chepte ee Kalam pillalaku nachhadu ga

  • @sridhartulasi518
    @sridhartulasi518 2 роки тому +3

    Good information Story🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Shiva82267
    @Shiva82267 2 роки тому +2

    Chala bagha chepparu. 🙏

  • @bhagyag775
    @bhagyag775 Рік тому

    Super story.

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому +1

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @veerankibhavani6775
    @veerankibhavani6775 2 роки тому +1

    Super love is beautiful but marriage is life nice story mam

  • @harikakota9329
    @harikakota9329 2 роки тому

    Chaala bagundhi kadha.....

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 роки тому +4

    మగవాళ్ళు అవకాశవాదులు...

    • @mnmnmn0097
      @mnmnmn0097 2 роки тому +1

      చాలా చూసిన తర్వాత , man is a half beast half human అనిపిస్తోంది. స్త్రీ ని ఎలాగైనా మోసం చేస్తాడు. సంప్రదాయ పద్దతి లోనూ వాడు వొడిచేసిందేమీ లేదు. చరిత్ర చెబుతోందిగా.
      స్త్రీ ఎప్పుడూ ప్రాక్టికల్ గా, తనతో తాను, తనకై తాను, తనలో తాను ప్రేమగా ఉండాలి. అంతే అప్పుడే ఆమె లైఫ్ లో self respect, dignity, liberty, soulful life, ఉంటాయి. heart breaks లేకుండా జీవితం నిర్మలంగా ఉంటుంది.

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 Рік тому

    Living to get her Ani anukuneppudu iddaru koorchoni evanni alochinchukovali.lekunte ilantive jaruguthie

  • @rv4186
    @rv4186 Рік тому +3

    Madam meeru ee katha eppudu publish aiyindo cheppatam chala bagundhi endhukante rachanalu samajam lo appati kala paristhulani addam padathayi antaru. ee katha 2002 lo vacchindate ascharyanga undhi. Appudu kuda ee living-together concept vundha anipistundhi, Mee narration chala bagundhi. Radiolo chinnapudu kadhanika programme vinnattu undhi. Thank you madam.

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 роки тому +1

    Nice lesson to Chitra

  • @padmajapatibandla8573
    @padmajapatibandla8573 2 роки тому +1

    Bharathi garu nizam chepparu

  • @yarragantiv.v.satyanarayan1964
    @yarragantiv.v.satyanarayan1964 2 роки тому

    Very good advice to innocent girl

  • @umas742
    @umas742 Рік тому

    Ilanti kathaluennivinipinchina abbayiluammayilu preminchakunda daritappakunda vundarandi Lakshmigaru.

  • @ashwinikodem6829
    @ashwinikodem6829 Рік тому

    Chala bavndi

  • @chitra9123
    @chitra9123 2 роки тому +3

    Living together kadu madam....nijamga bhartha ina ilagey chestadu...konnaalle bharyatho premaga untadu...tarvatha idem chestadile ani mogudu athani tarapu vallu ika pillalu pudithey valla Alana palana...aadadani brathuku prathi magadiki alusey....yekkado untaru manchiga premaga ardam chesukune bharthalu😞

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 2 роки тому +2

    "లివింగ్ టుగెదర్" ఓ మంచి కాన్సెప్ట్ కాకపోతే పూర్తిగా ఇంపోర్టెడ్ దీనిమీద నమ్మకం అమ్మా నాన్న లకే కాదు ఏ ఒక్కరికీ ఉండదు భారత దేశం లో అసలు దీని అవసరం లేదు ఎందుకంటే అమ్మా నాన్న లు వాళ్ళ అమ్మా నాన్న లే దీనికి పెద్ద ఉదాహరణ వాళ్ళ ని అనుసరించి సన్మార్గం లో బతకడం ఈ దేశం లో ఆచారం అలాగే విడాకులు తీసుకోవడం ఇద్దరు వేరు వేరు గా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఈ దేశానికి అక్కర్లేదు వితంతు పునర్వివాహం ప్రోత్సహించాల్సిన దే ఒకరు ఇద్దరు పిల్లల తో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కుటుంబం వ్యవస్థ లోభారత దేశం ఇతర దేశాల కు ఆదర్శంగా నిలిచింది
    తల్లి తండ్రి కొడుకు కూతురు ఉన్నదే కుటుంబం ఇది సభ్య సమాజానికి ఒక యూనిట్ దీనికి కొత్త దంపతులు కేంద్ర బిందువులుగా నిలుస్తారు ఇందులో భారతదేశం ఇతర దేశాల కు ఆదర్శంగా నిలిచింది
    దురదృష్టవశాత్తు వెలలేని మానవ సంబంధాలు ఆర్థిక అసమానత,అవగాహనా రాహిత్యం విదేశీ వ్యామోహం వంటి ప్రాకృతికమైననిష్కారణ నిరుపయోగ భావజాలం తో ఇహ పర సాధన కు మొదటి మెట్టు అయిన భార్యాభర్తలు అనే పవిత్ర బంధం నుంచి తమకు తామే బహిష్కృతులు అయి విశృంఖలంగా యధేచ్ఛగా కొత్త కొత్త ప్రయోగాలు ఏరి కోరి చేసుకొంటూ సభ్యసమాజం ఉనికి ని ప్రశ్నిస్తున్నారు
    కథ చాలా బాగుంది యువతీ యువకుల కు ఓ దిశానిర్దేశం చేసినట్లుగా! రచయిత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు బాగా చదివి వినిపించి న మీకు కృతజ్ఞతలు అభినందనలు అమ్మా 🙏

