అహా హ హ హ సూపర్ సూపర్ 👌👌 చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 గాడ్ బ్లెస్ యు అమ్మ కోమలి నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి కళా కారులు కు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
చాలా బాగా పాడారు నా బంగారు తల్లి పది కాలాలపాటు చల్లగా నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో. ఆరోగ్యంగా సరస్వతి దేవి. కనుసన్నలలో ఒక పెద్ద గాయకురాలు అవ్వాలని ఆ భగవంతుని. కోరుకుంటున్నాను
Blessed Daughter Komali Meeku Manchi Bhavishyattu unnadi Meeku Protsahanni Ichina vaarandariki Sahrudayapurvaka Namassumanjalulu God bless you Komali my Dear Blessed Daughter with good health wealth supreme position through out your Beautiful Life
భ్రమరమ్ములు గుములు గుములుగా సరైన పదం సరిగ్గా ఉచ్చరించారు.హేట్సాఫ్. చాలా ముంది గుములు పదం వినకపోవడం వల్ల.. గుబులు గుబులుగా..అని పాడేస్తునారు.. చాలా బాగుంది. ముగ్గరికీ అభినందనలు..
పాట, డోలక్, హార్మోనియం ఇందులో ఎవరు గొప్ప అంటే ఎవరు చెప్పలేరు ముగ్గురు పాటకు ప్రాణం పోసారు హార్మోని డోలాక్ పాట గతి తప్పకూడదని ఆ చిన్నారికి గొప్పగా సహకరించారు ముగ్గురుకి అభిననందనలు
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మీకు సంగీతం వెన్నతోపెట్టిన విద్య మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
అమ్మా తల్లీ.. మీముగ్గురి కాంబినేషన్ సూపర్. నీ..వాయిస్ కి ఇంకొంచెం సాధన అవసరం గమనించు. ఈ పాటను నేను తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ 1&2 ల్లో వందసార్లు చూసి వుంటాను. ఆల్ ది బెస్ట్ ,గాడ్ బ్లెస్ యూ.
@@chintukrishnaharmonium2821 పాప వాయిస్, టోన్ బావుంది, సరైన సంగీత గురువు అవసరం. టీటీడీ ఆస్థాన గాయకులు "గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్" అని యూ ట్యూబ్ లో చూడండి. చాలా గొప్పవారు,అంతకు మించి మంచి వ్యక్తి ఆయన గారి వద్ద సంగీతం నేర్పించటానికి ప్రయత్నం చేయండి పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదు ఆయన గారివి వేలల్లో సిడి లు, డీవీడీ లు ఉన్నాయి అలాగే.. వీలైతే.. గరిమెళ్ళ బాకృష్ణ ప్రసాద్ & బుల్లెమ్మ గార్ల టీటీడీ కీర్తనలు ఒక్కసారి చూడండి . పాపకు మంచి సంగీత భవిష్యత్ ఉంది. ఏమో.. ఎవరు చెప్పగలరు గొప్ప సింగర్ అవుతుందేమో!!.,👍
పొగడటానికి మాటలు చాలలేదు మీ ముగ్గురి ప్రయత్నం ప్రశంసనీయం అమ్మాయి చిన్నదైనా స్వరమాదుర్యం కలది వాయిద్యాలు చాలా చక్కగా వాయించారు మీది ఏ ఊరు తెలుప గలరు అభినందనలు
తమ్ముడు hormonist నీవు హార్మోనియం సౌండ్ చాలా కంట్రోల్ చాలా బాగుంది brother చాలామంది hormonistulu సౌండ్ కంట్రోల్ చేసుకోలేక పాడే వాల్లనుచెడగొడతారు తమ్ముడు
నిజంగానే మనసు పరవశించినది ఈ మెలోడీ సాంగ్ వింటుంటే థాంక్స్ హోల్ టీమ్ మాస్టర్ ❤🎉🎉
Thank you sir
ఎంతో హాయిగా ఉంది ఈ స్వరం విని ఎన్నో రోజులు అయింది చాలా బాగా పాడారు తల్లి
అలాగే హార్మోన్ డొలక్ సూపర్ మాస్టర్ 🙏🙏
Thank you sir 🙏
మా మనసు రంజింప చేసావు తల్లి, నీ గొంతులో అమృత దారాలు వున్నాయి... వాద్యాకారులు కూడా అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించారు... అభినందనలు... అందరికి....
Super super
Thank you sir 🎉
Super amma❤❤❤
Thank you sir 🎉
supper 1:13
అహా హ హ హ సూపర్ సూపర్ 👌👌 చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 గాడ్ బ్లెస్ యు అమ్మ కోమలి నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి కళా కారులు కు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
Thank you sir 🙏
మీ ముగ్గురి కృషి అనిర్వచనీయం, అభినందనీయం. All the best
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821 Verygood
💚 మీ💎 పురికొలుపు💚
Tension unnavalu epata vintay chalu bp guda normal ki vasthundi
Super thali
Thank you sir 🙏
Happy Congratulations... Komali garu & Thabalist .. Harminist
Thank you sir 🙏
🇮🇳🙏🏾 చాలా బాగా పాడారు సర్ ధన్యవాదాలు అలాగే రంగస్థలం పాటలు గా నీ పద్య లు గానీ పడతారని మనవి చేస్తున్నాము🙏🏾🇮🇳
చాలా బాగా పాడారు
నా బంగారు తల్లి
పది కాలాలపాటు చల్లగా నిండు నూరేళ్లు
అష్ట ఐశ్వర్యాలతో. ఆరోగ్యంగా
సరస్వతి దేవి. కనుసన్నలలో
ఒక పెద్ద గాయకురాలు అవ్వాలని
ఆ భగవంతుని. కోరుకుంటున్నాను
ధన్యవాదములు 🎉🙏
శబాష్ తల్లి నీవు ఇలాంటి పాటలు ఇంకా పాడి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ 👌👌
Thank you sir 🙏
Thank you sir 🙏
C form for f
Kokila
Thank you
గొంతులో బెస్ వాయిస్ సూపర్ అమ్మ
Thank you sir
చాలా బాగా పాడినారు.. సంగీత సహకారం.. చక్కగా అందించినారు... దన్యవాదములు.....
Thank you sir 🎉
ఎంతో మంది కళాకారులు మరుగున పడ్డారు....జబర్దస్తీ లాంటి బూతు కళాకారులు ఫేమస్ అవుతున్నారు. ..?
Thank you so much sir 🎉
💯 correct
@sheerreddy2408 thank you sir 🎉🙏
@@chsatyanarayanamurthymurth7387 JABARDASTI KADADI ? BOKU BASTI .VANKARAGA UNNAVALLU . COURT KEYYALI VALLANU.!
Thank you sir 🙏
You three people are excellent artists. God bless you always.
Thank you sir
Elanti sangeetham eerojullo undali talli🎉
Thank you sir 🙏
సింగింగ్,హార్మోనియం వాయించిన గురువు గారు, డోలక్ వాయించిన పెద్దాయన మీ ముగ్గురు సూపర్
Thank you sir 🙏
ముగ్గురు అద్భుతంగా ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు చాలా బాగుంది
Thank you sir
సూపర్ చెల్లమ్మ బాగా తబలా మాస్టర్ మరి . హార్మోనియం మాస్టర్ మా వందనాలు
సూపర్ చెల్లెమ్మ బాగా పాట పాడావు 🌹👍 తబలా మాస్టర్ గారికి హార్మోనియం మాస్టర్ నా యొక్క ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏❤️
Thank you sir 🙏
Nee పాటతో నిజంగానే నా manasu పులకరించింది, తనువు పరవసింది. Tabala వాయించిన పెద్దాయనకు, హార్మోనియం వాయించిన వ్యక్తికి శతకోటి ప్రణామాలు.