  • @harikakota9329
    @harikakota9329 2 роки тому

    Ilanti relationship lo mostly ammayile loss avutaru.....magallu emi chesina vaallaki effect emi undadu, society kooda vaallani emi andau ammayine tappu padutundhi....ammayilake nastam ani chaala baaga chepparu

  • @dr.maryflorence1806
    @dr.maryflorence1806 2 роки тому

    Chala bavundi katha. Magavalla buddi eppatiki maaradu. Sthreelu matram emotional aipotham.

  • @mahadevivenkata5840
    @mahadevivenkata5840 2 роки тому

    This is the truth !

  • @hymavathia280
    @hymavathia280 2 роки тому

    Me kathalu chala baguntayi nise but elanti katha vinadani kastamuga undi theliyani jivitham bagundadu

  • @vijayasamudrala1186
    @vijayasamudrala1186 2 роки тому

    Anni jarigina anni chustuna aadapillalu kannavarini badapedutune vunaru

  • @kalad7565
    @kalad7565 2 роки тому

    20 years back vachhina ee katha ippati samaajaniki chaala avasaram,,,aakaalam eekaalam ani kaadhu,,ye kaalamyna aadapilla jeevitham aritaku vantide,,,ee nagna sathyanni aadhunikatha musugulo kappipettaalani prayathnam jaruguthondi,,but nijam nippu kada,,musugulo mudukkurchodhu.

  • @gvssdevikarani3729
    @gvssdevikarani3729 2 роки тому +2

    Aadathi aadathe,magavadu.appudu kothapellikoduke

  • @bharatia1400
    @bharatia1400 2 роки тому +6

    Aavesam moham lo padi yuvata aakarshanani Prema ane peru pettukuni life spoil chesukuntunnaru ee vishyam lo aadappillalu jeevitalu debbatintunai. Manchi cheppina parents enemies la kanipistaru court kuda ee living together ni protsahinchadam duradrustakaram

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 2 роки тому

    మంచికధ

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 2 роки тому +2

    యిది ఇండియా ఆడడానికి ఇటువంటి living togethers నప్పవు అంత మంచిపద్ధతి కూడా కాదు కామేశ్వరిగారు నాకుతెలుసు మంచి రచయిత్రి మీరు బాగా చదివారు

    • @kameswaridurvasula7643
      @kameswaridurvasula7643 2 роки тому

      ఇండియా లో ఇవి ఇప్పుడు జరగడంలేదని అనుకుంటున్నారా ఎన్ని జరుగుతున్నాయో అందుకే బుద్ధి చెప్పడానికే రాసా

    • @chitra9123
      @chitra9123 2 роки тому +1

      @@kameswaridurvasula7643 yemiti ikkada....writer madam garu reply ichchara ...yentha bhaghyam🙏🥰

  • @axiosindia950
    @axiosindia950 2 роки тому

    Bahusha living together concept 2000/ ah period lone start ayi unatadhi....

  • @yathinsista4140
    @yathinsista4140 2 роки тому

    🙂

  • @saisree281
    @saisree281 2 роки тому

    Hi mam
    Me patha Chanel novel kuda vinipinchindi please

  • @prabhareddy6563
    @prabhareddy6563 2 роки тому +2

    Super i know d kameswari garu .meee daggara number vunteee petttandi madam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому

      ఇలా పబ్లిక్ గా నెంబర్ ఇవ్వలేను కదండీ

    • @saradananduri3430
      @saradananduri3430 2 роки тому

      @@lakshmicheppekathalu chitra lo marpu chupeste katha takiye kaytede. Chala manchi katha veni pencharu.