Thank you sir 🙏
👌గా పాడారు ఒక మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు తల్లి
Thank you sir 🙏
Talli maku Aanandamga vundi Eelantivi patalu mareno padali korukunttunamu🙏🌹🌹🌹🌹🌹
Thank you sir 🙏
Blessed Daughter Komali Meeku Manchi Bhavishyattu unnadi Meeku Protsahanni Ichina vaarandariki Sahrudayapurvaka Namassumanjalulu God bless you Komali my Dear Blessed Daughter with good health wealth supreme position through out your Beautiful Life
Thank you sir 🙏
Old songs paduthunnanduku neevu great amma
Thank you sir 🙏
భ్రమరమ్ములు గుములు గుములుగా సరైన పదం సరిగ్గా ఉచ్చరించారు.హేట్సాఫ్. చాలా ముంది గుములు పదం వినకపోవడం వల్ల.. గుబులు గుబులుగా..అని పాడేస్తునారు..
చాలా బాగుంది. ముగ్గరికీ అభినందనలు..
Thank you sir
Wt a song wt a singing mind blowing thanks a.lot u chinna
Thank you sir 🙏
చాలా అద్భుతంగా పాడారు తల్లి
హార్మోన్ మరియు డొలక్ వాయించిన ముగ్గురికి సరిలేరు ఎవ్వరూ 👌👍
Thank you sir 🎉
This is my favorite song... Thanks... Master. Gopal sir..
Thank you sir 🙏
నీకు పాదాభివందనమ్మ తల్లి. చాలా చక్కగా పాడిన 💐🙏💐
శతకోటి ధన్యవాదములు అయ్యా 🎉🙏
నికు నేను పెద్ద ఫ్యాన్ నువు ఎంచుకున్న ప్రతి పాట సూపర్ అల్ ది బెస్ట్
Thank you sir
Gentleman
Thank you sir 🎉
Super song great voice
Thank you sir 🙏
పాట, డోలక్, హార్మోనియం
ఇందులో ఎవరు గొప్ప అంటే ఎవరు చెప్పలేరు ముగ్గురు పాటకు ప్రాణం పోసారు
హార్మోని డోలాక్ పాట గతి తప్పకూడదని ఆ చిన్నారికి గొప్పగా సహకరించారు ముగ్గురుకి అభిననందనలు
Thank you sir 🙏
Excellent. 🌹🌹🌹💐💐💐🍎🍎🍎👌👌👌ituvanti music vini chaala rojuuu ayindi andi keep it up
Thank you sir 🙏
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మీకు సంగీతం వెన్నతోపెట్టిన విద్య మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
Thank you sir
🙏🙏🙏
@@chintukrishnaharmonium2821 🙏🙏God bless you and your family👪 members sir
Thank you so much sir 🙏
Chy. Komali and Sri Gopal guruji are playing harmonium in excellent performance and komali also singing very well. Keep it for ever.
Thank you sir
Super talli, God bless you
Thank you sir 🙏
Ee rojui elanti patalu padindhuku chala aanandamga vundhi mee mugguriki Dhanyavadhalu
Thank you sir 🎉
తీపి తీపి స్వర మాధుర్యం అద్భుతమైన మహాద్భుతం ఊయలలు ఊపావు కుంచి దాసు గారు.👌🤝💐💐🥀🌹🌷🌲🎄🍎🌴🌳
Thank you sir 🎉🙏
Nice melody. Evergreen song, lovely presentation.
Thank you sir 🙏
3 MEMBERS SUPER
Thank you sir 🙏
సూపర్ గపాడ్యవుఅమ్మయి. ఇట్లు. గోపాలకృష్ణ పాఫినేపాళ్యం
Thank you sir 🎉🙏
మంచి కంఠం తల్లీ...
Thank you sir 🙏
Shash Thalli saraswathi kataksham meeku undi thalli.Tq thalli.
Thank you sir
What a beautiful melodious musical voice to inspire the inner feelings for enjoyment?
May God bless you for
your singing talent.
Thank you sir 🙏
ಸೂಪರ್ thalli baga padevu gurugari harmonium thabala anni ಸೂಪರ್ ilage padutu maki anandanni panchandi👍
Thank you sir 🙏
చాలా చాలా బాగుంది, మీ వాయిస్ మరియు పాట. ఇద్దరు సంగీతం సూపర్ 👌🙌
Thank you sir
Super Komali,excellent voice.The direction is good
Thank you sir
కళ అభివందనం 🎉🎉...
Thank you sir 🙏
Very good and bringing old songs into live in a 3:33 ⁹ natural way
Thank you sir 🙏
ఈ లాంటి పాటలు మీ సంగీతం nice
Thank you sir
అమ్మా తల్లీ.. మీముగ్గురి కాంబినేషన్ సూపర్.
నీ..వాయిస్ కి ఇంకొంచెం సాధన అవసరం గమనించు. ఈ పాటను నేను తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ 1&2 ల్లో వందసార్లు చూసి వుంటాను.
ఆల్ ది బెస్ట్ ,గాడ్ బ్లెస్ యూ.
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821 పాప వాయిస్, టోన్ బావుంది, సరైన సంగీత గురువు అవసరం.
టీటీడీ ఆస్థాన గాయకులు "గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్" అని యూ ట్యూబ్ లో చూడండి. చాలా గొప్పవారు,అంతకు మించి మంచి వ్యక్తి ఆయన గారి వద్ద సంగీతం నేర్పించటానికి ప్రయత్నం చేయండి
పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదు ఆయన గారివి వేలల్లో సిడి లు, డీవీడీ లు ఉన్నాయి అలాగే.. వీలైతే..
గరిమెళ్ళ బాకృష్ణ ప్రసాద్ & బుల్లెమ్మ గార్ల టీటీడీ కీర్తనలు ఒక్కసారి చూడండి .
పాపకు మంచి సంగీత భవిష్యత్ ఉంది. ఏమో.. ఎవరు చెప్పగలరు గొప్ప సింగర్ అవుతుందేమో!!.,👍
Excellent . May god bless you.
Thank you sir 🎉
సూపర్ సిస్టర్ 👌👌👌👌
Super song
Thank you sir 🙏
Super super & exlent
Very good nana
సూపర్ కోమలి తల్లీ చాలా బావుంది 🎉🎉🎉
Thank you sir 🙏
Bu
🎉 super 👍
Thank you sir 🎉
Harmonium playing super
Thank you sir 🙏
Very good Tongue ....... 😮❤😂🎉Amma Naa Madhilo Haayee ninche Nee kantamu entho Madhuramu Amma ... meeku Best of Luck of FUTURE ..Life
Thank you sir 🙏
Baagaa paadavu bangaaru neevaice baagundi hormonist baaga play chesaadu God bless u
Thank you sir 🙏
Very good voice exlent
Thank you sir 🙏
Amarasilpi. Jakkanao. Lo. Sans. Padu.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా పాడావు తల్లి. 👌🏻👌🏻👌🏻
Thank you sir
Great voice
Thank you sir 🙏
Ma. A. N. R. Sag. Supr. Padavu. Komali.
Thank you sir 🎉
అమ్మాయి చాలా బాగా పాడింది గోపాల్ గారు. మీ వీరయ్య సారు కామారెడ్డి నుండి.