  • @sunithagalipelly
    @sunithagalipelly 2 роки тому

    same naku telisina oka ammayi di story ilage undi.brahmin abbayi other caste ammayini ilage 9 yrs ga living together and pelli mata vcahesraiki abbayi hand ivvadam ammayitho patu untune vere ammayi tho pelliki try cheyydam ayyindi.baga asti unna divorce ay 3 yrs babu unna doctor ayna ammayini pelli chesukovadaniki reday ayyaka pelli chupulu repe anaga velli abbayi akka valla intlo pelli chupulu ani telsi velli niladeesindi .anthe abbayi akka bava. mundu aa ammayini istam unnatlu ga matladadu.vallu kuda insult chesaru .ammayi strong ga undesariki case pettuddi ani baya paddaru.somedyas pelli postpone chesaru.ee ammayiki appatike mother poyi one yr ayyindi father kuda second pelli chesukunta ani godava chrsesariki ee ammayi intlo nundi vellalsi vachindi.ammayi ennosarlu cheppindi ee relatuonship vaddani kani edo okati cheppi compromise chestu athanki valla caste lo pelli settle ayyedka kalsi unnadu.manchi career vadili kuda abbayi job chese place ki teesukelladu.9 yrs ayyka inko ammyini adi oka babu unna ameni pelli chesukovadanki ready ayyka niladeesindi.atu perents support ledu .unna career poyi money kuda lekunda poyesarki lockdown lo okppudu thanu donate chese boys orphan home lo 2 months free ga undi .alkada degree age boys kuda unnaru .alanti time lo depression ki health debba thinnadi..atleast chuddaanki kuda rammani piliate abbyi raledu ame unna city lone unna kuda raledu .anthalopu malli ammayi tho phones matladdau.malli athani korika kosam rammanadu kani asslau vellaledu.ide sangtahi valla akka bava ki cheppindi pelli ayyaka kuda malli natho ilage untdata ani athaniki call records vinipinche sariki vallu pelli postpone chesaru .abbayi valla amma aa ammayitho second pelli kada ani no cheppearaiki a pelli kuda cancel ayyindi .inthalo ee ammayini vere athanni pelli chesukunta ani gattiga cheppesariki atu athanki okka pelli kuda settle kakapoyesariki ee ammayi kuda miss avuddani intlo vlalkai cheppkunda secret ga pelli chesukunnadu .one yr ayyka abbayi vallaki doubt vcahi adigithe chesikunna ani cheppadu.vallu calm ga unnaru. pelli ayyindi kani festivalki ammayi okkadanne vadili athanu matram valla intki velladam chesevadu.ala 6 months ayyaka ammayi serious ayyesriaki festivals ki eeme daggare undevadu kani eppudu valla intki vellali ane thought undedi.abbayi valla father expire ayyadu so mother okkathe undedi .same city lone undevvalu abbayi family 20 km dooram lo ammayiki health problems vachay abbayi neglect chesdau 3rd wave corona vcahindi neglect chesdau okkadanne vadili velladu abbayi father death anniversary kosam .adi ayyaka kuda ralesu okkathe suffer ayyindi malli setious aythe thappa raledu athnu ..ala one yr ayyindi . ayyindi .ippudu ammyi heltah kasta set ayyindi.ammayiki perents support ippatiki ledu .valla ftaher intiki invite chesina abbayi velladu ani condituon pettdu . ippatki ammyi one and half yr nundi etu vellkaa intlone undieppudu godava vcahina caste gurunchi matladadthdau.baga chdauvukunna ammayi kada mata padaka serious aythe godvalu. job cheyytledu ani kuda godava undedi amedi higher studies ayna kuda chala thkakuva posituon unna job chepinchdadu ammayi depress ay helath padu ayyindi. ika malli gattiga niladeesi job manesindi. abbayi chesedi emi leka clam ga unnadu.ame health set ayyedka job cheyyanu adi kuda thakkuva job cheyynau annadi.ippatki ilanti caste godavlau iddraiki avtune unnay. abbayi etu poyi caste mata teesesariki ammayiki athani meeda unna prema kuda thgagidni.oke intlo unna matladukokunda unddam malli kalsi povadam avtundi.abbyiki luxury life kvaali .ammayi ela unna adjust avuddi .knai ammayi stong undesriki abbayi calm g auntunnadu knai prematho kadu .

    • @jagannadharaokotikalapudi6479
      @jagannadharaokotikalapudi6479 2 місяці тому

      Eppudaina parents ammayilaki chaduvu avagane udyogam ragane
      Pelli chestamani khachchitamga
      Cheppali
      Leka pote ilanti stories repeat avutuntayi. Excellent story.

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 2 роки тому

    Yeppudu mosapoyedi adavalle😥

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому

      ఇప్పుడు కాస్త మారాయండి పరిస్థితులు. ఆడవాళ్ళ మోసాలు ఎక్కువయ్యాయి

    • @suniladasari5012
      @suniladasari5012 Рік тому

      @@lakshmicheppekathalu avnu అండి

  • @LalMediaMagic
    @LalMediaMagic 2 роки тому

    Sankuthala time lo ela vunnaro ee roju ki alane unnaru girls

    • @kaushikviswa1
      @kaushikviswa1 2 роки тому

      Shakunthala ku Samajam gurinchi teliyadu. Penchina father sanyasi, undedi adavilo

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 роки тому

      అవునండీ.

  • @sajjavijayalakshmi6890
    @sajjavijayalakshmi6890 2 роки тому +1

    Emi లాభం జీవితం చై దాటిపోయింది

  • @bondadadurga9252
    @bondadadurga9252 2 роки тому

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 2 роки тому

    intaki goutam Marathi vadaa?😁

  • @gvssdevikarani3729
    @gvssdevikarani3729 2 роки тому +1

    Aadathi aadathe,magavadu.appudu kothapellikoduke