Thank you sir
తబలా అదిరింది సుపెర్బ్
Thank you sir 🎉
పొగడటానికి మాటలు చాలలేదు మీ ముగ్గురి ప్రయత్నం ప్రశంసనీయం అమ్మాయి చిన్నదైనా స్వరమాదుర్యం కలది వాయిద్యాలు చాలా చక్కగా వాయించారు మీది ఏ ఊరు తెలుప గలరు అభినందనలు
Thank you sir 🎉 Srikakulam
@@chintukrishnaharmonium2821 ప్రత్యుత్తరము ఇచ్చి నందులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు కలుగును గాక ఆమెన్
ಸೂಪರ್ ವಾಯ್ಸ್...ಕೋಮಲಿ
Thank you sir 🙏
సూపర్ తల్లి నీకు మంచి భవిష్యత్ ఉంది
Thank you sir 🎉
చాలా అద్భుతంగా పాడావు👌👌👌👍
Thank you sir 🙏
Super chitti thali God bless you
Thank you sir 🙏
Very good ma all the best for your bright future
Thank You Sir 🙏
తల్లీ ! చల్లగా వర్ధిల్లు. సంగీత సరస్వతీ అనుగ్రహం పుష్కలంగా ఉందమ్మా నీకు .దీర్ఘాయుష్మతీ భవ.
Thank you sir
Little maturity in arohana avarohana required,any how good attempt,, good supporting team,, melodious song, God blessings to you all 🙏
Thank you sir 🎉
Excellent komaly gaaru kokily padeyru
Thank you sir
తమ్ముడు hormonist నీవు హార్మోనియం సౌండ్ చాలా కంట్రోల్ చాలా బాగుంది brother చాలామంది hormonistulu సౌండ్ కంట్రోల్ చేసుకోలేక పాడే వాల్లనుచెడగొడతారు తమ్ముడు
Thank you sir
చాల చాల బాగాపాడీనావూ తల్లీ సంతోషం
Thank you sir 🙏
Super combination god bless you thalli
Thank you sir
Congratulations komaligaru
Thank you sir 🙏
Tonu bagundamma.pouranika padyalu kuda practise cheyyamma
Thank you sir 🙏
Super sister Shreya Ghoshal. Voice. Thank u so Mach
Thank you sir
Super Bidda song Bagugapadinavu Enkaa old songs Manchi V selection Chesukoni Padalani Naa Aasirwadamulu God bless you BY Maa
super garu vu voice.verynice
Thank you sir
Suparsingar
తల్లి సూపర్ అమ్మ.నీకు ఆ భగవంతుని ఆశీష్యులు నిత్యం ఉంటాయి తల్లి
Thank you sir
Super sister
Thank you sir 🙏
God bless you Chiranjeevi, melodious voice .
Thank you sir
Excellent singing
Thank you sir 🙏
శభాష్ తల్లి ఈ రోజుల్లో అందరి పిల్లలు నీలా పాడాలి
Thank you sir 🙏
aadabiddakadhu,mamathalathalli
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821❤
,
@@chintukrishnaharmonium2821❤😂😂
Super amma🙏
Thank you sir 🎉
Superb
Thank you sir 🙏
Nice
మీకు మంచి బవిసుత్ రావాలని కోరుకుందాం తల్లీ!
Thank you sir 🙏
Xlent❤❤❤❤❤
Thank you sir 🙏
Good 👍 maa ...keep it up
Thank you sir
Super Melodious Voice.. Congratulations
Thank you sir 🙏
Super thalli
Thank you sir 🙏
Verygoodtone.sister.long live.
3:48
Eee pata chala sarlu vinalanipisthundhi voice chala Baga set aindhi
Thank you sir 🎉
super song... Super music.
Thank you sir 🙏
God bless you ,keep it up
Thank you sir
Most excellent time from harmonium and also singer also.from L Raghu natha Reddy apsrtc retired superintendent Kadapa district AP
Thank you so much sir 🎉🙏
Manchi.sahithyam.thokudina....pataluvinipisthunnavu..Ammae.mee.guruvugariki.Abhinandhanalu..sai
Thank you sir 🙏
సూపర్ చెల్లమ్మ👍👍👍
Thank you sir 🙏